October 2024
140 భాషల్లో పాటలు
కేరళ కు చెందిన సూచేత సతీష్ 140 భాషల్లో పాటలు పాడి గిన్నిస్ బుక్ లో చోటు సాధించింది. దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియం లో జరిగిన కాన్సర్ట్ ఫర్ క్లైమేట్ సందర్భంగా ఈ యువ గాయని నిర్విరామంగా తొమ్మిది గంటల పాటు శ్రమించి 140 భాషల్లో పాడి రికార్డులు బద్దలు కొట్టింది. ఒక కచేరీలో ఎక్కువ భాషల్లో పాడిన మహిళగా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించింది సుచేత సతీష్.
స్క్రీన్ టైమ్ తగ్గాలి
పిల్లలకు రెండు మూడేళ్లు వస్తున్న మాటలు రావడం లేదంటే వాళ్ళ చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటుందేమో చూసుకోండి అంటున్నారు డాక్టర్స్. తరుజ్ యూనివర్సిటీ పరిశోధకుల సలహా ప్రకారం పిల్లల చేతికి ఆడుకునేందుకు స్మార్ట్ ఫోన్ ఇవ్వటం వల్ల వాళ్లకి మాటలు రావడం లేదంటున్నారు. పెద్దవాళ్లలాగే పిల్లలు స్క్రీన్ టైం ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళ భాష నైపుణ్యాలు తగ్గుతున్నాయంటున్నారు. చిన్నపిల్లలు పెద్ద వాళ్లతో మాట్లాడుతూ ఉండాలి పిల్లలతో తల్లిదండ్రులు కబుర్లు చెబుతూ గడిపే సమయం ఎక్కువగా ఉంటేనే […]
మెరుపులే ట్రెండ్
మెరిసే దుస్తులే ఇవాల్టి ఫ్యాషన్ గతంలో సిక్విన్ దుస్తుల్లో ఒక భాగంగా కాసిని మెరుపులతో ఉండేది కానీ ఇప్పుడు సిక్విన్ తో తయారైన దుస్తులు ఫ్యాషన్. ఈవినింగ్ పార్టీలకు లైట్ల వెలుగులు మెరిసిపోయే సిక్విన్ చీరలు ట్రెండ్ సెన్సేషన్. ఈ మెరిసే సిక్విన్ చీరలు డ్రెస్ ల కోసం భారీ జుంకీలు బ్రెస్ లైట్స్ మ్యాచ్ అవుతాయి. అమెరికన్ డైమండ్స్ తో తయారైన జ్యువలరీ ఈ తరహా దుస్తులకు నప్పుతాయి. అర్పిత మెహతా డిజైన్ చేసిన ఎరుపు […]
ఒంటరి ప్రయాణాలే బెస్ట్
మోడల్, విజె గా నటిగా పరిచయం అయిన షెనాజ్ ట్రెజరీ సోలో ట్రావెల్ కంటెంట్ ఇన్ ఫ్యూయెన్సర్ గా లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నది. నటన ఎంచుకున్న షెనాజ్ కు సోలో ట్రావెలింగ్ కూడా ఇష్టం. స్విజర్లాండ్, నార్వే, డెన్మార్క్ మొదలైన దేశాలు తిరిగి ఎన్నో వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసేది. ఒక 20 దేశాల్లో ఆమె అనుభవాలు విన్నాక ఎంతో మంది అభిమానులు ఆమె వీడియోలు ఇష్టపడటం మొదలుపెట్టారు. 10 లక్షలకు పైగా […]
మళ్లీనా వయసులో స్టార్టప్
నైకా స్థాపించి వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారు ఫల్గుణి నాయర్ మహిళలకు సౌందర్య సామాగ్రి అందించే నైకా ప్రారంభం నాటికి ఫల్గుణి నాయర్ వయసు 50 దాటింది.ఆన్ లైన్ లో అమ్మకాలు చేసే ఈ సంస్థ ప్రస్తుత మార్కెట్ విలువ 50 ఒక వేల కోట్ల పైనే. భారత దేశం లోని సంపన్న మహిళల్లో ఫల్గుణి కూడా ఒకరు.బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన ఫల్గుణి బ్యూటీ ఉత్పత్తులకు మార్కెట్ ఉందని గుర్తించి స్టార్టప్ పెట్టారు. ఆ సంస్థ నికర […]
