March 2023
మహిళలకు చేయూత
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ నీతా అంబానీ. అంబానీ ఇంటి కోడలైన నీతా మహిళా సాధికారత అంశం పైన దృష్టి పెట్టింది ‘హర్ సర్కిల్’ డిజిటల్ వేదిక ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా మహిళలకు పత్రికల వ్యాసాలు వీడియోలు ఆరోగ్య సంక్షేమం ఆర్థిక చరిత్ర వ్యక్తిత్వ వికాసం వంటివి సంబంధించిన సమాచారం లభిస్తుంది. నైపుణ్యాల పెంపుదల ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి తెస్తుందీ యాప్ సాధారణ మహిళల కోసం నీతా చేసిన సృష్టి ఈ యాప్.
తగిన బహుమతి
ఇండోర్ కు చెందిన జనక్ పల్టా మెగాలిగాన్ పద్మశ్రీ అవార్డు గ్రహీత పర్యావరణహితంగా జీవించటం సాధ్యమే అని ఆమె జీవిస్తూ నిరూపించారు. జీరో వేస్ట్ విధానంతో తన ఇంటినే పర్యావరణహితంగా మార్చారు ఆమె ఇంటికి కరెంట్ బిల్లు రాదు విండ్ మిల్స్ తో ఉత్పత్తి అయ్యే కరెంట్ ఆమె ఇంటి తో పాటు మరో 50 ఏళ్లకు కరెంట్ ఇస్తోంది ఆమె తోటలో వందలాది చెట్లున్నాయి జిమ్మీ మెకానిగాన్ సెంటర్ ఫన్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ అనే సంస్థ […]
అంతులేని ప్రతిభ
ప్రేమ రామమూర్తి కర్ణాటక శాస్త్రీయ సంగీత కళాకారిణి సంగీత సరావులు అమృత వర్షిని దక్షిణ భారత పర్వీన్ సుల్తానా వంటి వారితో పాటు అంతర్జాతీయంగా న్యూయార్క్ రాక్ ఫౌండేషన్ అవార్డ్స్ అందుకున్నారు. ఆమె మ్యూజిక్ కాంపోజిషన్ కు రెండుసార్లు జాతీయ పురస్కారాలు వచ్చాయి తాజాగా ప్రేమ రామమూర్తి జాతీయ సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు.
కొత్త ప్రయోగాలు
మంగళ బట్ కథక్ నృత్య కళాకారిణి భర్త రాఘవ్ తో కలిసి హైదరాబాద్ లో ‘ఆకృతి కథ కేంద్ర’ ను ప్రారంభించారు. అంతరంగ్ పేరుతో ప్రతి సంవత్సరం డాన్స్ ఫెస్ట్ నిర్వహిస్తారు. జాజ్ డ్రీమ్స్ కళారియాపట్టు గజల్స్ వంటివి జోడించి సరికొత్త నృత్య రూపకాలను సృష్టించారు 2019 కి గాను జాతీయ సంగీత నాటక అకాడమీ అవార్డ్ పొందారు.
కెరటాలను జయించిన ప్రీతి
ఒలింపిక్ మిక్స్డ్ డబల్స్ లో పాల్గొనాలన్నది నా లక్ష్యం అంటుంది సెయిలర్ ప్రీతి కొంగర్ 2016 లో తెలంగాణ రాష్ట్ర సెయిలింగ్ ఛాంపియన్ షిప్ అండర్ 15 పోటీల్లో జూనియర్ ఫ్లీట్ లో వెండి పతకం సాధించటం తో ఆమె పరుగు మొదలైంది.మాన్యూస్ రెగట్టా పోటీల్లో స్వర్ణం గెలుచుకుంది. ప్రీతి ఇప్పటివరకు ఐదు బంగారు నాలుగు వెండి అయిదు కాంస్య పథకాలు గెలుచుకున్నది.అంతర్జాతీయ స్థాయిలో ఇండియా తరఫున సెయిలింగ్ పోటీల్లో పాల్గొన్న ప్రీతి కొంగర ఇంటర్ చదువుతోంది.ఆమె […]
జీవితాన్ని గెలిచిన శిల్ప
ముంబై కి చెందిన శిల్పా మెహతా జైన్ జీవితంలో తిరుగులేని విజేత. పోలియో బాధితురాలు ఆమెకు చక్రాల కుర్చీ కి పరిమితం అయినా చక్కగా చదువుకొని సి.ఎ చేశారామె డ్రైవింగ్ పారా గ్లైడింగ్, స్విమ్మింగ్ చేయగలరు శిల్ప సి.ఎ గా ఆమె సాధించిన విజయాలకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అవార్డుతో సత్కరించారు.
బంగారు బుద్ధుడు
థాయిలాండ్ లోని బంగారు బుద్ధ విగ్రహం పర్యాటక ఆకర్షణ లో ఒకటి ఇది బౌద్ధ చరిత్ర లో అతి పెద్ద బంగారు విగ్రహం 5500 కిలోల డాలర్లు 2000 కోట్ల రూపాయిలు ఈ విగ్రహం బ్యాంకాక్ లోని వాట్ ట్రైమిట్ ఆలయంలో ఉన్నది ఈ ఆలయం భవనం లోనే బ్యాంకాక్ చైనా టీన్ వారి హెరిటేజ్ సెంటర్ ఈ గోల్డెన్ బుద్ధిని మూలాలు భద్రపరచి ఉన్నాయి.ఈ బుద్ధుని విగ్రహం మూడు మీటర్ల ఎత్తులో 5.5 టన్నుల బరువుతో […]
స్ఫూర్తి దాత లహరీ బాయి
లహరీ బాయి ను భారత దేశపు మిల్లెట్ ఉమెన్ అంటారు మధ్యప్రదేశ్ లోని మారుమూల గ్రామానికి చెందిన 27 సంవత్సరాల లహరీ బాయి కి తమ పూర్వీకులు చిరుధాన్యాలు తినడం వల్లనే బలంగా ఉన్నారని అర్థం చేసుకోంది. ఎన్నో అరుదైన విత్తనాలు సేకరించి తన ఇంటినే విత్తనాల బ్యాంక్ గా తయారు చేసింది. చుట్టుపక్కల గ్రామాల్లో ఈ చిరుధాన్యాల గురించి ప్రచారం చేసింది మిల్లెట్స్ గ్రాస్ రూట్ అంబాసిడర్ గా ఆమె ఎంతో మందికి స్ఫూర్తి.
హర్మన్‌ప్రీత్ కౌర్
హర్మన్‌ప్రీత్ కౌర్ క్రికెట్ క్రీడాకారిణి పంజాబ్ లోని ధారాపూర్ కు చెందిన దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. 20 ఏళ్ల వయసులో జాతీయ జట్టులో స్థానం సంపాదించింది మిథాలీ స్థానంలో కెప్టెన్ పగ్గాలు పుచ్చుకుంది. 2017 వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా పై అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి దేశమంతా తన పేరు మారుమోగేలా చేసింది.టి 20 లో సెంచరీ సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి.ఆమెను అర్జున్ అవార్డు వరించింది.
వేసవి కి ప్రత్యేకం
ఈ ఎండల్లో ఇక తేలికైన కాటన్ చీరెలు ఎంపిక చేసుకోవాలి పశ్చిమ బెంగాల్ లోని పులియా లో తయారయ్యే కాటన్ చీరెలు తేలిక రంగుల్లో ఎంతో సౌకర్యంగా ఉంటాయి. అలాగే బనారస్ కాటన్స్ కూడా సింగిల్ వీవ్ తో తయారయ్యేవే రాజస్థాన్,గుజరాత్ లకు చెందిన టై అండ్ డై లేదా బందీని చీరెలు కూడా మంచి ఎంపిక మంగళగిరి కోటా కోయంబత్తూర్ వంటి కాటన్ లు వేసవి లో ధరించేందుకు ప్రత్యేకంగా తయారవుతాయి. మధ్యప్రదేశ్ కు చెందిన […]
