July 2021
అందాల చేతులకు పూల శోభ
ప్రబంధ నాయకుల బొమ్మల్లో చాలా మంది పూల అలంకరణతో కనిపిస్తారు.కణ్యాశ్రమం లో శకుంతల వర్ణ చిత్రాలు ఆమె తలలో మెడలో చెవులకు,చేతులకు పూల అలంకరణలతో కనిపిస్తుంది .వర్ణ శోభితమైన పువ్వుల కంటే అందమైన ఆభరణం ఈ ప్రపంచంలో ఇంకేముంటుంది. మన దేశపు వివాహ వేడుకల్లో వధువు బంగారు నగలతో అలంకరించుకొంటే. పాశ్యాత్య దేశాల్లో సహజమైన పువ్వులనే అలంకరించుకుంటారు. ముఖ్యంగా చేతులకు పెట్టుకునే బ్రాస్ లెట్లు అక్కడ ఎంతో మంది ఇష్టపడే ఆభరణం సహజమైన పూవులతో చేసిన బ్రాస్ […]
రెడ్ చిల్లీ పవర్
ఎర్రగా నిగనిగలాడే మిరపకాయలు కంటికీ, నోటికి విందే ఈ మిరప లో ఎన్నో ఔషధ గుణాలు, మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి .మిరప లో ఉండే క్యాప్సైసిన్ ఇన్ ఈ పదార్థం శారీరక ప్రక్రియలో అనుకూల ప్రభావం చూపెడుతుంది . ఈ హాట్ సూపర్ ఫుడ్ ఎర్ర మిరప లో ఇన్ఫెక్షన్ తో పోరాడే విటమిన్-సి క్యాన్సర్ ను ఎదుర్కొనే యాంటీ ఆక్సిడెంట్స్ ,నొప్పి నుంచి ఉపశమనం కలిగించే చక్కని గుణం కూడా ఉంది. ఎండార్షిన్ విడుదల […]
ఎప్పటికీ మారని ఫ్యాషన్ చీరె
ఎన్ని రకాల ఫ్యాషన్ డ్రెస్ లు వచ్చిన చీరెను మించిన అందమైన ఆహార్యం ఇంకొకటి లేదు .చీరెను ధరించటంలో ఒక సందర్భం గొప్ప పాత్ర పోషిస్తుంది .వేడుక సమయాల్లో ఖరీదైన పట్టు చీరెలు ,ఆఫీస్ కు, బయటకు వెళ్లేందుకు సిల్క్ కాటన్ చీరెలు,సాదాసీదా ఫంక్షన్ లకు జరీ చీరెలు హుందాగా కనిపించేందుకు గోరంత జరీ కూడా లేని కాటన్ చీరలు బావుంటాయి. ఇవ్వాళ ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశపు చీరకట్టు గొప్ప ఫ్యాషన్ .హిందూ నాగరికత కాలం […]
వానల్లో విరిసే పువ్వులు
ఏ వర్ష రుతువు లో ఎక్కడ లేని అందం తో విరబూస్తాయి రెయిన్ లిల్లీలు. పచ్చని ఆకుల మధ్య విచ్చుకునే వాన లిల్లీలు కాశ్మీర్ మంచులో లోయలోని కుంకుమ పూల తోటల్ని తలపుకు తెస్తాయి. ఎలాంటి నేలలో అయినా అందం కోసం పెంచుకో గలిగే పూలమొక్క జెఫి రాంథస్ రెయిన్ లిల్లీలు. ఉద్యానవనాల్లో పెరట్లో దారికి ఇరువైపులా వేస్తే పువ్వుల పండగ వచ్చినట్లే ఉంటుంది. నాలుగైదు రంగు దుంపల్ని ఒకే కుండీలో వేస్తే ఒకేసారి విచ్చుకొని పూల […]
వైభవంగా బోనాలు
బోనం ఉత్సవం హైదరాబాద్ నగరంలో మొదలైంది. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి తొలి బోనం సమర్పించారు ఇక ఆలయాల్లో బోనాలను ఈ నెల రోజుల్లో సమర్పించుకుంటారు భాగ్యనగరానికి సంబంధించి ఇది ఇంటింటి ఉత్సవం. పట్టు వస్త్రాలు ధరించిన మహిళలు తలపై నైవేద్యం కుండలను అమర్చుకొని డప్పు చప్పుళ్లకు లయ బద్దంగా నృత్యం చేస్తూ మహంకాళి ఆలయాలకు చేరుకుంటారు. కర్నాటక,రాయలసీమలో కూడా ఈ ఉత్సవం చేసే సంప్రదాయం కనిపిస్తుంది. భారతీయుల విశ్వసాల్లో శక్తి ఆరాధన అతి ప్రాచీనం ఆద్యాంతాలు లేని […]
మొక్కలకు నీటి పూసలు
గాజు బీకర్లు,సీసాలు,అందమైన గాజు పాత్రల్లో వాటర్ బీడ్స్ తో మొక్కల్ని పెంచుతున్నారు తెలుసా. గోధుమ గడ్డి, బీట్ రూట్, బ్రకోలీ, మెంతి, క్యాబేజీ వంటి మైక్రో గ్రీన్స్ ని పెంచేందుకు నీటి పూసలు వచ్చాయి .సూపర్ అబ్ సార్ట్ంట్ పాలిమర్ లేదా సోడియం పాలి అక్రి లేట్ అనే పదార్ధం తో తయారు చేసిన బుల్లి బాల్స్ నీళ్ళలో వేస్తే స్పాంజి మాదిరి నీళ్లను పీల్చుకుని ఉబ్బుతాయి. వీటిని మొక్కలు పెంచలనుకునే గాజు పాత్రలో వేసి మొక్క […]
వి లవ్ పెట్స్
వెండితెర తారల్లో చాలా మంది కి పెట్టు అంటే పెంపుడు జంతువులు ఉన్నాయి .ఇన్ స్టా లో పెట్స్ తో ఫోజులు ఇస్తూ కనిపించే హీరోయిన్లకు కొదవలేదు. దక్షిణాది హీరోయిన్ అంజలి పెట్ పేరు పోలో. ఈ బుల్లి కుక్క పిల్ల తో ఉన్న తన ఫొటోను షేర్ చేసి డియర్ పోలో నువ్వు నా జీవితం లోకి బోలెడంత సంతోషం తెచ్చావు ఐ లవ్ యు అని క్యాప్షన్ పెట్టింది అంజలి. ఆమె అభిమానులు అంతా […]
కంటికి కావాలి వ్యాయామం
శరీరానికంతటికీ వ్యాయామం కావాలనుకునేవారు కళ్ళకు అలాగే వ్యాయామం కావాలని రియలైజ్ చేసుకోరు .ఇతర కండరాలు మాదిరే కళ్ళకు వ్యాయామం కావాలి తాజాగా అలసట లేకుండా ఉండాలి అంటే కొన్ని వ్యాయామాలు కావాలి.కళ్లపై అరచేతులను కప్పింగ్ చేస్తూ నెమ్మదిగా ప్రెజర్ ఇస్తుండాలి. ఇలాంటి ప్రెజర్ ను ఆరు సెకన్లు ఇవ్వాలి. మరో ఆరు సెకన్లు అరచేతులను రిలాక్స్ చేయాలి. ఇది చక్కని ఒత్తిడి నివారిణిగా పనిచేస్తుంది. ఫోకస్ వ్యాయామం వల్ల ఫోకస్ చేసే శక్తి పెరుగుతుంది. ఓ దారానికి […]
వ్యాక్సిన్ తర్వాత వాడాలి
వ్యాక్సిన్ వేయించుకొన్న తర్వాత రెండు రోజుల పాటు జ్వరం,వళ్ళు నొప్పులు కొందరిలో కనిపిస్తాయి ఈ ఇబ్బందులు రాకుండా కొన్ని పదార్ధాలు ఆహారంలో చేర్చుకోమంటున్నారు ఎక్సపర్ట్స్. పసుపు యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్,యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ వంటి సుగుణాలతో నిండి ఉంది కనుక వ్యాక్సిన్ వేయించుకునే ముందు నుంచి పసుపు వాడకం వంటకాల్లో పెంచాలి అలాగే అమినో యాసిడ్లు ఎంజైమ్ లు పుష్కలంగా ఉండే అల్లం కూడా ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించి ఒత్తిడిని వదిలిస్తుంది. […]
ప్లాస్టిక్ వ్యర్ధాలతో పూల సొయగం
కాంబోడియాలో పోయ్ పేట లో ఫో సోఫా అన్న యువతి ఖాళీ వాటర్ బాటిల్స్ తో అందమైన బాటిల్ పువ్వులు తయారు చేసింది .పోయ్ పేటకు పర్యాటకులు సంఖ్య ఎక్కువ . ఎక్కడపడితే అక్కడ ఖాళీ బాటిల్స్ పడేస్తారు అలా పడేసిన ఖాళీ బాటిళ్లు సేకరించి ఫో సోఫా అందమైన బాటిల్ పూల దండలు తయారు చేసింది. లాక్ డౌన్ లో ఇంట్లోనే ఉండటం తో ఖాళీ సమయం మొత్తం వాటర్ బాటిళ్ల తో అలంకరణ వస్తువులు […]
కోతులూ,పిట్టల్లా పూలు
ప్రకృతి లో చాలా అందమైన అపూర్వమైన,ఆర్కిడ్స్ పూస్తున్నాయి. వీటిలో కొన్ని ఒక్క జివి ఆకారంలో ఉండి ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి. థాయ్‌లాండ్, బర్మా, భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా పెరిగే ప్యారెట్ బల్సామ్ మొక్కని చూస్తే కొమ్మకొమ్మకీ చిలకలు వాలినట్లు పూలు వస్తాయి. పూవు పై రేకులు పొడుగ్గ ఉండి చిలుక లగే కనిపిస్తాయి. అలాగే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో కనిపించే కాలియానా మైనర్ రకం ఆర్కిడ్ ఎగిరే బాతు ఆకారం లో ఉంటాయి. ఇంపేషన్స్ బెక్వార్టి […]
బుల్లి సీసాలో ఓడలు భవంతులూ
కళాకారుడికి కళ్ళకు చేతులకు అసాధ్యాలు అంటూ లేవు. వాళ్ళ వేళ్ళ చివరిలో మాజిక్ ఉంటుంది. చూపరులను విభ్రాంతులను చేస్తుంది. కొన్ని వస్తువులు అలాగే ఉంటాయి సీసా మూతి చూస్తే చిన్నది. దాని కడుపులో పెద్ద ఓడ కనిపిస్తూ ఉంటుంది. అలాగే చిన్ని మూతి సీసాల్లో భవంతులు,పచ్చని కొండలూ రైలు పట్టాలు, ఇళ్ళూ వంతెనలూ కనిపిస్తాయి. వాటిని లోపల ఎలా దూర్చారో అర్ధం కాదు. సీసాలూ నిజమే అందులో ఉన్న ఓడలూ ఇళ్ళు చేసినవే. కొందరు కళాకారులు ఈ […]
ఇది తొలి అడుగు మాత్రమే
కొన్ని పనులు చేసేందుకు చాలా పెద్ద మనసు కావాలి. లగాన్,దంగల్,త్రీ ఇడియట్స్ వంటి సూపర్ డూపర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్త అభిమానులను సంపాదించుకొన్న అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్. అగట్స్ పేరుతో రిజిస్టర్ చేసిన మెంటల్ హెల్త్ ఫౌండేషన్ గురించి ప్రకటించింది. అందరికీ చిన్నవో, పెద్దవో సమస్యలుంటాయి. వాటికి పరిష్కారాలు తెలిస్తే సుఖంగా ఉండొచ్చు ఒంటరితనం తగ్గుతోంది. ఇష్టమైన వ్యాపారాలతో నచ్చిన రీతిలో సంతోషంగా బ్రతకచ్చు. మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించి సమస్యలను పరిష్కరించేందుకు […]
ఆరున్నర ఏళ్ళపాటు నడకే
ఆరున్నర సంవత్సరాల పాటు మాక్స్ వెల్ ప్రపంచ యాత్రలో గడిపింది ఆమె 32 వేల కిలోమీటర్లు నడిచారు. 30 ఏళ్ళ వయసులో విజయవంతమైన వ్యాపారాన్ని నడుపుతూ నిమిషం తీరిక లేకుండా గడుపుతున్న మాక్స్ వెల్ ప్రపంచం తో ప్రకృతి తో మమేకం కావాలని నిర్ణయించుకొని 2013లో ఒంటరిగా కాలినడకన ఎలాంటి ప్రణాళిక లేకుండా ప్రయాణం మొదలుపెట్టారు. ఈ లోగా ఒంటరిగా ప్రయాణాలు చేసిన మహిళలు యాత్రానుభవాలు మాత్రం తెలుసుకొంది మ్యాక్స్. క్యాంపింగ్ కు అవసరమైన పరికరాలు, డి […]
అపురూపమైన ఛాయాచిత్రం
మూడు దేశాల తొలి మహిళా వైద్యుల ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది ఇండియా కు చెందిన డాక్టర్ ఆనంది బాయ్, జపాన్ కు చెందిన డాక్టర్ ఒకామి, సిరియా కు చెందిన డాక్టర్ సబత్ తో దిగిన 135 ఏళ్లనాటి ఫోటో అది. ఆ ఫోటోలోని ముగ్గరు వైద్యులు మెడిసిన్ చదివింది ఒకే కాలేజీలో ఆ కాలేజీ స్థాపించింది. అమెరికాకు చెందిన బ్లాక్ వెల్ ఈ ముగ్గురి లాగే ఆమె కూడా అమెరికాకు చెందిన […]
మేంగో మాన్
హాజీ కరీముల్లా ఖాన్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన తోటమాలి ఈయన తోటలో ఒకే మామిడి చెట్టుకు 300 మామిడి పళ్ళు కాస్తున్నాయి కరీముల్లా ఖాన్ 15 ఏటనే తోట పని మీద ఆసక్తితో స్కూలు కి కూడా వెళ్లకుండా మామిడి చెట్ల పెంపకం మొదలు పెట్టాడట.ఉత్తర ప్రదేశ్ లోని ఓ గ్రామానికి చెందిన కరీముల్లా కుటుంబీకులు అందరూ తోటమాలులే. ఒకసారి తన మిత్రుని పూల తోటలో ఒకే గులాబీ చెట్టుకు అనేక రకాల వర్ణాలతో గులాబీలు పూయటం […]
పుస్తకాలే ఇంటికి అందం
సాహిత్యాన్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. ప్రతి రోజు కాసేపైనా ఏదైనా పుస్తకం చదవకుండా నిద్రపట్టని వాళ్ళు ఎంతోమంది .అంత ఇష్టమైన పుస్తకాలు కొని వాటిని ఒక క్రమపద్ధతిలో అమర్చుకోవడం కూడా ఒక చక్కని ఆర్ట్. డ్రాయింగ్ రూమ్ కి ఎంతో ఖరీదైన వస్తువులు కూడా ఇవ్వని ఆనందాన్నిస్తాయి పుస్తకాలు. పుస్తకాన్ని చక్కగా అమర్చుకుంటే ఏ పుస్తకం ఎక్కడ ఉందో చేతికి వస్తుంది. పుస్తకాలను రంగుల ఆధారం తో అమర్చుకోవచ్చు గట్టి అట్టలు ఉన్న బాక్స్ ఒక చోట […]
ఆరోగ్యాన్నిచ్చే అల్లనేరేడు
మార్కెట్ లో ఇప్పుడు విరివిగా వస్తున్నాయి నేరేడు పండ్లు నల్లగా నిగనిగలాడుతూ నోరూరించే ఈ తియ్యని పుల్లని రుచి తో ఉండే అల్ల నేరేడు లో విటమిన్- సి ఐరన్, క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి తింటే చర్మం పై ముడతలు మొటిమలు రావు. డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతోంది రక్త పీడనం సమానంగా ఉండే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది నేరేడు లో […]
ఆల్ ఫిమేల్ రోమా బ్యాండ్
సెర్బియా లోని ఆల్ ఫిమేల్ రోమా బ్యాండ్ తన సంగీతం తో శతాబ్దాలుగా ఉన్న పురుషాధిక్య భావజాలాన్ని బద్దలు కొడుతోంది బాల్య వివాహాల నుంచి గృహహింస వరకు. ఇప్పటి వరకు స్త్రీలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలను పాటలుగా పాడు తోంది ఫేమస్ బ్యాండ్. కేవలం సమస్యల గురించి పాడటమే కాదు పాటలో ఒక పరిష్కారం కూడా ఉంటుంది. ఇంత పాపులారిటీ సాధించటం వెనక ఈ బ్యాండ్ కష్టాలు చాలానే ఉన్నాయి. పెళ్లిళ్లు విందులో వాయించు కోండి […]
ఇది తోలి అడుగు మాత్రమే
కొన్ని పనులు చేసేందుకు చాలా పెద్ద మనసు కావాలి. లగాన్,దంగల్,త్రీ ఇడియట్స్ వంటి సూపర్ డూపర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్త అభిమానులను సంపాదించుకొన్న అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్. అగట్స్ పేరుతో రిజిస్టర్ చేసిన మెంటల్ హెల్త్ ఫౌండేషన్ గురించి ప్రకటించింది. అందరికీ చిన్నవో, పెద్దవో సమస్యలుంటాయి. వాటికి పరిష్కారాలు తెలిస్తే సుఖంగా ఉండొచ్చు ఒంటరితనం తగ్గుతోంది. ఇష్టమైన వ్యాపారాలతో నచ్చిన రీతిలో సంతోషంగా బ్రతకచ్చు. మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించి సమస్యలను పరిష్కరించేందుకు […]
