Sunday, 28 Jun, 2026

నిద్రలేమి ఔషధం 

ఈ లాక్ డౌన్ లో కరోనా కబుర్లతో నిద్ర పట్టడం లేదని కంప్లైంట్ వినిపిస్తూ ఉంటుంది.సోయాబీన్స్ తో నిద్ర వస్తుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్. సోయాలో మెగ్నీషియం అధికం.ఇవి రక్తప్రసరణను మెరుగు పరుస్తాయి.వీటిలో ఉండే ఇనుము, కాపర్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కి  తోడ్పడతాయి.జింక్, సెలీనియం, క్యాల్షియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.వీటిలో అధికంగా ఉండే పీచు జీర్ణవయాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.సోయా లో అధికంగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడుకు చురుకుదనాన్ని ఇస్తాయి. వీటిని తరచుగా […]

తిన్నగా కూర్చో నివ్వాలి 

పిల్లలు ఇళ్లలోనే ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ అవుతున్నారు.స్కూల్లో మాదిరిగా కుర్చీ డెస్క్ వంటి సదుపాయాలు లేక పోతే పిల్లలు ఏ సోఫా లో ఒరిగిపోయి  కూర్చుంటారు.ఇది వీపు కండరాలకు ఒత్తిడి తెస్తుంది.వెన్ను మెడనొప్పి వస్తాయి.ఎదుగుతున్న వయసులో ఇలాంటి సమస్య రాకుండా చూసుకోవాలి టేబుల్ పైన లాప్ టాప్ పెట్టి తిన్నగా కూర్చుని పాఠాలు వినే ఏర్పాటు చేయాలి.కుర్చీ వెనక భాగానికి వీపు ఆనుకొని ఉండాలి.పాదాల కింద సపోర్ట్ గా చిన్న పేట ఉంటాయి.ఆన్ లైన్ తరగతులకు […]

చర్మానికి మెరుపు 

చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.తేమ అందినప్పుడే చర్మం తాజాగా ఉంటుంది.స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి కలబంద గుజ్జు, తేనె, ఆలివ్ నూనె కలిపి చర్మానికి రాసుకుని నీళ్లతో కడిగేసుకుంటే కూడా చర్మం పొడిబారకుండా ఉంటుంది.టమాటో లో ఉండే లైకోపిన్ చర్మాన్ని పొడిబార నివ్వదు.టమోటో గుజ్జులో పాల పొడి, ఓట్స్ పొడి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని ముఖంపై మాస్క్ లాగా వేసుకొని కొంచెం ఆరాక మసాజ్ చేసినట్లు మెత్తగా రుద్దితే మృతకణాలు పోతాయి చర్మం […]

ప్యాషన్ మాస్క్ లు పర్లేదు 

కరోనా తరుణం  కనుక ఎంతో మంది రకరకాల మాస్క్ లు ధరించి కనిపిస్తూ ఉంటారు.డిజైనర్ మాస్క్ లు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి.ఫ్యాషన్ మాస్క్ అయినా పర్లేదు కానీ మాస్క్ పొరలు పొరలు గా ఉండేది ధరించాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్.మాస్క్ ధరించినప్పుడు శ్వాస తేలికగా ఆడే లా ఉండాలి ముక్కు పై భాగం నుంచి గడ్డం వరకు పూర్తిగా మూసేంత  పెద్దదిగా ఉండాలి.మాస్క్ మాటి మాటికీ కిందకు జార కూడదు.చర్మానికి మాస్క్ గట్టిగా అంటిపెట్టుకొని ఉండాలి .పట్టీలు తల […]

ఇవి ఎంతో అవసరం 

ఊపిరి తిత్తులు బలపరిచే వ్యాయామాలు చేయటం ఎంతో అవసరం అంటున్నారు డాక్టర్లు. వైరస్ ప్రభావం నుంచి ఊపిరి తిత్తులను కాపాడుకోవాలంటే ప్రాణాయామం తో పాటు పరుగెత్తటం, మెట్లు ఎక్కటం, వేగంగా నడవటం వంటివి చేయాలి. సాధారణంగా ప్రకృతి చికిత్స లో ఆవిరి స్నానం ముఖానికి ఆవిరి పట్టడం పీల్చటం అల్లం రసం సుప్ తాగటం మొదలైనవి ఉంటాయి. ఛాతికి వెన్నుకు వేడి నీటి కాపడం, ఉప్పు కాపడం కూడా ఊపిరి తిత్తులకు మేలు చేస్తాయి.కర్పూరానికి రక్తనాళాలను విప్పార్చే […]

గాయత్రీ ఇస్సార్  కుమార్ 

గాయత్రీ ఇస్సార్  కుమార్ భారత హై కమిషనర్ గా  నియమితులయ్యారు బ్రిటన్ కు ఈమె మూడవ మహిళ హై కమిషనర్ తోలి కమిషనర్ విజయలక్ష్మి పండిట్ రెండవ మహిళ రుచి ఘనశ్యామ్ హై కమిషనర్ పదవి లోకి వచ్చే ముందర గాయత్రీ న్యూఢిల్లీలోని విదేశీ వ్యవహారాల శాఖలో పని చేశారు. గాయత్రీ పంజాబీ సంతతికి చెందిన అమ్మాయి బెంగళూరులో జన్మించారు అక్కడే సోఫియా హై స్కూల్, బెంగుళూరు యూనివర్సిటీ లో చదివారు ఇంగ్లీష్ ,హిందీ, పోర్చుగీస్, నేపాలి, […]

బుల్లెట్ స్క్వాడ్ పనితీరు భేష్ 

కేరళ డిజిపి లోక్ నాథ్ బెహరా బుల్లెట్ స్క్వాడ్ దళాన్ని ఏర్పాటు చేశారు. త్రిచూర్ పట్నంలో 40 మంది మహిళా ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు ప్రత్యేకంగా కొత్త బుల్లెట్స్ ఎర్ర రంగు హెల్మెట్స్ ఇచ్చారు.ఒక్క బుల్లెట్ పైన ఇద్దరు చొప్పున రోడ్డు పైన ఎప్పుడూ 20 మంది రౌండ్స్ లో ఉండేలాగా డ్యూటీ వేశారు.ఈ దళం రోడ్ల పైకి వచ్చాక  త్రిచూర్ లో క్రమశిక్షణ వచ్చింది. కోవిడ్ హాస్పిటల్స్ దగ్గర,హోమ్ క్వారంటైన్ లో ఉన్న పేషెంట్ల […]

 తక్షణ శక్తి 

ఉల్లి కాడలు రుచే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయి . విటమిన్లు,పీచు,ఖనిజాలు, ప్రోటీన్లు, అమినో యాసిడ్లు పుష్కలంగా ఉండే ఈ కాడలను ఆహారంలో కలిసి తీసుకొంటే చెక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి. వాటిలోని సల్ఫర్ ఎనలేని శక్తిని ఇస్తుంది. ఉల్లి కాడల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ ను నాశనం చేయటంలో సమర్ధ వంతంగా పనిచేస్తాయి. ఉల్లి కాడల్లో ఉండే విటమిన్-ఎ.సి వల్ల  శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతోంది.జలుబు దగ్గు నుంచి ఉపశమనం కలుగుతోంది. […]

దోషులను పట్టేస్తారు 

డాక్టర్ కార్ల వాడ మహాలక్ష్మి ఫోరెన్సిక్ రంగంలో పని చేశారు కర్ణాటకలోని హుబ్లీలో జన్మించిన మహాలక్ష్మి .మాస్టర్స్ లో ఫోరెన్సిక్ కోర్స్ ఎంచుకున్నారు. హత్యలు ఆత్మహత్యలకు గురైన వారి మృతదేహాలకు పోస్ట్ మార్టం చేసారు.కిమ్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఇప్పటివరకు రెండు వేలకు పైగా మెడికో లీగల్ కేసులు పరిశీలించారు. ప్రముఖ రచయిత ఎమ్మెన్ కాల్ బుర్గీ హత్య మాజీ ఎంపీ యోగేష్ గౌడ్ హత్య కేసులోనూ ఫోరెన్సిక్ నివేదికలు అందించారు.రాజీవ్ గాంధీ […]

 దారి చూపిన దేవత 

Mountain Village foundation తో కివా సింగ్ కుమావోస్  కొండల్లో నివసించే వాళ్ల జీవితాలు మార్చేసింది. ఈ కొండల్లో ఉండే పిల్లలకు ఇంగ్లీష్ శిక్షణ ఇవ్వటం లోనూ వాళ్లకు ఉద్యోగాలు వచ్చేలా గైడ్ చేయటం తోనూ వారికి స్వయం ఉపాధి మార్గాలు చూపించటం లోనూ  ఎంతో సాయం చేసింది.కుమావోస్ మహిళ పరిశ్రామిక వేత్తలు మార్కెటింగ్ కూడా చేసుకునేలా తయారయ్యారు కివా సింగ్ సలహాలు సంప్రదింపులతో ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ని మిగతా గ్రామాల ప్రజలను తీసుకుపోవటంలో బిజీగా […]

ముఖకాంతికి మేలైన ప్యాక్ 

ఈ రోజుల్లో బ్యూటీ పార్లర్ కి వెళ్లే అవకాశం లేనే లేదు ఇంట్లో పాటించగలిగితే చిట్కాల తోనే ముఖ చర్మం  కళకళలాడుతుంది. రెండు స్పూన్ల బొప్పాయి గుజ్జులో, స్పూన్ పాలపొడి కాస్త ఆలీవ్ నూనె నిమ్మరసం కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుని అరగంట తర్వాత కడిగేసుకోవచ్చు అలాగే కమలాపండు తొక్కల పొడి లో  చందనం,గులాబీ రేకుల ముద్ద,పెరుగు ముల్తానీ మట్టి కలిపి ప్యాక్ వేసుకోవచ్చు.బంగాళదుంప సన్నగా తురిమి అందులో పెసరపిండి టమోటో గుజ్జు కలిపి ఈ మిశ్రమాన్ని […]

ఫేస్ యోగ తో అందం 

మనసులో ఒత్తిడి తలెత్తితే ఆ ప్రభావం ముఖంపైనా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖం పైన ముడతలు గీతలు వస్తాయి అలాంటప్పుడు యోగా తో ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు నంటున్నారు యోగా మాస్టర్స్.అర చేతులతో  మెడ భాగాన్ని మర్దన చేయాలి.మెడ దగ్గర చర్మం టాన్ అవుతోంది నోటి నిండా గాలిపీల్చి, దాన్ని అదిమి ఉంచి ఆ గాలిని కుడి ఎడమ చెక్కిళ్ళ వైపు నెమ్మదిగా జరుపుతూ ఉండాలి.రెండు అరచేతులు చెక్కిళ్ళ ఎముకల దగ్గర పెట్టి పైకి కిందికి మసాజ్ చేయాలి.దానితో […]

 చూస్తేనే తినేస్తారు 

కళ్ళకు నచ్చితేనే ఇష్టంగా తింటారు పిల్లలు అప్పుడు కాస్త రుచిగా ఉంటే తల్లులను ఇబ్బంది పెట్టకుండా హాయిగా బోంచేస్తారు.ఇంస్టాగ్రామ్ కొంతమంది తల్లులు హెల్తి ఫుడ్ నీ మరింత ఆకర్షణీయంగా అమర్చేసి చూపిస్తున్నారు.మలేషియాకు చెందిన ఫుడ్‌ ఆర్టిస్ట్‌ సమంతా లీ ఫుడ్‌ను డిస్నీ క్యారెక్టర్ల రూపంలో పిల్లలకు ఇస్తారు.జపాన్ కు చెందిన ఫుడ్ ఆర్టిస్ట్‌  బ్లాగర్ ఇటోని మమా ఫుడ్‌ను కార్టూన్‌ బొమ్మలు, జంతువుల బొమ్మలుగా అలంకరిస్తున్నారు.ఫ్రై చేసిన గుడ్లను సలాడ్స్‌, అన్నం, పండ్ల ముక్కలతో ఈ ఫుడ్ […]

విటమిన్ల కొరతే కారణం 

విటమిన్ల లోపంతో ఎన్నో రకాల అనారోగ్యాలు వస్తూ ఉంటాయి.పోషకాహార లోపం వల్లనే చుండ్రు సమస్య వేధిస్తుంది అంటారు డాక్టర్లు.వారానికి రెండు సార్లైనా ఆహారంలో చేపలు తీసుకోవాలి వెంట్రుకలు ఊడిపోవటం కూడా విటమిన్ ల లోపమే.ఇది బి-విటమిన్ తీసుకుంటే జుట్టు రాలటం తగ్గుతుంది. పాలకూర బచ్చలి కూర తినాలి.తీసుకొనే పదార్థాల లోని విటమిన్లు ఇతర పోషకాలు శరీరం శోషించుకోవాలి అంటే ప్రతి రోజూ యాపిల్ సిడర్, వెనిగర్ ఓ స్పూన్ తీసుకోవాలి .పుల్లని సిట్రస్ పండ్లు తీసుకుంటే చర్మం […]

ట్రెండింగ్ లో దోబారా పూఛో 

సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో దీపికా పదుకొనే  దోబారా పూఛో అన్న హ్యాష్ టాగ్ తో ఒక వీడియో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వీడియోలో నాలుగు కథలు కనిపిస్తాయి. మానసిక వత్తిడి తో బాధ పడే నాలుగు జంటలు ఎలా తల్లి,తండ్రి భార్య స్నేహితులు ఓదార్పుతో ఎలా ఉపశమనం పొందారో ఈ వీడియో చూపిస్తోంది. నువు వంటరివి కావు అన్న భావన కలిగిస్తే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది అంటోంది దీపికా. ఈ […]

జిల్లాకే పేరు తెచ్చిన రోష్ని 

మధ్యప్రదేశ్ భింద్‌ జిల్లాలోని అజ్నోల్ గ్రామంలో ఉండే  రోష్ని టెన్త్ లో 98.5 శాతం మార్కులు సాధించింది ఈ విజయానికి మొత్తం జిల్లానే మురిసిపోయింది.ఎందుకంటే రోష్ని పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు వాళ్ళు ఉండే అజ్నోల్ గ్రామం నుంచి  స్కూలు ఉన్నా మెగావ్ గ్రామానికి దూరం 12 కిలో మీటర్లు ప్రతిరోజు ఇరవై నాలుగు కిలో మీటర్లు ఎర్రని ఎండలో ఎడతెరిపి లేని వానల్లో వరదల్లో స్కూల్ కు వెళ్ళింది రోష్ని.వరదల్లో దారి మునిగిపోతే బంధువుల […]

బిపీని తగ్గించే బియ్యం 

ఇప్పటికే ఎన్నో రకాలు వరి వంగడాలు సృష్టించారు శాస్త్రవేత్తలు. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేవి, ఎక్కువ ఫలసాయం ఇచ్చేవి.కొద్ది నెలల్లో పంట ఇచ్చేసే ఎన్నో రకాల వరి వంగడాలు ఉన్నాయి ఇప్పుడు హృద్రోగాలకు దారి తీసే బి పీ ని తగ్గించే వరి సృష్టించారు శాస్త్రవేత్తలు.సాధారణంగా బి పీ తగ్గించేందుకు అందుకు కారణం అయ్యే యాంజియో కాన్ వర్తింగ్ ఎంజైమ్ శాతాన్ని తగ్గించే మందులు ఇస్తుంటారు పరిశోధకులు. ఈ ఎంజైమ్ నిరోధించే సహజ పదార్థాల పైన దృష్టి […]

ఎన్నో పోషకాలు 

ఈ వర్షాకాలంలో మునగాకు వాడకం వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతోంది.ఈ కాలంలో వచ్చే జలుబు,దగ్గు లాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. పాలకూరతో పోలిస్తే ఇందులో మూడు రెట్లు ఎక్కువ ఇనుము ఉంటుంది.అరటి పండులో కంటే ఏడు రెట్లు ఎక్కువ మెగ్నీషియం ఉంటుంది. పాలల్లో కంటే రెండు రెట్లు ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయి.మునగాకు లోని విటమిన్ ఏ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.ఆకులోని అమైనో ఆమ్లాలు కెరోటిన్ ప్రోటీన్ ఉత్పత్తిని తోడ్పడతాయి.ఈ ప్రోటీన్ జుట్టు పొడవుగా పెరిగేలా […]

బాల్ రెయిన్ కోట్ 

వర్షం ఎప్పుడో ముందే ఊహించడం కష్టం.ఎండగా ఉంది కదా అని బయట అడుగుపెడితే అనుకోని వర్షం కురువచ్చు.ప్రతిసారీ రైన్ కోట్ వెంట పెట్టుకుని వెళ్ళలేక పోతాం.ఎంతో కొంత బరువు తో దాన్ని మోయటం కష్టం అలాంటప్పుడు బాల్ రైన్ కోట్ ఎంచుకోవచ్చు.దీన్ని కీచైన్ లాగా బ్యాగ్ కు తగిలించుకోవచ్చు.అత్యంత పలచని ప్లాస్టిక్ తో తయారు చేస్తారు.ఒక్కసారి వాడుకొన్నక దాన్ని బయట పడేయటమే…రెండోసారి వాడుకునేందుకు పనికిరాదు ధర కూడా చాలా తక్కువే ఇలాంటి బంతులను కొనుక్కుని బ్యాగ్ లో […]

అగ్మెంటేడ్ మిర్రర్స్ 

దక్షిణ కొరియా లోని ప్రతి బూటిక్స్ లో (అంటే ముఖ సౌందర్య సాధనాల దుకాణం అనమాట) ఒక మాయ దర్పణం వుంటుంది.దీన్ని ఎ.ఆర్ మిర్రర్ అంటారు.అంటే అగ్మెంటేడ్ రియాలిటీ మిర్రర్.కస్టమర్ మొహాన్ని స్కాన్ చేసి వాళ్ళు ఎంచుకున్న వస్తువును వాళ్ళు ధరిస్తే ఎలా ఉంటుందో అద్దం చూపిస్తుంది.ఒక్క సారి కస్టమర్ ఎంచుకున్న వస్తువు సరిగ్గా మ్యాచ్ అవ్వకపోతే హెచ్చరిస్తుంది.ఈ అద్దం లో ఉండే సెన్సార్ లు దగ్గరకు రాగానే ముఖాన్ని స్కాన్ చేసి చర్మం స్వభావం ముఖంపై […]