July 2020
నిండు రంగుల ఫలాలు బెస్ట్
రోజులో ఏదో ఒక కారణంతో మూడు బావుండక పోవటం సహజమే అలాంటి సమయంలో ఆకుపచ్చ, ఎరుపు, నారింజ రంగుల పదార్థాలు తినటం ఎంతో ఉపయోగం అంటారు ఎక్స్పర్ట్స్.బాగా నిండు రంగులో ఉండే పండ్లు కూరగాయలు ప్రతి రోజు తీసుకుంటే ఆశావాదం సంతోషం ఆత్మస్థైర్యం ఏదైనా తట్టుకోగల గుణం అత్యధిక స్థాయిలో ఉంటాయి. అందుకు కారణం వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లే.ఒక చిన్న ఆపిల్ అయినా కొన్ని ద్రాక్ష పండ్లు అయినా సరిపోతాయి.తేలికగా జీర్ణమయ్యే పెరుగు పెరుగన్నం […]
ఈ మూలికల్లో శక్తి
ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పించాలంటే కొన్ని మూలికలను తీసుకోండి అంటున్నారు ఆయుర్వేద వైద్యులు.ఆయుర్వేదంలో తులసి ది ప్రధాన పాత్ర ఈ మొక్క ఆకులు కషాయంగా,లేదా టీ గా తాగొచ్చు. వ్యాధి నిరోధక శక్తి పెంచే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.అల్లం లేదా శొంఠి కూడా శ్వాసకోశ సమస్యలు తగ్గిస్తాయి. అలాగే కండరాల నొప్పులను తగ్గించడం తో పాటు గాయాలను మాన్పే గుణం కూడా పసుపుకు ఉంది.కఫాన్ని కరిగించి వెలుపలికి రప్పించే గుణం ఉన్న పసుపును […]
బహుళ ప్రయోజనాలు
అల్యూమినియం ఫాయిల్ తో అరటి పండ్లు ఎక్కువ రోజులు పాడవ కుండా నిలువ చేయచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్.అల్యూమినియం ఫాయిల్ ని అరటిపండ్ల కాడలకు చుడితే రంగు మారకుండా ఉంటాయి.ఇస్త్రీ పెట్టె అడుగున మరకలు పోగొట్టాలంటే ఫాయిల్ పేపర్ ఉండగా చుట్టి రుద్దితే చాలు. బియ్యం పప్పులు గోదాములు ఉంచిన కవర్ల ను పైన ఫాయిల్ పేపర్ తో చుట్టేసి ఉంచితే పురుగులు పట్టకుండా ఉంటాయి.
తీపి కబురు
మనుషుల శరీరాల్లో కరోనాను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది అంటున్నారు స్వీడన్ అధ్యయనకారులుకోవిడ్ లక్షణాలు మధ్యస్తంగా, లేదా అసలే లేనివారిలో కరోనా ను ఎదుర్కొనే టి కణ మధ్యమ రోగనిరోధక శక్తి కలిగి ఉన్నట్లు పరిశోధకులు నిరూపించారు. యాంటీ బాడీలు కనిపించక పోయినా ఈ కణ మధ్యమ రోగ నిరోధక శక్తి ఉంటుండటం విశేషం. రోగనిరోధక శక్తి లో భాగమైన తల్లి కణాల్లో టి కణాలు ప్రత్యేకం వైరస్ సోకిన కణాలు పసిగట్టి దాడికి పూరికోల్పేవి ఇవే ఈ […]
వ్యాయామంతో ఆరోగ్య రక్ష
గర్భిణీగా ఉన్నప్పుడు వ్యాయామం చేసిన వాళ్లలో కాన్పు తర్వాత తల్లిపాలలో కె ఎస్ ఎల్ అనే బలిగా శాక్రైడ్ మోతాదులు ఎక్కువగా ఉన్నట్లు ఒహియో స్టేట్ యూనివర్శిటీ వెక్స్నర్ మెడికల్ సెంటర్ అధ్యాయనం పేర్కొంటోంది పిల్లలు పెద్దయ్యాక మధుమేహం ఊబకాయం గుండెజబ్బులు వంటి వ్యాధుల ముప్పులు తగ్గటానికి ఇది దోహదం చేస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. తల్లిపాలలో కె ఎస్ ఎల్ స్థాయిలు పెరగటానికి కష్టమైన వ్యాయామాలు చేయవలసిన పని లేదు,నడవటం వంటి తేలికైన వ్యాయామాలు చేసినా చాలు […]
ఆ వాసన మాయం
మాంసం వండిన పాత్రలో నీచు వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన పోగొట్టాలంటే కాఫీ పొడి వేసి నీళ్లు పోసి మరిగించి అలా కాసేపు వదిలేశాక డిటర్జెంట్ తో శుభ్రం చేస్తే వాసన పోతుంది.బంగళా దుంపను ముక్కలుగా కోసి ఆ పాత్రలో ఉప్పు జల్లి వేస్తే వాసన పోతుంది.లేదా మొక్కలను ఉడికించిన పోతుంది.లేదా ఒక స్పూన్ దాల్చిన పొడి వేసిన నీటిని ఆ పాత్రలో పోసి మరిగించి నట్లయితే ఎలాంటి వాసన అయినా పోతుంది.
వెలుతురు వస్తేనే ఆరోగ్యం
కరోనా జబ్బు గాలి ద్వారా వ్యాపిస్తుందని గాలిలో తేలియాడే సూక్ష్మ తుంపర్ల తో సార్స్ సివోవి 2 అనే వైరస్ పారుతోందని శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. గాలిలో వచ్చే కరోనా ను తరిమి వేయాలంటే మాస్క్ చేతులు కడుక్కోవటం సరిపోదు. ఇళ్లలోని ధారాళంగా గాలి వచ్చి పోయే లా చూసుకోవాలి. తలుపులు కిటికీలు తెరిచి ఉంచాలి వీలైతే లోపల గాలి బయటకు పంపే ఎగ్జాస్ట్ ఫ్యాన్ లు వాడుకోవాలి దానితో తుంపరల తో కూడిన గాలి బయటకు […]
ఇదే నా ఫిట్నెస్ ఫిలాసఫీ
ఫిట్నెస్ అనేది ఒక లక్ష్యం కాకూడదు.అదొక జీవిత విధానం కావాలి అంటోంది రకుల్ ప్రీత్ సింగ్.వ్యాయామం మనకు ఎంతో అవసరం. మనకి మనమే దాన్ని చెప్పుకోవాలి, అర్థం చేసుకోవాలి అప్పుడే మనలో నిత్య ప్రేరణ కలుగుతుంది. అప్పుడే అసలైన వ్యాయామ జీవన శైలి కలుగుతోంది.కరోనా వంటి జబ్బులను ఎదుర్కోవాలంటే శరీరాన్ని సన్మార్గం చేయాలి. వ్యాయామంతో ఇమ్యూనిటీ పెరుగుతోంది.అప్పుడు దేహమే రోగాలతో యుద్ధం చేస్తుంది.ప్రకృతి కంటే మనం గొప్పవాళ్ళం కాదు రేపటి పైన నమ్మకంతో జీవించాలి మనం అంటోంది […]
ఈ వెబ్ సీరీస్ చూశారా ?
ఈ కరోనా సమయంలో ఒత్తిడి గా అనిపిస్తే ఒంటరితనం గుర్తు వచ్చి మనసు బాధ పడితే వెంటనే సునైనా ఫ్రస్టేషన్ ఉమెన్ వెబ్ సీరీస్ చూడండి.కంటి చూపుతోనే ఫ్రస్టేషన్ ఎలా ఉంటుందో చూపిస్తుంది.అత్తాకోడళ్ల కొట్లాట దగ్గరనుంచి ఇంట్లో పనులు చేసుకోలేని ఆడవాళ్ళ విసుగు వరకూ అన్ని రకాల కోపాలు చూపిస్తుంది. సునైనా.పిసినారి భర్త ను భరించలేని భార్యగా ఆమె ప్రెస్ స్టేషన్ ను 20 లక్షల మంది చూశారు.అత్తారిల్లు వర్సెస్ పుట్టినిల్లు ఎపిసోడ్ 21 లక్షల మంది […]
పెటోన్ మెన్ కర్ కరోనా డ్రెస్
400 వందల గంటలు పనిచేసి కరోనా పై అవగాహన తెచ్చే అందమైన డ్రెస్ రూపొందించింది టీనేజ్ అమ్మాయి పెటోన్ మెన్ కర్. డక్ట్ టేప్ ప్రెస్ డిజైనర్ గా ఇప్పటికే తనకు మంచి పేరుంది. ఈ డ్రెస్ కోసం 41 డక్ట్ టేప్ రోల్స్ ఉపయోగించింది పెటోన్. కరోనా వైరస్ నేపథ్యంలో ఒక డ్రెస్ డిజైన్ చేయాలనుకున్నాను. మారుతున్న పరిస్థితులను నా డ్రెస్ ద్వారా చెప్పాలనుకున్నాను. ఈ డ్రెస్ ఫేస్ మాస్క్ లు ధరించిన వైద్యులు కరోనా […]
కైండ్ నెస్ ఈస్ బ్యూటిఫుల్
కేరళ ఐ.పీ.ఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్. సుప్రియ అన్న సేల్స్ ఉమెన్ ఉపకార బుద్ధిని, కైండ్ నెస్ ఈజ్ బ్యూటిఫుల్ పేరుతో ప్రపంచానికి పరిచయం చేశాడు ట్విట్టర్ లో తిరువళ్ల పట్టణం లో సుప్రియ అన్న సేల్స్ ఉమెన్ ఆగకుండా పరుగెడుతున్న బస్ వెనక పరుగు తీసి బస్ ఎక్కించారు.ఆమె చూపిన ఉదారతను మెచ్చుకుంటూ విజయ కుమార్ ఆమె ఈ ప్రపంచాన్ని జీవన యోగ్యం చేశారు అంటూ ట్విట్ చేశారు. సుప్రియ చూపిన ఈ మానవతా దృష్టికి […]
వర్క్ వుట్స్ చేస్తున్నారా ?
వర్క్ వుట్స్ చేయడానికి అరగంట ముందు కొద్ది మొత్తం లో పోషకాహారం తీసుకోవాలి. ఇలా తీసుకునే ఆహారంలో ప్రోటన్లు, కార్బోహైడ్రేట్స్ ఉండేలా జాగ్రత్త పడాలి.రెండు ఉడికించిన కోడి గుడ్లు వ్యాయామానికి ముందు తింటే నిస్సత్తువ అనిపించదు.బరువు పెరిగే ప్రమాదం కూడా ఉండదు అలాగే రెండు అరటి పండ్లు తిన్న ఉత్సాహంగా వర్క్ వుట్స్ చేయవచ్చు.ఫైబర్ శాతం అధికంగా ఉండే ఓట్స్ మీల్ తింటే వర్క్ వుట్స్ చేసేప్పుడు ఎనర్జీ లెవెల్స్ సిద్ధంగా ఉంటాయి. అలాగే చక్కెర కలపని […]
దోమలు పరార్
చల్లని వాతావరణం తో దోమలు, ఈగలు వచ్చేస్తాయి.సాయంత్రం వేళ ఇంట్లో కర్పూరం వెలిగించి తలుపులు మూసేస్తే ఆ వాసన ఇల్లంతా ఉంటుంది.పదినిమిషాల తర్వాత తలుపులు తెరిస్తే దోమలు రావు.అలాగే వెల్లుల్లి వాసనకు దోమలు రావు.నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు దంచి పావు కప్పు నీళ్లలో మరిగించాలి ఆ నీటిని చల్లితే దోమలు రావు.ఒక కాళీ సీసాలో నీళ్లు పోసి అందులో నారింజ తొక్కలు వేసి ఆ నీటిలో యూకలిప్టస్,నిమ్మ నూనె రెండు చుక్కలు వేయాలి.ఆ నీటిలో తేలే లాగా […]
ఇది స్వదేశీ స్టైల్
ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఇటీవల ఖద్దరు చెప్పులను విడుదల చేసింది.ఆగ్రాలోని అతిపెద్ద షూ తయారీ కంపెనీ దవార్ ప్రస్తుతం. 26 రకాల డిజైన్లతో ఇలాంటి పాదరక్షకులు ఉత్పత్తి చేస్తోంది.త్రిశూల్ గ్రూప్ అధినేత శృతి కౌల్ వీటిని డిజైన్ చేశారు. చెప్పులు ట్రెండ్ సెట్టర్స్ పెళ్లిళ్ల డ్రెస్ లకు ఖద్దరు బూట్లు సరిగ్గా సరిపోతాయి అంటున్నారూ శృతి కౌల్.చేతి తోనే నేసే ఖద్దరు కు విదేశాలలో కూడా ఎంతో ఆదరణ ఉంది.ఇంతకుముందే ఖాదీ ఇండియా నుంచి […]
పోషకాల బొప్పాయి
మనం రోజూ తీసుకునే మెనూ లో బొప్పాయి పండు ఉంటే అది వైరస్ ల నుంచే కాదు మరెన్నో రోగాల నుంచి మనల్ని కాపాడుతోందని చెబుతున్నారు వైద్యులు.బొప్పాయిని చాలా ఔషధాల్లో ఉపయోగిస్తారు ఇందులో అనేక పోషకాలు, ఫైబర్ తో పాటు ఫోలేట్ బి6 కాల్షియం మెగ్నీషియం విటమిన్-సి బి1,బి3,ఇ- కె,పొటాషియం ఉన్నాయి.బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి.ఇందులోని సి ఇ విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరి తిత్తులు ముక్కు రంధ్రాల్లో శ్వాస […]
ఆమెకు ఆకలే కనిపించింది
ద్యుతిచంద్ స్టార్ స్ప్రింటర్ 2018 లోజకార్తా లో జరిగిన ఏషియన్ గేమ్స్ రెండు రజిత పతకాలు సాధించినందుకు ఒడిస్సా ప్రభుత్వం ధృతి కి రెండు కోట్ల రూపాయలు నజరానా ఇచ్చింది. పేద చేనేత కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ద్యుతి తను సంపాదించుకున్న డబ్బుతో ఈసారి ఒలింపిక్స్ వెళ్లేందుకు శిక్షణ తీసుకోవచ్చు కానీ ఆకలి మంటల బాధ, తెలిసిన యువతి. తన ఫ్యూచర్ సంగతి పక్కన పెట్టి లాక్ డౌన్ లో పస్తులున్న తమ గ్రామస్తుల కడుపు […]
ఛేంజ్ మేకర్ గర్విత గులాటి
‘ ది డయానా అవార్డ్ ‘ గెల్చుకుని ఛేంజ్ మేకర్ గా నిలబడింది గర్విత గులాటి. వై వేస్ట్ అనే ఫౌండేషన్ స్థాపించి నీళ్లు ఎలా వృద్ధి అవుతున్నాయో ప్రచారం చేసింది.ఆ వృధా అరికట్టే దిశగా అడుగులు వేసింది.ఆమె స్లోగన్ ‘ గ్లాస్ హాఫ్ ఫుల్ ‘ హోటళ్లలో రెస్టారెంట్స్ పూర్తి గ్లాసు నీళ్ళు టేబుల్ పై పెట్టకుండా సగం గ్లాసు నీళ్ళు ఇస్తే ఎంత వృధా అరికట్టవచ్చో ప్రచారం చేసింది.దేశ వ్యాప్తంగా ఐదు లక్షల రెస్టారెంట్స్ […]
బహుళ ప్రయోజనాలు
చెట్లు పూలు ఔషదాలు వెళ్ళు బెరళ్ళు నుంచి వెలికి తీసే అరోమా ఆయిల్ మంచి మూడుకు దోహదం చేస్తాయి.ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, ఆత్రుతలను తగ్గిస్తాయి.ఈ నూనెలు చర్మం ఊపిరి తలంపై పూతగా వాడిన ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి.ఎసెన్షియల్ ఆయిల్స్ లో కొన్నింటిని స్నానం చేసే నీళ్లలో కలుపుకోవచ్చు కొన్నింటిని ఆవిరి పట్టచ్చు.కొన్నింటిని పై పూతగా వాడుకోవచ్చు మెదడు పై ఇవి అనుకూల సంఘటనలు ఇవ్వటం ద్వారా ఉపకరిస్తాయి లావెండర్ ఆయిల్ థైమ్ క్లారినెజ్ క్యారెట్ సీడ్ వంటి వాటిల్లో […]
అందరికీ అక్కర్లేదు
కోవిడ్ కేసులు సంఖ్య పెరగటంతో చాలామంది లక్షణాలు కనిపించక పోయినా అనుమానంతో పరీక్షలకోసం వరుసల్లో నిలబడుతున్నారు.ఆఫీస్ లో లేదా అపార్ట్ మెంట్ లో ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే మిగతా అందరూ పరీక్షలు చేయించుకోవాలను కుంటున్నారు.నిజానికి జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వారికే తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వాళ్లు అలాంటి లక్షణాలు ఉంటేనో.అధిక రక్తపోటు మధుమేహం, గుండె, మూత్రపిండాల జబ్బు తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు కరోనా […]
గ్రీన్ టీ అద్భుతాలు
గ్రీన్ టీ తో చర్మ, శిరోజాల సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్.మొటిమలు, మచ్చల సమస్యలు ఉంటే టీ బ్యాగ్ ని వేడి నీళ్లలో వేసి ఆ నీటిని చల్లార్చి ఆ నీళ్లతో ముఖాన్ని క్లీన్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది నీళ్లతో కడిగాక ముఖం పడుచు కోకుండా ముఖం పై ఆరి పోనివ్వాలి.షాంపూ తర్వాత హెయిర్ కండీషనర్ గా గ్రీన్ టీ నీళ్లను వాడుకోవాలి. ఇది శిరోజాల కుదుళ్ళకు మంచి స్టిమ్యులేటర్ గా పనిచేస్తుంది. జుట్టుకు […]
