Sunday, 28 Jun, 2026

కన్నడ రుచులకు ప్రసిద్ధి     

‘ హల్లి మనే రొట్టి ‘ మంగళూరులో చాలా ఫెమస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఈ సెంటర్ ను నడిపే శిల్ప జీవితాన్ని ఇప్పుడు యూత్ పాఠాలుగా వింటున్నారు. 2009 వరకు భర్తతో హాయిగా జీవించిన శిల్ప ఉన్నట్లుండి అతను మాయం అవటంతో తల్లితండ్రులు,తమ్ముడు తన కన్నబిడ్డను బతికించు కొనేందుకు మొబైల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టార్ట్ చేసింది. సాంప్రదాయ కన్నడ రుచి తో ఉండే ఈ భోజనానికి ఉద్యోగులు ప్రధానమైన కష్టమర్లు . మౌత్ పబ్లిసిటీ […]

ఈ ఫోన్లతో జాగ్రత్త    

చవకగా వస్తాయని చాలామంది షియామీ,ఒప్పో, వివో వంటి చైనా ఫోన్ లను కొంటు ఉంటారు. ఈ ఫోన్ లలో వినియోగదారులతో నిమిత్తం లేకుండా వారి వ్యక్తిగత సమాచారం చైనా కి తరలిస్తున్నారని సిర్లిన్ అనే సైబర్ సెక్యూరిటీ ఎక్సపర్ట్స్ ఆధారాలతో సహా నిరూపించారు. 2014 లో భారత వైమానిక దళం ఈ చైనా ఫోన్లని వాడద్దని తన సిబ్బందికి ఆదేశాలు జారీచేసింది. ఈ చైనా అప్లికేషన్ లలో ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసుకొని భారతీయ […]

 హోం మేడ్ వాక్స్     

లాక్ డౌన్ లో బ్యూటీ పార్లర్ లకు వెళ్ళే అవకాశం లేదు. ఐబ్రోస్,ఫెషియల్ వాక్స్ పెడిక్యూర్ వంటివి ఇంట్లో దొరికే వస్తువులతో చేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. వాక్స్ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. పంచదార,తేనె నిమ్మరసం కలిపి వేడిచేయాలి . మిశ్రమం చక్కగా అయ్యాక దానిని కాళ్ళు చేతులకు వాక్స్ గా ఉపయోగించవచ్చు. ఇంట్లో ఫెషియల్ గా పాలు,తెనె కలిపి ముఖానికి ఫేస్ పాక్ లాగా వేసుకోవచ్చు. ఓట్స్,తెనె ,ఆలివ్ మిశ్రమం మొహంపై నెమ్మదిగా మర్దన చేసి చల్లని […]

అల్పాహారం మిస్ కావద్దు 

ఈ లాక్ డౌన్ లో నిముషం తీరిక లేకుండా ఉన్నారు మహిళలు ఈ సమయంలో ఆరోగ్యం పై శ్రద్ధ చూపించకపోతే అనారోగ్యాన్ని కొని తెచుకొన్నట్లే. ఉదయం అల్పాహారం నిర్లక్ష్యం చేస్తే నీరసం రాక తప్పదు. మధ్యాహ్నం భోజనంలో అధిక కేలరీలు ఉండకూడదు . తిన్న వెంటనే నిద్రపోరాదు ఉదయం సమయం తక్కువగా ఉండే గుడ్లు,పాలు,లేదా పెరుగు తీసుకొన్న సరిపోతుంది. మధ్యాన్నం అన్నం కూర పప్పుతో పాటు కీరా టమోటా వంటి పచ్చి ముక్కలు తీసుకోవాలి సాయంత్రం ఐదు […]

తల్లి స్పర్షయే బలం

తక్కువ బరువుతో పుట్టే పిల్లల అనారోగ్యాలు తట్టుకొనే శక్తి తో ఉండరు . చికిత్స కు నిదానంగా కోలుకొంటూ ఉంటారు ఇలాటి పిల్లలను కంగారు పద్దతిలో తల్లి శరీరానికి పొదవి పెట్టుకొంటే బలం పుంజుకొంటారని కొత్త అధ్యయనాలు చెపుతున్నారు. ఎనిమిది వేల మందికి పైగా పిల్లల పై ఈ ప్రయోగం చేసి చూశారు. 30శాతం బరువు తక్కువ పిల్లల్లో మరణాలు తగ్గాయి. తల్లి ఒడిలో వెచ్చగా నిద్రపోవటం పాలు తాగటం వంటివి చురుగ్గా చేశారు. తల్లి గుండె […]

ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్  

కరోనా తర్వాత జీవితం లో చాల మార్పులు వచ్చి తీరుతాయి. ముఖ్యంగా గుంపుగా థియటర్స్ కు పోయి సినిమాలు చూడగలమా అన్నది సందేహమే. నెమ్మదిగా వెబ్  సీరీస్ కు ,ఇంట్లోనే సినిమాలు చూసేందుకు అలవాటుపడి తీరవలసిందే. అలా మొదలెట్టాలి అనుకొనే వాళ్ళు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీరీస్ మొదలు పెట్టవచ్చు. స్టోరీ లో నలుగురు కథానాయకులు. దామిని జర్నలిస్ట్, ఉమాంగ్ ఫిట్ నెస్ ట్రైనర్ ,అంజన్ లాయర్. సిద్ది […]

” కదిరి నరసింహస్వామి ప్రసాదం”

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలోని హిందూపురాణానికి సుమారు 90 కి.మీ.దూరంలో కడప జిల్లాకి సరిహద్దు లో ఉన్న కదిరి లో స్వయంభుగా వెలిశాడు శ్రీ కదిరి నరసింహస్వామి.ఇక్కడ మనకు ప్రహ్లాద సమేత నరసింహుడు దర్శనం ఇస్తారు. ఖ అంటే విష్ణు పాదాలు అని దిరి అంటే కొండ అని అర్థం.స్వామివారికి అంగరంగ వైభవంగా ఉత్సవాలు  జరుగుతాయి. బుక్కాలరాయుల వారి సన్నిధిలో ఈ స్వామి వెలిశాడు అని భక్తులు చెప్తారు. నిత్య ప్రసాదం:కొబ్బరి,పులిహోర              -తోలేటి వెంకట శిరీష

గింజల నగలు 

అమ్మాయిలు నగలుగా ధరించాలి అంటే అవి అందంగా ఉండాలి సౌకర్యంగా ఉండాలి. పది మంది దృష్టినీ ఆకర్షించాలి. ఈ లక్షణాలన్నీ ధాన్యపు నగలకు ఉన్నాయి అన్ని రకాల ధాన్యపు గింజలు,ప్రకృతిలో దొరికే గింజలు కలిపి అందమైన నగలు చేస్తున్నారు డిజైనర్లు. ముందుగా గింజలను కావలసిన రంగుల్లో నాననిచ్చి ఎండబెడతారు. వాటిని ఒక్క గింజను నేర్పుగా కావలసిన ఆకారం లోకి తీసుకువస్తారు గింజల వరుసల్లో మెరిసే రాళ్ళు పొదిగి వాటిని ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు పసుపు ఎరుపు నలుపు […]

మనసుని కదిలించే కూడె (2018)  

మలయాళం లో అంజలి మీనన్ నిర్మించిన సినిమా కూడె నీలగిరి కొండల్లో ఉంటున్న 15 ఏళ్ళ అబ్బాయి జోశువా కు చెల్లాయి పుట్టింది. కొద్ది రోజులకే ఆమె పుట్టుకతోనే అనారోగ్యం తో ఉందని ఊపిరి పీల్చుకోవటం కష్టమై మరణించే అవకాశం ఉందని చెపుతారు డాక్టర్లు. ఆ పాప వైద్యం కోసం ఇంట్లో అన్ని అమ్ముకొంటు,చివరికి జోశువా ను గల్ఫ్ లో పని చేసేందుకు పంపేస్తారు. ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి చెల్లెలి వైద్యానికి కుటుంబం కోసం డబ్బు […]

పిల్లలను మిస్ అవుతున్న 

లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి క్షణం తీరిక లేకుండా పనిచేస్తోన్నా. మా డిపార్ట్ మెంట్ నేను డాక్టర్ ని కావటం వల్ల పోలీసుల కోసం జీవన శైలి సమస్యల పైన దృష్టి పెట్టవలసి వస్తోంది వారి ఆరోగ్య బాధ్యత కూడా నాదే కానీ మా ఇద్దరమ్మాయిల ను మాత్రం బాగా మిస్ అవుతున్నాను. పెద్ద పాపకు పదేళ్ళు చిన్న పాపకు నాలుగు. ఇంటికి వెళుతూనే నేను కనబడగానే మీదికి రాకుండా ఆపటం చాలా కష్టంగా ఉంది అంటున్నారు […]

అందం పువ్వులదే 

వాల్ పెయింటింగ్స్ లాగా గోడలకు పువ్వుల అలంకరణ చేయటం ఇప్పుడు కొత్త ట్రెండ్ సిల్క్ ప్లాస్టిక్ రకాల పూవులు. ప్లాస్టిక్ పూలతో పాటు గడ్డి పూలు ఆర్కిడ్ లు కూడా గోడ అలంకరణలో భాగం అవుతున్నాయి ఈ పూవులను గోడలపైన పెట్టేందుకు వీలుగా చెక్క బాక్స్ లు ,గోడలకు తగిలించేందుకు వీలుగా ఉండే కుండీలు ఎన్నో అందమైన డిజైన్ లతో వస్తున్నాయి. గోడలకి పరిమళాలు వెదజల్లే పూవులు,పూలకొమ్మలు అల్లిన రోల్ లను అలకరించే సంప్రదాయం. ఐరోపా లో […]

చర్మాన్ని మెరిపించే సిలోన్ బచ్చలి 

జీడి పప్పులో కన్నా అధిక ప్రోటీన్ లు ,ఆపిల్ లో కన్నా ఎక్కువ పీచు ఉన్న సిలోన్ బచ్చలి ని ఇళ్లల్లో కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. ఇందులో నీటి శాతం తో పాటు ఎ బి సి విటమిన్లు ఐరన్,కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దాన్ని నేల బచ్చలి,దుంప బచ్చలి అని కూడా అంటారు ఇందులో పుష్కలంగా ఉండే రెటినాల్ కంటి కండరాలు బలహీనతను తగ్గిస్తుంది. పొడి బారిన చర్మం పిగ్మెంటేషన్ తో బాధపడేవాళ్ళకి ఎంతో […]

మన తెలుగు సామెతలు

‘ అత్త ఒకరింటి కోడలే ‘  అన్న సామెత ఎవరినోట నుంచి పలికిందో కానీ అది ఏ తరం లో అయినా గుర్తు చేసు కోవలసిన మాట. అత్తగారికి,కోడలికి నిజానికి తల్లీ బిడ్డలకు వుండే బాంధవ్యం ఉండాలి. కానీ తరతరాల నుంచి వచ్చిన కోడలు తన ఇంటిలో పెత్తనం చేస్తుందనీ,కొడుకుని తనవాడిని చేసుకొంటుందనీ అత్తగారి భయం అలాగే అత్తగారు తనను సవ్యంగా కాపురం చేసుకోనివ్వదని కోడలి అనుమానం వయసులో పెద్దది కనుక అత్తగారే కోడలిని అదుపులో పెట్టాలని […]

  “పాండురంగడి ప్రసాదం”

మహారాష్ట్ర షోలాపూర్ మండలంలోని పండరీపురంలో మనకు పాండురంగడి ఆలయం కనిపిస్తుంది. ఇది భీమా నది ఒడ్డున పాండురంగ విఠల రుక్మిణి సమేతంగ మనకు దర్శనం ఇస్తారు.భక్తులు శ్రీ కృష్ణ అవతారంగా భావించి కొలుస్తారు. 13 నుండి 15 శతాబ్దంలో తుకారాం,ఏక్నాథ్ మొదలగు వారు ఈ పాండురంగడ్ని పూజించి మోక్షం పొందా ఈ ఆలయానికి తొలి ఏకాదశి రోజున ప్రత్యేకంగా దీక్ష తీసుకుని కాలి నడకన వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. నిత్య ప్రసాదం:కొబ్బరి, పులిహోర             -తోలేటి […]

గుండె పదిలం 

ఏ కాలంలో అయినా సరే వేడి నీటిస్నానం తో హుద్రోగాలు వచ్చే అవకాశం తక్కువని చెపుతున్నారు జపాన్ కు చెందిన పరిశోధకులు. 30 వేల మంది పై చేసిన అద్యాయనంలో వారి దిన చర్య వ్యయామం,తినే ఆహారం బరువు నిద్రపోయే సమయం ఆరోగ్య సమస్యలు,ప్రస్తుతం వాడుతున్న మందులు ఇలా అన్ని వివరాలు సేకరించారు. 20 ఏళ్ల పాటు వారిపై చేసిన పరిశోధనలో,వారిలో వేడినీటి స్నానం చేసే వాళ్ళలో గుండె జబ్బు గుండె పోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా […]

టీచరు తల్లితో సమానమే 

పిల్లల పెంపకంలో తల్లి పాత్రతో పాటు టీచరు పాత్ర కూడా సమానంగా ఉంటుందని చెపుతున్నారు పరిశోధకులు. ఎక్కువ సమయం స్కూల్లో గడిపే పిల్లలు తమ తల్లితో ఉండే అనుబంధాన్ని టీచర్ తో కూడా పెంచుకొంటారట. ప్రైమరీ స్కూల్ దశలో,తల్లితండ్రులతో సరైన అనుబంధం లేని పిల్లలు ఆ లోటును టీచర్ తో సన్నిహితంగా ఉంటు భర్తీ చేసుకొంటారంటున్నారు. ప్రాధమిక స్థాయి దాటే వరకు పిల్లలతో ఇంట్లో తల్లులు స్కూల్ లో టీచర్లు ఇద్దరు చనువుగా,ప్రేమగా ఉంటె పిల్లల్లో ఎంతో […]

మేలు చేసే విత్తనాలు 

శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు కీలకమైన జింక్ గుమ్మడి విత్తనాల్లో పుష్కలంగా దొరుకుతుంది. ఆరోగ్యానికి అవసరం అయ్యే శాచురేటెడ్,మెనో ఆన్ శాచురేటెడ్. పాలి ఆన్ శాచురేటెడ్ కొవ్వులు గుమ్మడి విత్తనాల్లో సరైన నిష్పత్తిలో ఉంటాయి. అధిక రక్తపోటు ఉన్నవారకి ఇవి మంచి ఆహారం. మధుమేహం ఉన్నవాళ్ళు గోధుమ పిండిలో గుమ్మడి విత్తనాలు పొడిచేసి చపాతీల్లో వేసుకొంటే రక్తంలో చెక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ విత్తనాల్లోని  ట్రీప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ నిద్ర వచ్చేలా చేస్తుంది.

మొలకల్లో పోషకాలు 

మొలకలను మించిన పోషకారం ఇంకోటి లేదు అంటారు ఎక్సపర్ట్స్. మెదడుకి రక్త సరఫరా చేయటంలో మొలకల్లోని పోషకాలు కీలక పాత్ర వహిస్తాయి ముఖ్యంగా బిన్స్,నట్స్ గింజల నుంచి మాంసకృత్తులు ఎక్కువగా అందుతాయి తృణ ధన్యాల మొలకల్లోనూ మాంసకృత్తులు దొరుకుతాయి ఇవి కండరాలను దృడంగా ఉంచుతాయి. వీటిలో లభించే పీచు జీర్ణవ్యవస్థ పని తీరును పెంచుతుంది. మొలకల్లో జింక్,ఇనుము కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా జింక్ సంతాన సాఫల్య సమస్యలను దూరం చేస్తుంది. పెసలు,సెనగలే కాదు,గోధుమలు,బార్లీ,మెంతులు,అవిసెగింజలు,రాగులు,జొన్నలు అన్నింటినీ మొలకలు […]

పొట్టు తోనే తినాలి 

ఇన్ ఫెక్షన్ల తో పోరాడే విషయంలో బాదం గింజలు అచ్చం ఔషధం లగే పని చేస్తాయి. ఈ గింజలను నానపెట్టి తింటే దానిపై చర్మం మెత్తగా తినేందుకు వీలుగా ఉంటుంది. అయితే ఆ పొట్టు తీసేయకూడదు. పొట్టు తీసేస్తే గింజల్లో ఉండే వ్యాధి నిరోధక,యాంటీ వైరల్ గుణాలు శరీరానికి అందకుండా పోతాయి. వీటిలో మోనో ఆన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ మెండుగా ఉంటాయి వీటిని శరీరం త్వరగా జీర్ణం చేసుకొంటుంది. ఇవి మంచి కొవ్వులు చెడు కోలెస్టరాల్ ను […]

మన తెలుగు సామెతలు 

పెద్దవాళ్ళు మాట్లాడే ఎన్నో చమత్కారమైన మాటలు కూడా సామెతలు అయిపోయాయి. ‘ అదైతే వైద్య కట్నం. ఇదైతే వైతరిణీ గోదానం ‘ ఇంట్లో వయసు మళ్ళిన వాడు జబ్బుగా ఉన్నాడు. వైద్యుడు ఎంతో సొమ్ము వాసులు చేస్తున్నాడు. ఇటు వైద్యుడిని భరించలేరు. అటు ప్రాణం పోతోంటే చూస్తు ఉరుకోలేరు. ఆ సందర్భంలో ఇంట్లో ఉన్న వాళ్ళెవరు గృహస్తు కష్టాన్ని చూసి,ఏదయినా ఒకటే ఇటు బతికి వుంటే వైద్యుడికి సమర్పించుకోవాలి. లేదా మరణిస్తే గోదానం భూదానం అంటూ మరణానంతర […]