May 2020
ఎనర్జీ డ్రింక్
తక్షణ శక్తి కోసం ఖర్జురాల ఎనర్జీ డ్రింక్ తయారు చేసుకోండి అంటున్నారు వైద్యులు. పది,పదెహేను ఎండు ఖర్జురాల గింజలు తీసి గ్రయిండ్ చేసి పాలు,తెనె కలిపితే ఎనర్జీ డ్రింక్ తయారవుతుంది. సువాసన కోసం యాలకులు వేసుకోవచ్చు. అలాగే ఖర్జురాల సిరప్ చేసుకొంటే పిల్లలకు బ్రెడ్,సలాడ్స్ లో ఇవ్వచ్చు. పావు కిలో ఖర్జురాల గింజలు తీసి చిన్న ముక్కలు చేసుకొని వేడినీళ్ళలో నానబెట్టి మెత్తగా గుజ్జులా స్పూన్ తో కలిపి గాజు సీసాలోకి తీసుకొని ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. […]
ఇది సమిష్టి విజయం
లాక్ డౌన్ వేళలో తంతి తపాలా శాఖలో 17 వేల మంది నిర్విరామంగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సారథ్యం వహించిన చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ సంధ్యారాణి కన్నెగంటి పేరు చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ప్రధాన బాధ్యత ప్రభుత్వం అందించే రకరకాల పింఛన్లు కరోనా ఆర్ధిక సాయం లబ్ధిదారులకు పంపిణీ చేయటం,వందల కోట్ల రూపాయలు మారుమూల గ్రామాలకు తరలించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాట్లు ఇవన్నీ సమర్ధవంతంగా నిర్వహించారు సంధ్యారాణి డైరక్టర్లు,ప్రాంతీయ జిల్లా అధికారులతో చర్చించి సూచనలు […]
యాక్టింగ్ క్లాసుల్లో సమంత
ఇప్పుడు నేను మరింత చక్కని నటిని అయ్యను పనిచేసే సమయం కోసం నన్ను నేను చాలా తీర్చి దిద్దు కొంటున్న అంటోంది సమంత. ఈ లాక్ డౌన్ సమయంలో అమెరికన్ ఆన్ లైన్ ఎడ్యుకేషనల్ ఫ్లాట్ ఫామ్ మాస్టర్ క్లాస్ లో పాఠాలు వింటోంది సమంత. ది క్వీన్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఆస్కార్ పురస్కారమందుకొన్న హెలెన్ మేరీస్ యాక్టింగ్ పాఠాలు చెపుతున్నారు. ఈ ఆన్ లైన్ పాఠాలు వింటుంటే నా నటన మరింత ఇంప్రూవ్ […]
వాళ్ళకి నేర్పితే మేలు
ఈ లాక్ డౌన్ సమయంలో వయస్సు మీరిన వాళ్ళలో ఒంటరి తనం లో డిప్రెషన్ ఒత్తడి కనిపిస్తున్నాయంటున్నారు ఎక్సపర్ట్స్. ఫేస్ బుక్,వాట్సప్,జీమెయిల్ ,పేటియం,ఫోన్ పే వంటి యాప్స్ ఉపయోగించటం వాళ్ళకి నేర్పాలి స్మార్ట్ ఫోన్ లో వైఫై కనక్ట్ అయ్యే విధానం రూటర్ ను ఆన్ చేయటం ఆఫ్ చేయటం నేర్పాలి. యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవటం,వాట్సప్ వీడియో కాల్స్ చేసుకోవటం నేర్పించాలి. దీనితో దూరంలో ఉన్న బంధు మిత్రులతో మాట్లాడుకోవటం తేలిక అయిపోతుంది. ఆధ్యాత్మిక ప్రసంగాలు […]
చక్కని డైట్ అవసరం
తల్లి పాలలో బిడ్డలకు అనేక జీవ రసాయన చర్యలను ప్రేరేపించే ఎంజైములు,హార్మోన్లు పెరుగుదలకు తోడ్పడే అంశాలు ఉంటాయి. తల్లిపాలతో బిడ్డకు ఎంతో ఆరోగ్యం,డయాబెటిస్ వంటివి కొన్ని ఆలస్యం అవుతాయి కూడా . పాలిచ్చే తల్లులు ఎక్కువగా నీళ్ళు తాగాలి. ఐరన్ ఎక్కువగా ఉండేందుకు బిన్స్,వేరుశనగ అలసందలు తృణ ధాన్యాలు డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. నిమ్మజాతి పండ్లు స్ట్రా బెర్రీస్ వంటివి తినాలి ప్రోటీన్లు పుష్కలంగా ఉండేందుకు గుడ్లు,పాలు పాల ఉత్పాదనలు బఠానీ,నట్స్ వంటివి తీసుకోవాలి . ముదురు […]
“శ్రీ కూర్మనాథ స్వామి ప్రసాదం”
శ్రీకాకుళం జిల్లాలోని గార మండలం గ్రామంలో ఉన్న శ్రీ కూర్మనాథ స్వామిని దర్శించి వద్దాం పదండి. సురాసురులు క్షీరసాగర మధనంలో మంధర పర్వతాన్ని కవ్వంలా మధించటానికి వాసుకిని తాడుగా మధిస్తుండగా మందర పర్వతం జారుతుండగా శ్రీమహావిష్ణువు కూర్మావతారంలో సముద్ర గర్భంలో నుంచి ఉద్భవించి మందర పర్వతాన్ని నిలబెట్టాడు. ద్వాపర యుగంలో పరశురాముడు ఉమారుద్ర కాళేశ్వర లింగం ప్రతిష్ఠ చేసి శ్రీ కూర్మం వచ్చిన క్షేత్రపాలకుడు భైరవుడు గుడిలోనికి అనుమతించ లేదు.అట్టి సమయమువో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై శరణు […]
చోర్-ద-బైస్కిల్
బంజన్ కిషోర్ నాధ్ నిర్మించిన అస్సామీ చిత్రం చోర్-ద-బైసికల్ తప్పని సరిగా చూడవలసిన సినిమాల్లో ఒకటి నిపూ ,రాజు ఒకే క్లాస్ లో చదువు కొంటు ఉంటారు. నిపూ పేద రైతు బిడ్డ. రాజు ఆ గ్రామ పెద్ద కొడుకు. నిపూ క్లాస్ లో ఎప్పుడు ఫస్ట్. రాజు వాళ్ళ నాన్న సైకిల్ కొనిస్తాడు. ఆ సైకిల్ తో రాజు ఊరి పిల్లల మధ్యలో రారాజు అయిపోతాడు. నిపూ కి సైకిల్ అంటే మోజు. ఒక రోజు […]
అబ్బే ! వట్టి అపోహ !
కరోనా వైరస్ వ్యాప్తి గురించి ఎన్నో జాగ్రత్తలు,సందేశాలు భయాలు హెచ్చరికలు సోషల్ మీడియాలో సంచారాలు చేస్తున్నాయి. వాటిలో ఒకటి ఐస్ క్రీమ్ తింటే కరోనా వస్తుందనీ సందేశం…. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సూచన లో ఏమాత్రం అర్ధం లేదని కొట్టిపడేసింది ఐస్ క్రీమ్,లేదా చల్లని పదార్ధాల వల్ల కరోనా సోకుతుందనే అపోహలు అవాస్తవమని అలాటివి నమ్మ వద్దండి. అయితే దేన్నయినా మితంగా,ఆరోగ్యానికి భంగం కలిగించని పరిమాణంలో తీసుకోవాలని చెపుతోంది. కరోనా సమయమనే కాదు,ఏ సందర్భం […]
సరిగ్గ కూర్చోండి
లాక్ డౌన్ సమయంలో వర్క్ ఫ్రొమ్ హోమ్ లో ఇంట్లో గంటల కొద్ది పని చేసేప్పుడు కూర్చునే పొజిషన్ విషయంలో శ్రద్ధ తీసుకోండి. ఇంట్లో కనుక ఏ మంచం పైనో,సోఫా పైనో వాలిపోయి పనిచేయకండి అంటున్నారు. ఒక చోట గంటల తరబడి కూర్చుంటే రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఊపిరి తిత్తులోకి శ్వాస ఆడదు ఎక్కువ సేపు ముందుకు వాలిపోయి కూర్చుంటే కడుపులో అవయవాలు కుదించుకు పోయి జీర్ణ కోశం లో సమస్యలు వస్తాయి. ఆఫీస్ లగే […]
భయ పడవద్దు
ఎంత జాగ్రత్తలు తీసుకొన్న వైరస్ సోకటం పెద్ద ఆశ్చర్యం ఏమి కాదు. కరోనా సోకితే భయపడకుండా ఐసోలేషన్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే తేలికగా బయట పడచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. వేడి నీళ్ళలో ఉప్పు వేసి పుక్కలించాలి. దగ్గు వల్ల ఏర్పడే నంజు పోతుంది. డీప్,స్లో బ్రీతింగ్ ఎక్ససర్ సైజులు చేయాలి. దీని వల్ల ఊపిరి తిత్తులకు ఆక్సిజన్ అందుతుంది. కిడ్నీలు చెడిపోకుండా ఉండాలంటే ఎక్కువ మోతాదులో గోరు వెచ్చని నీళ్ళు తాగాలి. మాస్క్ తప్పని సరిగా […]
న్యూయార్క్ కోర్టు జడ్జిగా సరిత కోమటిరెడ్డి
తెలంగాణకు చెందిన భారతీయ-అమెరికన్ సరితా కోమటిరెడ్డిని యూఎస్ డిస్ర్టిక్ట్ కోర్ట్ ఫర్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్‌కు జడ్జిగా నియమితులయ్యారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బీఏ, న్యాయవాద పట్టా తీసుకొన్న సరితా కెలాగ్ హన్సెన్ టాడ్ ఫిజెట్ అండ్ ఫ్రెడెరిక్ సంస్థలో ప్రైవేటుగా ప్రాక్టీసు పూర్తి చేసుకున్నారు.అమెరికా న్యాయవ్యవస్థ లోని పలు విభాగాల్లో పని చేశారు. ఆమె తండ్రి హనుమంత్ రెడ్డి మిస్సౌరీలో కార్డియాలజిస్ట్ ,తల్లి గీతారెడ్డి రుమటాలజిస్ట్.
మన తెలుగు సామెతలు
అంత్య నిష్టురము కన్నా అది నిష్టురము మేలు ! అందని మామిడిపండ్లు పుల్లన ! అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి తొట్టిలో పడ్డట్టు ! అందులో పస లేదు గంజిలో వార్చమన్నట్లు ! అక్క మనదైతే బావ మనవాడవుతాడా ! అగ్ని కి వాయువు తోడు అన్నట్లు ! ఇలాటి సామెతల్లో ఎన్నో జీవిత సత్యాలు కనిపిస్తాయి అగ్నికి వాయువు తోడు అంటే ఇద్దరు తగవులు పడుతూ ఉంటే మధ్యలో వాళ్ళు సర్ది చెప్పకుండా ఇంకో […]
జింక్ ఎంతో అవసరం
శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు జింక్ అవసరం. జీర్ణం కావటానికి మొదలు జీవ క్రియలు వరకు 300 రకాల ఎంజైముల పనితీరుకు జింక్ ఎంతో అవసరం. శరీరం సొంతంగా జింక్ తయారు చేసుకోలేదు. ఆహారం లోనే జింక్ సమకూరుతోంది. మాంసం,చికెన్,పీతలు ,బాదం జీడిపప్పు,పప్పుల నుంచి కూడా శరీరానికి జింక్ లభ్యమవుతుంది. అన్ని రకాల పప్పులు శెనగలు రాజ్మా,బఠాణీలు చిరు ధాన్యాలు వేరుశెనగ బ్రౌన్ రైస్ ల్లో జింక్ దొరుకుతుంది.
అడవి బిడ్డలకు అమ్మ సీతక్క
ఈ కరోనా కాలంలో నలభై రోజులుగా ములుగు ఎమ్మెల్యే సీతక్క అడవి లో తిరుగుతున్నారు. రాళ్ళు రప్పలు పట్టించుకోకుండా నిత్యావసర వస్తువులు మోస్తూ గిరిజన కోనలో పర్యటిస్తున్న సీతక్క ఫోటోలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఎర్రని ఎండలో నడుస్తూ అనుచరులతో కలిసి వెళ్ళి అడవి బిడ్డలకు బియ్యం నిత్యావసర వస్తువులు అందించటం మొదలు పెట్టారు. ములుగు నియోజక వర్గం కొత్తగూడ,తడ్వాయ్, మంగపేట తదితర మండలాల్లో చిన్న చిన్న గూడేలకు సరైన రహదార్లు లేవు అలాటి ప్రాంతాలకు […]
ఆందోళన పడకండి
లాక్ డౌన్ సమయంలో గర్భిణీలు,ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ లేనప్పుడు ప్రశాంతంగా,హాయిగా ఉండాలని,ఎలాటి బెంగ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి చాలు అని చెపుతున్నారు వైద్యులు. బయటికి వచ్చి వ్యాయామం అవకాశం లేదు కనుక,ఇంట్లో గదుల్లో వరండాల్లోనే వ్యాయామం కొనసాగించమని చెపుతున్నారు. శ్రమ కలిగించే వ్యాయామాలు జోలికి పోవద్దు. పరిశుభ్రత పాటించి,ఊపిరి తిత్తుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి నిరాశ, నిస్సత్తవకు గురి కావద్దు. డైటింగ్ వంటివి పొరపాటున కూడా చేయద్దు అనవసరమైన పోషకాలున్న ఆహారం తీసుకోవాలి […]
“సురుల పల్లి శివ ప్రసాదం”
చిత్తూరు జిల్లాలోని నాగలాపురం లో మనకు శయనిస్తున్న శివుని దర్శన భాగ్యం కలుగుతుంది.మన దేశంలో ఉన్న ఏకైక శివాలయం. కథనం ప్రకారం దేవదానవులు క్షీరసాగరం లో ఉద్భవించిన విషం తాగిన శివుడు పార్వతీదేవి ఒడిలో సేద తీరాడని అందుకే శయనమూర్తిగా కనిపిస్తాడు.మనము శ్రీ మహావిష్ణువుని ఆ భంగిమలో చూస్తాం కానీ ఇక్కడ అలాంటి భంగిమలో శివుడు కనిపిస్తాడు.ఈ ఆలయ ప్రదేశంను సురుటపల్లి అని పిలిచేవారు రాను రాను సురులపల్లిగా వాడుకలో ఉంది.స్వామివారి ఆలయంలో నిత్యనూతనంగా అన్ని పర్వదినాలు […]
అసలు తినను,తెలుసా !
లాక్ డౌన్ సమయాన్ని,అనుకోకుండా లభించిన తీరికను నేను ఎంజాయ్ చేస్తున్నాను. అందరి లగే సరదాగా కొత్త కొత్త వంటలు చేస్తున్నాను కానీ నోటికి నచ్చిన ప్రతి వంటకాన్ని మాత్రం తినటం లేదు. ఎందుకంటే ఇదే జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఖాళీగా ఉండి,ఏది పడితే అది తినేస్తే లావైపోతారు. బరువు తగ్గాలంటే ఎంత కష్టం అందుకే ఫిట్ నెస్ పైన శ్రద్ధ పెడుతున్న అంటోంది కియారా అడ్వాణీ. అందరిలాగే సినిమాలు చూస్తూ విశ్రాంతిగా గడుపుతున్న తినే విషయంలో అత్యంత […]
కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి
రాబోయే రోజుల్లో ఆటోమేషన్,డిజిటైలైజేషన్,రోబోటిక్స్ డేటా (ఎనలప్స్) రంగాలు చాలా కీలకంగా ఉంటాయని ఎక్సపర్ట్స్ చెపుతున్నారు. కెరీర్ ను చక్కగా మలుచుకోవాలని ఆశించే స్త్రీలు ఇప్పుడా అవకాశాలన్నీ అందిపుచ్చుకోవచ్చు. కోవిడ్ కారణంగా ప్రతి అంశం ఇంట్లోంచే ఆన్ లైన్ లో చేయవలిసివస్తోంది.జూమ్ యాప్ ల వాడకం,ఆన్ లైన్ క్లాసులు హోంట్యూషన్ వంటివి చక్కగా నేర్చుకొంటే ఇంట్లోంచే ఎన్నో ఉద్యోగాలు చేయవచ్చు. విద్య,వైద్య సృజనాత్మిక రంగాల్లో ఉండే ఆడవాళ్ళు టెక్నాలజీ వాడకాన్ని నేర్చుకోవాలి. వచ్చిన దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. కొత్త నైపుణ్యాలను నేర్చుకొంటే […]
ఈ జ్యూస్ తో తక్షణ రక్షణ
రోగ నిరోధక శక్తి శరీరంలో బలంగా ఉంటె ఎలాటి వైరస్ లు ఏమీ చేయలేవు అంటారు. యాపిల్,బిట్ రూట్,క్యారట్,ఈ మూడింటి లోను యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. వీటిలో ఉండే ఫైబో న్యూట్రియంట్స్ జీవక్రియను నివారిస్తాయి. పీచు పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.వీటి లోని ట్యూటిన్,బీటాకెరోటిన్ పోషకాల వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండి ఎర్ర రక్త కణాలు,హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. యాపిల్,బిట్ రూట్ ,క్యారెట్ ముక్కలను మిక్సీ లో గ్రైండ్ చేసి,నీళ్ళు నిమ్మరసం తెనె […]
అవార్డుల పంట ‘భైస్కిల్ థీవ్స్’
లాక్ డౌన్ సమయం సద్వినియోగం చేసుకొనేలా ఓ సినిమా చూడాలి అనుకొంటే ‘ Bicycle Thieves ‘ సినిమా చూడాలి. 1948 లో కథ ఇది రోమ్ లో ఉన్న రిచీ అనే అతనికి ఓ ఉద్యోగం దొరికింది. ఆ జాబ్ చేయాలంటే సైకిల్ ఉండి తీరాలి. ఇప్పటి లాగా కార్లు,బైక్ లు లగ్జరీ వాహనాలు లేనికాలం. అప్పట్లో సైకిల్ వుంటే గొప్పే అంతకు ముందే అవసరాల కోసం తాకట్టు పెట్టిన సైకిల్ ను ఇంట్లో ఉన్న […]
