May 2020
మన తెలుగు సామెతలు
మనిషి జీవితంలోని సర్వ విషయాలను సంబంధించి ఎన్నో సామెతలు ప్రచారంలో ఉన్నాయి .ఇవన్నీ అనుభవసారాలే విశేషాను భావం గల పెద్దల మాటలు.ఒక నీతిని సూచిస్తూ, చేస్తున్న పనిలో తప్పొప్పులను ఎత్తి చూపించేందుకు ఒక అనుభవాన్ని చేర్చి మాట్లాడటం ఈ సామెత లక్ష్యం !! మనసుంటే మార్గం ఉంటుంది. అన్న సామెత ఒక కష్టమైన పని చేసేందుకు స్ఫూర్తి నిచ్చేదిగా ఉంది. * అనుమానము ప్రాణ సంకటము. * అనువు గాని చోట అధికుల మనరాదు. * […]
శానిటైజర్ల తోనూ సమస్యే
కరోనా సోకకుండా చేతులు కడగటం లో ఉపయోగించే శానిటైజర్లు, సబ్బుల్లో ఉండే రసాయనాల వల్ల చర్మం పొడిబారటం ఇన్ఫెక్షన్లు తలెత్తే ప్రమాదం ఎంతో ఉంది మాస్క్ లు గాగుల్స్ ధరించడం వల్ల దురద మంట తలెత్త వచ్చు.తలకు ధరించే టోపీలతో పాలిక్యులైటిస్ సెబరోయిక్ డెర్మటైటిస్ వంటి సమస్యలు రావచ్చని డాక్టర్లు చెబుతున్నారు .కనుక పొడి చర్మం కలిగిన వారు చేతులు శుభ్ర పరచు కొన్న ప్రతిసారీ మాయిశ్చరైజర్ రాసుకోవాలి .చర్మ ఆరోగ్యాన్ని కాపాడే స్కిన్ ఫ్రెండ్లీ సబ్బులు […]
వేడినీళ్లతో వైరస్ కు కట్టడి
కరోనా భయంతో ఆఫీసుల్లో,మాల్స్ లో ఎంటర్ అయ్యే సమయంలో శరీర ఉష్ణోగ్రత చెక్ చేస్తూ ఉంటారు శరీరంలో ఏదైనా వైరస్ కానీ రోగ కారక క్రిములు గాని ప్రవేశిస్తే శరీరం తనను తాను రక్షించుకునేందుకు దేహ ఉష్ణోగ్రతలు పెంచుకుంటుంది. ఆ వేడితో శరీరంలో ప్రవేశించే క్రిమి బ్రతకలేకపోతుంది.పరిశోధకులు ఈ కరోనా సమయంలో శరీరంలో కొంత వేడి పెరిగేలా చేసే ఏ క్రిమి అయినా చనిపోయే అవకాశం ఉంది కనుక ప్రతి రోజు మనం తాగగలిగేంత వేడి ఉన్న […]
దాహ శాంతికి పానీయాలు
ఈ ఎండల్లో ఇంట్లో చేసుకున్న పానీయాలు వడ దెబ్బ నుండి రక్షణ ఇస్తాయి. నిమ్మరసంలోని విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. తులసి ఆకుల గుజ్జులు నిమ్మరసం, నీళ్లు కలిపి తాగితే వడదెబ్బ నుంచి రక్షణ గా ఉంటుంది. అలాగే ఇప్పుడు మామిడికాయలు విరివిగా వస్తున్నాయి. పచ్చి మామిడిని ఉడికించి రసం తీసి వడకట్టి ఆ రసంలో జీలకర్ర పొడి ఉప్పు చల్లని నీళ్లు కలిపి తాగితే శరీరానికి శక్తి లభిస్తుంది అలాగే పుదీనా రసంలో కొద్దిగా బెల్లం,జీలకర్ర […]
కొత్తిమీర ప్యాక్ తో మెరుపు
కొత్తిమీరలో సౌందర్య గుణాలు ఎక్కునే ఉన్నాయి. ఈ కొత్తిమీర ఫేస్ మాస్క్ లాగా వేసుకుంటే ముఖం పైన గీతలు మాయమవుతాయి.పొడిబారిన పెదవులు తాజాగా మెరుస్తాయి.కొత్తిమీర పేస్ట్ లో ఓ టీ స్పూన్ కలబంద గుజ్జు వేసి కలపాలి.ఈ మిశ్రమాన్ని మొహానికి రాసుకుని ఒ పావుగంట తర్వాత చల్లటి నీళ్ళతో శుభ్రం చేసుకుంటే ఈ కొత్తిమీర లోని విటమిన్ ఎ చర్మాన్ని తేమగా ఉంచుతుంది.ముడతలు రానివ్వదు.దీనిలోనే ఫ్రీరాడికల్స్ విటమిన్ సి చర్మం పైన మలినాలను తొలగిస్తాయి.కొత్తిమీర లోనీ యాంటీ […]
రాచ్చసి
తమిళంలో వచ్చిన ‘రాచ్చసి’ సినిమాలో గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఎలా ఉంటుందో ,ఒక మంచి హెడ్ మాస్టర్ దీన్ని ఎలా చక్కదిద్దవచ్చో చాలా అద్భుతంగా చెప్పారు .జ్యోతిక ఒక ప్రభుత్వ పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయురాలు గా వస్తుంది.ఎక్కువ మంది టీచర్లు సొంత పనుల్లో కాలక్షేపం చేయటం విద్యార్థుల్లో కుల ఘర్షణలు ,పేద కుటుంబాల్లో ఎలాంటి సదుపాయాలు లేని చోట విద్యార్థులు ఎలా వెనుకబడతారో వాళ్ల కోసం ఏం చేస్తే వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందో ప్రైవేట్ […]
“పొన్నూరు శ్రీ వీరాంజనేయుని ప్రసాదం”
జై శ్రీ రామ్ గుంటూరు జిల్లా నుంచి నిడుబ్రోలు మీదుగా పోన్నూరు చేరుకుని 24 అడుగులు ఎతైన హనుమంతుల వారి విగ్రహాన్ని కనులారా చూచి లోకా సమస్ధా సుఖినో భవంతు అని నమస్కరించుకుందాం పదండి. ఇక్కడ స్వామి వారికి నిన్న, ఈ రోజు, రేపు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.లక్ష తమలపాకులతో అలంకరించి సేవ చేసే భాగ్యం కలుగుతుంది కాబట్టి మనమందరం పూజించుకుందామా!! ఆలయం మొదట్లో ఒక రావి చెట్టు ఉన్నది దాని చుట్టూత […]
అనుష్క ఆరోగ్య రహస్యం
శరీరం తీరైన ఆకృతి లో ఉండాలంటే వర్క్ వుట్స్ ఎంత అవసరమో ఆహారం కూడా అంతే అవసరం అంటోంది బాలీవుడ్ నటి అనుష్క శర్మ .తన 31 వ పుట్టినరోజు సందర్భంగా లైవ్ చాట్ లో అభిమానులతో మాట్లాడుతూ,ఈ కరోనా నేపథ్యంలో రోగ నిరోధక శక్తి పెంచే ఆహారంలో భాగంగా ఇమ్యూనిటీ బూస్టింగ్ టీ గురించి వివరంగా చెప్పారు. ఆమె చెప్పిన పసుపు మిరియాల తో కూడిన ఈ టీ ని ఇంట్లో సులభంగా చేసుకోవచ్చు .మిరియాలు […]
కారం తింటే లాంగ్ లైఫ్
కూరల్లో కాస్త కారం ఎక్కువైనా సరే ఆమ్మో అంటారు కొందరు. కానీ కారం ఎక్కువగా తినే అలవాటు మనిషికి లాంగ్ లైఫ్ ఇస్తుందంటున్నారు ఎక్సపర్ట్స్. ఒక పరిశోధనలో కారం ఎక్కువగా తినేవారిలో అధిక బరువు సమస్య కూడా తక్కువే నానీ . అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు రావనీ చెపుతున్నారు. 16 వేల మంది పై 23 సంవత్సరాల పాటు చేసిన ఒక పరిశోధనలో ఆహార అలవాట్లు ఆరోగ్య స్థితిని గమనించారు . వారిలో కారం ఎక్కువగా […]
ఏక్ హజారాచి నోట్
చదువు సంధ్య లేని పేదవాళ్ళ విషయంలో ఎన్నో అన్యాయాలు జరుగుతోనే ఉంటాయి. అరే ఇది కూడానా అనిపించే సంఘటనలు చాలా ఉంటాయి. అలాంటి సంఘటనే మరాఠీ సినిమా ఏక్ హజారాచి నోట్. శ్రీహరి సాథే తీసిన ఈ సినిమా ఎన్నో అవార్డులు గెలుచుకోంది. బుధ విదర్భలో నివశించే జముసలామె . అప్పుల బాధతో భర్త కొడుకు ఆత్మహత్య చేసుకొంటారు. కోడలు పుట్టింటికి వెళ్ళిపోతుంది. కటిక పేదరికంలో బతికే బుధ కి పక్కింటి సుదామా తోడుగా ఉంటాడు. ఓ […]
మెడిటేరియన్ డైట్ బెస్ట్
బరువు తగ్గాలన్న,చక్కెర వ్యాధి అదుపులో ఉండాలన్న రక్త పోటు రాకుండా ఉండాలన్న మెడిటేరియన్ డైట్ తీసుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్. మెడిటేరియన్ డైట్ లో ఉండే ఆలివ్ ఆయిల్,పాలిష్ చేయని తృణ ధాన్యాలు పళ్ళు చేపలు వంటివి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయంటున్నారు. ఈ డైట్ కారణంగా షుగర్ అదుపులో ఉంటుందని క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఆరుశాతం తగ్గుతాయంటున్నారు. ఈ డైట్ వృద్యాప్యం లో కూడా మెదడు చాలా చురుగ్గ పని చేస్తుందని చెపుతున్నారు.
సూపర్ కాఫీ
కాఫీ ప్రియులకు ఎన్ని రకాల కాఫీలు తాగిన తృప్తే ఉండదు. ఏ కొత్త వెరైటీ వచ్చిన టేస్ట్ చేస్తారు .ఇప్పుడో కొత్త రకం కాఫీ తయారీ విధానం నెట్ లో వైరల్ అవుతోంది. సౌత్ కొరియాలో ఎప్పటి నుంచో తయారు చేస్తున్న డాల్గోనా కాఫీ. ఆ దేశానికి చెందిన ఒక సినిమా నటుడు జంగ్ టువ్య. ఈ కాఫీ తయారు చేసి ఆ వీడియో ని పోస్ట్ పెట్టాడు. అలా ఈ డాల్గోనా కాఫీ పాపులర్ అయింది.ముందుగా […]
మన తెలుగు సామెతలు
అన్ని ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటే ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడిందట అంటారు అన్ని అర్హతలు ఉన్న వాళ్ళు సర్వశక్తి సంపన్నలు తన బలాన్ని తెలుసుకొని నమ్రతగా ఉంటే ఎలాంటి మంచి గుణం లేనివాడు ఉరికే బడాయి మాటలు చెపుతూనే వెక్కిరింత ఈ సామెత విస్తరిలో అన్ని పదార్ధాలు ఉంటే అది నెమ్మదిగా నేలనే ఉంటుంది. ఏ పదార్ధం లేని ఆకు గాలికి ఉరికే ఎగిరి పడుతూ ఉంటుంది. శక్తి లేనివారి గావు కబుర్లు […]
కష్టమైనా కొనసాగిస్తున్నం
ఈ లాక్ డౌన్ సమయంలో ప్రాజెక్ట్ బాలా ( project Baala ) ద్వారా ఢిల్లీ లోని మురికివాడల ప్రాంతంలో 18 వేలకు పైగా శానిటర్ నాప్ కిన్స్ ఉచితంగా పంపిణి చేశాం అంటోంది సౌమ్యా డబ్రీవాల్ ,మహిళల ఆరోగ్యం కోసం శుభ్రత గురించి డిజిటలైజ్డ్ వర్క్‌షాప్ లు నిర్వహిస్తున్నం నగరాల్లో పట్టణాల లోనే అన్నివైద్య సేవలు అందుబాటులో లేవు ఇక వ్యక్తిగత శుభ్రత గురించి ఆలోచించలేని పరిస్థితుల్లో మహిళలు బాలికలు అనారోగ్యం బారిన పడే అవకాశం […]
ఎందరో మహిళలకు స్ఫూర్తి
నా వృత్తి జీవితంలో కోవిడ్ -19 నియంత్రణ ఒక పెద్ద సవాల్. ఏడేళ్ళ నా కొడుక్కి పరిస్థితిని వివరించాను, విధి నిర్వహణలో ఎంతో మంది తల్లులు పిల్లల ఆరోగ్యాల కోసం నిరంతరం పని చేస్తున్నాం అంటున్నారు రూబల్ అగర్వాల్. అత్యత్తుమ అధికారి రూబల్ మహారాష్ట్ర లో మంచి పేరు ఉంది పుణే అడిషనల్ మున్సిపల్ కమిషనర్‌గా పుణే స్మార్ట్ సిటీ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సీఈవోగా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. రెండు వేలకు పైగా కరోనా పాజిటివ్ […]
నా వంతు నేను
మొదట్లో బయటికి వెళ్ళంటే భయం గానే ఉండేది కానీ ఇంట్లో ఎన్నాళ్ళు. జనం ఆపదలో ఉంటే ఆదుకొని తీరాలి. వలంటీర్లతో పాటు నేను చేతులకు గ్లౌజులు,ముఖానికి మాస్క్ వేసుకొని ఈ లాక్ డౌన్ లో అవసరం అయిన వాళ్లకు భోజనం అందిస్తున్నాం అంటోంది ప్రణీత. ప్రణీత ఫౌండేషన్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చాను. మీడియా కధనాలు విని బాధితులను గుర్తించి,ఓ పదిలక్షల వరకు విరాళాలు సేకరించి అందించాను అలానే ఇప్పుడు ప్రతిరోజు భోజనం ప్యాకెట్లు […]
“శ్రీ జగన్మోహిని చెన్నకేశ్వరుడి ప్రసాదం”
గోదావరి జిల్లాలోని రావులపాలెం కు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ర్యాలీ గ్రామంలో గల శ్రీ జగన్మోహిని చెన్నకేశవులను దర్శనం చేసుకుందామా?పురాణ గాథలు ప్రకారం శ్రీ మహావిష్ణువు అమృత మథనంలో జగన్మోహిని అవతార మెత్తి దేవతలకి అమృతాన్ని పంచుతాడు.నారదుల వారు ఈ విషయం శివునికి చెప్పిన శివుడు కూడా జగన్మోహినిని చూడాలని తహ తహ లాడాడు. శ్రీమహావిష్ణువుని జగన్మోహినిగా చూసిన శివుడు అందుకోవడానికి ప్రయత్నించగా జగన్మోహిని అందకుండా పరిగెత్తే కాలంలో చూసిన ముందు భాగం శ్రీ మహావిష్ణువుగా […]
మన తెలుగు సామెతలు
కొన్ని లోకోక్తులు చెప్పదలచుకొన్న విషయానికి అదనపు బలాన్ని ఇస్తాయి. అమర్చిన దాంట్లో అత్తగారు వేలు పెట్టిందిట అలా వుంది అంటారు. అత్తగారు చిన్నం ఎత్తు పని చేయదు. కోడలు వండి అమర్చితే ఆవిడ వేలు పెట్టి నేను కూడా సాయం చేశా అంటోంది. చాలా మంది ఇంతే కష్టం ఒకళ్ళు చేస్తారు,ఫలితం దగ్గరకు వచ్చే సరికి దాన్ని ఎవరో వోళ్ళు వంచని వాళ్ళ సొంతం చేసుకొంటారని చెప్పేందుకు గాను ఈ సామెత ఉపయోగిస్తారు. * తాను […]
అత్యంత శక్తి ఆరోగ్యం
ఈ ఎండల్లో తేలికగా జీర్ణమై పోషకాలను అందించ గలిగేది ఆకుకూరలే అంటారు ఎక్సపర్ట్స్. ప్రతి రోజు వందగ్రాముల ఆకుకూరలను ఆహారంలో ఉండేలా చేసుకోగలిగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి అవసరం అయ్యె సూక్ష్మ పోషకాలు ఆకుకూరల్లో ఉంటాయి. తోట కూర,గోంగూర,కరివేపాకు లో ఎక్కువ మొత్తంలో పీచు ఉంటుంది. తోటకూరలో విటమిన్ ఎ,బి,మెగ్నీషియం పొటాషియం,సెలీనియం,పీచు ఉంటాయి. పాలకూర లో ప్రోటీన్,పీచు,విటమిన్ ఎ ఇనుము ఉంటాయి. పొన్నగంటి కూరలో జుట్టుకు పోషణ ఇచ్చే బయోటిన్ సంవృద్ధిగా ఉంటుంది. చింతచిగులులో […]
ఆమె ప్రత్యేకం
పెరూ దేశపు 35 సంవత్సరాల ఆర్ధిక మంత్రి మరియా ఆంటోనియేటా ఆల్వా ఈ కరోనా విపత్కర సమయంలో ప్రజలకు చేసిన సేవ అపూర్వం . మిగతా దేశాలతో పాటు పెరూ లో లాక్ డౌన్ ప్రకటించారు లక్షల మంది చిన్నవ్యాపారులు,కూలీల పైన ప్రభావం పడింది. పెరూలోని ఆర్ధిక వేత్తలతో చర్చించి పేదలకు ఆర్ధిక సాయం,సబ్సిడీలు,బ్యాంక్ లోన్లు మాఫీ వంటివి చేశారు మరియా. పెరూ చరిత్రలోనే ఇలాటి సంస్కరణలు ఎప్పుడు జరగలేదు. ఉప్పుడు మరియను పెరూ లో ప్రజలు […]
