April 2020
అది ప్రభుత్వ ధిక్కారమే
లావుగా ఉన్నారా ? అయితే ప్రభుత్వ ధిక్కార నేరం చేసినట్లే జపాన్ లో ఇది చట్టం. ఎక్కువ లావుగా ఉంటే చట్ట పరమైన చర్యలు తప్పవు అంటోంది జపాన్ ప్రభుత్వం .మన దేశంలో సన్నగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు .బోలెడన్ని కష్టాలు పడుతూ ఉంటారు బరువు తగ్గించు కొనేందుకు .కానీ జపాన్ ప్రభుత్వం అలా కష్టాలు పడి పోన్లే ఎలా గోలా అనుకొనేందుకు వీలేదు అంటోంది .ఆ దేశంలో 40 ఏళ్ళ […]
ముఖాకృతిని బట్టే అందం
ముఖాకృతిని బట్టి కనుబొమ్మల షేప్ చేయాలాంటారు ఎక్స్ పర్డ్స్ .కోలముఖం అయితే నుదుటి మధ్యభాగం నుంచి ఐబ్రోస్ ను స్ట్రయిట్ చేసి వంపు తిప్పాలి. గుండ్రని మొహానికి ఎక్కువ వంపు ఉండేలా షేప్ చేయాలి ఒక ఆర్ట్ లాగా వేస్తే ముఖం మరింత గుండ్రంగా అందంగా కనిపిస్తుంది . పొడుగు ముఖం ఉన్నవాళ్ళు కు అంతా ఈక్వల్ గా ఉండే షేప్ బావుంటుంది .మొహం పొడుగ్గా కనబడకుండా ఉంటుంది .చతురస్త్రాకార మొహం అయితే ఐబ్రోస్ ఒత్తుగా ఉంచుకోవాలి […]
కళ్ళు జాగ్రత్త
కరోనా ముప్పు తప్పిం చుకొనేందుకు చేతులు శుభ్రం చేసుకోవటం ,శానిటైజర్ వాడటం చేస్తున్నపుటికీ,కళ్ళ విషయంలో అంతకంటే ఎక్కువ జాగ్రత్త తీసుకోమంటున్నారు వైద్యులు. చేతుల తో ఎన్నో ప్రదేశాలు ముట్టుకొంటూ ఆ చేతులతో కళ్ళను తాకితే వైరస్ కు మనమే మన శరీరంలోకి దారి ఇచ్చిన వాళ్ళం అవుతాము అంటున్నారు. కరోనా రోగుల్లో చాలా మందిలో కంటి కలక ఉన్నట్లు కనిపెట్టారు. 38 మందికి కరోనా సోకితే అందులో 12 మంది కంటి కలక తో బాధపడుతున్నవారే అని […]
నా వంతు కర్తవ్యం
కరోనా కష్టం మనుషులందరినీ దగ్గర చేసిందనటంలో సందేహం లేదు.ఈ విపత్తును ఎదురుకొనేందుకు,ధనికులు పేదలు తారతమ్యం లేకుండా తోటి వారిని ఆదుకొనే బాధ్యత అందరు తీసుకొన్నారు. తోచిన సహాయాన్ని చేస్తూ వస్తున్నారు దేశాధ్యక్షుడు రామనాథ్ కోవింద్ సతీమణి సవితా కోవింద్ మాస్క్ లు కుట్టటం మొదలు పెట్టారు. ఆమె కుట్టిన మాస్క్ లు ఢిల్లీ లోని షెల్టర్ హోమ్స్ కు పంపిణీ చేస్తున్నారు.
కాలరీలు కరుగుతాయి
ఎంత పనిలో ఉన్న ఎంత మంది వర్క్ అవుట్స్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. ఉదయపు నడక,జిమ్,తప్పని సరిగా రుతువుల తో సంబంధం లేకుండా కొనసాగిస్తుంటారు. ఈ లాక్ డౌన్ సమయం అన్నింటినీ పక్కన పెట్టమంది.కాలు బయట పెట్టేస్థితి లేదు. పైగా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా. మరి క్యాలరీలు కరిగించుకొనే దారెక్కడ? అలాటప్పుడు చక్కని ఉత్త్సహవంతమైన పాటకు వచ్చినట్లు డాన్స్ శరీరాన్ని యాక్టివ్ గా ఉంచుతోంది. పైగా శరీరమంతా కదిలేలా మూమెంట్స్ ఉంటాయి.కనుక కాలరీలు కరిగించుకొనే […]
“అంజనేరి ఆంజనేయ ప్రసాదం”
అంజనీ పుత్రుడు ఆంజనేయయడని,వాయు పుత్రుడు పవనసుతుడని,బజరంగబలీ అనీ,కేసరీ నందనుడనీ వివిధ పేర్లతో మనకు హనుమంతుడు దర్శన భాగ్యం కలుగుతుంది. మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలో ద్వాదస జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వరం వెళ్ళే మార్గంలో మనకు అంజనేరి కొండ కింద ఆంజనేయస్వామి దర్శనం కలుగుతుంది.ఇక్కడ స్వామి జన్మించిన స్థలం అని,మూడు కొండలు దాటి వెళ్తేగానీ స్వామి కొలువున్న కొండకు చేరుకోలేమనీ,భక్తులు హనుమాన్ చాలీశా పారాయణం చేస్తూ కొండ ఎక్కి వస్తారు.గోదావరి నది కూడా ఈ ప్రాంతంలోనే జన్మించినది.మనకు ఆంజనేయ స్వామి […]
ఇంట్లోనే ఈజీగా
లాక్ డౌన్ ముగిసే వరకు సెలూన్లు తెరుచుకోనట్లే మరి జుట్టు పెరిగిపోయి మొహాన పడిపోయే పిల్లల మాట ఏమిటి ?సెలూన్ లో అన్ని రకాల టూల్స్ ఉంటాయి .మరి ఇంట్లో అన్ని ఉండవు గానీ కత్తెర దువ్వెన తో పిల్లలకు చక్కగా హెయిర్ కట్ చేయవచ్చు .చక్కగా బాల్కనీలో పార్కింగ్ ఏరియాలో తగినంత వెలుతురు ఉండేలా చూసుకొని రెండు పేపర్లు పరచి పిల్లల్ని కూర్చోబెట్టి జుట్టు కత్తిరిస్తే సరిపోతుంది .కటింగ్ సందేహాలు యూట్యూబ్ లో ఫాలో అవుతూ […]
పోషకాలు అధికం
వారంలో నాలుగు సార్లయినా క్యాబేజీని ఆహారంలో భాగంగా తీసుకోమంటున్నారు .ఇందులో పీచు చాలా ఎక్కువ కొవ్వు చాల తక్కువ .ఇది ఆల్ రౌండర్ క్లినర్ .లివర్ లో పేరుకున్న టాక్సిన్ల ను తొలగించటం ద్వారా శరీరాన్ని డిటాక్సి చేయటమే కాకుండా బరువు తగ్గటంలో కూడా సహకరిస్తుంది .ఇది పోషకాలు నిలయం కూడా .విటమిన్ కె, విటమిన్ సి ,యాంటీ ఆక్సిడెంట్స్ అల్కా వైన్ మినరల్స్ ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి .క్యాబేజి కొలెస్ట్రాల్ కు […]
ఫిట్ నెస్ ప్లాన్
ఇప్పటి రోజుల కోసం సరికొత్త ఫిట్ నెస్ ప్లాన్ చాలా అవసరం .పూర్తి శరీరాన్ని పరిగణలోకి తీసుకొని ఎక్సర్ సైజ్ కొనసాగించాలి .స్క్రబ్బింగ్ , జంపింగ్ , స్పాట్ జాగింగ్, స్విమ్మింగ్, డాన్సింగ్ వంటి వార్మింగ్ ఎక్సర్ సైజ్ లు కార్డియో వస్కల్ కి ప్రయోజనం ఇస్తాయి .స్ట్రబ్బింగ్ ఎక్సర్ సైజ్ లు కొన్ని ఆసనాలు కండరాలకు టోనింగ్ ఇస్తాయి .జీర్ణవ్యవస్థకు సహకరిస్తాయి .రోజూ సూర్య నమస్కారాలు చేయటం వల్ల శరీరానికి పూర్తి వ్యాయామం లభిస్తుంది .కరోనా […]
భూమిని రక్షించుకొందాం
ఈ భూమిని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతిజ్ఞ చేద్దాం రండి అంటోంది. కథానాయక తమన్నా. ఈ భూమి మనకు చెందింది కాదు,మనమే ఈ భూమికి చెందిన వాళ్ళమని అమెరికన్ నటి,సామజిక కార్య కర్త మార్లీ మట్లిన్ గతంలో చెప్పిన మాటను తమన్నా తన సామజిక మాధ్యమాల్లో ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ భూమండలాన్ని శుభ్రంగా ఉంచుదామంటోంది తమన్నా. వాతావరణం లో ప్రస్తుతం వస్తున్న మార్పులను చూస్తున్నాం.కేవలం పరి శుభ్రత తోనే ఒక పెను ప్రమాదాన్ని దాటచ్చనే మాటలు వింటున్నాం అందుకే […]
సర్దుకు పోండి
లాక్ డౌన్ కారణంగా ఇంట్లోంచి కదల లేని పరిస్థితి అందరు ఇంట్లోనే ఉన్న సమయంలో ప్రతి పని పర్ ఫెక్షన్ గా ఉండాలని చిరాకు పడకండి ఇది మంచి దృక్పథమే కానీ ఏమాత్రం తేడా ఉన్న అంగీకరించ లేకపోవటం సమంజనం కాదు అంటారు ఎక్సపర్ట్స్ మన ప్రతి చర్య అందంగా ఉండాలి నిజమే కానీ ఆ ప్రయత్నంలో చిన్నపాటి తేడాలున్న పర్ ఫెక్ట్ గా రాలేదని తలపోయటం చాదస్తం అవుతోంది. కొత్త వాతవరణానికి అలవాటు పడుతున్న సమయం. […]
నిద్ర వేళల్లో మార్పు
కరోనా జీవన శైలి లో ఎన్నో మార్పులు తీసుకొచ్చినట్లే. ఆఫీస్ కు వెళ్ళే అవకాశం లేక వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతి వచ్చింది. అలా ఇంట్లోంచి పని చేస్తున్న వారి పై చేసిన ఒక అధ్యయనం లో ఆలస్యంగా నిద్ర పోతున్న వారి సంఖ్య లో 40 శాతం పెరుగుదల నమోదైంది. 67 శాతం ఉద్యోగుల్లో నిద్రవేళలు మారి పోయాయి. లాక్ డౌన్ నుంచి చాలా మంది 11 గంటల తర్వాతే నిద్రకు ఉపక్రమిస్తూ ఉన్నారు. అంతకు […]
అన్నింటికీ ఆహారమే మూలం
మన జీవిత విధానం పై మనం తీసుకొనే ఆహారం ప్రభావం అమితంగా ఉంటుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .ఒత్తిడి తట్టుకునేందుకు , ఆరోగ్యవంతమైన సమతౌల్యాన్ని కాపాడుకొనేందుకు మంచి మూడ్ కోసం పూర్తి స్థాయిలో ధాన్యం , బీన్స్, మొలకలు , కూరగాయలు పండ్లు గింజలు పాలకూర తప్పని సరిగా తినాలి .ఆహారపు అలవాట్లు ఆలోచన విధానం దృక్పధం పైన కూడా ప్రభావం చూపెడతాయి ఎలా జీవిస్తున్నాం , ఎలా ఫీల్ అవుతున్నాం అనే అంశాన్ని కూడా ఆహారపు […]
“వైశాఖమాసం ప్రసాదం”
ఈ రోజు నుండి వైశాఖ మాసం వచ్చేసింది.ఆధ్యాత్మికమైన,పవిత్రమైన,శక్తివంతమైన మాసం.దీనిని మాధవ మాసం అని కూడా అంటారు. శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి ఈ మాసం యొక్క ప్రత్యేకతను వివరిస్తూ మన తెలుగు నెలలు చైత్రము నుండి ఫాల్గునము వరకు తిథులు,వారాలు,నక్షత్రాల యొక్క ప్రాధాన్యత వివరించాడు. భక్తులు తెల్లవారుఝామునే నిద్ర లేచి సముద్ర,నది స్నానం చేస్తే మోక్షం కలుగుతుంది.శ్రీ మహావిష్ణువుకి,లక్ష్మీదేవికి కలిపి తులసి దళాలతో పూజలు నిర్వహిస్తారు. శివుడికి ధారాపాత్రతో అభిషేకం చేయడం అత్యంత ప్రీతికరం.ఈ మాసం అన్ని శుభకార్యాలకు శుభాలు […]
అదనపు ప్రయోజనం శూన్యం
చేతులు శుభ్రం చేసుకొనేందుకు యాంటీ బాక్టీరియల్ సబ్బులు, లిక్విడ్ లే మంచివి అని నిర్ణయం తీసుకోనక్కర్లేదు .దీనివల్ల అదనపు ప్రయోజనం ఏదీ లేదు అంటున్నారు అధ్యయన కారులు .సాధారణ సబ్బుల కంటే ఇవి ఎక్కువ ప్రభావం చూపిస్తాయనుకోవటం లో శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవు .నిజానికి వీటిలోని యాంటీ బాక్టీరియల్ రసాయనాలు చేసే హాని ఎంతో ఎక్కువ .అందుచేత సాధారణ సబ్బులు లిక్విడ్ లు అందుబాటులో ఉంటే వాటితో చేతులు శుభ్రం చేసుకోండి .చక్కగా నురగ వచ్చేలాగా చేతులు […]
15 వేల మాస్కులు లక్ష్యం
రీతూ కుమార్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ .కరోనా సమయంలో కాసేపు తన వ్యాపారాన్ని అవతల పెట్టి కొంతమంది కి ఉపాధి కల్పించాలను కొన్నారు .హరియాణా మురికివాడల్లో ఉండే కోసం ఉచితం గా పంచేందుకు మాస్కులు తయారీ మొదలు పెట్టారు .15 వేల మాస్కులు పంపిణీ చెయాలని లక్ష్యం .కొందరికి మాస్కులు కుట్టే పని అప్పగించారు .గుర్ గాన్ లో ఉండే తన ప్రోడెక్షన్ లో ఉండే యూనిట్ ని ఈ మాస్కుల తయారీ కేంద్రంగా మార్చేశారు రీతూ […]
సంపూర్ణ వ్యాయామం
సైక్లింగ్ పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు పరిపూర్ణమైన వ్యాయామం .సైకిల్ తొక్కటం వల్ల ఒక కాళ్ళకే కాక శరీరం లోని ప్రతిభాగానికి వ్యాయామం లభిస్తుంది .కండరాల పని తీరు మెరుగవుతుంది .పిరుదులు మోకాలి జాయింట్ల మొబిలిటీ బావుంటుంది .కొవ్వు కరిగించటం లో తిరుగులేని మార్గం సైక్లింగ్ దానివల్ల గంటకు 300 క్యాలరీలు ఖర్చవుతాయి .ఈ లాక్ డౌన్ సమయంలో ఇండోర్ బైస్కిల్ ఎంతో ఉపయోగ పడుతుంది .ఇది ఎక్స్ లెంట్ ఏరోబిక్ వర్కవుట్ శరీరంలో […]
సంయమనం పాటించండి
లాక్ డౌన్ తో కుటుంబంలో అందరూ ఇంట్లోనే ఒకే చోట ఉంవలసి వస్తుంది .బయటకు పది నిముషాలు కూడా వెళ్ళే అవకాశం లేదు .ఇలాటి సమయంలో ఇతరులతో సహనంగా ఓర్పుగా వ్యవహరించాలి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .ఎవరికీ వాళ్ళు కు సొంత అభిప్రాయాలూ ఉంటాయి . మనం అంగీకరించని అభిప్రాయాలూ వాళ్ళకు ఉండవచ్చు .అందుకే వాదనలు మనాలి .ఇతరులను నొప్పించకుండా పాజిటివ్ గా సంతోషంగా ప్రవర్తించాలి .మనపై మనకు ఎలాటి గౌరవం ఉంటుందో దాన్ని ఎదుటి వాళ్ళ […]
ఇది కష్టమే
లాక్ డౌన్ లో ఇంట్లో నే కూర్చుని ఎంచక్కా వర్క్ ఫ్రమ్ హోమ్ హాయిగా ఉంటారనుకొంటారు .కానీ గంటలకొద్దీ కదలకుండా కూర్చుంటే ఎన్నో శారీరక నొప్పులు వస్తాయి .నడుము , కాళ్ళు బొటన వేళ్ళు , ముంజేయి ఇలా శారీరక భాగాల్లో చీరాకు పెట్టి నొప్పులు సాగు తుంటాయి చూసుకోండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .పని తప్పదు కనుక తగిన జాగ్రత్తలు తీసుకోండి అంటున్నారు .మధ్యలో లేచి నిలబడటం కాస్సేపు అటూ ఇటూ తిరగటం చిన్నచిన్న హ్యాండ్ […]
“చార్ ధామ్ యాత్ర ప్రసాదం”
ఉత్తరాంచల్ రాష్ట్రంలో ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను దేవభూమిగా ప్రార్థిస్తాం.యమునోత్రి,గంగోత్రి,కేదార్నాథ్,బదరీనాథ్ ని కలిపి చార్ ధామ్ అని అంటారు. బద్రినాథ్ మంచు కొండలో నుండి 9 కిలోమీటర్లు కాలి నడకన వెళ్ళి సుమారు 10,000 ఎత్తైన కొండను లక్ష్మివన్ అంటారు. ఈ ప్రదేశంలో ద్రౌపది ప్రాణ త్యాగం చేసిందని అంటారు. ఈ ప్రదేశం నుండి అనేక సహస్రధారలు వేలాదిగా జలపాతాలు ప్రవహిస్తూ చక్రతీర్థ్ ను చేరుకుంటాము.ఇక్కడ జులై,ఆగష్టు నెలలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది.ఈ ప్రదేశంలోనే శ్రీ కృష్ణుడు అర్జునుడికి చక్రప్రయోగ […]
