April 2020
కొందరికి ఉపాధి
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ లాక్ డౌన్ సమయాన్ని ఫేస్ మాస్క్ ల తయారీ కోసం వినియోగిస్తున్నారు. వాటిని ఉచితంగా సరఫరా చేయటం పేదలకు స్వల్ప ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ముంబయ్ కు చెందిన అనితా డోంగ్రే ఫౌండేషన్స్ టైలరింగ్ యూనిట్లలో 24 మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. చారోటీ, ధనేవారీ ప్రాంతంలో ఉండే ఈ మహిళలకు ఉపాధీ కోసం,ప్రొటెక్టివ్ మాస్క్ ల తయారీ లో మునిగి పోయారు అనితా డోంగ్రే. వీటితో పాటు ప్రత్యేకంగా తయారీ చేస్తున్న […]
బ్రాండ్ మార్చాను
నా ఫ్యాషన్ బ్రాండ్ మసాబాను ఇప్పుడు మస్కాబా గా మార్చేశాను. ఉచితంగా పంచటం కోసం నాన్ సర్జికల్ మాస్క్ లు తయారు చేస్తున్నాం. వీటిని ఉతికి వాడు కోవచ్చు దుస్తుల తయారీ కోసం ఉపయోగించే మెటీరియల్ నే ఉపయోగిస్తున్నాం అంటోంది ప్రముఖ నటి నీనా గుప్తా కుమార్తె మసాబా గుప్తా. మాస్క్ లు తయారు చేస్తున్న వర్కర్ల ఫోటొలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ. ఈ లాక్ డౌన్ లో హౌస్ ఆఫ్ మసాబా లో కార్యకలాపాలు […]
ఎప్పుడు ముందే ఉంటా
సంక్షోభ సమయంలో ప్రజలకు ఏదైన చేస్తేనే మనం మనుషులం. ముందుగా సినీ కార్మికుల కోసం విరాళం ఇచ్చాను. ఇంకేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అనితా రెడ్డి మాస్క్ లు చేద్దామంది. వెంటనే ఆ పని మొదలు పెట్టాం. టైలర్లకు ఉపాధి కల్పించినట్లు కూడా ఉంటుంది కదా. ఆలా పని జరుగుతోంది అంటోంది లావణ్య త్రిపాఠి. నా స్టాఫ్ కు జీతం ఇచ్చేశా. వాళ్ళు రాకున్నా ఈ క్రైసిస్ సమయంలో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకొంటాను చెన్నయ్ లో […]
డిజైనర్ మాస్క్ లు నా లక్ష్యం
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా. డిజైనర్ మాస్క్ ల తయారీ మొదలు పెట్టాలనుకొన్న. కొన్ని డిజైన్స్ మనుసులో అనుకొంటున్న. ఈ లోగా ఈ లాక్ డౌన్ ముగిసే సరికీ సరైన ఉపాధి లేకపోవటం,ఇంట్లోంచి బయటకు రాలేక పోవటం జరుగుతోంది. లాక్ డౌన్ ముగిసేసరికి మాస్క్ లు ధరించవలసిన అవసరం లేకుండా ఉండాలని కోరిక ప్రస్తుతం ప్రాణాలతో ఆరోగ్యంగా ఉంటే చాలనుకొంటున్న అందుకే మాస్క్ లు కుట్టించి పంచుతూ ఉన్నాం ప్రస్తుతానికి అంటున్నారు ప్రముఖ డిజైనర్ రోహిత్ బల్. కరోనా […]
సిల్వర్ తో బాక్టీరియా కు చెక్
వెండిలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి .తాజాగా ఒక అధ్యయనం సిల్వర్ బాక్టీరియాను నాశనం చేయిగలదని తేల్చింది .సింగిల్ ప్రాక్టికల్ ట్రాకింగ్ ఫాలో యాక్టివేటెడ్ లోకలైజేషన్ మైక్రో స్కోపీ అనే పద్ధతి ఉపయోగించి .ఈ కోలీ బాక్టీరియా ప్రోటీన్ మీద సిల్వర్ అయాన్లు బాక్టీరియా , డి ఎన్ ఎ లోని చొచ్చుకొని వెళ్ళి అందులోని ప్రోటీన్లని వేరుచేయటం ద్వారా బాక్టీరియాను నాశనం చేస్తుందని గుర్తించారు .సాధారణ మందులకు లొంగని బాక్టీరియల్ వ్యాధులను సిల్వర్ నానో ప్రాక్టికల్ […]
క్యారంటైన్ కు పంపటమే శిక్ష
దేశంలో లాక్ డౌన్ సమయంలో గృహహింస కేసులు ఎక్కువయ్యాయి .అలాటి మగవారికి పుణే అధికారులు కొత్త రకం శిక్ష విధిస్తున్నారు . జాతీయ స్థాయిల్లో నమోదవుతున్న ఈ కేసుల్లో భార్యను కొడుతున్న, తిడుతున్న భర్తలకు గృహ హింస కేసు నమోదు కాగానే ఇన్ స్టిట్యూషన్ క్యారంటైన్ కు పంపుతున్నారు .లాక్ డౌన్ సమయంలో ఆల్కహాల్ లభించక మగవాళ్ళు ఆడవాళ్ళ పై ప్రతాపం చూపిస్తున్నారు .ఇలాటి కేసుల విషయంలో పూణే జిల్లాలో విజిలెన్స్ కమిటీ నియమించారు .ఈ కమిటీ […]
“కమండల గణపతి”
విఘ్నేశ్వరుడు మనకు ఆది దేవుడు.36 రూపాలతో పూజిస్తాం.వీటిలో 16 రూపాలకు చాలా ప్రాముఖ్యం కలదు.అందునా కమండల గణపతి కూడా పూజింపబడుతున్నాడు.కర్నాటక రాష్ట్రంలోని చిక్మంగళూర్కి 10కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో మనకు కమండల గణపతి ప్రసాదం లభిస్తుంది. పురాణ కథనంలో శని వక్ర దృష్టి వలన పార్వతీదేవికి అనేక సమస్యలనుఎదుర్కోవలసి వచ్చింది కావున ముందగా విఘ్నేశ్వరునికి పూజ చేసి సమస్యలను దూరం చేసుకోవాలి అని ఈ ప్రశాంతమైన ప్రదేశంను తపస్సుకి ఎంచుకుంది.ఇక్కడ తుంగ నదికి ఉపనది బ్రహ్మ ప్రవహిస్తుంది.పార్వతీదేవికి […]
విశ్రాంతి కంటే సేవే ముఖ్యం
ప్రజారోగ్యం కోసం సంక్షేమం కోసం పాటుపడే అధికారులు ఎందరో ఉన్నారు .కష్ట సమయంలో ఎంత కష్టానికైనా ఓర్చి విధుల్లో పాల్గొనే వాళ్ళు చాల మంది .పశ్చిమ బెంగాల్ కు చెందిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అభిస్మితా ఘోష్ ఏడూ నెలల గర్భిణీ కరోనా సమయంలో ఆమె జాగ్రత్తగా ఉండాలని వైద్యులు ఆమె ను హెచ్చరిస్తున్నా ఆమె దాన్ని లక్ష్య పెట్టలేదు .వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 800 మంది వలస కూలీలు అక్కడే ఉన్నారు .అందులో చాల […]
ఉంగరాల్లో బాక్టీరియా
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో చేతులు శుభ్రంగా ఉంచుకోవటం తో పాటు ప్రతి రోజు మనం ఎక్కువగా ఉపయోగించే వస్తువులు కూడా శుభ్రం చేయాలి .వేళ్ళకు ధరించే ఉంగరాలు బాక్టీరియా సంతానోత్పత్తి ప్రదేశాలు అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . 2009 ఓస్లో విశ్వవిద్యాలయం పరిశోధకులు ఉంగరాలు ధరించడం వల్ల బాక్టీరియా సంఖ్యా పెరుగుతుందని కనుగొన్నారు .ఉంగరాలు ధరించిన వారి చేతుల్లో బాక్టీరియా ఉండే అవకాశం రెండు రెట్లు ఎక్కువే .చేతి ఉంగరాలు, వేడినీళ్ళు యాంటీ బాక్టీరియల్ […]
వెడ్డింగ్స్ ఫ్రమ్ హోమ్
కోవిడ్ -19 దెబ్బకు మనుషులు సమూహాలు చెల్లాచెదురయ్యాయి .ఇలాటి పరిస్థితుల్లో పెళ్ళుళ్ళు పేరంటాలు నిషిద్ధ కార్యక్రమాలు జాబితాలోకి పోయాయి .మరీ ఇప్పటికే తాంబూలాలు పుచ్చుకొన్న పెళ్ళిళ్ళకు సిద్దమైన వారి పరిస్థితి ఏమిటి ?.ఈ సమస్యకు వెంటనే పరిష్కారం చూపెడుతున్నాయి మాట్రిమోనీ వెబ్ సైట్స్ . వివరాలు పంపండి మా పండితులు, పురోహితుల బృందంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెళ్ళిళ్ళు జరిపేస్తాం అంటున్నారు .ప్రముఖ మాట్రిమోనీయల్ పోర్టెల్ షాదీ .కామ్ .’నో కాంట్రాక్ట్ వెడ్డింగ్ ‘పేరుతో ఈ వినూత్నమైన […]
కదా పానీయం తయారీ
రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు కదా పానీయం తాగాలని ప్రధాని కోరారు .వనమూలికలు సుగంధ ద్రవ్యాల తో ఈ పానీయం తయారు చేయవచ్చు .తులసి ఆకులు, యాలకులు ,దాల్చిన చెక్క ,శొంఠి ,నల్ల మిరియాల , ఎండు ద్రాక్ష , నిమ్మరసం తో ఈ పానీయం చేయచ్చు . దాల్చిన చెక్క ,శొంఠి, నల్ల మిరియాలు , యాలకులు మెత్తగా పొడిచేసి మరుగుతున్న నీళ్ళలో వేయాలి .తులసి ఆకులు , ఎండు ద్రాక్ష కూడా వేసి ఐదు […]
ప్రణాళిక ముఖ్యం
లాక్ డౌన్ సమయాన్ని సరిగ్గా ఉపయోగించు కోమంటున్నారు ఎక్స్ పర్డ్స్. ఈ కష్ట కాలం అంతం అయ్యేంత వరకు పొదుపు ప్రణాళిక పాటించ వలసిందే .అదనపు సంపాదన మార్గాలు అన్వేషించాలి .ఆన్ లైన్ లో ట్యూషన్లు , యూట్యూబ్ వీడియోలు పేస్ మాస్కులు కుట్టటం ఇలా ఎదో ఒక పని తో చక్కని దారి వెతుకోవచ్చు .కారిడార్ లో, ఆవరణలో ప్లాస్టిక్ డబ్బాల్లో, కుండీల్లో కూరగాయల చెట్లు పెంపకం మొదలు పెట్టవచ్చు .దుస్తులు సొంతంగా ఇస్త్రీ చేసుకోవచ్చు […]
శక్తినిచ్చే ఆహారం
మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థలు ఆరున్నాయి .తెల్ల కణాలు, వినాళ గ్రంధి , ప్లీహం , కాంప్లిమెంటరీ సిస్టమ్ , బోన్ మారో , చర్మం .ఈ వ్యవస్థలు ఆరోగ్యం గా ఉండాలంటే సిట్రస్ పండ్లు , రెడ్ బెల్ పెప్పర్, బ్రొకోలి , వెల్లుల్లి , అల్లం, పాలకూర, యాగర్ట్, బాదం , పసుపు గ్రీన్ టీ, బొప్పాయి, చికెన్ కోడి మాంసం , షెల్ ఫిష్ తినాలి .వీటిలో ఉండే విటమిన్లు, పీచు , […]
“మర్కట హనుమాన్ ప్రసాదం”
యమునా నది పై ఈ ఆలయం నిర్మించారు.అంజనీ పుత్రుడు ఆంజనేయుడు,వాయు పుత్రుడు పవనాత్మజుడిని ఇక్కడ మర్కట హనుమగా ప్రసిద్ధి పొందాడు. పురాణాల ప్రకారం శ్రీరామచంద్రమూర్తి రావణాసురుని హతమార్చిన పిమ్మట అలసిపోయిన రామ,హనుమ ఇక్కడ సేద తీరి హనుమ తెచ్చిన పండ్లు రాములవారు తిని మిగిలినవి హనుమ ప్రసాదం వలే స్వీకరించి తన భక్తిని చూపించాడు.ఈ ఆలయంలో హనుమ కుడి చేతిలో సంజీవిని పర్వతంతో ఎడమ చేతిని భూమిని ఆని 4 అడుగుల ఎత్తులో మనకు దర్శనం ఇస్తారు. […]
ఉతికి ఆరనివ్వండి
మాస్క్ ల వినియోగం తప్పని సరి అయిన తర్వాత హోమ్ మేడ్ మాస్క్ లను వాడటం ఎక్కువైంది.ఎవరికి కావలసిన మాస్క్ లు వాళ్ళే తయారు చేసుకొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన రాష్ట్ర సలహాదారు కె.విజయ రాఘవన్ ఈ హోమ్ మేడ్ మాస్క్ లు ఎలా శుభ్రం చేయాలో కొన్ని టిప్స్ ఇచ్చారు.అయన చెప్పిన సలహా ప్రకారం. హోమ్ మేడ్ మాస్క్ లు సబ్బుతో గోరు వెచ్చని నీటితో ఉతకాలి. ఎండలో ఐదు గంటల పాటు ఎండ నివ్వాలి. […]
క్లీనింగ్ చాలా అవసరం
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకొంటాం కానీ వందల సార్లు తాకే ఫోన్ రిమోట్ వంటివి మరచి పోతాం ఫోన్ ని తప్పని సరిగా ప్రతి రోజు శానిటైజర్ తో తుడవాలి ఒక అధ్యయనం ప్రకారం ఫోన్ ల పైన ఆరు రకాల బాక్టీరియా ఉండే అవకాశం ఉంది. వందల సార్లు తాకే ఫోన్ ని శుభ్రం చేయాలి అలాగే ప్రతి వస్తువును రిమోట్ తో ఆపరేట్ చేస్తారు అందరి చేతులలో తిరిగే […]
ఇలా సింపుల్ గా తింటే
లాక్ డౌన్ సమయంలో పూర్తి సమయం అంతా ఇంట్లోనే ఉంటారు .గనుక ఆ సమయంలో బరువు పెరగకుండా చూసుకోవాలి .తినే ఆహారం అంతా కలిపి 1500-1600 క్యేలరీలు మించ కుండా చూసుకోవాలి .మిగిలినది ద్రవాహారంలో ఉండాలి .ఉదయం బ్లాక్ కాఫీ తో పాటు రెండు వాల్ నట్స్ , 10 ఎండు ద్రాక్ష తినాలి .10 గంటలకు రెండు ఇడ్లీ సాంబార్ లేదా దోశ లేదా ఉప్మా, పప్పుతో రెండు చపాతీలు పల్లీలు కొబ్బరి చట్నీ లతో […]
ఆన్ లైన్ లో పాఠాలు
లాక్ డౌన్ మూలంగా పిల్లలు ఇళ్ళలోనే ఉంటున్నారు .ఎప్పుడూ ఫోన్ , టివి ల్లో మునిగి పోవడం కాకుండా వాళ్ళకు ఏదైనా లెర్కింగ్ యాక్టివిటీ ఉంటే మంచిది కదా .ప్రస్తుతం ఆన్ లైన్ లో పాఠాలు చెపుతున్నారు .యాప్స్ వెబ్ సైట్లు చాలానే ఉన్నాయి .అందులో wishill ఒకటి . ఈ యాప్ ని గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు .కంప్యూటర్ లో wishill.com వెబ్ సైట్ ఓపెన్ చేసి చూడచ్చు .ఇందులో ఎన్నో […]
మాస్క్ మ్యాచింగ్
మాస్క్ లేకుండా బయటకు అడుగు పెట్టటం అత్యంత ప్రమాదకరం అని తేలాక ఫ్యాషన్ ప్రపంచ కూడా ముఖాన్ని తలనూక్ కప్పేలా,రకరకాల మాస్కులు డిజైన్ చేస్తూ సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ కు తెరతీస్తుంది .వైరస్ ను అడ్డుకొనేందుకు అయినా మాస్క్ ఫ్యాషన్ గా అనిపించాలి అనుకొంటారు అమ్మాయిలు .అందుకే డ్రస్ లకు మ్యాచ్ అయ్యేలా డిజైనర్ మాస్కులు తాయారు చేస్తున్నారు .అనేక బ్రాండెడ్ కంపెనీలు ఇక రాబోయే రోజుల్లో మాస్క్ కూడా తప్పని సరి యాక్సాసరీ గా మారుతుంది […]
ఐస్ క్రీం థాలీ
థాలీ భోజనం లో ఎన్నో రకాల ఐటమ్స్ ఉంటాయి .పాతికకన్నా ఎక్కువ పదార్దాలతో భోజన ప్రియులకు ఈ స్పెషల్ భోజనం తినటం ఇష్టం .అలాగే ఇప్పుడు ఐస్ క్రీమ్ థాలీ కూడా యువతని హాట్ పేవరెట్ .అచ్చం వెజ్ థాలీ లాగా ఎన్నో రకాల వెరైటీ ఐస్ క్రీమ్ లను చిన్ని చిన్ని గిన్నెల్లో ఇస్తారు .కుటుంబ సభ్యులు సరదాగా వెళ్ళినప్పుడు ఈ ఐస్ క్రీం థాలీ ఆర్డర్ ఇస్తే మాంగో మస్తానీ , గుల్కంర్ , […]
