December 2019
జలుబు పరార్
పుదీనా ఆకులు సువాసన భరితం . రుచికోసం కూరల్లో వాడతారు . వంటకాల్లో అలంకరణకు ఉపయోగిస్తారు . వీటి ఉపయోగాలు అంతకంటే అధికం . ఈ ఆకుల్లో ఔషధగుణాలు చాలా ఎక్కువ అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పుదీనాలో యాంటీ ఇన్ ప్లేమేటర్,యాంటీ బాక్టీరియల్ గుణాలు ఎక్కువ . ఇవి రకరకాల ఇన్ఫెక్షన్లు ,నొప్పుల నుంచి కాపాడతాయి . జలుబు,దగ్గుకు పుదీనా ఆకులు వేసి మరిగించిన నీటితో ఆవిరి పడితే ముక్కు గొంతు శుభ్ర పడతాయి . […]
బర్త్ ఫోటోగ్రాఫర్ ఉర్షిత
దేశంలోనే మొట్టమొదటి బర్త్ ఫోటోగ్రాఫర్ ఉర్షిత సెయివి . ప్రసూతి వార్డులో బిడ్డ పుట్టగానే ,మొదటి సారిగా తల్లి తండ్రి బిడ్డను చేతుల్లోకి తీసుకొన్నా క్షణాలని బంధిస్తుంది ఉర్షిత . ఆ అపురూపమైన క్షణాలని పదిలంగా ఉంచగలిగేట్లుగా ఫోటో తీయటం ఉర్షిత వృత్తిగా ఎంచుకోంది . ఇలాటి కెరీర్ ని ఎంచుకొన్నది బహుశా ఈమె ఒక్కతే . ఈ వృత్తి ఎంత కఠినమైనదో అంత అద్భుతమైనది . ఒక్కోసారి ఆసుపత్రిలో 70 గంటలు నిరంతరాయంగా ఉండవలసిన సందర్భాలు […]
ముడతలు పోతాయి
కొన్ని పరిశోధనలు ఎంతో ఉపయోగ పడుతూ ఉంటాయి . రాసా మైసిన్ అనే బాక్టీరియా వృద్ధాప్యాన్ని అడ్డుకొంటుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు . యాభైఏళ్ళ క్రితం ఈస్టర్ దీవినేలలో కనిపెట్టిన ఈ బాక్టీరియాను ,మూత్రపిండాల మార్పిడి సమయంలో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఎదురు తిరగకుండా వాడుతున్నారు . తాజాగా ఇది చర్మంలో సాగే గుణాన్ని పెంచి వయసుని పెంచే ప్రోటీన్ ను అడ్డుకొంటున్నదని కనిపెట్టారు . క్రీము రూపంలో ముడతలు పడ్డ చేతుల పైన కొన్ని నెలలు రాయగా […]
“నెట్టికంటి ఆంజనేయ ప్రసాదం”
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గుంతకల్ మండలం లోని కసాపురం గ్రామంలో ఉన్న ఆంజనేయుల వారిని తప్పకుండా దర్శనం చేసుకోవాలి. మహిమ గల దేవుడు.నెట్టికంటి అంటే మంచిరాయి అని,ఒంటి కన్ను అని అర్ధం.ఈ దేవాలయం అతి పురాతనమైనది.స్వామి వారు తన కుడి కన్నుతో భక్తులకు అభయంతో కూడిన వరాలు ప్రసాదిస్తాడు అని పురాణ గాథలు చెబుతున్నాయి.ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి.భక్తులు తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుని కటాక్షం పొందుతారు. నిత్య ప్రసాదం: కొబ్బరి,చిట్టి గారెలు, […]
జాతి గర్వించే మహిళలు
ఎంతో మంది సమాజాన్ని ప్రభావితం చేస్తారు కానీ మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు అందునా ఆ స్థాయి కి ఎదిగిన మహిళలు చాలా తక్కువ మందే ఉంటారు . కానీ ఆ మహిళలు చేసిన కృషి వృధాపోదు . ప్రపంచం గుర్తించి సత్కరిస్తుంది . ప్రతి సంవత్సరం ప్రపంచాన్ని ప్రభావితం చేసే మహిళలను గుర్తించే అంతర్జాతీయ సంస్థలు బి బి సి ,ఫోర్ట్స్ ,టైమ్స్ వంటివి వందమంది మహిళల జాబితా తాయారు చేస్తారు . అందులో […]
యోగా తో మెదడుకు లాభం
యోగాసనాలతో మానసిక సామర్థ్యం వృద్ధి చెందుతుంది అంటున్నారు పరిశోధకులు . ఏరోబిక్ వ్యాయామంతో మెదడులో లబ్ది పొందే ప్రాంతాల్లో నాడీ సందానతలను యోగ మెరుగుపరుస్తుందని వెల్లడైంది . యోగతో మెదడు లోని హిప్పో క్యాంపస్ పరిమాణం పెరుగుతుంది . మతిమరుపు ,అల్జీమర్స్ తో మొదట ప్రభావం అయ్యేది ఈ ప్రాంతమే . భావోద్వేగాల నియంత్రణ లో పాత్ర పోషించే అమిగ్డలా అనే భాగం పెద్దగా ఉంటుంది . యోగాతో ప్రీ పాంటల్స్ ,కార్టెక్స్ ,సింగులేట్ కార్టెక్స్ వంటి […]
నా కెరీర్ లో ఇదో ఆణిముత్యం
చపాక్ సినిమాలో యాసిడ్ దాడి బాధితురాలుగా నటించటం నా అదృష్టం అంటోంది దీపికా పడుకొనే . నా కెరీర్ లో ఆణిముత్యం వంటి పాత్ర ఇది . కథ పూర్తిగా వినకుండా సినిమా అంగీకరించే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి . ఈ అరుదైన సినిమాలో వనటించే అవకాశం వచ్చినప్పుడు నేను కధ కూడా పూర్తిగా వినలేదు . ఈ ప్రయాణం గూర్చి చెప్పేందుకు మాటలు దొరకవు . 2005 లో లక్షా అగర్వాల్ పైన జరిగిన […]
రూపం మారింది
ఈ చలి రోజుల కోసం మార్కెట్ లోకి ఉలెన్ ఫ్యాబ్రిక్ స్వెట్టర్లు వచ్చాయి . కాటన్ సిల్క్,లెనిన్ తోపాటు నైలాన్ రేయాన్ దారాల స్వెట్టర్లు వచ్చాయి కానీ అన్నింటిలోనూ ఉలెన్ స్వెట్టర్లు చాలా ప్రత్యేకం . ఈ ఉలెన్ కలెక్షన్ లలో కుర్తీ,షార్ట్ టాప్స్ ,క్రాస్ టాప్స్ ,టీషర్టు ,చొక్కా ,లాంగ్ గౌన్ ,అనార్కలి ,మీడియం లెన్త్ ఫ్రాక్ అన్ని మోడల్స్ వచ్చాయి . ఆఫ్ షోల్డర్స్ ,రోల్డ్ షోల్డర్స్ ,సింగిల్ స్లీవ్ మోడల్స్ తో ఈ […]
వెనిగర్ తో ఎన్నో లాభాలు
ఆరోగ్యాన్ని ఎన్నో విధాలుగా రక్షించ గలదు వెనిగర్ . యాపిల్ ,ధాన్యాలు ,బంగాళాదుంపలు మొలాసిస్ లేదా వైన్ నుంచి తయాయ్యే వెనిగర్ సలాడ్స్ కు మాత్రమే కాదు . ఎన్నో ఇంటి పనులకోసం కూడా ఉపయోగ పడుతుంది . వెనిగర్ లో ప్రధానంగా నీరు కాకుండా ఎసెడిక్ యాసిడ్ ఉంటుంది విటమిన్లు ఉండవు . కొద్దిపాటి ఖనిజాలు మాత్రం ఉంటాయి హాని లేని చౌక ద్రవం ఆహార పదార్దాల్లోనూ ,ఇంటి పరిశుభ్రత కోసం వాడుకోవచ్చు . ఆహార […]
నా కోపానికో అర్ధం
నాకు కోపం ఎక్కువనే ప్రచారం జరిగిపోయింది . కానీ నా కోపానికి అర్ధం ఉంది అంటోంది కంగనా రనౌత్ . చెప్పాలనుకున్న విషయాన్నీసూటిగా చెపుతాను కనుక ఎవరికీ నచ్చదు . కానీ నా కోపం నిర్మాణాత్మకంగా ఉంటుంది . నా ప్రతి మాట వెనుక ఓ దూరదృష్టి ,ప్రణాళికా ఉంటాయి . నేను ఎప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసిన దానివల్ల మంచే జరిగింది . మనల్ని వెనుక్కి లాగే పద్ధతులకు నేనెప్పుడూ వ్యతిరేకమే అంటోంది కంగనా రనౌత్ […]
అద్దెకు డిజైనర్ దుస్తులు
అద్దెకు డిజైనర్స్ దుస్తులు ప్రఖ్యాతి డిజైనర్ దుస్తులు కొనాలంటే యాభై వేలు పనే ఉంటుంది . అవి ధరించాలనే సరదా తీరాలంటే స్టేజ్ త్రీ వెబ్ సైట్ లోకి వెళ్ళి డ్రస్ సెలక్ట్ చేసుకొని అద్దె చెల్లిస్తే చాలు . ముంబయి కేంద్రంగా సబేవా పూరి సంచిత ఓమేజా 2017లో ఈ సంస్థ ప్రారంభించారు . వీరి దగ్గర వివాహం దగ్గరనుంచి అన్ని శుభకార్యాలకు సరిపోయే చీరెలు షేర్వాణీలు ,అనార్కలి డ్రస్లు ,లెహంగాలు కుర్తీ పై జామాలు […]
సంవత్సరం వరకు నో ప్రాబ్లమ్
ఎరుపు పైన పసుపు రంగు చుక్కలు ఉన్న కాస్మిక్ క్రిస్పీ ఆపిల్ చెట్టు నుంచి కోశాక ఏడాది పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది. అలాగే అన్ని రకాల యాపిల్స్ కంటే తియ్యగా ఉంటుంది . ఫ్రీజ్ లో పెట్టుకొని సంవత్సరం పాటు దాచుకోవచ్చు . వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ కి చెందిన నిపుణుల బృందం 22 సంవత్సరాలు పాటు పరిశోధన చేసి ,ఈ యాపిల్ ని సృష్టించారు . ఎంటర్ ప్రైజ్ ,హానీ క్రిస్పీ అనే రెండు […]
“శ్రీ కాళహస్తీశ్వరుని ప్రసాదం”
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో శ్రీ కాళహస్తీశ్వరాలయానికి వెళ్దాం.పంచభూతలింగాలలో ఇక్కడి శివలింగం ప్రసిద్ధమైనది.స్వర్ణముఖి నదికి తూర్పు దిశలో వుంది. ఇక్కడ రెండు దీపాలు నిత్యం వెలుగుతూ వుంటాయి.ఒకటి గాలికి రెపరెప లాడుతు వుంటుంది అదే వాయులింగానికి నిదర్శనం.రెండవది నిలకడగా వెలుగుతుంది. ఇక్కడకి మాస శివరాత్రికి బ్రహ్మచారి భక్తులు తమ కోరికలు తీర్చమని తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుని కటాక్షం పొందుతారు. గ్రహణానంతరం ఈ క్షేత్రన్ని దర్శనం చేసుకుంటే ఉత్తమం.అన్ని క్షేత్రాలు గ్రహణ సమయంలో మూసి వేస్తారు కానీ […]
అన్ని ఔషధ గుణాలే
ఒక కొత్త పరిశోధన ఫలితం కొత్తిమీర డూడే సేనాల్ అనే కీలక పదార్ధం పొటాషియంతో సంబంధం ఏర్పరచుకొని అది రక్తంలో సులభంగా కలిపే చేయడం ద్వారా మెదడు,గుండె పనితీరు క్రమబద్దీకరిస్తుందని చెపుతుంది . ఫలితగా మెదడుకు మూర్ఛ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది . ఈ కారణంతోనే దాన్నిఎప్పటినుంచో గిరిజన వైద్యంలో వాడుతున్నారు . కొత్తిమీర లో కేన్సర్ ,ఇన్ ప్లేమేషన్ ఫంగల్ బాక్టీరియల్ సమస్య లను నిరోధించటంతో పాటు గుండె,పొట్ట ఆరోగ్యానికి తోడ్పడే గుణాలు అనేకం […]
అమ్మ బొమ్మ పెట్టేసింది
కొత్తతరం తల్లిదండ్రులు కొత్త ఆలోచనలూ రావాలి . పిల్లల్ని అంటిపెట్టుకొని కుదరదు . ఎన్నిపనులుంటాయి . అందుకే ఓ ఏడాది వయసున్న బాబు తల్లి పిల్లాడిని మరిపించే ఒక చక్కని ఉపాయం కనిపెట్టింది . ఈ జపాన్ మహిళ తన పెద్ద కటౌట్స్ తయారు చేయించుకొని అన్ని గదుల్లో పెట్టింది . ఆమె పక్కనే ఉందనుకొన్న బాబు నవ్వుకుంటూ ఆడుకోవటం మొదలు పెట్టిన ఫొటోస్ ట్విటర్ లో పెడితే క్షణాల్లో వైరల్ గా మారింది. మరీ పిల్లాడు […]
జెల్లీ ఫ్రూట్ కేక్స్
పిల్లలు చాలా మంది పండ్లు తినరు . కానీ పండ్లన్నీ కలసి ,ఓ కేక్ రూపంలో ఇస్తే వాళ్ళకు కేకులంటే ఇష్టం కనుక తినేస్తారు . అలాంటి కాన్సెప్ట్ తో వచ్చాయి జల్లీ కేక్స్ . తాజా పండ్ల ముక్కలన్ని జెలాటిన్ తో కలపి చేయటం వల్ల వాటిలో ఎన్నో పోషకాలు కూడా చక్కగా ఉంటాయి . ఇవి పుట్టిన రోజు పెళ్ళిరోజు వంటి వేడుకలకు కూడా చాలా అందంగా ఉంటాయి . ఈ కేకుల్లో పండ్ల […]
తుపాకీ లైసెన్స్ కావాలి
‘నేను పనిచేసే విద్య సంస్థ ఇంటినుంచి తెల్లవారు జామునే బయలుదేరి తిరిగి రాత్రే ఇంటికి చేరుకుంటాను . దిశ సంఘటన తర్వాత నాకు ఏదైనా ఆపద కలిగితే ఎవరోవచ్చి రక్షిస్తారనే నమ్మకం పోయింది . అందుకే నాకు గన్ లైసెన్స్ ‘ఇవ్వండి అని పోలీస్ కమిషన్ కార్యాలయం లో దరఖాస్తు చేసింది వరంగల్ కు చెందిన నౌషీన్ ఫాతిమా …. ముందు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసి కమిషనర్ ను కలుసుకొన్నా ,నా ధృవపత్రాలు సమర్పించాను […]
చైతన్య మూర్తులకు విశ్వ పీఠాలు
ప్రాచీన ,ఆధునిక సమాజంలో సామజిక వివక్ష కు ఎదురొడ్డి సమాజాన్ని చైతన్యవంతం చేసిన పదిమంది మహిళల గుర్తుగా యూనివర్సిటీల లో పది పీఠాలు (అకడమిక్ ఛెయిర్ ) ఏర్పాటు చేయమన్నారు . ఆ పీఠాలను అలంకరించమన్న ప్రతిభా మూర్తులలో లల్లేశ్వరి ,లీలావతి,ఎం.ఎస్ సుబ్బలక్ష్మి ,అహల్య బాయ్ హల్కర్ ,కమలా సహానీ,ఆనందీ బాయ్ జోషి ,అమృతా దేవి బెనివాల్ ,హన్షామెహతా మహాదేవి వర్మ ,రాణి గైదిన్ లియు ఉన్నారు. సమకాలీన సమాజ నిర్మాణంలో మహిళా పాత్రను గుర్తించి ,మహిళా […]
మెరుపు నిచ్చే హై లైటర్
మేకప్ తో బుగ్గలు మెరిసేలా హై లైటర్ వాడతారు . అయితే ఈ హై లైటర్ తో కళ్ళు ,పెదవులు ,ముక్కు కూడా హై లైటర్ తో చక్కగా కనిపించేలా చేయచ్చు అంటున్నారు మేకప్ ఎక్స్ పర్డ్స్ . ఐ షాడో బ్రష్ పైన కొద్దిగా హై లైటర్ అడ్డుకొని పై పెదవి అంచుపైన గీతాలా గీస్తే పెదవులు మెరుస్తాయి . మ్యాటీ ఫైయింగ్ పౌడర్ హై లైటర్ ను ముక్కు వెంబడి రాస్తే ముక్కు చిన్నగా […]
అదరానికి ఆభరణం
పెదవుల కు లిప్ స్టిక్ అందం అనుకుంటాము గానీ లిప్ జ్యువెలరీ అందం అంటున్నారు డిజైనర్లు . కొత్తగా వచ్చిన ఈ ఆభరణం ఇవ్వాల్టి ఫ్యాషన్ ట్రెండ్ మరి . ఈ లిప్ జ్యువెలరీలో కింద పెదవికి తగిలించుకొనేలా హుక్ ఉంటుంది ఈ ఆభరణం సరిగ్గా పెదవి తగిలించు కొనేలా హుక్ ఉంటుంది . ఈ ఆభరణం సరిగ్గా పెదవికి తగిలించుకొని కాస్త ప్రెస్ చేసి సెట్ చేస్తే సరిపోతుంది . పెదవులను కుట్టి ఒక చిన్ని […]
