October 2019
వేసవిలో మంచు మాయం
(కౌడార్ స్పోర్ట్ ఐస్ మైనీ) Coudar sport ice mine ఇదొక వింత గుహ . ఎప్పుడు వేసవి వస్తుందా,ఎప్పుడెప్పుడు ఈ గుహలో మంచు కొండలను చూద్దామా అని పర్యాటకులు ఎదురు చూస్తారు . ఈ గుహలు వేసవిలో మాత్రమే మంచు ఏర్పడుతుంది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో కౌడార్ స్పోర్ట్ ఐస్ మైనీ ఉంది . అది కుత్రిమ గుహ కదా .సహజంగా ఏర్పడిందే. వేసవి వస్తే చాలు ఈ గుహ మంచు తో నిండి పోతుంది మంచు […]
“కేసరి నందన ప్రసాదం”
బుద్ధిర్బలం యశోధ్యైర్యం నిర్భయత్వ మరోగతాః ఆజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ !! చెన్నైకి సమీపంలో నమ్మకళ్ అనే గ్రామంలో స్వయంభూగా వెలసిన దేవుడే అంజనీ పుత్రుడు,వాయు పుత్రుడు అయిన హనుమంతుడు. ఇక్కడ దేవాలయానికి గోపురం వుండదు.స్వామి వారు రోజు రోజుకి ఎత్తు పెరుగుతారట. ఈ క్షేత్రంలో స్వామి వారి పాదాలు కూడా దర్శనం చేసుకుని తరించవచ్చు. భక్తులకు కోరికలు తీర్చే భక్తరామ హనుమంతుడు.ఈ దేవాలయం అతి పురాతన కట్టడం. నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు సమర్పించిన […]
ధూళి తో పెయింటింగ్
రష్యా రాజధాని మాస్కోలో నికిట గోలు బెవ్ అనే కళాకారుడు ఉన్నాడు . అందరిలా ఎదో చిత్రాలు గీస్తే ప్రత్యేకత ఏముందీ . వాహనాల పైన పేరుకొన్నా దుమ్ముతో చిత్రాలు గీద్దాం అనుకొన్నాడు . వాహన దారుల పర్మిషన్ తీసుకోని దుమ్ము పట్టిన కార్ల పైన చేతినే బ్రష్ గా చేసుకొని చిత్రాలు గీస్తాడు . కొన్నింటికి బ్రష్ ల వాడతారు . మాస్కో రోడ్ల పైన ఎన్నో వాహనాలపై ఈ దుమ్ము పెయింటింగ్స్ కనిపిస్తాయి . […]
సౌందర్యాన్నిచ్చే కలబంద
చర్మం,జుట్టు ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో రకాల ఫ్యాక్స్ వేసుకొంటారు . కొన్ని సహజమైన పదార్దాలు కోరుకొన్న ప్రయోజన్నాని ఇస్తాయి . కలబంద గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఇందులో సమానమైన పరిమాణంలో కొబ్బరి నూనె ,ఆముదం,మెంతులు కలపి మరగనివ్వాలి బాగా వేడయ్యాక దాన్ని చల్లార్చ ఓ డబ్బాలో భద్రపరుచు కోవాలి . దీన్ని తలస్నానం చేసే ముందర జుట్టుకు పట్టించి మసాజ్ చేస్తే వెంట్రుకలకు చక్కని పోషణ అందుతుంది . ముఖం పై మచ్చలు తగ్గాలంటే పావుకప్పు కలబంద […]
జారిపోయే సమస్యే లేదు
వర్షంలోకి వెళితే వేసుకొన్న బూట్లు తడిసిపోయి పాదం నుంచి జారిపోతూ ఉంటాయి . ఇక సాక్స్ ఉండే అవి తడిసి నీళ్ళు కారుతూ మరింత చిరాకు పెడతాయి. ఈ సమస్య రాకుండా సోల్ హగ్గర్, సీక్రెట్ 2.0 కొనుక్కుంటే చాలు . ఇవి సాక్స్ లాంటివే అయినా బయటకు కనిపించవు . బూట్లు వేసుకొనే ముందు వీటికి తొడగాలి వీటికి మడమలు,అరికాళ్ళు ,కాలివేళ్ళను పట్టి ఉండేలా సిలికాన్ గ్రీస్ ఉంటుంది . అరికాళ్ళ దగ్గర దూది లాంటిది […]
ట్రెండీ లుక్
హటాత్తుగా జంప్ సూట్ ఫ్యాషన్ అయిపోయింది . ప్లే సూట్ ర్యంపర్ గా పిలిచే ఈ దుస్తుల్ని క్యాజువల్ ,పార్టీ,ఆఫీస్ వేర్ గా కూడా చక్కగా వేసుకోవచ్చు . డస్ట్ గ్రీన్ బ్లు మెరూన్ వంటి రంగులు ,బెల్ ,స్ట్రెయిట్ కట్ వంటివీ కాఫ్ లెంగ్త్ ,త్రీ ఫాడ్స్ రకాలన్నీ ఇప్పుడు అమ్మాయిలు ధరించేందుకు ఇష్ట పడుతున్నారు సిల్క్ కంటే లినెన్ ,నూలు ,రెనిమ్ వస్త్రశ్రేణి తో జంప్ సూట్లు సౌకర్యంగా ఉంటాయి .పైనుంచి కిందవరకూ ఒకే […]
బ్యూటీ ఫుల్ లైబ్రరీ
గ్రంధాలయం పేరులోనే ఒక ఆలయం ఉంది . పుస్తకాలంటే పవిత్రమైన మందిరం అని అదే గ్రంధాలయం . అందమైన అందమైన రాజభవనం లాగా ఉంటే ప్రతిరోజు వెళ్లిచూడాలి అనిపించేంత అందంగా ఉంటే అలాంటిది ఉంది చెక్ రిపబ్లిక్ లోని ప్రాగ్ నగరంలో ఉన్న క్లెమెంటియం గ్రంధాలయం . ఆ భవనం ఎంత అందమైన దంటే ,గోడల నిండా గ్రీకుకదల ఆధారంగా బోలెడన్ని పెయింటిగ్స్ గీసి ఉంటాయి . ఆ పెయింటిగ్స్ నే ప్రెస్కో పెయింటిగ్స్అంటారు . వందల […]
మొబైల్ టాయ్ లెట్స్
ముంబయ్ లో మొబైల్ టాయ్ లెట్స్ రోడ్డెక్కాయి . ఇదొక పాత బస్ . దీన్ని కాస్తే టాయ్ లెట్ గా మార్చారు . ఇందులో మహిళలకు మరుగు దొడ్డితో పాటు కాస్సేపు విశ్రాంతి గడిపేందుకు టి.వి , వైఫై సదుపాయాలు ఉన్నాయి . బస్ లోనే శానిటరీ నాప్ కిన్ డిస్పోజల్ మెషీన్ ఉంది వెస్ట్రన్ టాయ్ లెట్స్ ఏర్పాటు చేశారు . నిర్వహణ కోసం ఒక మహిళా కూడా ఉంటుంది . ఐదు రూపాయిల […]
ఏ మార్పూ లేదు
నిజం చెప్పాలంటే పేరు గుర్తింపు కూడా బోలెడన్ని సవాళ్ళను వెంట తీస్తాయి . ఇవేమీ నా లో మార్పు తేకుండా జాగ్రత్త పడ్డాను . నేల పై ఉండటమే నాకు ఇష్టం ఓ నటిగా పేరు తెచ్చుకోవాలన్న నా కల నాకళ్ళ ముందు ఉంటుంది . నేను ఆ కల సాకారం చేసుకునేందుకే ప్రయత్నం చేస్తున్నా అంటోంది ప్రియా వారియర్ . పరిశ్రమలో నన్ను కాస్త నొప్పించినవి ట్రోల్స్ . నిజానికి ట్రోల్స్ ను సరైన సెన్స్ […]
పొడవాటి జుట్టు కావాలా ?.
పొడవాటి జుట్టు కోరుకొనే వారికీ ఎక్స్ టెన్షన్లు ఇప్పుడు గొప్ప అవకాశం . వీటి ద్వారా శిరోజాల స్వరూపాన్ని మార్చేయవచ్చు . సింథటిక్ ఎక్స్ టెన్షన్లు కాస్త చౌకగా దొరుకుతాయి . తాత్కాలికంగా వాడుకోవచ్చు . సహజ వెంట్రుకల ఎక్స్ టెన్షన్లు మంచి క్వాలిటీ తో సంవత్సరం వరకూ బావుంటాయి . తాత్కాలిక ఎక్స్ టెన్షన్లు క్లిప్స్ తో పిట్ చేస్తారు . వీటిని ఎవరి సాయం లేకుండానే అమర్చుకోవచ్చు . చిన్నిచిన్ని రింగ్స్ కు వెంట్రుకలు […]
“కొమరెల్లి మల్లన్న ప్రసాదం”
శివ శివ శంకరా!!భక్తవ శంకర శంభో హర హర!! నారీమణులూ!! ఈ రోజు ముందుగా నిన్నటి వాల్మీకి మహర్షి జయంతిని తలచుకుంటూ కొమరవెల్లి మల్లన్న క్షేత్రాన్ని చూసి తరించి వద్దాం రండి!! హైదరాబాద్- కరీంనగర్ రహదారి లో కనిపించే సుందరమైన స్వాగత తోరణాలు మనల్ని ఆహ్వానిస్తాయి.నల్ల పాలరాతితో శివలింగం దర్శన భాగ్యం కలుగుతుంది.ఈ క్షేత్రంలో ధ్వజస్థంబంని గమనిస్తే దేవతలే రూపకల్పన చేసినట్టు కనిపిస్తుంది. ఈ క్షేత్రంలో మూడు నెలలు జరుగుతాయి బ్రహ్మోత్సవాలు. చూడడానికి రెండు కళ్ళూ చాలవు.శివసత్తుల […]
మళ్ళీ పెరగవు
కనుబొమలు థ్రిడింగ్ చేయించు కొంటే చాలా తీరుగా ఉంటాయి . అవి నిండుగా కనిపించాలి అంటే కొద్దీ పాటి జాగ్రత్త తీసుకోవాలి . కనుబొమల్ని ఐ బ్రో పెన్సిల్ తో దిద్దుకోవాలి . వాటికోసం వాడే బ్రష్ తో దువ్వినట్లు చేయాలి . ముఖంపై పేరుకున్నా మృతకణాలు పోయేందుకు స్క్రబ్ వాడినట్లు కనుబొమల చుట్టూ క్రీం రాసి మదన చేస్తే కనుబొమల భాగం పొడిబారకుండా మెరుస్తూ ఉంటుంది . పెట్రోలియ జెల్లీ రాసి మధన చేసినా పర్లేదు […]
ఇక శాకాహారం తినాలి
పాల ఉత్పత్తుల్ని అధికంగా తీసుకోవటం వల్ల ఉష్ట మండల ప్రాంతాల్లో జీవవైవిధ్యం దెబ్బతింటోంది అంటున్నారు నిపుణులు.వ్యవసాయానికి బదులుగా మాంసంకోసం జంతువుల పెంపకం ఎక్కువవుతుంది . వీటికోసం ఎక్కువ భూమి కేటాయిస్తున్నారు . పశుజనాభా పెరగటంతో జల వనరులు అడుగంటుతున్నాయి . వాతావరణ కాలుష్యం పెరుగుతుంది . పశుసంపద పెరగటంతో అనేక వృక్షజాతులు అంతరించి పోతున్నాయి . దీనిలో పర్యావరణానికి తరగని నష్టం వస్తుంది . మానవాళి ఆహారపు అలవాట్లు మార్చుకోనట్లయితే ఉష్ట మండల ప్రాంతాల్లోపావువంతు నేలభాగం శతాబ్దం నాటికీ తుడిచిపెట్టుకుపోతోంది అంటున్నారు . వ్యవసాయాన్నీ ప్రమోట్ చేయమంటున్నారు .
ప్రాణాలకు ముప్పు
ఎంత పనిచేస్తే ఎంతగా అలసిపోతే అంత ఆరోగ్యం అనుకొంటారు చాలామంది . కానీ ఓహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అభిప్రాయం తప్పంటున్నారు ముఖ్యంగా మహిళలు ఎక్కువగా పనిచేస్తే అది వారి ఆరోగ్యంపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అంటున్నారు . కొన్ని సార్లు ప్రాణాంతక మైన వ్యాధులు భారినపడే అవకాశం ఉందంటున్నారు . వారంలో 40 గంటల చొప్పున 30 సంవత్సరాలకు పైగా పని చేసే మహిళల ఆరోగ్య స్థితి పై చేసిన అధ్యయనంలో శక్తికి మించిన […]
ఇలా వాడితే ఆరోగ్యం
సుగంధ ద్రవ్యాలు భారతీయ వంటకాల తయారీలో భాగంగా ఉంటాయి. వాటిని ఏ విధంగా వాడాలో మెలుకువలు తెలుసుకుంటే ఎక్కువ ప్రయోజనం. దగ్గుగా ఉంటే రెండు గ్రాముల పసుపు ఓ గ్లాస్ వేడిపాలలో కలుపుకొని రెండు సార్లు తాగాలి. పప్పు కూర తాలింపులో పసుపు కలపాల టి లో, గ్రీన్ టి లో అల్లం వేసి తాయారు చేస్తే రుచిగా మాత్రమే కాదు ,అపుడు రెస్పిరేటర్ ట్రాక్స్ క్లియర్ గా ఉంటుంది పాలు లేదా టి లో చెక్కర […]
పొలాల్లో ఏర్పాటు చేస్తే బెస్ట్
సాధారణంగా సౌర విద్యుత్ కేంద్రాల,సౌర ఫలకాలు ఆరు బయట ఏర్పాటు చేస్తారు . తీవ్రమైన వేడిగాలులకు వాటి పనితీరు దెబ్బతింటోంది . అదే సౌర ఫలకాలను వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేస్తే అత్యధిక స్థాయిలో విద్యుత్ ను ఉత్పత్తి చేశాయి . పంటలు కూడా బాగా పండాయి . అంటే మనుషుల లాగా సౌర ఫలకాలకు గాని తగలాలి . చల్లని గాలితో పాటు వాతావరణం పొడిగానూ ఉండాలి . వాతావరణం లోని తేమ వేడెక్కితే వాటి […]
విమానం ఎక్కుతున్నారా ?
ఈ రోజుల్లో విమాన ప్రయాణం పెద్ద ఖరీదెం కాదు సెలవు దొరికితే రెండు మూడు గంటల్లో ఇంటికి పరుగెత్తుకు వస్తున్నారు. ఉద్యోగాలు చేసే వాళ్ళు విమాన ప్రయాణంల్లో అసౌకర్యం లేకుండా ఉండాలి అంటే ఎక్కు ముందు తినే ఆహారం పై దృష్టి పెట్టమంటున్నారు. తక్కువ సోడియం ఉన్న పదర్థాలు తినాలి. వేపుళ్ళు, ప్రోఫెన్ట్ ఫుడ్ వద్దు ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండాలనుకొంటే లీన్ ప్రోటాన్ పదార్దాలు ఎంచుకోవాలి ఉప్పు లేని బాదం పప్పులు,గుమ్మడి గింజలు, వాల్ […]
వ్యాయామం జీవితంలో భాగం
చిత్ర పరిశ్రమకు వస్తూనే ఆరోగ్యం ఫిట్ నెస్ ల పైనా శ్రద్ధ పెట్టాను యోగ, సల్సా అన్ని ప్రాక్టీస్ చేస్తా అంటోంది పూజ హెగ్డే. భారత నాట్యం నేర్చుకున్నాను కాబట్టి బరువు పెరగలేదు, కానీ నా శరీరం పైన నాకు అంత నియంత్రణ లేనేలేదు. తర్వాత కిక్ బాక్సింగ్ తో పాటు స్కాట్స్ పిలెట్స్ అన్ని అవసరమే కనుక ఎక్కడికి వెళ్ళిన నాతో పాటు జిమ్ పరికరాలు తీసుకు వెళ్తాను . వ్యాయామమైన క్రమం తప్పుకుండా చేస్తేనే […]
టీ బ్యాగులతో ప్రమాదం
ఇంట్లో డైరెక్ట్ గా టి, కాఫీ పొడులు వాడుకోండి కానీ టీ బ్యాగులు ,కాఫీ,గ్రీన్ టీ బ్యాగులు వాడవద్దు అంటున్నారు అధ్యయనకారులు . ఒక టీ,లేదా గ్రీన్ టీ బ్యాగ్ ,11 బిలియన్,మైక్రో ప్లాస్టిక్ అంటే పదకొండు వందల కోట్ల మైక్రో ప్లాస్టిక్,దాని తో పాటు మూడు వందల కోట్ల నానో పాస్టిక్ కణాలు విడుదల చేస్తుందని గుర్తించారు. కాఫీ,టీ బ్యాగ్ లో నైలాన్, లివిసి,ఏసిక్లోరో పై డ్రిన్ ,ధర్మో ప్లాస్టిక్ వంటి పదార్దాలతో తయారు చేస్తారు. […]
ఆ అధికారం మనది కూడా
అధికారమంతా ఎప్పుడు మగవాళ్లదేనా ? నేను సోలో హీరోయిన్ గా చేసిన నాటి నుంచి సినిమాలో తుది నిర్ణయాలన్ని నా ఇష్ట ప్రకారమే వుండాలనుకున్న అంటోంది నయన తారా . సినిమా ఇండస్ట్రీ మేల్ డామినేటర్ అంటారు. నిజమే. కానీ స్త్రీలు శాసించే స్థాయులో ఉంటే కూడా ఉండవలసినంత దైర్యంగా ఉండరు . నాకు ఫలానిది కావాలి . నాకిలా వుంటే ఇష్టం అనిచెప్పారు. కానీ నేనలా నిలబడ్డాను ఇది జండర్ తో సంబంధం లేని వ్యవహరం. […]
