Sunday, 28 Jun, 2026

“సాయి ప్రసాదం”

ఓం సాయి…శ్రీ సాయి… జయ జయ సాయి… సాయిబాబా మనందరితో కలిసి నడిచే,నడిపించే శక్తి.మనతో మంచి పనులు చేయించడం, మంచి ప్రవర్తనతో ఇతరులకు సాయం చేయడం బాబాకి వున్న శక్తి. హైదరాబాదు మెహిదీపట్నం సమీపంలో వున్న లక్ష్మీనగర్లో శృంగేరి పీఠాధిపతుల ఆధ్వర్యంలో నిర్మించిన సాయిబాబా మందిరం తప్పకుండా దర్శనం చేసుకోవాలి.ఎంతో మహిమలు గల,శక్తిగల భగవంతుడు.ఇక్కడ ప్రతి ఉత్సవం,పండుగ ప్రత్యేకంగా జరుగుతాయి.అన్నదాన కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది.బాబా భక్తులకు తన చల్లని చూపుతో అభయం ఇచ్చి భక్తుల కోర్కెలు […]

మనిషి మొహాల మ్యూజియం

ప్రపంచంలో ఎన్నో మ్యూజియంలో ఉన్నాయి . కాస్త ప్రత్యేకంగా అనిపించే ఓ ముఖాల మ్యూజియం కూడా ఉంది . కొండల్లో ,గుట్టల్లో సముద్ర తీరాల్లో అందమైన రాళ్ళు కనబడితే పోగుచేస్తూ ఉంటారు . అయితే జపాన్ కు చెందిన షో జో హయమ 50 సంవత్సరాలుగా కేవలం మనిషి మొహాన్ని పోలిక రాళ్ళను సేకరిస్తున్నారు . అలా సేకరించిన వాటిలో చిన్ సెకి కాన్ మ్యూజియం ఏర్పాటు చేశాడు . ఇవన్నీ రాళ్ళ ముఖాలు . డిస్ని […]

నైట్ షిప్ట్ లతో సమస్య 

నైట్ షిప్ట్ జాబ్స్ తో మానసిక కుంగుబాటు కు గురయ్యే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు . 29 వేలమంది ఉద్యోగుల పనివేళ లు వారు ఎదుర్కునే మానసిక సమస్యల పైన చేసిన ఈ అధ్యయనంలో పగటి ఉద్యోగుల్లో కంటే రాత్రి ఉద్యోగాలు చేసేవారిలో  కుంగుబాటును గుర్తించారు . ఒంటరిగా అయిపోతున్నామనే ఆత్మన్యూనతకు గురవుతారనీ చిన్నిచిన్ని విషయాలకు కోపం తెచ్చుకొంటూ ,చిరాకు పడుతూ అరుస్తూ ఉంటారని ,అంతులేని వత్తిడి వల్లనే ఈ చిరాకు వస్తుందని అధ్యయనాల్లో గుర్తించారు . […]

   ఏడూ లక్షల విగ్రహాలు ‘వాట్ ప్రా డమకాయా’ 

ప్రపంచ వ్యాప్తంగా బుద్ధ దేవాలయాలు ఎన్నో వున్నాయి. ధాయ్ లాండ్ లో ఉన్న దేవాలయ మరీ ప్రత్యేకం. వెయ్యి ఎకరాల స్థలం లో నిర్మించిన ఈ దేవాలయాన్ని వాట్ ప్రాదమకాయ పేరు తో పిలుస్తారు. ధాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్లాంగ్ లువాన్ మండల లో ఉంది.  నియమాలతో పని లేకుండా ఒక బిలియన్ డాలర్ల ఖర్చుతో దాన్ని నిర్మించారు చూసేందుకు అంతరిక్ష నౌకలా క్రీడా స్థలం లా […]

సువాసనల చెక్క

వాతావరణం చల్లగా ఉండే ఇల్లు అదో వాసనతో ఉంటుంది . రూమ్ ప్రెషనర్స్ అంతంత మాత్రమే పనిచేస్తాయి . ఇంట్లో సహజ సిద్దమైన సువాసలు రావాలంటే చిన్ని చిట్కాలు పాటించవచ్చు . గిన్నెలో నీళ్ళుపోసి మరగనివ్వాలి . అమరుగుతున్న నీళ్లలో కొన్ని నారింజ తొనలు ,అందులోనే ఓ చెంచా దాల్చిన చెక్కపొడి ,రెండు లవంగాలు వేసి ఇంకాస్త మరగనిఛ్చి ఈ గిన్నెను గదిలో ఓ మూలపెడితే ఇల్లంతా ఘుమఘుమలే . అలాగే గిన్నెడు నీళ్లలో ఏదైనా అరోమా […]

ఉల్లిరసంతో ఒత్తయిన జుట్టు

ఒత్తయిన జుట్టు కోసం ఉల్లిరసం ట్రైయ్ చేయమంటున్నారు నిపుణులు . ఉల్లిరసంలోని సల్ఫర్ జుట్టు పెరుగుదలకు తోడ్పడే ఏoజైములను ప్రేరేపిస్తుంది . జుట్టు రాలకుండా ,చిట్లిపోకుండా చూస్తుంది . యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేసే కెటిలైట్ అనే ఎంజైమ్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది . తర్వాత జుట్టు తెల్లబడనీయదు . ఉల్లిరసంలోని బాక్టీరియల్ గుణాలు తో చుండ్రు తగ్గిపోతుంది . ఉల్లిరసంలో దూది ముంచి తలంతా పట్టించి ఓ గంట ఆగి శంలు చేస్తే చాలు . […]

మతిమరుపా?

ఉద్యోగ జీవితంలో అంతులేని శ్రమకు గురిచేస్తారు కనుక మెదడు చాలా అలసిపోతూ ఉంటుంది . కొన్ని విషయాలు ఎంత ఆలోచించిన జ్ఞాపకం రాని పరిస్థితి వస్తుంది . ఇలాటి మతిమరుపు వస్తోంది అని గ్రహించగానే మెదడు ఆరోగ్యాంగా ఉండే ఆహారం తీసుకోవాలి . ఒమేగా -3  ఫ్యాటీ ఆసిడ్స్ చాల అవసరం . ఇవి అధికంగా ఉండే పుచ్చ,దానిమ్మ,బొప్పాయి,నేరేడు వంటి పండ్లు ఆకుకూరలు రోజుకు రెండుసార్లయినా తీసుకోవాలి . పసుపు వేసిన పాలు తాగాలి . కోడిగుడ్లులో […]

ఫ్రిజ్ లోనే వుంచాలి 

నువ్వులు,వేరుసెనగ గింజలు,ఇతర గింజలు,నట్స్ లు హై ఫ్యాట్ ఉండి త్వరగా పాడయి పోయేగుణం వుంది. కనుక సరిగ్గ స్టోర్ చేసుకోవాలి. వీటిని ఎయిర్ టైట్ కంటెయినర్లో ఉంచి ఫ్రిజ్ లో భద్రం చేస్తే ఆరునెలలు పాటు తాజాగా వుంటాయి . అవే ఫ్రీజర్ లో సంవత్సరం పాటు బావుంటాయి. గింజ ఒలిచిన  వాటి కంటే ఒలవనివే రెండు రేట్ల కాలం తాజాగా వుంటాయి గింజల్ని వేటికవి వేరువేరుగా గట్టి మూతగల డబ్బాలు పెట్టుకొని ఫ్రిజ్ లో వుంచుకుంటే […]

 నిద్ర లేకనే అనారోగ్యం 

నిద్ర వేళలు వెంట వెంటనే మారిపోతున్న నిద్ర తక్కువైనా జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . ముఖ్యంగా నైట్ షిఫ్ట్ లు చేసే వాళ్ళకి మరింత ప్రమాదం అంటున్నారు. రోగనిరోధక శక్తిని పెంచే 3 ఇన్నెట్ లింఫాయిర్ కణాలు జీవక్రియ,ఇన్ ఫ్లమేషన్  వంటి వంటి జీవనశ్రేయాల్ని నియంత్రిస్తాయి ఇన్ఫెక్షన్ రాకుండా పొట్టగోడలు దెబ్బతినకుండా కాపాడతాయి అయితే ఈ కణాలు పని తీరు జీవగడియారం పైన ఆధారపడి వుంటుంది. అంటే నిద్రవేళలు మారిపోవటం నిద్ర […]

దంతాలు మెరుస్తాయ్ 

బేకింగ్ సోడా తో ఇంకెన్నో ఉపయోగాలున్నాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . ఇంట్లో దుర్వాసన పోగోటెందుకు రూమ్ ఫ్రెషనర్స్ వాడుతువుంటాం. బేకింగ్ సోడాతో తయారు చేసిన రూమ్ ఫ్రెషనర్ కూడా అంత శక్తి మంతంగాను పని చేస్తుంది రెండు కప్పుల నీళ్ళలో టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. దాన్ని స్ప్రే చేస్తే పెర్ఫ్యూమ్ లగే పని చేస్తుంది . తలుపులు వేసిన ఇంట్లో వచ్చే మాగుడ వాసనా పోతుంది. వంట గదిలో నూనె మరకలు పడిన […]

“అట్లతద్ది ప్రసాదం”

అట్లతద్ది  ఆరట్లోయ్….. ముద్దపప్పు మూడట్లోయ్….. అమ్మాయిలు!! లేచారా? ఈ రోజు అట్లతద్ది       కదా!! తెల్లవారు ఝామునే లేచి తలంటు స్నానం చేసి గోరింటాకు పెట్టుకుని గౌరమ్మను పూజించి, గోంగూర పచ్చడి,పెరుగు అన్నం కడుపు నిండుగా ఆరగించి తాంబూలం వేసుకుని ఊరంతా ఆడపిల్లలు ఊయలలూగుతుంటే చూడాలని ముచ్చటగా వుంటుంది. ముత్తైదువులకు రవిక, గాజులు,నల్ల పూసలు,పసుపు- కుంకుమ,తాంబూలం వాయినం ఇచ్చుకుంటే గౌరమ్మను పూజించినట్టు.కన్నెపిల్లలకు గోరింటాకు,తాంబూలం ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడు.ఆడవాళ్ళు  నీళ్ళలో ఎక్కువ సమయం వుంటారు […]

సహజమైన హైడ్రేట్స్

ఈ సీజన్ లో సహజంగా శరీరాన్ని హైడ్రేట్ చేసే పదార్దాలు వాడుకోవటం మంచిది . ముఖ్యంగా శరీరానికి తగినన్ని నీరు లభించక పోతే ప్రధాన ఆరోగ్య సమస్యలు వస్తాయి . కొన్ని పదార్దాలు సహజంగా హైడ్రేట్ అయ్యేందుకు సహకరిస్తాయి . పెరుగులో 85 శాతం నీరే ఉంటుంది . ప్రోటీన్లు,విటమిన్ బి ,కాల్షియంలను కూడా మంచి ఆధారం కూడా బ్రొకోలీ లో నీటిశాతం ఎక్కువ . పూర్తి పోషకాలతో నిండి ఉంటాయి . పీచు ,విటమిన్ సి […]

కాక్టస్ తో రిలాక్స్ 

మసాజ్ ప్రాచీన కాలపు థెరపీ . వివిధ రకాల మూలికలు ఔషదాలు . థెరప్యుటిక్ నూనెలు ఉపయోగించి శరీరం పై మృదువుగా శరీర భాగాలపై ఒత్తిడి కలిగించేదే ఈ మసాజ్. మిక్సకో లో కాక్టస్ మసాజ్ చాల స్పెషల్ . కాక్టస్ కాండానికి ముళ్ళుగా రూపాంతరం చెందిన ఆకులను తొలగించి వాటిని వేడినీటిలో ఉంచి వాటి తో శరీరానికి మృదువుగా మడ్డని చేస్తారు . చర్మంలో పేరుకుపోయిన విష పదార్దాలు పోతాయి . చర్మాన్ని డీ హైడ్రేడ్ […]

చురుకు దనం కోసం

రోజంతా ఆఫీస్ లో  జాబ్ చేసే ఉద్యోగినులకు సాధారణంగా వ్యాయామానికి సమయం ఉండదు . అయితే ప్రతిగంటా ,గంటన్నరకు ఒకసారి స్ట్రెబ్బింగ్ వ్యాయామం చేయమంటున్నారు ఎక్స్ పర్డ్స్ . మోకాళ్ళు వంచకుండా ముందుకు వంగి పాదాల్ని పట్టుకోవాలి . మెడ కుడి , ఎడమకు తిప్పటం ,చేతులను సవ్య ,అపసవ్య దిశల్లో తిప్పటం వంటివి చేసినా చాలు . సాయంత్రానికి కండరాలు పట్టేయకుండా ఉంటాయి . అలాగే వత్తిడిగా ఉంటే కాస్సేపు చేస్తున్న పని అవతల పెట్టి […]

ఆమెది గొప్ప మనసు 

త్రిసూర్ సమీపంలోని ఇరింజల్ కుర్ మహిళా పోలీస్ స్టేషన్ లో సీనియర్ ఆఫీసర్ గా పనిచేసే అపర్ణ లవ్ కుమాన్ ఒక కాన్సర్ భాదిత బాలిక విష్షు కోసం తన పొడవాటి జడ కత్తిరించి ఇచ్చారు . మూడేళ్ళ క్రితం తొలిసారి గా ఆమె జుట్టు దానం చేశారు . ప్రజలకు అధికంగా సాయం చేసే స్థితికాదు నాది . అందుకే కొందరి పిల్లల మొహాల్లో నవ్వూ చూసేందుకు ఈ పనిచేశాను అంతేనన్నారు . ఆమె దారిలో […]

మేలుచేసే ముల్లంగి

ముల్లంగి దుంప పంట . సలాడ్ లాగా ,పచ్చిగానే తినచ్చు దీని నుంచి లఖించే మెథనాల్ బరువు తగ్గించ గలుగుతుంది . ముల్లంగి తో అనేక పోషకాలు ప్రయోజనాలు ఉన్నాయి . శరీరంలో వ్యర్దాలను వెలికి పంపటంలో తిరుగులేకుండా పనిచేస్తుంది . క్యాన్సర్ కణాలను వృద్ద చెందకుండా చేస్తుంది . క్యాలరీలు,కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి . కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్ల ను తగ్గించటంలో కీలకంగా ఉంటుంది . విటమిన్ సి ,జంక్ ,ఫాస్పరస్ వంటివి […]

అచ్చమైన పువ్వులల్లే

చీరె అందం అంత బ్లావుజ్ లోనే కనిపిస్తుంది . కొన్ని ప్రత్యేకమైన బ్లౌజ్ అతి మాములు చీరె ను కూడా అత్యంత ఖరీదైన డిజైనర్ చీరె కంటే అందంగా మార్చేస్తున్నాయి . ప్రత్యేకం త్రీడి ఎంబ్రాయిడరీ పూవులు,పక్షులు ఏ డిజైన్ ఐన సరే ఎంతో ప్రత్యేకం.  అచ్ఛం పువ్వో ,పక్షి వాలినట్లు ఉంటుంది . అచ్చమైన సిల్క్ రిబ్బెన్ పూవు బ్లావుజ్ మెడచుట్టు  పరుచుకొన్నట్లు ఉంటుంది . నిజమైన బటన్ గులాబీలు బ్లావుజ్ మొత్తం పరుచుకొంటాయి . […]

పగడపు పూల నగలు

ముత్యాల హారాల్లాగే పగడాల హారాలు కూడా వస్తున్నాయి . మధ్యదరా సముద్రంలో ,జపాన్ ,తైవాన్ సమీపంలోని సాగరాల్లో జీవిస్తూ ఉంటాయి . ఆలా అతుక్కునేందుకు కెరోటిక్ తో కూడిన కాల్షియం కార్బోవేట్ ని స్రవిస్తాయి . అవి మొక్కల్లా పెరుగుతాయి . వీటిని కోసి శుద్ధి చేసి పగడాలు తయారు చేస్తారు . గులాబీ,ఎరుపు,ముదురు ఎరుపు, నారెంజ్ ఇలా అనేక వర్ణాలతో ఇవి కనిపిస్తాయి . ముదురు ఎరుపు కోరల్ నే రెడ్ కోరల్ అని పిలుస్తారు […]

శాక ప్రోటీన్స్ దీర్ఘాయుష్షు

నూరేళ్ళ ఆరోగ్యాంగా జీవించాలి అనుకొంటే మాంసాహారం కాస్త తగ్గించి దాని బదులుగా గింజ పప్పులు అంటే బాదం,ఆక్రోట్,పిస్తా,సోయా చిక్కుళ్ళు పప్పులు తీసుకొంటే చాలు.  పప్పు సంబంధమైన ప్రోటీన్లు నిండిన ఇలాటి ఆహారం తీసుకునేవారి జీవనకాలం పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెపుతున్నాయి . ఈ విషయం పై జపాన్ లో చేసిన 25 అధ్యయనంలో 20 ఏళ్ళ పాటు 70 వేల మందిని పరిశీలించి ఆసక్తి కరమైన విషయాలు వెల్లడించారు . శాఖాహారంలో లభించే మాంసకృత్తులు ఎక్కువగా తీసుకొన్నా వారిలో […]

స్వర్గానికి మెట్లు

పేరుకు తగ్గట్టే. అద్భుతమైన అందంతో స్వర్గానికి కట్టిన మెట్ల వారసలాగే ఉన్నాయి . ఈ హైకోస్టయిడ్స్ . అమెరికా లోని అత్యంత అందమైన ప్రదేశాల్లో ఒహు రాష్ట్రం హవాయ్ కూడా ఒకటి . ఈ ప్రాంతంలో కోడలా మధ్య కొన్ని వేళా మెట్లు ఉంటాయి . అందమైన కొండ ప్రకృతి సహజంగా ఏర్పడింది . దాని పైకి చేరుకొనేందుకు మెట్లు కట్టి మరింత ప్రత్యేకత తెచ్చారు ఇంజనీర్లు . ప్రశాంతమైన పచ్చని వాతావరణం ,ఎత్తయిన కొండలు ,పక్షుల […]