October 2019
“శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ప్రసాదం”
నరమృగ శరీర నరసింహ!! ప్రహ్లాద వరదా నరసింహ!! విశాఖపట్నానికి సమీపంలో వున్న సింహాచలం కొండనెక్కి అప్పన్నను దర్శనం చేసుకుని వద్దాం. పురాణ గాథల ప్రకారం ఈ కొండ పై నుండే ప్రహ్లాదుని పడేశారని సింహాద్రి అప్పన్న కాపాడి ఈనాడు భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే స్వరూపుడుగా దర్శనం ఇస్తున్నారు.సంవత్సరానికి ఒకసారి చందనోత్సవ ఉత్సవం ఎంతో వైభవంగా జరిగుతుంది. ఇక్కడ దేవతలు ప్రతిష్ఠ చేసిన కప్పస్ధంబము వున్నది.సంతాన లేమి,వివాహ ప్రస్తావన మొదలగు సమస్యలుంటే మనస్పూర్తిగా నమస్కరిస్తే […]
పొట్ట తగ్గుతుంది
ఎంతో మంది కి బరువు,పొట్ట తగ్గించుకోవటం పెద్ద సమస్యలు . ఫైబర్ తో సహా పోషకాలతో ఉండే చెరకురసం బరువును తగ్గిస్తుంది అంటున్నారు నిపుణులు . చెరకు రసంలో ఉండే ఫ్లెవ నాయిడ్స్ ,పాలిఫెనోలిక్ ,కంప్లేండ్లు ,యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక శక్తి ని పెంచుతుంది . అలాగే శరీరంలో ఉండే ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ టైగ్లీ స్టెరాయిడ్స్ ని కరిగిస్తాయి . అసలు వీటివల్లనే బరువు పెరగటం సంభవిస్తుంది . చెరకు రసం లోని […]
కిచెన్ లోనే బాక్టీరియా
కిచెన్ లో సర్వసాధారమైన పరిశుభ్రత పాటించక పోవటం వల్లనే 50 శాతం ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు అవుతున్నాయంటున్నారు నిపుణులు . గ్లోబల్ హైజిన్ కౌన్సిల్ తాజా సర్వే ప్రకారం వారు చేసిన హెచ్చరికల ప్రకారం ,మాములు వేడి నీటితో చేతులు కడిగితే బాక్టీరియా నశించదు. మరిగే నీళ్ళుండాలి. అది అసాధ్యం కనుక యాంటీ బాక్టీరియల్ లిక్విడ్ తో చేతులు కడుక్కోవాలి . 65 డిగ్రీల వేడి నీటితో గిన్నెల్ని బాక్టీరియా లేకుండా శుభ్రం చేయచ్చు . […]
దేవతా రూపాలు నగలు
కొత్తగా కనబడితే చాలు అమ్మాయిల దృష్టిలో ఫ్యాషన్ యాంటిక్ వెండి డిజైన్ లతో వచ్చిన దేవతారూపాల్ని గొలుసులు ఇప్పుడెంతో ఫ్యాషన్ . కొన్ని పట్టుదారాలకు వేలాడ దీసినవి ,దేవుళ్ళ రూపాల నెక్లె స్ . బంగారు నగల కంటే ఎక్కువ ఆకర్షణీయంగా ఉన్నాయి . అందమైన మోడ్రన్ డ్రస్ లపైకి ఈ ఆక్సిడైడ్డు జ్యువెలరీ చాలా అందంగా అమరిపోతాయి . వెండినగల్లో ,చక్కని రంగుల రాళ్ళు కలిసి చేసిన టెంపుల్ కుసుమాల అయితే ఇంకెంతో చక్కగా ఉంది […]
ఎన్నేళ్ళు బతకొచ్చు ?
మనిషి జీవిత కాలం ఎంతో లెక్కలు పెట్టగలరా ? ఎప్పుడు ఎలాటి ఆరోగ్య సమస్యలు వస్తాయి ? ఆలా ఎంత కాలం జీవిస్తారు ? ఇవన్ని కనుక్కో వచ్చు అంటున్నారు గోల్డెన్ సన్ సెంటర్ ఫుడ్ ఆక్టురియల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు. ప్రస్తుత పరిస్థితి అంటే ఆహారం,నిద్ర,వ్యాయామం,ఆదాయం,విద్యా అర్హతలు ఉద్యోగం వంటి అంశాలు పరిగణంలోకి తీసుకొన ఆయుష్ పై ఒక అంచనా ఇచ్చే క్యాలుక్యులేటర్ ను వాళ్ళు తయారు చేశారు. ప్రస్తుత దేహస్థితిని బట్టి రాబోయే అనారోగ్యాలు అవి […]
ఇళ్ళు అల్లేస్తాడు
పక్షులు గుళ్ళు కట్టుకోవటం చూశాం . పుల్లా పుడకలతో అందమైన గూళ్ళ కడతాయి . అమెరికా కు చెందిన పోట్రిక్ డ గౌట్రి కూడా ఈ కాన్సెప్ట్ తీసుకొన్నాడు . పొడవాటి తీగలు సేకరించి ఏకంగా నలభై అడుగుల ఎతైన ఇళ్ళు అల్లేస్తున్నాడు. పక్షి గూడు కట్టే విధానం లగే ఉంటుంది ఇది . ఈయన ప్రకృతి ఆరాధికుడు చెట్ల కొమ్మల్ని తీగల్ని చాకచక్యంగా జతచేస్తూ గూడు అల్లికను ప్రారంభించారు . స్థానికంగా దొరికే వేపుల్ చెట్ల […]
కాస్త పౌడర్ చాలు
కొన్ని అలంకరణ సూత్రాలు పాటిస్తే ఎండలో ఎక్కువ సమయం ఉన్న మేకప్ చెరిగి పోకుండా ఉటుంది . జిడ్డు లేని మేకప్ సామాగ్రి ఎంచుకోవాలి . వీలైనంత తక్కువ మేకప్ వేసుకోవాలి . బ్యాగ్ లో పౌడర్ ,సన్ స్క్రీన్ లోషన్ దగ్గరుంచుకొంటే చాలు . చేతులకు మాయిశ్చ రైజర్ రాసుకొంటే చర్మం తాజాగా ఉంటుంది . లిప్ బామ్ రాసుకొంటే ఉంటే ఎండకు పెదవులు పొడిబార కుండా ఉంటాయి . అస్తమానం టచప్ తో పనిలేదు […]
రోలర్ కోస్టర్ రెస్టారెంట్
ఇంగ్లాండ్ లోని అల్టాన్ టవర్స్ లో ఉన్న స్టఫర్ట్ షైర్ థీమ్ పార్క్ లో రోలర్ కోస్టర్ రెస్టారెంట్ ఉంది . అక్కడికి వెళితే వెయిటర్లు ఉండరు ,మెనూ పుస్తకాలుండవు ఐపాడ్ లోను,ఆన్ లైన్ లోను ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తే పై నుంచి వాయు వేగం తో వచ్చి మన టేబుల్ పైన వాలతాయి ఐటమ్స్ ని షెల్,రోలర్ కోస్టర్ రైడ్ పైన ఉంచుతాయి. ఆడిష్ మెరుపు వేగంతో 400 మీటర్లు ప్రయాణం చేసి ఆర్డర్ […]
పోషకాల గింజలు
ఎర్ర గుమ్మడికాయ గింజలు చూసేందుకు పచ్చగా ఉంటాయి . ఈ గింజల్లో ఎన్నో పోషకాలు ఆరోగ్యానికీ అందానికీ కూడా సహరకరిస్తాయి . గింజల్లోని జింక్ జుట్టు ఆరోగ్యాంగా ఉండేందుకు,చర్మం మెరిసేందుకు సహరకరిస్తుంది . కొంతమంది కి జుట్టు ఎర్రబడిపోతూ ఉంటుంది . దానికి కారణం జింక్ లోపం . అలాగే స్రీలకు అవసరమైన ఫైటో ఈ స్ట్రోజెన్లు ఈ గింజల్లో సమృద్ధిగా ఉంటాయి . రోజంతా నిర్విరామంగా పనిచేసిన మెదడు ,ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది హాయిగా […]
“వాసవీ కన్యాకాపరమేశ్వరి ప్రసాదం”
సుమంగళి మణులకు శుక్రవారపు సుమాలు అందుకోండి ! పశ్చిమ గోదావరిజిల్లా పెనుగొండ క్షేత్రంలో వెలసిన శ్రీ వాసవీ కన్యాకాపరమేశ్వరి ప్రసాదం స్వీకరించి వద్దాం పదండి. చోళ వంశపు రాజు కన్యాకాపరమేశ్వరిని వివాహం చేసుకుంటానని వినిన ఆ తల్లి మనసు అంగీకరించక తనను తానే ఆత్మ పరిత్యాగం చేసుకుంది. ఆర్య,వైశ్యులకు కన్యాకాపరమేశ్వరి కులదైవంగా ఆరాధన చేస్తూ అమ్మవారి కటాక్షం పొందుతారు. ఇక్కడ ప్రతి ఉత్సవం ఎంతో వైభవంగా జరుపుకుంటారు. నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు,పాయసం -తోలేటి వెంకట శిరీష
ఆధ్యాత్మిక కళ ఇది
మన దేశంలో సాంస్కృతిక పునాదులు బలంగా ఉన్న రాష్ట్రం తమిళనాడు . ఎన్ని హితోవాద ఉద్యమాలు నడిచినా ,ప్రజలు దైవచింతన,ఆధ్యాత్మిక మార్గాలు ఎంచుకోలేదు . ఆప్రాంతాన్ని పాలించిన రాజులు పోషించిన శిల్ప కళ ,చిత్ర కళ లు అనేకంగా ఉన్నాయి . అందులో తమిళనాడు ప్రత్యేకం తంజావూరు చిత్ర కళ చెక్క,వస్త్రం లో చేసే ఈ కళ 16 వ శతాబ్ధం నుంచి వుంది. పురాణం గాధలు ,పుణ్య పురుషుల చిత్రాలు ఇందులో భాగం. ముఖ్యంగా కృష్ణుడి […]
గుడ్ వాష్
పిల్లలకు కడుపులో ఇన్ ఫెక్షన్ రావటానికి చేతుల్లోకి క్రిములే కారణం అంటూ ఉంటారు . ఆల్కహాల్ ఆధారిత హాండ్ శానిటైజర్ జెల్ ని వాడటం వల్ల ఉదార సంబంధిత ఇన్ ఫెక్షన్లు విస్తరించ కుండా తగ్గించవచ్చని ఇటీవల పరిశోధనల్లో గుర్తించారు . డే కేర్ సెంటర్స్ లోని పిల్లలపై విస్తృత అధ్యయనాలు నిర్వహించారు. బాత్ రూమ్ ,కిచెన్ ,పిల్లల గదుల్లో జెల్స్ వాడారు. ఐదు నెలల తర్వాత జరిగిన పరిశీలనలో పిల్లల్లో 60 శాతం తక్కువ ఇన్ […]
వినికిడి శక్తి మాయం
ప్రపంచ వ్యాప్తంగా యాభై మిలియన్ల మంది జ్ఞాపక శక్తి లేమితో బాధపడుతున్నారు ఏటా పది మిలియన్ల కేసులు అదనంగా కలుస్తున్నాయి . రాబోయే 30 ఏళ్ళ కాలంలో 152 మిలియన్ల కు ఈ సంఖ్య పెరుగుతోందని ఓ అంచనా. జ్ఞాపక శక్తి తగ్గుదలలో వయస్సుదే కీలక పాత్ర. క్రమం తప్పని వ్యయామాలు జ్ఞాపక శక్తి తగ్గుదలను వాయిదా వెయ్య గలవని అలాగే ఆరోగ్యవంతమైన డైట్,బరువు నియంత్రణ,రక్తపోటు కొలెస్ట్రాల్ స్థాయిలు చెక్కర స్థాయిలను సక్రమంగా వుండటం కూడా జ్ఞాపక […]
రెండూ ముఖ్యమే
పిట్ నెస్ నా జీవన శైలిలో ప్రధానమైన అంశం కాబట్టి మొదటి నుంచి నేను నా ఆహారపు అలవాట్లు వ్యాయామం విషయంలో చాలా కఠినంగా ఉంటాను అంటుంది తమన్నా . క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవరచు కొంటేనే పని బాగ చేయిగలుగుతామని అనుకొంటాను . రోజుకో గంట ఖచ్చితంగా జిమ్ లో గడుపుతాను . కార్డియో,యోగా పరుగు వెయిట్ ట్రయినింగ్ వంటివి తప్పనిసరిగా చేస్తాను. అలాగని నేను నోరు కట్టుకోలేను . వారంలో రెండు రోజులు నాకు […]
వెన్నతో అందం
బరువు పెరుగుతామన్నా భయం అవతల పెట్టి రోజు ఓ స్పూన్ వెన్న తినమంటున్నారు ఎక్సపర్ట్స్ ఇందులో వుండే విటమిన్-ఎ కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. చర్మ వ్యాధులను నివారిస్తుంది చర్మం కాంతి వంతంగా మెరిసిపోతుంది. వెన్నలోని డి విటమిన్ తో శరీరానికి కాల్షియం అందుతుంది. ఇందులోని లెసిథిన్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది ప్రత్యేక పోషకాలు మెదడును చురుగ్గా వుంచుతాయి జ్ఞాపక శక్తి పెరుగుతోంది. వెన్న తో అందం కూడా సొంతం అవుతోంది. ఒంటికి వెన్న రాసుకొని అరగంట […]
పోషకాలు పుష్కలంగా తీసుకోండి
పుష్టికరమైన ఆహారం తీసుకొంటే దాని ప్రభావం మానసికంగా కూడా ఉటుందనేది అధ్యయనాలు నిర్దారించాయి . అయితే ఈ ప్రభావం ,పురుషుల్లో కంటే స్రీలపైనే ఎక్కువగా ఉంటుందని ఇటీవలి అధ్యయనాలు చెపుతున్నాయి . మగవాళ్ళ తక్కువ పోషకాలున్న ఆహారం తీసుకొన్నప్పటికీ ,మానసికంగా చురుగ్గ ఉన్నారని ,అదే ఆడవాళ్ళలో పోషకాహారం తగ్గితే మానసిక ఆరోగ్యము తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు . హార్మోన్స్ లో ఎక్కువ తక్కువలు ,పిల్లల్ని కనటం ,పెంచటంలో కలిగే అలసట పోషకాహారం తీసుకోవటంవల్లే పోతాయి . అందుకే […]
ఇప్పటికీ అవే వాయిద్యాలు
భారతదేశంలోని సాంప్రదాయ వాయిద్యాలు అన్ని వెదురు తోనూ ,కొమ్ముతోనూ ,తోలుతోనే ,చేసినవే ఉంటాయి . బహుశా అవి తయారు చేసే కాలానికి ఇనుము ఉందో లేదో . అవన్నీ ఒక్క త్రిపుర రాష్ట్రం లోనే ఉంటాయని పిస్తుంది . శ్రీ కృష్ణుని మురళి ,శివుడు ఢమరుకం ,నారదుడి చేతిలో ఆడే చిడతల వంటివి ఇప్పటికీ ఇక్కడ వాడుతుంటారు . వేణువు,లెబాంగ్ ,లెబాంగ్డ్ ,ఢాంగ్దా అని పిలిచే వాయిద్యాలు త్రిపుర వాసులు కొత్త ఆలోచనల లోంచి పుట్టినవి . […]
మాంసాహారం నిషేధం
ఇక్కడ మాంసాహారం నిషేధం ప్రభుత్వం స్వయంగా కలుగజేసుకొని మాంసాహార నిషిధ్ధ చట్టం తీసుకొచ్చింది మాంసం,గుడ్లుఅమ్మటం తినటం చట్ట విరుధ్ధం . ఇంతకీ ఇదెక్కడ వుంది అంటే గుజరాత్ లోని భావ్ నగర్ జిల్లా పాలితాన్ పట్టణంలో. అక్కడ తొమ్మిది వందల జైన దేవాలయాలు ఉన్నాయి. జైనులు ఎక్కువగా వుండే పాలితానా కు జైన మాత ప్రచారకులు దేశ విదేశాల నుంచి వస్తారు . జైన మతం లో మాంసాహారం నిషిధ్ధం . అందుకే అక్కడ ప్రచారకులు ఎంతో […]
స్టార్ కిడ్స్ కే ఛాన్స్ లు
మనం సినిమా పరిశ్రమకు చెందక పోతే చాలా అవకాశాలు వుండవు. ఎటువంటి కనెక్షన్లు లేకుండా వ్యక్తులను కలుసుకోవటం చాలా కష్టం. ఫిల్మ్ మేకర్స్ కు వారిని కలుసుకోవాల అనుకుంటున్నామని పదే పదే సందేశాలు పంపాలి కొన్ని సార్లు వాళ్ళు అస్సలు స్పందించరు కూడా తోలి ప్రాజెక్టును అందుకోవటమే చాలా కష్టం అయిపోతుంది అంటోంది కృతి సనన్ . ఎటు వంటి సినీ నేపద్యం లేకుండా సినిమాల్లో నిలదొక్కుకోవటం చాలా కష్టం అదే స్టార్ కిడ్ అయితే మొదటి […]
సోడియం మరి అధికం
వర్షల్లో,రాబోయే చలి రోజులకు సూప్స్ మంచి ఎంపిక . ఈ రోజుల్లో సూప్స్ లో విస్తృత శ్రేణిలో క్వాన్ట్ , వ్యాక్యూమ్ రకాలున్నాయి. టమోటో,చికెన్,న్యూడిల్ ,క్రీమ్స్ వంటి రెగ్యులర్ రకాలు ఎంచుకోవచ్చు అయితే వీటిలో ఎంతో ఎక్కువ శాతం లో సోడియం వుంటుంది ఓ క్యాప్ వెజిటబుల్ సూప్ లో 900 మిల్లీ గ్రాముల సోడియం వుంటుంది. అంటే రోజుకు సిఫార్స్ చేసిన 1500 మిల్లీ గ్రాముల్లో ఇది సగం కంటే ఎక్కువ. బీన్స్ సూప్ లో […]
