October 2019
“ఆంజనేయ ప్రసాదం”
శ్రీ రామ జయ రామ జయ జయ రామ!! మంగళవారం వచ్చిందంటే చాలు మరి బుడతలకి పండుగే!! స్వామి వేషధారణ ఎంతో ఇష్టం పిల్లలకు. మెడలో స్వామి రూపు గొలుసుగా వేసి చల్లగా చూడాలని వేడుకుంటాం.అందనంత శక్తి గల హనుమయ్య ఎవరికి ఆపద వచ్చిన క్షణంలో వాయువేగంతో వాలిపోతాడు. రోజూ పిల్లలు గల తల్లులు 11 సార్లు హనుమాన్ చాలీసా పఠనం చేస్తే ఆంజనేయుడు మన వెంటే ఉంటారు.ప్రతి మంగళవారం,శనివారం హనుమంతుడికి 5/7/9/11 తమలపాకుల దండ సమర్పించిన […]
ఇప్పుడు జాగ్రత్త
దకిణా ఆసియా దేశ ప్రజల్లో గుండె జబ్బులు వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి . వాటికి ప్రధాన కారణం, గుండె జబ్బులకు కారణం అయినా రక్త నాళాలలో , గుండె కవాటాల్లో కాల్షియం అధికంగా చేసే గుణం ఉండటం ,ఒక కుటుంబంలో రెండు మూడు తరాల నుంచి గుండె జబ్బులు వచ్చిఉంటే వారి వారసులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి . వారి రక్తనాళాలలో కాల్షియం మూడు వందలకు పైగా ఉంటుందని ,దానితో రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంటుందని చెపుతున్నారు […]
ప్రాంజల్ పాటిల్
30 ఏళ్ళ ప్రాంజల్ పాటిల్ మొట్టమొదట విజువల్లీ ఛాలెంజ్ డ్ ఉమెన్ ఐ ఎ ఎస్ ఆఫీసర్ గా కొత్త రికార్డ్ సృష్టించారు . 2016 ఈమె యు పి ఎస్ సి రాసి 773 వ ర్యాంక్ సాధించింది . తర్వాతి ఏడాది మల్లి ఎగ్జామ్ రాసి 124 వ ర్యాంక్ సాధించి కేరళ కేడర్ ఐ ఎ ఎస్ ఆఫీసర్ గాఎర్నాకుళంలో అసిస్టెంట్ కలెక్టర్ గా పోస్టింగ్ సంపాదించారు . ముస్సోరిలో […]
కింద పడతారు జాగ్రత్త
చాలా మంది పెద్దవాళ్ళు ఇళ్ళలో జారి పడి పోతూ వుంటారు. ఎక్కువ ప్రమాదాలు బాత్ రూమ్స్ లో ,రాత్రి వేళల్లో లేచినపుడో జరుగుతుంటాయి. పెద్దవాళ్ళు ఉంటున్న ఇళ్ళలో లైటింగ్ ఏర్పాట్లు ఉండాలి. ఇంట్లో నడిచే మార్గంలో మెట్లున్న చోట్ల పెద్ద కాంతిలో వుండే లైట్లు ఉండాలి. నిద్రపోయే ముందర,మంచం దగ్గరగా టార్చ్ లైట్ రెడీగా ఉండాలి. మెలుకువ వచ్చినపుడు అలవాటుగా వెళ్ళి పోకుండా లైట్లు వేసుకునే నడవాలి. ఫర్నిచర్ నడకకు అడ్డంగా లేకుండా ఉంచుకోవాలి. పిల్లల ఆట […]
పూర్తి ఆరోగ్యం
నడకతో కీళ్ళు అలసిపోతూ నొప్పనిపిస్తూ ఉంటే సైకిల్ తొక్కటం మొదలు పెట్టండి అంటున్నారు . సైకిల్ ని ఒక వాహనంగా ఉపయోగించే వారు కూడా అదృష్టవంతులే దాన్ని వ్యాయామంగా కూడా చేయివచ్చు . నలభై వేలమంది పై చేసిన అధ్యయనంలో దాదాపు 20 ఏళ్ళపాటు వారి ఆరోగ్యస్థితిని పరిశీలించారు . సైకిల్ తొక్కే అలవాటు ఉన్నా వారిలో గుండె జబ్బులు,గుండెపోటు ప్రమాదాలు చాల తక్కువగా ఉన్నాయి . సైకిల్ తొక్కుతుంటే రక్తప్రసరణ మెరుగవుతుంది . శ్వాసక్రియ మెరుగ్గా […]
మైండ్ బ్లాంక్ అవుతోందా ?
ఆడవాళ్ళలో కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో మైండ్ బ్లాంక్ అవుతు ఉంటుంది అంటారు వైద్యులు. గబుక్కున చిన్న చిన్న విషయాలు మరిచి పోతూ వుండటం, తాత్కాలికంగా జ్ఞాపక శక్తి తగ్గుతూరావటం జరుగుతుంది . మెనో పాజ్ వల్ల ఎండర్షన్ లు ఇతర రసాయనాలు ఉత్పత్తి పెరుగుతోంది కొన్ని కొన్ని కప్పుల కాఫీ కూడా బాగా పని చేస్తుంది అలాగే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు లోపించినా మైండ్ బ్లాంక్ అవుతోంది సముద్రపు చేపలు,ఆకుకూరలు చిక్కుడు గింజలు వంటివి తీసుకోవాలి. నిద్ర,విశ్రాంతి,వత్తిడి […]
రసాయనాలు లేని ప్యాక్
ఏ రసాయనాలు వాడకుండా ప్రతి రోజు ఓ అరగంట కేటాయించాలి ఇంట్లో వుండే వస్తువులతో,మొహం మెరిసేలా చేసుకోవచ్చు ముందుగా గుప్పేడు గులాబీ రేకుల్ని నీళ్ళలో మరిగించి అందులో కొద్దిగా టోమోటో రసం తేనె కలిపి ఆ మిశ్రమం తో మొహం శుభ్రం చేసుకుంటే టాన్ పోతుంది మరుగుతున్న నీళ్ళలో రెండు చుక్కలు లావెండర్ నూనె వేసి ముఖానికి ఆవిరి పట్టాలి . పంచదార,తేనె కలబంద గుజ్జు,గులాబీ రేకుల గుజ్జు,ఎస్సెన్షియాల్ ఆయిల్ కలిపి సవ్య అపసవ్య దిశల్లో ముఖానికి […]
ఫిట్ గా లేనట్లే
పిట్ గా ఉన్నారా లేదా తెలుసుకొనేందుకు మొత్తం బాడీ టెస్టులు చేయించనక్కర్లదు . ఒక్కసారి నడుం చుట్టూ చూసుకొంటే చాలు . నడుం చుట్టు కొవ్వు పెరిగి వేలాడుతూ ఉంటే పిట్ గా లేనట్లే . దానివల్ల శరీరంలో ఇన్ ప్లేమేషన్ శాతం పెరుగుతుంది . జీవక్రియలు దెబ్బతింటాయి . నడుం చుట్టుకొలత అధికంగా ఉంటే బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం ఉండవలసిన దానికన్నా అధిక బరువు ఉన్నట్లు తెలుసుకోవాలి . పిట్ గా ఉండేవాళ్ళలో పొట్ట […]
పిల్లల గది
పిల్లలు పెరుగుతూ ఉంటే వారికోసం ప్రత్యేకంగా గది ఏర్పాటు చేయటం మంచిదే . వాళ్ళకి వాళ్ళే గది సరుద్దుకోవటం క్లీన్ గా ఉంచుకోవటం అలవాటై పోతుంది . అలాగే ఆ ఏర్పాటుని చేసే గదిలో గాలి, వెలుతురు బావుండాలి . పుస్తకాల వారాల్లో ఆసక్తి కలిగించే అంశాలకు సంబంధించిన బుక్స్ ఉంచాలి . ఇండోర్ గేమ్స్ సంబంధించి కొంత సరంజామా ఉండాలి . ప్రత్యేకం గా వారు వారు తినేందుకు పోషకాలతో కూడిన పదార్దాలు అందుబాటులో ఉండాలి […]
పెదవుల పైన నలుపా
రకరకాల లిప్ బామ్ ,లిప్ స్టిక్ లతో పెదవుల చుట్టూ నలుపు పెరిగి,పెదవులు సున్నితత్వానికి మెరుపు పోగొట్టు కొని పొడిబారి కనిపిస్తాయి . ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంలో ఓ టేబుల్ స్పూన్ తేనే కలసి ఆ మిశ్రమాన్ని పెదవులను పట్టించి ఓ గంట ఆగి తుడిచేసి మళ్ళీ అప్లయ్ చేయాలి . ఇలా రోజుకు మూడుసార్లు చేయచ్చు అలోవెరా గుజ్జుతో కూడా మంచి ఫలితం ఉంటుంది . ఆపిల్ సిడార్ వెనిగర్ కూడా బాగా పనిచేస్తుంది […]
బియ్యంలో పురుగులా ?
బియ్యం, పప్పులు వంటి డబ్బాలో మూతపెట్టి వుంచినా పురుగులు పడుతూ వుంటాయి. వదులుగ మూత వుంచిన డబ్బాలో బిర్యానీ ఆకు,లేదా కాసిని కరివేపాకులు వుంచితే పురుగు పట్టవు. లవంగం కీటక నాశినిగా పని చేస్తుంది. కొన్ని లవంగాలు బియ్యం,పప్పుల్లో వేసిన మంచిదే పొట్టు తీయని వెల్లుల్లి పాయను బియ్యంలో వేసి అవి ఎండి నట్లు అయ్యేదాకా వుంచి,తర్వాత తీసి కొత్త పాయలు వేయాలి. ఈ ఉల్లి పాయల వాసనకు పురుగులు రావు పురుగులు ఎక్కువగా అనిపిస్తే డబ్బాలను […]
“త్రినేత్రుని ప్రసాదం”
త్రిదళం త్రిగుణాకారం అంటాము కదా!! ఈ రోజు శివునికి అత్యంత ప్రీతికరమైన మారేడుదళం గురించి చెప్పుకుందాం.మారేడు చెట్టు, ఆకులు,కాయలు ఎంతో పవిత్రమైనవి. ఈ చెట్టుకి పువ్వు వుండదు.మూడు ఆకులతో కలిసిన దానినే త్రిదళం అంటారు. వీటితో శివలింగంను పూజిస్తే జన్మ జన్మల పాపం హరిస్తుంది. మారేడు కాయలోని గుజ్జును ఉపయోగించి విభూతిని తయారు చేస్తారు. మారేడు దళాలతో పూజించిన త్రియాయుష్షు అని అంటే బాల్యం,కౌమార్యం,యవ్వనం చూస్తావు అని మనసారా దీవిస్తాడు శివయ్య. మారేడు చెట్టు కింద కూర్చుని […]
నా బిడ్డ ఇచ్చిన కానుకలు
ఈ స్ట్రెచ్ మార్క్స్ నా బిడ్డ స్టార్మి నాకు గిఫ్ట్ గా ఇచ్చిన చారలు. ఈ గీతల్ని చూసుకొంటూ వుంటే నాకెంతో గర్వంగా అనిపిస్తుంది. అని గర్వంగా చెపుతోంది అమెరికన్ రియాలిటీ టెలివిజన్ స్టార్ కైలీ జెన్నర్ . ఆమె ఈ మధ్య కాలంలో ఒక పాపకి తల్లి అయింది ఇటీవల ఒక ముఖాముఖీ కార్యక్రమంలో ఒక అభిమాని ప్రెగ్నెన్సీ వల్ల స్ట్రెచ్ మర్క్స్ ఏర్పడ్డాయి ? అని అడిగింది. వేంటనే కైలీ అవును,ఛాతిపైన నడుము భాగంలో […]
జుట్టుకు జీవం
కాలుష్యం తోనూ మారే వాతావరణంతో కూడ జుట్టు ఎండినట్లు ,జీవం కోల్పోయి పీచులా అనిపిస్తూ ఉంటుంది . కొన్ని మాస్క్ లు జుట్టుకు ప్రాణం పోస్తాయి . శెనగపిండి ,పెరుగు నిమ్మరసం సమపాళ్లలో తీసుకోని బాగా కలిపి జుట్టుకు పట్టించాలి . అరగంట ఆరనిచ్చి తల కడిగేసుకోవాలి . షాంపూ వాడకూడదు . వారంలో రెండుసార్లు ఈ పూతవేసుకొంటే జుట్టు బావుంటుంది శెనగపిండి ,గుడ్డు ,కొంచెం పెరుగు కాస్త కొబ్బరినూనె కలిసి ముందుకు పట్టించి ఓ గంట […]
డబ్బుతో సంతోషం
జీవితంలో డబ్బులేకపోతే సంతోషంగా ఉండలేము అంటుంది బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా . కెరీర్ ప్రారంభం లో కేవలం శరీరాకృతి,ఆరోగ్యం పైనే దృష్టి పెట్టేదాన్ని డబ్బు,పడుపు అన్నవి నా ఆలోచనల్లో లేనేలేవు . కానీ నాతల్లి నా దృక్పథాన్ని మార్చేసింది అంటుంది ప్రియాంక . చేతిలో డబ్బులేక పోతే సంతోషం ఉండడాన్ని ,మా అమ్మ చూపిన విషయం అక్షర సత్యం అని చాల త్వరలోనే గ్రహించాను . అప్పటి నుంచి సంపాదనలో కొత్త భాగం పొదుపు చేయటం […]
నిండుగా పోషకాలు
మొక్కజొన్న కండెలు బాగా వచ్చే సీజన్ ఇది . కాదు చౌకగా దొరికే ఈ కండెలు రుచిగా ఉంటాయి . పోషకాలతో కూడా నిండి ఉంటాయి . వీటిలోని శక్తిని ఇస్తాయి . చురుగ్గా ఉండేలా చేస్తాయి . వీటి ద్వారా అంటే ఫైటో కెమికల్స్ రక్తంలో చక్కర స్థాయుల్ని అదుపు లో ఉంచుతాయి . ఒమేగా కె ఫ్యాట్ ఆమ్లాలు మొక్కజొన్న నుంచి అందుతాయి . ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి . గర్భిణీ స్రీలకు […]
నవతరానికి నచ్చే ఖాదీ
ఈ మధ్య కాలంలో ఒక సినిమాలో ఖాదీ డ్రస్ లతో సమంత లుక్ అందరినీ ఆకట్టుకొంది. చక్కని పసుపు రంగు ఖాదీ వర్క్ జాకెట్,ఫ్లోరల్ ప్రింటు ప్యాంట్ తో ఆమె చాలా అందంగా ఉంది.సాధారణంగా ఖాదీ పార్టీ వేర్ గా బావుండదు అనుకుంటారు. కానీ డిజైన్ చేసిన తీరుతో ఆ వస్త్రశ్రేణి అందం ఇమిడి ఉంటుంది. అంత క్లాసీ లుక్ ఇంకే దుస్తుల్లోనూ కనిపించదు. కాంట్రాస్ట్ రంగులతో కూడిన టాప్ బాటమ్ ఎంచుకుంటే ఎంతో బావుంటుంది కూడా […]
స్వచ్ఛమైన గాలికోసం అంధురీయం
సిల్క్ లాగా హృదయాకృతి లో పచ్చగా కనువిందు చేసే ఆకులు ,పలువర్ణాల్లో పూసే పూవులతో అంధురీయం గాలిని స్వచ్చంగా మార్చేస్తుంది . గాలిలోని అమ్మోనియా ,ఫార్మాల్టీ హైడ్ ,టోలిన్ క్లైలిన్ వంటి విషవాయువులను పేల్చేసుకొంటుంది . ఇంటికి కూడా ఎంతో అందాన్నిచ్చే ఈ మొక్కను పెంచుకోవటం చాలా సులభం . కుండీల్లో కొబ్బరి పీచు,నీరు,గాలి ఉండాలి మొక్క నీడలో పెరుగుతుంది కానీ కొంత వెలుతురు కావాలి . ఎక్కువ వెలుతురులో ఉంటే ఆకులూ,పూలు రంగు పోగుట్టుకొని మాడిపోతాయి […]
హాండ్ బ్యాగ్ కొంటున్నారా ?
ఆధునికమైన దుస్తులు ఎంచుకుంటే చాలదు అందుకు తగ్గ యాక్సరీస్ కూడా చాలా ముఖ్యం. చక్కని నగలు అందమైన హాండ్ బ్యాగ్ జతచేస్తేనే చక్కని లుక్ వస్తుంది ముఖ్యంగా హ్యాండ్ బాగ్ ఎంచుకునే ముందు జాగ్రత్త తీసుకోవాలి బ్యాగ్ ని ఎలా ఉపయోగిస్తారు అన్నది ముఖ్యం. అందులో వుండే వస్తువులు ఎలాటివి,దాన్ని జాగ్రత్తగా కాపాడతారు,ఎక్కడైనా పర్లేదా వంటి ప్రశ్నలు చాలా ముఖ్యం. కొన ముందు దుస్తులు ట్రయిల్ వేసి చూసుకొన్నట్లు బ్యాగ్ కూడా భుజానికి తగలించుకొని చూసుకోవాలి బ్యాగ్ […]
ఎకో ఫ్రెండ్లీ హెంప్
పర్యావరణ ఏది రక్షణకు ఫ్యాషన్ కూడా ఓటేసినట్లే ఉంది. మార్కెట్ ట్రెండ్ ని ఫాలో అవక తప్పదు కదా . ఇవ్వాల్టి తరం ప్రతి అంశంలోనూ పర్యావరణహితాన్ని కోరుతున్నారు అందుకు అనువైన ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని హెంప్ మొక్కల నారతో చేసిన దుస్తులు ఇప్పుడు ట్రేండింగ్ లో ఉన్నాయి. సాధారణంగా మనం మాములుగా ధరించే దుస్తులు మన్నిక ఉతికిన కొద్దీ తగ్గుతాయి కానీ ఈ హెంప్ నారా దుస్తులు ఉతికిన కొద్దీ మరింత […]
