October 2019
దసరాకి లెహెంగా
దేవి నవరాత్రులలో,బతుకమ్మ ఉత్సవం లో దాండియా,కోలాటం గర్భ నృత్య రూపాలు దేశమంతటా ఉత్సహాంగా జరుపుకుంటారు. ఈ సంప్రదాయి వేడుకకు సరిపోయే డిజైనర్ దుస్తులు రూపొందిస్తారు ఎక్సపర్ట్స్ ఈ దాండియా కోసం స్టైల్ గా వుండే లెహంగా చోళీలు చక్కని ఎంపిక . ఇంకో వెస్ట్రన్ స్టయిల్ కలగలసి ఈ లెహంగా చోళీ ఎంతో అందంగా ఉంటాయి. పట్టు, జారీ, ఎంబ్రాయిడరీ కలపోతగా వచ్చి ఈ డ్రెస్ లు పండగ స్పెషల్స్ నవరాత్రి ఉత్సవాల్లో ఈ కాంతి వంతమైన […]
పండగ నగలివి
సాధారణంగా పూల ఆభరణాలు మెహందీ వేడుకల్లో ధరిస్తారు. పూవులు ఇష్టపడకపోతే గోటా ఆభరణాలు ఇష్టపడతారు . ముత్యాలు,మువ్వలు,పువ్వులు అద్దాలు,బంగారు వెండి దారాలతో రూపొందించిన గోటా ఆభరణాలు ఉత్తర భారత దేశంలో ముఖ్యంగా గుజరాత్ రాజస్థాన్ లలో నవరాత్రుల సందర్భాలల్లో కూడా విరివిగా వాడతారు గోటా వర్క్ చేసిన రంగు రంగుల పట్టీలకు పూసలు అద్దాలు మువ్వలు కుట్టి తయారు చేసిన ఈ కంఠాభరణాలు చాలా అందంగా ఉంటాయి. నవరాత్రి వేడుకల్లో దాండియా,గర్భ నృత్యల్లో రంగు రంగుల దుస్తులకు […]
ఒత్తుగా పెరుగుతాయి
చాలా మందికి కాను బొమ్మలు వత్తుగా ఉండవు. కాస్త పోషణ చేస్తే కను బొమ్మల వెంట్రుకలు ఒత్తుగా మందంగా పెరుగుతాయి. ప్రతి రోజు క్రమం తప్పకుండా కనుబొమ్మలకు కొబ్బరి నూనె రాయాలి. ఈ నూనె లోని పోషకాలు వెంట్రుకలు పెరిగేలా చేస్తాయి ఆముదం లోని ఫ్యాటీ ఆమ్లాలు మాంసకృత్తులో యాంటీ ఆక్సిడెంట్స్ ,విటమిన్లు కనుబొమ్మల వెంట్రుకలు పెరిగేందుకు తోర్పడతాయి . ప్రతి రాత్రి ఆముదం రాసుకోవాలి. కలబంద గుజ్జులో కెరోటిన్ సమ్మెళనాలు ఉంటాయి. ఇవి కనుబొమ్మలు పెరిగేలా […]
ఆ రహస్యం ఇదే
సంగీతం ఇష్ట పడని వాళ్ళు ఉండరు . ఇప్పుడు ఎన్నో అనారోగ్యాలను మ్యూజిక్ ధెరపీ తో నయం చేస్తున్నారు. అయితే ఈ సంగీతం ప్రభావం వయసుని బట్టి మారుతోంది. అందరికి ఒకే రకమైన సంగీతం వినిపిస్తే కుదరదు ఏ తరం వారికీ ఆ తరం పాటలు ఇష్టం పదిహేనేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ మధ్య కాలంలో ఎలాటి సంగీతాన్ని విన్నారో,సినిమా పాటలు గాయకుడి సంగీతాన్ని ఇష్టపడ్డారో ఆ పాటల ప్రభావమే మనసుపైన ఉంటుందట . పాత తరం […]
ఊరంతా హోటలే
చదువుకొని ఉద్యోగాలు సంపాదించి పల్లెల్ని వదిలేసి పట్టణాలకు తరలి పోతుంది యువత. పల్లెలు నిర్మానుష్యం అవుతున్నాయి స్విజర్లాండ్ లోని కోరిప్పా గ్రామం కధ ఇదే. అందరు పట్టణాలకు వెళ్ళి పోవటంతో ఆగ్రామంలో మేయర్ తో కలిపి మొత్తం 12 మందే ఉన్నారు. వాళ్ళు 70 ఏళ్ళ పై బడిన వారే పెన్షన్ తో జీవించే వారే. అందుకే భవిష్యత్ లో ఆగ్రామం పాడుబడిపోకుండా ఉండాలని ఓ సంస్థ వినూత్మమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. మొత్తం ఆగ్రామాన్ని ఒక […]
బాధని తగ్గించే స్పర్శ
నొప్పితో బాధ పడేవాళ్ళకి ఒక ఆత్మీయమైన స్పర్శ దొరికితే నొప్పి కాస్త తగ్గుతోంది అంటున్నారు పరిశోధకులు ప్రసవవేదన పడుతున్న భార్య చేయి భర్త గట్టిగా పట్టుకుంటే ఆమె నొప్పి చాలా వరుకు తగ్గుతోందంటున్నారు ఎలాగంటే ఆ ఆత్మీయ స్పర్శని,అందులో వ్యక్తం అవుతున్న సానుభూతిని,ప్రేమను మెదడు అర్ధం చేసుకుంటుంది ప్రతిగా నొప్పి తగ్గించే హార్మోన్లని వేగంగా విడుదల చేస్తుంది. ప్రేమించే వ్యక్తుల స్పర్శకు మెదడు చాలా వేగంగా స్పందిస్తుందని భార్యతో ఉన్న వాళ్ళని స్వాంతనగా రెండు మాటలు చెప్పటం,కాసేపు […]
శరీరపు మెరుపు కోసం
చర్మం తేమతో,తాజాగా ఆరోగ్యంగా కనిపించేందుకు బారీ పాలిషింగ్ మార్గం అంటారు బ్యూటీ ఎక్సపర్ట్స్ సాధారణంగా స్క్రబ్బింగ్ ,క్లెన్సింగ్,మసజింగ్ విధానాలు ద్వారా పాలిషింగ్ చేస్తారు. వైద్యుల ఆధ్వర్యంలో శరీరం నిగారింపులో వుండేందుకు. మాండలిక్,గ్లైకాలిక్ యాసిడ్ వంటి పూతలు వేస్తారు. ముఖచర్మం సున్నితంగా ఉంటుంది కనుక బారీ పాలిషింగ్ శరీరానికే చేస్తారు. దాని వల్ల చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా మృదువుగా కనిపిస్తుంది. చర్మ కణాలు పునరుత్తేజమై కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఇంట్లో ప్రయత్నిచాలంటే వేడి నీటితో ముంచిన టూర్కి […]
పొట్ట తగ్గుతోంది
సాధారణంగా గర్భం దరించో కడుపులో బిడ్డ ఎదిగేందుకు వీలుగా కడుపు కండరాలు సాగుతాయి. కాన్ఫాం అయ్యాక హార్మోన్స్ మార్పులు కారణంగా పొట్ట వెయిట్ తగ్గుతోంది. నాలుగు వారాల్లో గర్భసంచి తిరిగి మాములు స్థితికి చేరుకొంటుంది పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వు కరగటం ప్రారంభిస్తుంది. ఇందుకు చనుబాలు ఇవ్వటం సమతులాహారం తీసుకోవటం వ్యాయామం చేయటం తోడ్పడతాయి. దాన్ని పట్టించుకోకుండా ఒక వేళ సిజేరియన్ జరిగిన,జరగకపోయినా పూర్తి విశ్రాంతితో వుంటే పొట్ట కండరాలు అలాగే సాగి కనబడుతూ వుంటాయి. తప్పకుండా […]
ఎంత ప్రమాదం
ప్లాస్టిక్ వాడకానికి సంబంధించి కొన్ని గణాంకాలు మానవాళి మనుగడకు అది ఎంత ముప్పు తెస్తుందో రుజువు చేస్తున్నాయి . ప్రపంచ వ్యాప్తంగా నిముషానికి పది లక్షల నీళ్ళ సీసాలు అమ్ముతున్నారు. క్యారీ బాగ్స్ ఇరవై లక్షల కంటే ఎక్కువే. రోజుకు ఐదు కోట్ల స్ట్రాలు చెత్త కుప్పలో పడుతున్నాయి. 13 కోట్ల ప్లాస్టిక్ టి కప్పులు రోజుకు వాడి పడేస్తున్నారు నిముషానికి ఓ ట్రక్కు ప్లాస్టిక్ చెత్త సముద్రంలో కలుస్తోంది. ఇందులో ఎక్కువ హిందూ మహా సముద్రంలో […]
“శ్రీ లలితా త్రిపుర సుందరి ప్రసాదం”
శ్రీ లలితా శివజ్యోతి సర్వ కామదా… శ్రీ గిరి నిలయా విరామయ సర్వమంగళా!! దసరా శరన్నవరాత్రులు ఐదవ రోజు అంటే పంచమి,అమ్మ వారు మనకు శ్రీ లలితా త్రిపుర సుందరి రూపంలో ప్రత్యక్షమవుతుంది.ఈ రోజు కనకాంబరం రంగు వస్త్రధారణ.శ్రీ లలితా సహస్ర నామము స్తోత్రం పఠనం చేయడం వల్ల అమ్మవారి కటాక్షం ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ చేరుకుంటుంది.కుంకుంమార్చన చేసుకుని ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి నమస్కరించు కోవాలి…శరన్నవరాత్రులలో వనితలు దాండియా అంటే కోలాటాలు […]
“అన్నపూర్ణ దేవి ప్రసాదం”
అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా….. మా మనవి ఆలించి పాలించవమ్మా!! ఈ రోజు లలితా దేవి మనకు అన్నపూర్ణ దేవి అవతారం లో దర్శనం ఇస్తుంది.సాక్షాత్తూ జగతిని అఙ్ఞాపించే స్వరూపుడైన శివునికి అన్నపూర్ణ దేవి అవతారంలో ఉద్భవించి అన్నం పెట్టిన జగజ్జనని. ఈ రోజు ఆకాశ రంగు వస్త్రధారణ,ఇంటికి వచ్చిన వారికి భోజనం పెట్టిన ఆ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.కుంకుమార్చన,అన్నపూర్ణాష్టకం పఠనం చేసిన చాలా మంచిది. శ్రీ లలితా సహస్ర నామ పారాయణ చెయ్యాలి. ముతైదువులకి రవిక, […]
ఎంత మంచి మనసు
అక్షయ నవనితన్ లక్మే ఫ్యాషన్ షోలో అవకాశం దక్కించు కున్న దక్షిణాది తోలి ప్లస్ సైజ్ మోడల్ అదొక్కటే కాదు ఆమె ఘనత . మోడలింగ్ లో ఎన్నో అవకాశాలు ఆమె కోసం ఉన్న తరుణంలో కాన్సర్ పేషేంట్ల కోసం విగ్గులు తయారు చేసేందుకు గాను తన జుట్టు ఇచ్చేసింది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన అక్షయ టెడెక్స్ స్పీకర్. మోడల్ గా,మోటివేషనల్ స్పీకర్ గా పేరు తెచ్చు కున్నాక కాన్సర్ పేషంట్లు కోసం జుట్టు దానం […]
ఎక్కువ మంది స్త్రీలే
మన దేశంలో ఫిట్ నెస్ మార్కెట్ విలువ ఈ సంవత్సరం లక్ష కోట్లు దాటి పోనున్నది . ప్రతి ఏటా 22-30 శాతం మధ్య అభివృధి చెందుతోంది. ఒకపుడు ఫిట్ నెస్ వైపు ఆడవాళ్ళు ఆలోచించేవాళ్ళు కారు. ఇప్పుడు వ్యాయామం చేసే వాళ్ళలో 40 శాతానికి పైగా మహిళలే. వ్యాయామాన్ని తప్పని సరిగా ఎంచుకునేవాళ్ళలో వృత్తి నిపుణులు,తర్వాత విద్యార్థులు వ్యాపారవేత్తలు గృహిణులు వస్తారు. బరువు తగ్గటానికి వ్యాయామం చేసేవాళ్ళు 42 శాతం వుంటే ఆరోగ్యమైన సమస్యలు రాకుండా […]
దసరా స్పెషల్ కెంపుల నగలు
పండగ నగలు కాస్త ఆడంబరంగా వున్నా పర్లేదు. మెరిసే దుస్తులు,ధగధగలాడే నగలు పండగ వాతా వరణాన్నితీసుకొస్తాయి . తొమ్మిది రోజుల పాటు జరిగే దేవి నవరాత్రి ఉత్సవాల్లో,బతుకమ్మ పండగలు దాండియా ఆటల్లో అమ్మాయిలు మెరిసిపోవాలంటే కెంపుల నగలు ఎంచుకోమంటున్నారు ఎక్సపర్ట్స్ . అందులో టెంపుల్ డిజైన్లు ఇంకా బావుంటాయి. టెంపుల్ జ్యూవెలరీ ఇప్పుడు అచ్చమైన బంగారం లోను వన్ గ్రామ గోల్డ్,వెండి నగలుగాను వస్తున్నాయి . పట్టు చీరలకు, లెహంగా కు మంచి కాంబినేషన్ ఈ కెంపుల […]
ఇంటర్నెట్-డీ-అడిక్షన్ సెంటర్స్
గంటల కొద్దీ ఫోన్ లలో నే గడుపుతుంటారు. ఇంటర్నెట్ వాడకం ఎక్కువైపోయింది బ్రౌజింగ్,చాటింగ్,పోస్టింగ్,కామెంట్స్ ఇదే వ్యసనం,మరి దీనినుంచి బయటపడే అవకాశం ఎలా ? . ఏదైనా మితంగా ఉన్నతవరకే ఆనందం మితిమీరితే అనారోగ్యమే మద్యపానం,దూమపానం లాంటి వ్యసనాల్లాగ ఇప్పుడు ఇంటర్నెట్ కూడా వ్యసనం. అందుకే ఇంటర్నెట్ డీ – అడిక్షన్ సెంటర్లు వస్తున్నాయి. రెండు నెలల క్రితం మొదటి సరిగా బెంగళూర్ లో డీ – అడిక్షన్ సెంటర్ ప్రారంభమయింది చాలా త్వరలో ఢిల్లీ,హైద్రాబాద్ లకు కూడా […]
ఆరోగ్యాన్నిచ్చే దాండియా
పండగ కోసం ప్రాక్టీస్ చేసే దాండియా,కోలాటం డాన్సుల్లో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటారు ఎక్సపర్ట్స్. ఈ నృత్యాలతో శరీరం మొత్తానికి వ్యాయామం అందుతోంది నడుము దగ్గర చేతుల దగ్గర కొవ్వు తగ్గిపోతుంది. ఒత్తిడి అదుపులోకి వస్తుంది. శరీరాన్ని వేగంగా కదిలిస్తూ,కింద కూర్చొని లేస్తూ వేగంగా ఆడే ఆటని ఒక గంట పాటు చేస్తే వంద నుంచి ఐదు వందల వరకు కేలరీలు కరిగి పోతాయి. ఇది మంచి వ్యయామం కూడా. గుండెకు రక్త ప్రసరణ చక్కగా జరుగుతోంది. […]
ఇది నిజంగా సాహసం
జారుడుబల్ల పై నుంచి జారటం పసితనం లోనే ధ్రిల్లనిపిస్తుంది. అమెరికాలో ఏకంగా ఒక బిల్డింగ్ పై స్కై స్లైడ్ పేరుతొ ఒక జారుడు బల్ల నిర్మించారు అది గాజుతో చేసిన స్లైడ్. లాస్ ఏంజెల్స్ లో యు.ఎస్ బ్యాంక్ టవర్ అనే ఎత్తయిన భవనంపైన 70 వ అంతస్థు నుంచి 695 అంతస్థుకి ఈ గాజు స్లైడ్ పైన ద్రోలిన జారుతూ రావచ్చు . దాన్ని పొడవు 45 అడుగులు ఈ రైడ్ పూర్తిగా నాలుగు సెకన్ల […]
వెండి వానకు ఆకుగొడుగు
అతి మాములుగా ఉంటే గొప్పేముంది. అవసరము తీరాలి అందంగా వుండాలి. నలుగురు మెచ్చుకోవాలి అలావుంటేనే వస్తువుకైనా మార్కెట్ వుంటుంది . అదే గొడుగు పచ్చని అందమైన ఆకుల్లా వుంటే ,ట్రాన్స్ పరెంట్ గా అందమైన పూలతో నిండి వుంటే చూడగానే ఆకట్టుకునేలా వుంటే ఎంతో బావుంటుంది. అలా అందాల ఆకు గొడుగు మార్కెట్ ని ఏలేస్తోంది ఫోలియాజ్ అంబ్రిల్లాలు అటు వాన నుంచి కాపాడుతాయి చూసేందుకు అద్భుతంగా ఉంటాయి. ఫొటో షూట్ లో మంచి లుక్ ఇస్తాయి. […]
“శ్రీ గాయత్రి దేవి ప్రసాదం”
జగముల చిరు నగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ!! ఈ రోజు శ్రీ గాయత్రి దేవి అవతారం సఖులూ!! పార్వతి దేవి గాయత్రి మాతగా అవతరించి భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దేవత.గాయత్రి దేవి అవతారం సర్వ పాపాలు తొలగించి ఙ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ రోజు లేత ఎరుపు రంగు వస్త్రధారణ చేయాలి.గాయత్రి కవచంను పారాయణం చేయాలి.కుంకుమార్చన చేసిన గాయత్రి దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.సుహాసిని పూజలు నిర్వహిస్తారు. నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,అల్లపు […]
ఒత్తిడి తోనే అధిక బరువు
ఒత్తిడి తో బరువు పెరిగి పోతారంటున్నాయి అధ్యయనాలు దీర్ఘకాలిక స్ట్రెస్ తో బాధపడేవారిలో స్థూల కాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయని అధ్యయనాల్లో గుర్తించారు. అనేక నెలలు పాటు కార్డిసోల్ స్థాయులు అధికంగా ఉన్నపుడు మరింతగ బరువు పెరిగే అవకాశం ఉంది ఈ వత్తిడిలో అదే పనిగా ఏవో తినేస్తు వుండటం వల్ల ,అలాగే స్వీట్ ,చెక్కర ,క్యాలరీలు గల పదార్దాలు ఇష్ట పడటం వల్ల ఈ సమస్య వస్తుంది. స్ట్రెస్ హార్మోన్ కార్డిసోల్ జీవక్రియలో కొవ్వు […]
