Sunday, 28 Jun, 2026

కొండెక్కితేనే బస 

థ్రిల్ , ఎంజాయ్ మెంట్ లేకుండా జీవితం చాలా డల్ గా ఉంటుంది అనుకునేవాళ్ళు కోకొల్లలు. అలాంటి వాళ్ళు, సాహసాలు ఇష్టపడేవాళ్ళ కోసం ఓ గొప్ప గ్లాస్ హోటల్ ఉంది. పేరూ లోని సెక్రెడ్ వ్యాలి 400 అడుగుల ఎత్తున ఈ హోటల్ కట్టారు. నాచురా  వివె స్కైలాడ్జ్… మూడు క్యాప్సూల్ సూట్స్ ఉంటాయి ఇందులో ఎనిమిది మంది ఒక్కేసారి బస చేయవచ్చు. ఒక్క రూమ్ లో నాలుగు చైర్లు ,ఓ డైనింగ్ టేబుల్,ఓ బెడ్ రూమ్,టాయ్ […]

అందుకేనేమో

జీవిత భాగస్వామి తనకంటే కాస్త ఎక్కువ అందంతో ఉంటే పర్లేదు కానీ, స్నేహితులు మాత్రం తనకంటే తక్కువ అందంతో వుండాలనుకొంటారట అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఎందుకిలా అని అడిగితే కాస్త అందం తక్కువగా ఉన్నవాళ్ళ మధ్య తాము మరింత ఆకర్షణీయంగా కనిపించాలనే కోరిక వల్లే అన్నారట. ఒక అన్ లైన్ సర్వే లో 1500 మంది అమ్మాయిలు, అబ్బాయిలు కూడా తమ చుట్టు ఉన్నవాళ్ళు అందంగా లేక పోతే తాము చూడ ముచ్చటగా ఉంటాం కదా అనే […]

అమిత శక్తివంతమైంది

ఇక నడిచే రోజులన్నీ చల్లగా ఉండేవే . ఈ సమయంలో ప్రకృతి సహజంగా దొరికే నూనెలలో శరీరానికి మసాజ్ చేసుకొంటే మంచిదంటున్నారు . ఆరోమా ఆయిల్స్ లో టీ ట్రీ ఆయిల్ శక్తివంతమైన యాంటీ సెప్టిక్ ఆయిల్ . దీని ఆవిరి కూడా క్రిముల్ని నశించేలా చేస్తుంది . చలి రోజులకు చక్కగా సూటవుతుంది . చర్మానికి క్లినింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది . పాదాల దుర్వాసనకు,చుండ్రుకు కూడా మంచి మందు . మసాజ్ కోసం తీసుకొనే […]

ఉదర నేస్తం స్ట్రాబెరీ

ఎర్రని అందమైన  స్ట్రాబెరీలు ఉదర సంబందమైన సమస్యలని తగ్గించ గలవని తాజా పరిశోధనలు చెపుతున్నాయి . ఉదరం మ్యుకప్ మెంట్రీన్ కు జరిగిన హానిని తగ్గించటం ద్వారా ఉదరఅల్సర్ల ను అరికట్టటంలో స్ట్రాబెరీలుసహకరిస్తాయి . సీజన్ లో తప్పనిసరిగా స్ట్రాబెరీలుతినాలి . వీటివల్ల ఇతరత్రా పోషకాలు కూడా బాగా అందుతాయి . ముందు జాగ్రత్త చర్యగా కూడా ఉంటుంది . పసుపు ,కాన్ బెర్రీ జ్యుస్ ప్రాన్ బయోటిక్ పెరుగు కూడా ఉదరం లైనింగ్ ను ఉపశమింప […]

వ్యక్తిగతం మిగల్లేదు

సెలబ్రెటీ అయిపోయాక న జీవితం 180 డిగ్రీలు తిరిగింది . పూర్తిగా తల కిందులైంది అంటోంది తాప్సి . నేను ఢిల్లీ లో పుట్టాను స్నేహితులు బంధువులతో కలసి బయట తిరగటం ఎంతో ఇబ్బంది . నా వరకే కాదు ,చివరకు మా ఇంట్లోవాళ్ళకూ ఇబ్బందే, అభిమానులు చుట్టుముట్టేస్తారు . షూటింగ్ లేనప్పుడు,సాధారణ జీవితం గడపాలని ఉంటుంది . మాల్స్ లో అభిమానుల తాకిడి . ఇక విదేశాల్లో షాపింగ్ చేయాల్సిందే . నాకు ఇండియన్ దుస్తులంటే […]

ఆ తరంగాలు మంచివే

మొబైల్ వాడకం గురించి అధ్యయనాలు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. మొబైల్ ఫోన్లు వదిలే ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ ప్రభావాలపై జరిగిన తాజా అధ్యయనంలో ఎమోషన్లు మెదడుకు మేలు చేస్తాయంటున్నారు. ఎలక్ట్రో మాగ్నెటిక్ తరంగాలకు ఎక్సపోజ్ అయినపుడు మెదడు కొన్ని నెలల కాలంలో తేలికగా వర్మన్ అవుతోందని రక్త సరఫరా,మెదడులోని జీవక్రియ మెరుగవుతాయని అధ్యయనకారులు చెపుతున్నారు . అది ఫోన్ మరి చెవి దగ్గరగా పెట్టు కొన్ని గంటల కొద్దీ మాట్లాడటం మాత్రం ముప్పే నంటున్నారు. ఏదైనా అతి […]

ఎంతైనా ఖర్చు చేస్తా

నాకు మేకప్ వేసుకోవటం అంటే ఎంతో క్రేజ్ అంటోంది పూజాహెగ్డే . ఎంత బిజిగా ఉన్నాసరే మేకప్ కు సంబందించిన సామాగ్రి ఎదురుగ్గా ఉంటేసారే అక్కడే ఆగిపోతా కొత్తవి కనబడ్డాయా వెంటనే కొనేస్తా . మా ఇంటినిండా అనే కనిపిస్తాయి . నా తో షాపింగ్ కు వచ్చేవాళ్ళు నేను మేకప్ సామాగ్రి పైన పెట్టే ఖర్చు చూసి ఆశ్చర్య పోతారు . ఒక్కసారి నా తీరు చూసి నేనే భయపడుతుంటా కూడా అంటుంది  పూజాహెగ్డే. ముంబయ్ […]

సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు

ఏదైనా పంక్షన్ల్ కోసం శరీర భాగాల పై తాత్కాలిక టాటూలు వేయించు కొంటారు . ఫ్యాషన్ విషయం సరేగానీ ,ఈ ఇంక్ ను శరీరం పై అప్లై చేయటం వల్ల రియాక్షన్స్ వస్తాయంటున్నారు . ఈ సిరా బ్లాక్ హెన్నా నుంచి వస్తుంది . దీనిలో బొగ్గు నుంచి తీసే సి -ఫెని లెనెజియా  మైన ఉంటుంది . సంప్రదాయ వృక్ష ఆధారిత హెన్నా ఉండదు . ఇది హేయిర్ డై లో వాడతారు . దీన్ని […]

పడుకొనే తీరేమిటీ ?

స్లీపింగ్ పొజిషన్ ఆరోగ్య విషయంలో చాలా ముఖ్యం అంటారు ఎక్స్ పర్డ్స్ . గుండెల్లో మంటతో బాధపడేవారు వెన్ను పై వెల్లికిలా పడుకోకూడదు దీనివల్ల ఉదరంలో ఆమ్లాలకు ఇసో ఫగస్ పాకిపోవడం సులభం అవుతుంది . అదే అలవాటు అనుకొంటే తలక్రింద దిండు ఎత్తుగా పెట్టుకోవడం వాల్ల కలిగే గ్రావిటీ తో పదార్దాలు పైకి పాకకుండా సహకరిస్తాయి . ఓ పక్కకు తిరిగి పడుకోవటం తిరుగులేనిది . ఇక గురక పెట్టేవాళ్ళు వెల్లికిలా పడుకోరాదు . అలా […]

“ది మాజిక్ టు లైఫ్ స్టైల్ చేంజెస్ “

సిక్సిటీ టు లైఫ్ స్టైల్ చేంజెస్ అనే పుస్తకం వచ్చింది . దీన్ని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లూక్ కౌటింవ్వో ,సినీనటి అనుష్క కలసి రాశారు . పెంగ్లిన్ రాండమ్ హౌస్ ప్రచురించిన ఈ పుస్తకంలో బరువు తగ్గేందుకు,అనారోగ్యం నుంచి బయట పడేందుకు . కఠోరమైన ఆహార నియమాలు వ్యాయామాలు అవసరం లేకుండా సులభంగా ఆచరించ గల జీవన శైలి మార్పుల గురించి చక్కగా చెప్పారు . ఈ పుస్తకం గురించి మాట్లాడుతూ అనుష్క ,నటీనటులు ఒక నిర్ణీతమైన […]

డోల్ గర్ల్ ఆఫ్ ఇండియా

14 సంవత్సరాల జహాన్ గీత్ సింగ్ . డోల్ వాద్య కళా కారిణిగా ప్రసిద్ధి పొదింది . దేశ విదేశాల్లో వందలాది లైవ్ పర్ఫార్మెన్స్‌లు ఇచ్చింది . సోషల్ మీడియాలో రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. డోల్ గర్ల్ ఆప్ ఇండియా గా పేరుతెచ్చుకొన్న జహాన్ ఈ వాయిద్యం నేర్చుకునేందుకు ఎంతో కష్టపడింది . డోల్ చాలా పెద్దగా బరువు గా ఉంటుంది . ఆ వాయించే శబ్దం,బీట్ కి తట్టుకొని నిలబడాలంటే ఎంతో స్టామినా […]

దయ్యాలకో పండగ 

దేవుళ్ళకే కాదు  దయ్యాలకి ఒక పండగ వుంది. మన దేశంలో చనిపోయిన వాళ్ళకి సంవత్సరీకం చేసినట్లు చాలా దేశాల్లో చనిపోయిన వారి జ్ఞాపకంగా పండగ చేస్తారు. ది హంగ్రీ గోస్ట్ ఫెస్టివల్ పేరుతొ చైనాలో నిర్వహించే పండగ ఎక్కువ ప్రాచుర్యం పొందింది. చనిపోయిన వాళ్ళ ఆత్మలు తమ వారిని కలుసుకునేందుకు వస్తారని వాళ్ళ నమ్మకం. దివి నుంచి భువికి దిగివచ్చిన ఆత్మల దృష్టి మరల్చి గుళ్ళ పైకి పంపేందుకు గోస్ట్ మాస్టర్ రూపంలో బ్రహ్మాండమైన దిష్టి బొమ్మను […]

హఠాత్తుగా మానేస్తే సమస్య 

మాంసాహారులు ఒక్క సారిగా శాకాహారులుగా మారితే ప్రమాదం అంటున్నారు పరిశోధికులు.. ఆలా హఠాత్తుగా  మానేస్తే దాని ప్రభావం మెదడు పైన పడుతోందని , మెదడు పనితీరు సమర్థవంతంగా పని చేయదని చెపుతున్నారు. మెదడు పనితీరు మెరుగు పరిచే కొలిన్ వంటి పోషకాలు కేవలం మాంసాహారుల్లోనే ఉంటాయి.  శాకాహారిగా మారితే ఈ పోషకాలు అందక మెదడు సరిగా పనిచేయదు . మాంసం, గుడ్లు వంటి వాటిలోనే కోలన్ లభిస్తుంది ఊబకాయానికి మాంసాహారం మరింత చేటు గా భావించి,కొందరు హఠాత్తుగా  […]

“బాలాజీ ప్రసాదం”

శనివారం బాలాజీకి ప్రసాదం నైవేద్య పెట్టి అందరినీ పిలిచి విష్ణు సహస్ర నామం చదువుకుందామా!! హైదరాబాద్ అనగానే చూడవలసిన ప్రదేశాలలో ముఖ్యమైనది బిర్లా టెంపుల్. దీనిని నౌబత్ పహాడ్ అని అంటారు.ఇక్కడ భక్తుల కొరకు వేంకటేశ్వర స్వామిని ప్రత్యక్ష దైవంగా స్థాపించారు.ఈ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది.పచ్చని చెట్లు,పాలరాతితో నిర్మించారు.ఇక్కడ యాగశాలలో హోమాలు కనులారా వీక్షించటం అదృష్టం.వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే స్వరూపుడుగా నయనానందకరంగా అలంకరించి సేవ చేసే భాగ్యం కలుగుతుంది. నిత్య […]

మూడ్ ఫుడ్

మెదడు హాయిగా మంచి మూడ్ లో ఉండాలండే ఇవి తీసుకోండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . సగం గ్రిల్ చేసిన చికెన్ ,ఇందులో  ప్రోటీన్స్ ఉంటాయి . రెండు నువ్వుల లడ్డుల్లో ఉండే స్ట్రెప్ హార్మోన్లు ,మెగ్నీషియంను ఇస్తాయి . ఓ బౌల్ ఓట్ మీల్ ,ఫ్యాట్ ఫ్రీ పాప్ కార్న్ ,స్నాక్ సైజ్ చాక్లాట్ బార్ లేదా బొప్పాయి ముక్కలు ,దానిమ్మ గింజలు ,పెరుగుతో కప్పు స్ట్రా బెర్రీలు వంటివి మంచి ఫలితం ఇస్తాయి . […]

“సహస్రాక్షి శ్రీ రాజరాజేశ్వరి దేవి ప్రసాదం” 

ఓం శ్రీ మాత్రే నమః  సఖులూ!! ఈ రోజు మనం విశాఖపట్నం, దేవిపురంలో వున్న రాజ రాజేశ్వరి దేవి దర్శనం చేసుకుని కటాక్షం పొందుదాం పదండి మరి!! పచ్చని ప్రకృతిలో సాక్షాత్కరించిన దేవి శ్రీ చక్రం రూపంలో ఆలయంలో వెలిసింది.నల్లటి స్వరూపంలో ధగధగాయ మానంగా విరాజిల్లుతోంది.భక్తులను ఎల్లప్పుడూ కంటికి రెప్పలాగా కాపాడే లలితా దేవి.అమ్మవారికి అన్ని వేళలా అంగరంగ వైభవంగా నిత్యం పూజలు నిర్వహిస్తారు. దసరా శరన్నవరాత్రులు చూడడానికి రెండు కళ్ళూ చాలవు.అమ్మవారి దర్శనం చేసుకుని ముక్తి […]

 చేదులో తియ్యని గుణం

ఈ చేదు రుచి కాస్త కష్టమే కానీ,ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేస్తుంది కాకర. ఈ కాకర తీగ మొత్తం ఉపయోగమే, కాకర ఆకులు,పూల కాషాయం డయాబెటిస్ గల వారికీ గ్లూకోజ్ స్థాయిల్ని నియంత్రిస్తాయి. పండిన కాకర కాయ నుంచి తీసిన రసం  గ్లూకోజ్ స్థాయిల్ని నియంత్రిస్తుంది . ఆయుర్వేద వైద్యంలో రక్తంలో చెక్కరను తగ్గించేందుకు ఉపయోగించే జంబుల్ చెట్టు బెరడు పొడితో కాకర రసం కలిపి వారంలో రెండు సార్లు తాగితే డయాబెటిస్ కంట్రోల్లోకి వస్తుంది. దీనివల్ల […]

తల్లి పక్కనే బిడ్డ

పుట్టిన పసి బిడ్డ ఎప్పుడు తల్లి స్పర్శ తగులుతూ దగ్గరే ఉండాలంటారు డాక్టర్లు . బిడ్డ ఎప్పుడు తల్లి పక్కలోనే ఉండాలి తల్లి ఒంటి నుంచి లభించే వెచ్చదనం బిడ్డకు చాలా అవసరం ముఖ్యంగా నెలలు నిండ కుండా పుట్టిన బిడ్డకు ఇది అత్యవసరం కూడా .శిశువుల చర్మంలోంచి ఉష్ణోగ్రత త్వరగా వెళ్ళిపోతుంది . దీనితో బిడ్డ శరీరంలో ఎక్కువ శక్తి ని ఉత్పత్తి చేయవలసి వస్తుంది . ఇందుకోసం పిల్లల శరీరంలోని బ్రౌన్ ఫ్యాట్ ని […]

కొవ్వును కరిగించే చలి

వర్షం వస్తున్న, చలిగా వున్నా ఇంకేం లేస్తాములే అని వ్యాయామాలు, వాకింగ్ లు ఎగ్గొటేస్తారు  చాలా మంది. కానీ ఉదయపు చలిలో వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు అంటున్నారు కెనడా పరిశోధికులు. చలిలో వ్యాయామం చేస్తే మాములు కన్న చాలా ఎక్కువ సంఖ్యలో క్యాలరీలు ఖర్చు అవుతాయంటున్నారు. వాతావరణం చల్లగా వుంటే శరీరంలో శక్తి చాలా త్వరగ ఖర్చవుతుంది. అంచేత చల్లగా ఉన్న రోజుల్లో ఇంట్లో కంటే బయట వాతావరణంలో వ్యాయామం చేస్తే ఎక్కువ కాలరీలు […]

జీవన విధానం లోనే శక్తి 

ఒకే వయసు వారిలో అయినా కొందరికి జ్ఞాపక శక్తి స్థాయిలు మానసిక నైపుణ్యాలు ఇంకొందరి కంటే దృఢంగా, చురుగ్గా ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే వాళ్ళు చేసే పనులే అంటారు అధ్యయనకారులు . సరైన జీవన విధానం తినే తిండి, అలవాట్లు మెదడుని చైతన్యంతో ఉంచుతాయి అంటారు. వారంలో రోజుకో అరగంట చొప్పున వ్యాయామం గార్డెనింగ్, ఇంటి పనులు, నడక మెట్లెక్కటం  వంటివి చేస్తే మెదడు చురుగ్గా వుంటుంది. పండ్లు కూరగాయలు, పప్పు ధాన్యాలు  తింటూ, […]