Sunday, 28 Jun, 2026

వెరైటీ చాయ్

ప్రాంతాలు తయారు చేసే పద్ధతులు వేరైనా టీ అందరి ఫేవరెట్ . సాధారణంగా టీ అంటే టీ పొడి,పాలు చెక్కర తో చేసే గోధుమ రంగు ద్రవం . కానీ ఈ టీ ఒక్కోదేశంలో ఒక్కో రుచి తో తయారు చేస్తారు . టిబెట్ టీ లో వెన్నా, ఉప్పు వేస్తారు . “పారో ఛా” అంటారు . థాయ్ లాండ్ వాళ్ళు టీ లో పాలపొడి చక్కెర పాలు ఐస్ గడ్డలు వేసి పొడవైన గ్లాసులో […]

అమ్మ తోడు లేకుంటే 

ఉద్యోగినులైన తల్లులున్న పిల్లలు మిగతా వారితో పోల్చితే 200 శాతం ఎక్కువగా అనారోగ్యాలకు గురి అవుతున్నారని ఒక అధ్యయనం లో చెపుతుంది. 90 వేల మంది స్కూలు కు వెళ్ళే పిల్లలపై ఈ అధ్యయనం చేశారు. అలాగే తనకంటే చిన్నవాళ్ళు తమ్ముడో,చెల్లెలో ఉన్న పిల్లలు ఇలా అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు . తల్లిని మిస్ అవటం,తల్లితో పెరిగినవాళ్ళను , పసివాళ్ళను, ఇటు ఉద్యోగాన్ని ఒకే రకంగా చూసుకోలేకపోవటం వల్లనో అనారోగ్యాలు వస్తున్నాయి. తల్లి పర్యవేక్షణలో ఎక్కువ కేరింగ్ ఉండక, ఆహారం […]

“సాయినాథ ప్రసాదం”

  సాయి శరణం బాబా శరణం శరణం సాయి శరణం గంగా యమున సంగమ సమానం!! గురువారం రోజు మన ఇష్టదైవాన్ని కొలుచుకోవచ్చు. ఈ రోజు శంషాబాద్ వెళ్లే దారిలో అత్తాపూర్ సమీపంలో వున్న  ఓం నగర్ సాయి బాబా మందిరం చూసి వద్దాం పదండి!! ఇక్కడకి వచ్చి భక్తులు తమ కోరికలు విన్నవించుకుంటే వారం రోజుల్లో మరి శుభవార్త వినాల్సిందే.అంత స్వచ్ఛమైన స్వరూపం.ఉద్యోగం,సంతానం,ఆరోగ్యం మొదలు అన్నింట బాబా వారి అభయం అమృతం. గురుపౌర్ణమి,బాబావ్రతం,వార్షికోత్సవం అంగరంగ వైభవంగా […]

డబ్బులు కాసే చెట్లు

డబ్బు చెట్లకు కాయివు అని చాలా సార్లు వింటూ ఉంటాం . కానీ ఇంగ్లాండ్ లోని ఉడ్ లాండ్ లో కొన్ని చోట్ల డబ్బుల చెట్లు కనిపిస్తాయి . హటాత్తుగా వాటి వైపు చూస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది . ఒక్కో చెట్టుకి వేలాది నాణేలు గుచ్చి ఉంటాయి . అచ్ఛంగా చెట్టులొంచి పొడుచుకు వచ్చి చెట్టుకు కాసినట్లే ఉంటాయి . అందుకే వీటిని మనీ ట్రీ అంటారు . ఈ చెట్లకున్నా డబ్బు మనుషులు పెట్టినవే […]

హాయిగా నవ్వితే చాలు

హాయిగా నవ్వ గలిగితే ఆ నవ్వు గర్భధారణ అవకాశాలను మెరుగు పరుస్తుందని చెపుతున్నారు ఎక్సపర్ట్స్ . పిల్లల కోసం చికిత్స తీసుకునేవారు సాధారణంగా,మానసికంగా,శారీరకంగా ఒత్తిడి తో వుంటారు. ఆ సమయంలో భావోద్వేగాలు ఎక్కువగానే ఉంటాయి. ఈ ఒత్తిడి స్థాయి తగ్గించటం ద్వారా గర్భధారణకు సహకరించవచ్చునని వైద్యులు గుర్తించారు. నవ్వును యాంగ్జయిటిని తగ్గించటానికి శరీరంలో ఒత్తిడి హార్మోన్స్థాయిల్ని తగ్గించటానికి చికిత్సగా దీన్ని ఉపయోగించవచ్చు. లాఫ్టర్ యోగ వత్తిడిని 27 శాతం తగ్గిస్తుంది. అలాగే హార్ట్ రేట్,గుండెపోటు, కార్డినల్  స్థాయిల్ని […]

యాపిల్ జ్యూస్ బెస్ట్ 

పిల్లల్లో కనిపించే డీహైడ్రేషన్, ఉదర కోశ సమస్యలకు యాపిల్ రసం బాగా పనిచేస్తుందని,ఆ సమస్యలు కనిపిస్తే మిగతా జ్యూస్ ల కన్నా యాపిల్ పండు రసం ఇవ్వటం మంచిదంటున్నారు ఎక్సపర్ట్స్ .కెనడా కాల్గరీ విశ్వ విద్యాలయ పరిశోధికులు డీహైడ్రేషన్,ఇతర ఉదర సమస్యలతో ఉన్నా 647 మంది పిల్లల పైనా అధ్యయనం చేశారు. ఈ పిల్లలంతా ఆరు నెలల నుంచి ఇరవై నెలలు వయస్సు ఉన్నవాళ్ళు యాపిల్ రసం అందులోను పలుచని యాపిల్ జ్యూస్ తాగిన పిల్లలు చాలా […]

అలోచించి మరీ కొనాలి

ఎన్ని దుస్తులున్నా ఎప్పటికప్పుడు కొత్తవి కొనకపోతే నచ్చదు చాలా మందికి . తీరా కొన్నాక అవన్నీ వేసుకొనే సమయం కూడా దొరకదు . అందుకే షాపింగ్ కు వెళ్ళే ముందర ఓ సారి బీరువా ముందు నిలబడి ఉన్నా డ్రస్ లు ,చీరెలు చూడాలి . వాటికీ ఏమైనా మెరుగులు పెడితే అంటే కొత్త బ్లావుజ్ తో ,లేదా కొత్త చున్నీతో కొత్త అందం వస్తుందీ అనుకొంటే ముందాపని  చేయాలి . ప్రతిసారి సందర్భానికి తగ్గట్టు ఒకటి […]

మేకప్ చాలా ముఖ్యం

కేరళ నృత్యరూపాలు కథాకళి ,ధెయ్యం ,ఓట్టన్ ధుళ్ళాల్  వంటి వాటిలో మేకప్ ప్రక్రియ చాలా ప్రత్యేకంగా ఉంటుంది . ఇది సుదీర్ఘంగా గంటల కొద్దీ సాగుతుంది . మేకప్ కు వాడే రంగులన్నీ సాధారణంగా సహజమైనవే వాడతారు . కొబ్బరినూనె ఆధారంగా,పూలు ,ఆకులు రాళ్ళ ఉంచి తాయారు చేస్తారు . కొన్ని రంగులు కొన్ని స్వభావాలను చూపెడతాయి . ఆకుపచ్చ రంగు మంచిని ప్రతిబింబిస్తుంది . తెలుపు ఆధ్యాత్మికతను ,ఎరుపును ఫ్యాషన్ గాను,నలుపును అశుభ సూచకంగా వాడతారు […]

ఇదే వాళ్ళ దిష్టిబొమ్మ

చైనా వారి జంతువు డ్రాగన్ . ఈ డ్రాగన్ పైన వాళ్ళ నమ్మకం అనేకం, డ్రాగన్ బొమ్మలో నృత్యాలు చేస్తారు . ఇళ్ళకు భవనాలకు  డ్రాగన్ ని దిష్టి బొమ్మగా కడతారు . అసలు  డ్రాగన్ బొమ్మ తయారీలో వారే ప్రత్యేకం . ప్రతి సంవత్సరం  డ్రాగన్ పడవ పందాలు నిర్వహిస్తారు . మళ్ళీ ఆ పందాలకు ఎలాటి ఆటంకం కలగ కూడదని ఆ  డ్రాగన్ బొమ్మని ప్రదిస్తారు . ఆ  డ్రాగన్ పతాకం తయారీలో రాగులు […]

చెమట చెప్పేస్తుంది

ఆరోగ్య సమస్యలను ఇప్పటి వరకు రక్త పరీక్షలు చేసి నిర్దారిస్తారు ,కానీ ఇప్పుడు వేరబుల్ సెన్స ర్లు వచ్చాయి. చేతికి పెట్టుకొనే ఫిట్ చిట్స్ ద్వారా తిండిని పాల్స్ రేటిని తెలుసుకొంటున్నాయి ఈ సెన్స్ ర్లు. చమట ద్వారా ఆరోగ్య స్తితి గ్రహిస్తాయి. రోల్ టు రోల్ అనే ప్రాసెసింగ్ విధానం తో తయారైన ఈ సెన్స్ ర్లు లతో కూడిన ప్లాస్టిక్ ప్యాచ్ లు చెమట పొసే నుదురు, వీపు భుజం మొదలైన శరీర భాగాలపైనా […]

ఫేక్ ఐలేషెస్

అమ్మాయిలకు ఎప్పుడు కొత్త కొత్త ఫ్యాషన్ సరదా. ముఖ్యంగా ఫేస్ బుక్,వాట్సాప్ ల్లో కొత్త పోస్టులు వచ్చేందుకు కొత్త ఫ్యాషన్ వెతుకుతూ ఉంటారు. ఏదైనా పార్టీలకు ఫంక్షన్స్ లో ప్రత్యేకంగా కనబడాలనుకుంటారు. అలాటి అమ్మాయల కోసం ఫెదర్ ఐలేషెస్  వచ్చాయి. చిన్న చిన్న పక్షి ఈ కలను నచ్చక  రంగులేసి ఈ  ఇలేషేస్ తయారు చేశారు. వాటిని కంటి రెప్పలకు అంటిచుకుంటే చాలు. వేసుకున్న డ్రెస్ కలర్ కు మ్యాచ్ అయ్యేలా ఈ పక్షి ఈకలు కనురెప్పల […]

పోషకాలు తగ్గితే అంధత్వం

పోషకాహార లోపం వల్ల కూడా కంటినాడి పని తీరు తగ్గిపోతుంది అంటున్నారు  బ్రిస్టల్ విశ్వవిద్యాలయ నిపుణులు . దీన్ని న్యూట్రిషనల్ ఆప్టిక్ న్యూరోపతి అంటారు. చూసేందుకు ఎత్తు బరువు సరిగానే ఉన్న తినే తిండిలో పోషకాలు లోపించడంతో కంటిచూపు మందగిస్తుంది . చూపు దెబ్బతిన్న 16, 17 సంవత్సరాల వయసు వాళ్ళని చూస్తే వాళ్ళలో బి12, విటమిన్-డి ,కాపర్ సెలీనియం శాతాలు తక్కువగా ఉన్నాయని పరిశోధకులు చెపుతున్నారు . ప్రాథమిక దశలోనే దాన్ని పసిగట్టి వాళ్ళకు ఆ […]

శక్తి నిచ్చే అరటి 

అరటి పండు తింటే బరువు పెరుగుతారన్నది కేవలం అపోహే అంటారు డాక్టర్లు. వాటిలో పిండి పదార్దాలు ఎక్కువ కాబట్టి తిన్న వెంటనే శక్తి వస్తుంది. ఈ పండి చెక్కర రూపంలో పీచు పదార్థం రూపంలో ఉంటుంది. కొవ్వు చాలా తక్కువ అరటి పండ్లు గ్లైనీమిక్ ఇంకేర్తి 45-58  మధ్య ఉంటుంది. ఇవి రక్తం లోని గ్లూకోజ్ పరిమాణాన్ని అధికంగా పెంచావు. మధుమేహం వుంటే భోజనంతో అరటి పండు తీసుకోవద్దు. సమతుల ఆహారం లో భాగంగా ఒకటి రెండు […]

ఆపద కో భాష

ప్రకృతిలో ప్రతి జీవికి చుట్టు పరిసరాల మద్యనే పొంచి ఉంటే ఆపదల మద్యనే బతికే తెలివి తేటలు పుట్టుక తోనే వస్తాయని పిస్తుంది . బహియో పరిశిధకులు ఉద్యానవనాల్లో ఉండే ఉడతల పైన ఒక పరిశోధన చేశారు . చిన్ని పక్షులకు, ఉడతలకు ఒక ఎర్రితోక డేగ శత్రువు . అది ఎక్కడన్న కనిపించగానే పక్షులు ఉడతలు ,ఎక్కడివి అక్కడ బిగుసుకొని ఉంటాయి . ముందుగానే ఏ పక్షి అయినా దాన్ని చూస్తూ ఒక సంకేత ధ్వని […]

ఘాటైన వాసన లొద్దు

సాధారణంగా సబ్బులు ,షాంపూలు కొనే సమయంలో మంచి సువాసన వస్తున్నాయో లేదో చూస్తారు . మంచి గుబాళింపు ఉంటేనే వాటిని ఎంపిక చేస్తాం . లేకపోతే నచ్చవు . కానీ ఈ ఘాటైన సువాసనల షాంపూ,సబ్బులు,కండిషన్లు ఇతర కాస్మొటిక్స్ తో ఎలర్జీలు పెంపొందించే పదార్దాలు ఉంటాయంటున్నారు ఎక్స్ పర్డ్స్ . నికెల్,లీనాలూల్, కోబాల్డ్ అనే పదార్దాలు ఎలర్జీ కారక గుణాలు కలసి ఉంటాయి . ఆక్సిడైజ్డ్,లినాలూల్ ఎగ్జిమా రావటానికి ఎక్కువ కారణం అవుతుంది . ఇది అనేక […]

తారామణి నాకు ప్రత్యేకం

తారామణి సినిమా నాకెంతో నచ్చింది . ఎన్నో సినిమాల్లో నటించాను కానీ ఇది నాకు ప్రత్యేకం అంటోంది ఆండ్రియా. సమాజంలో స్రీలు ఎదుర్కొనే సమస్యలు ఈ సినిమాలో ప్రస్తావించారు . నా మనస్సుకి ఎంతో బాగా నచ్చింది ఈ కథ తమిళంలో చిన్ని సినిమా గా విడుదలై పెద్ద విజయం సాధించింది . తెలుగులో విడుదల కావటం చాలా సంతోషంగా ఉంది . ఈ కధ ,సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది . ప్రేక్షకులు నన్నెంతో ఆదరిస్తారని […]

ఆమె వాడిన అత్తరు ఇదే

ఎన్ని కబుర్లు చెప్పిన మనుష్యులను సౌందర్యం పట్ల కాంక్ష తగ్గనే తగ్గదు . అందాల రాణి తెలివి తేటల్లో ఏ పురుషుడికీ తీసిపోని మేటిగా క్లియో పాత్ర చరిత్ర లోకే ప్రసిద్ధం . ఆవిడ సౌందర్యంన్ని కాపాడు కొనే పద్దతుల గురించి ఎప్పటికి గ్లామర్ .ఆ ఆసక్తి తోనే పురాతత్వ శాస్త్రవేత్తలు ,పర్ ఫ్యూమ్ తయారు చేసేవాళ్ళు కలిసి రెండు ఏళ్ళ నాడు అద్భుత సౌందర్యానికి క్లియో పాత్ర వాడిన పరిమళ ద్రవ్యం గురించి పరిశోధనలు చేశాయి […]

ఏ డైట్ లూ వద్దు

లో ఫ్యాట్ డైట్,లో కార్బోహైడ్రేట్ డైట్ లేదా అసలు కొవ్వులు లేని డైట్ ఇలా ఎన్ని రకాల డైట్ లు గురించి వింటూ వుంటాం. ఏ పద్ధతి లోనైనా ఎదో కొన్ని పోషకాలు అందకుండా పోతాయి. డైట్ పేరుతొ కొంత బరువు తగ్గిన దీర్ఘ కాలంలో ఊబకాయ సమస్య మొదటికి వస్తుంది. అందుకే ఆ డైట్ ల జోలికి వెళ్ళకుండా ఆహార నియమాలు పాటిస్తూ వేపుళ్ళు,చెక్కర ,బెకెరి ఫుడ్స్, కాఫీ,టీలు బయట ఆహారం వంటివి దాదాపుగా తగ్గిస్తే […]

ఉసిరి మాస్క్ ఉపయోగం

తెల్ల బడిపోయిన జుట్టును నల్లగా చేయటం అసాధ్యం కానీ కొత్తవి తెల్లబడకుండా చర్యలు తీసుకోవచ్చు ఇందుకు ఉసిరి చక్కగా పనికి వస్తుంది. ప్రతి రోజు ఒక ఉసిరికాయ తినాలి హెన్నా పొడిలో ఉసిరి పోక కలిపి తలకు అప్లై చేయాలి గుప్పేడు ఎండు ఉసిరిని మూడు కప్పుల నీళ్ళలో నానబెట్టి మరునాటి ఉదయం మొత్తాన్ని గ్రైండ్ చేయాలి. ఈ గుజ్జులో హెన్నపొడి కలిపి కొద్దిగా నిమ్మరసం గుడ్డు సొన,తేనె కలిపి ఈ మిశ్రమాన్ని నాననిచ్చి తలకు అప్లై […]

వేలాది పక్షుల ఆవాసం

అక్టోబర్ వచ్చింది అంటే చెన్నయ్ దగ్గరలోని వేదాంతంగల్ సరస్సు వేలాది పక్షులకు విడిది అయిపోతుంది లెక్కలేనన్ని పక్షులు కిలకిలా రావాలతో ఆ ప్రాంతం మనసు పరవశింపజేస్తుంది . ఈ 74 ఎకరాల బర్డ్ శాంక్టురీ సమీపంలో కిరికిల్లి సరస్సు సందర్శకుల కళ్ళకు విందు చేస్తాయి . ఇది మనదేశంలో అత్యంత ప్రాచీనమైన వాటర్ బర్డ్ శాంక్టురీప్రభుత్వం కంటే గ్రామస్తులే ఎక్కువ సంరక్షిస్తూ ఉంటారు. ఇక్కడి భ్యారింగ్ టోనియా వృక్షాలు అనేక వలస పక్షులకు నివాసంగా ఉంటాయి . […]