Sunday, 28 Jun, 2026

హెల్దీగా సైక్లింగ్

సైకిల్ వాడకం కొత్తేమి కాదు. కాలుష్యం, ఊదాకాయం సమస్య వేగంగా పెరిగి పోతున్నాయి. ఈ రోజుల్లో సైకిళ్ళను విరివిగా ఉపయోగించటం అవసరమే. సైకిల్ వాడకంలో మంచి వ్యాయామం లభిస్తుంది. వ్యాయామం వల్ల వచ్చే అన్ని లాభాలు సమకూరతాయని రోజుకు 15 నిముషాలు సైకిల్ తోకుతే ఏడాదికి నాలుగు కిలోల కొవ్వు తగ్గి పోతుంది. మహిళల్లో రొమ్ము కాన్సర్ ప్రమాదం తగిపోతుంది. వారానికి 50 కిలో మీటర్ల దూరం సైకిల్ తొక్కుతే గుండె జబ్బులు 50 శాతం తగ్గుతాయి. […]

హౌస్ హస్బెండ్ 

సంపాదన లేకపోతే భార్యకి అలుసు,సమాజంలో లోకువ అయిపోతాం అనే కాన్సెప్ట్ మారిపోయింది . ఇప్పుడు కొత్తతరం భర్తలు భార్యల కెరీర్ కి ,వారి ఆశయసాధనకు చేయి అందిస్తున్నారు . తోడుగా నిలుస్తున్నారు . భార్య ,భర్తల బంధానికి సరికొత్త భాష్యం చెపుతూ హౌస్ హస్బెండ్స్  ముందుకొస్తున్నారు . ఇది విదేశాల్లో ఉన్నాదే . ఇప్పుడు మనదేశం లోను విస్తరిస్తోంది ఉన్నతోద్యోగం చేస్తున్నా భార్య కోసం తన జాబ్ వదిలేసి పిల్లల పని ,ఇంటిపని చేసుకొంటున్నారు . సమాజం […]

చద్ది రొట్టెలు మంచివే

రొట్టెలు వేడిగా ఉన్నప్పుడే ఇష్టంగా తింటారు . రాత్రి వేళ చేసిన రొట్టి ఉదయం తినాలంటే ఇష్టపడరు ,కానీ ఆయుర్వేద వైద్యులు రొట్టి చేసిన రెండు రోజులు తర్వాతే తింటే మధుమేహం ఉన్నవాళ్ళకు ప్రయోజనం అంటున్నారు . రొట్టి నిల్వ ఉంటే దానిపైన మేలుచేసే బాక్టీరియా వృద్ధి చెందుతుంది . దానివల్ల గ్లూకోజ్ శాతం తగ్గుతుంది . అప్పుడే రొట్టెను నేరుగా కానీ,పాలలో కానీతినచ్చు . చద్దిరొట్టె శరీర ఉష్ణోగ్రత ను సమతుల్యం చేస్తుంది . గోదుమ,జొన్న […]

మగవాళ్ళకి ఎన్నో బాధలు

బాగా ఆలోచించిన సర్వే రిపోర్ట్ ఒకటి వచ్చింది ,నేటి ఆధునిక సమాజంలో స్త్రీ దృష్టి కోణం నుంచే ప్రతి సమస్య చూస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మగవాళ్ళు వివక్షకు గురవుతున్నారనీ,ఎవరి మధ్య సమస్య వచ్చిన చివరకు తల్లీ కొడుకుల మధ్య అయినా స్త్రీల వైపే ఆలోచిస్తారనీ ఫ్యామిలీ కోర్టుల్లో మగవాళ్ళకి వివక్షే అని చట్టాలు కూడా ఆడవాళ్ళకె అనుకూలం అని, కొన్ని వేలమంది ఈ ఆన్ లైన్ సర్వేలో గోల పెట్టారు. విడాకుల కోసం వెళితే […]

మాయమయే జలపాతం

ప్రకృతిలో అంతులేనన్ని వింతలున్నాయి . అంతుపట్టనికి ఎన్నెన్నో ఇందులో ఒకటి కెటిల్ డెవిల్స్ . యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ,మిన్నే సోటాలో ఉన్నా జడ్జి సి .ఆర్ మాగ్నే స్టేట్స్ పార్కులో ఉంది . ఈ పార్క్ లొంచి బ్రుల్ అనే నది ప్రవహిస్తుంది . ఈ నది సుపీరియర్ లేక్ లో కలసే ముందుగా రెండు పాయలుగా చీలుతుంది . తూర్పు పాయ 50 అడుగుల క్రిందిగా జలపాతంగా మారి లేక్ సుపీరియర్ వైపు […]

గ్రీన్ బస్ తో కాలుష్యానికి చెక్

కాలుష్యం మనుష్యులని ముంచేస్తుంది . ఎన్నెన్నో అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి . ఈ కాలుష్య నియంత్రణ కోసం ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి . అందులో ఒకటి గ్రీన్ బస్ ఈ బస్ రోడ్డు పైన నడుస్తూ ఉంటే కలుషితమైన గాలి పరిశుభ్రం అవుతుంది . బస్ కి ఏర్పాటు చేసిన ఫిల్టర్లు గాలిలోని అత్యంత సూక్ష్మమైన కణాలను కూడా గాలి నుంచి తొలగిస్తాయట . యునైటెడ్ కింగ్ డామ్ కు  చెందిన గో ఎహెడ్ గ్రూప్ ఈ […]

తిరుమలేశుడి లాకెట్

యాంటిక్ జ్యువెలరీ లో ఎన్నెన్నో దేవతా మూర్తుల విగ్రహాలు కనిపిస్తు ఉంటాయి . ఇప్పుడు కొత్తగా వెంకటేశ్వర స్వామి ఈ నగల్లోకి వచ్చి చేరాడు . బాలాజీ పెండెంటుగా నెక్లస్ ల మధ్యలో అమర్చిన ఈ రూపం ఎంతో చక్కగా ఉంది ప్యాచ్లు ,కెంపులు ,వజ్రాలు ,రత్నాలు బంగారం కలగలిసిన ఈ నగల్లో వేంకటేశ్వరుడు ఆకులు ,పువ్వులు మొగ్గలతో కలసి చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి . నెక్లస్ తో పాటు జుంకీలు కలగలసి సెట్ గా అందిస్తున్నారు […]

అతిశుభ్రం కూడా తప్పే

అతి ఎప్పటికి అనర్థమే అంటారు . చాలా మంది తల్లులు మట్టిలో ఆడరనో ,ఏదైనా ముట్టుకొన్నారనో పిల్లల చేతులు పదేపదే కడుగుతుంటారు . ఇందువల్లనే అనేక వ్యాధులకు గురవుతారు అంటారు పరిశోధకులు . పెద్దవాళ్ళ శరీరంలో కోటానుకోట్ల సూక్ష్మజీవులు సహజీవనం చేస్తాయి . వాటిలో కొన్ని శరీర ఆరోగ్యాన్ని బాగు చేస్తాయి . ఇలాంటి సూక్ష్మజీవులు చేతుల ద్వారా నే కడుపులోకి చేరతాయి . ఇంత మంచి సూక్ష్మజీవులు శరీరంలో ప్రవేశించే వీలులేకుండా వాళ్ళ చేతులు కడగటం […]

బంధం మొలిచి మొక్కవుతుంది

ఫ్రెండ్ షిప్ బాండ్స్ ,రాఖీలు మార్కెట్ లో ఎన్నో వెరైటీలు కనిపిస్తూవుంటాయి. ఉదయం కట్టిన ఈ బాండ్స్ సాయంత్రానికి తీసేస్తారు. ఇంత పవిత్రమైన బంధాన్ని ఆలా తీసి పారేయటం గా కాకుండా విత్తనాల బాండ్స్ వచ్చాయి . ఇంచక్కగా డిజైన్ చేసిన ఈ రాఖీలో పూల మొక్కలు ఆకు కూరలు విత్తనాలుంటాయి. ఈ ఎకో ఫ్రెండ్లీ బాండ్స్ ను ‘మట్టిలో పాతి కాసిని నీళ్ళు పోస్తే కొన్ని రోజులకే మొలకలు వచ్చి, స్నేహ బంధాన్ని పటిష్టం చేస్తాయి. […]

వాక్కాయల్లో పోషకాలు

ఇప్పుడు వాక్కాయలు మార్కెటులో కనిపిస్తున్నాయి. అల తక్కువ తీపి పులుపు కలసిన రుచిలో ఈ వాక్కయిలు పప్పులో వేసుకొన్న,పచ్చిదిగా తిన్నా చాలా మంచి రుచితో ఉంటాయి. వీటిల్లో ఐరన్ అధికం రక్తహీనత ఉన్నా వాళ్ళు గర్భిణీలు తింటే ఐరన్ లోపం ఉండదు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ కాయిలు నేరుగా తిన్న ఉప్పుతో కలిపి తిన్నా జీర్ణాశయం పనితీరు బావుంటుంది. ఇవి దంతాలకు ఎంతో మేలు చేస్తాయి వాక్కాయిలు నమిలితే దంతాలు శుభ్రపడతాయి చిగుళ్ళ నుంచి […]

ఔషధం అనాస

ప్రకృతి సహజంగా దొరికే ఎన్నో పండ్లలో అంతులేని ఔషధ గుణాలున్నాయి . ఫైనాఫిల్ లో బ్రుమెలియన్ అనే పదార్ధం ఉంటుంది . ఇది శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చేస్తుంది . కొంత మందికి ఏ పనిచేస్తున్నా కాళ్ళు చేతులు తరుచుగా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి . అలాటి వాళ్ళు ఫైనాపిల్ తింటే మంచి ఫలితం ఉంటుంది . మోకాళ్ళు నొప్పులు ఆర్థరైటిస్ తో బాధపడేవాళ్ళకి ఈ పైనాపిల్ చాలా మేలిస్తుంది . రక్త ప్రసరణ […]

ఇడ్లీ లే బెస్ట్

ఎన్ని రకాల అల్పాహారాలు ఉన్నా ఇడ్లిలకు సాటిరావు అంటారు ఎక్స్ పర్డ్స్ . ఇడ్లీ ల్లో కొలెస్ట్రాల్ ఉండదు . మినప్పప్పు బియ్యం మిశ్రమం కనుక ,మినప్పప్పు లోని ప్రోటీన్లు బియ్యం రవ్వలోని పిండి పదార్దాలు శక్తి ఇస్తాయి . రవ్వకు బదులుగా బ్రౌన్ రైస్ వాడితే పీచు ,యాంటీ ఆక్సిడెంట్స్ ఓ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది . పిండి పదార్దాల వల్ల ఇది చాలా తేలికగా అరిగే ఆహారం. ఇడ్లీ తో పాటు సాంబారు తీసుకొంటే […]

గ్రాండ్ పేరెంట్స్ రోల్ మోడల్స్

ఇంట్లో పెద్దవాళ్ళ మధ్యన పెరిగే పిల్లలు వ్యక్తిత్వం ఎంతో బాగా వికసిస్తుందని వారిలో చక్కని పరిణితి కనిపిస్తోందని చెబుతున్నారు పరిశోధికులు. పెద్దల ప్రేమ పర్యవేక్షణలో పిల్లల్లో వివేకం బాగా ఉంటుందని, మన చుట్టు పరిస్థితులపై అవగాహణ వనరుల ఉపయోగం గురించి వారికి బాగా తెలుస్తుందని తోటి వారి పట్ల వ్యవహరించే తీరు తెన్నులు తెలుస్తాయని పరిశోధికులు చెబుతున్నారు . పసితనం నుంచి ఎదిగే క్రమంలో ప్రతి దశలోను ఇళ్ళలో వుండే గ్రాండ్ పేరెంట్స్ వైపు యుక్త వయసు […]

గర్ల్ ఉమెన్ సూపర్ స్టార్

అందాల తార శ్రీదేవి 56 పుట్టిన రోజు సందర్బంగా శ్రీదేవి గర్ల్ ఉమెన్ సూపర్ స్టార్ పుస్తకం కవర్ పేజీని ఆవిష్కరించింది ప్రముఖ నటి విద్య బాలన్. శ్రీదేవి జీవిత చరిత్ర గా ఈ పుస్తకం రాసిన్నారు . కోట్లది అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి క్రితం సంవత్సరం ఆకస్మాకంగా మృతి చెందింది… ఈ పుస్తకం ఆవిష్కరణ నన్ను నేను గర్వించుకున్నట్లుగా ఉంది. ఐదు దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన శ్రీదేవి కేవలం జ్ఞాపకంగా మిగలటం దురదృష్టం ఆమె […]

ఈజీ వర్కవుట్

ఇల్లు ఆఫీస్ లో వ్యాయామం చేసేందుకు రెండు నిముషాలు సమయం కూడా చిక్కదంటుంటారు అమ్మాయిలు . బ్రేక్ టైమ్ లో కొన్ని తేలికైన వర్కవుట్ చేయండి . అలసట,ఒళ్ళు నొప్పులు పోతాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . షోల్డర్ స్ట్రేబింగ్స్ వెన్నెముక స్ట్రేబింగ్స్ గ్లూటెస్ వంటివి ఆఫీస్ లో ఉన్న చేయచ్చు . అవేమి కుదరకపోతే కుర్చీలో ముందుకు కూర్చుని వెన్నుముక నిఠారుగా ఉంచి కళ్ళు నేలకు ఆనించి కొంచెం ఎడంగా పెట్టాలి అప్పుడు మోకాళ్ళు 30 […]

పసి పాప చర్మం సున్నితం

వర్షాకాలం పసి బిడ్డలకు చాలా తేలికగా స్కిన్ ఇన్ ఫెక్షన్లు వస్తాయి. తేమగా ఉంటే వాతావరణం పిల్లలకు ఎక్కువగా చెమట పోస్తుంది. ఫలితంగా దద్దుర్లు ఇన్ ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. రసాయనాలు కృత్రిమ రంగులో మినరల్ ఆయిల్స్ జంతు సంబంచి పదార్దాలు లేని బిలీచ్ ఉత్పత్తులు ఉపయోగించాలి. తేలికైన ఔషధ మొక్కలతో తయారు చేసిన సబ్బులతో పిల్లలకు స్నానం చేయించాలి. ఆలీవ్ నూనె బాదాం నూనె ఉన్నా సబ్బు ఉపయోగిస్తే ఇన్ ఫెక్షన్లు రావు, డైపర్ వాడటం […]

అసలు పెళ్ళంటేనే భయం

ఈ కాలపు అమ్మాయిని నేను, స్వేచ్ఛగా పెరిగాను నాకు ఏం కావాలో తెలుసు . నా అవసరాలు నేనే తీర్చుకోగలను . అంతా ఒక పద్దతిలో నాకు అలవాటైన రీతిలో సాగుతుంది . ఇప్పుడు ఇంకో వ్యక్తి తో జీవితం పంచుకోవడం అంటే భయంగా ఉంటుంది . ఇన్నీ మాటలెందుకు నాకు పెళ్ళంటే భయం అంటోంది శృతి హాసన్ . పెళ్ళి గురించి నిర్భయంగా ఆలోచించే రోజు రావాలి . అప్పుడు ఒక మంచి వ్యక్తిని ఎంచుకోంటాను […]

ఏ రంగైనా శక్తి మంతమే

వర్షాలు మొదలైతే మొక్కజొన్న కండెలు వస్తాయి. మనకు పసుపు తెలుపు రంగుల మొక్కజొన్న తెలుసు గానీ వీటిలో ఎరుపు ఊదా గులాబీ, ఆకుపచ్చ నలుపు నీలం,ఎన్నో రకాలున్నాయి. ఒక్క రంగులో ఒక్క ప్రతేకత పసుపు రంగు మొక్కజొన్నలో కెరోటినయిడ్స్ ఎక్కువగా వుంటే, నీలిరంగు మొక్కజొన్నలో ఆంథోసైయానిన్స్ శాతం ఎక్కువ. ఊదా రంగులో హైడ్రిక్స్ బెంజాయిర్ ఆమ్ల దొరుకుతుంది. ఇవన్ని అద్భుతమైన యాంటి ఆక్సడెంట్లు ఏ రంగు మొక్క జొన్న అయినా అప్పటికప్పుడు ఉడికించి తింటే మంచిదే శక్తి […]

మనసు గుట్టు విప్పే సంతకం

సంతకాన్ని బట్టి వ్యక్తిత్వం అంచనా వేయచ్చు అంటున్నారు గ్రాఫాలజిస్ట్ లు . సిగ్నేచర్ పైకి ఉన్నట్లయితే వాళ్ళు దైర్యవంతులట , సిగ్నేచర్ అక్షరాల మధ్య గ్యాప్ ఉండే వాళ్ళు ఆరంభకూరులట ,వీరికి మంచి ఐడియాలు ఉంటాయి . కానీ ఆచరణ లో విఫలం అవుతారు . సిగ్నేచర్ లో డాట్స్ ఉపయోగిస్తే వాళ్ళు ఎవరేమనుకున్నా నాకు లెక్కలేదు అనే లైఫ్ మనిషులు . సంతకం చేసి గీతను వెనక్కి లాగి పెట్టేవాళ్ళు వర్తమానం కన్నా గతం గురించి […]

ఊకతో ఇళ్ళు

ఇసుక సిమెంట్ తో , ఇటుక రాళ్ళతో ఇళ్ళు కడతారు. అదే పల్లెటూర్ల లో మట్టి సున్నపు రాయితో ఇళ్ళు పూర్తవుతాయి . పర్యావరణ హితంగా చిస్మన్ అనే అమ్మాయి గ్రీన్ వుడ్ తయారు చేసి ఇంటి నిర్మాణాలు తేలిక చేసింది . ఈ గ్రీన్ వుడ్ ను చిస్మన్ ఊక తో తయారుచేసింది . చండీఘర్ కి చెందిన చిస్మన్ ఊక పొయ్యి వెలిగించి వంట చేయడం అందులొంచి వచ్చే పొడ గమనించింది . చదువు […]