Sunday, 28 Jun, 2026

క్లినింగ్ ట్రిక్స్

ఇల్లు క్లినింగ్ లో కొన్ని మెలుకువులు ఉన్నాయి . వీటిని తెలుసుకొంటే పని త్వరగా ముగుస్తుంది . ఒవేన్ క్లిన్ చేయాలంటే ,అడుగున మాడిపోతే బేకింగ్ షోడా చల్లి డిస్టల్డ్ వైట్ వెనిగర్ స్ప్రే చేయాలి . మిశ్రమం నురగలు తేలుతుంది . రాత్రంతా ఆలా వదిలేసి ఉదయం తడి వస్త్రంతో తుడిచేయవచ్చు . సీలింగ్ ఫ్యాన్ రెక్కలు పాతదిందు కవర్ తొడిగి గట్టిగా లాగీ తుడిస్తే దుమ్ము కింద ఉన్న మంచాలపైన ,ఫర్నిచర్ పైన పడకుండా […]

షీట్ మాస్క్ లు లొచ్చాయి

ఫేస్ ప్యాక్ వేసుకునేందుకు కాస్త సమయం తీసుకోంటు వుంటుంది. ఇవి నిపుణులైన బ్యూటీ ఎక్స్ పర్ట్స్ వేస్తేనే ఫలితం బావుంటుంది .ఇప్పుడు సౌందర్య పరి రక్షణ కోసం ఫేస్ మాస్క్ లు వచ్చాయి. ఈ షీట్ లు ముఖానికి సరిపోయే కొలతలతో దొరుకుతాయి. పాలిథిన్ లేదా ఫైబర్ షీట్లు ఇందుకోసం వాడతారు. వీటిని కిర, దానిమ్మ, బొప్పాయి, బత్తాయి వంటి పండ్ల రసాల తో ముంచుతారు కొన్ని రకాల సౌందర్య ఉత్పత్తులు వీటిపై పూతలా వేస్తారు. ప్యాకింగ్ […]

ఇదే నా జీవితం

నటనే జీవితం అని తేల్చుకొన్నాక ఆ జీవితంపై పూర్తి అవగాహణ తెచ్చుకోవాలి . మంచి నటి కావాలంటే ముందు మంచి మనిషిగా ఎదగాలని మా అమ్మ ఎప్పుడు చెప్పేది అంటోంది జగదేక సుందరి శ్రీ దేవి ముద్దుబిడ్డ జాన్వీ కపూర్ . మా అమ్మ నాన్నలు నాకో వేదిక ఇచ్చారు . నటనకు సంబంధించిన సామ్రాజ్యంలొంచి కళ్ళు తెరిచాను . నా చుట్టూ ఉన్నది సినిమా ప్రపంచం . సినిమాల్లోకి వచ్చేకంటే వేదికమీద నుంచున్నట్లే భావిస్తాను . […]

ఇలా తగిలించవచ్చు

చక్కని హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని ఏ సినిమాకో పోతే దాన్ని మోస్తూ ఒళ్ళో పెట్టుకొని కూర్చోవటం కష్టం . ఆలా అని మురికిగా ఉన్న చోట పెట్టాలంటే మనసొప్పదు . స్టోన్ హ్యాండ్ బ్యాగ్ హేంగర్ ఈ సమస్యను తీర్చుతాయి . మెరిసే రత్నలాంటి రాయి తో ఈ హేంగర్ ను అతికించారు . దీన్ని గుండ్రంగా చుట్టి ఒక హుక్ ఉంటుంది . రత్నలాంటివే అయస్కాతం . ఈ హుక్ ని ఎక్కడైనా తగిలించ వచ్చు […]

లాభాలిచ్చే సముద్రపు నాచు

సముద్రపు నాచుకి ఇప్పుడు ఎంతో గిరాకీ… దాన్ని శుద్ధి చేసి ఆహార పదార్దాల్ని గట్టిగా చేసేందుకు, జెల్ గా మార్చేందుకు ఐస్ క్రీమ్ మిక్స్ లు, పచ్చళ్ళు ,ఆయింట్ మెంట్లు ఎన్నో తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ బిజినెస్ కు ఎంతో గిరాకీ వుంది సముద్ర ప్రాంతాల్లో నాచును సేకరించి అమ్ముకొనేందుకు జాలర్లుకు మాత్రమే అనుమతి ఉంది. కానీ ఇప్పుడు ఎంతో మంది జాలర్లుకు శిక్షణ ఇచ్చి ఆధునిక పద్ధతుల్లో సముద్రపు నాచు సాగు చేయించి నలబైఐదు […]

అందరికి గ్రీన్ కాఫీ

గ్రీన్ కాఫీ వచ్చేసింది . కాఫీ గింజలు ముదిరిపోకుండా ,ఆకుపచ్చ రంగులో ఉన్నపుడే కోసి వేయించకుండా పొడి చేస్తారు . ఈ ఆకుపచ్చని కాఫీ బరువు తగ్గిస్తుంది . రోస్ట్ చేయని కాఫీ గింజల్లో క్లోరోజెనిక్ ఆమ్లాలు ఆరోగ్యానికి మంచివని .ఇవి రక్తంలో గ్లూకోజ్ నిల్వలను తగ్గించడంతో పాటు జీవక్రియలను మెరుగుపరుస్తాయని చెపుతున్నారు . మధుమేహనికి ,హృద్రోగాలకి కారణం అయ్యే ఇన్ ప్లేమేషన్ తగ్గిస్తుంది . రోజంతా చురుగ్గా ఉంచుతుందీ కాఫీ . ఇందులోని పెరులిక్ ఆమ్ల […]

మాట్లాడే కుండీలు

మొక్కలు మాట్లాడతాయా ? దాహం వేస్తే చెపుతాయా ? తృప్తి పడితే నవ్వుతాయా ? అవును అంటుంది టెక్నాలజీ ‘లుయా స్మార్ట్ ప్లాంటర్ కుండీలు ముందు భాగంలో స్మార్ట్ తెర వుంటుంది మొక్క హావభావాలు, మనసు ఈ తెరపైన కనిపిస్తుంది .ఎండ సరిగా తగలకపోతే కోపంగా చూసే ఎమోజి దాహం వేస్తే దాహం లో బాధపడే ఎమోజి ఆరోగ్యంగావుంటే నవ్వు మొహం ఎమోజిలు తెరపైన కనిపిస్తాయి. ఇలా పదిపదిహేను వరకు భావప్రకటన చేయగలవు. ఏం మొక్క వేస్తున్నామో […]

మట్టిలో మాణిక్యం

పరుగు పందెంలో నేషనల్ ఛాంపియన్ షిప్ సాధించటంతో వెలుగులోకి వచ్చిన ద్యుతి చంద్. జయపూర్ జిల్లా ఒడిశాలో పుట్టింది. నేత కారుల కుటుంబంలో పుట్టిన ద్యుతి న్యాయ శాస్త్రంలో డిగ్రీ తీసుకొంది. ఇటలీలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ లో 100 మీటర్ల రేసులో బంగారు పతకం గెలుచుకున్న తొలి భారతీయ స్ప్రింటర్ గా రికార్డు సృష్టించింది. 2014 నుంచి గోపి చంద్ మైత్రహ్ ఫౌండేషన్ లో శిక్షణ పొందుతోంది. నిరు పేద కుటుంబం నుంచి కేవలం […]

నడకే మందు

నడుము నొప్పి ఎంతో మంది సమస్య . ఇది దీర్ఘకాల సమస్య కూడా . ఈ నొప్పికి తాత్కాలిక ఉపశమనం గా మందులు వాడడం కన్నా నడకే మేలు అంటున్నారు అమెరికా పరిశోధకులు. దీర్ఘకాలంగా నడుము నొప్పి తో బాధపడుతున్న వేల సంఖ్య లో మనుషుల పైన పరిశోధన చేశారు . వీరిని ప్రతి రోజు అరగంట నడకతో మొదలుపెట్టమన్నారు . దీర్ఘకాలంగా నడుము నొప్పి తో ఉన్నవాళ్ళలో 16 శాతం మందికి కొంత ఉపశమనం కలిగింది […]

సీక్రెట్ ఉడ్ రింగ్స్

ప్రకృతిని ప్రేమించని వాళ్ళెవరూ. పచ్చని అందాలు జలపాతాలు కొండలు,నీలాకాశం,నక్షత్రాలు నచ్చే వాళ్ళ కోసం సీక్రెట్ ఉడ్ రింగ్స్ వచ్చాయి. చెక్క రిజిన్ తో తయారు చేసే ఈ ఉంగరాల్లో ప్రకృతి సౌందర్యం కనిపించేలా తీర్చి దిద్దుతారు. ఈ ఉంగరం వెలికి తగిలించుకుంటే\ప్రకృతి సౌందర్యంలోంచి ఓ ముక్క తీసి వేలికి చుట్టుకున్నట్లు ఉంటుందన్నమాట. ఆన్ లైన్ లో ఆర్డరిస్తే నచ్చిన వాళ్ళకి బహుమతిగా వెళ్ళిపోతాయి.

అరగంట చాలు

తల్లులు ప్రతిరోజు అరగంట పాటు పిల్లల చదువు దగ్గర కూర్చుంటే మంచి ఫలితం చూడవచ్చని, వారిలో తెలివితేటలు పెరుగుతాయని చెపుతున్నారు పరిశోధకులు . నాలుగు నుంచి ఏడు సంవత్సరాల పిల్లలతో హోమ్ వర్క్ చేయించడం ,చదివించటం చేస్తే వారిలో తెలివితేటలు వృద్దిచెంది మరింత చురుగ్గా తయారవుతారు అంటున్నారు . తల్లులతో పిల్లలకు సాన్నిహిత్యం ఎక్కువ తల్లి మాటకు విలువ ఇస్తారు . నమ్మకం చూపిస్తారు . ఈ మూడు కారణాలతో తల్లులతో పాటు చదువుకు కూర్చుంటే ఆ […]

మళ్ళీ తిరిగొచ్చిన ఫ్యాషన్

ఫ్యాషన్ ప్రపంచం నుంచి ఎందుకో కనుమరుగై పోయిన ఫొల్క్ డాట్స్, ఓ బేబీ సినిమాలో సమంత వేసుకునే సరికి మళ్ళీ మార్కెట్ లోకి వచ్చాయి. ఫొల్క్ డాట్స్ అండ్ నలుపు పైన తెల్లని చుక్కలు,లేదా అన్ని రంగుల్లోను తెల్ల చుక్కలు ఉండేవి. కానీ ఇపుడు ఏ రంగు చుక్కలైనా అన్ని రంగుల దుస్తుల పైన వస్తున్నాయి. జీన్స్ లోను చుక్కల జీన్స్ వచ్చాయి. బెనారస్ కంచి వంటివి కూడా ఫొల్క్ డాట్స్ తో సరికొత్తగా మార్కెట్ లోకి […]

మెదడు బలం కాళ్లలో

మెదడు మోకాల్లో ఉంది అని సాధారణంగా తెలివి తక్కువ వాళ్ళని తిట్టే ఉపయోగంలో ఉంది . కానీ మెదడు బలం మోకాళ్లలోనే ఉంటుందంటున్నాయి అధ్యయనాలు . కాళ్ళు బలంగా ఆరోగ్యం గా ఉంటేనే మెదడు చురుగ్గా పనిచేస్తుందని చెపుతున్నారు . పది సంవత్సరాల పాటు జరిగిన ఈ అధ్యయనంలో ప్రతి రోజు వ్యాయామం చేసేవాళ్ళ మోకాళ్ళు చాలా బలంగా ఉండడమే కాకుండా మెదడు కూడా అద్భుతంగా పనిచేస్తుందని రుజువైంది. వ్యాయామం చేస్తూ శరీరాన్ని పిట్ గా ఉంచుకొనే […]

మంచి ఫేస్ ప్యాక్ లు

అబ్బాయిలైనా అమ్మాయిలైనా ట్యానింగ్ సమస్యే. దానికి బంగాళాదుంపల రసం మంచి ఫేస్ ప్యాక్ అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఈ దుంపల రసం ముఖాన్ని శుభ్రం చేస్తుంది. వీటిని పలుచగా చేసి మొహం పైన రుద్ది కాసేపు ఆలా వదిలేసి కడిగేస్తే తేడా స్పష్టంగా తెలిసిపోతుంది. కలబంద గుజ్జు తో కూడా ట్యాన్ మట్టిని పొగగొట్టవచ్చు కలబంద గుజ్జు మొహం పైన రాసి 20 నిముషాలు ఆలా వదిలేసి కడిగేస్తే మొహం తేటగా కనిపిస్తుంది. అరటి పండులో ఉండే […]

ఆలస్యంగా నిద్ర లేస్తే అనారోగ్యం

షిప్ట్ కారణంగా ఆలస్యంగా నిద్రపోవటం ,ఉదయం ఆలస్యంగా నిద్రపోవటం చాలా మందికి అలవాటు . ఎన్నో కారణాల వల్ల రాత్రి ఆలస్యంగా నిద్రపోయి, ఉదయం ఆలస్యంగా నిద్రలేసే 1700 మంది స్త్రీ ,పురుషుల పైన అధ్యయనం చేసారు 45 నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళు వెళ్ళుంటారు. ఆలస్యంగా నిద్రపోవటం వల్ల చక్కర వ్యాధి ,పొట్టదగ్గర కొవ్వుపేరుకుపోవటం ,జీర్ణక్రియ లో అసమానతలు ,గుండె సంబంధిత సమస్యలు కాకుండా కండరాల మోతాదు తగ్గే ప్రమాదం ఉందని గుర్తించారు . […]

ఇవే క్రిములకు ఆవాసం

మనం వాడే ప్రతి వస్తువు అప్పుడప్పుడు శుభ్రం చేయకపోతే వాటి పైన పేరుకునే బాక్టీరియా అనేక అనారోగ్యాలకి కారణం అవుతోంది. మని పర్స్ లు, బ్యాక్ పాకెట్స్ పాక్ట్ కూరలు సమన్లు తెచ్చుకునే బాగ్స్. అస్తమానం బాగ్స్ శుభ్రం చేయము. ఇవి నిత్యం వెంట తీసుకవెళ్ళి, ఎక్కడ పడితే అక్కడ తీసి వాడుతు వుంటాం. నిలబడిన చోటే పెట్టేస్తూ వుంటాం ఇవి క్రిములకు ఆవాసాలుగా వుంటాయి. అలాగే కారు సీట్లు టూవీలర్ సీట్లు ఇవి కూడా తరుచు […]

ఆమె గోల్ యోగ

కొందరికి చక్కటి అభిరుచులు ఉంటాయి . ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ అందించడం “కాటెలిన్ టర్నర్ ఆకా “కు చాలా ఇష్టం . ఆ కాన్సెప్ట్ తో యోగాను పరిచయం చేస్తూ ప్రపంచాన్ని చుట్టేస్తూ ఉంటుంది . ఆమె మెట్రోలో ప్రయాణం చేస్తున్న ,బీచ్ లో ఉన్నా ,కొండలెక్కుతున్నా ,యోగానే ఆమె ఊపిరి . 2007 ఆమె యోగ ప్రాక్టీస్ మొదలు పెట్టింది . వివిధ ప్రదేశాల్లో వివిధ భంగిమల్లో యోగాను ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తుంది […]

అప్పుడే ముడతలా ?

చర్మంలో కోలజన్,ఎలాస్టిన్ లో విబ్బిన్నాం అయితే వదులై సాగిపోతుంది. కండరాల కదలికల్లో చురుకుదనం తగ్గి గీతలు ముడతలు వస్తాయి. పోషకాలు అందకపోయినా చర్మం పై గీతాలు వస్తాయి. మొదటిది ఎప్పుడు మాయిశ్చ రైజెర్ వాడటం ముఖ్యం ఇది చర్మం తేమ పోకుండా కాపాడుతుంది. కోలజన్ ను ఉత్పత్తి చేసే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ల. చర్మాన్ని ఆరోగ్యంగా వుంచే ప్రోటీన్లు,విటమిన్లు వంటి పోషకాలు శరీరానికి అందేలా చూడాలి. ఇవి కీలకంగా లభించే కూరగాయలు ,పండ్లు నట్స్ పప్పు ధాన్యలతో […]

కిటికీల ఊరు బీరాట్

అందమైన ఊరు ఉంది . ఎత్తైన కొండపైన ఏటవాలుగా నిర్మించిన ఇళ్ళు తో చుట్టూ ప్రవహించే నదితో చాలా అందంగా ఉంటుంది . ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏ రియల్ వ్యూ నుంచి ఆ పట్టణాన్ని చూస్తే ఆ ఇళ్ళు కిటికిలే కనిపిస్తాయి . తలుపుల కంటే కిటికీలే ఎక్కువ . అందుకే ఈ ఊరిని సిటీ ఆఫ్ థేంజెండ్ విండోస్ , లేదా సిటీ ఆఫ్ వన్ అబ్ అరర్ విండోస్ అంటారు . వాలుగా […]

అది నిజంగా పోరాటమే

తీవ్రమైన విషాదాలు,నిరాశలు ప్రతివాళ్ళను వేధిస్తాయి. బాధ తట్టుకోలేని స్థితిలో డిప్రెషన్ లోకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది. దాని గురించి దీపికా పడ్ కోనే ఎప్పుడు చెపుతోంది, డిప్రెషన్ రోగాలకు స్ఫూర్తి ఇస్తుంటుంది. డిప్రెషన్ లో ఉన్నపుడు ప్రతిక్షణం పోరాటమే. ఎప్పుడు అలిసిపోయినట్లే ఉండేది. నేనైతే డిప్రెషన్ లో ఉన్నానని బయటకు చెప్పాక ఎంతో భారం తగ్గిపోయినట్లు ఫీలయ్యాను. చాలా మంది ఎదో బాధలో ఉండి దాన్ని డిప్రెషన్ అనేస్తు వుంటారు. దాన్ని అర్ధం చేసుకోరు. డిప్రెషన్ […]