Sunday, 28 Jun, 2026

చక్కని కథలు

సాహిత్య సృజన వెనుక చాలా కారణాలు ఉంటాయి. ఎన్నో పుస్తకాల వెనుక నేపధ్యం తెలుసుకుంటే చాలా అశ్చర్యకరమైన పరిణామాలు వెలుగు చూస్తాయి. “ఆనాటి వాన చినుకులు” అనే ఈ కథా సంకలనం వెనుక ఇటువంటిదే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఉంది. శ్రీ వేమూరి సత్యనారాయణ గారు ఎప్పుడొ 20 సంవత్సరాల క్రితం ఒక గూటీ రిక్షాపై ఆనాటి వాన చినుకులు అనే వాక్యాన్ని చూడడం జరిగిందట. ఆ వాక్యం ఇన్ని సంవత్సరాలుగా వారి మనసులో మెదులుతూనే ఉండి […]

గుండె నొప్పి జ్ఞానోత్సవాలు‌-13

Acute coronary Syndrome అనేది NSTEMI and STEMI అని రెండు రకాలు ఉంటుందని చెప్పుకున్నాం. తీవ్రత దృష్ట్యా STEMI అనేది మేజర్ హార్ట్ ఎటాక్ అన్నమాట. ఈ STEMI కే థ్రాంబోలైసిస్ చేయాల్సి ఉంటుంది. Streptokinase, urokinase వంటి ఇంజెక్షన్లు ఉంటాయి. ఐతే ఇవి జంతువుల సీరం నుంచి తయారు చేసినవి. వీటి ధర 5000- 10000 దాకా ఉండవచ్చు. ఐతే ప్రస్తుతం డీఎన్ఏ రీకాంబినెంట్ టెక్నాలజీ ద్వారా తయారైన Reteplase, tenecteplase ఇంజెక్షన్ లు […]

అంతచల్లగా ప్రమాదం

సాధారణంగా అందరికి ఫ్రిజ్ లో నీళ్ళు తాగడమే అలవాటు . కానీ భోజనం చేసిన వెంటనే ఫ్రిజ్ వాటర్ తాగితే ప్రమాదం అంటున్నాయి అధ్యయనాలు . భోజనంలో తీసుకొనే అన్నం ,కూర ,మిగతా పదార్థాలలో ఉండే నూనెను ఈ చల్లని నీళ్ళు పన్నినిభవించేలా చేస్తాయి . అప్పుడు ఈ పదార్దాలు జీర్ణ వ్యవస్థలోని ఆమ్లాలతో కలసి నప్పుడు తేలికపాటి ఆహారం కూడా త్వరగా జీర్ణం కాదు . ఇవి జీర్ణకోశం లోని చిన్న ప్రేవుల్లో చేరుకొని కొవ్వుగా […]

నట్టింట్లో జలపాతం

జలపాతాల సవ్వడి వినేందుకు ఇళ్ళలో వాటర్ ఫౌంటెన్ ను ఏర్పాటు చేసుకొంటున్నారు. పని వత్తిడితో సతమతం అవుతువుంటే ఫౌంటెన్ లోని నీటిని తదేకంగా చూస్తూవుంటే. అలల శబ్దం వత్తిడిని తగిస్తుందట. ఫౌంటైన్లు ఇళ్ళలో అమర్చుకోవటం ఫింగ్ షుయ్ వాస్తులో భాగంగా వచ్చింది పంచభూతాల్లో ఒకటైన నీరు ఇంట్లో పారుతూ ధ్వనిస్తే ఇంట్లో వాళ్ళకు అదృష్టం కలిసివస్తుంది అని నమ్ముతారు చైనీయులు. రాళ్ళూ మొక్కలు బొమ్మలు దీనిలో నీళ్ళు కలగలిసిన ఈ బుల్లి ఫౌంటెన్ ఇంటికి ఎంతో అందం […]

అంతగా తినవద్దు

చాలా సులువుగా అనేక వెరైటీలు చేసుకు తినేందుకు అనువుగా ఉండే బ్రేడ్ ఎక్కువ తినకండి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అంటున్నారు నిపుణులు . బ్రెడ్ లోని అత్యధిక కేలరీలు స్థూలకాయానికి దారి తీస్తాయి . బ్రౌన్ బ్రెడ్ పరవాలేదు కానీ వైట్ బ్రెడ్ వల్లే సమస్యలు వస్తాయంటున్నారు. బ్రెడ్ కు అవసరం అయ్యే పిండి తయారీలో ఉపయోగిచే రసాయనాలు ఇతర పదార్దాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయoటున్నారు . వైట్ బ్రెడ్ తింటే పోషకాహార లోపం తప్పదని గోధుమ […]

చర్మం సంగతి పట్టించుకోండి

ఫిట్ నెస్ కోసం చేసే వ్యాయామాలు,నడకలు చేసే సమయంలో చర్మం విషయం కాస్త పటించుకొండి అంటున్నారు .. ఉదయం వాకింగ్, జాగింగ్ చేసే ముందర ముఖం చేతులకు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఉదయం వేళా ఎండలో ఉండే యూ వీ కిరణాల ప్రభావం నుంచి ఈ లోషన్ కాపాడుతుంది. అలాగే వ్యాయామం ముగించిన తరువాత ముఖం చేతులు చల్లని నీటితో రోజుకో మాయిశ్చ రైజర్ రాసుకొంటే చర్మ సమస్యలు ఇబ్బంది పెట్టవు. ఆఫీసుల నుంచి కాలేజీల […]

అద్భుత ఔషధం వేప

వేప అనంతమైన ఆరోగ్య లాభాలు ఇవ్వగలదు . అనేక దేశాల్లో వేప సాంప్రదాయక చికిత్స విధానాల్లో భాగంగా ఉంది .వేప యొక్క ప్రతేకమైన చికిత్సా గుణం రోగనిరోధక శక్తిని అనంతంగా పెంచగలదు . బ్లాక్ హెడ్స్ ,వైట్ హెడ్స్ ,గుంటలు మొదలైన చర్మ సమస్యలు పోగొట్టగలుగుతుంది . జుట్టు రాలకుండా ఆపడంలోనూ ,జుట్టు పెరిగేలా చేయడంలోను వేప ఉపయోగ పడుతుంది . శరీరం వేపను స్వీకరించడం ద్వారా రకరకాల ఇన్ ఫెక్షన్స్ తో పోరాడే శక్తిని సంపాదించు […]

ఔషధ సుగంధం

మలబార్ తీరంలో పుట్టిన దాల్చిన చెట్టు బెరడును మనం దాల్చినచెక్కగా వాడుతాం . ఈ మొక్క ఎతైన కొండల్లో పెరుగుతుంది . ఆకులు దళసరి గా పెళుసుగా ఉంటాయి . చెట్టు ఆరు నుండి ఎనిమిది మీటర్లు వరకు పెరుగుతుంది . చిన్ని పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి . కొమ్మలు నరికి బెరడును వలచి ఎండబెడతారు . ఈ మొక్కల నుండి తీసిన నూనె ఎంతో పరిమళంతో ఉంది స్వీట్స్ తయారీలో సబ్బులు ,క్రిములు వగైరా […]

పరిగడుపున తాగాలి

బీట్ రూట్ జ్యూస్ తాగితే శరీరానికి సరిపడే ఐరన్ అందుతుంది అంటారు ఎక్స్ పర్ట్స్. టీనేజ్ పిల్లలు తాగితే రక్తహీనత సమస్య తగ్గుతుంది . హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది . ఈ రసంలో కాల్షియం ,పొటాషియం ,మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి . ఉదయాన్నే బీట్ రూట్ జ్యూస్ తాగితే ఇందులో ఉండే విటమిన్లు ,పీచు బి పి ని అదుపులో ఉంచుతాయి . గర్భిణీలు తాగితే ఫోలిక్ యాసిడ్ బాగా అంది పిండం ఎదుగుదలకు తోడ్పడుతుంది . […]

టూర్ ప్లాన్ తో ఆరోగ్యం

తరచూ టూర్లకు ప్లాన్ చేసుకోమంటున్నారు పరిశోధకులు .పచ్చని చెట్లు ,లోయలు ,జలపాతాలు ఉండే ప్రాంతాలకు తరళి వెళ్లడం వల్ల ఒత్తిళ్ళు దూరమై మేలు చేసే ఎండుర్షిన్ లు విడుదల అవుతాయట. సంవత్సరం పాటు కొన్ని వందల మందిపై జరిపిన ఒక పరిశోధనలో ,జీవ క్రియ లక్షణాలు ,దానికి సంబంధించిన సిండ్రోమ్ పై అధ్యయనం చేసి కనీసం మూడు నెలలకొకసారి అయిన విహార యాత్రకు వెళితే జీవ క్రియలన్ని బావున్నట్లుగా గుర్తించారు . జీవ క్రియలు అన్ని బావుంటే […]

కడుపులో మంట- ఎందుకో తెలిసింది

మొదటి సారి కడుపులో మంటగా అనిపించింది ఇవ్వాళ . ఎందుకై ఉంటుందని ఆలోచిస్తే..ఇవాళ మధ్యాహ్నం ఒక ఛాయ్ తాగాను అని గుర్తుకు వచ్చింది. ఐతే అది పాలతో చేసిన ఛాయ్ కాదని తాగేటప్పుడు అనిపించింది. సింథెటిక్ పాలతో చేసి ఉండింటారు. సింథెటిక్ పాలు అంటే గ్లూకోజ్, రిఫైన్డ్ ఆయిల్, కాస్టిక్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్, వైట్ పెయింట్, డిటర్జెంట్ వంటివి కలిపి పాలను కల్తీ చేసే కొత్త విధానం. యూరియా, స్టార్చ్, ఫార్మాలిన్ వంటివి పాలను ఎక్కువ […]

“మైసిగండి మైసమ్మ ప్రసాదం”

   “మాయదారి మైసమ్మొ…మైసమ్మా         మనం మైసారం పోదమే….మైసమ్మా”!! శ్రీ శైలం వెళ్ళే రహదారిలో మహబూబ్ నగర్ జిల్లాకు సమీపంలోని క్షేత్రమే మన మైసిగండి మైసమ్మ తల్లి. మైసమ్మ తల్లి వేపచెట్టు కింద వున్న పాము పుట్టలో వెలసి గిరిజనుల ఆరాధ్య దేవత గా పూజలు అందుకుంటోంది.ఈ తల్లి భక్తుల కలలో కనిపించి తనకు దేవాలయం కట్టించమని ఆదేశించింది.74 స్తంభాలతో వివిధ రకాల ఆక్రుతులతో అతి పెద్ద  మంటపంలో అమ్మ వారు కొలువై ఉన్నది.మైసమ్మ తల్లి కి […]

ఇవి అవసరం

అనేక రకాల పండ్లు కూరగాయల్లో సహజమైన కొన్ని పదార్ధాలు శరీరంలో వార్ధక్యడ్యామేజ్ అయినా కణాలు స్థాయిని తగ్గించగలుగుతాయి. వార్ధక్య లక్షణాలు తగిపోయేది ఇలాగే. వయసు పెరిగేకొద్దీ నశించిన కణాలు పేరుకొని ఓ దశలో పక్రియ మొదలు అవుతుంది. చర్మం ముడతలుపడటం, తేమ తగ్గటం లాంటివి నెమ్మదిగా చోటు చేసుకొంటాయి. పండ్లు కూరలో ఉండే ఫిట్నెస్ అనే సహజ పదార్థం ఈ మృతకణాలు స్థాయిని తగ్గించి ఈ వార్ధక్య లక్షణాలను రానివ్వకుండా చేస్తుంది . అందుకే సాధ్యమైనత వరకు […]

దీర్ఘాయుష్షు

మామిడి పండ్లకాలం వెనక్కి తగ్గి మార్కెట్ లో దానిమ్మ,ఆల్ బకర్ ఫిగ్ మొదలైనవి కనిపిస్తున్నాయి.. దానిమ్మలో లభించే యురోలిధిన్ అనే పదార్థం అయుష్ష్ పెంచుతుందని స్విజర్లాండ్ లోని ఈపిఎన్ఎల్ శాస్త్రవేత్తల అధ్యయనం చెప్తుంది. యురోలిధిన్ కణాల్లోని మైటో కాండ్రియా పనితీరు మెరుగు పరుస్తుందిని శాస్త్రవేత్తలు ఈ యురోలిధిన్ ఏ ను కృతిమంగా తాయారు చేసి పరీక్షలు నిర్వహించి క్రమం తప్పకుండా వ్యాయమం చేస్తే ఎల్లాంటి ఫలితాలు ఉంటాయో ఈ మందు ద్వారా అలాటి ఫలితం రావడానికి పరిశోధనలో […]

కొవ్వు కరిగించే కర్పూరం

కర్పూరం దేవుడికి ఇచ్చే హారతిగానే మనకు తెలుసు కానీ ఈ కర్పూరం ఆహారంలో తీసుకుంటే చాలా మంచి ఆరోగ్య ప్రయోజనం కూడా. ఒకటి రెండు పలుకులు కర్పూరం నోట్లో వేసుకొని చపరిస్తే కళ్ళు బైర్లు కమ్మటం, వికారం తగ్గుతాయి శరీరానికి దృఢత్వం రక్త పుష్టి కలుగుతాయి. పచ్చ కర్పూరం మంచి గంధం కొన్ని తమలపాకులతో తీసుకుంటే శరీరంలో తగ్గొచ్చంటున్నారు వైద్యులు. రక్త పోటును తగ్గించే శక్తి పచ్చ కర్పూరానికి ఉంది. వేడి చేసిన ఆవ నూనెలో కర్పూరం […]

కొంచెం లాభం మరింత నష్టం

ఇయర్ ఫోన్స్ వాడకం ఎక్కువయి పోతూనే ఉంది ,కానీ ఉపయోగం మాట ఎలావున్నా వాడకంలో శ్రద్ద తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు మాత్రం ఖాయం. చెవిలో పలికి వినపడే అధిక శబ్దం నరాలపై పాడే మెలాన్ షీత్ ను దెబ్బతీస్తాయి. ఈ హెడ్ ఫోన్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాల ఎక్కువ హెడ్ ఫోన్స్ షేరింగ్ వల్ల కూడా ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్స్ సోకుతాయి. చెవిలో తలైతే తేమ వేడి వల్ల బాక్టీరియా పెరుగుతుంది. గంటల […]

ఇది గొప్ప చిట్కా

ప్రతి రోజు బరువు చూసుకొంటూ ఉంటే అధిక బరువు తేలిగ్గా తగ్గి పోతుంది అంటున్నారు యూనివర్సిటీ అఫ్ జార్జియా పరిశోధికులు. సాధారణంగా ఎవరైనా సంవత్సరానికి అరకిలో నుంచి కిలో వరకు బరువు పెరుగుతారు . ఊబకాయుల్లో ఈ పెరుగుదల ఇంకా ఎక్కువ. పరిశోధనలో కొన్ని వందల మందిపై ఈ చిట్కా ప్రయోగించారు . ప్రతి రోజు బరువు చూసుకుంటే మనలో బరువు పట్ల ఆలోచన పెరుగుతుంది. తినే భోజనం, వ్యాయమం గురించి శ్రద్ధ పెరిగి ప్రతి రోజు […]

ఇల్లంతా తోటే

పర్యావరణాన్ని ప్రేమించే వాళ్ళు పెరిగిపోతున్నారు. నాలుగు మొక్కలు ఎలాగైనా పెంచాలను కుంటున్నారు. ఇపుడు పాశ్యర్చ్ దేశాల్లో ప్రారంభమైన లివింగ్ హాల్స్ కాన్సెప్ట్ మన వరకు వచ్చేసింది. నిలువెత్తు గోడలకు మొక్కలు పెంచేందుకు వీలుగా ఇనుపస్టాండ్లు ఏర్పాటు చేసి కుండీలో పెడతారు. లివింగ్ హాల్ కోసం కాస్త మొండి మొక్కలిని ఎంచుకుంటారు. పదిహేను రోజుల కొకసారి నీళ్ళు చల్లిన బతికి ఉండే మొక్కల్ని కుండీల్లో పెంచుతారు ఫోటోఫ్రేముల్ని తయారు చేయండి వాటిలో నాచు మొక్కల్ని తెచ్చి పెంచవచ్చు. వాటికీ […]

సూప్ తో బరువుకు చెక్

తక్కువ క్యాలరీలు ఉన్న వెజిటబుల్ భోజనానికి ముందు సూప్ తీసుకుంటే భోజనంలో క్యాలరీలు 20 శాతం తగ్గించుకోవచ్చు అంటారు పరిశోధకులు. సూప్ తయారీ విధానం పెద్దగా ప్రభావితం చేయదన్న తయారీకి పదార్దాలు ఉపయోగించిన ఫలితం ఒక మాదిరిగ ఉంటుందన్నారు. కానీ భారీగా ఛీజ్,క్రీమ్ కలిచితేనే క్యాలరీలు పెరుగుతాయి. సూప్ వెజిటబుల్ సూప్ తయారు చేసుకోవచ్చు. రకరకాల కూరగాయల ముక్కలతో చేసిన సూప్ ఆరోగ్యం, కార్న్ ప్యాకెట్ సూప్ లలో ఉప్పు ఎక్కువగ ఉంటుంది. అందుకే తక్కువ సోడియం […]

“శ్రీ ఎల్లమ్మ తల్లి ప్రసాదం”    

ఆషాఢమాసంలో గ్రామదేవతలకు పూజలు ప్రత్యేకంగా చేస్తారు. హైదరాబాద్ లో ఉన్న “బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి” గురించి చెప్పుకోవాలి.ఈ తల్లి స్వయంభూ గా బావిలో వెలిసింది.భక్తులు ఎల్లమ్మ తల్లికి బావిలో నుంచే పూజించి కటాక్షం పొందేవారు. జమదగ్ని మహర్షి భార్య అయిన రేణుక ఎల్లమ్మ పరశురాముడికి తల్లి. పార్వతి దేవి అంశం. ఆషాఢమాసం తొలి మంగళవారం ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది.ఇక్కడ నిత్యం బోనాలు సమర్పించుకుంటారు భక్తులు. రేణుక ఎల్లమ్మ తల్లి తల […]