July 2019
గుండె నొప్పి జ్ఞానోత్సవాలు -10
గుండె నొప్పి వచ్చినపుడు వేసుకోవాల్సిన మందులు ముఖ్యంగా రెండురకాలు. ఒకటి హాస్పిటల్ వెళ్ళేంత వరకూ నొప్పిని తగ్గించే మందులు ఐతే…రెండు, హాస్పిటల్ లో ఈసీజీ తీసాక అందులో మార్పులు acute coronary Syndrome ని సూచించినట్టైతే వెంటనే ఇచ్చే మందులు. మొదటి రకాన్ని “నైట్రేట్స్” అనీ రెండో రకాన్ని “యాంటీ ప్లేట్ లెట్స్” అనీ అంటారు. ఐతే ఈ రెండు రకాల్లో చాలా మందికి మొదటి రకం మందు గురించే తెలుసు. అదే నాలుక కింద పెట్టుకోమని […]
ట్రెండ్ కూర్గ్ నగలు
కూర్గ్ కు చెందిన ఆభరణాలు బంగారు పూసలకు నల్లని త్రాడుకు గుచ్చుకొని ధరించేవి చాలా అందంగా ఉంటాయి ఇవి రెండు మూడు వరుసలుగా ధరిస్తారు. కూర్గు స్త్రీల చీర కట్టుకు ఈ ఆభరణాలు చక్కగా మ్యాచ్ అవుతాయి,వెనుక నుంచి కుడి భుజం మీదుగా కొంగు తీసి ముందుకు తెచ్చి గట్టిగా బిగిస్తాయి ఈ రకం చీర కట్టుతో బంగారు గుండ్లు వరసలు అందంగా స్ప్రష్టంగా కనిపిస్తాయి. జువ్ మాలలు చిన్నవిగా గొడుగు ఆకారంలో ఉంటాయి వెనక వుండే […]
ఫ్యాబ్రిక్స్ ప్యాడ్ పిరాయ్
సరైన పద్ధతిలో మహిళలు వాడే సానిటరీ నాప్ కిన్స్ ను ఉపయోగించక పోవడం వల్ల వాటిని ఇతర వ్యర్ధాలతో కలిపి పారేయడం వల్ల వాటిలో వార్ నాన్ బయో డిగ్రేడబుల్ ప్లానెట్ వల్ల భూమికి చాలా నష్టం జరుగుతుంది అంటారు శాస్త్రవేత్తలు, వైద్యులు ఈ ప్లాన్టర్ లతో చేసిన ప్యాడ్స్ ని వాడటం హానికరం అని తమిళనాడు కు చెందిన అభిరామి వస్త్రంతో ప్యాడ్లను తయారుచేయటం మొదలుపెట్టారు పిరాయ్ పేరుతో ఫ్యాబ్రిక్ ప్యాడ్స్ తాయారు చేపట్టింది వివిధా […]
పాటించదగినవే
ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్ళు వేడెక్కాయి?వాటర్ బాటిల్స్ పాలీ ఇథిలీన్ చేకిప్తలేట్ తో ఈ వాటర్ బాటిల్స్ తయారవుతాయి. అవి వేడెక్కితే ఈ పదార్థం నీళ్లలోకి ఆ రసాయనం విడుదల చేస్తుంది. అందుకే బాటిల్స్ లో పోసిన నీళ్ళు వేడెక్కుతే తగదు. రోజు వ్యాయామం చేయకుండా కదలకుండా కూర్చొని రిలాక్సగా తింటే. మధుమేహ వ్యాధి గ్రస్తుల్లో డయాబెటిక్ రెటినోపతి వచ్చే అవకాశం ఉంటాయిని డాక్టర్స్ చెబుతున్నారు. పండ్లు కూరగాయలు గింజలు కలిసిన ఆహారం తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ […]
ఇలా అసలొద్దు
ఉప్పు మనం తినటం లేదు అనుకుంటాం కానీ,మనం క్యాజువల్ గా తినే ఎన్ని పదార్దాలలో ఉప్పు దాక్కుని వుంది సాలిడ్ జీడిపప్పు రెండు పలుకులేగ అనుకుంటాం కదా , చిన్న గిన్నెలో వేయించిన జీడిపప్పులు 814మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ లో వంద గ్రాముల పొటాషియం వెయ్యి మిల్లీ గ్రాముల సోడియం ఖాయంగా ఉంటుంది. సాలిడ్ పాప్ కార్న్ వంద గ్రాముల ప్యాకెట్ లో 1940మిల్లి సోడియం ఉంటుంది వంద గ్రాముల ఆవకాయ ఉరగాయిలో […]
జ్ఞాపకాన్ని దాచే వృక్షం
శాన్ ఫ్రాన్సీస్కో కు చెందిన బెటర్ ప్లేస్ ఫారెస్ట్ అనే సంస్థ ఒక గొప్ప ఆలోచన చేసింది .కుటుంబంలో చనిపోయిన వ్యక్తుల జ్ఞాపకంగా ఒక చెట్టుని సంరక్షించేందుకు అవకాశం ఇస్తుంది . అడవి సంరక్షించేందుకు పూనుకొన్నా ఈ సంస్థ . ఈ అడవిలో పెరిగే రెడ్ వుడ్ చెట్లను తమ పూర్వీకుల ఙ్ఞాపకంగా చూసుకోమ్మని ఆసక్తి గల కుటుంబాలకు విక్రయిస్తోంది కొనుగోలు చేసిన చెట్టు మొదల్లో చనిపోయిన వ్యక్తుల చితాభస్మాన్ని పోసుకోవచ్చు . రిజిస్టర్ వ్యక్తుల పేర్లు […]
కెంపు పచ్చల నగలు
పచ్చని మొక్కల్లో గులాబీలు పూసిన అందంగా ఉంటాయంటారు పచ్చ కెంపుల నగలు. పాశ్చాత్య దేశ నగిషీలతో పూలు ,ఆకులు కలసినట్లు ఈ నగలు చాలా ప్రత్యేకం, ముత్యాల గుత్తుల హారాలలో కెంపులు ,పచ్చలు కలగలసి నాలుగైదు వరుసల గొలుసులు ,ఈ రెండు రత్నాలతో చేసిన నెక్లస్ లు ప్రత్యేక రోజు పెళ్ళిరోజు వేడుకల్లో ఎంతో చక్కగా అమరిపోతాయి . ఆకుపచ్చని రత్నాన్ని రోజు తదేక దీక్షతో కంటికి మంచిదట . పూర్వ కాలంలో ప్రేమికులు వీటిని ధరిస్తే […]
రెండు కూడా ఒంటరి అంకే
పదిహేను కథలున్న ఈ కథ సంకలనంలో దాదాపు అన్ని స్త్రీ కేంద్రంగా నడిచినవే . కథల్లో ఎక్కడ జడ్జ్ మెంట్స్ ఉండవు . రచయిత్రి ఎదురుగ్గా కూర్చొని కథ చెపుతునట్లు ఉంటుంది . ఈ కథల్లో స్త్రీలు బాధితులు కారు . హుందాగా జీవన పోరాటం చేస్తాయి . ఇల్లు ,ఉద్యోగం రెండూ సమతూకంతో చక్క బెడతారు . మొదటి కథ కిమయలో మంజు సచ్ఛమైన అమ్మాయి. మనసులో ఏదనుకోంటే అదే మాట్లాడేస్తూ ఉంటుంది . సాధారణంగా […]
గుండె నొప్పి జ్ఞానోత్సవాలు -సెకండరీ సెంటర్లు
ఇపుడు ఒక వ్యక్తికి ఛాతిలో నొప్పి వచ్చిందనుకుందాం. దగ్గరలోని హాస్పిటల్ లో ఈసీజీ తీయిస్తే…ఈసీజీలో మార్పులు ఉన్నాయనుకుందాం.. అప్పుడు అక్కడి డాక్టర్లు higher centre కి వెళ్ళమని చెబుతారు. ఐతే చాలా మంది పేషెంట్లు “ఏం ఇక్కడ కాదా?! ఎందుకు కాదు?!” అని గొడవ పడటం మొదలు పెడతారు. కేవలం ఈసీజీ ఫెసిలిటీ ఉన్నంత మాత్రాన, గుండె జబ్బుకు ట్రీట్మెంట్ చేయగలిగే ఫెసిలిటీ ఆ హాస్పిటల్ లో ఉండాలని లేదు. ఎందుకంటే heart attack ట్రీట్మెంట్ కి […]
“చిత్రాంగద”
కొన్ని సినిమాలు తీయటానికి స్క్రిప్ట్ ఉంటే సరిపోతుంది కానీ… కొన్ని సినిమాలకు గట్స్ కావాలి సినిమాని ఒక ఆర్ట్ గా మోహించే ప్రేమ ఉండాలి. నిజమే సినిమా అనేదే ఆర్ట్ అనుకున్నప్పుడు “ఆర్ట్ సినిమా” అనే ఒక జోనర్ ఏర్పరుచుకోవటం అనే వింత స్తితిలో పడిపోయాం. దాన్ని బద్దలు కొట్టిన ఒక హీరో రీతూపర్ణో ఘోష్ ఇండియన్ సినిమా మీద ఒక చెరిగిపోని సంతకం. దర్శకుడు, నటుడూ, కథారచయిత, లిరిసిస్ట్. 19 ఏళ్ల సినిమా కెరీర్లో 12 […]
“గోల్కొండ ఎల్లమ్మ తల్లి ప్రసాదం”
ఆషాఢ మాసంలో వచ్చే బోనాల జాతర సంబరాలు ప్రారంభం గోల్కొండ ఎల్లమ్మ తల్లితోనే. కన్నుల పండుగగా ఆలయాన్ని వేప మండలతో అలంకరించి,రంగవల్లులతో తీర్చిదిద్దుతారు.ఈ ఆలయం గోల్కొండ కోట నవాబు కాలంలో అక్కన్న,మాదన్నలు కట్టించారు.ఆషాఢ మాసంలో వాతావరణ మార్పులకి పిల్లలకు అనారోగ్యం కారణంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో గ్రామదేవత ఎల్లమ్మ కు తొట్టెలు కడతామని,బోనంతో నైవేద్యం సమర్పిస్తామని ముడుపులు కట్టడం వల్ల పిల్లలను ఆ తల్లి చల్లని చూపుతో రక్షించేది. ఎల్లమ్మ తల్లి కి ఆదివారం, మంగళవారం, గురువారం […]
BETWEEN THE LINES
“BETWEEN THE LINES …. the laws of relationships! ( Drama review) “To read between the lines”………..అంటే to find meanings that are intended but that are not directly expressed in something said or written: ఆచ్ఛాదిత, అదృశ్య భావావేశాలు! చెప్పకనే చెప్పే ఉద్దేశ్యపూరితాలు! దృశ్యాదృశ్య విభాజకాలు! నగరీకరణ నుంచి ప్రపంచీకరణకు మనిషి ఉత్థానమైనా…. మారని అంతర్లీనపు అభిజాత్యం, పురుషహంకారం, కనిపించని తెరల వెనక దాంపత్యపు ఆధిపత్యపోరు. […]
గుండె నొప్పి జ్ఞానోత్సవాలు-7
గుండె నొప్పి జ్ఞానోత్సవాలు (post 7) Ecg ఇంతకు ముందు పోస్ట్ మరోసారి చదవండి. అందులో ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది ..ఏమంటే, గుండె జబ్బును డయాగ్నోసిస్ చేయడానికైనా లేదా ట్రీట్మెంట్ పద్ధతిని ఎన్నుకోవటానికైనా… డాక్టర్లకు ఈసీజీయే ఆధారం అని. కాబట్టి ఈసీజీ ఎంత ముఖ్యమైనదో తెలుసుకోవాలి ముందుగా. ఈసీజీ ఎందుకు?. ———————————— మనం ఎన్నో స్టేజ్ లు దాటి వచ్చాం కాలంలో. మా గురువులు ఏం చెప్పే వారంటే ఆ కాలంలో ఈసీజీ చేయించాలని డాక్టర్లు […]
“పూరి జగన్నాథుడి మహా ప్రసాదం”
“జయ జనార్దన కృష్ణ రాధికా పతే.. నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే…” ఆషాఢ మాసం వచ్చిందంటే మనకు గుర్తు వచ్చేది పూరి జగన్నాథ్ రథయాత్ర.ఈ రోజు మరి జగన్నాథుడికి మహా ప్రసాదం నైవేద్యం పెట్టి అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిద్దాం!! దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల నుండి వచ్చి రథయాత్ర లో పాల్గొన్న అనుభవం వర్ణణాతీతం.గుడి గోపురం పైన జెండా వీచే గాలికి విరుద్దంగా రెపరెప లాడుతూ ఉంటుంది.సుదర్శన చక్రం ఎటు […]
చిన్నవే అయినా ప్రయోజనం
నట్స్ లో కేలరీలు అధికం అని బయపడకండి ,సరైన మోతాదులో తీసుకొంటే అవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి అంటున్నారు అద్యాయనకారులు . రోజు ఎనిమిది వాల్ నట్స్ తింటే గుండె ఆరోగ్యం పదిలం . బాదం పప్పులు రుగ్మతల నుండి రక్షిస్తాయి . కాల్షియం ఎక్కువ క్యాలరీలు తక్కువ . దినిలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది . ఫిటినెస్ గా వుండాలనుకొనే వాళ్ళు పిస్తా పప్పు తిన వలసిందే . ఇవి పూర్తి కాల్షియం […]
తిరిగొచ్చిన ప్యాషన్
కోస్తా తీరా ప్రాంతాల్లో పగడాల నగలు ఎప్పుడూ ఎవ్వర్ గ్రీన్ . ఈ పగడాలను బంగారు అల్లికలో మెడ నిండా నెక్లస్ మాదిరిగా నడుము వరకు పొడవైన బంగారు ముడుల మధ్య పొదిగిన గొలుసులు మళ్ళీ ప్యాషన్ వరుసలో ముందున్నాయి . వీటికి కెంపులు ఇతర విలువైన రాళ్ళు పొదిగిన పెండెంట్ లో నెక్లస్ ల్లా తయారు చేస్తారు . ఈ పెండెంట్ లలో హంసలు ,నెమళ్ళు ,దేవతా మూర్తులు గుండ్రని బంగారు పతకాలల్లొ బంగారు గజ్జెలలో […]
యాంటిక్ మూలాలు ప్రాచీనం
అపుడెప్పటివో పాతనగలు మళ్ళీ ఫ్యాషన్ పోకడలో భాగంగా మారి యాంటిక్ నగల పేరుతో అమ్మాయిలు మనసు దోచుకొంటున్నాయి . ఈ యాంటిక్ నగలకు భారీ మెరుపులుండవు . చక్కని పనితనంతో ఫినిషింగ్ తో ఉంటాయి . పాత నగలు చూస్తుంటే బంగారు ఆభరణాలు లా మరీ ధగధగలాడవు . వన్నె తక్కువగా ఉన్నా చాలా అందంగా ఉంటాయి . పాత నగలలో గోల్కొండ గనుల్లోని విలువైన అన్ కట్ రాళ్ళు పొదిగి చక్కని నగిషీలతో ఉండే ఆభరణాలకు […]
మీనియేచర్ క్యాబేజీలు
బస్సెల్ స్వీట్స్ ను బెంగుళూరు క్యాబేజీలు అని పిలుస్తారు . ఇవి మీని యేచర్ క్యాబేజిల్లాగా ఉంటాయి . వాటి లో విటమిన్లు ,ప్రోటీన్లు ,ఖనిజాలు ,పీచు ,యాంటి ఆక్స్ డెంట్లు పుష్కలంగా ఉంటాయి . గైనమిక్ ఇండెక్స్ చాలా తక్కువ వంద గ్రాముల బస్సెల్ స్వీట్స్ లో 45 క్యాలరీలు 3.38 గ్రాముల ప్రోటీన్లు 3.8 గ్రా పీచు దొరుకుతాయి . అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ల నిల్వలు ఇవి పొటాషియం కాపర్ ,మేగ్నేషియం కాల్షియం ఐరన్ […]
అత్తుకొనే కుండీలు
వంట గదిలో కాస్త ఎండపడే గోడపైన ఈ ఈడెన్ సెక్షన్ ప్లాంటర్లు అతికిస్తే వంటగది రూపం ఆహ్లాదంగా మారిపోతుంది . తిరగమోతల ఘాటులో, సాంబారు ఘుమ ఘుమ లలో ఉక్కిరి బిక్కిరి అయ్యేచోట గోడ పొడవునా చిన్న కప్పుల్లో అలంకరణ మొక్కలో లేదా కొత్తిమీర పుదీనా వంటి మొక్కలో ఉంటే ఎంతో బావుంటుంది . అద్దాలు,టాయ్ లెట్స్ గోడలకు అతికించేట్లు ఈ కుండీల వెనుక ఒక రబ్బరు నిర్మాణం ఉంటుంది ఈ రబ్బరు గట్టిగ ఉండి రాకుండా […]
ఎలా తిన్నా రుచే
ప్రతిరోజు గిన్నెడు జూట్ మీల్ తింటే బరువు తగ్గటం ,రక్తపోటు నియంత్రణలోకి రావడం ఖాయం . లైఫ్ లో డయాబెటిస్ ను తగ్గించటంతో పాటు కొన్ని రకాల కాన్సర్ల నివారణలో జూట్ మీల్ సహకరిస్తుంది . ఒక గిన్నెడు జూట్ మీల్ లో యాంటీ ఆక్స్ డెంట్స్ ,ఖనిజాలు ,విటమిన్లు ,ప్రోటీన్లు ఐరన్ , కంప్లైన్స్ కార్బో హైడ్రేడ్స్ అత్యధికంగా ఉంటాయి జూట్స్ లో కరిగే పీచు నీటిని పీల్చి జీర్ణక్రియను నెమ్మదింప చేస్తుంది . పాలు […]
