Sunday, 28 Jun, 2026

ఆర్టికల్ 15 సినిమా

రచయిత-రమా సుందరి అవును. దళిత సమస్యను లిబరల్ బ్రాహ్మణ consciousness నుండి చూసే సినిమానే. ఆ consciousness సానుభూతితో, సహానుభూతితో, నిజాయితీతో ఉంటుంది. కానీ మూలాల్లోకి వెళ్లలేదు. అయినా సరే, దళిత సమస్య తీవ్రతను ప్రజల్లో సెన్సిటైజ్ చేయటానికి ఇలాంటి సినిమాలు అవసరమే. ఆర్టికల్ 15 సినిమా, హీరోయిక్ వెర్షన్ ను అధిగమించలేనంత కమర్షియల్ సినిమా అయినా, దళిత సమస్య విషయంగా సామాజిక చేతనను పెంచే ప్రయత్నం చేసింది. బాదాన్ అక్కచెల్లళ్ల గాంగ్ రేప్, హత్యా; ఉత్తర […]

కొత్త కోడలు

                     రచయిత-జ్యోతి.పీ కొడవటిగంటి కుటుంబరావు గారి నవల “కొత్త కోడలు” మధ్యతరగతి కుటుంబంలోని మనస్తత్వాలను, సంబంధాలను ఆవిష్కరించే రచన. ఇందులో పెళ్ళి అనే బంధం పట్ల ప్రపంచ వైఖిరిని మరో సారి ప్రస్తావిస్తూ దాని ఛుట్టూ అల్లుకుని ఉన్న అంచనాలను, కపటత్వాన్ని ప్రశ్నిస్తారు రచయిత. హనుమాయమ్మ అనే స్త్రీ ఇందులో ముఖ్యమైన పాత్ర. ఆమె రెండవ కుమారుని వివాహం కోసం సంబంధాలు చూడడం, సరోజిని […]

ఇవి కలర్ ఫుల్ నగలు

బంగారం కంటే అందమైన నగలున్నాయి. ఇవి అందమైన చీరలకు అద్భుతమైన మ్యాచింగ్ గా ఉంటాయి. ఇవి ఒక గ్రాము ఇమిటేషన్,వెండి ఏ లోహం తో చేసిన నగలైనా సరే పట్టు దారాలతో,జ్యూట్ తో కలిపి తయారు చేసినవి. సంప్రదాయి చీర కట్టుకు ఫ్యాషన్ వేర్ కి ఈ ఫ్యాషన్ జ్యువలరీ కలర్ ఫుల్ గా మ్యాచ్ అయిపోతాయి. నారతో తయారు చేసిన లేయర్డ్ హారాలు,పట్టు దారాలతో గుచ్చినా అందమైన పెండెంట్లు పూసలు పల్చని అద్దాలతో ఫ్యాషన్ డిజైన్లకు […]

ఈ ప్రింట్ తో ప్రత్యేకం

ఈవినింగ్ పార్టీల కోసం డిజిటల్ ప్రింట్స్ గౌన్స్ ఎంచుకుంటున్నారు ఫ్యాషన్ డిజైన్లు. ఒక యూనిక్ లుక్ కోసం ఇవి ట్రై చేయాలంటున్నారు, పూవుల డిజైన్లు జరీ అంచులతో ఈ గౌన్లు పార్టీ లుక్ ఇస్తాయి. ఈ గౌన్స్ తో ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు ఎక్స్ పర్ట్స్. ఫ్రిల్స్ జార్జెట్ డోరి లు గౌన్ లకు నప్పే విధంగా అమరుస్తున్నారు. రొటీన్ కు భిన్నంగా ఉండాలంటే ఈ డిజిటల్ ప్రింట్స్ మనోహరమైన రంగుల కాంబినేషన్స్ తో కనిస్పిస్తాయి ఈ […]

బ్లాక్ ఫ్లేవరి కాఫీ

ఒక కిలో పొడి కొనుక్కోవాలంటే లక్ష రూపాయిలు అవుతుంది . లేదా కప్పు కాఫీ కావాలంటే 850 రూపాయిలు ఇవ్వాలి . పర్యటక ప్రాతం థాయ్ లాండ్ లో ఈ అత్యంత ఖరీదైన బ్లాక్ ప్లేవరి కాఫీ ని తయారు చేస్తారు . ఇది వగరు రుచితో గమ్మత్తుగా ఉంటుంది . ఇంత టేస్ట్ కాఫీ కీ రుచి ఏనుగు పేడతో వస్తుంది . ఏనుగుల చేత కాఫీ గింజలను తినిపిస్తారు . ఇవి ఏనుగుల జీర్ణవ్యవ్యస్థ […]

గుప్పేడు గింజలు చాలు

వేరుసెనగ పప్పు ప్రతినిత్యం గుప్పేడు తింటే మృతువును దూరం పెట్టినట్టే అంటున్నారు మాస్టర్ పరిశోధికులు. ప్రతి రోజు పది గ్రాముల ఉడక బెట్టిన వేరుసెనగ గింజలు తినటం ద్వారా గుండె జబ్బులు ,కాన్సర్ లు రావంటున్నారు. వేరుసెనగపపు లోని ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్లు ఫ్యాటీ యాసిడ్ లు శరీర ఆరోగ్యానికి సహకరిస్తాయి. అదే సమయంలో పీనట్ బట్టర్ వల్ల అధిక ఉప్పు షుగర్ శరీరంలోనికి చేరడం వల్ల అనారోగ్యం రావు ప్రయోజనం శున్యం అంటున్నారు. కేవలం ఉడకబెట్టిన వేరుసెనగ […]

ఇంట్లో వాసనా ?

ఇల్లు అద్దంలా ఉంటుంది కానీ అస్తమానం మూసి వుంచే అలవాటులో ఉన్నం కాబట్టి తలుపు తీయగానే ఎదో వాసన విసిగిస్తూ ఉంటుంది.దాల్చిన చెక్క ముక్కలు ఓవెన్ లో వేడిచేసి ఆవాసన ఇల్లంతా వ్యాపించేలా చేస్తే దురువాసన మటుమాయం అవుతుంది .వంట సోడా నిమ్మరసం కలిసి చిన్న గిన్నెలో పోసి మూలన పెడితే వాసనలు పోతాయి. వెనిగర్ చిన్న గిన్నెలో పోసి పెట్టచ్చు బొగ్గు ముక్కలు ఫ్రిజ్ లో,డబ్బా వున్న గదిలో పెడితే వాసనలు రావు. బ్లీచింగ్ పౌడర్ […]

గొడవలే కారణం

ఇళ్ళలో గొడవలు పడకండి ఆ తగదాలు వత్తిడి ,అశాంతి శరీరం పైన దాడి చేసి అనేక అనారోగ్యాలకు దారి తీస్థాయిని నిపుణులు చెబుతున్నారు. ఆర్థరైటిస్, మధుమేహం వంటి అనారోగ్యాలుకు వత్తిడే కారణంగా ఉంటుంది. తరచు తగదాలతో ఇళ్ళలో శాంతి నశిస్తోంది. విశ్రాంతి తీసుకోవాలిసిన సమయం తీవ్రమైన కోపావేశాలతో నెగటివ్ ఆలోచనలతో గడుస్తుంది .ఇదే ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావం చూపెడుతోంది అంటున్నారు వైదులు. వివాహ బంధాన్ని గౌరవించడం నేర్చుకోమని జీవితం చివరి వరకు తోడుగా వుండే భాగస్వామిని […]

పిల్లలకే ఎక్కువ రిస్క్

స్మార్ట్ ఫోన్ వినియోగం పెద్దవాళ్ళతో పాటు పిల్లలకు అత్యంత ప్రమాద కరమైన అనారోగ్యాలు తెచ్చిపెడుతున్నాయని బ్రిటన్ లోని ఓల్డ్ కేన్సర్ రివెర్ర ఫండ్ , సోఫియా లోనెస్ కేన్సర్ రిసర్చ్ ఇన్ స్టట్యూట్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి . గంటల తరబడి ఫోన్ లో వీడియోలు చూడటం ,గేమ్స్ ఆడటం దృష్టి మాంద్య లోపాలు ఒబిసిటీని తెచ్చిపెడతాయి . గంటల తరబడి కదలకుండా ఉండటం ,జంక్ ఫుడ్స్ ,తియ్యని పదార్దాలు ,చాక్లెట్స్ ,బిస్కెట్లు తినడం పిల్లలకు అనారోగ్య […]

సోలో లైఫ్ తో రిస్క్

ఒంటరి జీవితం బెస్ట్ అనే ఆలోచన ఈ మధ్య కాలంలో యువతలో పెరుగుతోంది. కానీ ఈ సోలో లైఫ్ వల్లన చాలా ప్రాబ్లమ్స్ అంటున్నారు నివేదికలు. ఒంటరి జీవితం వల్ల మగ వాళ్ళు అడ వాళ్ళ కంటే ఎక్కువ జీవించడం లేదని ఒక అధ్యయానం చెబుతోంది. స్త్రీల జీవితకాలం ఇంకస్తా ఎక్కువగా చుపిస్తున్నాయి. ఒంటరిగ ఉండటంతో క్రమంగా జివి తెచ్చు తాగుతోందని తోడుగా కనిపెట్టుకొని వుండే వాళ్ళు లేకపోవటం ఆరోగ్యం వల్ల హెచ్చరికలు అసలు వినిపించకపోవడం ,బద్ధకం […]

గుండె నొప్పి జ్ఞానోత్సవాలు‌-11

Dynamic ECG changes: ఒకరికి ఛాతి నొప్పి వచ్చిందనుకుందాం. ఈసీజీ తీశారు. దానిలో పెద్దగా మార్పులు లేవు. అపుడు డాక్టర్లు ఏ గ్యాస్ ట్రబులో అనుకుని pantoprazole వంటి ఇంజెక్షన్ ఇచ్చారు‌ అనుకుందాం. కాసేపటికి నొప్పి తగ్గిందా సరేసరి. తగ్గలేదంటే…”ఏమీ కాదులే తగ్గిపోతుందిలే” అని కొంతమంది ఇంటికి వెళ్ళిపోతామని తొందర పెడుతూ ఉంటారు. చాలా మందికి హాస్పిటల్ లో ఉండటం ఇష్టం ఉండదు. పేషంటు కంటే పేషెంట్ అటెండర్లకు అసహనం ఎక్కువ. హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తే […]

“జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ప్రసాదం”

         “అమ్మవు నీవే అఖిల జగాలకు….      అమ్మలగన్నా అమ్మవు నీవే….నీ చరణములే నమ్మితిమమ్మా..శరణము కోరితినమ్మా….పెద్దమ్మా…జననీ..శివకామినీ”! ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ..హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అతి పురాతన చరిత్ర గల పెద్దమ్మ తల్లి దేవాలయం.ఆషాఢమాసంలో తప్పక దర్శించవలసిన ఆలయం.మనసులోని భావాన్ని అర్థం చేసుకుని కోరికలు తీర్చే పెద్దమ్మ తల్లి. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడి కిరాతక చర్యలకు త్రిమూర్తులు అమ్మ వారిని సంహరించమని వేడుకున్నారు.జగత్జనని అలసి సేదతీరుదామని ఈ దట్టమైన అడవి ప్రాంతంలో మనకు […]

ఈ రంగులు ప్రభావం అమోఘం

పిల్లలు హుషారుగా తయారు కావాలన్నా ,హైపర్ యాక్టివ్ పిల్లలు నాజూకుగా ఉండాలన్న రంగుల తోనే సాధ్యం అంటారు నిపుణులు . పిల్లలు బెడ్ రూమ్ లకు ఉపయోగించే రంగులు వాళ్ళ మనసు పైన ప్రభావం చూపెడుతుంది అంటున్నారు . ఎరుపు రంగు హుషారు ను రెట్టింపు చేస్తుంది అరేంజ్ ఆత్మవిశ్వాసం పెంచుతుంది . ఆకుపచ్చ ఏకాగ్రత పెంచుతుంది . పసుపు స్థిరత్వాన్ని ఇస్తుంది . నీలం పిల్లల మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది . పర్పుల్ సృజనని పెంచుతుంది […]

ఊహని శాశ్వతం చేసే కళ

సృజంచే శక్తి వుండాలే కానీ మట్టి నుంచి మంచు దాకా కళని సృష్టిస్తూనే ఉన్నారు కళాకారులు. నవీన ఆవిష్కరణలకు ఇవ్వాళ కొదవ లేవు . బియ్యపు గింజ పై ఏ గూడును ఆవిష్కరించినా ,ఒక పిస్ పైన దేవత మూర్తులను చెక్కినా కోడిగుడ్డు డొల్ల లో సొగసైన కళాకృతి ని తీర్చిదిద్దినా కాగితాలు మడిచి పాలరాతి శిల్పాన్ని సృష్టిoచినా ,కరిగిపోయే మంచుతో కమనీయమైన విగ్రహాన్ని తీర్చి దిద్దినా పనికి రాని తుక్కుతో నిలువెత్తు హెర్క్ లెస్ ని […]

పెళ్ళి నిర్ణయం అమ్మాయిలదే

జీవిత భాగస్వామి విషయంలో ఆడపిల్లల నిర్ణయమే ముఖ్యం గా ఉంటుందని ,వాళ్ళే నిర్ణయాలు తీసుకొని పెద్దవాళ్లను ఒపించి వాళ్ళ అంగీకారం తోనే చేసుకొంటున్న పెళ్ళిళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుందని ఐక్యరాజ్య సమితి నివేదిక చెపుతుంది . మారుతున్న ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ పైన జరిగిన ఒక సర్వే లో పెద్దలు చూసిన సంబంధాల లోంచి తమకు సరైన జోడిని ఆడపిల్లలు ఎంపిక చేసుకొంటున్నారని పట్టణ ప్రాంతాలలోనే ఇలాటి మార్పు కనిపిస్తుందని ఎక్స్ పర్డ్స్ చెపుతున్నారు .ఆడపిల్లలు చాలా […]

శతమాన సూత్రాలు

ధ్యానం ప్రాణాయామం ,యోగా పరిపూర్ణ ఆరోగ్యానికి కీలకం అంటున్నారు . గ్రో యాంగర్ లివ్ లాంగర్ పుస్తకంలో దీపక్ చోప్రా . దీర్ఘకాల ధ్యానం ద్వారా శరీర వ్యవస్థ ,వయసును పదిహేనేళ్ళు తగ్గించు కోవచ్చు అధ్యయనాల్లో వెల్లడైందని ఈ పుస్తకంలో నిరూపిస్తూ రాశారు . ప్రాణాయామం ద్వారా శ్వాస పై నియంత్రణ వస్తుంది . యోగా శారీరక మానసిక వ్యవస్థలని ప్రభావితం చేస్తుంది . ఆసనాల వల్ల జడత్వం పోతుంది కదలికలు మెరుగు పడతాయి . కొత్త […]

ఇంకా సినిమా లోద్దు

సినిమా రంగం లో నేను చేసిన ప్రయాణం నాకు ఎన్నో ప్రశంసలు ఇచ్చింది. నన్ను సూపర్ స్టార్ అన్నారు కూడా అయితే నేను నా ఇమేజ్ కు దూరం అవుతున్నాననిపిస్తోంది. నా నమ్మకాలలో,నా మతంతో నా కుండే అనుబంధంతో సంఘర్షణ వస్తోంది. నా ప్రశాంతతకు,విశ్వాసాలకు, అల్లా తో నా కుండే అనుబంధాన్ని చెడగొట్టే ఈ వాతావరణం వెళ్ళి పోదామనుకుంటున్న అంటోంది దంగల్ తో సినిమాల్లో ప్రవేశించిన జైరా వశిమ్. ఈమె నటిస్తున్న ‘ది స్కై ఈజీ పెండ్ […]

రెండే ఆకులు చాలు

సుగంధ ద్రవ్యాలతో కిల్లి ఆరోగ్యన్ని ఇవ్వలేదు గానీ ,వట్టి తమల పాకుల్లో మాత్రం ఔషధ విశేషాలు బోలెడున్నాయి . విటమిన్ సి ,థైమిన్ ,నియాసిన్ ,రైబో ప్లేవిన్ ,కెరోటిన్ సమృద్ధిగా కాల్షియం ఉన్నాయి . రెండు నెలల పాటు రోజుకు రెండు ఆకులు తింటే కాల్షియం లోపం పోతుంది . రెండు స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక టీ స్పూన్ తమలపాకు రసం కలసి వంటికి పట్టించి ఓ పావు గంట ఆగి స్నానం చేస్తూపోతే చర్మ […]

బాల్యానికి భరోసా

వరంగల్ రురల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎం. హరిత బాల్యానికి భరోసా పేరుతో ఒక కార్యక్రమం ప్రారంబించారు పర్వత గిరి ఆరేళ్ళ పాఠశాలలో మొదలైన ఈ కార్యక్రమం జిల్లా మొత్తంలోని 151 ప్రభుత్వ పాఠశాలలకు చేరుకొన్నది ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు లైంగిక విషయాల ఫై అవగాహనా కల్పించేందుకు గాను ఈ కార్యక్రమం రూపొందించారు ముఖ్యంగా గుడ్ టచ్,బాడ్ టచ్ పై పిల్లలకు అర్ధం అయ్యేలా పాఠాలు చెబుతారు. నెలసరి లో శుభ్రత పాటించకపోతే వచ్చే అనారోగ్యాలను […]

ఆదివాసీలకు ఆధారం

జర్నలిస్ట్ సోనాలి రోచని ఆదివాసీ జీవితాలను ఉద్దరించేందుకు నిర్ణయం తీసుకుంది నిరక్షరాస్యత ,నిరుద్యోగం ,పోషకాహారలోపం మధ్యం సేవనం ,బాల్యవివాహాలు ఈ ఆదివాసీ జీవితాల్లో నిత్యం కనబడే అంశాలు . ఈ సంచార జీవనం సాగించే ఆదివాసీలకోసం శక్తి ఫౌండేషన్ స్థాపించారు సోనాలి గుజరాత్ తూర్పు తీరంలో ఎనిమిది జిల్లాల్లు 44ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసింది . ఆడపిల్లలకు వ్యక్తిగత శుభ్రత ,బ్రతుకుతెరువు కల్పిచడం ద్యేయం శానిటరీ నాపీకేన్స తయారు చేసే యూనిట్ లు పెట్టించింది ఈమె సృష్టిoచిన […]