July 2019
ఈ కోటింగ్ లో రసాయనాలు
నాన్ స్టిక్ పాత్రలను వాడటం మంచిదే అంటారు. అయితే ఈ పాత్రలను గంటల తరబడి స్టవ్ పైన ఉంచితే కోటింగ్ లోని రసాయినాలు ఆహారంలోకి వేళ్ళ ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఈ కోటింగ్ ఒక రకమైన పాలిపరైజ్డ్ ప్లాస్టిక్. ఈ పాత్రలపైనా ఉన్న టి ప్లాన్ కోటింగ్ కొంచెం పోయిన తిరిగి వాడకోకూడదు. పాత్రలను తోమేందుకు ఇచ్చే స్పాంజ్ తోనే తోమాలి. స్టీల్ స్పాంజ్ ఉపయోగిస్తే కోటింగ్ దెబ్బ తింటుంది. అది పొయ్యి పైన వేడి చేస్తే […]
వేళ్ళు విరిస్తే మంచిదే
అలవాటుగా కొందరు రెండు చేతుల వేళ్ళు కలిసి మొటికలు విరుస్తూ వుంటారు. ఒక్క వేళ్ళు విరుస్తూవుంటే శబ్దం వస్తూ వుంటుంది. ఇలా చేయడం లో వేలి ఎముకలకు ప్రమాదం అనుకునే వాళ్ళు వుంటారు ,కానీ తాజా పరిశోధనలో ఈ మెటికలు విరవటం కొంత మంచిదే అంటున్నారు. దీనివల్ల ఎలాంటి ఇతర ప్రభావాలు ఉండవు ఫ్లెక్స్ బిలిటీ పెరుగుతోంది కూడా ఎలాటి సంశయాలు పెట్టుకోకుండా అపుడపుడు వేళ్ళు విరుచుకోండి ఎముకలకు మేలు అంటున్నారు ఎక్స్ పర్ట్స్.
సరైన పోషకాహారం ముఖ్యం
జాతీయ పోషకాహార సంస్థ రూపొందించిన డైటరీ హైడ్ లైన్స్ లేదా ఇండియన్స్ లో ఒక పూరీ సుమారు రెండు వేల కేలరీలు శక్తి నిచ్చే ఆహారం తీసుకోవాలి అని చెప్తారు . అది ఒక్క సారి తినాలా లేదా నాలుగైదు సార్లు గా అనాది ఎవరికి వాళ్ళు నిర్ణయం. శారీరక కష్టం చేసే శ్రమజీవులు 2730,కూర్చుని పని చేసే ఉద్యోగులు 2320 కేలరీలు కలిగిన ఆహారం తీనాలి . మహిళల ఆహారం కొంచెం కేలరీలు తగ్గుతాయి . […]
“ఉజైనీ మహాకాళి ప్రసాదం”
ఓం కాళీ..శ్రీ కాళీ…మహాకాళీ.. ఆషాఢమాసం ఉజైనీ మహాకాళి దర్శనం సర్వరోగ, పాప హరణం.అతి పురాతన చరిత్ర గల అమ్మ ఈ మహాకాళి. సికింద్రాబాద్ నివాసి అయిన సురుటి అప్పయ్య సైనికుడు.ఉద్యోగరిత్య ఉజైనీ నగరానికి బదిలీ కావడం, ఇక్కడ ప్రజలు మసూచీ(కలరా) వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో అప్పయ్య అమ్మని కటాక్షించమని ఆలయ నిర్మాణం చేయిస్తానని మొక్కుకున్నాడు.అప్పయ్య మొర ఆలకించి మహాకాళి చల్లని చూపుతో ప్రజల కోరిక మేరకు సికింద్రాబాద్లో అడుగిడి అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటోంది. […]
చిన్ని గింజలో శక్తి
వానలు పడుతున్నాయి కదా మిరియాల వాడకం ఎక్కువ చేయండి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఈ కలం మిరియాలు ఎంత తీసుకొంటే అంత మంచిది. వాటిలో వుండే ఎన్నో ఔషధ గుణాలు విటమిన్లు ఖనిజాలు ఆరోగ్యాని ఇస్తాయి మిరియాల్లోని యాంటీ బాక్ట్రయల్ యాంటీ వెరికల్ గుణాలు జలుబులు, సైనస్ సమస్యలు తగ్గిస్తాయి విటమిన్-3 రోగ నిరోధక శక్తిని పెంచుతోంది. వాటిల్లోని పైపరిన్ అనే పదార్థం ప్రోటీన్లకు జీర్ణం చేస్తుంది ఇవి జీవక్రియను పెంచటం ద్వారా బరువు తాగిస్తాయి. మిరియాలోని […]
ఆ దశ మరువ లేను
ప్రపంచానికి మనపైన అంచనాలు ఎక్కువే . అటు చూపిస్తాయి మరుక్షణం విమర్శస్తాయి . నా విషయంలో ఇది కాస్తా ఎక్కువే . మానసిక ఆరోగ్యం కోసం చికిత్స తీసుకొంటానని . నేను మానసిక రోగినని బాహాటంగా విమర్శించారు . ఆ దశను నేను మరచి పోలేదు . అస్సలు నాకు అనారోగ్యము ,వైద్యము రెండు అనుభవంలో లేవు . కానీ నేను ఈ విమర్శకు గురయ్యాను అంటుంది కంగనా రనౌత్ . కానీ నేను నా అభిమానులకు […]
ఓన్లీ టెన్ మినిట్స్
ఎన్ని పనులున్నా వేగంతో,ప్లాన్ ప్రకారం చేసుకుపోయే వ్యక్తులు కూడా వ్యాయామం దగ్గర కొస్తేనే అస్సలు కుదరటం లేదు అంటున్నారు. ఈ వ్యాయామం ప్రయోజనం మనవారి,మెదడుకి చేరకపోవడం వల్లనా సమస్యలు అంటారు నిపుణులు. ఒక పది నిముషాలు చాలు ఒక నిర్దిష్టమైన శరీర కదలికలు వుండే వ్యాయామం ఎంచుకుంటే,మెదడులోని ఎన్ని భాగాలు చైతన్యవంతం అవుతాయి న్యూరో టూన్స్ మీటర్లూ చురుకుగా పనిచేస్తాయి. మెదడు శ్వాసకోశాలు,గుండె ఒకే సమయంలో చైతన్య వంతం గలిగె శక్తి వ్యాయామానికి ఉంటుంది. దీని ఫలితంతో […]
ఇది ఒకరకం ఉపవాసమే
రివర్స్ పన్నింగ్ గురించి తెలుసుకొని ఉపవాసవేళలు మార్చుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఉపవాసాలతో బరువు బరువు తగ్గాలి అనుకునేవాళ్ళు,భోజనం వేళలు మార్పు చుడండి కొవ్వు తగ్గిపోతోంది అంటున్నారు సాయంత్రం ఐదు ఆరు గంటల మధ్య భోజనం చేయాలి. ఉదయం ఉపాహారం కాస్త ముందుకు జరపాలి. సాయంత్రం తర్వతఏమి తినరు కనుక 12,15 గంటలు ఉపవాసం చేసినట్లు అవుతోంది ఇలా చేస్తే కొవ్వు నిలువలు నెమ్మదిగా కరిగిపోతాయి. లంచ్ యదా ప్రకారం తినేయవచ్చు ఇలా చేస్తే గంటల తరబడి […]
మాటే ఔషధం
అనారోగ్యాలు తగ్గించటంలో వైద్యుడు ఇచ్చే మందుల్లాగా మాటలు పని చేస్తాయంటున్నాయి అధ్యయనాలు . మంచిగా మాట్లాడి రోగులకు మహా దైర్యం ఇవ్వగలిగిన వైద్యుడు దగ్గరకు వెళ్ళాలట వైద్యవృత్తిలో కాస్త అనుభవం తక్కువైనా పర్లేదు మన్నన ,ఓర్పు స్వభావం చక్కని మాటలు చెప్పగలిగే నేర్పు ఉంటేచాలు . నీకు భయంలేదు . ఇది సామాన్యమైన ఇబ్బందే . ఇది తగ్గుతుంది వంటి మాటలు ప్రయోగించే వైద్యుడి వల్ల రోగికి స్వాంతన కలిగి సగం రోగ లక్షణాలు మాయం అవుతాయంటున్నారు […]
ఫిర్యాదులు వద్దు
ఎవరి గురించి అయినా ఎపుడు ఫిర్యాదు చేసినట్లుగా మాట్లాడటం విమర్శించడం,హేళన చేయటం వంటి ధోరణలు శారీరక ఆరోగ్యాని ఎక్కువగా ప్రభావితం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇది ఎక్కువగా ప్రభావితం చేస్తుందంట జ్ఞాపకశక్తి అబ్యాన ప్రక్రియలు దెబ్బతింటాయి మాములుగా మనసు శరీరం రెండు సన్నిహిత బాందవ్యం కలిగి ఉంటాయి. శరీరం ఒక స్థాయి వరకు మనకు ఇచ్చే వత్తిడిని తట్టుకోగలుగుతుంది. ఆ స్థాయి దాటితే శారీరక బాధలు తెలుస్తాయి. ఈ వ్యతిరేకర్ధనికి కూడా కొంత వరకు తట్టుకొంటుంది శరీరం […]
కదలిక ముఖ్యం
ఎయిర్ కండిషన్ ,కుర్చీలు ,సౌకర్యవంతమైన కంప్యూటర్ టేబుల్ ,ఛైర్ ఇవన్నీ వచ్చాక శ్రమ తగ్గింది కానీ అనారోగ్యాలు మాత్రం వస్తున్నాయి . ఆస్ట్రేలియా ,ఐరోపా ఖండాల్లోని పరిశోధక సంస్థలు తేల్చిన అంశం ఫలితంలో ఈ ఆఫీస్ వాతావరణం ,కాలేజ్ అవసరం లేని సేకరణలు ఆరోగ్యం చెడగొడుతున్నాయి అంటున్నారు . మధ్యాహ్నం భోజనం టేబుల్ దగ్గర కే వస్తుంది . కదలిక లేని నడక లేని జీవన విధానం డయాబెటిస్ ,బి పీ తెచ్చిపెడుతుంది . ఆఫీస్ వేళల్లో […]
స్వీయ పరీక్ష చేసుకోండి
ముప్పయి ఏళ్ళు దాటాక ప్రతి మహిళా స్తన పరీక్ష చేసుకోవడం అలవాటు చేసుకోమంటున్నారు డాక్టర్స్ . సహజంగా సాధారణంగా ఉందా నిర్దారణ చేసుకోవాలి . నెమ్మదిగా రెండు స్థనాలను నొక్కుతూ మసాజ్ చేయాలి . ఏదో ఒక స్థనం ఆకృతి కాస్త పెద్దదిగా అనిపిస్తే ,స్థనాలు ఎర్రగా అయినా కాన్సర్ తొలి లక్షణాలుగా భావించాలి.స్థనాలు టెక్చర్ లో మార్పు వచ్చినా పరిగణ లోకి తీసుకోవాలి . నిపుల్స్ లోపలికి వెళ్లిపోయినట్లు కనిపించినా వైద్యుల దగ్గరకు వెళ్ళాలి . […]
” శ్రీ కనకాల కట్ట మైసమ్మ ప్రసాదం”
హైదరాబాద్- సికింద్రాబాద్ సఖులు ఆషాఢమాసం గ్రామదేవతల పూజలతో నిమగ్నమై ఉన్నారనుకుంటా!! ఈ రోజు మరి హైదరాబాద్- సికింద్రాబాద్ కి రక్షకురాలిగా లోయర్ టాంక్ బండ్లో వున్న శ్రీ కనకాల కట్ట మైసమ్మకి ప్రసాదం నైవేద్య పెట్టి అందరినీ చల్లగా చూడాలని మొక్కుదాం. నవాబుల పరిపాలనలో హుస్సేన్ సాగర్ వద్ద వరదలకి అడ్డు కట్ట కడదామని ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు మరి అప్పుడు ప్రజల కోరిక మేరకు కట్ట మైసమ్మ కు ముడుపులు కట్టడం మొదలు పెట్టారు.వెంటనే అమ్మ […]
ఆ పూవుల పేరే ఐశ్వర్య
తులిప్ పువ్వులంటేనే అద్భుతమైన అందం . నెదర్లాండ్స్ లోని హాలండ్ తులిప్ పూవులకు ప్రసిద్ధం . ఈ అందాల తులిప్ పూవుల వానలు చూసేందుకు ఎంతో మంది వెళుతూ ఉంటారు . ఐశ్వర్యరాయ్ అంటేనే ప్రపంచ ప్రఖ్యాత అందాల సుందరి . సౌందర్యానికి చిరునామా ఈమె అందమే తులిప్ పువ్వుల అందానికి సాటి అని భావించిన నెదర్లాండ్ పర్యాటక అధికారులు అక్కడ సృష్టించిన డబ్ జాతి తులిప్ రకానికి ఐశ్వర్యరాయ్ పేరు పెట్టారు . ఆ పేరు […]
బ్లాక్ ఐవరీ కాఫీ
ఒక కిలో పొడి కొనుక్కోవాలంటే లక్ష రూపాయిలు అవుతుంది . లేదా కప్పు కాఫీ కావాలంటే 850 రూపాయిలు ఇవ్వాలి . పర్యటక ప్రాతం థాయ్ లాండ్ లో ఈ అత్యంత ఖరీదైన బ్లాక్ ఐవరీ కాఫీ ని తయారు చేస్తారు . ఇది వగరు రుచితో గమ్మత్తుగా ఉంటుంది . ఇంత టేస్ట్ కాఫీ కీ రుచి ఏనుగు పేడతో వస్తుంది . ఏనుగుల చేత కాఫీ గింజలను తినిపిస్తారు . ఇవి ఏనుగుల జీర్ణవ్యవ్యస్థ […]
పేపర్ హౌస్
1922 లో ఎలిస్ స్టెన్ మన్ అనే ఇంజనీర్ ఒక ఇల్లు నిర్మించాడు . మాములు ఇటుకలతో కాదు . వార్తపత్రికలతో ఇల్లు అది పైగా అవన్నీ ఇరుగు పొరుగు వారు విరాళం ఇచ్చారు . ఇప్పుడది పర్యావరణ అనుకూల జీవన శైలికి ఒక స్మారక చిహ్నంగా ఉంది . అమెరికాలోని మాసాచుసెట్స్ దగ్గరలోని ఫిజియన్ హిట్ స్ట్రీట్ లో ఇప్పటికీ ఒక మ్యూజియం లాగా ఆ ఇల్లు ఉంది . వార్తపత్రికలు అల చదివి పారేయకుండా […]
పువ్వంత ఫ్రెష్ గా
వర్షాలు మొదలైతే మేకప్ మార్చాలి . చిరు జబ్బులకు చెదరిపోని మేకప్ వాడాలి . ముఖం ముందుగా క్లినర్ తో శుభ్రం చేసుకోన్నక ముందు మాయిశ్ఛ రైజర్ వాడాలి . ఐస్ ముక్కను చర్మం పైన రుద్దితే మేకప్ సమంగా చర్మం పైన పరుచుకొంటుంది . మన్నికైన ప్రైమర్ వాడాలి . పౌండేషన్ సాధ్యమైనంత తక్కువ వాడితే బెస్ట్ . చర్మపు రంగులో కలసిపోయే పౌండేషన్ అల పలచగా అప్లియ్ చేయాలి . మాస్కులు కూడా వాటర్ […]
ఇవి కలర్ ఫుల్ నగలు
బంగారం కంటే అందమైన నగలున్నాయి. ఇవి అందమైన చీరలకు అద్భుతమైన మాచింగ్ గా ఉంటాయి ఇవి ఒక గ్రాము ఇమిటేషన్,వెండి ఏ లోహం తో చేసిన నగలైనా సరే పట్టు దారాలతో,జ్యూట్ తో కలిపి తయారు చేసినవి. సంప్రదాయ చీర కట్టుకు ఫ్యాషన్ వేర్ కి ఈ ఫ్యాషన్ జ్యువలరీ కలర్ ఫుల్ గా మ్యాచ్ అయిపోతాయి. నారతో తయారు చేసిన లేయర్డ్ హారాలు,పట్టు దారాలతో గుచ్చినా అందమైన పెండెంట్లు పూసలు పల్చని అద్దాలతో ఫ్యాషన్ డిజైన్లకు […]
గుండె నొప్పి జ్ఞానోత్సవాలు -12
Acute coronary Syndrome: Heart attack ని మెడికల్ పరిభాషలో myocardial infaction అంటారు. M.I. అని షార్ట్ గా. గుండె శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ చేయడానికి పంపు వలే పని చేస్తుంది అని అందరికీ తెలుసు కదా…అలాగే తన కండరానికి కూడా తానే రక్త సరఫరా చేసుకుంటుంది. దీనికోసమై గుండె నుంచి మొదలై గుండె కండరానికి సప్లై చేయటానికి మూడు రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్త నాళాల్లో రక్తం అకస్మాత్తుగా ఆగిపోవటమే heart […]
“పోచమ్మ ప్రసాదం”
నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని అడెల్లి గ్రామంలో వెలసిన మహాశక్తి స్వరూపిణి అయిన పోచమ్మ తల్లిని ఈ ఆషాఢమాసంలో తప్పకుండా దర్శనం చేసుకోవాలి. శివపార్వతుల ముద్దుల తనయ పోచమ్మ ఈ క్షేత్రంలో తన ఏడుగురు అక్క చెళ్ళెళ్ళు బ్రాహ్మణి,మహేశ్వరి,వైష్ణవి,కౌమారి,వారాహి,చాముండి,ఇంద్రాణిలతో కోలువై కొంగు బంగారమై భక్తుల కోరికలు తీరుస్తోంది.కరువు కాటకాలతో,అనారోగ్యలతో భక్తులు శివుని పూజించిన పోచమ్మను రక్షకురాలిగా ఈ క్షేత్రం లో తండ్రి ఆదేశం మేరకు కొలువై భక్తులను రక్షణ కల్పిస్తోంది. నవరాత్రుల ముందు పోచమ్మ తల్లికి గంగనీళ్ళ […]
