Sunday, 28 Jun, 2026

ఎప్పటికీ మారని ట్రెండ్

పువ్వుల అందానికి సాటి వచ్చేవి ఈ ప్రపంచంలో ఇంకేవీ లేవు. ఈ పువ్వులు చీరెలపై డిజైన్ గా అయినా సరే అద్భుతంగా ఉంటాయి. పట్టు చీరెల దగ్గర నుంచి క్యాజువల్ వేర్ వరకు సింథటిక్ ,క్రేప్ ,జార్జిట్ , వస్త్రశ్రేణి ఏదైన సరే ఆ వస్త్రాలపై పూలు రెమ్మలు ఉంటే చాలు . బరువుగా ఉండే కాటన్ సిల్క్ ,రాసిల్క్ పైన కూడా నువ్వుల డిజైన్ అందమే .పార్టీ వేర్ గా ప్రింటెడ్ ఫ్లోలర్ డిజైన్ కంటే […]

కనీసం అరగంట

వ్యాయామం చేసేందుకు సమయం సరిపోకపోతే దిన చర్యలో కొద్ది పాటి మార్పులతో వ్యాయామం చేసిన ఫలితం పొందవచ్చు. ఆఫీస్ లో అయినా ఇంట్లో అయినా ఫోన్ వస్తే కూర్చోకుండా నడుస్తూ మాట్లాడేందుకు అలవాటు పడవచ్చు. అదే పనిగా కూర్చుని ఉంటే కండరాలు అలసి పోతాయి. నిలబడితే స్ట్రెయిట్ గా నిటారుగా నిలబడాలి. కనీసం ఇరవై నిమిషాల నడక లేదా రోజు మొత్తంపైన ఐదు నిమిషాల చొప్పున కనీసం పదిసార్లు ఎలాగైన శరీరం యాక్టివ్ గా ఉంచుకోగలగితే చాలు […]

కోసి ఉంచేస్తున్నారా

ఉదయం వేళ హాడావుడి లేకుండా కొన్ని కూరగాయలు తరిగి ఫ్రిజ్ లో పెట్టుకొంటారు . బంగాళ దుంపలు,ముల్లంగి , క్యారెట్ వంటివి కట్ చేసి ఫ్రిజ్ లో ఉంచితే వాటి టెక్టర్, రంగు కోల్పోతాయి. తేమ అవిరై పొడిబారి దాదాపు రుచి లేకుండా పోతాయి. వీటిని ఫ్రిజ్ లో కట్ చేసి పెట్టాలను కొంటే స్లెసులుగా కట్ చేసి నీరు పోసి మూత కాస్త లూజుగా ఉంచిన పాత్రలో ఉంచుకోవాలి. కాలీఫ్లవర్ ,బ్రకోలీ వంటి పువ్వుల కూరగాయలు […]

షూస్ ఎంపిక

పాదాల ఆరోగ్యం కోసం షూస్ ఎంపికలో అత్యంత జాగ్రత్త వహించాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. షూస్ కొనేందుకు ముందర పేపర్ పై పాదం ఆకృతిని తీసుకోవాలి. అలాగీసిన జాట్ లైన్ పై షూ ఉంచితే షూకంటే జాట్ లైన్ పెద్దదిగా ఉంటే అది చిన్నారి న్యారో అని భావించాలి. పాదం పైజ్ ఈ విధంగా టెస్ట్ చేసుకోవాలి. ముందర టూబాక్స్ ఇరుకుగా ఉండే ముందువైపు నొక్కుకు పోవటం నొప్పి ఉంటాయి. కాబట్టి టూ బాక్స్ కాలివేళ్ళు సౌకర్యవంతంగా […]

జనాపద గేయాలు కల

-డి. సుజాతా దేవి నిన్ను తలుసుకు మావ నిదరకొరిగన యాల నిదరంత కలలాయె కలలన్ని నువ్వాచయె!! అల్లరీ పిల్లెవరొ అలుముకున్నది నిన్ను అదిరిపడి నే రాగ అది గాలి అన్నావు !! సొగసు గత్తెది నిన్ను సుట్టి ముద్దాడింది ఎర్రగా నే సూడ ఎన్నెలని నవ్వాడు!! ఒగలాడి అది నిన్ను ఒళ్ళంత తడిమింది ఒల్లగాదంటె అది వాన జల్లన్నావు !! మతిలోన మతిలేక మంతనాలాడేవు మాట లెవరితో అంటే మల్లితో అన్నావు!!

జానపద గేయాలు-తోడు

-డి. సుజాతా దేవి తోట దాటేవరకు తోడు రారా మామ ఏటి మలుపున తోట తోట దాటితే పేట!! మబ్బులో బూతమెదో మంత్రమెడతది నాకు జుట్లు విరబోసుకుని సెట్లు బయ పెడతాయి!! ఒంటిగున్నానంటె కన్ను గొట్టు సెందురుడు ఏటి గాలులు నన్ను వాటేసుకుంటాయి!! ఏటి దిబ్బల మీద ఎన్నెల పడకేసింది తోట కనుగప్పి పూల వాసన నను కమ్మింది!!

రసాయనాలు,జాగ్రత్త

అందంగా కనిపించాటం కోసం ఖరీదైన బ్రాండ్ల ఫెయిర్ నెస్ క్రీములు,లిప్ స్టిక్ లు ఇతర సౌందర్య సాధానాలు ఎన్నో ఉన్నాయి.వీటిలో ఉండే మెర్యూరీ స్టిరాయిడ్స్ చర్మ కణాలకు హాని చేస్తాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. చర్మం పలచబడి మొటిమలు వస్తాయి. అలాగే లిప్ స్టిక్ లో పెట్రోకెమికల్స్ పారాబిన్స్ వంటివి అధికంగా ఉంటాయి.వీటి వల్ల పెదాలు ఎండిపోయి నల్లగా అయిపోతాయి. కళ్ళకు వాడే కాటుకలో కూడా రసాయనాలు చేరటంతో కార్నియా అల్సర్ ,రంగు మారటం కళ్ళకలర్ అలర్జీలు వంటి […]

ఈ స్నాక్స్ ఆరోగ్యం

ఏదైన స్నాక్ తినాలి అనిపిస్తే ప్రిజర్వేటెల్స్ చాక్ లెట్లు కూల్ డ్రింక్ ల కోసం కాకుండా ఆరోగ్యవంతమైన వాటి కోసం చూడండి అంటున్నారు .సీజనల్ పండ్లు ,పాల్ మొలకెత్తిన ధాన్యాలు,ఓట్ మీల్ ,మల్టీ గ్రెయిన్ బ్రెడ్ బట్టర్ బీజ్,గుడ్లు ,కట్ చేసిన కూరగాయాలతో సలాడ్స్ ఎంచుకోమంటున్నారు.అలాగే ధాన్యాలతో చేసిన ఎనర్జీ బార్ లు కూడా తీసుకోవచ్చు.చక్కెర ఇతర ప్రిజర్వేటెల్స్ లేకుండా సహజంగా బెల్లం పాకంతో చేసిన ఎనర్జీబార్స్ ఖచ్చితంగా శక్తినిస్తాయి. ధాన్యాలతో సహజంగానే ఫైబర్ ప్రోటీన్లు న్యూట్రియంట్లు […]

తొలి మహిళ ఇంజనీర్

మన దేశంలో ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకోని ఉద్యోగం చేసిన తొలి మహిళ లలిత. పదో తరగతిలో చదువు మాన్పించి పెళ్ళి చేశారామెకు. ఓ పాపాయికి తల్లయ్యాక భర్త మరణించాడు. ఆనాడు సమాజంలో వితంతువులకు ఎదురవుతున్న అవమానాలు తుడి చేస్తూ మహిళలు అప్పటి వరకు అడుగుపెట్టని సమయంలో ఇంజనీరింగ్ లో చేరి డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం చేసింది లలిత. అమెరికా న్యూయర్క్ లలో 1964లో జరిగిన తొలి మహిళి ఇంజనీర్ల సదస్సుకు ఆమెకు ఆహ్వనం వచ్చింది. లలిత […]

లోగో మారింది

పశ్చిమ రైల్వే జోన్ లోని ముంభై లోకల్ ట్రైన్ లపైన ఉన్న మహిళ లోగోను మార్చి ఆధునిక యువతి పెయింటింగ్ ను పెట్టారు. ఈ మేరకు పశ్చిమ రైల్వే మే 27వ తేదీన పెట్టిన ఒక ట్వీట్ లో కాలానుగుణంగా మారే ప్రయత్నంలో బాగంగా మహిళల కోచ్ పైన ఇప్పటి వరకు ఉన్న లోగోను మార్చి ఆధునిక మహిళ బొమ్మను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు స్త్రీలకు విడిగా కేటాయించే సీట్ల దగ్గర కంటర్ లు కంపార్ట్ […]

నైన్ డాట్స్ ప్రైజ్

జర్నలిస్ట్, రచయిత్రి ముంభైకి చెందిన అన్నిజైరీ రాసిన ఒక వ్యాసానికి అంతర్జాతీయ అవార్డ్ లభించింది, అవార్డ్ తో పాటు 70 లక్షలు నైన్ డాట్స్ ప్రైజ్ కింద ప్రకటించారు. అంటే ఈ వ్యాసం ,అక్షరాల లక్షలు చేస్తుందన్న మాట. మూడు వేల పదాల్లో ఇంటికి సంబంధించిన కొన్ని అనుభూతులను పొందుపరుస్తూ రాసిన ఈ వ్యాసం కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్ ప్రచురిస్తుంది.

మూడు పాత్రలు ఒక్కసారే

ఒకే సారి మూడు చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. సాహో,బిచ్చొర్,స్ట్రీట్ డాన్సర్ త్రిడి. ఈ మూడు వేటికవే భిన్నంగా ఉన్నాయి. కాదనలేకపోయాను .ఈ మూడు సినిమాల మధ్య షూటింగ్ లతో ఒక్కోసారి ఒక్కో పాత్రలో నటించటం కొంచెం కష్టమే కానీ ఇంకోసారి ఇలాంటి మంచి అవకాశం ఉండదుగా అని ఎంజాయ్ చేస్తున్నాను అంటోంది శ్రధ్ద కపూర్. ఒక్కో సారి నిద్ర పోయే సమయం కూడా దొరకటం లేదు. అదృష్టం మూడు సార్లు తులుపు తట్టింది. ఇక తీయకపోతే […]

చీరకట్టుకు చిట్కాలు

చీరెల్లో ఎప్సుడు అందంగానే కనిపిస్తారు .కొత్తగా చీరె కట్టుకోవటం ప్రయత్నించే అమ్మాయిలు కొన్ని చిట్కాలు పాటిస్తే చీరెలో నాజుగ్గా కనిపించవచ్చు. కాస్త బొద్దుగా ఉంటే లేత రంగుల్లో తక్కువ డిజైన్ చీరెలు ఎంచుకోవాలి. శరీరానికి అతుక్కునేలా జార్జెంట్ ,శాటిన్ , క్రేప్ షిఫాన్ వంటి తేలికగా ఉండే వస్త్ర రకాలను ఎంచుకోవాలి. స్లిమ్ ఫిల్ పెటీకొట్ ను చీరెకు జతగా ఎంచుకోవాలి. పొడవాటి చేతులున్న బ్లౌజ్ వేసుకోంటే సన్నగా అనిపిస్తారు. కుచ్చుళ్ళు క్రమ పద్దతిలో పెట్టుకోవాలి. స్లీవ్ […]

మేరీ జిందగీ బ్యాండ్

భారత దేశంలో తొలి మహిళ బ్యాండ్ గా గుర్తింపు తెచ్చుకొన్న మేరీ జిందగీ బ్యాండ్ కు రూపకర్త లక్నోకు చెందిన జయా తివారీ. పాటల ద్వారా మహిళలలో స్పూర్తి రగిల్చి వారిని విజేతలుగా నిలపాలని ప్రయత్నం .లింగ వివక్ష గృహ హింస ,ఆడపిల్లల చదువు, బాల్య వివాహలు మొదలైన, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలే వీరి పాటలు . జయ బృందంలో ఆమెతో పాటు నిహరికా దూబె, పూర్వీ మాల్వీయ ,అనామికా ఝం ఝన్ వాలా, సౌభాగ్య దీక్షిత్ […]

“చిట్టి  ఆంజనేయ స్వామి ప్రసాదం”

 శ్రీ  ఆంజనేయం ప్రసన్నాంజనేయం    మహా దివ్య కాయం భజేహం భజేహం!! ఆంజనేయుడు అంటే గంభీరమైన వానరుడని భయాందోళనలతో ఉన్నప్పుడు తలచుకుంటాము.”సంజీవ”పర్వతాన్ని అతి సులభంగా తెచ్చిన బలశాలి మరి. ఆంజనేయ స్వామి మనకు అన్ని రకాలుగా దర్శనం ఇస్తాడు.ముఖ్యంగా పిల్లలకు “చిట్టి ఆంజనేయ స్వామి “రూపంలో ప్రత్యక్షమవుతాడు.ఆయనకు పిల్ల భక్తులంటే ప్రాణం.చిట్టి ఆంజనేయుడు పిల్లలకు ఒడి దుడుకులు లేకుండా, దుష్ప్రభావాల బారిన పడకుండా,ఆరోగ్య సమస్యలు లేకుండా మరి వారి వెంటే ఉంటాడు.ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి […]

ప్రపంచమంతా ఇంతే

ప్రపంచ వ్యాప్తంగా పురుషుల కంటే స్త్రీల ఆయుర్ధాయం ఎక్కవగా ఉంది. సగటున మగవాళ్ళు 67.4 సంవత్సరాలు బతికితే స్త్రీలు 70.3 సంవత్సరాలు బతుకుతున్నారు. అంటే మగవాళ్ళ కంటే మూడేళ్ళు ఎక్కువ .అమెరికాలో కూడా మహిళల సగటు జీవితకాలం 81 సంవత్సరాలు,పురుషుల జీవితకాలం 76 సంవత్సరాలు, చైనాలో అయితే  స్త్రీలు  78 సంవత్సరాలుగా,పురుషులు 75 సంవత్సరాలుగా  నమోదైంది. ఇది నిజమేనని నిరూపిస్తున్నారు..

శుభవార్త

పళ్ళు తినటానికి , దీర్ఘకాలం జీవించటానికి గల సంబంధాన్ని శాస్త్రీయంగా నిరూపించేందుకు ఐదు లక్షల మంది జీవితాలను పరిశీలించారు పరిశోధకులు. 30 ఏళ్ళ నుంచి 79 ఏళ్ళు ఉన్న వాళ్ళు వీళ్ళు. ఏడేళ్ళ పాటు ఆరోగ్యాన్ని నిశితంగా గమనిస్తే పళ్ళు తినే వాళ్ళలో రక్త పోటు గుండె జబ్బులు లేవు. డయాబెటీస్ ప్రమాదం 12 శాతంగా నమోదైంది. పరిశోధన మొదలు పెట్టిన తర్వాత పళ్ళు తినే అలవాటున్న వారిలో సుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఆరోగ్య సమస్యలు ఎత్తక పోవటాన్ని […]

బెస్ట్ బెర్రీస్

బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీలు, స్ట్రా బెర్రీలు, రాస్ బెర్రీలు గోజి బెర్రీలు వీటన్నింటిలోనూ A,C,E విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు బెర్రీలకు రంగునిచ్చే యాంథోసైనిక్ లు పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ప్రీరాడికల్స్ పై పోరాడుతాయి. ఈ ప్రీరాడికల్ శరీర వ్యవస్థలో గుండె జబ్బులకు కాన్సర్ లకు కీళ్ళ వాతానికి మతి మరుపుకు కారణం అయ్యే ఇన్ ఫ్లయేషన్ ను తెచ్చి పెడుతాయి. ఈ చెర్రీలు తప్పక తినాలి.బజార్లోంచి తెచ్చినప్పుడు కడిగి ఆరనిచ్చి అలా ఆరిన వాటిని […]

అచ్చంగా ఔషధం

మహారాష్ట్రలోని గోవాలో దొరికే ఆల్ఫోన్సోని అత్యంత తియ్యని మామిడి పండుగా ప్రపంచం అంగీకరించింది.మధురమైన మామిడిలో ఔషధగుణాలు అంతులేనన్ని ఉన్నాయి. పొటాషియం మెగ్నిషియంలో రక్తపోటును అదుపులో ఉంచుతాయి. మామిడిలో ఏ,సి,కే,ఈ విటమిన్ బి6,ఫోలేట్ ,ఫాంథోనిక్ యాసిడ్ లు పుష్కలంగా ఉన్నాయి.కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి పెక్టిన్ ఉంది. అధిక ఐరన్ రక్తకణాల స్థాయిని పెంచగులుగుతోంది. ఇందులోని బీటాకెరోటిన్ రోగ నిరోధక వ్యవస్థని మెరుగు పరుస్తుంది. జీర్ణనాళానికి రక్షణ ఇస్తుంది. మామిడి పండులోని విటమిన్ ఎ ,సి,లు కొల్లాజిన్ ప్రోటీన్ ని […]

సంపూర్ణ పోషకాలు

ఏడాది పొడువునా దొరికే సొరకాయ సౌందర్య ప్రదాయిని ఇందులో ఉండే సి విటమిన్ తో చర్మం నిగారిస్తుంది .జుట్టు కుదుళ్ళు బలోపేతం అవుతాయి. విటమిన్ సి కొలాజెన్ ఏర్పాడటాన్ని మెరుగు పరుస్తుంది. దీని వల్ల ముడతలు తగ్గి చర్మం పొడి బారకుండా ఉంటుంది. 92 నుంచి 96శాతం నీరు ఉండటం శరీరం చల్లబడుతోంది. అలసటకు మంచి మందు. పరిపూర్ణమైన పోషక కూరగాయ ఇది. క్యాలరీలు తక్కువ ,కొవ్వు లేదు. ఖనిజాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని కొవ్వును […]