Sunday, 28 Jun, 2026

వీటితో గోళ్ళకు హాని

గోళ్ళు అందంగా పొడుగ్గా కనిపించేలాగా జెల్ ఎక్సీ టెన్షన్లు వాడుతూ ఉంటారు. ఒక్కసారి ఇవి గోళ్ళకు ఎంతో హాని కలిగిస్తాయి కూడా గోళ్ళు బలహినపడి విరివిగిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు గోళ్ళకు జీవం రావాలంటే క్యూటెకల్ కమ్ నెయిల్ గ్రోత్ క్రీమ్స్ వాడాలి. వీటిలో సెరమైడ్స్, అలావేరా మొదలైన మాయిశ్చర్ బైండింగ్ పదార్థాలు ఉండాలి. వీటిని అప్లైయ్ చేయటం వల్ల గోళ్ళు బలంగా అవుతాయి. గోళ్ళు చక్కగా ఎదుగుతాయి. విరిగిపోకుండా ఉంటాయి. డాక్టర్ సలహాపైన నెయిల్ గ్రోత్ క్యాఫ్యూల్ […]

పిల్లల్లో డయాబెటిస్

గ్లూటెన్ అధికంగా ఉండే పాస్తా వంటి ఆహరపదార్థాలు తల్లి గనుక తీసుకొంటూ ఉంటే ఆమెకు పుట్టే పిల్లల్లో గర్భంలో ఉండగానే టైప్-1డయాబెటిస్ కనిపించటం సర్వ సాధరణం అంటున్నారు డాక్టర్లు. ఇక వీళ్ళు 16 ఏళ్ళు దాటే సరికి పూర్తిగా రోగులుగా తయారయ్యే అవకాశాలే ఉన్నాయి. గర్భవతులు ఆహారం ద్వారా రోజుకు 20గ్రాములకు మించి గ్లూటెన్ తీసుకొంటే పిల్లలకు అనారోగ్యం తప్పదంటున్నారు డాక్టర్లు. మనం తీసుకొనే ఆహరంలో ఉండే తీపి ప్యాకేజ్ ఫుడ్ కూల్ డ్రింక్ లు ఇలాంటివే […]

సత్ప్రవర్తనకు దారి ఇదే

చిన్న తనం నుంచి పిల్లలను ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సాహించమని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. చుట్టు ప్రపంచంలో జరుగుతున్న హింస, అత్యాచారాలు,నేరాలు పెరిగిపోతున్న దృష్ట్యా, ఆధ్యాత్మిక భావనలు లేని పిల్లలు పెద్దైన తర్వాత అసాంఘిక కార్యకలాపాల వైపు ఆకర్షితులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు చెపుతున్నారు. పిల్లలు సత్ర్పవర్తన మంచి ఆలోచనలు భావాలు, అలవాట్లు ఉండేలా వాళ్ళను నిరంతరం ప్రోత్సహించాలని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వాళ్ళను పాల్గొనేలా చేస్తే వాళ్ళలో మానసిక ప్రశాంతత ,సమాజం పట్ల దయ, […]

ప్రోడక్ట్ లేబుల్ ని ఫాలో అయితే బెస్ట్

నాణ్యమైన ఐ వినెన్షియల్స్ వాడటం వల్ల కళ్ళకు ఎలాంటి హాని ఉండదంటున్నారు ఎక్స్ పర్ట్స్. కోల్ ఐలైనర్ల ప్రోడక్ట్ లేబుల్ ని జాగ్రత్తగా చదివి వాటిని సరిగ్గా అనుసరించాలి.వాటిలో ఉండే పదార్థాల జాబితాను కూడా ఒకసారి చదువుకోవాలి. ఈ రోజుల్లో సహాజంగా తయారైన ఐ కాస్మోటిక్స్ లభిస్తున్నాయి. కాజల్ ఐలైనర్ రెండింటినీ మార్చి మార్చి వాడుకోవచ్చు. ల్యాష్ లైన్ ,డబుల్ లైనర్ ట్రెండ్స్ రెగ్యులర్ లైనర్ తో క్లబ్చేసి లేదా మార్చి మార్చి ట్రై చేయవచ్చు.

చక్కని ఫలితం ఇచ్చే స్క్రబ్

స్క్రబ్ లు ఇంట్లో చేసుకొని సరిగా ఉపయోగిస్తే ముఖ చర్మం ఆరోగ్యంగా ఉంటుందని ఎక్స్ పర్ట్స్ చెపుతున్నారు. ఉదహారణకు ఆరెంజ్ పీల్ పొడి బట్స్ ఒక్క స్పూన్ తీసుకొని అందులో స్పూన్ తేనె కలిపి అవసరం అయితే కాసిన నీళ్ళు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం మెడపై సర్య్కులర్ కదలికతో అప్లైయ్ చేసి కడిగేస్తే ముఖం తేజస్సుతో ఉంటుంది దీన్ని అప్లైయ్ చేసే ముందర ముఖంపై చల్లని నీరు చిమ్ముకోవాలి. ఒక స్పూన్ స్క్రబ్ ముఖం మెడపై […]

“వర సిద్ధి వినాయక ప్రసాదం”

 “మహా  గణపతిం మనసా స్మరామి.   వశిష్ఠ వామ దేవాది వందిత” వర సిద్ధి వినాయకుడు మన ప్రసాదం    ఆస్వాదించడానికి వచ్చేశాడండోయ్!! రండి మరి ముందుగా స్వామికి పూజ చేస్తూ ప్రసాదంలోకి వెళదాం. సిద్ధి వినాయకుడికి అడిగిన వారికి వరాలు ఇవ్వడమే తెలుసు.నిర్మలమైన మనసు వాడు,తల్లి మాట జవదాటడు. తండ్రి పెట్టిన పరిక్ష అయిన తన సోదరుడు కుమారస్వామిని అందుకో లేక తన తల్లి తండ్రుల చుట్టూ  మూడు సార్లు ప్రదక్షిణం చేసి అగ్ర స్థానంలో ఉన్నాడు.ఏ పూజ […]

జానపద గేయాలు-సందమామ

-డి. సుజాతాదేవి నా ఎంట రావద్దు సందమామా మా ఇంట నువ్వుండు సందమామా మల్లికెంతో మనసు నువ్వన్న నే నన్న సందమామవు నువ్వు మల్లి మామను నేను!! మల్లి పందిరి పక్క మా పడక గది వుంది తొంగి చూశావంటె తొంగినుంటది మల్లి!! నా కళ్ళలో నువ్వు నీ కళ్ళలో మల్లి ఎడము లే దిద్దరికి ఎన్నె లొకటై వెలగ!!

ఆ ఆగ్రహాం వల్ల నష్టం లేదు

కోసం వస్తే గట్టిగా అరుస్తూ హంగామా చేస్తూ ఉంటే బ్లడ్ ప్లజర్ పెరుగుతోందని సాధారాణంగా అంటూ ఉంటారు కానీ నిజానికి కట్టలు తెగిన ఆగ్రహాం తాత్కాలికంగా బిపి పెంచిన ,ఇటు వంటి స్వాభావం గుండెకు హాని కలిగించే తీర్ఘకాలిక అత్యధిక రక్తపోటుకు మాత్రం దారి తీయదు. రక్తపోటు ఉంటే త్వరగా కోసం వస్తుంది అంటారు. ఆ కర్తపోటుకు ఇతరాత్రా అనేక కారణాలున్నాయి.వారసత్వం, జీవన శైలి కొన్ని సార్లు కిడ్ని వ్యాధులు,హార్మోనల్ లోపాలు కొన్ని మందులు కారణం కావచ్చు.అయితే […]

స్వర్ణ కాంతుల చీరెలు

బంగారు రంగులో పార్టీల్లో మెరిసి పోవాలను కొంటే గోల్డ్ లైక్రా చీరెల్ని ఓ సారి చూడండి అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. చక్కగా సాగుతూ వంటికి హత్తుకు పోయేలా ఉండే ఈ చీరెల్ని స్టైల్ గా మంచి వర్క్ బ్లౌజ్ తో జత చేసి కట్టుకొంటే బావుంటుంది. ఎరుపు అంచులు బంగారు వర్ణంలో ఈ చీరెలు పట్టు చీరెలకంటే చక్కగా ఉంటాయి. ఈ పార్టీ వేర్ చీరెలతో పెద్దగా ఆభరణాలు కూడా అవసరం ఉండవు. బంగారు వర్ణాలతో ధగధగలాడే […]

విశ్రాంతి అవసరం కదా

చాలాసేపు మెలుకవగా ఉండటం టీవీనో ఫేస్ బుక్ తోనో కాలక్షేపం చేస్తే ఏ అర్ధరాత్రి వేళలో ఆకలితో ఫ్రిజ్లు డబ్బాలు వెతికేవాళ్ళకి ఈ అలవాటు మెడదు పనితీరును పాడు చేస్తుందని పరిశోధకులు చెపుతున్నారు. ఈ అలవాటు ఎప్పటి కప్పుడు పొట్టని నిండుగా ఉంచినా జ్ఞాపక శక్తి పైన నిద్రపైనా ప్రభావం చూపెడుతోందని అంటున్నారు. శరీరమనే యాంత్రానికి విశ్రాంతికి అవసరమని అస్తమానం కడుపులోకి తీసుకోనే ఆహారాన్ని అరిగించే విధంగా జీర్ణకోశం నిరంతరం పని చేసి పాడైపోతుందని హెచ్చరిస్తున్నారు. భోజనం […]

కంటి చూపుకు రక్షణ

పాలకూర,కాలె, లెల్యూస్ వంటి ఆకు కూరలు నిత్యం ఆహరంలో భాగంగా ఉంటే కంటి చూపు బావుండటమే కాకుండా గ్లోకోమా వచ్చే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని అధ్యయనవేత్తలు అంటున్నారు. సుమారు 12 సంవత్సారాల పాటు 40 వేల మందిపై జరిగిన ఈ అధ్యయనం వారి ఆహారపు అలవాట్లు క్షుణంగా పరిశీలించారు. ఆకుకూరలు ఎక్కువగా తినే వారిలో కంటి జబ్బులు బాగా తక్కువగా ఉన్నాయని ఆకుకూరల ద్వారా లిభించే నైట్రేట్ కంటి వ్యాధులు రాకుండా కాపాడుతోందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు కనీసం […]

అద్భుతమైన మెడిసిన్

కాఫీ సేవానం పైన విస్తృతమైన పరిశోధనలు చేసి కాఫీ ఒక అద్భుతమైన మందు అని తేల్చారు హార్వార్ట్ మెడిసన్ స్కూల్ పరిశోధకులు .స్త్రీలలో కనిపించే చర్మం కాన్సర్ ను కాపీ అడ్డుకుంటందని పరిశోధకులు అంటున్నారు. రోజుకు మూడు కప్పుల కాఫీ తాగితే 20 శాతం చర్మకాన్సర్ రిస్క్ తక్కువ అవుతుంది అంటున్నారు. రెండు కప్పుల కాఫీతో మహిళల్లో రిప్రెషన్ సమస్య 20శాతం తగ్గుతుంది. గుండె జబ్బుల శాతం కూడా కాఫీ తాగితే 25 శాతానికి తగ్గినట్లు రిసెర్చ్ […]

అంతర్గత లక్షణం కావచ్చు

ఫెర్ ఫ్యూమ్స్ అందరు ఇష్టపడతారు .రకరకాల సువాసనలు మార్చుతూ ఎంజాయ్ చేస్తారు. అయితే రఫర్ రా మెటీరియల్స్ సాల్వెంట్స్, గాఢత కలిగిన పెర్ ఫ్యూమ్స్ తల నొప్పులకు కారణం అవుతాయి. ఒక్క సారి అలసట డీ హైడ్రేషన్ సన్ ఎక్స్ పోజర్ వంటివి వాసనలకు ప్రతి స్పందిస్తాయి. కొన్ని కరకాల వాసనలు తలనొప్పికి కారణం అవుతాయి కొందరు కొన్ని రకాల వాసనలకు తీవ్రంగా వ్యతిరేకించి స్పందించే లక్షణాలను అంతర్గతంగా కలిగి ఉంటారు.అయితే ఇది మెడిసన్ కండిషన్ లేదా […]

మహిళలకే ఎక్కువ సమస్య

ఆస్టియోపోరోసిస్ పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీ పురుషులు 30ఏళ్ళలోకి వచ్చేసరికి గరిష్ట బోన్ మాస్ కు చేరుకొంటారు. మగ వాళ్ళలో పెద్ద స్కెలెటన్లుంటాయి.మహిళల కంటే ఎక్యుములేటిన్ బోన్ మాస్ ఎక్కువ. మగవాళ్ళలో ఆకస్మిక హార్మోనల్ మార్పులు ఉండవు. వీరికి బోన్ మాస్ సడెన్ గా లాసవదు. మహిళల్లో ఏభై ఏళ్ళ తర్వాత బోన్ లాస్ ఎక్కువగా ఉంటుంది. 65 -70 సంవత్సరాల మధ్య వయసులు బోన్ లాస్ రేటు స్త్రీ పురుషులు ఇద్దరికీ ఒకే […]

“శ్రీ ధ్యానాంజనేయ ప్రసాదం”

కర్మన్ ఘాట్ శ్రీ ధ్యానాంజనేయుడికి శత   కోటి వందనాలు. హైదరాబాద్ కర్మన్ ఘాట్ లో ఉన్న శ్రీ ధ్యానాంజనేయుల వారి  ఆలయం అత్యంత శక్తివంతమైనది.పూర్వం గోలుకొండను పరిపాలించిన కాకతీయుల ప్రభువు అయిన రెండవ ప్రతాపరుద్రుడు ఈ స్వామి వారిని ప్రతిష్ఠ చేశారు. కలలో కనిపించి ఆంజనేయ స్వామి తనకి ఆలయం నిర్మించమని ఆదేశించారు.హనుమజ్జయంతి నాడు షోడశోపచారాలతో ధ్యానాంజనేయుడిని ప్రతిష్ఠించి భక్తి ప్రపత్తులతో కొలిచే వారు. ఈ స్వామికి కొలవలేనంత శక్తి,నమ్మకం ఉంది.కొత్త వాహనానికి మరి స్వామి దగ్గరే […]

జానపద గేయాలు-కలలోకి

-డి. సుజాతాదేవి అద్దరాతిరి కలలోకి అందగాడా రారా సద్దు సేయకుండా ఊరు నిద్దరోయాక!! ఊరు సెరవు కాడ మొన్న ఊసు కలిపి నవ్వావు సిన్నొది నొచ్చింది కూడ నన్ను నిలేసింది మావ!! తోట మలుపులోన ఆపి మాబుంది రమ్మన్నావు సేబుకాలమేమొ నా తోటిది సాటింపేసింది!! అదిలించే అయ్య బెదింరించే అమ్మ కాలు కదపనీరు నీ కాడకే రానీరు!! ఇంట కట్టుబాటు నా మనసు తిరుగుబాబు వయసేమో యిరగబాటు ఒళ్ళంతా తడబాటు!!

కళ్ళకీ వ్యాయామం

కళ్ళు తాజాగా అలసట లేకుండా ఉండాలంటే కోన్నిరకాల వ్యాయామాలు చాలా అవసరం కళళపై అరచేతుల్ని కప్పింగ్ చేస్తూ నెమ్మదిగా ప్రెజర్ ఇస్తుండాలి. ఇలా ఐదారు చేసే ఇది ఒత్తిడి నివారిస్తుంది. ఇక ఫోకస్ వ్యాయామం అంటే ఓ దారానికి బాల్ బిగించి దాన్ని లాగివదిలితే అది ఊగుతూ ఉంటుంది. కళ్ళనుబాల్ పై ఫోకస్ చేయాలి. కొంచె చీకటిగా ఉన్న గదిలో నేలపై వేసిన చిన్న వస్తుల్ని వెతకాలి. బటన్ సైజ్ వస్తువు దగ్గర నుంచి పింగ్ పాంగ్ […]

ముందే తింటే మేలు

డిజర్ట్ లు తినటం ఇష్టమైతే అవి తినే పద్దతి మార్చుకొంటే బరువు పెరగుతామనే భయం అక్కర్లేదు అంటున్నారు పరిశోధకులు. డిజర్ట్ కు భోజనం తర్వాత కాకుండా భోజనం ముందర తినాలి. చక్కెర అధికంగా ఉండే పదార్ధాలు ఎనటైటిస్ ను కొంత నియంత్రణలో ఉంచుతాయి. బరువు తగ్గాలనుకొనే వారు భోజానికి కంటే ముందు గ్లూకోజ్ అధికంగా ఉండే పదార్ధాలు తినటం వల్ల మెదడుకు శరీరానికి శక్తి సరిపోయిందన్న సంజ్ఞ అందుతోంది. ఫలితంగా అదనపు క్యాలరీలు తీసుకోలేకపోతారు. దీని వల్ల […]

ఇది దేవుని పండు

ఇక ఈ నెల నుంచి నేరేడు పండ్లు విరివిరిగా వచ్చేస్తాయి. దీన్ని దేవుడి పండుగా పిలుస్తారు.అంటే ఎంతో ఆరోగ్యదాయినో తెలుసుకొవచ్చు. ప్రోటీన్లు ,విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి సహాజ మౌత్ ఫ్రెషనర్స్. చిగుళ్ళ వ్యాధులను నిరోధిస్తాయి.ఇందులో సహజంగా ఉండే ఆమ్లాలు జీవక్రియకి తోడ్పడటం ద్వారా కాలేయం పనీ తీరుని మెరుగు పరుస్తుంది. పండ్లే కాదు ,ఆకులు,బెరడు,గింజలు,అన్ని మధుమేహానికి చక్కని మందులా పనిచేస్తుంది.నేరేడు గింజల్ని ఎండబెట్టి పొడి చేసి నీళ్ళలో మరిగించి కషాయం తాగితే […]

ఫెయిర్ టేల్ కేక్స్

మనిషి మనసులో పనితనం ఎప్పటికిపోదు. అందుకే చందమామ కథలు ,ఫెయిర్ టేల్స్ ఎప్పుడూ, ఏ వయసులోనూ ఇష్టనడతారు. ఈ అంతరంగాన్ని అర్ధం చేసుకొని సృజనకారులు ఈ కథల్ని కేకులపైకి కూడా తెచ్చారు.కథలకు అందమైన రూపాన్నిస్తున్నారు. కేక్ చూడగానే కథ సృరణకు వచ్చేలాగా ఈ థీమ్ కేక్స్ రూపొందిస్తున్నారు. ఆలిస ఇన్ వండర్ ల్యాండ్ స్నోవైల్ వంటి ప్రత్యాత పాత్రలని కేక్ లపైకి తెచ్చుస్తున్నారు. కథల్లో కనబడేవింతైన ఆకారాలన్ని హాయిగా తియ్యగా చప్పరించేవే కనుక బొమ్మలా కనిపించే ఈ […]