Sunday, 28 Jun, 2026

శుభ్రంగా తినోచ్చు

కాస్త బరువు తగ్గాలి అనిపించగానే వెంటనే డైటింగ్ పేరుతో ఆహారాన్ని దూరం పెడతారు అమ్మాయిలు. ఇక పిండి పదార్థాలు చక్కెర,కోవ్వు మొత్తం మానేస్తారు. అయితే ఇవి శరీరానికి తగినంతగా అందకపోతే మరింత బరువు పెరుగుతారంటొందని ఒక తాజా అధ్యయనం. మెదడుకీ శరీరానికి శక్తి అంది సరిగ్గా పని చేయాలంటే పిండి పదార్థాలు చాలా అవసరం. ప్రాంతాన్ని బట్టే ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఎవరో చెప్పరు కదా ఫలానావి తినాలి అనుకొంటే శరీర తత్వాని సరిపోక జీర్ణ వ్యవస్థపైన […]

వ్యాయామంతో సరి

వయసు పెరిగుతుంటే చర్మం వదులుకావటం డబుల్ బిన్ రావటం సాధారణంగా జరుగుతూనే ఈ గడ్డం కింద ఏర్పడే కొవ్వును డైట్ వ్యాయమం వంటి సింపుల్ టెక్నిక్ లతో పొగొట్టుకోవచ్చు శరీరంలోని ఇతర భాగాలకు వల్లే ఫేషియల్ కండరాలకు కూడా నిత్య వ్యాయామం అవసరమే. ముఖ కండరాలకు సంబంధించిన వ్యాయామాలు చేయటం వల్ల ముఖంపై చర్మం బిగుతుగా మారటమే కాకుండా టానింగ్ కూడా బాగా అవుతుంది. మంచి ఆహారం తీసుకొంటూ మృదువుగా మారటంతో పాటు గడ్డం కింద ఏర్పడిన […]

చిన్న ఎలుకలా కనిపిస్తున్నా

మొదటి సారిగా మా నాన్న దర్శకత్వంలో పని చేయటం చాలా సంతోషంగా ఉంది. ఒక అందమైన ఉద్వేగా భరితమైన ,ఒక అపారమైన అంటే ఒక అంతు దరి కనిపించనంత పెద్దది అనుకొండి. అలాంటి పర్వతాన్ని ఎక్కబోతున్న చిన్న ఎలుక లాగా ఉన్నాను నేను అంటుంది అలియా భట్. మహేశ్ భట్ దర్శకత్వంలో నడక-2 షూటింగ్ మొదలైంది. నేనా పర్వత శిఖరాన్ని అందుకోగలననే భావిస్తున్నాను. కానీ అదంత సులువు కాదని నాకు తెలుసు. కానీ మధ్యలో పడిపోయినా పుంజుకోగలనన్న […]

వెల్లుల్లి నూనె బెస్ట్

వేసవిలో విపరీతమైన చమటలతో తలలో దుర్వాసన ,చుండ్రు,జిడ్డు చికాకు పెడుతుంటాయి. ఇంట్లో దొరికే వస్తులతో ఒక ఫ్యాక్ వేస్తే ప్రయోజనకారంగా ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియాల్ ,యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. పోషకాలు అందించగలదు. ఇది దుర్వాసనకు కారణం అయ్యే బాక్టీరియాను తొలగించగలదు. నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ముక్కలుగా చేసి స్టౌపై ప్యాక్ లో రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసి అందులో ఈ వెల్లుల్లి ముక్కలు వేసి కొద్దీ సేపు వేయించి చల్లారనిచ్చి దాన్ని […]

డార్క్ చాక్లెట్స్ ఇష్టమేనా?

తాజాగా ఒక పరిశోధన ఏం చేపుతోందంటే చాక్లెట్స్ రక్తపు పోటును దూరం చేస్తుందనీ ,సులువుగా లభ్యం అయ్యే అన్ని రకాల మిల్క్ చాక్లెట్స్ లో ఈ సుగుణం ఉండదు కానీ కోకో గింజల పొడిని 90శాతం వాడే చాక్లెట్స్ లోనే ఇలా బిపి తగ్గించే గుణం ఉంటుందంటున్నారు.డార్క్ చాక్లెట్ లో రక్త ప్రసరణ జరిగే ధమనుల్లో చైతన్యం కలిగించే లక్షణం ఉందని వివరించారు. రోజుకు ఒకటి రెండు చాకెట్లు తింటే ఈ ఫలితం ఉంటుంది అంటున్నారు.

ఇలానే తినాలి

డైనింగ్ టేబుల్ పైన తినటం సౌకర్యంగానే ఉంటుంది. కానీ మన పాత కాలంలో లాగా కింద కూర్చోని తినటం మంచిదంటున్నారు ఎక్స్ పర్ట్స్. కాళ్ళు ముడుచుకొని నేలపై కూర్చోని తినాలి. దీన్నే యోగా సుఖాసనం అంటోంది. ఈ భంగిమ మల్ల వెన్నుపూస నిలువుగా ఉంటుంది.దానికి సంబంధించిన కండరాలు బలపడతాయి. తొంటి భాగానికి కూడా మంచిదే .కాళ్ళు రెండు మడిచి కూర్చుంటే రక్తం పొట్టకి బాగా సరఫరా అవుతుంది. దీని వల్ల జీర్ణక్రియ వేగం శోషణ వేగం పెరుగుతాయి.కూర్చొని […]

ఆరోగ్యం కాదు అపాయం

వాకింగ్ చేయటం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే. అయితే ఈ వాకింగ్ ఎక్కడ చేస్తున్నారో చెక్ చేసుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పచ్చగా ఉండే పార్కులు వాకింగ్ ట్రాక్ లో ఎంపిక చేసుకొని నడవాలి. ఆ పరిసరాల్లో ఉండే చెట్లతో తాజా గాలి పీల్చుకొనే అవకాశం ఉంటుంది. అంతే కాని రోడ్డు మార్జిన్ లతో ట్రాఫిక్ ఉన్న ప్రదేశాల్లో వాకింగ్ అస్సలు చేయకూడదు.ఇలాంటి చోట్లలో విపరీతమైన కాలుష్యం ఉంటుంది. దుమ్ము ధూళి,శబ్దాలు, […]

జానపద గేయాలు- ఉళ్లొళ్ళో హాయీ

– డి.సుజాతా దేవి చిచ్చొళో హాయీ చిచ్చొళో హాయీ చిట్టి పాపాయీ బూచి వస్తాను బుట్ట తెస్తాను బజ్జో వేమోయి !! వద్దన్న వచ్చింది పొద్దెక్కి ఎండ సద్దుసేయక తొంగిచూసి పాలబుగ్గలమీద వాలింది వచ్చి చుర చుర చుర !! మళ్ళి వచ్చిందమ్మ అల్లరి గాలి ఉయ్యాలలో చేరి ఊగి మోగించి పోయింది మువ్వల్ల గిలక గల గల గల గల గల గల గల గల !!

మన ప్రసాదాలు-శివ ప్రసాదం

బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం  జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదా శివ లింగం!! శివుడాగ్న లేనిదే చీమైన కుట్టదు..మనందరికీ తెలిసిన విషయమే!! శివుడికి ఆర్భాటాలు అవసరం లేదు. విభూతి పెట్టుకుని శివ-శివ అని స్మరిస్తే చాలు…భోళాశంకరుడు ప్రత్యక్ష మవుతాడు. శివుడికి శిరస్సున చందమామ, గంగమ్మను,మెడలో హారములుగా సర్పాలు,నడుముకు పులి చర్మాలే అలంకారం.నీలకంఠుడు అభిషేక ప్రియుడు. పుష్పాలతో పూజకన్నా విభూతి పూజ ఇష్టం. ముందుగా నందీశ్వరుని అఙ్ఞ లేనిదే శివయ్య దర్శనం […]

ఈ స్టార్టప్ ఆరోగ్యం కోసం

అమెరికా ఎంబసీలో చేసిన సింధూర బొర్ర క్లెన్సింగ్ హై పేరుతో పండ్లు,కూరగాయలు,మూలికలతో తయారు చేసిన డిటాక్సిఫికేషన్ జ్యూస్ లు తయారు చేస్తోంది. ఈ స్టార్టప్ లో ప్రస్తుతం 27వేల మంది వినియోగదారులు ఉన్నారు. ఈ క్లెన్సింగ్ హై లో పోషకాహార నిఫుణులు థెరపిస్టుల ఫుండ్ టెక్నాలజిస్టులు ఇచ్చే సూచనలు సలహాలతో 14 రకాల జ్యూస్ లు తయారవుతాయి. వీటిని మూడు రోజులు,వారం,పదిరోజుల ఫ్యాకేజీ కింద ఆర్డర్ చేసుకొవచ్చు. రాజకీయ నాయకులు,విద్యార్థులు,సినిమా తారలు కస్టమర్లుగా ఉన్నారు.

సౌకర్యంగా ఉంటే చాలు

ఎన్నో సంధర్భరాలలో ఎంతో ఫ్యాషన్ దుస్తుల్ని ఎంచుకొంటారు కానీ రాత్రి దుస్తుల ఎంపిక కాస్త నిర్లక్ష్యంగా ఉంటారు అవి ఆరొగ్యాన్ని ఇబ్బంది పెడుతాయి అంటారు ఫ్యాషన్ డిజైనర్లు.షర్టులు,ఫ్యాంట్లు ,నైటీలు,గౌన్లు ఏవైనా ప్రత్యేకంగా రూపొందించిన నూలు రకాలను ఎంచుకోవాలి. ఏవీ వదులుగా,మరీ బిగుతుగా ఉండకూడదు. మెరుపులు,కుందన్లు రాళ్ళు వంటి హాంగులున్న డిజైన్లు కూడా వద్దు. చక్కని ప్రింట్లు రకాలు ,జేబులు,ఫిల్స్ లేయర్లు వంటివి ఉన్నవి ఎంచుకోవాలి. కాలర్ నెక్ ,డీప్ నెక్ అనవసరం సౌకర్యం కోసం మామూలు రౌండ్ […]

శాఖాహారం బెస్ట్

శాఖాహారామే ఆరోగ్యకరం అంటున్నారు నిఫుణులు.మెయో క్లినిక్ కు చెందిన పరిశోధకులు. 15 మందిని ఎంపిక చేసి ఏడేళ్ళుగా వారి ఆహార అలవాట్లను రికార్డ్ చేస్తు వచ్చారు. మాంసాహారం తినే వాళ్ళలో కొవ్వు ఎక్కువగా ఉందట. ఊబకాయం,హుద్రోగాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. అదే కూరగాయలు తీసుకోనే వాళ్ళలో పొట్ట దగ్గర కొవ్వు తక్కువగా ఉండటం గుండె జబ్బుల ప్రమాదం 90శాతం తక్కువగా ఉందని రికార్డ్ చేశారు. ప్రపంచ వ్వాప్తంగా గుండె జబ్బులు పెరగటం గురించిన నేపథ్యంలో జరిగిన రిసెర్చ్ […]

వయసు పెరిగే కొద్దీ నష్టం

ఇప్పటి వరకు సంతానోత్పత్తికి స్త్రీల వయస్సే కీలకం అన్న ఉద్దేశ్యంలో 35 సంవత్సరాలు దాటితే గర్భధారణ కష్టమని పిల్లల ఆరోగ్యం కూడా సమస్యగానే ఉంటుందని చెపుతుంటారు.అయితే ఈ సూత్రం పురుషులకు కూడా వర్తిస్తుందట. 45 దాటితే పురుషుల్లో సంతాన సాఫల్యత తగ్గటంతో పాటు పుట్టబోయే బిడ్డకు ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించారు. వయస్సు పెరిగేకొద్దీ టెస్టోసైరాన్ శాతం తగ్గటంతో శుక్రకణాలు నాణ్యత తగ్గి ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డ డి.ఎన్ ఏ పైన పడటం వల్లనే పిల్లల్లో రకరాల […]

ఇవి అచ్చంగా అమృతం

ఈ వేసవి ఎండలకు కొబ్బరి నీళ్ళు గొప్ప పరిష్కారం. అందులో ఎలక్ట్రో లైట్లు విటమిన్లు,ఖనిజాలు ఉంటాయి. చెమట రూపంలో పోయే లవణాలన్నీ కొబ్బరి నీళ్ళ ద్వారా శరీరానికి అందుతాయి. వ్యాయామం చేసే వాళ్ళకీ ఆటలు ఆడేవాళ్ళకీ ఇవి శక్తిని ఇస్తాయి.పోత పాలు తాగించే తల్లి పాలలా పని చేస్తాయట. తాజాగా ఉండే కొబ్బరి నీళ్ళలో యాంటీ ఆక్సిడేంట్లు కూడా అధికమే. ఇతర పానీయాలు ,కూల్ డ్రింక్ ల కన్నా ఓ గ్లాస్ కొబ్బరి నీళ్ళు నయం కదా!.

దయచేసి జోకులోద్దు

బాడీ షేమింగ్ గురించి విద్యాబాలన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. నల్ల చీర కట్టుకొని, దుప్పట్టాతో తన శరీరాన్ని కప్పుకొని ‘కభీ తూ మోటీ కెహతా హై.. కభీ తూ చోటీ కెహతా హై’ అనే పాటతో మొదలు పెట్టిన ఈ వీడియోలో శరీర ఆకృతి, రంగు కారణంగా చిన్నచూపు, అవమానాలను ఎదుర్కొనేవారికి అండగా నిలబడటంతోపాటు బాడీ షేమింగ్ చేయొద్దని కోరుతూ విద్య ఈ వీడియోను రూపొందించారు. ‘శరీరాకృతి, రంగు, బరువుపై దయచేసి […]

మా అనుమతి నీకక్కర్లేదు

జైపూర్ కు చెందిన అనామిక రాసిన పోయమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. యూట్యూబ్ ,ఫేస్ బుక్ లలో సంచనలం సృష్టించింది.. ఆమె తల్లి..ఆమెలో తప్పులుండవు నిన్ను ఉత్తమంగా తీర్చి దిద్దిన తల్లి మంచి ఆహారం ,శుభ్రమైన బట్టలు ఇచ్చిన తల్లి కానీ ఆమె పని కోసం బయటికి వెళితే చాలు పిల్లలు అవమానం అంటారు అమె ఇంట్లో ఉంటే చాలంటారు కానీ అమ్మానువ్వు ఎలా ఉన్నా నాకిష్టమే ,తప్పులుగా ఇంగ్లీష్ మాట్లాడినా సరే ,ఎలాంటి […]

మనవాళ్ళు ఏడుగురు

గ్లోబల్ ఇంటర్నెట్ ప్లాట్ ఫాం జండర్ పాలసీ వంద మంది అత్యంత ప్రభావశీలురైన వారి జాబితా వెల్లడించింది. వీరిలో రంజినా కమారి వారణాసిలో జన్మించారు. ఎన్నో ఏళ్ళు గా దక్షిణాసియాలో మహిల సాధికారిత కోసం కృషి చేస్తున్నారు. అలాగే శృతి కపూర్ కాన్పూర్ లో జన్మించారు. సేప్టీ ఫౌండేషన్ ద్వారా మహిళలకు చట్టాలు,న్యాయపరమైన హక్కులపై అవగాహన కల్సిస్తుంది.వీరిద్దరూ కాకుండా మరో ఐదుగురు ప్రవాస భారతీయ మహిళలున్నారు వీరు రూపారత్, నైలా కబీర్, కవితా రామ్ దాస్,గీతారావ్ గుప్తా […]

జీవకణాలకు శక్తి

జొన్నల వాడకం ఇప్పుడు లేదు కానీ వాటిలోని ప్రయోజనాలు లెక్కలేనన్ని. జొన్నలో పీచు ఎక్కువ.జొన్నలోని చెక్కెర వేగంగా కాకుండా జీర్ణం అయ్యాక చాలా మెల్లగా రక్తంలోకి వస్తుంది.డయాబెటిస్ ఉన్నవాళ్ళకు ఇది మేలు చేసే అంశం.పోటీన్లు ఎక్కువ కండరాల రిపేర్లు కణాల పుట్టుక పెరుగుదలకు ప్రోటీన్లు ఎంతగానో తోడ్పడతాయి.జీవాల వంట్లోని చెడూ కొవ్వులు నియంత్రిస్తాయి.వీటిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ.రోగ నిరోధకశక్తి పెంచి అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.

ప్రపంచ రికార్డ్

కెనడాకి చెందిన దానా గ్లోవకా నాలుగు గంటల 20 నిమిషాల పాటు ప్లాంక్ భంగిమలో ఉండి ప్రపంచ రికార్డ్ సాధించింది.ఎవరైనా కొన్ని నిమిషాలు ప్లాంక్ వేయగలుగుతారు.కానీ దానా గ్లోవకా ప్రపంచరికార్డ్ సృష్టించింది.లాంగెస్ట్ ఫిమెల్ అబ్డామినల్ ప్లాంక్ గా గుర్తింపు సాధించింది.ఫిట్ నెస్ పై ఆసాక్తితో యోగా శిక్షకురాలిగా మారి ఎన్నో నెలలు కష్టపడి ప్లాంక్ ఎక్కువసేపు వేయడం సాధించింది దానా గ్లోవకా.

జానపద గేయాలు- అమ్మో !- – డి.సుజాతా దేవి

బయమేత్తందో అమ్మో బతకడానికి అమ్మో ! బయమేత్తందో రన్నో బతకడానికి మనసులేని మనుషుల మద్దిన మసలడానికి కలిసి బతకడానికి !! నవుతానే నామం బెడతరు ఏడుత్తా దణ్ణం బెడతరు కడుపునిండా కళ్లు యిసము మాటల్లో తేనెలు బోత్తరు !! నీతికి నిలబడినోడంటే శాతగాని యదవంటారు కోతలతో కాలం గడిపే పోతులకే కురిసి లేత్తరు !! గుప్పెడు మెతుకులు ఇదిలిస్తే ఎప్పుడూ పడివుంటది కుక్క అన్నమెట్టినోడి నేతినే ఆరగింప జూత్తడు మణిసి !! పాము అంటే పక్కకు బోతము […]