April 2019
హెచ్చు తగ్గుల వల్ల అనారోగ్యం
శరీరంలోని అవయవాలు ,కణాల పనితీరుని హార్మోన్స్ ప్రభావితం చేస్తాయి. వీటిల్లో హెచ్చు తగ్గులు వస్తే ఆరోగ్యం పాడవుతుంది. ఈ స్ట్రోజన్ ,ప్రోజెస్టిరాడ్ హార్మోన్ల స్థాయిలో వ్యత్యాసాలు వస్తాయి. మహిళల్లో రుతుక్రమం 21 రోజుల నుంచి 35 వరకు ఉంటుంది. ఈ సమయంలో రుతుక్రమం వచ్చిన అసలు రాకపోనా, వేళలు తప్పుతున్న హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ అసమతుల్యాలు అనారోగ్య సమస్యల వల్ల కావచ్చు థైరాయిండ్ కారణం కావచ్చు కానీ వెంటనే డాక్టర్ ను కలిస్తే సమస్య […]
సన్నని మంటపై వండితే మేలు
కొన్ని రకాల ఆహార పదార్ధాలు శరీరం తీసుకోవాలి అంటే అవి వండే పద్ధతిలోనే వండాలి. కాయగూరలు ,ఆకు కూరల్లోని పోషకాలు పోకుండా ఉండాలంటే వాటిని చిన్న మంటపైన నెమ్మదిగా ఉడికే లాగా వండాలి. గిన్నె మూత పెట్టి అప్పుడప్పుడు నీళ్ళు చల్లుతూ నెమ్మదిగా ఉడక నివ్వాలి.వేపుళ్ళు తినక పోవటం మంచిది. కూరగాయలు ఉడికించిన నీటిని రసం ,సాంబారు ,ఇతర వంటకల్లో వాడుకొంటే ఆయా వాటిల్లో ఉండే పోషకాలు అందుతాయి. వంటకు రుచి కూడా వస్తుంది. మెత్తగా ఉడికిన […]
ముఖకాంతి పెరగుతోంది
చర్మం ఆరోగ్యంగా ఉంటేనే మొహం చక్కగా కనిపిస్తుంది. చర్మం కాంతిగా తాజా,యవ్వనంగా అనిపించాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే మామిడి ,పుచ్చ,కమలా ,బొప్పాయి, కర్భూజా, కాప్సికం,టోమోటో ఆకు కూరలు తింటే సరిపోతుంది అంటున్నారు న్యూట్రిషనిష్టులు.ఈ వేసవి లో పలు సార్లు కాఫీ టీ లు తాగకుండా రెండు మూడు రకాల కూరలు,పండ్లు నీళ్ళు తీసుకోవాలి, నూనెలో వేయించిన చిరు తిండ్లు బేకర్ వస్తువులు తీసుకోకూడదు. కడుపు నిండా కాకుండా ఆకలి తీరే వరకూ ఆహరం తీసుకోవాలి. రోజుకు […]
చిటికెలో మెరుపులు
మేకప్ ఇప్పడు ఆధునిక జీవితంలో ఒక భాగం . కొద్ది పాటి మేకప్ లేకుండా చివరకు షాపింగ్ కు ,ఆఫీస్ కు కూడా పోరు. అందులో భాగంగా లిప్ స్టిక్ వేసుకోవటం కూడా , కాస్త ప్రత్యేకంగా కనిపించాలంటే సియెట్ లండన్ గ్లిటర్ ప్లిప్ ఉంటే చాలు. పెదవులకు గ్లిట్టర్ మెరుపులోస్తాయన్నమాట. ఈ లిప్ స్టిక్ వేసుకొన్నప్పుడు సాదాగా మామూలు లిప్ స్టిక్ పూత లాగే ఉంటుంది. కావాలనుకొన్నప్పుడు రెండు పెదవులను బిగించి అదిమి పెట్టి మళ్ళీ […]
క్షణాల్లో ఆరిపోతుంది
బాత్ రూమ్ దగ్గర డోర్ మ్యాట్ వేస్తారు .తడి కాళ్ళతో లోపల నుంచి బయటకు నడుస్తూ ఉంటారు. అక్కడ ఎండ వేడి పడక , కాళ్ళతో మాటి మాటికీ తడిస్తే డోర్ మ్యాట్ ఆరిపోక తడితడిగా ఉంటుంది. ఆ మ్యాట్ లో చాలా తేలిగ్గా బాక్టిరియా ఫంగస్ చేరుతోంది. వాసన మొదలవుతోంది. ఈ సమస్య కు పరిష్కారంగా వచ్చింది 2 ఫాస్ట్ 2 డ్రై బాత్ మ్యాట్ దీనిపైన తడి కాలు పెట్టగానే లోపల ఉండే మైక్రోమైట్ […]
డీఫాల్ట్ డెస్క్ టాప్ స్క్రీన్
పచ్చని పచ్చిక బయలు నీలాకాశంలో తెల్లని మబ్బు తుంపరలున్న ఈ ఫోటో గ్రాఫ్ ను ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉంటారు. ఎక్స్ పీ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ కు డీఫాల్ట్ డెస్క్ టాప్ వాల్ పేపర్ గా ఉంది. ఈ ఫోటో నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో గ్రాఫర్ చార్లెస్ ఒరేర్ ఈ ఫోటో తీశాడు. ఇమేజ్ టైటిల్ ‘బ్లిస్’ ఇది డిజిటల్ పెయింటింగ్ కాదు. 1996లో కాలిఫోర్నియా నాసాలోని తన స్నేహితుల ఇంటి నుంచి రోడ్డు మార్గంలో […]
నూనె మసాజ్ మంచిదే
శిరోజాలు ఏపుగా ఒత్తుగా పెరగడం కోసం ఏనాటి నుంచో తలకు నూనె పెట్టుకోవడం అలవాటుగా వస్తుంది. ఆయిలింగ్ వల్ల శిరోజాలకు ఎలాంటి హనీ ఉండదు.షాంపూ చేసుకునే ముందర జుట్టు కుదుళ్ళకు నూనె పెట్టుకుని మసాజ్ చేస్తే పోషకాలు లభించి జుట్టు బావుంటుంది.ఈ ఆయిల్ మసాజ్ చేస్తే పోషకాలు లభించి జుట్టు బావుంటుంది.ఈ ఆయిల్ మసాజ్ తో రక్త సరఫరా మెరుగై శిరోజాలు టెక్చర్ మృదువుగా మారుతుంది.మాడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నూనె రాసిన గుంటలో షాంపూ చేయవచ్చు. […]
బరువు సమస్య తీర్చే గింజ
నట్స్ జాతికి చెందిన హజల్ నట్ పై పెంకు లేత గోదుమరంగులో మెరుస్తూ కనిపిస్తుంది.లోపల గింజ తెల్లగా లేత గోధుమ రంగులో కానీ తెల్లగా కానీ ఉంటుంది. ఈ హజల్ నట్ తో లభించే ఫో వైట్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు వెన్నుముక ,మెదడు సరిగ్గా ఎదిగేలా చేస్తుందని అద్యాయనకారులు చెబుతున్నారు.ప్రాచీన కాలంలో ఈ హజల్ నట్ మొక్కలను రోమ్ లో బహుమతిగా ఇచ్చుకునే సంప్రదాయం ఉంది.ఈ మొక్క సంతోషాన్నిస్తుందని నమ్మకం,ఫ్రెంచ్ ఆచారాల ప్రకారం ఈ నట్ […]
ఈ భారీ నగతో అందమే అందం
అన్ కట్ డైమాండ్స్ ,ముత్యాలు,కెంపులు కలగలిపిన కర్ణ్ ఫూల్ జుంకాలు ఇప్పుడు చాలా ఫ్యాషన్ ఇవి చెవులకు పువ్వులు లాగా చాలా పెద్దవిగా ఉంటాయి.ఇవి రాజస్థాన్ కి చెందినవి.ఈ జుంకీల బరువు ఆపడం కోసం చెవుల చుట్టూ రెండు వరుసల ముత్యాలు హారాలుగా కూడా ఉంటాయి.భారీగా ఉంటుంది కనుక ఈ ఒక్క నగతోనే నిండుగా కనిపిస్తాయి.మధ్యలో చాలా విలువైన జాతిరాయి చుట్టు చక్క ని రాళ్ళు కలిసిన దిద్దులు దానికి వేలాడదీసే అందమైన పెద్ద రాళ్ళతో కూడిన […]
వేసవికి చుడీదార్
ఈ సమ్మర్ లో కాటన్ చుడీదార్ లు చాలా కంఫర్ట్ గా ఉంటాయి.చక్కని రంగులు మంచి ప్రింట్లు అందమైన చున్నీలు ఉంటే చాలు. ఈ డ్రెస్ చాలా ట్రెండీగా ఉంటుంది.కాస్త వెరైటీగా మిక్స్ చేసి ధరిస్తే ఇంకా బావుంటాయి. ప్లెయిన్ టాప్ కు కలర్ ప్రింట్ తో బాటమ్ జత చేస్తే చాలు ఈ బాటమ్ కు వాడిన క్లాత్ ప్లెయిన్ టాప్ కి అంచులుగా వాడితే డ్రెస్ ఇంకా బావుంటుంది.ఈ కాటన్ డ్రెస్ లకు నెక్ […]
నా కెరీర్ కెంటీ నష్టం
ఓ బిడ్డకు జన్మ ఇచ్చేందుకు కాస్త బ్రేక్ తీసుకున్న మళ్ళీ యధా ప్రకారం నా కోసం ఎన్నో సినిమాలు రెడీగా ఉన్నాయి. కానీ కరీనా మళ్ళీ వస్తుంది అని ట్యాగ్ లైన్లు పెడితే నాకు చాలా కష్టంగా ఉంటుంది అంటుంది కరీనా. 19 ఏళ్ళుగా 50 కి పైగా చిత్రాల్లో నటించిన కరీనా కపూర్ ఇప్పుడు గుడ్ న్యూస్ ,తక్త్ చిత్రాల్లో నటిస్తుంది. బిడ్డలను కనడం అనేది ప్రతి మహిళ జీవితంలో సహజంగా జరిగే పని. అది […]
మిక్స్ అండ్ మ్యాచ్ బెస్ట్
వేసవి సెలవుల్లో తప్పని సరిగా ప్రయాణాలు ప్లాన్ చేసుకొంటారు .ఎక్కువ దుస్తులు తీసుకువెళ్ళటం బరువు, కానీ ఫ్యాషన్ గా ఉండాలని ఉంటుంది. ఫ్యాషన్ డిజైనర్స్ ఏ మంటారంటే మాచింగ్ కోసం చూడటం మానేసి మిక్స అండ్ మ్యాచ్ వేసుకోండి అని. ఒక దానికొకటి భిన్నం ఉండాలి. చక్కని రంగుల్లో ఉండాలి. అన్నింటి మీదకు ఓ మల్టీకలర్ నెక్లిస్ సన్నటి చెయిన్ ,ఇయర్ రింగ్స్ సరిపొతాయి. ఎండలు ఎక్కువగా ఉంటాయి కనుక నూలు ,ఖాదీతో చేసిన దుస్తులు ఎంచుకోవాలి. […]
బ్యాగ్ భారం వల్లే నొప్పి
జీవన విధానం వల్లే చాలా మంది ఆడవాళ్ళలో వెన్ను నొప్పి సమస్య వస్తుంది అంటున్నారు వైద్యులు. రోజులో గంటల తరబడి ఫోన్ లో మాట్లాడటం అప్పడు తల,మెడ వంగుతూ ఉండటం వల్ల మెడ కండరాలపై భారం పడుతోంది. ఆ ఒత్తిడి వెన్నుపై పడి సమస్య మొదలవుతోంది. అలాగే భుజానికి తగిలించుకొనే హాండ్ బ్యాగ్ లో ఎక్కువ వస్తువులు ఉండటం ,దాన్ని ఒకే వైపు తగిలించుకోవటం చాలా మంది అమ్మాయిల అలవాటు . ఈ బరువు ప్రభావం భుజం […]
ఎత్తు చెప్పులు ఇబ్బంది
ఎత్తు చెప్పులు ఫ్యాషనే కానీ వాటితో చాల సమస్యలు వస్తాయంటారు ఎక్స్ పర్ట్స్.ఎక్కువసేపు నిలబడి ఉండాలన్న నడవాలన్న చెప్పులు ఎత్తు రెండంగుళాలు దాటకుండా ఉండాలి. పాదం పరిమాణం మారుతూ ఉంటుంది.బిగుతుగా ఉండే ఎత్తు చెప్పులు తీసుకోవద్దు. ఒక వెళ ఎత్తు చెప్పులతో రోజంతా నడవాల్సి వస్తే మధ్య మధ్యలో వాటిని వదిలేసి పాదాలను గుండ్రంగా తిప్పటం ముందుకు వంచటం వంటివి చేయాలి. ఎత్తు చెప్పుల భారం మడమలపై పడుతోంది. ఎత్తు పెరిగే కొద్దీ భారం మడమలపై ఎక్కువగా […]
ఉప్పు ఎక్కువైందా..?
కొత్తగా వంట నేర్చుకోంటూ ఉంటే ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అనుభవంలో అవన్ని తగ్గుతాయనుకోండి. ఉదాహరణకు చక్కగా కష్టపడి చేసిన వంటలు ఉప్పు కాస్త ఎక్కువైపోతుంది.ఉప్పు ఎక్కువైతే ఇక దాన్ని వంట్లో పెట్టలేం.ఎక్స్ పర్ట్స్ చెబుతుందే. దాన్లో కాసింత పాలు కలిపి చూడండి ఉప్పదనం తగ్గుతుంది అంటారు. అలాగే పెరుగు కాని మీగడ కాని కలిపినా ఉప్పు తగ్గుతుంది.ఉల్లిపాయ ముక్కలు వేయించి కూరలో కలపవచ్చు.బంగాళదుంప కానీ బ్రెడ్ ముక్క కానీ వేస్తే ఎక్కువై ఉప్పు తగ్గుతుంది. కొబ్బరిపాలు […]
మోనోపాజ్ ఫుడ్
మోనోపాజ్ దశకు ఓ దశాబ్దం ముందే పునరుత్పత్తి వ్యవస్థ సన్నగిల్లుపోతు ఉంటుంది.శరీరం హర్మోన్లు ఉత్పత్తిని షిఫ్ట్ చేస్తుంది. కాని ముందే సరైన ఆహారం తీసుకుంటే మోనోపాజ్ లక్షణాలు నుంచి ఉపశమనం కలుగుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్.ఒమెగా,ఒమెగా 3 ప్యాటీ యాసిడ్స్,ఎసెన్షియల్ ప్యాటీ యాసిడ్స్ హర్మోన్ల ఉత్పత్తిని మెరుగుపర్చడంలో సహకరిస్తుంది.చర్మం కూడా చక్కగా మెరుస్తుంది.అవిసె గింజలు శరీరంలో వేడిని తగ్గించడం,హార్మోన్ల స్థాయిలను స్థిరపరచడంలో సాయపడతాయి. అవిసె గింజల పొడిని ఆహారంలో ప్రతిరోజు తీసుకుంటే మంచిది.
బరువు తగ్గించే పెరుగు
బరువు పెరుగుతారన్న కారణంతో పెరుగు తినకుండా ఉండటం కేవలం అపోహే అంటున్నారు నిపుణులు.ఇందులోని పోషకాలు ఎన్నో విధాలుగా మేలు చేయడమే కాక బరువు తగ్గించేందుకు కూడా ఎంతో దోహదం చేస్తాయంటున్నారు. అధిక మోతాదులో కాల్షియం ఉండే పెరుగు నిజంగా సూపర్ ఫుడ్డే అంటారు.పెరుగు తింటే శరీరంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. జీర్ణవ్యవస్థలో ఇన్ ఫెక్షన్లు అదుపులో ఉంటాయి.దీని వల్ల ఆకలి అదుపులో ఉంటుంది రోజులో కనీసం మూడు చెంచాలు పెరుగు తినడం వల్ల దానిలోని కాల్షియం శరీరంలోని […]
పులిస్తే బెస్ట్
ఈ ఎండల్లో మజ్జిగలో అన్నం వేసి ఉదయాన్నే తింటే మంచిదంటున్నారు ఫిన్ లాండ్ పరిశోధకులు. పులియబెట్టిన పాల ఉత్పత్తులైన పెరుగు,మజ్జిగ వంటి వాటిలో ప్రోటీన్లు ఇతర పోషకాలతో పాటు కాల్షీయం డీ విటమిన్ సమృద్దిగా ఉంటాయి. వీటివల్ల సంబంధిత రుగ్మతలు రావంటున్నారు.పెరుగు,ఇడ్ల్లీ,దోశె ఇవన్ని పులియబెట్టేవే కనుక ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అంటున్నారు పరిశోధకులు.
ఎండల్లో సాఫ్ట్ డ్రింక్స్ వద్దు
ఎండ మండిపోతూ ఉంటే చల్లగా ఏదైనా తాగాలని అనిపిస్తుంది. అప్పుడు మాత్రం సాఫ్ట్ డ్రింక్స్ అస్సలు తాగద్దు అంటున్నారు పరిశోధకులు. దాని ప్రభావం మాత్రపిండాలపైన పడి వాటిని దెబ్బ తీస్తాయి. ఏదైనా శరీరక శ్రమ చేసే ముందు ఆ పని పూర్తైయ్యాక శరీర ఉష్ణోగ్రత , మూత్రపిండాల పని తీరు గుండె కొట్టుకోవటవం గమనించారు పరిశోధకులు .చాలా మంది రక్తంలో క్రియాటిన్ అనేది కనిపించింది. శరీరంలతో క్రియాటిన్ పెరగటం అంటే మూత్రపిండాల పని తీరు సక్రమంగా లేక […]
ఈ ప్రింట్లు వేసవి ప్రత్యేకం
ఈ వేసవి ఎండలకు కాటన్ వస్త్రాలే బావుంటాయి. ఫ్యాషన్ గా ఉండాలంటే ఈ కాటన్ లపై విరబూసిన పూలు సొగసులు,జంతువులు ,చెట్లు , జియో మెట్రికల్ ఆకృతులు అంకెల సందడి కావాలి. ఈ ప్రింట్లు పొడవాటి గౌన్ లు అనార్కలీలు ,ట్యానిక్ లకు బావుంటాయి. ఈ డిజటల్ ప్రింట్లు షిషాన్ జార్టెట్ వంటి వస్త్ర రకాల్లో ఎక్కువగా కనిపిస్తాయి కానీ ఇప్పుడు చేకేత ,నూలు వస్త్రాల మీదకు కొత్త అందం తెస్తున్నాయి. హాండ్ ప్రింట్లుతో చితిక్ మైకా […]
