Sunday, 28 Jun, 2026

షుగర్ ఫ్లవర్

ఏ చిన్న వేడుక కైనా కేక్ కట్ చేయడం అలవాటై పోయింది. అయితే ఏదో ఒక ప్రత్యేకత లేకపోతే కేక్ మటుకు ఏం బావుంటుందీ . పిల్లల్ని ,పెద్దల్ని అలరించేందుకు గానూ వస్తున్నాయి షుగర్ ప్లవర్ కేకులు. కేక్ పైన అలంకరించే పువ్వులు ఎంత అందంగా ఉంటున్నాయంటే అచ్చంగా ఇప్పుడే కొమ్మ నుంచి కాసిన గులాబీలు ,మందారాలు, చామంతులు,లిల్లీల్లాగే ఉంటున్నాయి. ఆకులు కాడలు పూవ్వులు కనిపించే కేశాలు పుప్పొడి పొడితో సహా అచ్చమైన పువ్వుల్లా ఉండే వీటిని […]

ఆక్సిజన్ అందకనే గురక

నిద్రలో గురక పెట్టటం వల్ల మధ్య మధ్యలో మెలుకవ వచ్చి నిద్ర సరిపోక ,నిద్ర లేమి తల నొప్పి,ఏకాగ్రత లోపం ,బిపి వంటి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. నిద్ర పోయే సమయంలో ఊపిరితిత్తుల సమస్య వల్ల రక్త నాళాల్లో ఆక్సిజన్ శాతం తక్కువై గుండెకి సరిగ్గా రక్తం అందకపోవటం వల్ల గాలి సరిగ్గా ఆడక గురక వస్తుంది. ఈ గురక సమస్య రాగానే డాక్టర్ ని కన్సల్ట్ చేసి సమస్య పరిష్కారం తెలుసుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఈ […]

ఆత్మవిశ్వాసం పెంచాలి

పిల్లల ఆత్మవిశ్వాసం పెరగాలంటే వాళ్ళు అదే పనిగా హితబోద చేయడం కాదు వారి పట్ల చూపే ప్రేమలోనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.వాళ్ళకు అన్ని వేళలా తోడుగా ఉంటామనే మానసిక ధైర్యాన్ని పిల్లలు పెంచాలి.ఒక స్పర్శతో వాళ్ళ విశ్వాసాన్ని పొందవచ్చు.వాళ్ళతో మాట్లాడే సమయంలో కళ్ళలోకి చూస్తూ మాట్ల్లాడాలి. అప్పుడే మన మనసులో ప్రేమ వాళ్ళకి అర్ధమవుతుంది.వాళ్ల కోసం వీలైనంతసమయం కేటాయించాలి. అప్పుడే అనుబంధం పెరుగుతుంది.వాళ్ళు విసిగించినా ఇబ్బంది పెడుతున్నా ఒక దెబ్బ వేయడం కోప్పడటం చాలా తప్పు. కాసేపు మౌనంగా […]

ఈ వ్యసనం చాలా నష్టం

లేస్తూనే ఫేస్ బుక్ చూసే వాళ్ళున్నారు . ఒక పర్సనల్ స్పేస్ మిగుల్చుకోకుండా ప్రతి క్షణాన్ని సెల్షీ తీసి పోస్ట్ చేసే వాళ్ళున్నారు. కానీ ఈ వ్యసనం వల్ల చాలా నష్టం అంటున్నాయి అధ్యయనాలు. ఈ మెసేజ్ లు, చాట్ లో రోజు వారీ జీవితాన్ని దూరం చేస్తాయి. ఎంతో సమయం వేస్ట్ అవుతోంది. ఈ అప్ డేట్లు పెట్టేపని కట్టిపెట్టి ఆ సమయాన్ని కుటుంబ సభ్యుల,స్నేహితుల కోసం కేటాయించుకొండి.వారితో సుఖ సంతోషాలు పంచుకోవటం అలవాటు చేసుకోవటం […]

ఆరోగ్యాన్నిచ్చే ఎండ

ఎండలని భరించేలేక పోతాం.కాలు బయటపెట్టలంటే భయపడతాం. కానీ అమెరికా లోని ఒరిగాన్,హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇళ్ళల్లో కర్టెన్లు వేసుకోని కృత్రిమమైన విద్యుత్ వెలుగుతో ఉండటం వల్లనే బోలెడన్ని అనారోగ్యాలు అంటున్నారు. ధారాళంగా ఇంట్లోకి గాలి వీచేలా ఎండపొడ తగిలేలా ఇళ్ళు నిర్మించుకొన్న భారతీయుల ముందు చూపును కొని యాడారు. ఏ గదుల్లో సూర్యకాంతి పడదో ఆ గదుల్లో బాక్టీరియా వంటి సూక్ష్మజీవులు అత్యధికంగా ఉండటం గమనించారు. ఇవి శ్వాసకోశ ఇబ్బందులు తెచ్చే రోగ కారకాలని గుర్తించారు. ఆరోగ్యం […]

శిరోజాలకు హాని

వేసవిలో శిరోజాల సమస్యలు ఎక్కువే .తలలో స్వేదం వల్ల దుమ్ము,ధూళి ,తలపై ఉండే చర్మానికి అంటుకుపోయి ఇబ్బంది అనిపించటంతో ప్రతిరోజు తల స్నానం చేస్తారు. దీని వల్ల మాడు సహజమైన నూనెలు కోల్పోయి జుట్టు నిర్జీవంగా మారుతోంది. జుట్టు పొడిగా అయి కొసలు చిట్లిపోతాయి. చవర్లు కొద్దిగా ట్రిమ్ చేస్తూ ఉండాలి. అలాగే ప్రోటీన్లు ఉండే కండిషనర్ లు వాడుతూ ఉండాలి. వారానికి రెండు సార్లు తల స్నానం చేస్తే చాలు.అలాగే హెయిర్ స్టైల్ విషయంలో ఈ […]

గ్యాస్ ప్రాబ్లమా?

జీవన శైలిలో కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వేగవంతమైన జీవనం వల్ల ఒత్తిడి ,అధిక బరువు వల్ల చాలా మంది గ్యాస్ ,ఎసిడిటిలతో బాధపడుతున్నారు. కొన్ని సహాజమైన పద్దతుల ద్వారా వాటి నుంచి విముక్తి పొందవచ్చు. ఒక కప్పు ఆపిల్ ముక్కల పైన ఒక టీ స్పూన్ ఆలివ్ నూనె వేసుకొని ప్రతి రోజు తింటే జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. మరిగే నీళ్ళలో అల్లం ముక్కలు వేసి ఆ నీరు తాగినా మంచిదే. జీలకర్ర వేసి […]

పచ్చిగానే తినాలి

ఉల్లి పాయలు పచ్చిగా ఉన్నప్పుడు వాటిలో ఎక్కువ శాతం అల్లిసిన్ అనే ఫైట్ న్యూట్రియింట్ ఉంటుంది. ఇది ఆస్ట్రియా ఆర్ధారైటెస్ రానివ్వ కుండా కాపాడతోంది కనుక అప్పుడప్పుడు పచ్చి ఉల్లి పాయలు తినండి అంటారు ఎక్స్ పర్ట్స్. అలాగే బీట్ రూట్స్ తో మెదడుకు గుండెకు మేలు చేసే అవసరమైన ఫోలేట్ ఉంటుంది. గర్భిణిలలో పిండం ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఈ ఫోలేట్ ఎంతో ఉపయోగపడుతోంది. బీట్ రూట్ ను ఉడికిస్తే ఈ ఫోలేట్ నశిస్తుంది. అందుకే బీట్ […]

మీరేంటో ఫుడ్ చెపుతోంది

మనం తినే ఆహారం మన స్వాభావాన్ని వెల్లడి చేస్తుంది అంటున్నారు ఆరోగ్యనిపుణులు. సెన్సేషన్ సీకర్స్ ఎంతో ఇష్టమైన వాటిని తింటారు. వేడి వేడిగా ఇష్టపడతారు. స్పైసీ తింటారు, వేడి చాక్లెట్ తో పాటు ఇష్టమైనవి ఏవీ వదులుకోరు. అలాగే మనం తినే ఫుడ్ మన మూడ్ ని జ్ఞాపకాలను సూచిస్తుంది. ఒత్తిడి లో ఉంటే స్వీట్లు తింటారు. ఇలాంటి వాళ్ళు కంఫర్ట్ సీకర్స్ .కొందరు స్పాంటేనియాస్ ఈటర్స్ ఫుడ్ కి ప్లానింగ్ ఏమిటి అంటారు. అలా ప్లానింగ్ […]

తొక్క లోనూ పోషకాలు

కమలా పండులో కన్నా పై తొక్కలోనే ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు నిండుగా ఉన్నాయంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. ఈ తొక్కలో ఉండే తెల్లని భాగంలో పీచు పదార్థం,ఫ్లెవనాయిడ్లు ఎ,బి,సి విటమిన్లు కాల్షియం పుష్కలంగా ఉంది. ఈ తొక్కను ఎండబెట్టి పొడి చేసి పెసర పిండిలో కలపి వంటికి రుద్దుకొంటే చర్మం బావుంటుంది. ఈ తొక్కలో యాంటీ అలర్జీటెక్ యాంటీ ఇన్ ఫ్లమెటరీ లక్షణాలున్నాయి. ఇవి అలర్జీలను తగ్గించే రసాయనాలను విడుదల చేస్తాయి.ప్లేవనాయిడ్లు రక్త పోటును అదుపులో ఉంచుతాయి. […]

ఎవరితోనో పోలిక దండగా

చాలా తొందరగా నాలుగు భాషల చిత్రాల్లో నటించింది అనుపమ పరమేశ్వరన్ .ఇలాంటి అవకాశాలు ఎలా ఎలా వచ్చాయి ,కొత్తగా పరిశ్రమలోకి అడుగుపెట్టే వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారని అడిగితే వేరోకళ్ళతో ఎప్పుడూ పోల్చుకోవద్దని చెపుతాను. ఈ సినిమా రంగంలోనూ ప్రత్యేక పరిస్థితుల పనీ ఉండవు. బయట అన్ని రంగాల్లోని సూత్రాలే ఇక్కడ వర్తిస్తాయి. బయట చాలా మందిని గమనిస్తూ ఉంటాను మనం ఏం చేస్తున్నామో ,చేయాలో పక్కన బెట్టి ఇతరులు ఏం చేస్తున్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తారు. […]

ఉల్లి కాడల్లో పోషకాలు

సూప్ లు ,ఫ్రైడ్ రైస్ వంటి వాటిలో ఉల్లికాడలు తప్పని సరిగా వాడుతూ ఉంటారు. వీటిలో మనకు రోజువారీ ఆహారంలో లభించని కొన్ని ఖనిజాలు ఈ ఉల్లికాడలో దొరుకుతాయి. రాగి,మెగ్నిషియం ,పోటాషియం,క్రోమియం ,మాంగనీస్ లతో పాటు బి విటమిన్లు వీటిలో ఉంటాయి. ఉల్లి కాడల్లో ఉండే అల్లీ ప్రోపైల్ డై సల్పైడ్ గుండె జబ్బుల్ని రోజువారీ ఆహారంలో తింటే వీటిలో అందే క్రొమియం,అలీప్రోఫైల్ డై సల్పైడ్ రక్తంలోని చక్కెర స్థాయిల్ని క్రమబద్దీకరించగలుతోంది. తరుచూ ఉల్లి కాడలు తింటే […]

బూట్లలో దుర్వాసనా?

ఈ వేసవి చమటకు బూట్ల నుంచి దుర్వాసన రావచ్చు. వంటింట్లో అందుబాటులో ఉండే నిమ్మతొక్కలు,వంటసోడాతోనే ఈ సమస్య పొగొట్టవచ్చు. దుర్వాసనగా ఉన్న బూట్ల పైన రాత్రి వేళ కాస్త వంటసోడా చల్లి అలా వదిలేస్తే ఇది చమటను దుర్వాసనను పీల్చేస్తాయి. కాఫీ పొడి వంటసోడా పొట్లంకట్టి బూట్లలో ఉంచినా వాసన పోతుంది. నారింజ, నిమ్మ,బత్తాయి పండ్ల తొక్కలు బూట్లలో ఉంచిన వాసన పోతుంది. రెండు రోజులకోకసారి రాత్రి వేళ ఉప్పుజల్లి అలా వదిలేస్తే తెల్లవారే సరికి వాసన […]

ఇక కుటుంబ నియత్రణ నగలు

సరికొత్త సాంకేతిక ఒక గొప్ప సమస్యకు అద్భుతమైన పరిష్కారం చూపెట్టింది. ఇప్పటి వరకు గర్భ నిరోధానికి మందులు వాడటం,లూప్స్ వేయించుకోవటం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవటం వంటిదే పాటిస్తున్నారు.ఇప్పుడు జార్జియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు కొన్ని నగలు రూపోందించారు. ఉంగరం ,వాచ్,నెక్లెస్, ఇయర్ రింగ్స్ రూపంలో ఉన్న ఈ నగల్ని ధరిస్తే ఈ నగల్లో గర్భనిరోధకానికి ఉపయోగపడే హార్మోన్ లను ఓ పట్టీ రూపంలో పొందు పరచటం వల్ల ఇక ఎలాంటి జాగ్రత్తలు […]

యాపిల్ తో నిగారింపు

ఈ రోజుల్లో మొహాం ఎండకు వాడిపోతూ ఉంటుంది. తాజా కూరలు ,పండ్ల గుజ్జుతో చర్మాన్ని మెరిసేలా చేయవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఉదాహారణకు యాపిల్ లో చర్మానికి మేలు చేసే ఎ,సి విటమిన్లు ,రాగి వంటి పోషకాలు మెండుగా ఉన్నాయి. ఇవి వయసును తగ్గించే సహజయాంటీ ఏజింగ్ కారకంలా పని చేస్తుంది.ముఖంపై మూడతలను తగ్గిస్తాయి. ఈ పోషకాలు మృతకణాలను నివారిస్తాయి. అన్ని రకాల చర్మ తత్వానికి మేలు చేయగలదు యాపిల్ గుజ్జులో రెండు స్పూన్ల కొబ్బరి నీళ్ళు […]

మంచి ఆహారం,నిద్ర రెండు అవసరం

ఈ వేసవి ఎండలకు నీరసం వచ్చేస్తూ ఉంటుంది. కళ్ళు తిరిగి బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తే కొన్ని చిట్కాలతో బయటపడవచ్చు . మెదటి సూత్రంగా సమయానికి ఆహారం తీసుకొవాలి.అలాగే నీళ్ళు తప్పనిసరిగా తాగాలి. శరీరానికి కాస్త విశ్రాంతి కూడా కావాలి. ప్రతి రోజు మజ్జిగలో గులాబి రేకులు ముద్దగా చేసి కలిపి చక్కెర కూడా కలిపి తీసుకోవాలి. నల్ల ద్రాక్ష రసం కూడా మంచిదే అంటారు డాక్షర్లు. నీళ్ళలో అల్లరసం,నిమ్మరసం తేనె కలిపి చల్లని జ్యూస్ ను రెండు […]