Sunday, 28 Jun, 2026

ముళినీ రెడ్డి

మహిళా వాలీబాల్ లో మరుపేరుగా అనిపించే ముళినీ రెడ్డి 1973 లో అర్జున అవార్డ్ అందుకొన్న తొలి మహిళ. వరంగల్ జిల్లా కొసాని పల్లిలో 1945 లో జన్మించారు. 13 వ ఏటనే వాలీబాల్ ఆడటం మొదలు పెట్టింది. 1963 లో ప్రీ ఒలంపిక్ భారత జట్టు లో పాల్గోన్నారు.1971 లో పారిస్ టీమ్ లో ఏడు టేస్టు మ్యాచ్ లలో ,భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారు. 1982 లో ఏషియన్ లో జరిగిన పోటిలలో […]

పద్మ శ్రీ శోభా నాయిడు

కూచిపూడి నాట్యంలో విశిష్ట స్థానాన్ని పొందిన బహు కొద్ది మంది కళాకారులలో పద్మ శ్రీ శోభా నాయిడు ఒకరు. నృత్య చూడామణి ,కేంద్ర నాటక అకాడమి,బాంబే స్కూల్ శృంగార్,సంసద్ నృత్య విహార్,ఎన్టీఆర్, హంస సప్తగిరి సంగీత విద్వంసిణిగా శోభానాయుడు కళా వైరుడ్యానికి ప్రతికలైన సత్కరాలు. ఆమే కృషికి తెలుగు యునవర్సిటి గౌరవ డాక్టరేట్ తో సత్కరిస్తే కేంద్ర పభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మ శ్రీ తో సత్కరించారు. ప్రస్తుతం హైదరాబాదులో కూచిపూడి ఆర్ట్ ఎకాడమీ స్థాపించి శిశువులను తీర్చి […]

నేడే మహిళా దినోత్సవం

సమస్త స్త్రీ లోకానికి హేపీ ఉమెన్స్ డే: మాతృ దేవోభవ అంటారు. స్త్రీ లేకపోతే వ్యక్తి జననమే లేదు. స్త్రీ లేకుండా జీవన గమనమే లేదు. అలాగే ఆమె తలచుకొంటే సాధించలేని కార్యము లేదు.సామాజిక,ఆర్ధిక,రాజకీయ,సాంకేతిక శాస్త్రీయ రంగంలో సత్తా చాటుకొంటునే స్త్రీ దృడత్వం ,ధీరత్వం ముందు ఎవరు నిలబడలేరు కూడా. ఆమెకు ఆమే సాటి. దీనికి సజీవ సాక్ష్యం మార్చి 8న జరుపుకునే మహిళా దినోత్సవం . సమానత్వం కొసం శ్రామిక వర్గంలో మహిళ సమానమే అన్న […]

ఇవి వేసవి స్పెషల్స్

వేసవి ఎండల్ని తట్టుకోవాలంటే కొన్ని రకాల ఆహారాలను తినాలి. కొన్నింటిని వదిలేయాలి.సీజన్ లో లభించే మామిడి ,పుచ్చ,,కర్భూజా కీరా తప్పనిసరిగా తీసుకోవాలు. వీటి వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. నిమ్మరసం,కొబ్బరి నీళ్ళు మజ్జిగ తాగాలి. పుచ్చకాయలు చర్మానికి రక్షణ చేస్తుంది. అలాగే పుదీన,కొత్తిమీర,తులసి ఏదో రకంగా తినాలి. బార్లీ నీళ్ళు తాగాలి. శీతల పానీయాలు జిలోకి వెళ్ళకూడదు. వేపుళ్ళు మసాలాలు తినకూడదు.

వ్యాయామం మానోద్దు

బాగా వేడిగా ఉందని చెమటలు పోస్తాయని ఈ వేసవిలో వ్యాయామం మానవద్దు. మంచి జాగ్రత్తలు తీసుకుని చేయాలి అంటున్నారు ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్.వ్యాయామం ముందు చల్లని నీళ్ళలో శరీరాన్ని చేతుల్ని కడుక్కోవాలి. దీనివల్ల శారీరక ఉష్ణోగ్రత తగ్గుతుంది. గుండె వేగం పెరగదు.పండ్లరసాలు తాగదలుచుకుంటే కూలింగ్ వద్దు. వ్యాయామ దుస్తులు బాగా చెమటా పీల్చుకునేలాగా వదులుగా ఉండాలి. లైట్ గా గాలి ఆడకుండా ఉండే దుస్తులు శారీరక ఉష్ణోగ్రత పెంచుతుంది.

నాలుగు కప్పులు ఓకే

కొత్త అధ్యాయనం ఒక మోతాదు వరకు కాఫీ తాగితే పెద్ద నష్టం లేదంటుంది.రోజుకు 400మిల్లీగ్రాముల కెఫ్హిన్ పుచ్చుకోవచ్చు. అంతే నాలుగు కప్పుల కాఫీ తాగవచ్చన్నమాట.గర్భిణులు ఐతే మూడు కప్పుల హాయిగా తాగవచ్చు. పిల్లలని మాత్రం కాఫీకి దూరంగా ఉండమంటున్నారు. కాఫీ ఆరోగ్యానికి మంచిదే మోతాదుకు మించితే మాత్రం చాలా నష్టం అంటున్నారు.

టిప్స్ నేర్చుకోండి

గబగబా పని ముగించుకొని వేళకి ఆఫీస్ లో చేరిపోవాలంటే ఇంకా ముస్తాబుకు సమయం సరిపోదు అంటున్నారు అమ్మాయిలు. బ్యూటిషియన్లు ఈ టిప్స్ పాటించండి నిమిషాల్లో మేకప్ పూర్తి చేయవచ్చు అంటున్నారు. కళ్ళకు పెట్టుకొనే ఫాల్స్ ఐ లాషెస్ వివిధ సైజులు,రంగులు మార్కెట్లో దొరుకుతాయి కాటుక దిద్దుకొనే సమయం లేకపోతే ఇవి పెట్టుకోవచ్చు. సెమి పర్మినెంట్ ఐ లాషెస్ అయితే ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పాడయిపోకుండా ఉంటాయి. వీటిలో కళ్ళు చాలా అందంగా కనిపిస్తాయి , […]

స్ధూలకాయంతో ఎముకలకు హాని

టినేజిలో కాస్త బోద్దుగా ఉంటే చూసేందుకు బావుంటుంది ముద్దుగా ఉన్నారు అంటుంటారు పెద్దవాళ్ళు. కాని ఆ కాస్తంత స్ధూలకాయం వల్ల కూడ ఎముకలకు హాని కలుగుదంటున్నారు నిపుణులు. స్ధూలకాయం ఉంటే డయబెటిస్ రిస్క్ ఉంటుంది అనేది సాధరణ విషయం. కానీ ఇది చిన్న వయసులో బోన్ స్ట్రక్చర్ ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. బొద్దుగా ఉండటం వల్ల ఎముక ఆరోగ్యం బాగుంటుంది అనుకుటారు కానీ స్ధూలకాయం టినేజర్లలో ముంజేత ఫ్రాక్చర్లు ఎక్కువ. అందుచేత ఒక […]

బార్బీ బోమ్మకి 60 ఏళ్ళు

బార్బీ బోమ్మకి 60 ఏళ్ళు పూర్తయ్యాయి. బొమ్మలలో యువరాణి బార్బీ డాల్ పుట్టింది. 1959 మార్చి 9 వ తేదిన ప్రస్తుతం ఈ బొమ్మ మార్కేట్ లో 50 రకాల్లో అందుబాటులో ఉంది. రూధర్ హేండ్లర్ అనే మహిళా వ్యాపార వేత్త సృష్టి ఈ బొమ్మ. పేరు బార్బీ మిలీ జసెంట్ రాబర్ట్. ఇప్పటి వరకు ఈ బొమ్మకు వంద కోట్ల రకాల డ్రెస్ లు కుట్టారట. ప్రపంచ వ్యాప్తంగా సెకనుకు రెండు చొప్పున రోజుకి లక్షా […]

పని వల్ల ప్రాణహాని

ఇంటా బయటా ఎక్కువ గంటలు పనిచేయటం వల్ల మహిళల జీవిత కాలం తగ్గిపోతుంది అంటున్నారు పరిశోధకులు. వారంలో 40 గంటలు మించి పనిచేసే మహిళల్లో మధుమేహం,కాన్సర్ ,గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 30% వరకు ఉంటుందని ఒహియో యూనివర్సిటి పరిశోధకులు తేల్చారు. వారానికి 60 గంటలు పనిచేసే మహిళల్లో ఈ ముప్పు మూడు రెట్లు అధికం అంటున్నారు. ఇంటా బయటా పనిచేసే స్త్రీలు రోజుకు ఎనిమిది నుంచి పది గంటలు విశ్రాంతి తీసుకోవాలంటున్నరు.

కేన్సర్ ను రానివ్వదు

ఉల్లి వెల్లుల్లి వాడకం మంచిదేనని తెలుసు గానీ ఇటివల 1600 మంది స్త్రీ పురుషుల పైన నిర్వహించిన ఒక అధ్యాయనం మాత్రం వీటిలో ఉండే బయో యాక్టివ్ కాంపోండ్స్ కేన్సర్ కణాలను అడ్డుకుంటాయని తేల్చింది. ఈ అధ్యాయనం సాధరణ ఆరోగ్యం ఉన్న 1600మందికి ఉల్లి వెల్లుల్లి రోజువారి ఆహారంతో పాటు ఇచ్చారు. అతి సాధరణంగా వచ్చే చిన్ని చిన్ని అనారోగ్యలు వీళ్ళలో కనిపించలేదు.పేగు క్యాన్సర్ గురించి చేసిన ఈ పరిశోధనలు ఈ 1600 మందిలో దీర్ఘకాలంలో క్యాన్సర్ […]

చిన్నారులకు ఆటలు ముఖ్యం

హాయిగా ఎండలో ఆటలాడితేనే పిల్లల్లో శారీరక పటుత్వం వస్తుంది.తోటి పిల్లలతో ఆడటం వల్ల నాయకత్వ లక్షణాలు బృంద స్ఫూర్తి వస్తుంది. పిల్లలకు క్రీడలపై ఇష్టం పెంచాలంటే సందర్భాలను బట్టి క్రీడా పరికరాలు కానుకగా ఇవ్వాలి. స్కిప్పింగ్ తాడు ,రింగ్ బాల్ ,షటిల్ బ్యాట్ల వంటివి ఇస్తే అందుబాటులో ఉండే వినియోగం పట్ల పిల్లలకు ఆసక్తి కలుగుతోంది. వీటిలో వ్యాయామం ఒక్కటే కాదు ,ఆటల్లో ఎత్తుగడలు ,ఎదుటి వారిని అంచన వేసే శక్తి మెరుగవుతుంది. బృందంగా ఆటలాడితే సమిష్టితత్వం […]

ఆహారంలో ఆనందం

జీవన క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తు ఉంటాయి.ఆయా సందర్భాలలో ఎన్నో భావోద్వేగాలు మనసులో చోటు చేసుకొంటాయి. ఒక్క సారి విచారం,వేదన వంటి ఉద్వేగాల్లో నుంచి ఆనందం ఉత్సహాం తెచ్చుకోవాలంటే కొన్ని రకాల హార్మోన్ లు విడుదల చేసే ఆహారం తినాలి. గుడ్లు ,ఫైనాపిల్ ,పాలకూర ,నట్స్ సృజనాత్మకమైన హార్మోన్ ను పెంచే సెరటోనిక్ ఉంటుంది. చాకోలెట్లు ,బ్లూ బెర్రీలు,చిలగడ దుంపలు ,బ్రకోలి సంతోషానికి కారణం అయ్యే కోపమైన్ ని విడుదల చేస్తాయి. అరటి పండ్లు ,బ్లాక్ టీ,చెర్రీలు, […]

అనవసర సమస్యలోస్తాయి

నిద్ర సరిగ్గా పోక పోయారో అది నెమ్మదిగా జన్యు క్రమాన్ని దెబ్బతీస్తుంది అంటోంది ఒక పరిశోధన. రాత్రి వేళ పని చేస్తూ ఎక్కువ సేపు నిద్రపోని వాళ్ళలో డిఎన్ఎ దెబ్బతినటం గుర్తించారు. దీనివల్ల కాన్సర్లు ,నాడీ సంబంధిత లోపాలు,జీవక్రియ లోపాలు తలెత్తే అవకాశం ఉందని పరిశోధనలు తేల్చాయి. జీవ గడియారం దెబ్బతింటే ఆ ప్రభావం జన్యులపైన పడుతోందని దాని వల్ల వచ్చే అనారోగ్య సమస్యలకు అంతే ఉండదని గుర్తించారు. నిద్ర తక్కువగా పోయో వాళ్ళు కాస్త శ్రద్దగా […]

సరిగ్గా ఎంచుకోవాలి

డ్రస్ తో పాటు చెప్పుల్ని కూడా ఎంచుకొంటేనే బావుంటుంది. లేకపోతే మిస్ మ్యాచ్ అయిపోతాయి. ఈ మధ్య కాలంలో స్నికర్స్ మెకాసిన్స్ రకాల బూట్లనే వెస్ట్రన్ ,ఇండో వెస్ట్రన్ దుస్తులకు జతగా వేసుకొంటున్నారు. ఇవి సంప్రదాయ దుస్తులపైకి బావుండవు. బ్యాలే ప్లాట్ రకం అయితే ఆఫీస్ కు వేసుకోకపోయినా సౌకర్యంగా ఉంటాయి. ఎక్కువ సేపు ఈ బూట్లు కాళ్ళకు ఉన్న పెద్ద కష్టం అనిపించదు. టీ స్ట్రాప్ శాండిల్స్ కూడా స్టైల్ గా బావుంటాయి.ఇవి అన్ని రకాల […]

సర్జికల్ స్ట్రైక్ చీరెలు

పుల్వామ ఉగ్రదాడి,దేశ సరిహద్దుల్లో సైనికుల సాహసం చూసి యువత భారతదేశం పులకించారు. ఈ స్ఫూర్తి తో గుజరాత్ లోని సూరత్ కు చెందిన చీరెల వ్యాపారి వినోద్ కుమార్ సర్జికల్ స్ట్రైక్ సృష్టించారు. యుద్దపు వార్తలు వింటూనే కొన్నిగంటలల్లో విహర్ కానుక చీరెలపైన మిరాజ్ యుద్ద విమానాలు ,కదన రంగంలో భారత సైనికుల పోరాటాలు ప్రింట్ చేశారు. ప్రధాని మోదీ ముఖ చిత్రం ప్రత్యేక ఆకర్షణ . ఈ చీరె డిజైన్ బయటికి వచ్చీ రాగానే 200 […]

జీవితం ఎప్పుడూ సెలబ్రేషన్

వైష్ణవి పూవేంద్రన్ మలేషియాలో ఉంటుంది నృత్యకారిణి. మోటివేషనల్ స్పీకర్.ఆమె కాన్సర్ బాధితురాలు. బోల్ట్ అండ్ బ్యూటీఫుల్ పేరుతో ఎర్రని పట్టు చీరె ,తలపై ఘంఘట్ ధరించి నవ్వుతున్న వైష్ణవి ఫోటోలు ఇన్ స్ట్రాగ్రామ్ లో సంచలనం సృష్టించాయి. నేను కాన్సర్ ను జయించాను ,కానీ ఈ అనారోగ్యం కాన్సర్ వ్యాధి గ్రస్తుల ఆశల్ని కల్లలు చేసేస్తుంది. ఊడి పోయిన జుట్టుతో నేను నవ వధువులా ఉంటానా? ఎన్నో సందేహాలు బాధపెట్టేవి. వెంటనే ఈ వెడ్డింగ్ ఫోటో చేశాను. […]

ప్రమాదకరమైన రుగ్మత ఒత్తిడి

ఆహారంలో ఎన్ని పోషకాక పదార్థాలు ,కొవ్వులు ఎన్ని ఉన్న మానసిక ప్రశాంతత కరువైతే ఈ ఆహారం వల్ల ఎలాంటి ప్రయోజనం సమకూరదు అంటున్నారు పరిశోధకులు. 50 ఏళ్ళు దాటిన కొన్ని వందల మంది ఆడవాళ్ళపై ఈ అధ్యయనం సాగింది. మానసిక ఒత్తిడితో బాధ పడుతున్న వాళ్ళే అందరూ అందరికి చక్కని పోషకహరం కొవ్వు తక్కువ ఉండే ఆహరమే అందించారు. ఒత్తిడి ఉన్న కారణంగా వారిలో ఎలాంటి మార్పు లేదు. మనకు ప్రశాంతంగా ఉన్నా వారితో ఈ అధ్యయనం […]

73 ఏళ్ళ పోల్ డాన్సర్

65 ఏళ్ళ వయసులో క్లబ్ లో డాన్స్ చేస్తున్న వాళ్ళను చూసి పోల్ డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టిందట డయాడాలి. ఇప్పుడామె వయసు 73 ఏళ్ళు.శరీరాన్ని ఎలా కావాలంటే అలా వంచగలదు. చైనాకు చెందిన ఈ బామ్మేదైనా నేర్చుకోవటం దాన్లో పరిణితి సంపాదించటానికి వయసు ఒక అడ్డంకి కాదని చెబుతోంది. చిన్న వయసు నుంచి ఇంకే చేస్తాంలే అని బద్దకించే ఎంతో మందికి ఈ వీడియోలు చూస్తే నిజంగా ఆ వయసులో అలా ఉండటం ఎంతో అధ్బుతం […]

మెటాలిక్ హెయిర్ స్క్రిప్ టాటూ

టాటూల ఫ్యాషన్ ఎంతో ఇష్టమైపోయిందంటే ఇవి వంటిపైనే కాకుండా జుట్టు మీదకీ వచ్చి చేరాయి. సాధారణంగా క్లిప్సులు ,హెయిర్ బ్యాండ్లు పెట్టాలంటే దానికి తగ్గ హెయిర్ స్టైల్ ఉండాలి. ఈ టాటూ హెయిర్ బాండ్స్ అయితే అంటిస్తే సరిపోతుంది. మెరిసే బంగారం ,వెండి రంగులతో పాటు ఇతర వర్ణాల, అంటించే టాటూలు వచ్చాయి. ఇవి జుటుకు ఆభరణాలు లాగా ఉంటాయి. జడబిళ్లల్లా ఆరభోసిన కురులకు హెయిర్ క్లిప్పుల్లాగా ఈ టాటూలు రాత్రిళ్ళు మెరిసిపోతాయి. కొత్త దనం కోరుకొనే […]