Sunday, 28 Jun, 2026

చల్లని ఫేస్ ప్యాక్

చలికాలం వెనక్కి పోతుంది. సూర్యకిరణాలు వేడేక్కుతున్నయి కొన్ని పూతలు చర్మాన్ని మృదువుగా మార్చడమే కాకుండా చల్లదానాన్నిస్తాయి. వేప,కమల పండు గుజ్జు ,ముల్తాని మట్టి,చందనం సమపళ్ళాలో తీసుకోని మెత్తగా కలిపి దానికి తేనే అరచెంచా నిమ్మరసం ,రోజ్ వాటర్ కలిపి ముఖానికి,మెడ కి రాసుకోని పూర్తిగా అరేవరకు ఉండి చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకోవచ్చు. మెత్తని బియ్యం పిండి,కొంచెం పసుపు ,కొంచెం తేనే దానికి కీరా రసం కలిపి పేస్ట్ లా […]

నేను తృప్తి పడను

అన్ని సాధించేశాం అని తృప్తి కళాకారులకు కలిగితే ఆ జీవితం అయిపోయినట్లే. ఎప్పటికప్పుడు ఏదో వెతికి వెంటాడాలి. దానిని అందుకునేలా శ్రమించాలి అప్పుడే మనం,ఆ కళ నిలబడి ఉంటుంది అంటుంది తమన్నా . నేను ఎప్పుడు ఏదో ఒక దాని గురించి అన్వేషణ కోనసాగిస్తాను. ఇంకా ఏదో చేయాలని కొత్త దనం సృష్టించాలనే ఆలోచనతో ఉంటాను కనుక నా సక్సస్ అదే అంటుంది తమన్నా. ఒకప్పుడు కధానాయకలు అంటే పాటలకే పరిమితం అనుకునే రోజుల్లో నాకు నటనకు […]

అక్కడి క్రమ శిక్షణ

పిల్లల్ని చాలా క్రమ శిక్షణ లో పెంచుతున్న తల్లిదండ్రులు ఈ పెంపకం విషయంలో ఎన్నో దేశాల క్రమ శిక్షణ విషయంలో ఎవరి విధానాలు వారికి ఉన్నాయి. అమెరికాలో తల్లిదండ్రులు పిల్లల కోసం రోజు మోత్తం ఏదో ఒకటి తినడానికి చేస్తు ఉంటారు. కోరియాలో పెద్ద వాళ్ళ భోజనంతో పాటే పిల్లల భోజనం ఇది వాళ్ళ క్రమ శిక్షణ. అమెరికాలో పిల్లలు పెరుగుతున్న కొద్ది వాళ్ళు అలా విశ్వాసం పెంచుకోని ఒంటరిగా,ధైర్యంగా బ్రతకాలనే దిశగా పెంచుతారు. చివరికి వాళ్ళు […]

కనికట్టు చేసే మేడకట్టు

జీన్స్,చుడిదర్,షర్ట్స్ ఎలాంటి డ్రస్ వేసుకున్న ఒక కొత్తదనం కోసం మెడలో స్కార్ఫ్ చుట్టేసుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్లేన్ టీ షర్ట్ జీన్స్ లో సాధాసిదాగా అనిపిస్తే ముదురు రంగు స్కార్ఫ్ చుట్టేస్తే ఒక్క నిమిషంలో మోడ్రన్ లుక్ వచ్చేస్తుంది. ఒక మాములు బ్లాక్ అండ్ వైట్ తో ఏ డ్రస్ అయినప్పటికి స్టయిల్ గల్ల రుమాలు వంటి స్కార్ఫ్ ధరిస్తే కొత్త రూపం వచ్చినట్లే. తెల్లని టాప్ పైకి పువ్వు డిజైన్ ఉన్న స్కార్ఫ్ లు ఎంతో […]

వీటిని పారేస్తే నష్టం

కూరగాయలు,పండ్లు తరగడంలో వాటిలో విటమిన్ లు ,పోషకాలు పోకుండా చూడండి అంటున్నారు ఎక్స పర్ట్స్. కాయాకూరల గింజల్లో,తోక్కల్లో,కాడల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. బంగాళాదుంప పై ఉన్న తోక్కలో విటమిన్-సి ,బి6,పోటాషియం,మాంగనీస్,కాఫర్ ఉన్నాయి. అలాగే ముల్లంగిలో ముల్లంగి తోక్కలో యాంటి ఆక్సిడేంట్ లు ఉండే ఇసోధియా సియోనేట్స్ పుష్కలంగా ఉన్నాయి.ముల్లంగిని బాగా కడిగి తోక్కతోనే తరగాలి.యాపిల్ పైన తోక్కలో క్యార్ నేటివ్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఉపిరితిత్తుల ఆరోగ్యానికి సహకరిస్తుంది. అలాగే కమలా పండు తోక్కలో ఎన్నో ఆరోగ్య […]

వేపుడు పదార్థాలతో హాని

కొన్ని అధ్యయనాలు మనకి హెచ్చరికలు లాగా పనికొస్తాయి. ఆరోగ్యానికి సంబంధించి వీటిని వెంటనే పట్టించుకోవాలి కూడా. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో బాగా వేయించిన పదార్థాలు ఆరోగ్యానికి హాని మాత్రమే కాక స్త్రీలలో అకాల మృత్యవుకు కారణం అవుతున్నాయని తేలింది. బాగా వేయించిన చికెన్, ఫిష్ వంటివి తరుచు తింటూ ఉంటే స్త్రీలు గుండె జబ్బుల భారీన పడే అవకాశాలు 21 శాతం ఎక్కువ అని అధ్యయనంలో వెల్లడైంది. వేపుడు పదార్థాలతో వచ్చే ఊబకాయం బిపి సమస్యల […]

మంచి పాత్రల కోసం చూస్తున్న

కెరీర్ ఆరంభలోనే అక్కినేని కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములతో నటించటం చాలా ఆనందంగా ఉంది ,సవ్యసాచి వెంటనే మజ్నూ చేశాను. సవ్యసాచి కంటే మజ్ను కోసం ఎక్కువ కష్టపడ్డాను.నా కష్టం సినిమాలో తెలుస్తుంది అంటోంది నిధి అగర్వాల్ .ఇప్పుడే కేరీర్ ప్రారంభించాను.కనుక ఎలాంటి పాత్రలు చేయాలో నిర్ణయించుకోలేదు. సినిమా ఒప్ఫుకునే ముందర నాపాత్ర ఏమిటన్నది చూస్తాను కానీ ఎక్కువ గ్లామర్ రోల్స్ వస్తున్నాయి.అందంగా కనిపిస్తూనే అభినయానికి ప్రధాన్యత ఉన్న సినిమాలు వస్తే బావుంటుంది. చిన్నప్పటి నుంచి యాక్టర్ […]

హాండ్ బ్యాగ్ కి ఇంకాస్త అందం

దుస్తులు, ఆభరణాలతో పాటు హాండ్ బ్యాగ్ కూడా ఫ్యాషన్ లో ఒక భాగం. అంతా చక్కగా తయారై సాదాసీదా హాండ్ బ్యాగ్ చేతిలో ఉంటే ఏం బావుంటుంది. అందుకే అలాంటి సమస్య లేకుండా హాండ్ బ్యాగ్ అలంకరించే చార్మ్స్ వచ్చాయి. ఎంతో అందమైన వస్తువులంటే పామ్ పామ్ చాల్స్ ,జంతువులు బార్ట్ బొమ్మలు, క్రిష్టల్ త్ చేసిన ఏనుగులు హృదయకారాలు ,ఫ్లవర్ బాల్స్ ,రంగురాళ్ళ తో అలంకరించిన ఎన్నో జంతువులు, క్రిస్టల్స్ తో తయారు చేసిన హాంగింగ్స్ […]

నైట్ షిఫ్ట్ లతో గర్భస్థ శిశువుకి హాని

నైట్ షిఫ్ట్ ల్లో పని చేయటం అవసరం ఈ రోజుల్లో .కానీ రాత్రి పని వేళల కారణంగా నిద్రలేమి ,తర్వాత జీవక్రియల్లో మార్పులు ఆరోగ్యంపైన ప్రభావం చూపిస్తాయని. గర్భవతులు రాత్రి పని చేయటం వల్ల అది గర్భస్థ శిశువులపై ప్రభావం చూపిస్తుందని ఒక అధ్యయనం చెపుతుంది. కొన్ని వందల మందిపై నిర్వహించిన ఈ అధ్యయనంలో నైట్ షిఫ్ట్ ల కారణంగా శిశువు నెలలు నిండకుండా జన్మించటం మామూలు కన్న తక్కువ బరువుతో ఉండటం జరుగుతాయని అభిప్రాయపడ్డారు. రాత్రి […]

ఇంట్లోనే సింపుల్ మేకప్

ఆఫీస్ కో ,చిన్న పార్టీకో సింపుల్ మేకప్ తో వెళ్ళవచ్చు. అది ఇంట్లోనే చేసుకోవచ్చు అంటున్నారు మేకప్ ఎక్స్ పర్ట్స్. ముఖం శుభ్రంగా కడుక్కొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఆపైన ప్రైమర్ అద్దుకోంటే ముడతలు గీతలు కనిపించకుండా పోతాయి.కళ్ళకి ఐలైనర్ ,కాజల్ వాడితే సరిపోతుంది. నాణ్యమైన కాజల్ తో వాటర్ లైన్ ,లిడ్లైన్ కూడా దిద్దుకొవాలి. ఇప్పుడు కళ్ళు విశాలంగా కనిపిస్తాయి. మస్కరా కూడా పెట్టుకొంటే కళ్ళ అందం రెట్టింపు చేస్తుంది. ఇక పెదవుల కోసం ఎరుపు ప్లిమ్ […]

రోజ్ వాటర్ తో మెరుపు

చలిగాలులకు వెళ్ళిపోతే పొడి గాలులు వీచే సమయంలో చర్మం పొడిబారుతుంది. లోషన్లు మాయిశ్చరైజర్లు పెద్ద ఫలితం ఉండనట్లే. కానీ చిన్న చిట్కాలు మఖ సౌందర్యాన్ని మెరిపిస్తాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. రోజ్ వాటర్ ,ముల్తాని మట్టి పాక్ వేస్తే చర్మంలోని పోడిబారే తత్వం తగ్గుతుంది. ఒక టేబుల్ స్పూన్ గంధం పొడి,కొబ్బరి నూనె,బాదం నూనె రోజ్ వాటర్ కలిపి మొహానికి పట్టించి ఓ అరగంట ఆరనివ్వాలి. తర్వాత మొహం కడిగేసుకుని రోజ్ వాటర్ తో ముంచిన దూదిలో మొహన్ని […]

బంగారపు భోజనం

పెళ్ళి భోజనల్లో కూర వడ్డించినట్లుగా గోల్డ్ ఫ్లేక్సే ని వడ్డిస్తున్నారు. కొన్ని పెళ్ళిళ్ళలో అపర కుబేరులు.బంగారం తినడం ఇబ్బంది కాదు. జపాన్ లో కొత్త సంవత్సరం నాడు బంగారు రేకులు అద్దిన వంటల్ని బహుమానంగా ఇచ్చి పుచ్చుకుంటారు. బ్యాక్టీరియాను తట్టుకునే శక్తి బంగారానికి ఉండటంతో అనేక వ్యాధుల నివారణకు మందుల్లో బంగారాన్ని వాడుతున్నారు సంప్రదాయ వైద్యులు. స్వర్ణ భస్మంతో అనేక రకాల ఔషధాలు తయారు చేస్తారు. ఆయుర్వేద వైద్యులు బంగారాన్ని మందు రూపంలో తినటాన్ని క్రొజో థెరపి […]

ఇలా తింటేనే ఫలితం

బరువు తగ్గిపోవాలనే ఆతృతతో చాలా పొరపాట్లు చేస్తారు అంటున్నారు ఎక్స్ పర్ట్స్.తక్కువ కాలరీలున్న ఆహారం తీసుకుంటే బరువు తగ్గతారు అనుకుంటారు. అలా చేస్తే కొవ్వుతో పాటు కండరాలను కోల్పోతారు అంటున్నారు. జీవక్రియ పని తిరు కూడ తగ్గిపోతుంది. అలానే విపరీతమైన వ్యాయామం చేస్తారు.దాని వల్ల అలసట పెరిగి అసలు వ్యాయామం చేయలేని పరిస్థిరి వస్తుంది. అలాగే ఆహారంలో విపరీతమైన మార్పు చేస్తారు.శరీరానికి సరిపడా మాంసకృత్తులు అందకపోతే జీవక్రియలు పని వేగం తగ్గిపోతుంది. కొవ్వు త్వరగా తగ్గి కండరాలు […]

ఇంటి శుభ్రం ముఖ్యం

వాతావరణ కాలుష్యం ఇంటి లోపల కూడా ప్రవేశిస్తుంది. ఒక్క పూట క్లీన్ చేయకపోయినా దుమ్ము పేరుకుపోతుంది. ఆరోగ్యం కోసం ఇల్లు శుభ్రంగా ఉంచుకోవలసిందే వారానికి ఇక రోజు ఇంట్లో సింకులు,బాత్ రూంలు శుభ్రం చేయాలి. ఇంట్లో వాడుకొనే ప్రతి వస్తువుని వారానికోసారి స్థలం కదిలించాలి. కింద పేరుకొనే దుమ్ము పోగోట్టాలి. ఫ్రిజ్ వారానికి ఒక రోజు క్లీన్ చేయాలి. పేరుకొన్న వంటకాలు తీసేయాలి. ఇంట్లో చిన్న పిల్లలుంటే వారికి సంబంధించి సమస్తమైన వప్తువులు శ్రధ్ధగా అన్నింటినీ కవర్ […]

మళ్ళీ కెమెరా ముందుకు

కొంతకాలంగా క్యాన్సర్ కు చికిత్స తీసుకొంటున్న సోనాలి బింద్రే మళ్ళీ ఆరోగ్యంగా కెమెరా ముందుకు వచ్చారు. ఒక యాడ్ ఫిలింలో నటించేందుకు గాను ఆమె షూటింగ్లో పాల్గొన్నారు. ప్రస్తుతం నా మనసులో భావాలకు రూపం ఇవ్వటం చాలా కష్టం. కెమెరా ముందు నిలబడి భావోద్వేగాలు పలికంచటంలో ఉన్న ఆనందం అనుభవం చాలా గొప్పది అన్నారు సోనాలి బింద్రే. ఎంతో కాలం విరామం తర్వాత నేను షూటింగ్ చేస్తున్న . గత కొద్ది నెలలుగా నా భావోద్వేగాలు నా […]

మహిళల ఆరోగ్యానికి పెరుగు

చలికాలం ముగింపుకు వస్తూ వేసవి ఎండ చురుక్కుమంటూ తగలటం మొదలు పెట్టాక ఇక గడ్డ పెరుగును తప్పని సరిగా భోజనంలో భాగంగా చేసుకోమంటున్నారు డాక్టర్లు. మంచి విషయంలోనే కాదు ఆరోగ్యపరంగానూ పెరుగు చాలా గొప్ప మేలు చేస్తుంది. పెరుగులో ఉండే పోషకాల ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతోంది. రోజు పెరుగు తింటే వేసవిలో మేనిలో మంచి నిగారింపు వస్తుంది. చర్మంలో తేమ ఉండేలా సాయపడుతుంది. పెరుగులో పోటాషియం ,మెగ్నిషియం ఎక్కువగా ఉండటం వల్ల అధిక రక్తపోటు […]

వాళ్లు సమాజాన్ని ప్రేమిస్తారు

కళల్లో ప్రావీణ్యత ఉన్న వాళ్ళకి సమాజానికి ఏదో చేయాలన్న తాపత్రయం కూడా ఉంటుందని పరిశోధకులు చెపుతున్నారు. అలాగే కళలను ఇష్టపడేవాళ్లకి ,కళలను ప్రేమించే వారికి సామాజిక కార్యకలాపాల పట్ల సానుకూల దృక్పథం, సహనం ఉంటాయి. రక్తదానం ,డబ్బు విరాళంగా ఇవ్వటం ,పొరుగువారికి సహాకరించటం ,తెలియని వారికి దారి గుర్తులు వివరంగా విసుగులేకుండా చెప్పటం. అదనంగా పొరపాటు గా తమ చేతికి ఏ క్యాషియరో ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చి వేయటం ఇతరుల సొమ్ముకు ఆశపడకుండా ఉండటం వంటి […]

చర్మం మెరుపుకి పొద్దుతిరుగుడు

పొద్దుతిరుగుడు పువ్వు చాలా అందంగా ఉంటుంది. పసుపు పచ్చని రేకలు మధ్యలో గింజలు నింపుకొన్న తొడిమతో సూర్యుడు ఎటువైపు తిరిగితే అటువైపు వాలుతూ ఒక అద్భుతమైన పుష్పం.ఈ పువ్వు గింజలతో తీసిన నూనె అందరికీ పరిచయమే. ఈ గింజలు పోషకాలకు నిలయం. 80కి పైగా పోషకాలున్న ఈ గింజల్లో విటమిన్ ఇ పుష్కలంగా దొరుకుతోంది. కొవ్వును కరిగించటంతో పాటు గుండెకు జబ్బుకీ, ఆస్తామా వ్యాధులకు కారణం అయ్యే ప్రీ రాడికల్స్ ను నియంత్రిస్తుంది. మోనోఫాజ్ తో ఈ […]

సమయానికి తగ్గట్టు

ఏదైనా స్ప్రే,సెంట్ కోసం చూస్తే ఎన్నో రకాలు కనిపిస్తాయి.అన్ని పరిమాళాల్లో దేన్నీ ఎంచుకోవాలి. సందర్భానికి తగ్గట్లు సువాసనలతో ఎంచుకొంటే బావుటుందని అంటారు ఎక్సు్ పర్ట్స్. ఏదైనా సమావేశాల్లో అసలు ఘాటైన వాసన వచ్చే పరిమాళాలు వాడకపోవటమే మంచిది.ఎక్సిన్షియల్ ఇయిల్స్ చర్మంపై రాసుకొంటే ఒక సన్నని పరిమళం మాత్రం చుట్టు ఉందనిపిస్తుంది. అంటే అలాగే రోజంతా పరిమళం నిలిచి ఉండాలన్న ఘాటైనా పరిమళం అవసరం లేదు. తక్కువ సువాసనగలవి రోజు రెండు మూడుసార్లు స్ప్రే చేసుకోవచ్చు .పరిమళం ప్రభావం […]

కలతలు లేని నిద్రకోసం

హాయిగా నిద్రించి ఆరోగ్యం పొందటానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. మంచి నిద్ర కోసం సౌకర్యంగా ఉన్న పరుపు కొనుక్కొవటం మంచి పెట్టుబడి అని గ్రహించాలి. శరీరానికి మెడ భాగానికి సౌకర్యంగా ఉండే దిండు ఎంచుకోవాలి. చాలా మందికి చిన్న అలికిడికే నిద్ర మెలుకవ వస్తుంది. శబ్ధం చేసే సీలింగ్ ఫ్యాన్, చుక్కలు చుక్కలుగా కారే పంపు శబ్ధం హటాత్తుగా మోగే మొబైల్ ఫోన్లు ఎక్కువ వెలుగు నిచ్చే లైట్ల కాంతిని తగ్గించుకోవాలి అనుకొంటే మందపాటి కర్టన్స్ […]