Sunday, 28 Jun, 2026

కాస్త చక్కెర పర్లేదు

తియ్యని పదార్ధాలంటే పిల్లలకు చాలా ఇష్టం .ఈ రోజుల్లో టీనేజర్లపై చదువు భారం ఎంతో ఉంటుంది. హార్మోన్ల ప్రభావం ఉంటుంది. రోజుకు రెండు సార్లు పాలు ఇవ్వాలి. పాలల్లో కలిపే చక్కెర ,పండ్ల రసాల్లో పంచదార ,ఇవికాక నేరుగా తినే తియ్యని పదార్ధాలతో అన్నికలిపి తీపి వాడకం ఎక్కువవైపోతుందని తల్లులు బాధపడతారు. కానీ టీనేజ్ పిల్లలకు కొంత పంచదార ఇవ్వచ్చునని నిపుణులు సిఫార్స్ చేస్తున్నారు.ఒక టీ స్ఫూన్ అంటే నాలుగు గ్రాములు. ఈజీగా ఓ పదిగ్రాముల పంచదార […]

న్యూట్రిషనల్ ఫిట్ నెస్

చక్కగా పెరగాలంటే రెగ్యూలర్ ఎక్స్ సైజులు,డైటింగ్ టిప్స్ పాటించమంటారు .దీన్ని న్యూట్రిషనల్ ఫిట్ నెస్ అంటారు . విభిన్న రకాల పండ్లు కూరగాయాలు తినాలి.వీటిలో హైడ్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. రోజంతా ఎక్కువసార్లు కొద్ది మోతాదుల్లో ఆహారం తీసుకోవాలి. చిన్న భోజనాలు ,ఆరోగ్యవంతమైన స్నాక్స్ వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. అలసటకు డీ హైడ్రేషన్ ప్రధాన కారణం .రోజంతా 8-10గ్లాసుల నీరు,ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ ఆరోగ్యవంతమైన ఫ్యాట్స్ గల స్నాక్స్ తినాలి. ఉప్పు లేని గుప్పెడు నట్స్ […]

బెస్ట్ టిప్స్

కొన్ని చక్కని టిప్స్ పెద్ద సమస్యలను తగ్గిస్తాయి. రోజుకు 20 నిమిషాలు నడుస్తూ ఉంటే విడుదలయ్యే ఫీల్ గుడ్ హార్మోన్లు యాంటీ డిప్రెసెంట్ గా పని చేస్తాయి. రెండు టెబుల్ స్ఫూన్ల మజ్జిగలో పసుపు కలిపి కాళ్ళ చుట్టురాస్తూ ఉంటే ముడతలు తగ్గుతాయి. ఇలా ప్రతి రోజు చేయాలి. ఒక కప్పు శనగపిండి అరకప్పు టోమోటో రసం అరకప్పు నిమ్మరసం కలిపి ట్యాన్ కు గురైన భాగంపై మసాజ్ చేస్తే నెమ్మదిగా ట్యాన్ పోతుంది. వెనిగర్ లో […]

అధిక శ్రద్ధ చూపించాలి

చేతులు ,మెడపైన చర్మం సూర్యకిరణాల హానికి గురై నలుపెక్కటం ,బిరుసుగా అయి పోవటం జరుగుతోంది. గాలి కాలుష్యం కూడా చేతులు మెడ చర్మానికి హాని కలిగిస్తాయి.సూర్యకిరణాలకు ఎక్స్ పోజ్ కావటం వల్ల చేతులు తరుచూ కడుక్కొవటం వల్ల సహాజమైన నూనెలు త్వరగ పోతాయి. అలాగే ముఖం పట్ల చూపిన శ్రద్ధ ఈ చర్మంపై చూపించకపోవటం వల్ల బిరుసెక్కిపోతుంది.క్రమం తప్పని హైడ్రేటింగ్ చికిత్సాలు పీల్స్ అవసరం అవుతాయి. ముఖానికి రాసుకొనే హైడ్రేటింగ్ క్రీమ్స్ లోషన్స్ చేతులకు రాయాలి. మాయిశ్చరైజర్ […]

టీనేజర్స్ కి కాటన్స్

టీనేజర్లు ముచ్చటపడి చీరె కట్టుకోవాంటే కాటన్ వస్త్ర శ్రేణి ఒక మంచి ఎంపిక. చీజ్ కాటన్ చీరెలు బుడిద పసుపు రంగు కాంబినేషన్ లతో ఉంటాయి. అలాగే ఇక్కత్ కాటన్ ,ప్లెయిన్ కాటన్ ఆఫ్ రంగ్ ఆఫ్ శారీస్ కూడా ఫ్యాషన్ .వీటికి స్లీవ్ లెస్ క్రాప్ టాప్ తో మోడ్రన్ లుక్ వస్తుంది. కాటన్ సిల్క్ మిక్స్ చీరెలు కూడా స్టైలిష్ గా ఉంటాయి. భారీ కాటన్ పెద్ద వాళ్ళు కట్టుకునే చీరె అనుకొంటారు కానీ […]

ముఖం జిడ్డుగా ఉందా?

ముఖంపైన జిడ్డు తేరడం ఒక ప్రధనమైన సమస్య .ఇందుకు తాజా పండ్లు కలబంద వంటివి ఎంతో ఉపయోగపడతాయి. ఎన్నో ఔషధగుణాలున్న కలబంద ఈ సమస్యకు మొదటి పరిష్కారం,కలబంద గుజ్జుతో మొహం పైన మృదువుగా మర్థన చేస్తే మొహం మెరుస్తుంది.జిడ్డు ఎక్కువగా ఉంటే వెనిగర్ లో బేకింగ్ పొడి వేసి ఆ నీళ్ళతో ముఖం కడుక్కుంటే వెంటనే ఫ్రెష్ అవుతారు.ఏదైన పార్టీకి వెళ్ళాలంటే ఈ చిట్కా ఉపయోగపడుతుంది. మొహాన్ని వెంటనే జిడ్డు పట్టనివ్వదు. యాపిల్ ,నారింజ, నిమ్మ వంటివి […]

ఇది మారని ట్రెండ్

స్ట్రైట్ హెయిర్ ఇప్పుడు అమ్మాయిలు మెచ్చే స్టైల్ ఇది ఎఫ్పటికి అవుటాఫ్ బ్రాండ్ కానే కాదు.క్రమం తప్పని హాట్ ఆయిల్ థెరఫీ వల్ల శిరోజాలు కండీషన్ అయి చక్కగా వస్తాయి.స్ప్రే బాటిల్ తో జుట్టు పై పాలు అప్లై చేసి అరగంట తర్వాత షాంపు అప్లై చేస్తే పాలు శిరోజాలకు తిన్నగా చేరేందుకు ఏజెంట్ గా పనిచేస్తాయి.పాలలో కొంచెం తేనె కలిపినా మంచిదే.పాలు తేనె మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి బాగా ఆరాక కడిగేయాలి. స్ట్రాబెర్రి,అరటి పండు గుజ్జు […]

పద్దతి ముఖ్యం

ఇవ్వాళ్టి కాలంలో మన ఇంట్లో వండుకునే సామన్యమైన వంటకు కూడా సోషల్ మీడియా పుణ్యంతో ఎన్నో ప్రాంతాల పద్దతులు కలుస్తున్నాయి.వండే వంటలు వాడే పదార్ధాలు వేరైన పద్దతిగా వండుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.పదార్ధాలు ఆవిరి పై ఉడికించడం ఆరోగ్యవంతమైన ఆహారం వండే విధానం. బీన్స్ ,క్యారెట్,చిలగడ దుంపలు,క్యారెట్ స్టీమ్ చేస్తే పోషకాలు పోవు.అలాగే బేకింగ్ డిసార్ట్ లకు మాత్రమే పరిమితం చేయకుండా చికెన్,ఫిష్,పండ్లు,కూరగాయలు పండ్లు క్రిస్పి టేస్ట్ ఇస్తాయి. ఇక మైక్రో వేవ్ అయితే లో ఫ్యాట్,టైం సేవింగ్ […]

లక్ష్యానికి కట్టుబడాలి

సాధారణంగా వర్క్ వుట్స్ మొదలు పెట్టాక వెంటనే రిజల్ట్స్ రావాలనుకొంటారు. కానీ అది అసాధ్యం .వెంటవెంటనే మారిపోతూ ఉన్న రిజల్ట్ కనిపించదు. ఏదైనా ప్రభావం కనించాలంటే కానీసం ఒక సంవత్సం దానికి స్టిక్ అయి ఉండాలి. మార్పు కోసం వెరైటీ ఎంచుకోవాలి. చిన్న చిన్న లక్ష్యాలు నిర్ధేశించుకోని అవి పూర్తయ్యే వరకు కట్టుబడి ఉండాలి. రోజు రోజుకీ ఎవరు బరువు తగ్గరు.ఆహారం, పోషకాల విషయంలో ప్రత్యేక శ్రధ్ద చూపించి ప్రతి నియమాన్ని కఠినంగా ఫాలో అవ్వాలి. ఓర్పు […]

మొటిమలకు క్లెన్సింగ్

మొటిమలకు బ్లాక్ హెడ్స్ ఉంటే క్లెనింగ్ తో వాటిని పొగొట్టవచ్చు. వట్టి బ్లాక్ హెడ్స్ ఉంటే చర్మరంధ్రాలను డీప్ గా క్లెన్సింగ్ చేయాలి. గోరు వెచ్చని నీటితో రోజుకు రెండు సార్లు మొహాం కడుక్కొవాలి. మెడిటెడ్ క్లెన్సింగ్ అయితేమొటిమలలు ,పొక్కుల నివారణలో సహాకరిస్తుంది. కెన్సర్ ను గుండ్రని కదలికలతో అప్లైయ్ చేసి నీటితో కడిగేయాలి. తేనె ,గుడ్డులోని తెల్లపొన కలిపి చర్మానికి రాసి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి కడిగేయాలి. మొటిమలు ఎక్కువగా ఉంటే తేనె ,పెరుగు కలిపి […]

శరీరక ఫిట్ నెస్ కు మంచిదే

మెట్లు ఎక్కటం ,ఏ మాత్రం ఖర్చు లేని వ్యాయామం. 35ఏళ్ళ వయసు వచ్చే వరకు మెట్లెక్కి దిగటం తమ వ్యాయామం లో భాగంగా చేసుకొంటే ఆ తరువాత ఇబ్బంది లేకుండా మోకాళ్ళ కీళ్ళు సహాకరిస్తాయి. కాస్త వయసు పెరగుతున్నాకొద్దీ ఎక్కే సమయంలో ఒత్తిడి మోకాళ్ళపై పడుతోంది. ఈ మెట్లెక్కి దిగటం గుండెకు మేలు చేస్తుంది కానీ మోకాళ్ళ పై వత్తిడి పెరుగుతోంది. శరీరక బరువు ఏదో ఒక మోకాలిపై పడుతోంది. అందుకే వారంలో ఒక రోజు మెట్లెక్కటం […]

గోళ్ళు కొరకవద్దు

చాలా మందికి గోళ్ళు కొరికే అలవాటు ఉంటుంది. గోళ్ళకు లాలాజలం తగలటం వల్ల తడితో బలహీనమై చిట్లిపోతాయి. గోటి చుట్టు చర్మం ఎప్పుడు దిగుడుగా అయిపోయి పాడైపోతుంది. ఎంత వత్తిడిలో ఉన్న గోళ్ళు నోట్లోకి పోకుండా చూసుకోవాలి. అలాగే పొడి భారీన గోళ్ళు కూడా బటహీనమై విరిగిపోతాయి. ప్రతి రోజు చేతులకు నూనెతో వాటికి మర్ధన చేయాలి. గోళ్ళ రంగులు సల్ఫేట్ లేకండా చూసుకోవాలి. అది గోళ్ళకే కాదు చుట్టు చర్మానికి కూడా హానీ చేస్తుంది. గోళ్ళు […]

నొప్పులు తగ్గుతాయి

వ్యాయామాలకు ముందు స్ట్రెచ్ చేస్తున్న నొప్పులు ఉంటాయి. ముఖ్యంగా పిరుదుల చుట్టు ఉంటాయి. వర్కవుట్స్ ఇంటెన్సిటీ వల్ల వ్యాయామాలు చేసే సమయంలో సరైన హైడ్రేషన్ లేక పోతేనూ ,ఎక్సర్ సైజ్ ఫోజులు సరైన పద్దతిలో లేకపోతేనూ ఇలాంటి నొప్పులు వస్తాయంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. ప్రధానంగా 5,10 నిమిషాలు ముందుగా స్ట్రెచ్ చేయాలి. స్క్వాట్స్ వెయిట్స్ లేకండా లంజెస్ ,హైరిక్స్ నీ అప్స్ కింది శారీరక భాగాన్ని లక్ష్యంగా చేసుకొంటూ చేయాలి. అప్పుడు బాడీ కోసం ఫుల్ ఆర్మ్ […]

సింపుల్ మేకప్ చాలు

కాస్త మేకప్ ఎప్పుడు బావుంటుంది. కానీ అది వెళ్ళే ప్రదేశాన్ని బట్టి ఎంత మాత్రం ఉంటే బావుంటుందో ఎంచుకోవాలి. ఉదాహారణకు ఆఫీస్ కు వెళ్ళేప్పుడు కాస్త సింపుల్ మేకప్ తప్పనిసరి అవసరం .మూడతులు లేని చక్కని ఇస్త్రీ చేసిన డ్రెస్ ,సింపుల్ మేకప్ హుందాగా కనిపించేలా చేస్తాయి బ్రైట్ కలర్ ఐ షాడోలు ,లైనర్ల వంటి వాటిలో డ్రమెటిక్ ఐస్ ఉండకూడదు. చక్కని కాజల్ ఐలైనర్ లు బావుంటాయి. గ్లిట్టర్స్ స్పార్కెల్స్ అస్సలు నప్పవు. ఇక లిప్ […]

మాతృత్వం దూరంచేసే ఒత్తిడి

స్త్రీలలో అందోళన కారణంగా సంతానోత్పత్తి తగ్గిపోతుందని అమెరికన్ బోస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు. అందోళన తగ్గించుకొనేందుకు వేసుకోనే మందులు సంతానోత్పత్తిని అడ్డుకుంటాయి అంటున్నారు. ఒత్తిడికి వాడే మందులు కారణంగా ఋతుక్రమంలో కూడ హెచ్చు తగ్గులు వస్తున్నాయి. ఈ అసమానతలు గర్భధారణ అవకాశాలు తగ్గిస్తున్నాయని స్పష్టం చేశారు. పని ఒత్తిడి హర్మోనులు అసమతుల్యతతో కలిగిన ఒత్తిడిని సహజసిద్దమైన పద్దతులతో తగ్గించుకోవాలి అని మందులు ఉపయోగించడం మానేయాలి అని వీరు సూచిస్తున్నారు.

మహిళలు నిషేధం

కేరళలోని అయప్ప స్వామి దేవలయం ఒక్కటే కాదు, స్త్రీలకు ప్రవేశం లేదని అంక్షా పెట్టింది ఒక్కటే కాదు ఎన్నో దేవాలయాలలో కూడా ఈ రూల్స్ నడుస్తునే ఉన్నాయి. గ్రీస్ లోని వాలాసి డోనియాలో ఏధోస్ పర్వతం పైన ఆడవాళ్ళు ఎక్కేందుకు వీలు లేదు. ఇక్కడ కొందరు వర్జేన్ మేరి కి అంకితం ఇచ్చి మగవాళ్ళు భక్తితో ఆరాధిస్తారంట. వర్జన్ మేరి ఈ కొండపై అడుగు పెట్టింది అని నమ్మకం ఉండటం వల్ల మరో స్త్రీ ఈ కొండ […]

తీసి పారేయద్దు

కూరలో కనబడితే ఏరి పారెస్తారుగాని నిజానికి కరివేపాకు సుగుణాల రాశి.ఇందులో కాల్షియం, ఐరన్ ఎంతో పుష్కలంగా ఉంటాయి.ఎ,బి,బి2,సి,ఇ విటమినులు లభిస్తాయి. ఫోలిక్ యాసిడ్ దోరుకుతుంది. చెడు బాక్టీరియాను కణాలను దెబ్బతిసే ప్రీ రాడికల్ ను నాశనం చేయగలదు. రక్త హినత గల వారు కరివేపాకు తిసుకుంటే వెంటనే ఫలితం తెలుస్తుంది. మధుమేహం ఉన్న రోగులకు ఇది అవసరం .జుట్టుకు మేలు చేస్తుంది. రోజు కరివేపాకు జ్యూస్ తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

వెబ్ సీరీస్ కూడా నచ్చుతాయి

హీరోయిన్ గా చక్కని కేరియర్ సాగుతుండగానే వెబ్ సీరీస్ లో నటించడం మొదలుపెట్టింది కైరా అద్వానీ. ఈ విషయం గురించి చెబితే సినిమాకి అభిమానులు ఉన్నట్లే వెబ్ సీరీస్ కి కూడా ఉన్నారు. నా లక్ష్యం ప్రేక్షకుల మనసును గెలుచుకోవడమే. వెబ్ సీరీస్ లు కూడా తప్పనిసరిగా నచ్చుతాయి. బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్ నాకు స్వయంగా ఫోన్ చేసి నేను లవ్ స్టోరీస్ అనే వెబ్ సీరీస్ చేస్తున్నాను. అందులో పాత్రను తానే డైరెక్ట్ చేయబోతున్నాను […]

నెలవంక నెక్లెస్ లు

చిన్ని హంసలు ,హంసలు చుట్టు పోదిగిన రాళ్ళు వేళాడే బంగారు గుండ్లు లేదా మధ్యలో అందమైన పువ్వు గుత్తులుగా వేళాడే ముత్యాలతో పేండెంట్స్ కలగలిపి చేసిన చాంద్ బాలీ నెక్లెస్ పురాతన వైభవానికి సంకేతంగా అనిపిస్తాయి. నెలవంకల్లా అనిపించె చాంద్ బాలీ డిజైన్స్ కర్ణాభరణాల్లాగా,అటు నెక్లెస్ లాగా ,లేదా పోడవాటి హారానికి వేళాడ దీసే లాకేట్స్ లాగా ఎప్పుడు అద్బుతంగానే అనిపిస్తాయి. చాంద్ బాలీ డిజైన్స్ మధ్యలో లక్ష్మి రూపులు వాటి చుట్టు గుత్తులుగా వేలాడే బంగారు […]

ఉపవాసాలతో యవ్వనం

అప్పుడప్పుడు ఉపవాసాలు మంచివే అంటున్నారు అధ్యాయనకారులు. తాజా పరిశోధనలో ఈ అంశాలు నిర్ధారిస్తున్నాయి. ఉపవాసలు చేయడం వల్ల లేదా తక్కువ క్యాలరీలు తిసుకోవడం వల్ల ఉత్పత్తి అయ్యే కీటోన్లు రక్త నాళాలపై వయస్సు ప్రభావం పడకుండా కాపాడతాయంట. అంతేకాక గుండే జబ్బులు,క్యాన్సర్ అల్జిమర్స్ వంటి రిస్క్ లు తగ్గిపోతాయి అని శాస్త్రియ అంశాలలో వివరిస్తున్నారు. ఎక్కువ శాతం శారీరక శ్రమలేని ఉద్యోగాల్లో నిరంతరం కూర్చోని చేసే పనులు వల్ల బరువు పెరగడం సహజం . అలాంటి జీవన […]