February 2019
ఇరవైల్లోను అవసరం
నలభై ఏళ్ళు దాటాక మాత్రమే బి.పి, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి అనే మాట ఇప్పుడు పాత బడిపోయింది. ఇరవై ఏళ్ళ అమ్మాయిలు కూడ కోన్ని పరిక్షలు చేయించుకోవాలి.18 ఏళ్ళు దాటినప్పటి నుండి ప్రతి రేండళ్ళకి ఆధిక రక్తపోటుకి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. కోలెస్ట్రాల్ టెస్ట్ 25 ఏళ్ళు వచ్చినప్పటి నుండి తప్పదు. ఇక లైంగిక జీవితం మొదలు పెట్టిన దగ్గర నుండి పాప్ స్మయిర్ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. రెండేళ్ళకొకసారి చేయించుకుంటే గర్భాశాయం ముఖ ద్వార క్యాన్సర్ […]
కాన్సర్ ను నిర్మూలించే లక్ష్మణ ఫలం
సీతాఫలం జాతికి చెందిన పండు లక్ష్మణ ఫలం. దీన్ని వైద్య పరిభాషలో అన్నోవా మురికేటా అంటారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఈ చెట్లు అక్కడక్కడ ఉన్నాయి. క్యాన్సర్ రోగుల పాలిట సంజీవిని ఈ ఫలం అంటారు .కరేబియన్ దీవుల్లో ఈ ఫలంని కనుక్కోన్నారు. అమెరికాలో ఈ లక్ష్మణ ఫలాల గుజ్జును ఐస్ క్రీమ్ లు,పానీయాలు, స్వీట్ల తయారిలో వాడుతారు.ఈ లక్ష్మణ ఫలాంలో పీచు ఎక్కువ.ఈ పండులో ఫుష్కలంగా ఉన్న అవినోషియన్,అసిటోజన్ క్యాన్సర్ కణాల్ని నిర్మూలించగలదు .ఐరన్ […]
పర్పుల్ హార్డ్ ఉడ్ అందం
అమెజాన్ ప్రాంతంలోని బ్రెజిల్ ,పసిఫిక్ తీరంలోని కోస్టారికా పనామా,కొలంబియాల్లో పెరిగే పర్పుల్ ఉడ్ ప్రకాశవంతమైన ముదురు ఉదా రంగులో ఉంటుంది. చెట్టు నుంచి కొట్టిన దుంగను ఉండలో పడేస్తే రోజులు గడిచిన కొద్దీ ఎరుపు ,చాకోలెట్ ,ఊదా రంగుల్లోకి మారి పోతుంది.ఈ అందమైన చెక్కతో చేసే చిరుతలు,టేబుళ్ళు ,కిచెన్ వస్తువులు చాలా అందంగా ఉంటాయి. ఈ రెండు చూసి ముచ్చటపడి ఈ చెక్క ముక్కల్ని బంగారం ప్లాటినంతో పొదిగి ఉంగరాలు ,బ్రాస్ లెట్లు కూడా చేయించుకొంటారు.ఇవి ఖరీదైనవి. […]
గుర్రాలపై డిజైన్లు
ఇంగ్లండ్ కు చెందిన మెలోడి హేమ్స్ ఒక చిన్న గుర్రం పిల్లలంటే చాలా ఇష్టం అప్పుడామెకి తోమ్మిదేళ్ళు. ఆ గుర్రం పిల్లకు వళ్ళంతా ఎక్కువగా ఉన్ని ఉండేది. దాంతో అది చాలా అసౌకర్యానికి గురయ్యేది. హెమ్స్ సరదాగా ఆ గుర్రపు ఉన్ని కత్తిరిస్తూ దాని వంటిపైన అందమైన డిజైన్లు సృష్టించేంది. అది అందరి దృష్టిని ఆకర్షించేది. 30 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు హెమ్స్ కి అదే వృత్తి కూడా అయింది. ఇరవై ఏళ్ళుగా ఆమె గుర్రాలపై అందమైన […]
ఇన్ స్ట్రాగ్రామ్ స్టార్ ఫరూక్
అమెరికాకు చెందిన ఫారూక్ జేమ్స్ పొడవాటి ఉంగరాల జుట్టుతో అతని రెండో ఏట నుంచే ఇన్ స్ట్రాగ్రామ్ లో పాపూలర్ అయ్యాడు.అతనికి రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు అతనికి ఏడేళ్ళు. ఇతనికి ఉన్న పొడవాటి ఉంగరాల జుట్టు వల్లనే లండన్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ పైన నడిచే అవకాశం వచ్చంది. ఆరు నెలల వయసు నుంచే మోడలింగ్ మొదలు పెట్టిన ఫారూక్ హెయిర్ స్టైల్ కోసం ఫ్యాషన్ సంస్థలు క్యూ కట్టాయి. ఫారూక్ […]
రంగుల సమ్మోహనం
పెళ్ళి జరుగుతుంటే ఏకంగా సినిమా సెట్లే, పెళ్ళి పందిళ్ళు గా తీర్చి దిద్దుతున్నా ఈ రోజుల్లో వట్టి పూవులతో అంత అందాన్ని తెచ్చిపెడుతున్నారు. సృజనకారులు . పచ్చని బంతి పూలు ముద్దుగా ఉంటాయి. వెంటనే వాడి పోవు కూడా. ఈ కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకొని మెహందీ ,పెళ్ళకూతుర్ని చేయటం, గౌరీపూజ వంటివి పెళ్ళిలో భాగంగా చేసే వేడుకలకు బంతి పూలతో వేదికలు నిర్మిస్తున్నారు. బంతి పూలు ,శాటిన్ అరటి మొక్కలు కలగుపుకోని పసుపు ఎరుపు రంగుల బంతి […]
శారీ కుర్తా కఫుల్ సెట్ డ్రెస్
శారీ కుర్తా కఫుల్ సెట్ డ్రెస్ ను తయారు చేశారు.ఫ్యాషన్ డిజైనర్లు చిన్న చిన్న ఫంక్షన్లుకు భార్యభర్త కలిసి వెలుతుంటే మ్యాచింగ్ గా ప్రత్యేక దుస్తులు తయారు చేశారు. అమ్మాయి చీరె ,అబ్బాయి కుర్తా ఒకే డిజైన్ లో ఉంటాయి. ఫ్యాన్సీ ,కాటన్, పట్టు ఇలా అన్ని రకాల వస్త్రశ్రేణిలో చిన్న చిన్న ప్రింటులు,ఫువ్వుల కలగలిపి ,అంచులు చక్కగా డిజైన్ చేసి కఫుల్స్ కి ఇద్దరికీ జంటగా వేసుకొనేందుకు ఈ డ్రెస్ ప్రత్యేకం ఏ ఫంక్షన్ కు […]
ఆరోగ్యానికి కొలెస్ట్రమ్ మిల్క్
గేదెలు,ఆవులు ఈనిన తర్వాత మొదటి నాలుగు రోజుల పాటు జున్ను పాలు ఇస్తాయి. ఆ పాలల్లో బెల్లం ,మిరియాల పొడి వేసి జున్ను తయారు చేసే వాళ్లు . ఆప్పుడు పట్టణాల్లో అలా జున్ను పాలు దొరికే దారిలేదు. అందుకే కొన్ని కంపెనీలు జున్ను పాలను పొడి రూపంలో ,రెడీమేడ్ గా పాక్ చేసి అమ్ముతున్నారు. ఈ జున్ను పాలల్లో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు ,అత్యధిక సంఖ్యలో ప్రోటీన్లు ,విటమిన్లు ఖనిజాలు ఉంటాయి. ఇంకా లాక్టో […]
ఆరుబయట ఆడనివ్వండ
పిల్లలకు ఆరుబయట ఆటలు చాలా ముఖ్యం, కండరాలు ఎముకలు బలోపేతం అవ్వడానికే కాదు. భావోద్వేగాల నియంత్రించుకొని తోటి వాళ్ళతో స్నేహాసంబంధాలకు కూడా తోటి పిల్లలతో ఆడుకోవటం చాలా ముఖ్యం . ఆరుబయట ప్రకృతిలో తోటిపిల్లలతో ఆడుతూ ఉంటే అది శ్రమ తెలియని వ్యాయామం. అప్పుడే పిల్లలకు హస్వదృష్టి ముప్పుతగ్గుతోందని ఒక పరిశోధన చెపుతుంది.కలివిడి తనం క్రీడా నైపుణ్యం పెరుగుతోంది. ఆటలో ఎత్తుగడలు ,ఎదుటి వారిని అంచనా వేసే శక్తి పెరగుతోంది.బృందాలుగా ఆడే ఆటలు సమిష్ఠితత్వం బోధపరుస్తారు. విటమిన్ […]
చదువు విలువ తెలియ లేదు
కెరీర్ కాస్త ముందుగా మొదలు పెట్టేశానని ఇప్పుడు కాస్త దిగులుగా ఉంది. కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. వేగంగా నిర్ణయం తీసుకొని 17 సంవత్సరాలకే సినిమాల్లోకి వచ్చాను. మాది సినిమా కుటుంబం కావటంతో చదువు గురించి ఆలోచించ లేదు. కానీ నా కోడుకు తైమూర్ విషయంలో అలా జగరకుండా జాగ్రత్తాపడతాను .వాడిని చదవు ,ప్రపంచజ్ఞానం వచ్చేలా తీర్చీ దిద్దుతాను అంటోంది కరీనా కపూర్. సైఫ్ తరపు వాళ్ళు గొప్ప చదువులు చదివారు. ఆక్స్ ఫర్డ్ ,కేంబ్రిడ్జి […]
నా పొరపాట్లు నాకు తెలుస్తాయి
ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఫర్ ఫెక్ట్ కాదు. తప్పులు చేస్తునే ఉంటారు. మనలోని లోపాలు మనకు తెలియక పోవచ్చు. ఒక్క సారి మన కంటపడవు కూడా. నాకు నా తప్పులు తెలుసుకోవటం ఇష్టం. విమర్శలు స్వీకరించటానికి నేనెప్పుడు సిద్ధం. కానీ అదేంటో ప్రతి సారి నేను తప్పు చేసిన నాకు తెలిసిపోతుంది. నా హిట్ చిత్రాల్లో కూడా నేను చేసిన పొరపాట్లు నాకు తెలుసు. ఎవ్వరు విమర్శించకుండానే నన్ను నేను సరి దిద్దుకొగలను అంటోంది తమన్నా. […]
తిరుగు లేని రుచి
మినపప్పు,బియ్యం కలిపి రుబ్బి వేసే దోశల మూలాలు దక్షిణాదివి, కానీ దేశం మొత్తం మీద వేల రకాల దోశలు తయారవుతాయి. మైసూర్ ఫుడ్ స్ట్రీట్ నిండా దోశల రకాలే, లోపల ఎండు మిరప వేసి అద్దితే అది మైసూర్ దోశే. అలాగే తమిళనాడులో ప్రతి రెండు రెస్టారెంట్లలో ఒక దానిలో రకరకాల దోశలు దొరుకుతాయి.ముంబై వాసులకు దోశలు అంటే ఇష్టం. మెరైన్ లైన్స్ లో పాపులర్ బాబునాథ్ దోశె సెంటర్ దోశలకు రుచులకు ప్రసిద్ది. కర్నాటకలో షిమోగా […]
క్యాబేజి మొలకల్లో ఆరోగ్యం
మొలకెత్తిన గింజల్లో ఆరోగ్యం దాక్కోని ఉన్నది అనే సంగతి అన్ని అధ్యయాలు చెబుతున్నాయి. పరిశోధనలో మైక్రో గ్రీన్స్ వాడకంలోకి తేచ్చారు అంటే అన్ని రకాల ఆకు కూరలు కూరగాయల మొక్కలని మొలకల దశలో తీసుకుంటే మంచి ఆరోగ్యం అన్న దిశలో పరిశోధనలు చేబుతున్నాయి. ఇందులో భాగంగా ఎరుపు రంగు క్యాబేజి మొలకలు ఆహారంలో భాగంగా తిసుకుంటే గుండే జబ్బు ప్రభావం ఉండదు అని తేలింది. మొలకలు వచ్చిన రెండు వారాలలో వాటిని తినడం వల్ల పోషకాలు ఎక్కువగా […]
మచ్చలు మాయం చేసే దుంప
వేసవి అడుగు పెట్టడం మొదలు పెట్టిన దగ్గర నుండి ఇబ్బంది పేట్టే ఒక సమస్య ముఖం పై నల్లని మచ్చలు, మరకలు రావడం. సూర్యరశ్మి తాకే ముఖం, మెడ ముంచేతులు ఈ సమస్య కు గురైతాయి. శరీరం అధికంగా మెలానిన్ ఉత్పత్తి చేయడం ఇందుకు కారణం. ఎండ ప్రభావం, హార్మోన్లు మార్పు వంటి అంతర్గత కారణాలు వాతావరణ కాలుష్యం హైపర్ పిగ్మేంటేషన్ కు దారి తీస్తాయి. పచ్చి బంగాళదుంపలో ఉండే కాటేక్ కోలేజ్ అనే ఎంజైమ్ ఆధిక […]
వాళ్ళని ఆడనివ్వండి
పిల్లలు ఆటలు ఆడుతుంటే ఆరోగ్యం అనే సంగతి తేలిసిందే కాని ఒకటో తరగతి పిల్లలకు అంతులేని సిలబస్, బరువుతో ఆటలు ఆడే సమయం తగ్గిపోతుంది అని నార్వే యూనవర్సిటి ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజి సంబంధించిన పరిశోధకులు 800 పైగా చేసిన సర్వేలో ఆటలు ఆడే పిల్లలో మానసిక సమస్యలు లేకుండా ఉల్లాసంగా ఉన్నారు అని తేల్చారు. పరుగులు పెడుతు చెమటలు కక్కేలా ఆటలు ఆడితే డిప్రెషన్ లు కనిపించడం లేదు అంటా . కోపం, విసుగు, […]
నీళ్ళు కలిపి ఇవ్వండి
పిల్లలకు చల్లని పానియాలు వద్దు అనుకుంటాము కూల్ డ్రింక్స్ వల్ల జరిగే నష్టం గురించి ఇప్పటికి ఎంతో ప్రచారం జరిగింది అయిన పిల్లలని ఉరుకో పెట్టడం మాత్రం కాస్త కష్టమైన పని . అమెరికా యూనవర్సిటి అద్యాయన వేత్తలు ఏమి అంటారు అంటే చక్కర పానియాలు హాని కలుగజేస్తాయన్న మాట నిజమే కాని పిల్లలకు కోంత నీరు కలిపి ఇవ్వండి శరీరంపై వీటి దృష్పప్రభావం అంతగా ఉండదు అంటున్నారు. కూల్ డ్రింక్స్ కోసం విసిగించే పిల్లలకు ఎంత […]
నిద్ర తొడైతేనే కండరాలకు బలం
వ్యాయమంతో కండరాలు పెరుగుతాయి అన్నది వాస్తవమే కాని ఒక వ్యాయమం మాత్రమే కండరాలను పెంచలేదు దానికి తగినంత విశ్రాంతి, నిద్ర తోడైతేనే వ్యాయామానికి విలువ ఉంటుంది అంటున్నారు ఎక్స్పర్ట్ . నిద్ర సరిగ్గా పోకపోతే వ్యాయామం వాళ్ళ కండరాల మధ్య సహకారం కుదరదు .కండరాలకు రూపం వస్తుంది కాని బలం రాదు. నిద్ర పోని వాళ్ళలో కండరాలు చేయవలిసిన పరిమాణం కన్న 60% వరకు తక్కువగా ఎదుగుతాయి.ఎదుగుదలకు సంబంధించిన హార్మోన్ల ఉత్పత్తి నిద్రించే సమయంలో అధికంగా ఉంటుంది […]
వాసన పోతుంది
పిల్లలకు స్కూలుకు తీసుకుపోయేందుకు నీళ్ళ సీసాలు ఇస్తూ ఉంటారు.అవి కొంతకాలం వాడక వాసనగా అనిపిస్తాయి. సీసాల్లో గోరు వెచ్చని నీరు సబ్బు పౌడర్ వేసి బాగా గిలకొట్టి వేడి నీళ్ళతో కడిగేస్తూ ఉంటే అస్సలు వాసన రాదు.స్టీలు సీసాల్లో వేడి నీళ్ళు పోసి రాత్రంతా అలా వదిలేయాలి.ఉదయాన్నే కడిగితే వాసన ఉండదు.స్టీలు సీసాల్లో వేడి నీరు పోసి రాత్రంతా అలా వదిలేయాలు.ఉదయాన్నే కడిగితే వాసన ఉండదు. స్టీల్ సీసాలు శుభ్రం చేసేందుకు వెనిగర్ వాడోచ్చు.వెనిగర్ కలిపిన నీళ్ళు […]
కళాత్మకం
చత్తీస్ ఘడ్ సంప్రదాయ కళకి పెట్టింది పేరు. ఏ మూలకి వెళ్ళిన తరతరాలుగా వస్తున్న సంప్రదాయం కళ్ళకి కట్టినట్లు హస్తకళల రూపంలో కనిపిస్తుంది.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన తెగలు ఈ సంప్రదాయ సిద్దంగా వస్తున్న చెక్క బొమ్మలు చెక్కడంలో నిష్ణాతులు. ఈ రాష్ట్రంలో 50 శాతం అటవీ ప్రాంతం ఉంది.ఈ అడవుల పై ఆధారపడి ఉడ్ కార్వింగ్ చేసే వాళ్ళకు బకాయిస్ అంటారు. జంతువులను,పక్షులను ,దేవతలను జీవం ఉన్నట్లు సహజమైన కొలతలతో చెక్కటం ఇక్కడి ప్రత్యేకత,. ఈ లైఫ్ […]
నగలకు మెరుగు
ఇంట్లో డెకరేషన్ కోసం ఇత్తడి వస్తువు వాడుతూ ఉంటారు. అవి మురికి పట్టి పోతాయి. ఒక్కోసారి రంగు మారినట్లు అనిపిస్తాయి కూడా. వాటిని అమ్మోనియాలో ముంచిన గుడ్డతో తుడిస్తే కొత్త వాటిలా మెరుస్తాయి. అలాగే బంగారు నగలు కూడా దగదగా మెరవాలంటే కాస్త వేడి నీటిలో అరకప్పు అమోనియా కలిపి ఆ మిశ్రమంలో ఆ నగను పదిహేను నిమిషాలు ఉంచి ఆ నగల్ని బయటికి తీసి మెత్తని వస్త్రంతో రుద్ది ఆరనివ్వాలి. ఇది సాధా బంగారు నగలకు […]
