February 2019
లవ్ ల్యాడర్
చైనా లో లవ్ ల్యాడర్ ఒక పర్యటక కేంద్రం. లియా,జూ చాకింగ్ ప్రణాయానికి జ్ఞాపకం. ఇది ఏప్పటిదో మాట. చైనాలో లియా ,తన కంటే వయస్సులో పదేళ్ళు పెద్దదైన జుకింగ్ ని ప్రేమించాడు. ఉళ్ళో వాళ్ళు ఒప్పుకోపోతే ఊరు చివరన లోయలోకి పారిపోయి అక్కడే ఒక గూహ ఎర్పాటు చేసుకోని పండ్లు,దుంపలు తింటు బ్రతకడం మొదలు పెట్టారు. బయటకి పోయినప్పుడల్లా ఆ గుట్ట ఎక్కలేక భార్యా ఇబ్బంది పడుతుంది చూడలేక ఇక ఒక ఊలి,సుత్తి తీసుకోని ఒక […]
ప్రేమకు సంకేతాలు
ప్రేమికుల రోజుకు గుర్తుగా ఎన్ని కొత్త కాన్సెప్ట్ లు వచ్చాయో లెక్కలేదు. వేసుకునే నగలు,వాడే వస్తువులు,వంట పాత్రలు, కాఫీ కప్పుల దగ్గర నుంచి ఎన్నో యాక్ససరిస్ హృదయాకాశాంలో ఇమిడి పోయాయి. అక్కడ వరకు ఎందుకు హృదాయకారపు గొడుగులు కూడ ప్రేమికుల రోజును గుర్తు చేసేవే . కాలం మారుతుంది అలవాట్లు మారుతున్నయి. కాని ప్రేమ గోప్పతనంలో మార్పు లేదు. అలాగే ప్రేమ గుర్తుకు వన్నే తగ్గలేదు. శతాబ్దాల నుండి మారకుండా వస్తుంది ప్రేమ మాత్రమే.
వృద్దాప్యం రానివ్వని అమృతం
జున్ను సూపర్ ఫుడ్ అంటున్నారు ఎక్స్ పర్ట్స్. జున్ను తింటే శరీరం ఫీట్ నెస్ తో ఉండటమే కాదు మనుషులు ఎక్కువ కాలం జీవిస్తారని సాక్షాత్తు ఫీట్ నెస్ నిపుణులు అంటున్నారు. పాల వంటి డైరీ ఉత్పత్తిలో ప్రో బయోటిక్స్ ఉంటాయి. ఇవి తింటే వయస్సు మీద పడదు. జున్నులో ఉన్న ఎసిటేట్ ప్రోపియినేట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జున్నులో ప్రో బయోటిక్స్ మనిషి జీవిత కాలాన్ని పెంచుతుంది. జున్ను తినడం వల్ల మనిషి […]
తల్లికి శిక్షణ కావాలి
గర్భిణిగా ఉన్నప్పుడు సానుకూల దృక్పదంతో ఉంటే పుట్టబోయే బిడ్డ గణితం,సైన్స్ సబ్జెక్ట్స్ లలో అద్భుతంగా రాణిస్తారనీ బ్రిస్టల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెపుతున్నారు.గర్భిణిగా ఉన్న తల్లి మానసిక పరిస్థితి బిడ్డపై పడుతుందంటున్నారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించే తల్లులు ,పిల్లలకు మంచి ఆహారం అందిస్తారని పిల్లలను మంచి దృక్పథంతో పెంచుతారని ,చిన్నప్పటి నుంచి తల్లి దగ్గర శిక్షణ పొందిన పిల్లలు హోమ్ వర్క్ తదితర విషయంలో ముందుంటారని చెప్పారు. గర్భిణి బిడ్డల పెంపకంలో శిక్షణ తీసుకొంటే సంతానాన్ని ఎలా పెంచాలో ,వాళ్ళ […]
సింధుకు స్పాన్సర్ షిప్
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు స్పాన్సర్ షిప్ ప్రపంచంలో పెద్ద ఘనతను నమోదుచేసింది. చైనాకు చెందిన క్రీడా ఉపకరణాల సంస్థ లీ నింగ్ నాలుగేళ్ళ కాలానికి సింధుతో ఒప్పందం కుదుర్చుకొంది . దీని ప్రకారం సింధుకు లినింగ్ 50 కోట్లు చెల్లిస్తుంది. 40 కోట్లు స్పాన్సర్ షిప్ మొత్తంగా ,మిగతా పది కోట్లు బాడ్మింటన్ క్రీడా సామాగ్రి రూపంలో ఆమెకు అందజేస్తుంది. ఇకపై సింధు లి నింగ్ క్రీడా ఉత్పత్తులనే వాడాలి.
డిప్రెషన్ రానివ్వవు
డిప్రెషన్ నుంచి దూరం చేయటంలో వాల్ నట్స్ మంచి ఆహారం అంటున్నారు అధ్యయనకారులు. కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో ఇతర నట్స్ తినేవారితో పోలిస్తే వాల్ నట్స్ తిన్నవాళ్ళలో డిప్రెషన్ స్థాయిలు 26 శాతం తగ్గినట్లు ఒక తాజా అధ్యయనంలో బయటపడిండి . 20 నుంచి 30 ఏళ్ళు గల కొన్ని వందల మందితో జరిపిన ఈ అధ్యయనంలో వీటిని తినటం వల్ల శక్తి ,ఏకగ్రత సమకొరుతున్నట్లు వెల్లడైంది.వాల్ నట్స్ ని ఆహరంలో భాగంగా చేసుకొమ్మంటున్నారు అధ్యయనకారులు.
గళం విప్పిన సుచిత్రా కృష్ణమూర్తి
దాదాపు 18 సంవత్సారాల తర్వాత సావన్ బర్స్ సినిమాలో మళ్ళీ గళం విప్పారు సుచిత్రా కృష్ణమూర్తి. ప్రసిద్ద దర్శలకుడు శేఖర్ కపూర్ తో విడిపోయాక, కూతురు కావేరీ కపూర్ ను పెంచుతూ ఆమె పాకు దూరంగా ఇన్నేళ్ళు గడిపారు . ఒంటరి తల్లిగా కావేరీని పెంచేందుకు ఆమె చాలా కష్టడ్డారు. కావేరీ కూడా చక్కగా పాడుతోంది. కూతురు ప్రోత్సహాంతో మళ్ళీ కేరీర్ మొదలు పెట్టారు కవితా కృష్ణమూర్తి .ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ఫలప్రదం కావాలని ఆకాంక్షిద్దాం.
పాపం వాళ్ళు అంతే
జపాన్ ఆర్ధికంగా చాలా వేగంగా పెరిగింది. కానీ స్త్రీల విషయంలో వివక్ష మాత్రం ఎంతో ఎక్కువ. జపాన్ లో ఎక్కువగా ఉండే మర మనుషుల లాగా స్త్రీలు కూడా అంతే అనుకొంటారు. మన దేశంలో లాగే స్త్రీలకు ప్రత్యేక సదుపాయాలు ఆఫీసుల్లో ఏవీ ఉండవు. ఇంట్లో పిల్లలుంటే వాళ్ళ కోసం సమయం కేటాయించవలసిన పనిలో కాసేపు ఆడవాళ్ళున్న దాన్ని మన దేశంలో లాగే వెక్కిరీంతగా మాట్లాడతారు. లెక్కలేనన్ని వంటింటి పనులతో స్త్రీలు ఉదయాలు మొదలవుతాయి. వంటకాల విషయంలో […]
రిజల్ట్ తెలుస్తుంది
మొటిమల మచ్చలు పోయి చర్మం కాంతి వంతంగా మెరిసిపోవాలంటే కొన్ని చిట్కాలు పాటించమంటున్నారు నిపుణులు. శనగపిండిలో గుడ్డు తెల్లసొన గంధంపొడి కలిపి ఈ ఫ్యాక్ వేసుకొని అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తే ఒక్క వారంలో మార్పు తెలుస్తుంది. ఈ ప్యాక్ రోజూ వేసుకోవచ్చు. దాల్చిన చెక్కపొడి లో నీళ్ళుకలిపి పేస్టులాగా చేసి మొటిమలు ,మచ్చలు ఉన్నా చోట రాసి కాసేపాగి కడిగేయాలి. క్రమం తప్పకుండా ఈ ఫ్యాక్ అప్లైయ్ చేస్తే ముఖం కాంతి వంతంగా ఉంటుంది. […]
ఫోన్ వాడకం వల్లే
గంటల కొద్దీ ఫోన్ లో మాట్లాడుతుంటే ,తల ఒక వైపుకి వాల్చి ఉండటంతో మెడ కండరాలపై భారం పడి ఆ ఒత్తిడి వెన్నుపై పడి సమస్య ఎదురవుతోంది. అందుకే ఫోన్ కూడా రెండు వైపులా మార్చి మాట్లాడాలి. లేదా ఫోన్ వినియోగం కాస్త తగ్గించాలి. కొన్ని రకాల పోషకాలు లేమి కూడా మెడ నొప్పులకు కారణం కావచ్చు. ఎముకల ఆరోగ్యానికి కాల్షియంతో పాటు విటమిన్ డీ కూడా తీసుకోవాలి. అలాగే బరువు పెరిగిన కూడా ఆ భారం […]
మసాలా మజా
వంటగదిలో ఉండే మసాలా దినుసులు ఎన్నో రుగ్మతల నుంచి కపాడతాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. కొత్తమీర మొక్కల నుంచి గింజలు ధనియాలు వీటిల్లో యాంటీఇన్ ఫ్లమేటరీ యాంటీ ఎలర్జిక్ ,యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలుంటాయి. వీటిలోని ఫిలో న్యూట్రియంట్ గుణాల వల్లే. ధనియాలకు ఆరోగ్యరీత్యా అత్యాధిక ప్రభావం ఉంటుంది. పసుపులో ఉండే కర్కమిన్ అనిఫైటో కెమికల్ ,దాల్చిన చెక్కలో ఉండే చిన్న మల్దె హైక్ అనే ఫైటో కెమికల్ ,జీలకర్రలో థైమోక్వినోన్ అనే ఫైటో కెమికల్, మిరపలో ఉండే కెప్సైన్ […]
జాజిపూవంత అందంగా అనుష్క
అనుష్క ఎప్పుడూ అందంగానే ఉంటుంది. సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్కచాలా కాలం పాటు అలా బొద్దుగానే కనిపించింది. ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క ఇప్పుడు చాలా సన్నగా, మునుపటి కంటే కూడా ఇంకా అందంగా కొత్త లుక్ తో సామాజిక మధ్యమాల్లో కనిపించింది. శ్రద్ధగా నిపుణుల సమక్షంలో బరువు తగ్గేందుకు దృష్టి పెట్టిన అనుష్క ఫోటోలు ట్విట్టర్ లో కనిపించాయి. త్వరలో ఆమె ఒక కొత్త చిత్రంలో నటించబోతుంది. […]
ఇలా స్ట్రెచ్ చేస్తే చాలు
హై హీల్ షూ వేసుకోవటం చాలా ఇష్టమైతే ఒక చిన్న ఎక్సర్ సైజ్ తో పాదాలకు వచ్చే ముప్పు తగ్గించుకోవచ్చు అంటున్నాయి అధ్యయనాలు. హై హీల్స్ షూతో ఎక్కువ సేపు నడిస్తే మడమకి పాదంలోపల ఉండే బాల్ మధ్య మృదువైన కండరాలు కుంచించుకు పోయి నడకలో తేడా వస్తుంది. ఎత్తు మడమల చెప్పులు ధరించి రోజంతా తిరిగే వాళ్ళు గోడకు కొంచెం దూరంలో నిలబడి ఒక అడుగు వెనక్కి వేయాలి. అప్పుడు మడమ కిందనే ఉంచి స్ట్రెచ్ […]
పీరియడ్ ఎమోజీ
ఒక కొత్త ఎమోజీ నెట్ లో కనిపిస్తోంది. ఒక బ్లడ్ డ్రాప్ ,వెనక బ్యాక్ డ్రాప్ లేత నీలం రంగు . ఈ రక్త బిందువు పీరియడ్ ఎమోజీ . ఫ్యాడ్ డేస్ లో ఉన్నానని ఫోన్ లో సంకేతం పంపేందుకు ఉపయోగపడే ఒక కొత్త గుర్తు . ఇది మార్చిలో లాంచ్ అవుతోంది. ఇక తరువాత మార్కెట్లోకి వచ్చే ఫోన్ ఇమేజీల్లో ఈ బ్లడ్ డ్రాప్ ఎమోజీ ఉంటుంది. మహిళలు ఈ విషయం సిగ్గుపడకుండా ఏ […]
ఫ్రూట్స్ ఫేస్ ప్యాక్స్
వేసవి వస్తే పండ్ల సందడి మొదలవుతోంది. మార్కెట్ నిండా పండ్లే.ఒక కప్పు గుమ్మడికాయ గుజ్జులో కోడిగుడ్డు బ్లండ్ చేసి ఆ మిశ్రమంతో ఫ్యాక్ వేస్తే ఇది చర్మాన్ని కాంతివంతంగా చేసేస్తుంది.నిమ్మ,నారింజ రసాల్లో కూడా కోడిగుడ్డు,గుడ్డు తెల్లసొన కలిపి ఫ్యాక్ వేస్తే చాలు ముఖం మెరిసిపోతుంది. ఇక క్యారెట్ రసంతో ప్యాక్ వేస్తే మచ్చలు మరకలుపోతాయి. ద్రాక్షపండు చిదిమి ఆ గుజ్జుతో నిమ్మరసం ,గుడ్డుపొన ప్యాక్ వేస్తే చాలు .ఇది ఆయిలీ స్కిన్ కు చక్కని ప్యాక్. డ్రైస్కిన్ […]
స్లిమ్మింగ్ ఫుడ్
40 ఏళ్ళు దాటాక శరీరంలో కొవ్వు పేరుకోకుండా స్లిమ్మింగ్ సూపర్ ఫుడ్ తినాలంటున్నారు డాక్టర్లు.కారం నాలుక ను మండిస్తుంది. ఈ స్పైసీ పొడితో కాప్టినాయిడ్స్ ఉదరంలోని కొవ్వు కరిగిస్తాయి. ప్రతి భోజనానికి ముందు దాక్ష తింటే నడు కొలత ఒక అంగుళం తగ్గిందని అధ్యాయనం చెబుతుంది. లో ఫ్యాట్ కాతేయ్ చీజ్ కండరాల మెటనాలిజాన్ని దృడం చేస్తుంది. బెల్ పెఫ్పర్స్ లో దొరికే విటమిన్ సీఇ తిరుగులేని బరువు తగ్గించే ఆయుధం. నట్స్ లోని ఆరోగ్యవంతమైన ప్రోటీన్,ఫ్యాట్,పిచు […]
సౌందర్య పోషణలో ఉల్లి
కోస్టుంటేనే కళ్ళు మండి నీళ్ళు కారేంత ఘాటుగా ఉన్న ఉల్లిలో బోలెడన్ని చర్మ సౌందర్యన్ని కాపాడే లక్షణాలున్నాయి. బ్లాక్ పిగ్మేంటేషన్ తో ముఖం నల్లగా అయిపోతే ఉల్లి రసం ముఖం పై అప్లై చేస్తే తగ్గిపోతుంది. ఉల్లి రసంలో యాంటీ ఆక్సిడెంట్లు,సల్ఫర్ విటమిన్లు ఉంటాయి. చర్మం నిర్జీవంగా ఉంటే ఉల్లి రసం రాస్తే మెరుపు వస్తుంది. దోమలు,పురుగులు కుట్టున చోట రాస్తే నొప్పి,వాపు,కందిపోవడం తగ్గిపోతాయి.
మేలు చేసే తేనె,వెల్లుల్లి
తేనె ,వెల్లుల్లి కొన్నాళ్ళ పాటు ప్రతిరోజు తీసుకుంటే ఎంతో లాభం అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. కొన్ని వెల్లుల్లిపాయలు చిదిమి వాటిపైన తేనె పోసి సీసాలో పెట్టి ఉంచాలి.వారం రోజుల అలా ఉంచి తర్వాత ప్రతిరోజు దాన్ని తీసుకుంటూ ఉంటే రక్తప్రసరణ మెరుగైపోతుంది.రక్తపోటు అదుపులో ఉంటుందని హానికరమైన కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుందని రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుందని చెభుతున్నారు. ఈ రెండిటీ మిశ్రమంతో అంతర్గత అంగాల పనితీరు మెరుగవుతుందంటున్నారు.
తమలపాకుతో ఆరోగ్యం
తమలపాకును నాగవల్లి అని కూడ అంటారు ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్ ,ఎ,సి విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా ఉంటాయి. ఇది యాంటి ఆక్సిడేంట్ వృధ్ధాప్య లక్షణాలు త్వరగా రానివ్వదు. తమలపాకు, సున్నం, వక్క మూడు మంచి కాంబినెషన్. తమలపాకులో రసం సున్నంలోని కాల్షియన్ని శరీరం అంతర్బాగంలోకి తీసుకువెళుతుంది. ఈ తీగను కూండిలో నేలలో కూడ వేసుకోవచ్చు. జీర్ణ శక్తికి చాలా మేలు చేస్తుంది. చిన్నపిల్లలకు తేనే, తమలపాకు రసం నాకిస్తే దగ్గు,జలుబు తగ్గుతాయి. […]
శిశువుకు వినికిడి వ్యాయామం
గర్భిణిగా ఉన్నప్పుడు సీమంతం చేసి మట్టీ గాజులు తొడగడం సంప్రదాయం. ఇప్పుడు కొత్త పరిశోధన అది చాలా అర్ధవంతమైన పని అంటున్నాయి. గర్భవతి చేతికి ఉన్న మట్టి గాజులు చిన్న కదలికలో కూడా ఒక కొత్త శబ్దం చేస్తాయి. శిశువు కొత్తగా శబ్దాలు వినేందుకు ప్రయత్నం చేస్తుంది. ఆ చిన్న చేవులకు వినికిడి వ్యాయామం ఈ గాజుల శబ్దం తో మోదలవుతుంది అంటున్నాయి పరిశోదనలు . ఈ గాజుల శబ్దం దగ్గరగా వింటూ తన తల్లి ఉనికిని […]
