Sunday, 28 Jun, 2026

మాటలు పదిలం

ఎంతో సమయం ఆఫీస్ ల్లో గడుపుతూ ఉంటారు. సహోద్యోగులతో మాట్లాడుతూ ఉండే సమయం ఎక్కువగానే ఉంటుంది. వారితో ఎంతో శ్రద్దతో , జాగ్రత్తతో మాట్లాడితేనే బంధం బలంగా ఉంటుంది. ఎంతో సాన్నిత్యం ఉన్నప్పటికీ వాదనలకు తెరతీసే విషయలు ఆదిలోనే తుంచివేయాలి. రాజకీయాలు అస్సలు చర్చించకూడదు. అలాగే జీతాల విషయం కూడా చర్చకు రానివ్వకూడదు. జీతం గురించి బాస్తో తప్ప సహా ఉద్యోగులతో అస్సలు చర్చలు పెట్టకూడదు. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా మాట్లాడ వద్దు. ఈ అంశం […]

మెరిసే అద్దాల అందం

మిర్రర్ వర్క్ ఎప్పటికీ పాతబడని ఫ్యాషన్. ప్రత్యేక సందర్భాల్లో మెరిసిపోతూ కనిపించాలంటే మిర్రర్ వర్క్ చేసిన చీరెలతోనే సాధ్యం.సాధారణంగా మిర్రర్ బ్లౌజ్ ,ప్లెయిన్ చీరెతో ధరిస్తారు. కానీ అదే బ్లౌజ్ వర్క్ శారీపైన కూడా చాలా అందంగా ఉంటుంది. లెహంగాకు అందం తెచ్చిపెట్టేది కూడా మిర్రర్ వర్కే. చక్కని మెరిసే వస్త్రశ్రేణితో కుట్టించిన లెహంగాపై మిర్రర్ వర్క్ చేసిన బ్లౌజ్ చాలా అందంగా ఉంటుంది. బోట్ నెక్ ,ఓవరల్ నెక్ స్క్వేర్ నెక్ బ్లౌజ్లు అంచుల్లో అద్దాలు […]

ఒక్క రోజు ఉపవాసం మంచిదే

ఉపవాసం సరైనదా అన్న అంశం పై అధ్యయనాలు సాగుతూనే ఉన్నాయి. ఆహారం తీసుకోకపోవడం అనేది కాలేయం కండరాల పై ప్రభావం చూపెడుతుంది. ఇది జీవక్రియల ప్రక్రియలను మరింత దృఢపరుస్తుందని అధ్యయనకారులు స్పష్టంగా చెపుతున్నారు.నెలకి ఒక్కరోజైన ఆహారం తీసుకోకుండా ఉంటే మెరుగైన ఆరోగ్యం సొంతం అవుతుందంటున్నారు. అయితే గుండె జబ్బు కలవారు షుగర్ పెషేంట్లు మాత్రం రిస్క్ తీసుకోవద్దు అని చెబుతున్నారు.

పెళ్ళిళ్ళకు డైమండ్ చోకర్

పెళ్ళిళ్ళ సీజన్ ఇది. ఈ పెళ్ళి సందడికి అనువైన చీరలు, జ్యూవెలరీ ధరిస్తేనే ప్రత్యేకంగా ఉంటుంది. లేత రంగు పట్టు చీరలు,డిజైనర్ చీరలలో మెడకు అతుక్కునేలా చోకర్ స్టయిల్ నగలు చాలా బాగుంటాయి. డైమండ్ చోకర్ చాలా రిచ్ లుక్ ఇస్తుంది. జేమ్ స్టోన్ పేండేంట్ లు ,బ్రాస్ లెట్లు ఇవ్వాళ అమ్మాయిలు ఇష్టంగా ధరిస్తారు. ఇలా లైట్ వెయిట్ జ్యూవెలరీలు తేలిక అంచున్న లైట్ కలర్ పట్టు చీరలు సాయంత్రం వేళలో ఎంతో అందంగా కనిపిస్తాయి. […]

రఫుల్ శారీ అందం

పమిట అంచులకు,లాంగ్ గౌన్లకు క్లాత్ తో కుచ్చులుగా అటాచ్ చేసినట్లు అనిపించే రఫుల్స్ ఇప్పుడు చీరలకు మోడ్రల్ లుక్ తెస్తున్నయి. ఒకే డిజైన్ లో ఉండే చీరలకు రఫుల్స్ కుట్టిస్తే ఆధునిక స్టైల్ లో అందంగా కనిపిస్తున్నాయి. స్లీవ్ లెస్, పుల్ స్లివ్ లెస్ , కాలర్ నెక్ , ఫుల్ బ్లౌస్ వేసుకున్న రఫుల్ శారీస్ చక్కగా నప్పుతాయి. ఇవి ప్రత్యేకంగా సిల్క్ వస్త్రశ్రేణిలో అందంగా కనిపిస్తాయి. సాదా పట్టు సిల్క్ రకాలకు రఫుల్స్ అటాచ్ […]

కన్సీలర్ తో మచ్చలు మాయం

ముఖంపై మచ్చలు, గాట్లు కవర్ చేయాలంటే మేకప్ కన్సీలర్ వాడితే కనిపించకుడా పోతాయి. ఎండ వేడికి ముఖం కంది పోయిన వంకాయ రంగు లోకి కమిలినట్లు అయిపోయిన, పసుపు రంగు కన్సీలర్ వేసి మేకప్ చేయాలి. ఎర్రబడిన చర్మం మొటిమలు దాచేయాలంటే ఆకు పచ్చ రంగు కన్సిలర్ అప్లై చేయాలి. నిర్జివంగా ఉన్న చర్మం నిగారింపుగా కనిపించేందుకు పింక్ కన్సీలర్ మంచి ఎంపిక. కళ్ళ కింద మచ్చలు వలయాలు కనిపించకుండా కిచ్ కలర్ కన్సిలర్ వాడాలి.కన్సిలర్ అయిన […]

ఆరోగ్యాన్నిచ్చే స్వీట్ కార్న్

స్వీట్ కార్న్ అందరికీ ఇష్టం.ఇవి రుచిగా ఉంటాయి.ఆరోగ్యం కూడా. పిండి పదర్థాలతో పాటు పోషకాలు ఎక్కువే .విటమిన్ ఎ.బి. మెగ్నిషియం ,పోటాషియం, జింక్ ,ఇనుము వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇందులో పీచు ఎక్కువే. రోజువారీ ఆహరంలో చేర్చుకొంటే జీర్ణక్రియ పనితీరు మెరుగ్గా ఉంటుంది. మొక్కజోన్న లో గ్లూబెన్ ఉండదు. గోధుమ పింపిడికి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. ఎముకలకు బలాన్నిస్తుంది. రోగనిరోధక శక్తి పెంచుతోంది. రక్త హీనత సమస్య అదుపులో ఉంచుతోంది. బరువు తగ్గాలనుకోంటే ఇది మంచి ఆహారం.

చీమలు రావు

వేసవి వస్తే చాలు కాస్త చల్లదనం కోసం చీమలు తిన్నగా ఇంట్లోకి వస్తాయి, చక్కర డబ్బాలు స్వీట్లు ఎంత ఎత్తున ఉంచినా వెతుక్కుని మరి కనిపెడతాయి చీమలు.ఈ చీమలు డబ్బాని చేరే దారిలో లవంగం,దాల్చిన చెక్క మూక్కలు పెడితే ఆ దారిన చీమలు ప్రయాణం చేయవు. లేదా నేరుగా చక్కర డబ్బాలోనే దాల్చిన చెక్క ముక్క ఉంచినా రెండు లవంగాలు వదిలేస్తే సరిపోతుంది. సెల్ఫ్ లో గంధపు చెక్కను ఉంచితే పురుగులు రాకుండా ఉంటాయి. బుక్ షెల్ఫ్ […]

మొహం తాజాగా

హడావిడిగా ఇంటి పని ఆ తర్వాత ఆఫీస్ కి పోవడం అది అయ్యాక సాయంత్రం ఇంటికి రాగానే ఏ పార్టీకో పోవల్సి వస్తే ముఖమ నిస్తేజంగా నీరసంగా అనిపిస్తుంది.కాస్తా తాజాదనం తెచ్చేందుకు చిన్న చిట్కాలు అవలంభించాలి.ఓట్ మిల్,పెరుగు,బాదం పొడి,టామాటా గుజ్జు కలుపుకొని ముఖానికి కాసేపు మాసాజ్ చేసి చల్లని నీళ్ళతో ముఖం కడుక్కుంటే కాంతివంతంగా ఉంటుంది. బియ్యం పిండి,కాస్త తేనె,టీ డికాషన్ కలిపి పై ముఖానికి పూతల వేసి పది నిమిషాల తర్వాత గోరు వెఛ్చని నీటితో […]

బిడ్డ ఇష్టపడితేనే

ఒక అధ్యయనంలో గర్భినిగా ఉన్నప్పుడు పుట్టే బిడ్డ శారీరక మానాసిక ఆరోగ్యాలు బాగుండాలంటే తాను సానుకుల దృక్పదంతో ఉండాలి అంటూన్నారు. గర్భస్త శిశువు ప్రశాంతంగా ఉండాలంటే తల్లి ఎలాంటి రాగా ద్వేషాలకు గురి కాకుడదు అన్నరు. ఆమే ఎదురుగా చక్కని పాపయిల ఫోటోలు ,మంచి సీనరీలు,మంచి మాటలు ఉన్న చిత్రాలు ఉంచాలి అంటున్నారు. ఆహారం విషయానికి వస్తే ఆమే దేహం ఏది కోరుతుందో అదే స్వికరిస్తందని బలవంతంగ ఎదైన తిన్న అది ఇముడుకోదని చెప్తున్నారు. అలాగే బిడ్డ […]

అసలీ మందుల వల్లే నష్టం

శరీరంలో ఏ భాగంలోనైన కాస్త నోప్పిగ అనిపించిన ఒక పెయిన్ కిల్లర్ వైపు దృష్టి మల్లుతుంది. జ్వరాలు,ఇన్ఫర్మేషన్,ఉపశమనం కోరకు మందులు నోప్పిని తాత్కలికంగా తగ్గిస్తాయి కాని నోప్పిని పూర్తిగా మాయం చేయవు. నోప్పి తగ్గడం కొసం పై పూతగా వాడే క్రీమ్ వల్ల జరిగే నష్టం నోప్పి కంటే చాలా తక్కువ. ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల కడుపులో అల్సర్స్ రావోచ్చు. అటునుంచి రక్త స్రావం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఇవి కాలేయంపై ముందుగా ప్రభవం […]

ఇవి నిత్యం తినాలి

శక్తినిచ్చే ఆహారం అంటే కొన్ని కాంబినేషన్ లు తినడం మాత్రమే. వరి అన్నం తినే అలవాటుంటే అందులో కోర్రలు,పప్పు మోతాదు పెంచి అన్నం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. పచ్చని ఆకు కూరలు,కూరగాయలతో నూనే తక్కువగా వేసి వండిన కూరలు ఆరోగ్యం .ముల్లంగి శక్తినిచ్చే కూరగాయల్లో ఒకటి. ఇందులో పోటాషియం, మాంగనిస్, విటమిన్-బి వంటి పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల ముల్లంగి నుండి అందే కేలరీలు మాత్రం బరువు పెరగనివ్వని ఆహారంలో ఒకటి. రోజు సలాడ్ రూపంలో ముల్లంగిని […]

వ్యయామమే కీలకం

అమెరికన్ టి.వి షో ది బిగ్గెస్ట్ క్లోజర్ తో పాల్గోని బరువు తగ్గిన వారి పై చేసిన పరిశధనలో వ్యయామం ఎక్కువ చేసిన వారు బరువు నియంత్రణలో అందుకోగలరని తేలింది. ఈ ఆధ్యయనం ప్రకారం రోజుకు ఎంత తింటున్నము అనే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని ఒకవేళ అవసరానికి మించి తిన్నా శరీరం దాన్ని గుర్తించుకోని అందే కేలరీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు.వ్యయమం తక్కువగా చేసే సందర్బంలో ఆకలి లేకుండా పోవడాన్ని కూడ గుర్తించమన్నారు. […]

అలనాటి రెట్రో స్టయిల్ ఇది

ఇక వేసవి రాబోతుంది జుట్టు కాస్త మెడ పై జారిన చిరాకుగా ఉంటుంది ఎలాగు కాటాన్ కట్టుకునే సీజన్ కనుక చక్కని కాటన్ చీరలు ఫ్యాషన్ గా కనిపించాలటే వాటికి కాలర్ బ్లౌజ్ కాంబినేషన్ వాడుకొండి అంటున్నరు స్టయిలిస్టులు. కొట్ స్టయిల్ నెక్ బ్లౌజ్ గా పిలిచే ఈ కాలర్ లాంగ్ కుర్తిలకు కూడ చక్కగా సూట్ అవుతుంది.ఈ కొట్ స్టయిల్ కాలర్ బ్లౌజ్ వేసుకుంటే మెడని పట్టి ఉంచే హారం అయిన పోడవాటి హారం అయిన […]

ఇంకొన్ని అవసరం

జిమ్ కి వెళ్తుంటే మాట్స్,టవల్స్ తో పాటు ఇంకొన్ని వస్తువులు ఉండాలి. హార్ట్ బీట్ మానిటర్,పళ్ళీలు,ఎనర్జీ చాక్లేట్స్,టిస్యు పేపర్ లు తప్పని సరిగా ఉండాలి.వేగంగా వ్యాయమం చేస్తుంటే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దాని వేగం తెలుసుకునేందుకు హార్ట్ బీట్ మానిటర్ ఉండాలి. ఫోన్ లో ఈ అప్ప్ డౌన్లోడ్ చేసుకోని దీనిని స్మార్ట్ వాచ్ కి అనుసంధానం చేసుకోవాలి. అలాగే వేగంగా చేసే వ్యాయామంలో శక్తి పోతుంది. బాగ్ లో పళ్ళీలు,ఎనర్జి డ్రింక్స్ ఉంటే తక్షణ […]

నేడు ప్రేమికుల దినం

మూడో శతాబ్దంలో రోమ్ నగరాన్ని చక్రవర్తి క్లాడియస్ పరిపాలించే వాడు. అతనికి వివాహ వ్యవస్థపైన నమ్మకం లేదు. పెళ్ళి చేసుకొంటే మగాళ్ళ బుద్దీ సామార్ధ్యం నశిస్తాయనే అపోహతో ఉండే వాడు. తన సామ్రాజ్యంలోని సైనికులు, అధికారులు వివాహం చేసుకోకూడదని శాషించాడు. ప్రేమికులు విలవిల లాడేవారు. చక్రవర్తి క్లాడియస్ ఆజ్ఞను వాలెంటైన్ అనే వ్యక్తి ధిక్కరించి పలువురు సైనికులు,అధికారులకు వివాహం జరిపించాడు. కోపంలో రోజు క్లాడియస్ వాలెంటైన్ ను ఫిబ్రవరి 14న ఉరి తీయించాడు. ప్రేమకోసం ,ప్రేమికుల కోసం […]

ఎప్పటికి వాడని గులాబీ

ఫర్ ఎవర్ రోజ్ లండన్ అనే కంఫెనీ ఎప్పటికీ వాడిపోని గులాబీలను తయారు చేస్తుంది. గులాబీలు మొక్కకి ఉన్నప్పుడే కాడల్లోంచి వాటికి మైనం గ్లిజరిన్ ఇతర నూనెలు ఎక్కించి వాటిని వాడిపోకుండా రాలిపోకుండా చేస్తారు, ఇవి ప్రత్యేక గ్లాస్ రూమ్ లో పెట్టి ప్రేమికుల దినం రోజు కానుకల్లాగా తయారు చశారు. ఇవి 20 ఏళ్ళ వరకు వాడి పోడికుండా ఉంటాయట.

ప్రేమికుల రోజు పెద్ద నచ్చదు

ప్రేమికుల రోజు పై నాకు ఎలాంటి నమ్మకం లేదు అంటుంది రకుల్ . పాశ్చాత్య సంసృతి అది ప్రేమకి ఒక రోజు ఏంటి అ రోజు బహుమానాలిచ్చి సెలబ్రేట్ చేసుకోవడం సరిపోతుంది. మిగతా ఏడాది అంతా ప్రేమించాలిసిన అవసరం లేదా ఇవన్ని కమర్షియల్ సక్సస్ అంతే అంటుంది రకుల్ ప్రిత్ సింగ్. సినిమాలు గాని జీవితం గాని ఎప్పుడు సంతోషాన్నివ్వాలి . షూటింగ్ కోసం దూబాయ్ వెళ్ళీనపుడు అక్కడ 15000 అడుగుల ఎత్తులో స్కై డ్రైవింగ్ చేసా […]

పువ్వుల అందాల జమ్ దానీ

బెంగాళి కి చెందిన ఢాకా చీరలు చాలా అందంగా ఉంటాయి. అలాగే అందమైన జమ్ దాని రకం పట్టు చాలా పలుచగా, అందంగా ఉంటుంది. కొన్ని శతాబ్దాలగా బంగ్లాదేశ్ లోని ఢాకా జిల్లాలో ఇవి తయారవుతున్నయి. జమ్ దానీని డకాయి అని కూడ అంటారు.జమ్ దాని అనేది పరిష్యన్ పదం.ఇందులో జమ్ అంటే పువ్వు దాని అంటే కంటైనర్ అని అర్ధం .పువ్వుల పెట్రాన్ లో ఉంటుంది కాబట్టి జమ్ దాని అంటారు. ఈ జమ్ దాని […]

అలా ఎత్తేస్తే నొప్పి

అలవాటుగా అలవోకగా చేసే కోన్ని పనులు మన శారీరక అకృతి పై ప్రభావం చూపించి వెన్ను పై వత్తిడి తెస్తాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే శరీరానికి నొప్పి తెలియకుండా పనులు చేసుకోవచ్చు. బ్రష్ చేసుకునే సమయంలో సింక్ దగ్గర నిటారుగా నిలబడి ఉంటారు. అలా కాకుండా గోడకు చేతిని దన్నుగా ఉంచుకుంటే వెన్ను పై ఒత్తిడి పడదు. పాత్రలు తోమే సమయంలో ఒక తేలికపాటి ప్లాస్టిక్ కూర్చిని వేసుకోని మోకాలుని మడిచి దానిపై ఉంచుకుంటే వెన్నుపై భారం […]