February 2019
జపాన్ లో క్రయింగ్ క్లబ్ లు
ప్రతి అంశాన్ని మార్కెటింగ్ తో ముడిపెట్టి చూడగలిగితే ఎన్నో బిజినెస్ ఐడియాలు వస్తాయి. హిరోకిటెరాయి అనే పెద్ద మనిషికి ఏడిస్తే హృదయవేదన బాధ తగ్గుతోందనే ఆలోచన వచ్చింది. అలా ఏడ్పించటం మంచి బిజినెస్ అని కూడా అర్ధం అయింది.ఆయన మొదలు పెట్టిన ఈ క్రయింగ్ బిజినెస్ ఇప్పుడు యువతని తీవ్రంగా ఆకర్షిస్తుంది. జపాన్ లో క్రయింగ్ క్లబ్ లు వెలుస్తున్నాయి. ఇక్కడకు వచ్చిన వారికి విషాద గీతాలు వినిపించి ,విషాదకరమైన సినిమాలు చూపిస్తూ ఎలాగోలా ఏడ్పించేస్తారు. ఏడిస్తే […]
వీడియో గేమ్స్ మంచివే
వీడియో గేమ్స్ ఆడటం మంచిదే అంటోంది ఒక అధ్యయనం.ఇవి ఏకాగ్రతను పెంచుతాయని అంతర్గత నైపుణ్యాలను మెరుగు పరుస్తాయిని,ఒత్తిడి తగ్గిస్తాయని అధ్యయనం చెపుతోంది. స్పెయిన్ లోని ఓపెన్ యానివర్సిటీ ఆఫ్ క్వాట లోని యో వారు నిర్వహించిన ఓ సర్వేలతో తేలింది. కళ్లతో చూసిన జ్ఞాపకాలు మెదడు పొరల్లో నిక్షిప్తమై ఉంటాయని తెలుసుకొన్నారు.విజువల్స్ చాలా కాలం గుర్తుంటాయి. పరిశోధనలు కూడా. వీడియో గేమ్స్ ఆడేవారి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుందనీ వేగంగా కళ్ళ ముందు కదిలిపోయే అంశాలను అంతే […]
పచ్చి పాలు ఆనారోగ్యం
పచ్చిపాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఆ పాలల్లో సహాజమైన ప్రోటీన్లు బాక్టీరియాలు ఉన్నాయని అవి శారీరక ఆరోగ్యాన్ని పెంచుతాయని ఇటీవల ప్రచారం అవుతుంది. అయితే అవేవి నిజం కాదంటున్నారు పరిశోధకులు. పచ్చిపాలలో ఇన్ ఫెక్షన్ కారకాలైన బాక్టీరియా ఆహార సంబంధ జబ్బుల కారణం అవుతోందని అవి ఆరోగ్యంపై ప్రభావం చూసిస్తాయంటున్నారు. పచ్చిపాలు తాగితే విషతుల్యమైన బాక్టీరియా కడుపులోకి వెళ్ళే అవకాశం ఉందని కాచిన పాలలో అలాంటి బాక్టీరియా నశిస్తుందని కనుక కాచి కాస్త గొరువెచ్చగా ఉన్నాప్పుడే […]
ఆలోచన పరిధి విశాలం
ఆరోగ్యం విషయంలో లెక్కలేనన్ని అధ్యయనాలు జరుగుతుంటాయి. ఇటివల కొన్ని వందల మంది పై నిర్వహించిన ఒక అధ్యయనంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆలోచన శక్తి పెరగుతుందని తేలింది. 22 నుంచి 66 సంవత్సరాల లోపు ఉన్న 140 మంది పై ఈ అధ్యాయనం సాగింది. వీరికి గతంలో అనారోగ్యాలు ఏవీ లేవు. అధ్యయనం మొదలు పెట్టే సమయానికి వారికి వ్యాయామం చేసే అలవాటు లేదు. ఆరు నెలల పాటు వీరి చేత వ్యాయామం చేయించారు. గడువు […]
అతిగా తింటే వృద్దాప్యం
వయసు ఎక్కువ కనిపించకూడదంటే అతిగా తినకండి ఆని హెచ్చరిస్తున్నాయి. అద్యాయానాలు అవసరాన్ని మించి కేలరీలు శరీరంలో చేరితే వయసు పెరిగిపోయినట్లు తయారవుతారు. తీసుకునే ఆహారానికి వృద్దాప్య లక్షణాలు రావాడానికి గల కారణాలు అన్వేషిస్తూ ఒక ప్రయోగంలో 35 సంవత్సరాల వారిని ఒక వంద మందిని ఎంపిక చేశారు. వారి తినే ఆహారాన్ని రోజు రికార్డ్ చేశారు. మిత అహారం తీసుకునే వారిలో వయసు లక్షణాలు పెరగలేదు. అధికంగా ఆహరం తీసుకున్న వారిలో శారీరకలోపలి భాగాల్లో వయసు పెరుగుదల […]
ఇక మొదలు
ఇండియాలో మొట్టమొదటిసారి ఒక మహిళ నో క్యాస్ట్ నో రిలీజియన్ సర్టిఫికేట్ తీసుకుని చరిత్ర సృష్టించింది. కులాలను 1950లోనే నిర్మూలించారు. కాని ప్రతి సర్టిఫెకెట్ లోని దానికి సంభందించిన బాక్స్ అలాగే ఉంది. తమిళనాడుకి చెందిన 35 ఏళ్ళ స్నేహ వృత్తిరిత్య లాయర్. ఈ సర్టిఫికెట్ గురించి ఆమె 9 నెలలుగా పోరాటం చేస్తున్నారు.చిన్నప్పటి నుంచి కులాలు మతాలు రాసే అవసరం ఉన్నా స్కూల్ సర్టిఫికెట్లలో ఆ కాలమ్స్ ఖాళీగా ఉంచితే దానికి కమ్యూనిటి నుంచి సర్టిఫికెట్ […]
ఇవి పని చేయడం లేదు
యాంటి బయోటిక్స్ గురించి ఒక్కసారి ఆలోచించండి అంటున్నారు వైద్యులు. వాటిని తీసుకునే అలవాటు ఉంటే వెంటనే మానుకోమంటున్నారు. యాంటి బయోటిక్స్ వాడకం ఇప్పుడు సూపర్ ఇన్ ఫెక్షన్స్ తెస్తున్నాయంటున్నారు. ఇవి శరీరంలో మంచి చేసే సూక్ష్మజీవులను సంహరిస్తున్నాయి. అందువల్లనే లైంగికంగా బదిలీ ఆయే సూక్ష్మ జీవులు యాంటీ బయోటిక్స్ కి లొంగనందున స్త్రీలు గర్భందాల్చలేక్పోతున్నారు. గాయాలు యాంటి బయోటిక్స్ కి లొంగడం లేదు. ఆపరేషన్లు విఫలమవుతున్నాయి. ఎంతోకాలం ఐసీయూలో ఉండాల్సి వస్తుంది.
ఆహారపు ఎంపిక వాళ్ళకు తెలియాలి
చిన్నప్పుడే పిల్లలకు ఆహారపదార్ధాల పట్ల అవగాహన కల్పించాలంటున్నారు ఎక్స్ పర్ట్స్.ఎదిగే కొద్ది వాళ్ళ చాయిస్ లు సరిగా ఉండకపోవడానికి కారణం ఇదే. చిన్న వయసు నుంచే నేర్పే అలవాట్లు సరైన జీవనశైలిని అలవరుస్తాయి. పిల్లలు ఎవరైన సహజంగా కూల్ డ్రింక్స్,చాక్లెట్ష్ తినడానికి ఇష్టపడతారు. అవి పూర్తి అహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదన్న అవగాహన కల్పించాలి. పండ్లు,కూరగాయల ప్రాధాన్యత తెలపాలి. వాటితో ఆహారం ఎంత రుచిగా చేస్తారో చేసి చూపించాలి. ఆహారం బాగా నమిలి తీంటే జీర్ణమవుతుందని […]
పెళ్ళి కూతురికి ప్రత్యేకం
ఎర్రటి ఎరుపు సౌందర్యానికి విజయానికి అధికారానికి చిహ్నం. అలాగే సంతోషానికి సంపదకి కూడా ప్రతిబింభం. సాంప్రదాయ భారతీయ వివాహాల్లో ఎర్రనిరంగుకి ప్రాధాన్యత ఎక్కువే.వధువు అలంకరణలో ఎర్రని షేడ్ ఉండవల్సిందే. కొత్తగా మార్కేట్లోకి వచ్చిన ఎర్రని లెహంగాలు,గౌన్ లు పెళ్ళి కూతూళ్ళ ప్రత్యేకం. అందమైన ఎర్రనిరంగు పై బంగారు తీగల ఎంబ్రాయిడరీతో అదే రంగు చోళీ లేదా చక్కని బంగారు రంగు వర్ణ చోళీలతో అందంగా ఉన్నాయి.
ఇందుకే నిద్రా భంగం
సాయాంత్రం వేళ ప్రకాశవంతమైన లైటింగ్ లో ఉంటే అది నిద్రాభంగం కలిగిస్తుంది అంటారు ఎక్స్ పర్ట్స్. నిద్రకు ప్రకాశవంతమైన వెలుగుకు సంబంధం ఉందంటున్నారు నిపుణులు. పరిశోధనసారంశం ఏంటంటే సాయంత్రం నుంచి మరి వెలుతూరులో గడిపితే నిద్ర హార్మోన్ మెలాటోనిన్ ఉత్పత్తి అవుతుంది. చీకటి పడిన తర్వాత ముఖం పై కాంతి పడేలా సెల్ ఫోన్ వాడితే మెలాటోనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. చికటిగా ఉంటే దిని ఉత్పత్తి పనితీరు ఆశాజనకంగా ఉంటుంది. నిద్ర పోయే ముందు కనీసం గంట […]
అంతుచిక్కని వింతలు
ఈ ప్రపంచంలో ఎన్నో అందమైనవి అద్భుతమైనవి ఉన్నాయి. ప్రపంచంలోకెల్ల ఎంతో ఎత్తున ఉన్న సరస్సు మనదేశంలో ఉంది. సిక్కింలోని గురుడాన్ మార్ సరస్సు సముద్రమట్టానికి 5,425 మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇక్కడకి వెళ్ళాలంటే సిక్కిం రాజధాని గ్యాంగ్ టక్ నుంచి 12 గంటల కఠినకరమైన రోడ్డులో వెళ్ళాలి చుట్టు మంచు పర్వతాలు మధ్యలో ఈ సరస్సు ఉంటుంది. ఒక గంటసేపు కూడా ఇక్కడ గడవడం కష్టం చలి కాలం సరస్సు గడ్డ కట్టుకుపోతుంది. మిగిలిన సమయంలో […]
అది పరీక్షల ఒత్తిడి
ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి. ఆ ఒత్తిడి పిల్లల పై ఎంతో ఉంటుంది. రెండో తరగతి నుంచే వాళ్ళు మోయలేని బుక్స్,వర్క్స్ పరీక్షలతో వాళ్ళలో భయాందోళనలు వాళ్ళని సున్నితంగా మార్చేస్తాయి. ఏ చిన్న విషయానికైన ఈ విషయంలో అతిగా స్పందిస్తారు. ఇలాంటి సందర్భాల్లో పిల్లలతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి దుస్తులు ఆహారపానియాలు ఇతరాత్ర ఏ చిన్న విషయాల్లో అయినా తల్లిదండ్రులు మందలించిన వాళ్ళలో తీవ్రమైన స్పందన ఉండి మరింత ఒత్తిడికి గురవుతారు.
అదనపు సంపాదన చాలా అవసరం
ఆదా చేయడం అన్నది భవిష్యత్ జీవితంలో నిశితంగా బతికేందుకు అవసరం. సుఖ జీవితం కోసం ప్రతి మనిషికి ఆర్దిక లక్ష్యం ఉండాలి. అందుకోసం అదనపు ఆదాయ వనరు కోసం ఆలోచించండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఓపిక నశించేలోగా జీవిత భద్రత సాధించుకోవాలనుకుంటె కోంత అదనంగా సంపాదిస్తేనే బావుంటుంది.సాయంత్రం వేళ సంగీతం,నృత్యం,వంటకాల్లో శిక్షణ ఇవన్నిటికి నగరంలో మంచి అవకాశాలున్నాయి. ప్రతి నెల అందే బోనస్ తో ఇవన్ని ఇతర ఆదాయాల వైపు మళ్ళించవచ్చు.ప్రతి మనిషిలో ఏదోరకమైన టాలెంట్ ఉంటుంది. […]
ఈ సీజన్ డైట్ మార్చండి
నెమ్మదిగా చలి తగ్గుతూ వస్తుంది. నెమ్మదిగా చలిగాలులు వీస్తున్న భానుడీ చురుకుదనం అనుభవంలికి వస్తూ ఉంటుంది. ఈ సీజన్ మొదలవ్వగానే ఆహారంపట్ల జాగ్రత్త అవసరం. ఈ కాలంలో లభించే స్ట్రాబెర్రి,ఉసిరి,కమలా తింటూ ఉండాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సీ లభిస్తాయి.అలాగే టమాటో చిలగడ దుంపలు విరివిగా వస్తాయి.వీటివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అవకాడో,జామా,బీన్స్,శనగలు ఇవన్ని తీసుకుంటుంటే శరీరానికి కావల్సిన జింక్ అందుతుంది. హెర్బల్ టీ గ్రీన్ టీ తీసుకోవడం మంచిదే. ద్రవ పద్రార్ధాలు ఈ […]
మాట్లాడుతు డ్రైవింగ్ ప్రమాదం
డ్రైవ్ చేస్తూ మాట్లాడవద్దని ఎన్ని హెచ్చరికల్లు జారి చేసిన పోలీసులు ఆపుతున్నా,శిక్షిస్తామంటున్నా ఫోన్ డ్రైవింగ్ మానడం లేదు. ఫోన్ లో మాట్లాడుతుంటే ఆ మాట్లాడే అంశాన్ని మెదడు ఊహించుకుంటూ ఉంటుంది అలాంటప్పుడు కళ్ళ ఎదురుగా జరిగే అంశాలు మెదడు గుర్తించదు.ఫలితంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇది డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల కాదు సెల్ ఫోన్ వాడకం వల్ల తెచ్చుకుంటున్న అనర్ధం. డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుతుంటే ప్రమాదం గుర్తించి స్పందించే సమయం సరిపోదు. అందుకే మాటలు,డ్రైవింగ్ ఒకే […]
కాఫీతో కాదు వేడి నీటితో నష్టం
కాఫీమీద ఉన్న అనుమానాలన్ని తొలగించింది ఒక నివేదిక. ఈ తాజా పరోశోధన నివేదిక కాఫీ వల్ల క్యాన్సర్ వస్తుందన్న మాటలో నిజం లేదని అది అతి వేడి వల్ల కొన్ని శారీరక ఇబ్బందులు రావచ్చని చెబుతుంది. కాఫీలో క్యాన్సర్ కారక గుణాలు లేవన్నది పరిశోధకుల మాట. సాధారణంగా కాఫీ ప్రియులు పొగలు కక్కే కాఫీ కావాలంటారు కాని కాఫీ కానీ టీ కాని 65 డిగ్రీల ఉష్ణోగ్రత మించడం మంచిది కాదాంటారు.వేడిగా ఉండే పాణీయం లోపలికిపోతే అన్నవాహిక […]
నన్ను దయ్యంలాగా మెచ్చుతారా ?
చూసేందుకు నచ్చే సినిమాల పట్ల నాకు పెద్దగా ఆసక్తి ఉండదు.అసలు కథపరంగా ఎలాంటి ప్రాధాన్యత లేని సినిమాలు నేను అందంగా కనబడే సినిమాలు నాకు ఏవి నచ్చవు. ప్రేమ కథా చిత్రాలు అస్సలు బావుండవు. కానీ నేను అలాంటి సినిమాల్లోనే వరసగా నటిస్తున్నా అంటుంది లావణ్య త్రిపాఠి. అలాగే హర్రర్ సినిమాలు నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. నన్ను దయ్యంలా తెరపైన ప్రేక్షకులు చూడగలరా లేదా అని ఎన్నిసార్లు ఆలోచోంచానో ప్రతిసారి నేను నటించలేను,ప్రేక్షకులు నన్ను […]
రుచిగా వండితే చాలు
కాబోయే జీవిత భాగస్వామి గురించి ఏం ఆలోచిస్తారు? అబ్బాయిలైతే అమ్మాయి అందంగా ఉండాలి. తమకంటే ఎత్తు తక్కువ ఉండాలి బాగా వంట చేయాలి ముఖ్యంగా అమ్మాయికి అక్క చెళ్ళెల్లు ఉండాలని ఆలోచిస్తారట. పైగా ఆ అమ్మాయికి అన్నదమ్ములే ఉంటే వాళ్ళు కాస్తా ఆలోచనలో పడతారట. అమ్మయిలైతే మంచివ్యక్తిత్వం మంచి అలవాట్లు మంచి జీతం చక్కని వ్యక్తిత్వం మాటకారి తనం మొదలైన వాటిని ఆమోదిస్తారు వాళ్ళ దృష్టిలో అందం పెద్ద విషయం కాదట. ఎంత ప్రేమగా వ్యవహరిస్తారో ఎంత […]
భారమంతా నాదే
కథ మొత్తం నా భుజాల పైన మోసే పాత్ర రావడం నా అదృష్టం అంటున్నారు నందితశ్వేత. అక్షరా,కల్కి సినిమాల్లో నటిస్తున్న నందిత అక్షరా సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో నా పాత్ర ఎంతో ఆనందం ఇచ్చింది.సస్పెన్షన్ థ్రిల్లర్ సినిమాలే నా దగ్గరకు వస్తుండటంతో ముందు అలాంటివి తగ్గిందాం అనుకున్నాం కాని అక్షర కథ విన్నాక సినిమా కోసం కథమలిచిన విధానం అందులో పాత్ర నాకెంతో నచ్చాయి. ఈ పాత్ర నా కెరీర్ లో ఒక మలుపు […]
నా బయోపిక్ నేనే తీస్తా
నా బయోపిక్ నేనే తీస్తా అంటోంది కంగనా రనౌత్. ఇది నన్ను నేను కీర్తించుకోవటం కోసం కాదు. నా ప్రస్తానాన్ని నిజాయితీగా ఆవిష్కరించే భావోద్వేగభరిత చిత్రం .. విజయేంద్ర ప్రసాద్ గారు కథ సిద్దం చేస్తున్నారు. ఆయనే స్వయంగా నా జీవిత కథ స్క్రిప్ట్ రాస్తానని అడిగారు. ఆయన పైన ఉన్న విశ్వాసంతో వెంటనే అంగీకరించానని చెపుతోంది కంగనా. ఒక మారుమూల ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి ఏ మాత్రం పరిచయం లేని బాలీవుడ్ లో అడుగుపెట్టి […]
