December 2018
చర్మం మెరుపుకు ఓట్ మీల్
ఓట్ మీల్ ఆరోగ్యం కోసమే కాకుండా సౌందర్య పరిరక్షణలోనూ ఉపయోగపడుతుందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఓట్ మిల్ మెత్తగా గుజ్జులాగా వండి అందులో నిమ్మరసం కలిపి ఫేస్ ప్యాక్ వేస్తే జిడ్డు చర్మం ఫ్రెష్ అయిపోతుంది. ఓట్ మీల్ పౌడర్ లో రోజ్ వాటర్ కలిసి ముఖం పై స్క్రబ్ చేస్తే బ్లాక్ హెడ్స్ పోతాయి. ఓట్ మిల్ పౌడర్ నీళ్ళతో కలిపి లేదా పాలతో కలిపితే మంచి ఫేస్ ప్యాక్ తయారవుతుంది. ఓట్ మిల్ పౌడర్ […]
జీవన పద్దతి మార్చాలి
ప్రత్యేకమైన డైట్ ,ఫిట్ నెస్ సుత్రాలు ఇవన్ని పక్కన ఉంటే లైఫ్ స్టయిల్ లో మార్పులు చేసుకుంటే బరువు తగ్గిపోవడం సులభం అంటారు ఆరోగ్య నిపుణులు.భోజనం రన్నింగ్ రేస్ లో కాకుండా తాపీగా తినాలి రాత్రి భోజనం రన్నింగ్ రేసులో కాకుండా తాపీగా తినాలి రాత్రి భోజనం తర్వాత ఏదో ఒకటి తినడం మానాలి.ఆర్ధరాత్రివరకు పనిచేస్తూ ఆ సమయంలో ఆకలి అనిపిస్తే ఫ్రిజ్ డోర్ తెరవడం మంచి పద్దతికాదు.ఆకలి అనిపిస్తే మితంగా నట్స్ డేట్స్ అంతే. ఆహారంలో […]
శరీరం కదలాలి
వ్యయామం కచ్చితంగా చేస్తే కండరాలు దృఢమై కొవ్వు తగ్గిపోతుంది. అప్పుడు జుట్టురాలడం తగ్గి బాగా పెరుగుతుంది మంచి నిద్ర పడుతుంది. ఆకలి పెరుగుతుంది మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు అంటారు.ఫిట్ నెస్ ,నిపుణులు అలాగే ఏ భాగంలో కొవ్వు తగ్గుతూ ఆ భాగంలో వ్యయామం చేస్తే చాలు అనుకుంటాను కానీ శరీరం కదిలేలా వ్యయామం చేస్తేనే పూర్తి స్థాయిలో ఫలితం ఉంటుంది.అలాగే యోగా పరగడపునే చేయాలి.సాత్విక ఆహారం తీసుకోవచ్చు కూడా. బరువు తగ్గాలనుకునేవాళ్ళు కండల కోసం చేసేవాళ్ళు కనీసం […]
ఎంతో ప్రమాదం
అతిగా ఏ పనిచేసిన నష్టమే అంటారు నిపుణులు.ప్రస్థుతం సోషల్ మీడియాలో వాటర్ ఫాస్టింగ్ బరువు తగ్గేందుకు మంచి విధానం అని బ్రహ్మాండమైన ప్రచారం జరుగుతుంది.ఇంకా ఆహారపదార్ధాలు లేకుండా నీరు,కాఫీ,టీ మాత్రమే తీసుకోవడం వాటర్ ఫాస్టింగ్ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ వాటర్ ఫాస్ట్ పేరుతో ఈ ఫాస్టింగ్ ఎంతో మంది ఫాలో అవుతూ ఇతరులను ప్రోత్సహిస్తున్నారు.ఇది వేలాది మంది ఇష్టంగా పాటిస్తున్నారు కూడా. అయితే ఇలా బరువు తగ్గేందుకు చూడటం ప్రాణాలతో చెలగాటం అంటున్నారు ఆహార నిపుణులు. […]
గిరిజన విద్య పైన దృష్టి పెట్టాను
సాధరణంగా సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేస్తానో అంతకంటే ఎక్కువే చేశాను ఈ సంవత్సరం కథానాయకగా 50కి పైగా సినిమాలు చేశాను అంటే అందుకు హర్డ్ వర్క్ కారణం అంటుంది కాజల్. మనం పడే కష్టమే పరిశ్రమలో మన స్థ్గానం నిర్ణయిస్తుంది.ఇది అన్నిరంగాలకు వర్తిస్తుంది. ఈ పరిశ్రమనేకెంతో ఇచ్చింది. తిరిగి నేను ఇవ్వాలి కదా గిరిజన విద్య మీద దృష్టి పెట్టానుఽరకులో ఓ స్కూల్ ను ప్రోత్సహిస్తున్నా.మధ్యహ్న భోజనం ఇస్తున్నాం, మరుగు దొడ్లు నిర్మించాం.చాలా విరాళాలు పోగు చేశాను […]
మనీషా కోయిరాలా హీల్డ్
ఏడేళ్ళ పాటు క్యాన్సర్ కు సంబంధించిన చికిత్సను భరించి ఇటీవల సంజయ్ దత్ బయోపిక్ సంజు లో వెండితెరపైన ఎంట్రీ ఇచ్చింది. మనీషా కొయిరాలా. లవ్ స్టోరీస్ వెబ్ సీరిస్ లోనూ నటించింది ఈ మధ్యనే తన క్యాన్సర్ గురించిన అనుభవాలు హీల్డ్ అనే పేరుతో పుస్తకంగా రాశారామే. క్యాన్సర్ అంటే మరణమే అనుకొంటారు ఆ అపోహను పోగోట్టాలనే నేను Healed బుక్ రాశాను. క్యాన్సర్ వ్యాధితో బాధపడటం నా జీవితంలో ఒక భాగం అంతే .హస్పిటల్ […]
డీ గ్లామర్ రోల్స్ చాలా ఇష్టం
తమన్న నటించిన మహాలక్ష్మీ హిందీ రీమేక్ క్వాన్ రెండు సినిమాలు రాబోతున్నాయి.గ్లామర్ రోల్స్ ఎన్నో చేశాను ఇంకా చేయవలసిన గ్లామర్ పాత్రలు ఉండకపోవచ్చు అంటోంది తమన్న.హిందీ ,తెలుగు,తమిళం మూడు భాషాల్లో నటిస్తున్నాను. ఇవన్ని దాదాపు ఒకే సారి విడుదల అవుతాయి. నేను చేసిన వన్ని బ్లాక్ బ్లాస్టర్ కాకపోవచ్చు కానీ ఏ సినిమాలోనూ తమన్న బాగా చేయలేదన్న పేరు మటుకు రాలేదు అంటోంది . నీ సక్సెస్ మంత్రం ఏమిటి అంటుంటారు. షూటింగ్ లో ఉంటే ఫోన్ […]
మొదటి మహిళ బౌన్సర్
అమన్ దీప్ కౌర్ 2008లో మొదటి సారిగా బౌన్సర్ గా చంఢీఘడ్ లోని ఒక పబ్ లో చేరింది. ఆనాటికి ఆమెకు బౌన్సర్ గా తను చేయబోయే జాబ్ ఎలా ఉంటుందో ఎమో తెలియదు. ముందుగా ఆమె టి.వి అనౌన్సర్ గా పని చేసింది. పంజాబ్ చర్నాలో జిల్లాకు చెందిన అమన్ దీప్ స్కోర్ అనే డిస్కోథిక్ లో విద్యార్థి, పార్ట్ టైం జాబ్ గా బౌన్సర్ వృత్తిని ఎంచుకుంది. వారంలో నాలుగు రోజులు రాత్రి ఎనిమిది […]
వృత్తి పట్ల స్పష్టత లేనే లేదు
హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ సాయంత్రాలు ష్యాషన్ డిజైనింగ్ లో శిక్షణ తీసుకొనే దాన్ని .ఆరెళ్ళ వయసులో తమిళ చిత్రం జీన్స్ లో ఐశ్వర్య రాయ్ ని చూశాక నేను సినిమా నటిని కావాలనుకొన్న అంటోంది ప్రియంకా జవాల్కర్. హైదరాబాద్ లోని బిక్షు యాక్టింగ్ స్కూల్లో కోర్స్ చేసిన ప్రియాంక ముందుగా షార్ట్ ఫిల్మ్ లో నటించింది. మహారాష్ట్ర మూలాలున్న ప్రియాంక అనంతపురంలో పెరిగింది. టాక్సీవాలా సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో తన దుస్తులు […]
గర్ల్ ఇన్ ది సిటీ
ఏ మీడియాలో ఐతేనేం ,నటిగా కొనసాగటమే నాకు కావాలసింది అంటోంది మిథిలా పాల్కర్ . 13 ఎపిసోడ్స్ ధారావాహిక గర్ల్ ఇన్ ది సిటీలో నటించిన మిథిల కట్టి బట్టీతో హిందీ తెరకు పరిచయం అయింది .గర్ల్ ఇన్ ది సిటీ లో మీరా పాత్ర నటించిన విథిలా నిరూపించుకుంది. మూడవ బాస్టర్ తోనే ఈ సీజన్ ను 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రేక్షకులు చూశారు.ఒక ఉద్యోగం కోసం సిటీ చేరిన మీరా ఒక […]
మూడింటినీ ఒకే సారి
ఆస్ట్రేలియాలో జరిగిన ట్రయాథాన్ లో చక్కని ప్రతిభ ప్రదర్శించిన 16 గంటల ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకొని ఐరన్ మ్యాన్ టైటిల్ గెల్చుకొన్నది నాసిక్ కు చెందిన రవిజ సింఘాల్. 19 సంవత్పరాలకే ఈ ఘనతను సాధించిన పిన్నవయస్కురాలిగా రవిజకు గుర్తింపు దక్కింది. ఆమె తండ్రి రవీందర్ కుమార్ సింఘల్ నాసిక్ పోలీస్ కమీషనర్ . ఆస్ట్రేలియాలోని బస్సేల్టన్ లో జరిగిన ఈ పోటీల్లో ఆ దేశంతో పాటు భారత్, చైనా,జపాన్,ప్రాన్స్ ,ఇంగ్లండ్ […]
స్టార్ కిడ్స్ ఎంట్రీ తేలికే
సానీ నేపథ్యం సారా ఆలీఖాన్ కి అమ్మ అమృతాసింగ్ నాన్న సైప్ అలీఖాన్ ,నాయనమ్మ షర్మిలా ఠాగూర్ ఈ స్టార్ వారసురాలు నటించిన రెండు సినిమాలు ఈ నెలలో విడుదల అవుతున్నాయి. నా ఆరేళ్ళ వయసులో అమ్మ నాన్న విడిపోయాక మా ఇంట్లో సినీ వాతావరణం లేదు. కానీ నా కేరీర్ సినిమాలే ,స్టార్ కిడ్ గా మాలాంటి వాళ్ళ ఎంట్రీ ఈ సీజన్ ,కానీ నచ్చకపోతే ఈజీగా బయటకు పంపేస్తారు .ఆ ఒత్తిడి నాపై ఉంది […]
అరుపులు,కేకలు వద్దు
పిల్లలున్న ఇంట్లో ఉదయం వేళ కాస్త హడావిడిగానే ఉంటుంది. తల్లులు తొందరపడ్డట్లు పిల్లలు చురుగ్గా ఉండదు హాయిగా నిద్రలోనే ఉంటాను.వాళ్ళని లేపడం తయారు చేయడం బ్రేక్ ఫాస్ట్ తినిపించడం తల్లులకు పెద్ద సమస్య. వంటగదిలో నుంచి పిల్లలు నిద్రపోతున్న చోటకి పరుగులు తీస్తూ వాళ్ళని కేకలు పెడుతూ లేవమంటుంటారు. వాళ్ళు కదలకపోతే అరుస్తూ తిడతారు. అయితే ఇలాంటి ధోరణిలో పిల్లలను లేవద్దంటారు మానసిక నిపుణులు.ప్రతిరోజు ప్రశాంతంగా మొదలయ్యే ఉదయాలు పిల్లలకు భయంతో కంగారుతో మొదలవుతాయి.ఇక దింతో పిల్లలు […]
పువ్వులంత అందంగా
అందం కోసం పెంచే పూల మొక్కల కంటే కొన్ని మిరపమొక్కలు చాలా బావుంటాయి. పూవులు విచ్చుకున్నట్లు కొమ్మకొమ్మకే మిరపపళ్ళ అందం గొప్పగా ఉంటుంది. పైగా వీటిని చక్కగా వంటల్లో వాడుకోవచ్చు కూడా. ముదురు ఉదా రంగులో లేదా నలుపు రంగు ఆకులలో ఉండే బ్లాక్ ఫెడరల్ కి ముందు నల్లని మిరపకాయాలు కాసి అవి పండే కొద్ది ఎర్రగా అవుతాయి. లేత పసుపురంగు కాయాలు కాసి క్రమంగా ఎరుపు ఇరిగేవి. చెట్టు నిండుగా మందార పువ్వులాగా మిరప […]
ది మిరాక్యులస్ జర్నీ
ఆర్టిస్ట్ డేమియస్ హస్ట్ ది మిరాక్యులస్ జర్నీ పేరుతో ,కడుపులో బిడ్డ పెరుగుదలను 14 కాంస్య విగ్రహాలుగా రూపొందిచాడు ఖతార్ లో మాతా శిశు సంక్షేమం కోసం పని చేస్తున్న సిద్రా మెడికల్ అండ్ రిసెర్చ్ సెంటర్ ముందు ఈ భార విగ్రహాలు వరుసగా పెట్టేశారు. 46 అడుగుల ఎత్తులో చిన్న నలుసుగా అమ్మా కడుపులో ప్రాణం పోసుకొని ఆ శిశువు భూమిపైకి వచ్చే దాకా జరిగే ప్రమాణం ఈ బొమ్మల వరస .అప్పుడే పుట్టిన పాపాయి […]
వరస కాన్పులు వద్దు
కాన్పు కాన్పుకు ఎడం ఉండాలని ఎప్పుడూ డాక్టర్లు చెపుతూనే ఉంటారు. వెంట వెంటనే గర్భం వస్తే తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది. లక్షన్నర మంది మహిళలపైన జరిపిన అధ్యయనలో ప్రసవం తరువాత పన్నెండు నెలలలోగా గర్భవతి అయితే నెలలు నిండకుండా పిల్లలు పుట్టటం, తగినంత బరువు లేకుండా ఉండటం పుట్టిన కొద్ది నెలల్లోనే శిశువు మరణించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తల్లి వయసును బట్టి వరస ప్రసవాలు అనారోగ్య హేతువులే అంటున్నారు. వీటి ప్రభావం తల్లి పైనే కాదు,పుట్టే […]
ఇదంతా నా అదృష్టం
సినిమా సక్సెస్ ఎంజాయ్ చేసిన దీపికా పడుకొణే వైవాహిక బాంధవ్యపు రుచులను ఆస్వాధిస్తు ఉన్నా అంటోంది. రణవీర్ భగవంతుని బిడ్డ .అందరినీ సంతోషంగా ఉంచగల మనస్తత్వం .ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా ఫీలయ్యేలా చేయటం అతని ప్రత్యేకత అంటోంది దీపికా. రణవీర్ సింగ్ నా జీవిత భాగస్వామి కావటం నా అదృష్టం అతని జీవితంలో మంచి చెడులు ఏం జరిగినా జీవితంపట్ల అతని దృక్పథం ఒకేలాగా ఉంటుంది. ఇక నావరకు నేనెప్పుడు నేల పైనే ఉంటాను. సూపర్ స్టార్ […]
అందమైన కాల సూచిక
అందమైన గోడ పైన చక్కని నెమలి వంటి వాల్ వాచ్ ఉంటే ఎంతో బావుంటుంది. బంగారు వెండి రంగుల్లో రాళ్ళు పొదిగిన ఫించంలో సాదా గోడపైన నెమలి మెరిసిపోతుంది. లేదా పంకీ గా నెమలి ముక్కు వేలాడే తెల్లని వాల్ ఉంటే ఒక్క నెమలే కాదు మెరిసే రాగి వర్ణంతో సూర్యుని కిరణాలు కావచ్చు. ఎథ్నిక్ మార్బుల్ వాచ్ కావచ్చు. ఎగిరే సీతాకోక చిలుకలు అందమైన లతలతో వుడెన్ వర్క్ గడియారాలు ,లెడ్ లైట్స్ తో మార్బుల్ […]
హెయిర్ డై తో మరింత అందం
చిన్న వాళ్ళు ఫ్యాషన్ కోసం ,పెద్ద వాళ్ళు జుట్టు నెరిసినందుకు హెయిర్ డై వాడుతూ ఉంటారు. అమ్మాయిలు వేసుకొనే అందమైన రంగుల హెయిర్ డైలు. దాన్ని ఎంచుకొనే తీరుపైన అందం వెయ్యింతలు అవుతుంది. చర్మం రంగుకు ,కంటి రంగుకు నప్పే రంగు ఎంపిక చేసుకోవాలి. అలాగే వార్డ్ రోబ్ లో ఉండే ఎక్కువ శాతం దుస్తుల రంగుని దృష్టిలో పెట్టుకొని రంగు ఎంచుకోవచ్చు. సాధారణంగా బ్రాండ్ మార్చ కూడదు. సరైన జాగ్రత్తలు తీసుకొంటే,చేతికి గ్లౌజ్ వేసుకోని రంగు […]
వరల్డ్ రికార్డ్స్ లో మాళవికా ఆనంద్
రేవతి రత్నస్వామి నా సంగీత గురువు అంటుంది మాళవిక ఆనంద్. తొమ్మిదేళ్ళ వయసులో నాలుగు బాషల్లో పాటలు పాడి యూనిక్ వరల్డ్ రికార్డ్ తెలుగు బుక్ పాటలు పాడి యూనిక్ వరల్డ్ రికార్డ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ,ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకుంది. తండ్రి వివేక్ ఆనంద్ తల్లి సబిత శాస్త్రియ సంగీతం చక్కగా నేర్చుకుంది మాళవిక. వివిధ ప్రాంతాల్లో ఎన్నో షోలు చేసింది. […]
