Sunday, 28 Jun, 2026

మహిళల భద్రత కోసం ప్రాజెక్టు

కేంద్ర ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఉమెన్స్ సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా దేశంలో ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు,హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నోలలో రబ్బర్ ప్యానిక్ బటన్లు ఆల్ ఇండియా ఉమెన్ పెట్రోలింగ్ టీంలు ప్రారంభం కానున్నాయి.  మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మహిళలు శిశువుల కోసం ప్రయాణ విరామ వసతులు, ఎల్ ఈడీ వీధి దీపాలు ఆపద నుంచి కాపాడే కేంద్రాలు సైబర్ క్రైం సెల్స్ […]

సలాడ్ సూపర్

క్యాబెజ్ లో ఒక రకం కాలే కూర. ఇది లిఫీ వెజిటెబుల్ పోషకాలలో దీనికి తిరుగులేదు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పాలల్లో కన్నా ఎక్కువ క్యాల్షియం ఉంటుంది. దీనిని తింటే ఎముకలు దృఢంగా ,తప్పకుండా బరువు తగ్గించవచ్చు.  చర్మాన్ని ఆరోగ్యంగా, బలంగా ఉంచుతుంది. ఇది యాంటీ ఇన్ ఫ్లా మెటరీ ఫోబిక్ యాసిడ్.  రైబోఫ్లోవిన్ ప్రోటీన్లు, మెగ్నీషియం, పాస్పరస్, క్యాల్షియం, పొటాషియం, ఐరన్, కాఫర్ ఇంకా ఏ,సి,కే,బీ6 విటమిన్ లు కూడా పుష్కలంగా ఉంటాయి. కాలే ఆకుల్లో […]

నవ్వితే చాలు

నవ్వు గర్భాదారణకు అవకాశాలు మెరుగుపరుస్తాయి అంటోంది తాజా పరిశోధనలు. పిల్లల కోసం చికిత్స తీసుకునే వాళ్ళు హాయిగా మనసారా ఫక్కుమంటు నవ్వగలిగితే వారికి గర్భాదారణ అవకాశాలు ఎక్కువ అంటారు వైద్యులు. సాధరణంగా ఐ.వి.ఎఫ్ చికిత్స తీసుకునే వాళ్ళు మానసికంగా శారీరకంగా ఎంతో ఒత్తిడికి లోనవుతుంటారు.ఈ ఒత్తిడి స్థాయి తగ్గి ప్రశాంతంగా ఉంటేనే మంచిది అంటారు.లాఫ్టార్ యోగా ఒత్తిడిని 27 శాతం తగ్గిస్తుంది. అలాగే హార్ట్ రేట్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి అనుకూల బావోద్వేగాలను 17శాతం పెంచుతుంది. ఎమోషనల్ […]

అమ్మ దూరంగా ఉంటే

తల్లి ఉద్యోగిని ఐతే పిల్లలకు మంచి జీవన విధానం అవకాశాలు ఉంటాయని అనుకుంటాం కాని తాజాగా 90 వేల మంది స్కూల్ కి వెళ్ళే పిల్లల పై చేసిన అద్యాయనం ఉద్యోగినులైన తల్లులు ఉన్న పిల్లలు తరచు అనారోగ్యాలకు గురవుతున్నారని తేల్చింది.కారణాలు మాత్రం తల్లిని మిస్సవ్వటం అమ్మ లేనప్పుడు ఎక్కువ కేర్ తీసుకునే వారు లేక పోవడం ఆహరం సరిగ్గా తీసుకోక పోవడం పరిశుభ్రత అలవాట్లకు పిల్లలు ఆస్తమా ,పాయిజనింగ్ ఎపిసోడ్స్ గాయాలు తగలడం వల్ల అప్పటికప్పుడు […]

సూప్ తీసుకుంటున్నారా?

సూప్స్ భోజనంతో సమానమైన పోషకాలు అందిస్తాయి. తక్కువ క్యాలరీలున్న వెజిటెబుల సూప్ భోజనానికి ముందు తీసుకోవడం వల్ల కాలరీల ఇన్ టెక్ 20 శాతం తగ్గుతుందని అద్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఒక విస్తృతమైన అద్యాయనంలో సూప్ తయారీ విదానం పెద్ద క్యాలరీలను ప్రభవితం చెయ్యదని తయారికి ఏ పదార్ధం వినియోగించినా ఫలితం ఒకే రకంగా ఉంటుందని వివరించారు. భారీగా క్రీమ్ లేదా చీజ్ ఆదారిత సూప్ లు తాగితేనే క్యాలరీలు చేరతాయి. భోజనానికి ముందు తప్పని సరిగా సూప్ […]

రాతి పువ్వులు

ఈ సృష్టి విచిత్రం మనిషి అంచనాలు అందనంతగా ఉంటుంది. జీవం ఉన్న ప్రతి ప్రాణీ బతుకు పోరుకు దిగుతూనే ఉంటుంది. కొన్ని ఆత్మరక్షణ కోసం కొన్ని రూపలలోకి మారిపోతూంటాయి.  అలా బయటపడ్డ ఒక ఎడారిమొక్క లి థాప్స్. ఇవి ఎడారిలో తమ చుట్టుపక్కల ఉండే రాయి రూపంలోనే కనిపిస్తాయి. ఎంతో జాగ్రత్తగా చూస్తే తప్ప ఆహారాన్ని నీటిని కడుపులో దాచుకుని అచ్చం రాయిలాగా కనబడే లి థాప్స్ దృష్టికి రావు.  పువ్వులు పూస్తేనే ఇవి మొక్కలు అని […]

వెంబనాడ్ ను చుట్టేసింది

కేరళలోని అతిపెద్ద వెంబనాడ్ ను ఈదేసి చరిత్ర సృష్టించింది మాలు షయిబా. చిన్నప్పటి నుంచి స్వతత్రంగానే పెరిగింది. డ్రైవింగ్ నేర్చుకుని కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే డ్రైవింగ్ ఇన్ స్ట్రక్టర్ గా పని చేసేది. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంది. ఆమెకు స్విమ్మింగ్ అంటె ఇష్టం. చాలా త్వరగా అందులో నిష్ణాతురాలైంది. భారతదేశంలో అతి పెద్ద సరస్సైన వెంబనాడ్ చుట్టు తొమ్మిది కిలోమీటర్లను చుట్టేసి వెంబనాడ్ ఈదీన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. నటుడు మమ్ముట్టి ఆమెను […]

చేతులకు పోషణ

చేతులకే ఎక్కువగా పని చెప్తాము. అస్తమానం తడి తగులుతూనే ఉంటుంది కనుక చర్మం కాస్త రఫ్ గా తయారవుతుంది. గాఢత ఎక్కువగా ఉండే రసాయనాలు ఉన్న షాంపూలు, సబ్బులు వాడతారు కనుక చర్మం త్వరగా ముడతలు పడుతుంది. మొహంతో పాటు చేతులపై కూడా శ్రద్ద పెట్టాలి.  బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రిన్ రాయాలి.  స్నానం తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. కుదిరితే పొడి భారకుండా ప్రతి రెండు గంటలకు ఒకసారి రాస్తూ ఉండాలి. రాత్రి వేల కొబ్బరి, ఆలీవ్, […]

మాల్స్ లో నడిచేస్తేపోలా?

ఇప్పుడు ఏ నగరంలోనైన షాపింగ్ మాల్స్ కనిస్తూనే ఉంటాయి. సాధారణంగా వాకింగ్ ను విసుగుతో పక్కన పెట్టే వాళ్ళను ఈ మాల్స్ కు వెళ్ళమని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఊరికే ,షాపింగ్ చేయవద్దు. ఇక్కడి వాతావరణం నియంత్రణలో ఉంటుంది. భద్రతా సిబ్బంది ,కెమెరాలు, చుట్టు మనుషులు మిగత ప్రదేశం కంటే చాలా సురక్షితం .అనేక సౌకర్యాలు ఉంటాయి. నడిచే ఉపరితలాలు సురక్షింతంగా ఉంటాయి. ఒక వేళ అంతస్థుల మాల్స్ మెట్లు ఎక్కేందుకు అనేక అవకాశాలు ఇస్తాయి. అంచేత […]

ఇవి మరీ లేటేస్ట్

కనువిందు చేసే హై హీల్స్ మార్కెట్లోకి వచ్చాయి. అమ్మాయిల చెప్పుల్లో ఇప్పటికే పూసలు, పువ్వులు మెరుపుల రాళ్ళు వచ్చేశాయి. ఇప్పుడొచ్చిన ఫ్యాషన్ డిజైన్స్ హీల్స్ లో వినూత్నం. హులా గర్ల్స్ షూస్ హీల్స్ లాగా చక్కని అమ్మాయి కనిపిస్తుంది. గార్డెన్ పార్టీ షూస్ పైన పచ్చదనం నిండి పోయి కనిపిస్తుంది. అద్దంలోంచి చక్కని జంక తొంగిచూస్తూ కనిపిస్తుంది. డోల్స్ అండ్ గబ్బినా శాండిల్స్ చక్కని పండ్లు నూవులు అలంకరించుకొని కనినపిస్తాయి. డిస్కీ షూస్ ను మిక్కీ మెన్ […]

ఆ చిత్రవైభవం శాశ్వతం

ఆధునికమైన గృహలన్నీ పురాతన ట్రైబల్ ఆర్ట్స్ తో కళకళలాడుతున్నాయి. దండకారణ్యంలో నివశించే గోండులు, బైగాలు కొండ గుహాలపైన మట్టితో కలిపిన గోడలపైన తమ పరిసరాలలో ఉండే మొక్కలు, జంతువులను చిత్రికరించేవారు. ప్రకృతిలో సహాజంగా దొరికే రంగులు సేకరించి అద్దేవారు. అవి ఇప్పటి కాలంలో వచ్చే మార్పులకు తట్టుకొని వారి జీవన విధానం చరిత్ర ప్రపంచానికి చాటి చెప్పాయి. ఆ చిత్రాల్లో కనిపించేది ఆకులు ,పక్షులే చుట్టు పరిసరిఆల్లో ఉన్నా ఏ అంశం మరిచిపోయేవాళ్ళు కాదు. జంతువులు ,పక్షులు […]

నలభై దాటాయా ?

నలభై దాటాయా?  అయితే స్లీమ్మింగ్ సూపర్ ఫుడ్ ట్రై చేసి శరీరంలో బరువు పెరగకుండా చూస్కోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . నాలుకకు చురుక్కుమనేలా  కారం తగలాలి. ఉదరంలో కొవ్వు తగ్గించేది అదే.  ప్రతి భోజనానికి ముందు ద్రాక్ష తినాలి.  మజిల్ మ్యాక్స్, మెటబాలిజం ను  ప్రభావితం చేసే లో ఫ్యాట్ కాటేజ్ బీచ్ చాలా మంచిది. ఎరుపు ఆకుపచ్చ రంగులో దొరికే బిల్ పెప్పర్ లో విటమిన్  సీ తిరుగులేకుండా బరువు తగ్గించే ఆయుధం లెట్యూస్ […]

ఫియర్ లెస్ రన్

ఢిల్లీ కర్నాట్ ప్లేస్ లో 200 మంది మహిళలు పాల్గొన్న 5 కి.మీ ఫియర్ లెస్ రన్ విజయవంతమైంది. ఢిల్లీ పోలీసులు, ఎన్జీవో సంస్థ, యునైటెస్ సిస్టర్ ఫౌండేషన్ కలిసి సోమవారం అర్దరాత్రి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీ జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ అజయ్ సోషల్ యాక్టివిస్ట్ యాసిడ్ దాడి నుంచి బయటపడ్డ లక్ష్మీ అగర్వాల్ ఈ ఫియర్ లెస్ రన్ ను ప్రారంభించారు. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా అప్రతిష్ట మూటగట్టుకున్న ఇండియాను సురక్షితమైన […]

ఫుల్ గా ఎంజాయ్ చేశా

నటన వరకే ఆపేస్తారా అంటె మేం అన్ని రంగాల్లో ముందే ఉంటాం అంటారు హీరోయిన్లు. యుద్ద విద్యలు నేరుస్తారు. మ్యూజిక్ ఆల్బమ్ విడుదల చేస్తారు. ఈ మధ్య హీరోయిన్ భూమిక స్కూబా డైవింగ్ చేసి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ మధ్య నే ఈ స్కూబా డైవింగ్ ఎక్స్ పిరియన్స్ ను ఫుల్ గా ఎంజాయ్ చేశాను అంటుంది భూమిక  నాగ చైతన్య హీరోగా చేస్తున్న సవ్యసాచి, సమంత లీడ్ రోల్ చేసిన […]

ఎడారి తోట

చుక్క నీళ్ళు లేని ఇసుక నేలని ఏటు చూసిన పచ్చదనం కనిపించని ప్రదేశాన్ని సాధరణంగా ఎడారి అంటారు కానీ ప్రకృతిని ఇష్టపడే వాళ్ళకి దుబాయ్ స్వర్గం అంటారు.ప్రపంచ బిగ్గెస్ట్ బ్రైటెస్ట్ టాలెస్ట్ గా దుబాయ్ కి పేరు. అత్యంత పెద్దదైన సహజమైన పూలతోట దుబాయ్ లోని మిరాకిల్ గార్డెన్ లో 75వేల చదరపు మీటర్లలో విస్తరించి కనిపిస్తుంది. ప్రైవేట్ షాపింగ్ ,ఎంటర్ టైన్ మెంట్ కి ప్రసిద్ది చెందిన మిరాకిల్ గార్డెన్ కళ్ళు చెదరగొడుతుంది.ఎత్తు గా అల్లుకుపోయిన […]

సంప్రదాయపు అందం

వందల సంవత్సరాల నాటి నగలి ఇవ్వాళ్టి ఫ్యాషన్ పోకడలో భాగం అవుతున్నాయి. యాంటీక్ డిజైన్స్ ఇవ్వాళ్టి యువతకు ఫ్యాషన్ స్టేట్ మెంట్స్. చక్కని పని తనంతో ఫినిషింగ్ తో ఉండే ఈ నగలు భారీగా హుందాగా ఎలాంటి సందర్భాలకైన అందం ఇస్తున్నాయి. కర్ణాటకకు చెందిన గజి అడిగై బోకర్ పనితనం అద్భుతం. చిన్న చిన్న బంగారు గుళ్ళతో ఏదైన వరసలో అవి ధరించిన వాళ్ళ టేస్ట్ ని, హోదా ని చెప్పేస్తాయి. అన్ కట్ డైమాండ్స్ రుబీలు […]

జీవితపు విలువ చెప్పేమ్యూజియం

గతాన్ని కళ్ళ ముందు ఉంచేది మ్యూజియం.ప్రపంచ వ్యాప్తంగా 202 దేశాల్లో 55వేల మ్యూజియంలు ఉన్నాయని ఒక అంచనా. అమెరికాలోని హాలివుడ్ కి చాలా దగ్గరలో ఉంది డెత్ మ్యూజియం. హంతకులు హతుల బొమ్మలు హతులు ఎంత ధారుణంగా ప్రాణం పోగొట్టుకునేది అలాగే దొరికిన హంతకుల కృరత్వం వారికి శిక్ష విధించిన వైనాలన్ని ఈ మ్యూజియంలో కనిపిస్తాయి. ఆత్మహత్యలు చేసుకున్న వారి పద్దతులు తర్వాత వారికి జరిగిన పోస్టుమార్టం వీడియోలు తీసి ఇందులో భద్రపరచాలి.ఆత్మహత్య సులభంగా చేసుకునేందుకు వీలుగా […]

భయటకు రావాలంటే భయం

ఏ పని అయినా నలుగురి సహకారం అవసరం. ఒంటరిగా ఏమి చేయలేం. ప్రస్తుతం మనం ఉంటున్న సమాజం పరిస్థితి నిష్టూరంగా అనిపించినా అలానే ఉంది అంటుంది స్లమ్ డాగ్ మిలియనియర్ లో నటించిన ఫ్రీదా పింటో.  కాస్టింగ్ కౌచ్ పేరుతో హాలీవుడ్ లో తొలిసారిగా మీటూ పేరుతో క్యాపెయిన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  లైంగిక వేదింపులకు గురైన ఎంతో మంది తమ గళం విప్పి అనుభవాలు పంచుకున్నారు. కాని ఇండియాలో ఆ పరిస్థితి లేదు అంటుంది […]

పోషకాల పియర్స్

చూసేందుకు పచ్చగా నిగనిగలాడుతూ కనించినా గరుకుగా తగిలే గుజ్జు ,పులుపు చాలా మంది ఇష్టపడతారు.కానీ పియర్స్ గా పిలిచే వీటిలోని పోషకాలు ,పీచు ,యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం…తోలు కాస్త చిరు చేదుగా ,లోపలి కాయాంత నీటితో నిండి ఉండే పియర్స్ రుచికరం ,ఆరోగ్యం కూడా. మనకు దొరికే ఏషియన్ రకంలో పది గ్రాములు కొలెస్ట్రాల్ తగ్గించే పీచు ఉంటుంది. ఇది దైనందిక అవసరానికి ఉపయోగడే దానిలో 40 శాతం అన్నమాట. కాఫర్ ,ఐరన్ ,పోటాషియం,మెగ్నిషియం ,మాంగనీస్ వంటి […]

ఒత్తిడి తగ్గిస్తుంది

ఎన్నో రకాల శారీరక ప్రకియలు,రోజు వారీ పనులు సరైనా నిద్రపోతే చక్కగా జరుగుతాయి. మనిషి శరీరంలోని జీవకణాలు కణజాలాలు ఎన్నో రకాల ఒత్తిడిలకు లోనవుతాయి. నిద్ర పోయినప్పుడే శరీరం వాటిని సరిచేసుకుంటాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తే ఆ నీరసం రోజువారిగా పనిపైన పడుతుంది.శరీరం నీరసపడితే ఆ ప్రభావం రాత్రి నిద్రపైన పడుతుంది. ఆల్కలైన నీరు తాగాలి. తాగే నీ‌ళ్ళలో నిమ్మరసం ,సముద్రపు ఉప్పు వేసుకొని తాగితే శరీరంలోని జీవక్రియలు సరైన పద్దతిలో కొనసాగుతాయి. నిమ్మరసం ,ఉప్పు […]