September 2018
దేవతా మూర్తులు
ఎందుకు పనికి రాని,పారేసిన ఇనుము ,ఉక్కు ,యంత్రాలు ,స్కూటర్లు ,సైకిళ్ళు ,మోటర్ సైకిళ్ళు కార్లలోని విడి భాగాలతో అద్భుతమైన దేవతల బోమ్మలు తయారు చేస్తాడు కలకత్తాకి చెందిన నారాయణ చంద్ర సిన్హా. రెండేళ్ళ క్రితం ఈ కళాకారుడు తయారు చేసిన దుర్గా దేవి బొమ్మను దసరా ఉత్సవాల్లో ప్రదర్శిస్తే అది మహాగొప్ప శిల్పం అంటూ అందరూ కీర్తించారు .అమ్మవారి బొమ్మలే కాదు అలంకరణగా ప్రదర్శించే బొమ్మలు కూడా నారాయణ చంద్ర తయారు చేస్తాడు. నడి రోడ్డు కూడలిలో […]
ఇది మంచి అలవాటే
ఒక తాజా అధ్యయనం చాక్లెట్ ,చాక్లెట్ ఆధారిత వస్తువులు వారంలో రెండు సార్లు తీసుకోగలిగితే లేదా అలవాటుగా నెలకు కొన్ని తింటు ఉంటే వాళ్ళలో గుండెపోటుకు కారణం అయ్యే గుండె దడ రాదంటున్నారు . కొందరికి చాక్లెట్స్ ఇచ్చి వారి గుండె పని తీరును రికార్డ్ చేశారు. వారిలో గుండె దడ చాలా తొందరగా తగ్గి పోయినట్లు తేలింది. గుండెనొప్పి లేదా పోటుకు కారణం అయ్యే గుండెదడ వల్ల కొన్ని సార్లు మరణం కూడా సంభవించే ప్రమాదం […]
షుగర్ కి కారణం?
పిల్లల్లో చక్కెర వ్యాధికి కారణాలు అన్న అంశంపైన మూడేళ్ళపాటు సుమారు ఐదు వేల మందిపైన అధ్యయనాలు నిర్వహించి కేవలం టి.వి చూడటం వల్లనే చక్కెర వ్యాధి ముప్పు ఉందని కనిపెట్టారు. వీరిలో 60 శాతం మంది ఎక్కువ శాతం టి.వి చూస్తారు. మూడేళ్ళ తర్వాత వారిలో షుగర్ వ్యాధి లక్షణాలు కనిపెట్టారు. అలాగే ఆకలిని ప్రేరేపించే హార్మోన్లు కూడా ఎక్కువ శాతం విడుదల అవటాన్ని వీరు గమనించారు. గంటల తరబడి ఎలాంటి శరీరకమైన శ్రమ లేకుండా , […]
భయం వేస్తుంది
ఈ ప్రపంచం అంతులేనన్ని అద్భుతాలకు నిలయం.ఎన్నో వింతలు ,ఊహాకు అందని నిగూఢమైన అంశాలు నల్గొండ జిల్లా నల్లమాల అడవిలో ఒక భయంకరమైన చెట్టు ఉంది. ఈ మిస్టీరియస్ ట్రీ దగ్గరకు వెళ్ళేందుకు కూడా స్థానికులు భయపడుతారు. ఈ చెట్టును చుట్టుకొని పెద్ద అనకొండ వంటి సర్పం ఆకారం ఉంటుంది.చెట్టు చుట్టు మొసళ్ళ ఆకారాలు ,తేళ్ళు ,బల్లులు,డైనోసార్ల వంటి భీరకమైన జంతువులు ఈచెట్టు మానుపైన ఎవరో శ్రద్దగా చెక్కినట్లే ఉంటాయి. ఈ చెట్టు పెరుగుతూ ఉండగానే ఇలాంటి భయంకర […]
గోల్కోండలో మహాంకాళి
గోల్కోండ కోటలో కాకతీయులు నాడు నిర్మించిన జగదాంబ మహాంకాళీ దేవాలయం భారీగా ఉండే బండరాళ్ళ మధ్యని కనిస్తుంది. చూడముచ్చటైన రంగులతో కళ్ళు మిరుమిట్లు గొలిపే ఈ విగ్రహం అత్యంత ప్రాచీనమైన కాళికా దేవాలయంలో కనిపిస్తుంది. రాతిపై చెక్కిన బొమ్మల మధ్య నుంచి సన్నటి మెట్ల మార్గం ద్వారా ఈ మహాంకాళి అమ్మవారి గుడికి రావాలి. పెద్ద బండరాళ్ళ నడుమ ఈ దేవాలయం బయటకు కనిపించదు. గోల్కోండ ముఖ ద్వారం దగ్గర చప్పట్లు కొడితే అది నాలుగు వందల […]
మంచి సినిమా అరువి
అరువి వంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి క్రితం సంవత్పరం విడుదలైన ఈ సినిమా యూట్యూబ్ లో చూడవచ్చు. తమిళంలో వచ్చిన ఈ సినిమా దర్శకుడు ప్రభుపురుషోత్తమన్ కు ఇదే మొదటి సినిమా .హీరోయిన్ అదితి బాలన్ కు కూడా ఇదే తొలి సినిమా .ఒక కాలేజీకి వెళ్ళే అమ్మాయి రోడ్డుపక్కన పండుకొయించి తింటుంది. పండు కోస్తూ వేలుకోసుకొని ఆ రక్తం ఆ పండుపై కారితే దాన్నీ తుడిచేసి అలా ఇచ్చేస్తాడు షాపు యజమాని. ఆ రక్తం […]
వంకాయ-తినండి
వంకాయవంటి అద్భుతమైన రుచిగల కూరలేదు అన్నారు కవిగారు . నిఫుణులు కూడా వంకాయను ఆహారంలో ఎక్కువగా ఉపయోగించమనే చెపుతున్నారు. వంకాయ తొక్కలో ఉండే యాంథోసియానిమ్స్ యాంటి ఆక్సిడెంట్స్ కేన్సర్ కణాలకు వ్యతిరేఖంగా పోరాడుతాయి. శరీరంలో నారాల బలహీణత తగ్గిస్తాయని డైటీషియన్లు చెపుతున్నారు. ముఖ్యంగా డయాబెటీస్ తో బాధ పడేవాళ్ళకు వంకాయను ఎంత ఎక్కువ తింటే అంత మంచిది అని చెపుతున్నారు. వీటిలో తక్కువ మోతాదులో గ్లిజమిక్ ఇండెక్స్ ఉంది. దీనివల్ల వంకాయను ఎంత తీసుకున్న ఆరోగ్యం విషయంలో […]
వాటిలో సోడియం ,ఫ్యాట్
పాప్ కార్న అందరికీ ఇష్టమే , రుచీ బావుంటుంది. ఏదైనా చువు కొంటా, కబుర్లు చెప్పుకొంటూ కాస్త ఎక్కవగా తిన్న పర్లేదు. ,ఫ్యాట్ చాలా తక్కువ ఉంటాయి. కనుక ఎంత తిన్న ప్రమాదం లేదు. కానీ నిపుణులు ఈ పాప్ కార్న్ విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోమంటున్నారు. సూపర్ మార్కెట్స్ లో సినిమా థియోటర్స్ లో దొరికే పాప్ కార్న్లో 1200 కేలరీలు ,980 మిల్లీ గ్రాముల సోడియం ,60 గ్రాముల శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉంటాయి.ఒక పెద్ద […]
ఇలా ప్రయత్నించారా ?
ప్రతి ఉదయం ఓట్ మీల్ తింటూ ఉంటే కొలెస్ట్రాల్ తగ్గి పోతుందనీ,బరువు తగ్గటంలో సహాకరిస్తుందనీ ఎక్స్ పర్ట్ చెపుతున్నారు. ఒక కప్పు గిన్నెడు ఓట్ మీల్ లో యాంటీఆక్సీడెంట్స్ ఖనిజాలు, విటమిన్లు ప్రోటీన్లు, ఐరన్ కాంప్లేక్స్ ,కార్బొహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. వీటిలోని కరిగిపోయే పీచు నీటిని పీల్చి జీర్ణక్రియకు సహాకరిస్తుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిల్ని స్థిరపరుస్తుంది.ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతోంది.ఓట్స్ రుచికరంగా ఉండవు అనుకొనేవాళ్ళు వాటితో ఎన్నో రకాలుగా వండవచ్చు .పాలు,సోయా మిల్క్ ల్లో […]
ఈ సమస్య తప్పదు
స్త్రీల శరీరాల్లో హార్మోన్స్ చేసే కల్లోలం అంతా ఇంతా కాదు. పిల్లలను కనటం ,మోనోపాజ్ ఇవన్ని వాళ్ళ శరీరాన్ని కుంగదీసేవే .సహాజంగా జరిగేవే అంటారు కానీ శరీరం తట్టుకొని యధ ప్రకారం తయారవ్వాలంటే పట్టే సమయంలో ఆహారం ,జీవితావిధానం పట్ల సరైనా శ్రధ్ధ తీసుకోకపోవటం వల్లనే ఆస్ట్రియో ఫోరోసిస్ భారీన పడే అవకాశాలున్నాయని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. క్రమం తప్పకుండా వేళల్లో ఆహారం ,ఉదయపు ఉపవాహారం వీటితో పాటు అరగంట అయినా శరీరానికి సూర్యరశ్మి అందాలి. ఉదయం ఏడు,ఎనిమిది […]
ఆధ్యాత్మిక ఆరోగ్యం
శారీరాక ఆధ్యాత్మిక శక్తిని వినియోగించుకొంటే ఆ ఎనర్జీతో ఆరోగ్యంగా ఉండవచ్చు అంటాయి ఆధ్యాత్మిక అధ్యయనాలు. ఇవి నమ్మకంపైన ఆధారపడి ఉంటాయి. కనుక నమ్మితేనే సఫలం అవుతాయి. ఆధ్యాత్మిక ప్రక్రియలు అన్నీ శరీరంలోని ఆధ్యాత్మిక శక్తిని అందుకొని శరీరరానికి సంక్షేమాన్ని ,ఆరోగ్యాన్ని ఇస్తాయి. శరీరంలోని సూక్ష్మప్రసరణలు , ఆరోగ్యంతో వాటికి గల బాంధవ్యాల పరిజ్ఞానం ఎనర్జీ, హీలింగ్ వైబ్రేషన్ ల వైవిధ్యంతో వ్యాధులను నయం చేస్తాయి. శరీరంలోని తేజస్సు ఆరోగ్యాన్ని అందించిన తోలి ప్రదేశం అంటారు. శరీరంలోని ప్రతి […]
సంతోషం కోసమే షాపింగ్
షాపింగ్ తో మనుష్యులు కావాలసిన మనశ్శాంతి సంతోషం పొందుతారు అని ఎప్పటి నుంచో అధ్యయనాలు చెప్పుతున్నాయి. ఇప్పటి తాజా పరిశోధనలు ఇంకొన్ని కారనాలు చెపుతున్నాయి. మనుషులకు సంతోషం ఇచ్చేవి మెటిరియల్ వస్తువులా? వాళ్ళకు ఎలాంటి వస్తువులు అవసరం అని ఏవి కొంటే ఇగో శాటిస్ఫై అవుందనీ అసలు వాళ్ళ ఇష్టా ఇస్టాలు ఏమిటి? ఎలాంటి సంతోషం కోరుకుంటారు. షాపింగ్ వల్ల వాళ్ళకి ఎలా ఆనందం దక్కుతుందనీ పరిశోధిస్తే వాళ్ళకు స్వెట్టర్ల దగ్గర నుంచి ఖరీదైన ఫోన్ వరకు […]
వాదిస్తే వదిలేయండి
టీనేజ్ పిల్లలున్న ఇంట్లో ఎప్పుదు వాదనలు జరుగుతూ ఉంటాయి. పిల్లలు ఎందుకిలా ప్రతిదానికి ఆర్గ్యూ చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళకు అర్ధంకాదు. అయితే ఈ దూకుడు ప్రవర్తనకు కారణం హార్మోన్స్ అంటున్నారు పరిశోధకులు. యుక్తవయసులో మెదడు భాగాల్లో పెద్ద మార్పులు వస్తాయని ఎమోషనల్ కేంద్రాల కంటే రీజనింగ్ వైఖరి నెమ్మదిగా ఎదుగుతుందని చెబుతున్నారు. టీనేజర్స్ లో ఎమోషనల్ దృక్పదం తారా స్థాయిలో ఉంటుంది. 14,15 సంవత్సరాల పిల్లలు ఇంట్లో రెట్టించి వాదన పెంచుతున్నప్పుడు పెద్దవాళ్ళు సర్దుకుపోతేనే మంచిది అంటున్నారు. […]
ఇష్టమైన స్పర్శే ఔషధం
బాగా ఇష్టమైన వ్యక్తి చేయి గట్టిగా ఇష్టంగా నమ్మకంగా పట్టుకుని నడిస్తే కార్డిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ చాలా సులభంగా విడుదలవుతుంది. ఒక చాక్లెట్ ముక్క కంటే ప్రేమ పూర్వకమైన స్పర్శ మంచి ప్రభావం కలది అంటున్నాయి అధ్యాయనాలు. బ్రిస్క్ వాక్ జాగింగ్ ఫీల్ గుడ్, ఎండార్ఫిన్ లను విడుదల చేస్తాయి. సంగీతం, మెదడుపైనా మంద్రమైన ప్రభావం చూపెడుతుంది. సరదాగా ఏదైన కార్టూన్ సినిమా చూసిన హాస్యభరితమైన పుస్తకం చదివినా కార్డిసల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే ప్రకృతి […]
ఇవే ముఖ్యం
ఎంత కష్టపడినా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడం లేదు అంటే ఇంకోన్ని జాగ్రత్తలు తీసుకోవలసి వస్తుందేమో చూసుకొండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. చాలినన్ని ప్రోటీన్స్ తీసుకుంటున్నారో లేదోచెక్ చేసుకోవాలి. శరీరంలో లీన్ మజిల్స్ కోరుకున్నట్లయితే సరిపోయినన్ని ప్రోటీన్లు తీసుకోవాలి. వారానికి రెండు సార్లు అయినా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అవసరమని నిపుణులు గట్టిగా చెబుతున్నారు. నాజుగ్గా దృడంగా తయారవ్వాలి అనుకుంటే ఎమోషనల్ ఈటింగ్ అవాంతరం అవ్వకూడదు. ఫిట్ నెస్ లక్ష్యం నిర్ణయించుకున్నాక విభిన్న టేక్నిక్స్ అనుసరించి వ్యయామ కార్యకలాపాలు […]
బెస్ట్ ఛాయ్ ఇదే
మనకి టీ కొత్త కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఫ్లేవర్స్ తో వందల రకాల టీలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో టీ తయారికి పెట్టింది పెరు. అలాంటి వాటిలో కోల్ కతా స్ట్రీట్ చాయ్ చాలా ప్రసిద్ది. అక్కడ ప్రతి విధీలోనూ చిన్న మట్టి కుండల్లో టీ ఇచ్చే దుకాణాలు ఉంటాయి. పాలు టీ పొడి మరిగించి అల్లం,ఇలాచీ పోడి కలిపి జాజికాయ పొడి అమెరికన్ కుంకుమ పువ్వు కలిపి తయారు చేసే ఆ స్ట్రీట్ చాయ్ రుచి […]
రుచే కాదు ఆరోగ్యం కూడా
చింతపండు రసం లేకుండా కమ్మని పులిహోర లేదు సాంబార్లు, దప్పళాలు, చారు, పప్పు ఇలా అన్నింటికి చింతపండు ప్రధమ వస్తువు. దాన్ని రుచి కోసం మాత్రం చూడకండి. ఇది వంటింట్లో అన్నిటిలో వాడుతూ ఉండటం మూలంగానే అందరు ఆరోగ్యంగా ఉన్నారు అంటున్నారు వైద్యులు. చింతపండు గుజ్జులో పీచు అత్యధికం రక్తపోటు గలవారికి మంచి ఆహారం. పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఐరన్ తో నిండి ఉండి ఎర్రకణాల వృద్దికి సహకరిస్తుంది. రక్తంలోని కొలెస్ట్రాల్ శాతం అదుపులో ఉంటుంది. ఎన్నో […]
ఇది దండగే
కొన్ని డైట్ ప్లాన్స్ తో మూడేసి రోజుల పాటు పళ్ళు కూరగాయలు,రసాలు తీసుకోవడం ఇప్పటి వరకు జరుగుతున్న పద్దతి. ఇవి తప్పంటున్నాయి అద్యాయనాలు. రెండు మూడు రోజులు అత్యంత తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం అంటే కేవలం ద్రవాలే తీసుకోవడం వల్ల శరీరంలో గైకోజన్ నీరు తగ్గుముఖం పడతాయి. కోవ్వు తగ్గేది ఏమీ లేదు. పళ్ళ రసాల పై ఆధారపడటం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందవు. జ్యూస్ లలో ఫైబర్ ,అవసరమైన ప్యాటీ ఆసిడ్లు ఉండవు. […]
తేలికగా అందంగా
తేలికగా ఫ్యాన్సీ చీరెలు ఏ అకేషన్లకైననా అందంగా ఉంటాయి. చూసేందుకు సింపుల్ గా తేలిగ్గా చక్కని త్రెడ్ వర్క్ పూల పనితనంతో టస్సర్, అస్సాం సిల్క్ లినెన్ వంటి వస్త్రశ్రేణి ఫ్యాన్సీ చీరెలు మెరిసిపోతాయి. తదేలికైన ఈచీరెలకు కాస్త హెవీవర్క్ ఉన్నా బ్లౌజుతోడైతే ఖరీదైన పట్టు రకాలకు తీసిపోకుండా ఉంటాయి. పసుపు ,ఎరుపు ,నీలం, ఉదరా,ఇటుక పొడి రంగులను ఎంచుకొంటే ఇవి ముఖ్యంగా ఆర్గాండీ ఫ్యాన్సీ శారీస్ పై త్రెడ్ వర్క్,పూవుల అందం కనిపిస్తుంది. జంతువుల ,సీతాకోకచిలుకలు,నెమళ్ళు […]
సువాసనలే సమస్య
సబ్బులు షాంపులు చక్కని సువాసనతో ఉండేవే ఎంచి తీసుకొంటూ ఉంటాం. గుభాళింపు లేకుంటే ఆ ఉత్పత్తి అవతల పెడతాం. అయితే సబ్బులు ,షాంపులు కండిషనర్ లు ఇతర కాస్మొటిక్స్ లోని పదార్థాలలోని సువాసనలు ఎగ్జిమాను పెంచేందుకు దోహాద పడుతాయి అంటున్నాయి అధ్యయనాలు. వీటిలో వాడే నికెల్ ,లినాలూక్ ,కోబాల్ట్ అనే పదార్థాలు ఎలర్జీ కలిగించే గుణాలతో ఉంటాయి. ఆక్సిడ్రైజ్డ్ లినాలూల్ ఎగ్జిమా వచ్చేందుకు ఎక్కువగా కారణం అవుతుంది. లవెండర్ ,మింట్ లలో సహాజంగా కనించే సువాసనా పదార్ధలినాలూల్ […]
