Sunday, 28 Jun, 2026

ఎక్కడున్న అందమే

పురి విప్పుకొన్న నెమలి అందానికి ప్రతీక . అంత చక్కని నెమలి నగ్లో మెరిస్తే ఇంకెంత ప్రత్యేకంగా ఉంటుంది. బంగారంతో నెమలిని చెక్కటం కాస్త కష్టమే. జూకాలు, నెక్లెస్ సెట్ లో ఇప్పుడు నెమలి ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. నగల్లో ఈ నెమలి చెక్కటం వల్ల కాస్త తరుగు పోతుంది కానీ నగల్లో పొదిగిన నెమలి అందం మాత్రం అద్భుతం. నెమలిని నిండుగా కనిపించేలా చేసేందుకు మెజనైట్స్ రుబీన్, ఎగురాల్ట్స్ వాడుతారు.  ఈ రాళ్ళ అందంతో బంగారు […]

ఈమెకంటే అందమా?

అవయవమార్పిడి కాలుతో మిస్ ఇటలీ పోటీల్లో పాల్టొనాలను కొంది చియారా బోర్టి. ఆడిషన్స్ అయి అన్ని రౌండ్స్ లో ఎంపికై ఫైనల్స్ వరకు వెళ్ళింది. సెకండ్ రన్నరప్ గా నిలిచింది చియారాబోర్టి. ఈ ప్రయాణంలో రెండు మాటల్లో చెప్పినంత తేలిక కాదు. ఇటలీ లో 13 సంవత్పరాల వయసులో బైక్ పైన వెళుతున్నా చియారా కు ఆక్సిడెంట్ లో కాలు తొలగించి రెండు మూడు సర్జరీలు చేసి ప్రోస్థటిక్ కాలు అమర్చారు. నెమ్మదిగా తీరుకొంది.డ్రైవింగ్ మొదలుపెట్టింది.విండ్ సర్షింగ్ […]

ఇల్లు క్లీన్ గా ఉందా?

ఇల్లు శుభ్రం చేయటం ఉంటే ఇంట్లో ఉన్న ప్రతి అంగుళాన్ని శ్రద్ధగా గమనించి మరీ క్లీన్ చేయాలి. గదుల్లో ,బీరువాలు,వంటగదిలో అలమార్‌లో,అందంగా హాల్లో వరసగా సర్ధిన పుస్తకాలు వీటన్నింటిపైన దుమ్ము పేరుకుకొంటుంది. కనీసం వారానికి ఒక సారైనా వీటి సంగతి పట్టించుకోవాలి. ప్రిజ్ డోర్ లు, హాండిల్స్, ఎలక్ట్రికల్ స్విచ్ లు అన్నింటిపైన అస్తమానం తాకుతూ ఉంటాం, కనుక బాక్టీరియా పేరుకొంటుంది. మొబైల్స్ స్క్రీన్స్ , రిమోట్ ఇంట్లో అందరూ బయటటి నుంచి రాగానే చేతిలోకి తీసుకొంటారు. […]

అత్యంత సమర్థురాలు

కొడగు జిల్లా డిప్యూటీ కమిషనర్ గా పని చేస్తున్నారు శ్రీవిద్య. భారీ వర్షాలతో కేరళ అల్లకల్లోలంగా ఉన్నా సమయంలో చాకచక్యంగా ఆమె పరిస్థితిని చేతిలోకి తీసుకొన్నారు. స్థానిక ఎమ్మేల్యే లు, ఇతర ప్రజా ప్రతినిధులు, పోలీసు అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో బలమైన బృంధాన్ని తయారు చేయగలిగారామె. కూర్గు కాఫీ తోటలు ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం అవటం వల్ల సందర్శకుల తాకిడి ఎక్కువే. ముందస్తూ ప్రణాళిక లేవీ లేకరపోవటం వల్ల పర్యాటకులు అక్కడికి వచ్చేశారు. శ్రీవిద్య పర్యాటకులను […]

ఇంచక్కని చీరెలు

ఇవి చేనేత వస్త్రాలకు మంచి రోజులు.గద్వాల్ ,మంగళగిరి ,ధర్మవరం ,నారాయణపేట ,ఉప్పాడ,బందరు,మాధవరం,పోచంపల్లి ఎమ్మిగనూరు, పోలవరం పెడన ఇవన్ని నేత చీరెలకు ప్రసిద్ది చెందినవి. ఈ నేత చీరెలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇవి ఎలాంటి సందార్భానికి అయినా సరిగ్గా మ్యాచ్ అవుతాయి. కాంబినేషన్ బ్లౌజ్ గురించి పెద్దగా ఆలోచించే పని లేదు. చాలా వరకు ఈ నేత చీరెల్లో నలుపు ,తెలుపు కాంబినేషన్లే ఉండాలి. పోచంపల్లి ఇకత్ లకు చీరె మొత్తం డిజైన్ కూడా ఉంటుంది. గద్వాల్, […]

ఏ డ్రెస్ కైనా మ్యాచింగ్

చల్లని జల్లులతో ప్రశాంతంగా ఉండే వాతావరణం ఇది. త్వరలో చలి రోజులు కూడా రాబోతున్నాయి.డిజైనర్లు వాతావరణానికి తగ్గట్టు కొత్త డిజైన్లు అందిస్తారు. ఈ రోజుల్లో లాంగ్ జాకెట్స్ ధరించటం కొత్త ట్రెండ్ .నెట్టర్, బెనారస్ పట్టుతో చేసే ఈ లాంగ్ జాకెట్స్ సాధారణమైన రోజుల్లోనూ ,పెళ్ళిళ్ళు, సంప్రదాయ వేడుకలకు కూడా అందం ఇస్తాయి. పట్టు లెహాంగా క్రాప్ టాప్ వేసుకొని జతగా లాంగ్ జాకెట్ ధరిస్తే వేడుకకే ప్రత్యేకమైన ఆకర్షణగా ఉండవచ్చు. కాలేజీ ఈవెంట్స్ ,స్టేజ్ షోలలో […]

తేలికైన మేకప్ చాలు

కొత్తగా జాబ్ లో చేరాక డ్రెస్కోడ్ , అలంకరణ మరీ కాలేజీ అమ్మాయిల్లా కాకుండా కాస్త మర్చితే బావుంటుంది అనుకొంటారు యువతులు. మేకప్ ఎక్స్ పర్ట్స్ ఏమంటారంటే మెరిసే అలంకరణ సామాగ్రిని కాస్త దూరం పెట్టండి.  మ్యాటీరకాల్నీ ఎంచుకోమంటారు.  కళ్ళకు వాటర్ ఫ్రూప్ మస్కార్ ఐలనర్ అయితే రోజంతా ఆ తాజాదనం ఉంటుంది. పెదవులకు అవుట్ లైన్ గీసుకొని లిప్ స్టిక్ వేసుకొని ఆ తర్వత పౌడర్ అద్దుకోవాలి. కను బొమ్మలకి జెల్ లైనర్లు వాడలి. మొహానికి […]

పెద్దడైట్ ప్లాన్ ఏవీలేదు

ఇష్టమైన భోజనం అదీ ,ఇదనీ రూల్స్ ఏం లేవు.  హాయిగా తినేస్తాను అయితే ఏదీ అతిగా చేయను.  ఏం తిన్న వ్యాయామం తోడుగా ఉందిగా , ఎక్కువ తింటే ఎక్కువ సేపు వ్యాయామం , తక్కువ తింటే రోటీన్. శరీరాకృతి బావుండలంటే మరి తినాలి కదా? అంటోంది  కృతిసనన్. నాకు భోజనం ఇష్టం అలాగే జిమ్ లో రకరకాల వర్కవుట్స్ మార్చుతూ చేయటం ఇష్టం. వెయిట్ ట్రెయినింగ్ తో పాటు పిలెట్స్ చేస్తాను. శరీరాన్ని ట్యూన్ చేస్తాయివి.  […]

అందానికి రాజస్థాన్ పట్టు

సాదాపట్టు చక్కని అంచులు స్పెషల్ గా పండుగ ఎట్రాక్షన్ గా ఉండేవి. అలా సాధాగా హెవీ బార్డర్ తో ఉండే చీరెకు భారీగా డిజైన్ చేయిస్తే ఎంబ్రాయిడరీ జోడిస్తే అద్దకాలతో కొత్త హాంగులు తేస్తే ఇంకా ఎంతో అందం. అతి మామూలు నూలు చీరెలకే అద్దకం ఇస్తే రాజస్థానీ పట్టు ఇంకెంత అందం ఉండాలి. ఇవి ప్లెయిన్ కలర్స్ తో వస్తాయి. పట్టు సింథటిక్ మిక్సుడ్ గా వస్తున్నాయి. వీటి అంచులకు మంచి సెర్విన్ వర్క్ చేయిస్తే […]

ఎంతో వేగం

అమెరికాకు చెందిన ముల్లెర్ కోరెనక్, ఉటాహ్ లో గంటకు 296 కిలోమీటర్ల వేగంతో సైకిల్ తొక్కి రికార్డ్ బద్ధలు కొట్టింది. సాధారణంగా ఎంతో కష్టపడ్డ గంటకు 100 కిలో మీటర్లు దాటటం కష్టం . అలాంటిది 8 కిలో మీటర్ల రేస్ లో మూడున్నర కిలోమీటర్ల వేగాన్ని అందుకొనేందుకు రేస్ కారు సాయం తీసుకొని మిగిలిన నాలుగున్నర కిలో మీటర్లూ స్వయంగా సైకిల్ తొక్కుతూ 296 కిలో మీటర్ల గరిష్ట వేగం అందుకొంది ముల్లెర్. గతంలో సైకిల్పై […]

పరమేశ్వరుడే నా దైవం

నా కుటుంబం మొత్తం నాస్తికులే . ఏ మతాన్ని అనుసరించరు కానీ, నా చిన్నప్పటి నుంచి నాకు దైవభక్తి ఎక్కువ. నేను శివభక్తురాలుని. నా ప్రతి సినిమా ప్రారంభానికి ముందు వారణాసిలోని కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకొంటాను.  నా మణికర్ణిక సినిమా పోస్టర్ ను కూడా అక్కడే ఆవిష్కరించాను అంటోంది కంగనా రనౌత్.  కాశీ నాకు ఇష్టమైన ప్రాంతం గంగానది,  పరవళ్ళు, హారతి భక్తిన ప్రతి బింభించే అక్కడి పాటలు ,వాతావరణం నాకు చాలా ఇష్టం ,ఆ వాతవరణంలో […]

సహాజంగా ఉండటమే ట్రెండ్

మేకప్ ట్రండ్స్ కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. పెదవులకు గాఢమైన ఎరుపు ,ఎర్రటిని బుగ్గలు ఎక్కువ మేకప్ తో ఒకప్పటి ఫ్యాషన్ ట్రెండ్ నచ్చేది. కానీ ఇప్పుడు కొత్తగా కనిపించాలంటే మేకప్ చాలా తక్కువగా సహాజంగా ఉండాలి . బేసిక్ మేకప్ నే ఇప్పుడు ప్రపంచవ్వాప్తంగా ఎక్కువ మంది మహిళలు ఫౄలో అవుతున్నారు. ఇక కనురెప్పలకైతే ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారు. కళ్ళ నిండుగా కాటుక కొలకుల్లో సన్నగా పోదవాటి తీర్చి దిద్దటం మానేశారు. కళ్ళ అందం రెట్టింపు […]

అద్భుతమైన కలర్ ఇది

పింక్ ఎఫ్పుడు క్రేజ కలర్. కానీ ఇంకాస్త కొత్తగా కనిపించాలి అంటే అది పిక్ షేడ్ లో ఉండాలనుకుంటే ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఫ్యూషియా అనే కొత్త కలర్. పాప్ సింగర్ హాలీవుడ్ నటి జెండయా కోల్ మ్యాన్ ధరించిన పసుపు ఉదా ఫ్యూషియా రంగులతో డిజైన్ చేసిన గౌన్ అందరిని ఆకట్టుకుంది. త్వరలో విడుదల కానున్న స్పైడర్ మ్యాన్ సీక్వెల్ లోనటిస్తున్న జెండయాకోల్ మ్యాన్ లేటేస్ట్ గా ఇంగ్లీష్ మ్యాగ్ జైన్ జీక్యూ అవార్డు ఫంక్షన్ […]

ప్రసవ భయం వద్దు

బిడ్డకు జన్మనివ్వడం అంత ప్రాణాంతకం కాదు.అది ఒక ఆహ్లాదకరమైన అనుభవంగా గుర్తించండి అంటున్నారు యూనివర్సిటీ ఆప్ హోల్ లో సీనియర్ ఫెలో రిసెర్చర్ గా పని చేస్తున్నా క్వాట్రియోఏనా జోన్స్. బ్రిటీష్ సైన్స్ ఫెస్టివల్ లో ప్రసంగిస్తూ ఆమె తొలిసారి ప్రసవించినవారు తమ అనుభవం చాలా భయంకరంగా ఆన్‌ లైన్ లో షేర్ చేస్తుండటం వల్ల వాటిని చదివి గర్భిణీల్లో ఎక్కువ శాతం మంచి సహజమైన ప్రసవాన్ని కోరుకోవటానికి జంకుతున్నారని ఇలాంటి హర్రర్ స్టోరీస్ చదవకండి అంటున్నారు.చక్క్ని […]

సోషల్ మీడీయా కామెంట్స్ దారుణం

క్రికెట్ మ్యాచ్ మొదలయింది అంటే ప్రతి నిమిషం టెన్షన్. ఇక సోషల్ మీడిమా కామెంట్స్ ఆరోగ్యంగా ఉండే మనిషి కూడా సిక్ అయోపోయేలాగా ఉంటాయి. ఒక గర్భిణికి అవసరంలేని కామెంట్స్ అవి, అందుకే సైన్ అవుట్ అవుతున్నా ఒక్కటైతే గుర్తు పెట్టుకోంది ఇది క్రికెట్ మ్యాచ్ మాత్రమే అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో కనపడకుండా అదృశ్యమైంది సానియామీర్జా.  దుబాయ్ లో ఇండియా, పాకిస్థాన్ మధ్య వన్డే మ్యాచ్ మొదలవ్వకముందే మ్యాచ్ లో ఆడుతున్న […]

త్రిపుల్ తలాక్ చెల్లదు

ముస్లీంలు తక్షణం విడాకులు ఇచ్చేందుకు వీలు కల్పించే త్రిపుల్ తలాక్ పద్దతిని నిషేధిస్తూ కేంద్ర కెబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఇక త్రిపుల్ తలాక్ నిషిద్దం.  ఈ మేరకు తము ఎదుర్కొంటున్న కష్టాలు, వివక్షకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వారంతా ముస్లిం మహిళలే.  ఈ అంశానికి సంబధించి మొత్తం ఏడు పిటీషన్ల పైన ధర్మాసనం విచారించింది.  షయరా బానో, ఇష్రత్ జహన్, ఆఫ్రిన్ రెహ్మాన్, ఫరా ఫైజ్, అతియా సాబ్ర, గుల్షర్ పర్వీన్ లు […]

ఐశ్వర్యకు అవార్డ్

భారతీయ నౌకదళంలో లెఫ్టినెంట్ కమాండర్ గా ఉన్న ఐశ్వర్య,కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ ఇచ్చే ప్రతిష్టాత్మకమైన Tenzing Norgay National Adventure Award 2017 కు ఎంపికయ్యారు.  బొడ్డుపాటి ఐశ్వర్య గతంలో నారీ శక్తి అవార్డ్ కూడా పొందారు. ఆమెకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు.

సౌందర్య ఉత్పత్తులకు మూలం

గో మూత్రం,గోవు పేడ ఉపయోగించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ ఔషధాల తయారి సంస్థ దీన్ దయాళ్ రామ్ సౌందర్య సాధనాలు తయారు చేసింది. సబ్బులు,ఫెయిర్ నెస్ క్రీమ్ లు,అగరవత్తులు,మొదలైన సౌందర్య ఉత్పత్తులను ప్రముఖ వ్యాపార సంస్థ అమెజాన్ లో అమ్మాలని అనుకుంటుందట. గతంలో ఈ సంస్థ ప్రధాని మోడీ, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ధరించే కుర్తాలను కూడా తయారు చేసింది. గో మూత్రంతో తయారు చేసిన ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉంటుందని […]

మనసుతో గీస్తుంది

లిబ్బీ స్మిత్ అద్భుతమైన ఆర్టిస్ట్.  ఆమె వికలాంగురాలు, కాస్త దృష్టిలోపం కూడా ఉంది.  తను చనిపోయే రోజు ఎంతో దగ్గర్లో ఉందని అర్ధం చేసుకున్న స్మిత్ తాను గీసే ప్రతి చిత్రం ఆదే ఆఖరుదన్నంత ఉదృతంగా చిత్రిస్తూ ఉంటుంది. మనం చూసే మనుషులు ఆమె చిత్రాల్లో కొత్తగా ఉంటారు. నిజానికి ఆమె ఓ ప్రకృతి దృశ్యాన్ని కూడా కళ్ళతో చూడనే లేదు. మనసు కళ్ళతో తాను ఊహించిన,చూసిన అందాన్ని దృష్టిలో ఉంచుకుని కాన్వాస్ పై తెస్తుంది ఆమె. […]

సన్నీ మైనపు విగ్రహం

బాలివుడ్ కి రాక ముందు సన్నిలియోన్ ఒక పోర్న్ స్టార్ అయినా ఆమె తన పైన ఉన్న నెగిటివ్ షేడ్స్ అన్ని క్రమంగా పొగొట్టుకుంటూ బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ ఉంది. భారీ చిత్రాల్లో నటించకపోయినా ఆమెకున్న క్రేజ్ చాలా ఎక్కువే. ఆ క్రేజ్ ఆమెను అమితాబచ్చన్,షారుక్ ఖాన్, కత్రినా,కరీనా కపూర్ వంటి అగ్రతారాల సరసన నిలబెట్టింది. ఢిల్లీలోని మేడమ్ టూస్సాడ్స్ లో ఆమె మైనపు బొమ్మ కొలువు తీరింది. తన బొమ్మను తానే ఆవిష్కరించి ఆనందించింది సన్నిలియోన్.