Sunday, 28 Jun, 2026

సముచిత సత్కారం

మహారాష్ట్రలోని షిమార్ తాలుకా పింపుల్ ఖల్సా గ్రామంలోని జిల్లా పరిషత్ స్కూల్లో చుట్టు పక్కల గ్రామాల పిల్లలు 350 మంది చదువుకుంటున్నారు.ఆ స్కూల్లో పని చేస్తుంది లలితా ధుమాల్ అనే టీచర్. ప్రతి సంవత్సరం ఉపకార వేతనాలు అందుకునేలా కొన్ని పరీక్షల కోసం పిల్లలని చదివిస్తూ అందరూ ఆ ఉపకార వేతనం అందుకునేలా చేసింది.ఈ ఫలితాల వల్ల చాలా మంది పిల్లల తల్లిదండ్రులకు పిల్లల చదువు భారం తప్పింది.అంత కృషీ చేసిన లలిత ధుమాల్ ను అభినందిస్తూ […]

ఆంటీ జీ చూడండి..బావుంటుంది

బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ యాసిడ్ బాధితురాలు అన్ మోల్ నటించిన 20 నిమిషాల విడివి ఉన్నా షార్ట్ ఫిల్మ్ ప్రముఖుల ప్రశంసలు అందుకొంటుంది. యూట్యూబ్ లో విడుదలైన ఈ లఘుచిత్రం తన అనుభవాలే అంటోంది అన్ మోల్ యాసిడ్ దాడికి గురయ్యాక జీవితంలో నేను ఎదుర్కొన్న లెక్కలెనన్ని అవయవాలు పడిన యాతన మాటాల్లో చెప్పలేనిది. ఇందుకు ఆంటీజీగా నటించిన షబనా ఆజ్మీకి జీవితం మొత్తం రునపడి ఉంటాను అంటోంది అన్ మోల్.

శోభనకు డాక్టరేట్

ఆమె నాట్యం ,నటన ఎప్పుడూ ప్రత్యేకమే.ఎన్నేన్నో కొత్త ప్రయోగాలకు శోభన నృత్యం ఎప్పుటికప్పుడు ప్రేక్షకులకు సంతోషం ఇస్తూనే ఉంది. రుద్రవీణ ,రౌడీ అల్లుడు,రౌడీగారి పెళ్ళాం,అల్లుడుగారు,నారీ నారీ నడుమ మురారీ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానం పొందిన ప్రముఖ హీరోయిన్ శోభనకు అరుదైన గౌరవం దక్కింది.ఎంజీఆర్ విద్యా పరిశోధన సంస్థ ఆమెకు గౌరవ డాక్టరేట్ ఇవ్వబోతుంది. విక్రం సారాభాయ్ స్పేస్ డైరెక్టర్ సోమ్ నాథ్, శోభన ,సంగీత దర్శకుడు హరీష్ జయరాజ్ లను గౌరవ డాక్టరేట్ లతో సత్కరిస్తారు […]

హాని చేయని ప్యాక్స్

ఇంట్లో తయారు చేసే హెయిర్ ఫ్యాక్స్ కొన్నీ మంచి ఫలితాలు ఇస్తాయి. జుట్టు గనుక పొడి భారీ ఉంటే మెత్తగా పండిన అరటి పండు గుజ్జు పట్టించి ఓ అరగంట ఆగి స్నానం చేయాలి. గుజ్జు బాగా అయ్యేలాగా మిక్సీలో బ్లెండ్ చేస్తే జుట్టు కుదుళ్ళ వరకు పట్టించేందుకు వీలవుతుంది.వారానికి ఇలా ఒక్కసారి చేసినా జుట్టు సిల్క్ లాగా అయిపోతుంది. పెరుగు,గోరింటాకు పొడి ,నిమ్మరసం,కాఫీ లేదా టీ డికాషన్ కలిపి రాత్రంతా నాననివ్వాలి. ఉదయం ఈ మిశ్రమం […]

కొందరికి కొన్ని

ఏ వయస్సులో ఉన్నవారైనా గర్భిణులు మినహాయించి వీలైనంత వరకు ఆహారం ద్వారానే మిటమిన్లు భర్తీ చేసుకోవాలి. మరి అదరికి ఒకే రకమైన విటమిన్లు కావాలంటే పిల్లలకు ఆరేడు సంవత్సరాల వరకు విటమిన్ సి,ఎ లు ఎక్కువగా అవసరం గర్భిణులకు పోలిక్‌ యాసిడ్ అందాలి. మొనోపాజ్ దశలో ఉంటే కాల్షియం చాలా అవసరం శాఖాహారులకు విటమిన్ బి12 లోపం ఉంటుంది. రక్త హీనత వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆహారం ద్వారా అందితే బావుంటుంది.శరీరానికి సమతుల హారం ఉంటే […]

అలా అనుకొంటే పొరపాటే

విశ్రాంతి అంటే నిద్ర పోవటం అనుకుంటే పొరపాటు అంటున్నాయి తాజా పరిశోధనలు.విశ్రాంతిగా కూర్చోని అలసట శరీరంలో ఉందని గ్రహిస్తూ దాన్నితీర్చుకోవటం కోసం తీసుకొనే సమయం విశ్రాంతి సమయం అంటున్నారు. ఇలాంటి విశ్రాంతి శరీరానికీ ,మనసుకీ తగిన శక్తిని ఇస్తుంది.దీన్నీ ప్రతిరోజు ఇవ్వాలి రోజంతా విపరీతమైన వేగంతో ఒక దాని వెంట ఒకటి చేస్తుండే పనులు,ఆఫీస్ లోని పని టెలివిజన్ చూడటం ,కంప్యూటర్ ముందు కూర్చోని గంటల తరబడి వర్క్ ఇవన్ని మానసిక ,శారీరకమైన అలసట ఇస్తాయి. అప్పుడు […]

ఇలా చదవాలి

ఏదైనా బాగా నేర్చుకోవాలంటే చదువుతూ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి.ఇది మనకి తెలసిన విషయం. కానీ కొత్తగా వచ్చిన సామాజిక పరిశోధనల ఫలితం మాత్రం టెస్ట్ బెస్ట్ అంటోంది. అంటే మెటీరియిల్ ను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ టెస్ట్ చేసుకొంటే పర్ ఫెక్షన్ వస్తుందంటున్నారు.మళ్ళీ మళ్ళీ వద్దు చదవవద్దు ప్రతిదాన్ని టెస్టులు రూపేణా పరిశీలించుకోవాలి. అభ్యాస పరీక్షలు జ్ఞానపక శక్తిని తరచి తరచి పరిక్షించుకొంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. నేర్పిన దాన్ని రికాల్ చేసుకొంటే ఎలాంటిదైన […]

పర్ఫెక్ట్ గా చేయాలి

జాగింగ్ ,వాకింగ్ లతో సరైన ప్రక్రియ అనుపరిస్తే ఫలితాలు చక్కగా ఉంటాయి అంటారు ఎక్స్ పర్ట్స్. ముందుకు చూస్తూ నిఠారుగా నడవాలి ,భుజాలు వెనక్కి ఉంచాలి. రిలాక్స్డ్ గా ఉండాలి. పొత్తికడుపు కండరాలు లోపలికి బిగబట్టాలి ,చేతులను నిధానంగా వెనక్కి ముందుకు స్వింగ్ చేయాలి.పాదాలలోని బాల్స్ పై ఆనించి ,కాలివేళ్ళు ముందుకు సాచి మడమ నేలకు తగలకుండా రన్నింగ్ చేయాలి.నిశ్శబ్దమైన పాదాల కదలిక అంటే అది సరిగ్గా పరుగుత్తే విధానం అన్నమాట. కాళ్ళు నేలని తాకుతున్నా సవ్వడి […]

అందమైన అస్సాం పట్టు

బెనారస్,కంచి పట్టులాగా అస్సాం మూగా పట్టు చీరెలు కూడా ప్రత్యేకం .అస్సాం పట్టు చీరెలపైన జంతువులు,మొక్కల రూపాలు కనిపిస్తాయి. పాకే లతలు,పురివిప్పిన నెమలులతో అందంగా అంచుల్లో చీరెలపై నేస్తారు. ఎరుపు నీలం,ఆకుపచ్చ వంగపండు రంగులతో పాటు తెలుపు నలుపుపట్టు చీరెల నేత అస్సాం ప్రత్యేకత.ఎరుపు రంగు ,బంగారు రంగుల్లో ని మూగా పట్టు చీరెలు నాన్యమైనవి. ఖరీదైనవి. అస్సామీల జాపపద జీవతం ,ప్రకృతి మొత్తం ఈ పట్టు చీరెల పైనే కనిపిస్తుంది. ఇక్కడ తయారయ్యే పాటు పట్టుపిడికిట్లో […]

నాది పోరాడే తత్వం

గురు,నీవెవరో తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రితికా సింగ్ కింక్ బాక్సింగ్ క్రీడకారిని .మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ లో పోస్టర్ చూసి ఈమెకు సాలా ఖడూస్ లో సినిమా అవకాశం వచ్చింది. సినీ రంగంలో తన అనుభవం గురించి చెపుతూ మొదట్లో షూటింగ్ నుంచి పారిపోవాలని అనిపించింది.నేను ఫైటర్ ,యాక్టర్ను కానుకదా.అయినా నాపైన నమ్మకంతో వచ్చిన అవకాశాన్ని నేను తేలిగ్గా తీసుకొలేదు. ఆ సినిమాకి జాతీయస్థాయిలో అవార్డు వచ్చింది. అది నాకు చాలా గ్రేట్ […]

పాముల దీవీ

ఈ ప్రపంచం అద్భుతం జలపాతాలు ప్రకృతి చెప్పలేనన్ని రంగులు సుగంధాలతో పువ్వులు ఇంకోక వైపు అంతుపట్టని బయంకర రహస్యాలు.కొన్ని సంతోషాన్ని ఇస్తే కొన్ని ప్రమాదకరమైన అనుభవాలు ఇస్తాయి. కొన్ని ప్రదేశాలకు ప్రవేశం నిషిద్దం. అలాంటిదే ఒక ప్రాంతం బ్రెజిల్ లో ఉంది అదే స్నేక్ ఐలాండ్ గా పిలవబడే ఇహదా క్విమెడా గ్రాండా ద్వీపంలో అడుగుపెడితే ప్రాణాలతో బయటకి రావడం అసాద్యం. ఇ దీవీ కొన్ని లక్షల సర్పాలకు ఆవాసం.ఒక చదరపు విస్తీర్ణంలో 105 పాములు ఉంటాయట. […]

చేనేత కు ప్రచారం

ఎయిర్ టెల్ మారథన్ లో 42 కి.మీ దూరాన్ని 4 గంటల 45 నిమిషాల్లో పూర్తి చేసింది జయంతి పండత్ కుమార్. తమిళనాడులో పుట్టిన జయంతి హైదరాబాద్ లో మైక్రో సాప్ట్ లో మానవ వనరుల విభాగంలో మెనేజర్ గా పని చేస్తున్నారు. ప్లాస్టిక్ వాడోద్దని ప్రచారం చేస్తున్నారు. చేనేతను ప్రచారం చేయాలనే ఉద్దేశంతో మారథాన్ లో నేత చీరతోనే పాల్గొంది జయంతి. వారంలో మూడు రోజులు పది గంటలపాటు పరిగెడుతూనే ఉంటుందట. వయసు నలభై సంవత్సరాలు […]

తప్పు మీదే

ఏ పిల్లలకైనా తల్లిదండ్రులే రోల్ మోడల్స్ మనకు ఎలాంటి అలవాట్లు ఉంటాయో వాళ్ళు అవే నేర్చుకుంటారు.ఉదాహరణకు మనకు కోపం వస్తే అరిచి ఇతరుల పై పడిపోతే పిల్లలు గట్టిగా అరవడం కోపం ప్రదర్శించే మార్గం అనుకుంటారు.ఒక వేళ ఇంట్లో పిల్లలు కోపిష్టిగా మారుతుంటే పెద్దవాళ్ళు వాళ్ళను దారి మళ్ళించాలి.ముందుగా వాళ్ళ కోపం తగ్గేవరకు మౌనంగా ఉండాలి.ఆ నిమిషం వాళ్ళ పైన అరుస్తూ నిందిస్తే తప్పే  ఆ కోపాన్ని వాళ్ళు మన దగ్గరే నేర్చుకున్నారు. వారి దృష్టి మరల్చే […]

తెలుగు నేర్చుకుంటున్నా

కొత్త భాషలు నాకు చాలా ఇష్టం, హింది,ఇంగ్లీష్,మరాఠి,జర్మన్ భాషాలు అనర్గళంగా మట్లాడతా. హైదరాబాద్ వచ్చాక తెలుగు నేర్చుకుంటున్న అంటుంది నర్తనశాల హీరోయిన్ కాశ్మీరి పరదేశి. మాది పూణే. ముంబైలో ఫ్యాషన్ డిజైనింగ్ కమ్యూనికేషన్ కోర్సు చేశాను. మా నాన్న పోలీస్ ఆఫీసర్ అసలు సినిమాలకు మా కుటుంబానికి అసలు సంబంధం లేదు. సినిమాల పై ఇష్టం కొద్ది ఇటు వచ్చేశా.మొదటిసారి నర్తనశాల ఆడిషన్ లో సక్సెస్ అయిపోయా నేను చూసిన పాత నర్తనశాల కు దీనికి సంబంధంలేదు.సినిమా […]

మారాల్సింది వాళ్ళే

లైంగిక వేదింపులు ఎక్కడ్లేవు చెప్పేండి.ఇలాంటివన్ని ఎక్కడైన సహజమే అంటుంది అలనాటి హీరోయిన్ మీనా. నేను హీరోయిన్ గా ఉన్నప్పటి నుంచి ఎప్పుడు ఉన్నాయి. మగ వాళ్ళలో మార్పు రానంతవరకు వాళ్ళకు ఇవి తప్పవంటుంది ఆమె. ఈ వేదింపుల నుంచి కొందరు తెలివిగా తప్పించుకుంటారు. మరి కొందరు తెలివి తక్కువగా వీటి బారిన పడిపోతున్నారు.ఈ వేదింపులకు గురైన వారు ధైర్యంగా వాస్తవాలు బయటపెడితే వీటిని కాస్తాయిన అరికట్టవచ్చు అంటుంది మీనా.

80 ఏళ్ళు దాటితేనే ఎంట్రీ

33 మంది మహిళలున్న అరుదైన డ్యాన్స్ ట్రూప్ పేరు ‘కేజీబీ 84’ ఈ ట్రూప్ లో ఉన్న వారంతా 80 ఏళ్ళు దాటిన వాళ్ళే. జపాన్ లో ఉన్న ఈ డ్యాన్స్ ట్రూప్ అంటే యువతలో కూడా గొప్ప క్రేజ్.80 ఏళ్ళు దాటితేనే ఈ డ్యాన్స్ ట్రూప్ లోకి ప్రవేశం. తైవాన్ కు 240 కి.మీ దూరంలో ఉన్న చిన్న ద్వీపం కుహామా కు చెందింది ఈ డ్యాన్స్ ట్రూప్. ఈ బామ్మల డ్యాన్స్ ట్రూప్ ను […]

ఐడియా అదిరింది

Rachelle Douglass అమెరికాలో ప్రోఫెషనల్ ప్రిన్సెస్. 32 సంవత్సరాల రాచెల్లి ఈ కొత్త బిజినెస్ లోకి ప్రవేశించింది. చిన్న చిన్న పార్టీలు,ఫంక్షన్లు సెలబ్రేషన్స్ లో డిస్నీ రాజకుమారిగా మేకప్ చేసుకుని సందడి చేస్తుంది.ముఖ కవళికలు నడక,నడత అన్ని అలాగే ఉంటాయి. పార్టీలో డిస్నీ రాజకుమారిగా అందరిని ఎంటర్ టైన్ చేసినందుకు గంటకు వంద యూరోలు వసూలు చేస్తుంది. ఈ మేకప్ కు ఆమెకు గంటన్నర టైం పడుతుంది. వారానికి 30 గంటలు ఈ ప్రిన్సెస్ రిహార్సిల్స్ చేస్తుంది. ఈ […]

శుభ వార్త

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు ఇప్పుడు క్యాజువల్ లీవ్స్ కు అదనంగా మరో ఐదు సెలవులు గ్రాంట్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మహిళా ఉద్యోగులు క్యాజువల్ లీవ్ లు పెంచాలని తెలంగాణ సచివాలయ సంఘ ప్రతినిధులు చేసిన విజ్ణాప్తి కి సానుకూలంగా స్పందించింది రాష్ట్రప్రభుత్వం. ఆర్ధిక శాఖ కల్పించిన ఈ సదుపాయం ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాలలోని మహిళా టీచర్లు, మహిళా కాలేజ్ లెక్చరర్లకు కూడా వర్తిస్తుంది.

చక్కని పోషకాహారం

బరువు తగ్గలి అనుకొంటే బాధం తినండి అంటున్నారు అధ్యయనకారులు. నాలుగుతిన్న కడుపు నిండిన భావన కలుగుతుంది. విటమిన్ ఇ ,మాంసకృత్తులు ఇతర పోషకాలు అధికంగా ఉండే ఈ బాధం నానబెట్టి పోట్టు తీసి తినాలి. శెనగలు,బఠానీలు,పెసర మొలకలతో పాటు ఈ బాధం గింజలు చక్కని పోషకాహారం కూడా డైటింగ్ కోసం ఉదయం అల్పాహారంలో కీరా ముక్కలు మొలకెత్తిన గింజలు ,బాధం గింజలు కలిపి తీసుకోంటే ఇవి సంతృప్త భావన ఇస్తాయి. అనారోగ్య సమస్యలు ,నీరసం బాధించవు.ఇన్ ఫెక్షన్ […]

వాటి వల్లనే ప్రభావం

సాఫ్ట్ డ్రింక్ పిల్లల ప్రవర్తనను కూడా ప్రభావితం చేస్తాయంటున్నాయి తాజా పరిశోధనలు. చెప్పిన మాట వినక పోవటం,మొండిగా ప్రవర్తించటం కూడా ఈ ప్రభావం వల్లనే కావచ్చు అంటారు. శీతల పానీయాల్లో ఉండే కెఫిన్ పిల్లలకు నిద్రాభంగం కలిగిస్తుంది. పగటి వేళ వారు అలసటకు గురవుతారు. ఈ ప్రభావం ముఖ్యంగా టీనేజర్స్ లో కనిపిస్తుంది అంటున్నారు అధ్యయనకారులు. నిద్ర లేమి ,అలసట ఫిలీంగ్ ,చిరాకు ఎక్కువ అవుతాయి. చదువులో ఏకాగ్రత పోతుంది. శీతల పానీయాలు ఇష్టమని పదేపదే వాటిని […]