Sunday, 28 Jun, 2026

మొత్తం పండ్లే

ప్రకృతి మనకు ఇచ్చే గిఫ్ట్ లకు అంతే లేదు. ఎన్ని తీయనిపండ్లు ,మందులు,కూరలు,కాయలు ,సమస్తం కొన్ని విచిత్రంగా కూడా ఉంటాయి. బ్రెజిల్ లో దొరికే జబుటికాబా పండ్లు చక్కగా పెరిగిన చెట్టు కాండానికే కాస్తాయి.పూవ్వులు ఆ చెట్టు కాండానికే తెల్లని రంగులో చెట్టు మొత్తం కమ్మేస్తాయి. ఈ నల్లని పండ్ల నిండ తియ్యని గుజ్జు ఉంటుంది.నేరుగా ఈ తియ్యని పండ్లను తింటారు.జామ్ లు ,లిక్కర్లు ,వైన్ ల తయారీలో ఉపయోగిస్తారు. ద్రాక్షలా కనిపించే ఈ పండ్లు యాంటీ […]

ఇంకొంచెం నష్టమే

ఏదీ ఎక్కువ తక్కువ లేకుండా సరిగ్గా కొలతలలో ఉంటేనే అందం ,ఆరోగ్యం కూడా.ఆరోగ్యానికి ముప్పేమోనని అసలు మానేసినా ,నోటికి హితవుగా ఉందని కాస్త ఎక్కువ జోడించిన ఉప్పు విషయంలో రెండూ తప్పే అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించినట్లు మనిషి కేవలం ఐదు గ్రాముల సోడియం మాత్రమే తీసుకోవాలి.రెండున్నర టేబుల్ స్పూన్ల ఉప్పులో శరీరానికి ఆ సోడియం అందుతుంది .18 దేశాల్లో లక్ష మందిపై పరిశోధన చేసి ఈ విషయం కనుగొన్నారు. భారతీయులు రోజుకు […]

చిటికెడు అందినా చాలు

పప్పులో వెల్లుల్లి ఇంగువా తాళింపు ,వంకాయ కూరలలో మసాలా ఘుమ ఘుమలు ,బిర్యానిలో నేతిలో వేసిన మసాల ఘాటు ఇలా మనం రోజు తినే ఆహారంలో ఎన్నో దినుసులు వాడతాం. భారతీయ వంటకాల్లో ఎన్నో మసాలా దినుసులకే అగ్రస్థానం .అధ్యయనాలు రోజుకో చిటికెడు మసాలా తగిలిస్తే ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు. మసాలాలోని లవంగాలు ఆహారాన్ని జీర్ణం చేస్తాయి.ఎసిడిటిని దూరం చేస్తాయి. మిరియాలు ,యాలకులు ,దాల్చిన చెక్క ,గసగసాలు జీర్ణశక్తిని పెంచి శరీరంలోని అనేక అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి.గరం […]

బెల్లీ ఫ్యాట్ సమస్య

ఉద్యోగంలో చేరిన ఐదారు నెలలకే అదేంటి ఇలా అయ్యాను ,సన్నగా ఉండేదానికి ఈ పొట్ట పెరగటం ఏమిటి అంటారు .పాతికేళ్ళు కూడా నిండక ముందే ఆకారంలో అనూహ్యమైన మార్పులు వస్తాయి .ఆడుతూ పాడుతూ, కాలేజీలో పగలంతా మెట్లెక్కి దిగుతూ ,పరుగెడుతూ ఉండే వాళ్ళు ఏకంగా కుర్చీకి అతుక్కుపోవటం వల్ల వచ్చిన సమస్య ఇది .మొదటిదా చివరిదిదా ఎక్కువ సేపు కూర్చోవటం శరీరక శ్రమ లేక పోవటం ,మానసిక ఆందోళన ,ఒత్తిడి ,వేళకు సరైన భోజనం ,బయటి ఆహారం […]

ఆరోగ్యాన్నిస్తాయి

చిరు ధాన్యాల వల్ల శరీరానికి లభించే కార్భోహైడ్రేడ్స్ తో నోటి ఆరోగ్యం బావుంటుందని నోటి క్యాన్సర్ ముప్పు దాదాపు తొలగిపోతుందని చెపుతున్నాయి అధ్యయనాలు. ఐదు వేల మంది ఆహారపు అలవాట్లపై జరిపిన సుదీర్ఘమైన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వీరిలో కేవలం చిరుధాన్యాలు తీసుకొనే వాళ్ళు 30 శాతంగా ఉంటే మిగిలిన వారు ,చిరు ధాన్యాలతో పాటు ఇతర ఆహారపదార్థాలను కూడా తీసుకొంటారు.కొన్ని నెలలకే చిరుధాన్యాలు తీసుకొనే వారిలో నోటి సమస్యలు ఏవీ లేవు .చిరుధాన్యాల వల్ల […]

ధైర్యంగా సోనాలి

సినిమాల్లో నవ రసాలు పండించే నటులు నిజ జీవితంలో వచ్చే ఆటు పోట్లుకు అంత ధైర్యంగా స్పందిస్తారన్న దానికి సోనాలి బింద్రే ఉదాహరణ. ఆమెకు క్యాన్సర్ సోకిన విసయం వెంటనే సోషల్ మిడియాలో అభిమానులతో పంచుకొంది .అందమైన పొడవాటి జుట్టును చికిత్స గురించి పొట్టిగా కత్తిరించి ఉంటే ఒక్క క్షణం కూడా కళ్ళని కన్నీళ్ళతో తడవనియ్యకుండా ధైర్యంగా ఉండి చుట్టు అయిన వాళ్ళు తోడుగా ఉంటే ,ప్రేమించే స్నేహితులు ధైర్యం చెపుతూ చుట్టు నిలబడితే క్యాన్సర్ ఏమిటి […]

అందంగా హుందాగా

అప్పటి వరకు ,కాలేజీ ,యూనివర్సిటీల్లో ప్రతి ఫ్యాషన్ ని గుండెలకు హాత్తుకున్న అమ్మాయిలు ఉద్యోగం రాగానే ఆఫీస్ వాతావరణానికి తగ్గట్లు ఉద్యోగ స్వభావానికి తగ్గట్లు కాస్త డిగ్నిఫైడ్ గా ,హుందాగా తయారవ్వాలని ,కాలేజీ గోయింగ్ లాగా ఉంటే బావుండదు అనుకొంటారు. అలాంటప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు నలగకుండా ఉండాలి అంటే షిఫాన్ జార్జెట్ వంటి రకాలు ధరించవచ్చు లేదా చక్కని హేండ్ లూమ్ వస్త్రశ్రేణిలో మంగళగిరి ఇకత్ ,లినెస్ ,భాదా వెరైటీలు ఇంచక్కని జియో మెట్రింగ్ […]

పాపాయి కోపం

ప్రపంచాన్ని మార్చేందుకు వ్యక్తులు బాగా చదువుకుని ,మేధావులపై ఎన్నో నైపుణ్యాలతో ఉండనక్కర్లేదు. కాస్త మనసుంటే చాలు. జో క్యారూన్ అనే ఒక ఏడేళ్ళపాప అమ్మమ్మగారింటికి వెళుతూ రోడ్డుపైన కనిపించిన లైన్ మెన్ అనే బోర్డు చూసి లైన్ ఉమెన్ కూడా పనిచేస్తూన్నప్పుడు లైన్ మెన్ అని పెట్టటం ఏమిటని న్యూజిలాండ్ ట్రాన్స్ ఫోర్ట్ అథారీటీకి ఉత్తరం రాసేసింది. రోడ్డు మరమ్మత్తులు జరుగుతున్నప్పడు వాహానదారులకు అప్రమత్తం చేసేందుకు మెన్ ఎట్ వర్క్ అనే బోర్డు పెడతారు జో క్యారూన్ […]

మేకప్ కనికట్టు

సెర్బియాకు చెందిన మీర్జానా కికా మిలోసెవిక్ బాడీ పెయింటింగ్ ఆర్టిస్ట్. తన శరీరాన్ని కాన్వాస్ గా చేసుకొని చిత్ర విచిత్రమైన బాడీ పెయింటింగ్స్ తో అద్భుతాలు చేస్తోంది. ఆమె వేసుకొనే మేకప్ తో శరీరం ఒక మెలిపెట్టి ముడి వేసినట్లు అయిపోతుంది.ఒట్టి రింగులపైన నిలబడిన తలలా ఉంటుంది. శరీరంపై తల మాయమైపోయి తల స్థానంలో ఒక కొక్కెం కనబడుతోంది. మేకప్ ఆర్టిస్ట్ అయినా కికా దీని కోసం శిక్షణ పొందలేదు. ఆమెకో యూట్యూబ్ ఛానల్ ఉంది.దీనిలో ఫాలోయర్స్ […]

డూప్ లు వద్దన్న

జీవితంలో ఏం చేసినా సినిమాలు మాత్రం మానను ,నేను పుట్టిందే సినిమాల  కోసం అంటోంది అమలా పాల్.  ఇప్పుడామె నటిస్తున్నా తమిళ చిత్రం కోసం ఫైటింగ్స్ లో డూప్ లేకుండా నటిస్తుంది అమలాపాల్. సినిమా పరంగా హీరోయిన్ ఫైటింగ్ చేయాలి. స్టంట్ సీన్స్ లో డూప్ లని పెడతారు.నాకు అది ఇష్టం లేదు. ఆ సన్నివేశాలకు  అవసరమైన స్టంట్స్ నేర్చుకొన్నాను. ఇందుకోసం నా శరీరాన్ని బాగానే కష్ట పెట్టుకొన్నాను. హీరోలే ఫైట్స్ చేయాలి , హీరోయిన్స్ డాన్స్ […]

క్యారట్ ఫ్యాక్

విపరీతమైన పని ఒత్తిడి, నిద్ర లేక పోవటం ,చుట్టు వాతావరణంలో కాలుష్యంతో ముఖం కళ తప్పిపోయి మచ్చలు , నుదుటిపైన టాన్ వేధిస్తూ ఉంటుంది. రపాయనాలు కలిపిన ఫేస్ క్రీమ్స్ ఇతర ప్రొడక్ట్స కంటే ఒక శాశ్వత పరిష్కారం సహాజ సిద్ధమైన షేస్ ప్యాక్ ల్లో ఉంది క్యారెట్ జ్యూస్ ,ఎగ్ వైట్, ఆలివ్ ఆయిల్, గడ్డ పెరుగు మొత్తం బాగా కలిపి ఒక బౌల్ లో ఉంచుకోవాలి. మొహాం శుభ్రం చేసుకొని ఆవిరి పట్టాలి. అప్పడు […]

ఆ వాతావరణమే ప్రమాదం

ఏ సినిమా వేసిన ముందు,పొగ తాగడం హానికరం అనే యాడ్ కనిపిస్తుంది.ఎంత బయపెట్టిన పొగతాగే అలవాటు దాదాపు సగం మంది జనభాకి ఎక్కువే ఉంది.నేరుగా పొగ తాగితే ఫస్ట్ హ్యాండ్ స్మోకర్ అంటే వాళ్ళ పక్కనే ఉండే వాళ్ళని ఫ్యాసివ్ స్మోకర్ అంటారు. పొగ తాగిన ప్రదేశంలో కాసేపటి తర్వాత వెళ్ళి అక్కడ గడిపిన వాళ్ళని థర్డ్ హ్యాండ్ స్మోకర్ అంటారు. ఆ ప్రదేశలో ఉండే చిన్న పిల్లల రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. […]

ఫీజు అక్కర్లేదు

ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణాల్లో కూడా పచ్చని చెట్లు పెంచాలనే కాన్సెప్ట్ తో మొక్కలు నాటుతున్నారు. కానీ నగరంలో నాటిన మొక్కలు 13శాతం మాత్రమే బతుకుతున్నట్లు ఒక రిపోర్టు. ఇలాంటి పరిస్థి ప్రతి చోట ఉంది.గుజరాత్ లో వడోదరలో గ్రీన్ అంబులెన్స్ అనే పథకం మొదలైంది. మొక్కలు ఎండిపోతున్నాయని చిన్న కబురు అందినా చాలు చెట్ల సంరక్షణకు అవసరమైన వస్తువులతో మూడు చక్రాల గ్రీన్ అంబులెన్స్ బయలు దేరుతుంది. ఢిల్లీ ప్రభుత్వం చాల కాలం క్రితమే ట్రీ హెల్ప్ […]

ఈ వాతవరణం నచ్చింది

చిలసౌలో నటించి వంద మార్కులు సపాదించింది రుహానిశర్మ. ఉత్తరాది నుంచి వచ్చిన దక్షిణాది వాతవరణం నచ్చదంటుంది. రుహాని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. చదువుకునే రోజుల నుంచే వాణిజ్య ప్రకటనలు చేయడం మొదలు పెట్టాను. దీపికా పడుకునే తో కూడా ఓ యాడ్లో నటించాను. ఆ యాడ్స్ చూసి నాకు తెలుగులో అవకాశం వచ్చింది. ఈ సినిమా హీరోకి ఎంత ప్రాముఖ్యం ఉందో హీరోయిన్ గా అంత ప్రాముఖ్యం ఉంది కనుక నాకెంతో పేరు వచ్చింది.మొదటి నుంచి దక్షిణాది సినిమాలంటేనే […]

పోటాషియం లోపం

నడుస్తుంటే పరిగెత్తుతుంటె ఉన్నట్టుండి కాళ్ళు ,పాదాలు,కండరాలు పట్టేసినట్లు అయిపోయి నొప్పిగా ఉంటుంది. ఈ స్టిఫ్ నెస్ కి కారణం శరీరంలోని పొటాషీయం లోపం వల్లనే అంటారు ఎక్స్ పర్ట్స్. పోటాషీయం ఎక్కువగా ఉండే అరటి పండు,బంగాళ దుంప,బీన్స్,నిమ్మజాతి పండ్లు పండ్ల రసాలు ఆహారంలో భాగంగా తీసుకుంటే ఈ సమస్య పోతుంది అంటున్నారు. ఒక వేళ నొప్పి వస్తే కండరాలను మరింత అలసటకు గురి చేయరాదు. కాళ్ళు పాదాలు మృదువుగా మాసాజ్ చేయాలి. వేడినీటితో కాపడం పెట్టాలి.

వృద్దాప్య సమస్యలకు సంగీతం ఔషధం

సంగీతాన్ని మించిన స్వాంతన ఇంకేమీ లేదు. ఈ ప్రపంచంలో ఇప్పుడొక కొత్త పరిశోధన చిన్న వయసులో సంగీతం శిక్షణ తీసుకున్న వాళ్ళలో మెదడు కణాల్లోని సాగే గుణం కారణంగా వృద్దాప్యంలో కూడ నాడి వ్యవస్థ చురుగ్గా పని చేస్తుందని చెబుతుంది.ఈ సంగీతం పెద్దయ్యాక నేర్చుకుటే కూడా ఇదే ఫలితం అంటున్నారు. వయసు పై బడ్డాక ఏ వాద్య సంగీతమమో శాస్త్రీయ సంగీతమో నేర్చుకుంటె మెదడులో వినికిడికి సంభందించిన నాడీ వ్యవస్థ సామర్ధ్యం పెరుగుతుందని పరిశోధక ఫలితాలు చెబుతున్నాయి.సంగీతం […]

ఒత్తిడికి ఉపశమనం

మనం రోజువారి తీసుకునే ఎన్నోరకాల పదార్ధాలు ఒత్తిడిని తగ్గించే మందులే అంటున్నాయి అద్యాయనాలు.పాల నుంచి తయారు చేసిన లాక్టియం మాత్రమే ఒత్తిడికి మంచి ఉపశమనం అంటున్నారు. పాలు తాగితే ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. రోజుకు 40 గ్రాముల డార్క్ చాకోలెట్ ను రెండు వారాల పాటు క్రమం తప్పకుండా తింటె వాళ్ళలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ విడుదల చాలా వరకు తగ్గిందట. ఒత్తిడి వల్ల నిద్ర రాకపోతే ఛమేలి టీ ఎంతో చక్కగా పని చేస్తుందని చెభుతున్నారు. […]

సమయం విలువ

ఉద్యోగం చేస్తూ ఉండటం వల్ల పిల్లలతో గడపలేక పోతున్నామనే ఫీలింగ్ చాలా మంది తల్లులకు ఉంటుంది. వాళ్ళకు ఊరటనిచ్చే అధ్యాయనం రిపోర్టు వచ్చింది. ఉద్యోగ జీవితంలో ఆనందంగా ఉన్న తల్లులు పిల్లలతో మరింత సన్నిహింతంగా మెలుగుతారని ఒక రిపోర్ట్. ఉద్యోగినులైన తల్లులు తమ పిల్లలతో మరీ అంత కఠినంగాఉండకుండా వాళ్ళకు కావల్సిన స్వేచ్చ ఇస్తారని దానితో వారి మధ్య బంధం మరింత బలంగా ఉంటుందని చెబుతున్నారు. పిల్లల కోప తాపాన్ని చిరునవ్వుతో భరిస్తారని తమకు పిల్లలతో గడిపేందుకు […]

పాదాలు చక్కగా

ముఖ సౌందర్యం కోసం చూపే శ్రద్ద పాదాలపై చూపించరు పగుళ్ళు పట్టించుకోరు. ఈ పగుళ్ళలో బాక్టీరియా చేరి ఇన్ ఫెక్షన్ లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ వర్షాల్లో తేమ వల్ల చర్మం తొందరగా పగులుతోంది. ఈ వర్షాల్లో ఆయిల్ గ్లాండ్స్ ఉండక పోవటం వల్ల పొడి బారినట్లు అయిపోతాయి. పాదాలు చక్కగా తేమతో ఉండాలంటే రెండు సార్లు తప్పని సరిగా మాయిశ్చరైజర్ రాయాలి. పాదాల వేళ్ళు ప్రతి రోజు శుభ్రం చేసుకోవాలి. లేకుంటే ఇన్ ఫెక్షన్స్ […]

తియ్యని రుచికోసం

సలాడ్ రంగుల కూరగాయాలు కలిపి చేసినప్పుడు ఇంకాస్త రుచిగా ,కాస్త తియ్యగా ఉంటే బావుండు అనిపిస్తుంది. అందుకోసం చక్కెర వాడకుండా చక్కెర లేకుండా కిస్ మిస్ పలుకులు, ఖర్జూరాలు,పైనాఫిల్ ముక్కల్నిజోడిస్తే సలాడ్ తియ్యగా అయిపోతుంది. కొంచెం కొవ్వులుంటే లెటా బాజ్, టోపు ఏనీరా వంటివి చేర్చితే బావుంటుంది. ఇంకా రుచిగా పోషకాలతో ఉండాలంటే పొట్టు తీసివేయించిన పల్లీలు ,గుమ్మడి గింజల ,నువ్వులు,అవిసెగింజలు ఇతర నట్స్ పలుకులు కలిపితే బావుంటుంది. రకరకాల కాయగూరల ముక్కలు ఆకుకూరలు కలిపిన సలాడ్ […]