August 2018
సౌందర్యాన్నిస్తుంది
సౌందర్య ప్రయోజనాల్లో కూడా ఉల్లిపాయ ముందే ఉంటుంది. తాజా ఉల్లిపాయ రసంతో చర్యాన్ని మసాజ్ చేసుకొంటే రక్త సరఫరా మెరుగై చర్మం నిగారిస్తుంది. పిగ్నెంటేషన్ చికిత్సలో ఉల్లిపాయ ఎంతో మేలు చేస్తుంది. ఉల్లి రసం తలపై అప్లైయ్ చేస్తే పేలు ,చుండ్రు జుట్టు రాలటం తగ్గిపోతుంది. జుట్టు బాగా ఎదుగుతోంది కూడా. ఆరోగ్యం విషయంలో ఇది సల్షర్ బ్లడ్ థిన్నర్ గా పని చేస్తుంది. ఇందులో రక్త పోటును తగ్గించే గుణం ఉంటుంది. ఉల్లి పాయ యాంటీ […]
ఈ చిట్కాలతో రిలీఫ్
ఈ సీజన్ లో వైరల్ ఫీవర్స్ సహాజం. కొన్ని గృహ చిట్కాలతో మంచి ఉపశమనం ఉంటుంది. తాజా పండ్లరసాలు చాలా ప్రయోజనం .ఉప్పు నీటితో పుక్కిలిస్తూ ఉంటే గొంతులో తేరు,దగ్గు నుంచి ఉపశమనం ఉంటుంది. అల్లం రసం, తెనే విశ్రమం తీసుకోవాలి.తుమ్మిన ,దగ్గినా ఇతరులకు సోకకుండా కర్షిప్ అడ్డం పెట్టుకోవాలి. ఆహారాన్ని, స్పూన్లు,గ్లాస్ లు ఇతరులతో షేర్ చేసుకోవద్దు, తేలికైన ఆరోగ్యవంతమైన ఆహారం తినాలి. సూప్స్ మంచి ఆహరం వెల్లుల్లి ,ఉల్లి పచ్చిగా కాని సూప్ లో […]
ఏదైనా ఒక్కటే
జుట్టు విషయంలో ఎన్నో సందేహాలు వస్తాయి. ముందుగా జుట్టు పోడువుగా ఏం వాడితే పెరుగుతోంది. డాక్టర్లు ఈ ఎదుగుదల జీన్స్ ను బట్టే అని తేల్చేశారు. అయితేఉన్నా జుట్టు మెరుస్తూ ,ఆరోగ్యంగా ఉండాలంటే నూనె రాయటం ఆప్షన్ కాదు ఎంత పెరగాలో అంతే ఉంటుంది. ఆముదం ,కొబ్బరి నూనె మgదార నూనె ఏది వాడిన ఫలితం ఒక్కటే .జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఆయిల్ హెయిర్ ఉంటే ప్రతి రోజు తలస్నానం చేయాలి. రఫ్ హెయిర్ ఉంటే తేలికైన […]
హోం మేడ్ మంచిది
మార్కెట్ లో దొరికే రెడీమేడ్ స్క్రబ్ లకంటే ఇంట్లో సొంతంగా తయారు చేసిన స్క్రబ్ మంచి ఫలితం ఇస్తుంది. బ్రౌన్ షుగర్ ,కళ్ళుప్పు తేనే కలిపితే మంచి స్క్రబ్ తయరవుతుంది.చర్మం పొడిబారి పోతే ఈ స్క్రబ్ చాలా బాగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా ఈ స్క్రబ్ తో మృదువుగా రుద్దితే చర్మం పై మచ్చలు లేకుండా మృత కణాలు పూర్తిగా పోయి చర్మం క్లీన్ గా కనిపిస్తుంది. పోర్స్ శుభ్రపడతాయి. అయితే దీన్ని అతిగా రుద్దితే చర్మం […]
ఇవే ప్రధానమైనవి
ఫిట్ నెస్ కూడా ప్రధాన సూత్రాలుంటాయి.ఫస్ట్ ప్రయారిటీ వ్యాయమాలు. డైట్ విషయంలో జాగ్రత్తలు ,వారంలో 30,40 నిమిషాల వ్యాయామం రోజుకు ఐదారు గంటల నిద్ర .టివి చూడటం ,ఫోన్ లో మాట్లాడటం నిద్రకు ముందు చేయకూడని పనులు అప్పుడు గాఢంగా నిద్ర వచ్చి ఒత్తిడిస్తాయిలు తగ్గి ,కొవ్వు కరిగే వీలు ఉంటుంది. కండరాలకు మరమ్మతులు చేసినట్లు అవుతుంది. సరైన ఫలితాలు చూసుకోవాలి అంటే వ్యాయామం సంక్రమంగా చేయాలి. రన్నింగ్ ,వాకింగ్ ,జాగింగ్ అంటూ రోజుకొకటి కాకుండా ఏదో […]
అప్పుడే వద్దు
పాపాయి పుట్టగానే డైటింగ్ చేయటం ,మారిన శరీరం గురించి ఎక్సర్ సైజులు చేయటం వెంటనే మొదలు పెట్టకూడదు. ఆరు నెలల తర్వాతే ఏదైనా .పొట్ట లోపల టెండర్ గా పచ్చిగా ఉంటుంది. అందుచేత పొట్ట పైన అప్పుడే ఒత్తిడి పెట్టకూడదు. బాగా వాకింగ్ చేయవచ్చు ,పండ్లు కూరగాయాలు బాగా తినాలి. కొవ్వు చక్కెరలు మానేయాలి.నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి. సాధారణంగా ఈ మాత్రం జాగ్రత్తతో సహాజంగానే స్లిమ్ అవచ్చు. లేదా ఆరేడు నెలల తరువాత ట్రైనర్ సలహాతో […]
వరాలిచ్చే తల్లి
ఈ రోజే వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసం మహాలక్ష్మీకి ఇష్టమైన మాసం. ఆమెకు ఈ మాసంలో పూజలు చేసి ప్రసాదాలు వివేదనం చేస్తారు. సంతానం ,సంపద ,విద్య అధిక గౌరవం ఇలా ఏది కోరినా వరలక్ష్మీ దేవి అనుగ్రహస్తుందని ఒక నమ్మకం. వరప్రదాయిని అయినా లక్ష్మీ దేవి విశ్వజనని. ధనానికి అధి దేవత,ధనంతో పాటు ధైర్యం ,శౌర్యం ,విద్య ,వివేకం ,సంతానం, ధాన్యం ప్రసాధించే అష్టలక్ష్మీ .ఆ శ్రీలక్ష్మీ దేవిని శ్రావణ శుక్రవారం నాడు పూజించటం హిందూ […]
వైద్యులను మార్చకండి
తొమ్మిది దేశాలలో ఎన్నో సంస్కృతులు ,రకరకాల ఆహార అలవాట్లు ,వైద్యవిధానాల వారితో 22 అధ్యయనాలు సుదీర్ఘమైన పరిశోధన చేసి ఈ ముఖ్యమైన విషయం చెపుతున్నారు అధ్యయనకారులు. ఎప్పుడూ డాక్టర్ ను మార్చకూడదు .ఆ ఒకే డాక్టర్ కు తన దగ్గరకు ఎప్పుడూ వచ్చే రోగి గురించి సమగ్రమైన రిపోర్టు తెలుస్తుంది.ఆ సమాచారంతో రోగి తీసుకొనే ఆహారం ,అలవాట్లు అతని కుటుంబ నేపథ్యం అన్ని తెలిసి ఉంటాయి. కనుక అనారోగ్యాన్ని వెంటనే పసిగట్టగలుగుతారు. వెంటనే మంచి మందులు ఇవ్వగలుతారు. […]
పిల్లల కోసం నేర్చుకోండి
ఒక సర్వే రిపోర్టు పిల్లలు తమ చేతికి ఇచ్చే పాకెట్ మనీలో 85శాతం బయట తిండికే ఖర్చు పెడుతారని చెపుతుంది. పెద్ద వాళ్ళు ఇందు గురించి బాధపడి వాళ్ళను దండించే కన్నా ,బయట వాళ్ళు తినే ఫుడ్ ఇంట్లోనే కాస్త వెరైటీగా తయారు చేసి ఇవ్వచ్చు అంటున్నాయి అధ్యయనాలు. పిల్లలు వచ్చే సరికీ వాళ్ళకు దోసెలు, ఇడ్లీలు పెడతననకుండా ఇంట్లోనే ఉడికించిన వేరు సెనగలు చనాబాట్ మొక్కజొన్న వంటి వాటితో చక్కని స్నాక్స్ చేసి ఇవ్వచ్చు. బయట […]
ఆహారంతో ఉపశమనం
ఋతుక్రమంలో కాంప్స్ చాలా మందికి అనుభవం .మందుల కంటే ఆహారం ,కాస్త మసాజ్ తో ఈ సమస్యను తొలగించుకోవచ్చు అంటున్నాయి అధ్యయనాలు. ఋతుస్రావం మొదలయ్యే ముందు ఓ వారం రోజులు ముందు నుంచే ఒక అరటి పండు తినాలి. ఆలివ్ లేదా కార్న్ ఆయిల్ ను కాస్త వేడి చేసి పొత్తి కడుపు ,వెన్నెముక కింది భాగాలపై మృదువుగా మసాజ్ చేస్తే కాస్త ఉపశమనంగా ఉంటుంది. ప్రతి రోజు సైకిల్ తొక్కటం కూడా మంచిదే అల్లం టీ […]
సౌందర్యానికి టోమోటో
టోమోటోల్లో పూర్తి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. టోమోటో రసంతో ఫేస్ ప్యాక్ చేస్తే చర్మసౌందర్యం ఇనుమడించినట్లే .ముడతలు గీతలు పడకుండా ఉండాలంటే ఒక టోమోటో రసం ,కీరా,తేనే కలిపి మెడకు మాస్క్ వేసి ఓ ఇరవై నిమిషాలు ఆగి కడిగేయాలి. అలాగే టోమోటో రసం ఆలివ్ ఆయిల్ కలిపి మొహానికి అప్లైయ్ చేసి 20 నిమిషాలు ఆరనిచ్చి కడిగేయాలి. టోమోటో రసం అవకాడ పేస్ట్ కలిపి మొహానికి అప్లైయ్ చేస్తే మొటిమల సమస్య పోతుంది. అలాగే టోమోటో […]
తెరపై మెరిసేదెవరో
ఇవి బయోపిక్ లకు డిమాండ్ ఉన్న రోజులు పురిచ్చి తలైవి గా ప్రఖ్యాతి చెందిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ కోసం రంగం ఎప్పటి నుంచో సిద్దంగా ఉంది. త్రిష ,నయనతార ,కీర్తీ సురేష్ అందరూ మేం సిద్దం అంటున్నారు. మరి జయలలిత ఎం.జి.ఆర్ సన్నిహితురాలు సహనటి పురుషాధిక్యతకు పేరు పడ్డ రాజకీయాల్లో గెలిచి, మెరిసన ధీర …పేదల మనసు దోచుకున్న మమతల తల్లి స్నేహానికి ప్రాణమిచ్చిన నిచ్చెలి అసెంబ్లీలో భంగపడి ప్రతిజ్ఞ చేసి మరీ పంతం […]
ఇలా సాధ్యమే
మంత్రులు ఎక్కడైన పైకిల్ తొక్కుకుంటూ వెళ్ళటం చూశామా? న్యూజిలాండ్ రవాణా మంత్రి జూలీ జంటర్ మాత్రం మంత్రి కార్యాలయం వరకు కారులో వెళితే మిగతా సమయంలో ఆమె సైకిల్ పైనే ప్రయాణం చేస్తుంది. ముఖ్యమైన విశేషం గత నవంబర్ లో ఆమె గర్భవతి అయింది. ఆ విషయం గురించి ఆమె ట్విట్టర్ లో నా సైకిల్ కు ఇంకో సీటు అదనంగా మార్చే సమయం వచ్చింది అని పోస్టు చేసింది. ఆదివారం ఆమెకు పురుటి నొప్పులు మొదలయ్యాయి […]
సరైన సమయం
సాధారణంగా అందరికీ ముహుర్తాలు ,మంచి ఘడియలపైన నమ్మకం ఉంటుంది. ఇవి ఛాందస్తంగా అనుకొనే మాటలు కావనీ ,ముహుర్తం అన్న పదం వదిలేస్తే కొన్ని సమయాలు కీలక నిర్ణయాలు తీసుకొనేందుకు వీలుగా ఉంటాయని ఒక అధ్యయనం చెపుతుంది. ఉదహరణకు మధ్యాహ్నం, పగలు 11.59 నిమిషాల సమయంలో మెదడు శరీరం చాలా చురుగ్గా ఉంటుంది. అప్పుడు తీసుకొనే నిర్ణయాలు చాలా మంచి ఫలితాల ఇస్తాయి. ఇక రాత్రి 10 గంటల తర్వాత తీసుకొనే నిర్ణయాలు ఆచరణ సాధ్యంగా ఉండవంటున్నారు. శరీరం,మనసు […]
ముత్యాల పట్టు
పట్టు చీరెలు పేరు చెబితే కంచి తో పాటు గుర్తుకోచ్చేది అనంతపురం జిల్లా ధర్మవరం .అసలు పట్టు చీరెకు భౌగోళిక నేపథ్యం రావటం వెనుక ధర్మవం నేతకారుల కృషి ,డిజైన్ల గొప్ప తనమే కారణం .గాఢమైన రంగులతో పెద్ద పైట కొంగు అంచులు ఉండటం ఈ చీరెలకు గొప్ప అందం తెచ్చిపెడుతుంది. ధర్మవరం ముత్యాల పట్టు చీరెలతో సరికొత్త డిజైన్ ను సృష్టించారు. ధర్మవరం నేతన్నలు ఒక్కో చీరెలో 800 ముత్యాలకుపైగా పొదిగి నేసిన ఈ చీరె […]
పట్టుతో పండుగకు స్వాగతం
పండుగలంటే పట్టు చీరెలే. ఏ వేడుకలైన అందం చక్కని చీరలే. కంచి ,ధర్మవరం ,నారాయణపేట, పోచంపల్లిగద్వాల్ ,బెనారస్ ,భాగల్ పురి ఎన్నో పట్టు చీరెలు, గద్వాల్ ధర్మవరం ,ఉప్పాడ భాగల్ పురి అసోం,పైథాన్ కాస్త తెలిగ్గా ఉంటాయి . జరీలు లేకుండా చక్కని గళ్ళ చీరెలు కావాలనుకొంటే నారాయణ్ పేట ఇంక గొల్లభామ చీరెలు చాలా అందంగా ఉంటాయి. బెనారస్ కంచి భాగల్ పురి కాస్త ఆడంబరంగా ఉంటాయి. ఎరుపు ,ఆకుపచ్చ, పుసుపు వంటి రంగు పట్టు […]
పాదాలు జాగ్రత్త
తేలికగా ఉంటాయి కదా అని ఇంట్లో హవాయి శాండిల్స్ వాడతారు.ఇంట్లో గార్డెన్ వరకు కంపౌండ్ లో తిరిగేందుకు పర్లేదు కాని ఎక్కువ దూరం నడిచేందుకు ఈ చెప్పులు సరైనవి కావు అంటున్నారు ఎక్స్ పర్ట్స్.తేలికైన రబ్బరు చెప్పుల పట్టివల్ల పాదాల కీళ్ళకి రాపిడి ఇబ్బంది ఉంటుంది. ఎక్కువైతే బొబ్బలు వస్తాయి కూడా. బొటనవేలు దాని పక్క వేలు కలిపి పట్టి ఉండేందుకు ఉండే భాగంలో ఒత్తిడి పడుతుంది. అలా ఆ ఒత్తిడి భరిస్తూ ఎక్కువ దూరం నడిస్తే […]
కల నిజమాయనే
ఇదినా పదిహేనేళ్ళ కథ. తలైవా పక్కన నటించాలన్న కల ఇప్పుడు నిజమైంది. ఎంతో ఆనందంగా ఉంది. కొన్ని కలలు మనం నిద్ర లేచినా కలలోనే ఉన్నట్లుగా అనిపిస్తాయి.ఈ వార్త నాకు అలాంటిదే అంటుంది త్రిష.కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ సరసన త్రిష నటించబోతుంది. విజయ్ సేతుపతి ఇందులో విలన్ గా నటిస్తున్నారు. దక్షిణాదిన అగ్రనాయకులందరితో త్రిష నటించింది. కానీ రజనీ కాంత్ తో ఆమెకు అవకాశం రాలేదు.అయిన పక్కన నటించాలని నేను కలలు కంటున్నాను. అది నిజమైంది […]
ఈ మాత్రం చేస్తున్నారా
ఇంట్లో పనితోనే మన వ్యాయామం సరిపోతుంది. అనుకోని వాళ్ళ కోసం ఒక అడుగుల లెక్క వచ్చింది. కనీసం రోజుకు 10వేల అడుగులు వేస్తే పూర్తి వ్యాయామం చేసినట్లు లెక్క. నడక పూర్తి చేసినట్లుయితే రోజుకు కనీసం 5వేల అడుగులు వేసే పని ఉంటుందని అంచనా. ఇల్లు చిమ్మి తుడవడం కనుక చేస్తే దాదాపు వెయ్యి నుంచి 12 వందల అడుగులు ఇంట్లో అటు ఇటు తిరిగేందుకు 800 అడుగులు నుంచి వెయ్యి అడుగులు పడతాయి. ఇక తలో […]
షేర్ చేయడంలో తృప్తి
మన దగ్గర పవర్ ఉందనుకో దేవుడు మనకి ఆ తర్వాత పవర్ ఉండే పొజిషన్ ఇచ్చినట్లే.మన ద్వారా ఎంతో మందికి మంచి చేయాలన్నది ఆయన అభిమతం కావచ్చు. ఆపదలు ఉన్న వారిని ఆదుకోవటంలోనే మన దగ్గర ఉన్న పవర్ కు సరైన అర్ధం చెప్పినట్లు అంటుంది అనుష్కశర్మ. సక్సెస్,డబ్బు,ఫేమ్,పవర్ ఇవన్ని మన కష్టంతో వచ్చేవే. అందులో మిగిలిన వన్ని మన కోసం ఏమో కాని పవర్ మాత్రం కచ్చితంగా పనులకు ఉపయోగించటం కోసమే అంటుంది అనుష్క శర్మ.నా […]
