August 2018
ఆకాంక్ష ఉంటేనే లైఫ్
జీవితంలో కెరీర్ చాలా ఇంపార్టెంట్.కష్టపడి అత్యున్నత స్థాయి వరకు ఎదగాలని అందరికీ ఉంటుంది.కానీ ఒక చోటికి చేరుకున్నాక కొందరు అలా ఎదగటం మానేస్తారు.అలా మానేయకుండా ఉండాలంటే మనలో ఒక బలమైన కాంక్ష పనిచేస్తూ ఉండాలి. దానికి మన చుట్టు ఉన్న పరిస్థితులు తోడ్పడాలి అంటోంది రాశిఖన్నా. మనచుట్టు ఎప్పుడు పోటీ వాతావరణం ఉంటే మన ఎదుగుదల స్పీడ్ గా ఉంటుంది.ఎవరో పట్టించుకొనే వాళ్ళు లేకపోయినా థ్రిల్ ఉండదు. ప్రశంసలతో పాటు విమర్శలూ మనల్ని ముందుకు నడిపిస్తాయి అంటోంది […]
అందాల దేవత
ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ఏషియన్ గేమ్ప్ లో 50 మీటర్ల మహిళ బ్యాక్ స్ట్రోక్ స్విమ్మింగ్ లో ఇప్పటి వరకు ఉన్నా 27 సెకన్ల ప్రపంచ రికార్డును 26.39 సెకండ్లలో బ్రేకప్ చేసింది చైనా కు చెందిన 21 సంవత్పరాల ల్యూజియాంగ్ .ఈమెకు ప్రపంచటాప్ మోడల్స్ లో ఒకరైన చైనా సౌందర్యవతి ల్యూవెన్ తో దగ్గరి పోలికలు ఉండటంతో ఆమెను కాస్త స్విమ్మింగ్ గాడెస్ అని పొగడ్తలతో ముంచెత్తారు చైనా యువకులు. బంగారు పతకం సాధించిన […]
ఇవి పండగ స్పెషల్స్
శ్రావణ మాసపు ప్రత్యేక డిజైన్లు ఈ మ్యాంగోమాల హారాలు ,నెక్లెస్ లు ,చెవికి పెట్టుకొనే జుంకీలు ఈ పండగల్లో చక్కని ప్లెయిన్ పట్టు అనార్కలీ వంటి వస్త్రశ్రేణి ఇవి .సంప్రదాయమైన ఆభరణాలు .ఈ వేడుకల్లో మామిడి పిందెల డిజైన్ చీరెలకు ,చక్కని జరీ చీరెలకు ఈ ఆభరణాలు కరెక్టుగా మ్యాచ్ అవుతాయి. ప్లాట్ డైమండ్స్ సిగింల్ కట్ డైమండ్స్ కెంపులు ,పచ్చలు ముత్యాలు కలగలసిన మ్యాంగోమాలలు ప్రత్యేకం. జూకాలు గాజులు ఇవే డిజైన్ లతో పండగ స్పెషల్ […]
అరచేయంత నగ
చిన్న ముత్యం ,లేదా వజ్రం ,విలువైన రాయితో వేలికి బంగారు ఉంగరం పెట్టుకోవటం ఒకప్పటి ఫ్యాషన్. ఇప్పుడు వేలు మొత్తం కప్పేసేలా పోలిన జ్యువెలరీ వచ్చింది. అన్ కట్ డైమండ్స్ ను బంగారు ఫాయిల్ పేపర్ తో పొదిగిన అందమైన ఉంగరాలు ఇవి.మేలుజాతి రాళ్ళు బంగారు ఫాయిల్ తో మీనాకారి పద్దతిలో కుందన్ జ్యువెలరీలో కూడా ఈ ఉంగరాలు చాలా బావుంటాయి. ఇవి అరచేతి వెడల్సును ఉండే పెద్ద ఉంగరాలు. చేతి గాజును, వేలి ఉంగరంతో చైన్ […]
ప్రతి రోజు ఓ ప్యాక్
ఎక్కువ గంటలు కంప్యూటర్ దగ్గర పని చేసే వాళ్ళకి అలసటతో కళ్ళ కింద నల్లని వలయాలు వస్తూ ఉంటాయి. కొంత వంశ పారంపర్యంగా సమస్య కావచ్చు. కొంత వరకు నిద్ర లేక పోవటం,రాత్రి వేళ పని చేయటంతో ఒత్తిడి ,అలర్జీ ,రక్త హీనత ,అస్తమా డీ హైడ్రెషన్ ఇలా ఎన్నో కారణాలు కావచ్చు. డాక్టర్ల సలహాతో తీసుకొనే అండర్ ఐ క్రీమ్ పూతలు వాడుతున్న కొన్ని వంటింటి పదార్థాలతో కూడా ఫేస్ ఫ్యాక్ వేస్తుంటే తొందరగా తగ్గిపోతాయి. […]
నిర్లక్ష్యం చేయవద్దు
శారీరక సమస్యలు ,ముఖ్యంగా కౌమార దశలో నెలసరి విషయంలో ఇతరుల అనుభవాలు వైద్యంలా తీసుకో కూడదు. శరీరకంగా ఎవరి స్థితి వారిదే. 15 సంవత్సరాల పిల్లల్లో నెలసరి ముందుగా వస్తుంది.అది అంతే అని నిర్లక్ష్యం వద్దు. 21 రోజుల కంటే ముందే వస్తున్న ,35 రోజుల పాటు రాకపోయిన సమస్య లాగే చూడాలి. అమ్మాయిలలో ఏడు రోజులు మించి రక్త స్రావం అవుతున్న ,రెండు గంటల వ్యవధిలో శానిటరీ న్యాప్ కీన్స్ మారుస్తున్నా అది అధిక రక్త […]
చక్కని లాంగ్ గౌన్ లు అందం
పెద్ద వాళ్ళతో సమానంగా పిల్లల దుస్తులు వస్తున్నాయి. ఆధునిక వస్త్ర శ్రేణిలో అందమైన డిజైన్లు చక్కని ప్రింట్లు పిల్లల కోసం వస్తున్నాయి. ఎన్నో రంగుల్లో మిక్స్ డ్ గా ఉన్న సిల్క్ గౌన్లు చాలా బావుంటాయి.పూల డిజైన్లు ఎప్పటికీ ష్యాషన్ . డిజిటల్ ప్రింట్స్ స్పెషల్ లుక్ ఇస్తాయి. ఇక చక్కని లాంగ్ పైకి పూసలతో చేసిన ఎంబ్రయిడరీ బ్లౌజ్ లు ,పూలతో కుట్టిన క్రోషెట్ తరహా టాప్ లు పూల మోటెఫ్లు కుట్టిన టాప్ లు […]
ఆహారంతో పరిష్కారం
ప్రపంచ దేశాలల్లో రక్త హీనత భారిన పడుతున్న మహిళల శాతం దక్షిణాసియా దేశాలైన భారత్ ,పాక్ లోనే ఎక్కువని అధ్యయనాలు చెపుతున్నాయి. పోషకపదార్థాల లోపం ,నెలసరిలో అధిక రక్త స్రావం. కొన్ని శస్త్ర చికిత్సల వల్ల కూడా రక్త హీనత రావచ్చు. కౌమార దశలో ఇనుము పోషకం ఎక్కువ అవసరం అవుతుంది. చికెన్ ,లివర్,గుడ్డులోని పచ్చసొనల్లో ఇనుము ఎక్కువగా ఉంటుంది. వేయించిన శనగ పప్పు ,ఉలవలు,బొబ్బర్లు,పెసలు ,ఎర్ర పప్పులు ఎక్కువగా తీసుకోవాలి. గోరుచిక్కుడులో ఐరన్ తో పాటు […]
ఇంటి నుంచి పని
ఇంట్లో ఖాళీ సమయాల్లో కొన్ని చిన్న పాటి వ్యాపారాలు నడపవచ్చు.పర్యావరణానికి హాని కలగించని వస్తువుల తయారీ ఎంచు కొంటే మంచింది. పేపర్ బ్యాగ్స్ ,జ్యూట్ బ్యాగ్స్. తయారి వంటివి ఒక నెల రోజుల ట్రైనింగ్ తీసుకొంటే మొదలు పెట్టవచ్చు. ఇంకో ఐదారుగురు ఆడవాళ్ళకు కూడా పని కల్పించవచ్చు. జ్యూట్ తో తయారు అయిన హాండ్ బ్యాగ్స్ ,సూట్ కేసులు ,షాపింగ్ బ్యాగ్స్ ఫొల్డర్స్ ప్రోషేషనల్ బ్యాగ్స్, విండో కర్టెన్స్ కూడా తయారు చేయవచ్చు. సాధారణంగా ఉన్న వాటి […]
ఇది ప్రాచీన వైద్యం
ఫుట్ మసాజ్ వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్ .పాదాలను నెమ్మదిగా మృదువుగా మసాజ్ చేస్తుంటే విశ్రాంతిగా ఉంటుంది, కొన్ని ప్రత్యేక ప్రెజర్ పాయింట్లపై ఒత్తిడి కలిగిస్తే శక్తి ప్రవహిస్తుంది. ఆరోగ్యథేరపీలు వాడే పరిమళ భరితమైన నూనెలు అదనంగా విశ్రాంతిని ఇస్తాయి.పాదాల మసాజ్ శరీరాన్ని బాగా రిలాక్స్ చేస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా సంప్రదాయ థీమ్ ఫుట్ మసాజ్ లు చేస్తున్నారు. ఈ ప్రాచీన వైద్యం అనే ప్రధాన ఆరోగ్య ప్రజర్ పాయింట్లను అనుసంధానం చేస్తూ ప్రధాన […]
బోర్ గా ఉందా?
రోజు ఒకే తరహ పనీ ,ఆఫీస్ పరుగులు ,విసిగించే పని గంటలు జీవితంలో ఎగ్జైట్మెంట్ ,కొత్త దనాన్ని హారించే స్తాయి. అప్పుడిక విసుగు, నిర్లిప్తత మిగతా నెగిటివ్ థాట్స్ మనలో చేరి యాంత్రికంగా ఉండి లైఫ్ అనిపిస్తే వెంటే అందులోంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మన చుట్టు ఎంతో కొత్తదనం ఉంది. ఎటోచ్చి మనం దాన్ని కనిపెట్టాలి. వీకెండ్స్ కాస్త బయటికి ఫ్యామిలీ తో వెళ్ళిటం కొత్త నైపుణ్యలు నేర్చుకోవటం ,పార్టీలు, కొన్నీ సౌకర్యాన్ని ఇచ్చే వస్తువులు […]
ఇలా తింటేనే ఆరోగ్యం
పిల్లల ఆహారంలో నాలుగు టోమెటో, బీన్స్ చేర్చమంటున్నారు పరిశోధకులు. టోమెటోల్లో ఉన్న ఫినాలిక్ మూలకాలు మంచివి. ఫాలి ఫినాల్స్ సహాజమైన యాంటీ ఆక్సిడెంట్లు బీన్స్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువే. వీటిలో ఫ్లేవనాయిడ్స్ తో పాటు విటమిన్ కె కాల్షియం మెగ్నిషియం ఫాస్పరస్ లు ఎక్కువగా దొరుకుతాయి. పిల్లలకు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పిల్లలు ఇష్టంగా తింటున్నారని ,పంచదార వస్తువులు అందనీయకుండ ,తేనే ,బెల్లం వాడిన తియ్యని పదార్థాలు తిననిస్తే రోగ […]
క్రాష్ డైట్ వద్దు
సాధారణంగా భోజనం తిన్న ,చిరు తిళ్ళు తినక పోయిన గంటల కొద్దీ కూర్చునే ఉద్యోగాలు బరువు పెంచేస్తాయి.22 నుంచి 25 ఏళ్ళ వయసులో ఐడియల్ వెయిట్ , 54 నుంచి 58 కేజీలుండాలి. సర్జరీలు ,క్రాష్ డైట్లు అస్సలు ఈ సమస్యను పరిష్కారించవు. ఒక వేళ ఎలాగోలా బరువు తగ్గిన ఆరోగ్యవంతమైన లైఫ్ స్టైల్ లేకపోతే మళ్ళీ యధావిధిగా బరువు పెరగటం ఖాయం .కడుపు మాడ్చుకొంటే అనారోగ్యం ,రోటిన్ ఎక్సర్ సైజ్ కొనసాగిస్తే ట్రేడ్ మిల్ పైన […]
పొడుగ్గా కనిపించాలా?
కేవలం వస్త్రధారణతో కొన్ని టిప్స్ తో ఉన్న దానికంటే కాస్త పొడుగ్గా కనిపించేట్లు చేయవచ్చు. బోల్డ్ ప్రింట్స్ కాకుండా చిన్న ప్రింట్స్ ఎంచుకోవాలి. వర్టికల్ ప్రింట్స్ కలర్ తో పొడువుగా నాజుగ్గా కనిపించవచ్చు. కాంట్రాస్ట్ కలర్ కంటే మ్యాచింగ్ వేసుకోవటం మంచిది. షార్ట్ స్కర్టులు పొడుగ్గా అనిపిస్తాయి. హైవెస్ట్ షర్ట్ లు మరీ బావుంటాయి. శరీరానికి నెక్లెస్లు పెండెంట్స్ ,హైహీల్స్ షూ ,చెప్పులతో ఇంక పొడుగ్గా కనిపించవచ్చు.
ఆఖరి వరకూ వాడితే ముప్పే
కొద్ది పాటి మేకప్ ఉంటేనే మొహాం తాజాగా ఉంటుంది. ఈ మేకప్ తో ర్యాష్ ఎలర్జీలు వస్తాయి అంటే మేకప్ కు వాడే కాస్మోటిక్ లో ప్రిజర్వేటిక్స్ ప్రభావం తగ్గిపోయింది అనుకోవాలి. నీటి ఆధారిత పౌండేషన్ లు ఒక ఏడాది ,నూనె ఆధారిత ఫౌండేషన్ లు 18 నెలల దాకా వాడుకోవచ్చు. తప్పని సరిగా స్పాంజ్,బ్రేష్ వాడాలి. వేళ్ళు వాడితే కలుషితం అవుతాయి. ఫేస్ ఫౌండర్ లో పౌడర్ బ్రష్ ఆన్స్, పౌడర్ ఐ షాడోలు రెండు […]
తడి వల్లే ఈ సమస్య
ఈ వర్షకాలంలో పాదారక్షలు తడిసి పోతాయి .తడి తగులుతూ ఉండటం వల్ల వేళ్ళ నడుమ ఫంగస్ ఇన్ ఫెక్షన్లు వస్తాయి. స్నానానికి యాంటీ బాక్టీరియల్ సోప్ వాడి పాదాలు పూర్తిగా తడి లేకుండా తుడుచుకోని యాంటీ ఫంగస్ పౌడర్ రాయాలి. సాక్స్ లేసుకునే అలవాటు ఉంటే వాటిని తడిసిపోయినా వేసుకోవద్దు. రాత్రి వేళ తప్పని సరిగా నిద్రపోయే ముందు పాదాలు శుభ్రం చేసుకొని యాంటీ ఫంగస్ క్రీమ్ అప్లైయ్ చేప్తే ఈ వర్షాల్లో పాదాలు ఇబ్బంది పెట్టవు.
ఒత్తిడి తగ్గించే రంగు
ఆకుపచ్చ రంగు అంటేనే ప్రశాంతత. ఎదుగుదల, కొత్త ఉత్సహాం ,చక్కని ఆలోచన వైపు మళ్ళించగల శక్తి, శుభసూచక మని అంటారు. సాధారణంగా ఆస్పత్రిలో కర్టెన్ , బెడ్ పైన వేసే దుప్పట్లు , ఆస్పత్రి ముందర పచ్చని లాన్ లు ఇవన్ని రోగికి కోలుకొనే ఉత్సహాం ఇచ్చేందుకే . ఎలాంటి మూడ్ లో ఉన్న సరే ప్రశాంతతను ఇచ్చే శక్తి పచ్చదనంలో ఉంది. అందుకే ఇంట్లో ,పని ప్రదేశంలో ఓ మూలగా పచ్చని చెట్టు కుండీలో ఉండేలా […]
ముఖాకృతిని బట్టే
షాప్ లు ఆయర్ రింగ్స్ ఎంచుకోవటం కష్టమే ,ఎదురుగ్గా అద్దాలో వందల రకాలు కనిపిస్తాయి. ఏది సరైన ఎంపిక జూకాలా?, దిద్దులు ,స్టడ్స్ ఫ్యాషనా? ఇవే ప్రశ్నలు మనసులో మెరుస్తాయి. ఈ సందేహాం వస్తే ముఖాకృతిని బట్టే ఎంచుకోవటం మంచిది అంటున్నారు . ఉదహారణకు గుండ్రని ముఖం అయితే పొడవాటి ఇయర్ రింగ్స్ బావుంటాయి. పెద్దగా లేకుండా సన్నగా సింపుల్ గా పొడవుగా యాంగ్యూలర్ కర్వ్ తో ఉంటే చక్కగా నప్పుతాయి. డాంజిల్స్ ,ఓవల్స్ తో గల […]
బ్రైట్ కలర్స్ బెస్ట్
జీన్స్ ఎప్పటికీ ఫ్యాషన్ . కాకపోతే శరీరం తీరుని బట్టి ఎంపిక చేసుకొంటే బావుంటాయి. సన్నగా సాధారణమైన ఎత్తులో ఉంటే బూట్ కట్ స్టైల్, తేలిగ్గా ఉండే ఫ్లేర్డ్ జీన్స్ బావుంటాయి. బ్రైట్ కలర్స్ ఎప్పుడూ బావుంటాయి. నలుపు డార్క్ ఇండిగో కలర్స్ సన్నగా అనిపించేలా చేస్తాయి. లైటర్ టోన్స్ , మోకాళ్ళ దగ్గర ఫేడెడ్ గా కాళ్ళ దగ్గర క్లెవర్ గా ఉండే రకాలు త్రీడి ఎఫెక్ట్ . ముఖ్యంగా ఫ్యాషన్ దృష్టిలో ఉంచుకొని సరిగ్గా […]
ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి
ఈ ప్రపంచంలో మనుషులు ఎవరైన సరే ముందుగా శ్రద్ధ తీసుకొవసిన విసయం వాళ్ళ నోటి పరిశుభ్రత .నోటి దుర్వాసన మనుష్యుల్నీ దూరం చేస్తుంది. మూడు పాడు చేస్తుంది. దాదాపు 50 శాతం మందిని ఇబ్బంది పెట్టే సమస్య ఇది. ప్రతి సారి భోజనం తరువాత భ్రేష్ చేసుకోవాలి. మూడు నెలలకొకసారి టూత్ బ్రెష్ మార్చాలి. పళ్ళ మధ్య క్లీనింగ్ కు ప్లాసింగ్ చేసుకోవాలి. నాలుకను టంగ్ క్లీనర్ తో క్లీన్ చేయాలి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి […]
