August 2018
జ్ఞాపక శక్తి పదిలం
చాలా మంది చేసే కంప్లైట్ మతి మరుపు వస్తోంది అని .ఎన్నో విషయాలు గుర్తు పెట్టుకోవటం ఒకే సారి ఐదారు పనులు చేయటం వల్ల కూడా మెదడు అంత జ్ఞాపకాన్ని పదిలంగా ఉంచుకో లేకపోతుంది అంటున్నాయి అధ్యయనాలు. జ్ఞాపక శక్తి తగ్గటం ,పెద్ద వాళ్ళలో ,పిల్లల్లో కూడా ఎక్కువ అవుతుంది. ఒక అధ్యయనం అహారపు అలవాట్లతో జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది అంటోంది . కాల్షియం ఎక్కువగా దొరికే పాలు ,బట్టర్ ,పెరుగు వంటివి మెదడు చురుకు […]
ఇది చాలా ముఖ్యం
మెడ వెనుక చర్మం చాలా త్వరగా పిగ్మెంటేషన్ కు గురవుతూ ఉంటుంది. డార్క్ లైన్స్ మాగు వెంట్రుకలు ,మెడ ముందు భాగంలో ముడతలు ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. ఇక్కడి చర్మం సున్నితంగా ఉండటం వల్లనే ఈ సమస్యలు వస్తాయి. కనీసం రెండు సార్లు క్లెన్స్ చేయాలి. మైల్డ్ స్క్రబ్ తో రుద్దటం వల్ల చర్మం మృదువుగా అవుతుంది. పగటి వేళల్లో సన్ స్క్రీన్ ,రాత్రి వేళ మాయిశ్చ రైజర్ క్రీమ్ అప్లైయ్ చేయాలి. పై వైపుకు మసాజ్ […]
మంచి బ్రేక్ ఫాస్ట్
రోజు తినే ఇడ్లీ ,చపాతీ ,దోసలు విసుగు అనిపిస్తే వారంలో రెండు రోజులు పండ్ల ముక్కల బ్రేక్ ఫాస్ట్ తో మంచి ఆరోగ్యం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పండ్లముక్కల్ని పెరుగుతో కలపడం వల్ల రుచికరమైన పోషకాలతో నిండిన బ్రేక్ ఫాస్ట్ తయారవుతుంది. పండ్ల ను పాలతో కలిపి మిల్కీ షేక్ గా తాగినా మంచిదే .ఏదో ఒక రకం పండు కాకుండా రెండు మూడు రకాల పండ్లు ట్రైయ్ చేస్తే రుచికరమైన ఉదయపు ఆహారం తయారవుతుంది.
ఇది కాస్త కష్టమే
చాలా మంది ఆడవాళ్ళకు ఒకే కంప్లైట్ ఉంటుంది. ఎంత ఎక్సర్ సైజ్ చేసినా థైస్ దగ్గర కొన్ని అంగుళాలు తగ్గుతాయి. పొట్ట మటుకు ఉబ్బెత్తుగానే ఉంటుంది. ఎందువల్ల ఇలా చాలా తక్కువ ఆహారం తీసుకోవటం వల్ల కూడా ఫలితం కనిపించలేదు అంటూ ఉంటారు. బెర్లీ ఫ్యాట్ అంత తేలికగా కరిగించుకోవటం కష్టం అంటారు నిపుణులు. ఉదరం దగ్గర ఆర్గాన్ లతో కొవ్వు పేరుకు పోయి ఉంటుంది కనుక దీన్నీ టార్గెట్ చేసే వ్యాయామాలు చేయటం కష్టం. బెండింగ్ […]
గృహ వైద్యం చాలు
ఎక్కువ గంటలు నీళ్ళలో నానటం ,రసాయనాలు వాడి ఇల్లు క్లీన్ చేయటం ,బట్టలు ఉతకటం వంటి పనులు క్యూటికల్స్ చర్మం రేగినట్లు అయిపోతుంది. ఇంట్లోనే కాస్త జాగ్రత్త తీసుకొంటే ఈ సమస్య పోతుంది. లేక పోతే గోళ్ళ కుదుళ్ళ వద్ద చర్మం రేగడమే కాకుండా తర్వాత చీలి రక్తం కూడా వచ్చే ప్రమాదం ఉంది. ప్రతి రోజు రాత్రి ఓ చుక్క కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ ను గోటి కుదురు పై వేసి ఆరెంజ్ […]
చక్కని నిర్ణయం
ఈ సంవత్సరం మీ పుట్టిన రోజున తీసుకున్న కొత్త నిర్ణయాలు ఏమిటి అన్న ప్రశ్నకు ఎంతో అందమైన సమాధానం ఇచ్చింది ప్రియాంక చోప్రా. మా పర్పుల్ పెబ్బెల్ ప్రోడక్షన్స్ లో పని చేస్తున్న ప్రతి మహిళా ఉద్యోగికీ పన్నెండు వారాల ప్రసూతి సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను. ప్రసవం కోసం ఆర్ధిక సాయం ఎటూ ఉంటుంది. మా సంస్థలో 80 శాతం మంది వివాహితులే . ఈ నిర్ణయంతో వాళ్ళంతా ఫుల్ హ్యాపీ అంటోంది ప్రియాంక. మహిళలకే […]
మంచి గుర్తింపు
వికారాబాద్ కు చెందిన కుడుగుంట స్నేహారెడ్డి హైదరాబాద్ ఐఐటీ (కంది-సంగారెడ్డి)లో బీటెక్ పూర్తిచేసింది. నేచురల్ ల్యాంగ్వేజ్ అండర్‌స్టాండింగ్’ అనే అంశం పై పరిశోధనలు చేస్తున్న గూగుల్ సంస్థ.. ఈ ప్రాజెక్టులో పని చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించి దేశవ్యాప్తంగా ఐదుగురిని ఎంపిక చేసింది. వీరిలో స్నేహారెడ్డి ఒకరు. ఆమె ప్రతిభను గూగుల్ మెచ్చి రూ. 1.5 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం కల్పించింది.
ఇవి తీసుకుంటున్నారా ?
ఆపిల్ సిడార్ వెనిగర్ లో ఉండే ఎసిటిక్ యాసిడ్ శరీర బరువు తగ్గించటంలో సాయపడుతుందని పరిశోధనలు చెపుతున్నాయి.సాధరణంగా పోషక విలువలున్న ద్రవ పదార్ధాలు తఈసుకుంటే సన్నబడవచ్చని డైటీషియన్లు చెబుతారు.యాంటీ అక్సిడెంట్లు సమృద్దిగా ఉండే గ్రీన్ టీ పాలతో గాని,నీళ్ళతో గాని తీసుకోవాలి. ఇది శరీరంలో శక్తిని పెంచుతుంది. క్రాన్ బెర్రి జ్యూస్ లో ఉండే ఆంథో సయానిక్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఇన్ ఫెక్షన్ లు రానివ్వకుండా చేసి శరీర భాగాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చేస్తుంది. రోజు […]
కొన్ని జాగ్రత్తలు
ఫిట్ నెస్ కోసం వ్యయామాలు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటేనే లాభం. ఫిట్ గా ఉండాల్సిన వ్యాయామాల్లో పర్ ఫార్మెన్స్ షూస్ వాడాలి. దీనివల్ల వర్కవుట్స్ లో మంచి ప్రొగ్రెస్ ఉంటుంది. ఇవి ట్రెండీగా బరువు తక్కువ కుషనింగ్ తో ఉంటాయి కనుక సింథటిక్ ట్రాక్,ట్రేడ్ మిల్ తో పాటు బయట రోడ్డు పైన పరిగెత్తేందుకు సౌకర్యంగా ఉంటాయి. వ్యాయామంలో శరీరం నీటిని కోల్పోతుంది.కనుక తప్పకుండా మంచినీళ్ళు శక్తినిచ్చే పానియాలు తాగాలి.వట్టి వ్యాయామంతో సరిపోదు కనుక శరీరానికి […]
చిన్ని చిట్కాలతో లాభం
మేకప్ ఒక చక్కని కళ. ఎక్సెపర్ట్స్ సలహాతో కొన్ని చిట్కాలతో మెహం అందం వెయ్యింతలు అవుతుంది. ఐ లైనర్ తో కళ్ళు విప్పారినట్లు కనిపిస్తాయి. ఐ లైనర్ క్రీమ్ బేస్డ్ గా కనురెప్పల పైన మెత్తగా జరుగుతుంది. వాటర్ ప్రూఫ్ బిల్డ్ ఇన్ స్మడ్జర్ క్రీమ్ ఐ లైనర్ ఎంచుకోవాలి. అద్దం కాస్త కూర్చున్న దాని కంటే కిందకు పెట్టుకుంటే కళ్ళను కిందకు వంచి ఐ లైనర్ వేసుకోవచ్చు. లైన్ సరిగ్గా రావాలంటే కన్ను మొదలు నుంచి […]
పాపాయి పాల కోసం
పుట్టిన పాపాయికి పాలు సరిపోకపోతే బాలింటలు ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవలంటున్నారు డాక్టర్లు.మెంతుల్లో మాంసకృత్తులో సీ విటమిన్ నియాసిన్ పొటాషియం ఉంటాయి. ఇవి పాల ఉత్పత్తికి తోడ్పడతాయి. నేరుగా నానబెట్టి అయినా దేన్లో కలిపి అయినా తినవచ్చు.ఓట్స్ కూర బాలింతలు తీసుకోవలిసిన ఆహరమో వీటిలో బీటా గ్లూ కోన్స్ మాంసకృత్తులు పీచు,పిండి పదార్ధాలు ఉంటాయి. ఓట్స్ లో శరీరానికి కాల్షియం,ఇనుము అందుతాయి.వెల్లుల్లి పాల వృద్దికి చాలా మంచిది. వెల్లుల్లి వాసనకు తినలేకపోతే అవి మాత్రాల రూపంలో కూడా దొరుకుతాయి. బొప్పాయి, […]
పోస్టుకు ఐదు లక్షలు
ఇన్ స్టా గ్రామ్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే లక్షల కోట్లు సంపాదించవచ్చు సినిమా సెలబ్రిటీలు అయితే ఈ విషయంలో ముందే ఉంటారు.దబాంగ్ లో నటించిన సోనాక్షి సిన్హా సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటుంది. ఆమె పెట్టే ఫోటో షూట్లకు నెటిజన్లు సంతోషపడి ఆమెను ఫాలో అయిపోతూ ఉంటారు. సోనాక్షికి ఇన్ స్టా గ్రామ్ లో 7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె పెట్టే ప్రతి పోస్టుకు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు […]
బొమ్మే చెప్పేస్తుంది
ఈ పరుగుల జీవితంలో అన్ని మరిచిపోతూ ఉంటాం. ఇంట్లో పెంచుకునే ఏ మనీ ప్లాంట్ కో నీళ్లు పోయడం కూడా గుర్తుకు రాకపోవచ్చు, ఒకసారి నీళ్ళు పోస్తే చాలా కాలం నీళ్ళు పోయాల్సిన అవసరం ఉండదు. దానిలో అసలు కుండిల్లో నీళ్ళు ఉన్నాయో లేదో అర్ధం కాదు. ఐతే ఈ నీళ్ళ సంగతి గుర్తు చేసేలా వచ్చాయి స్క్వీరల్ సెల్ఫ్ వాటరింగ్ పవర్ హీట్. ఈ కుండికి ముందు వైపు ఒక రంద్రంలో ఉడత బొమ్మ ఉంటుంది. […]
ప్యారిస్ కు మల్లెపూలు
మధురై మల్లెపూలను ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఉండే క్రిష్టియన్ డియోర్ పెర్ఫూమ్స్ తయరీ సంస్థ తాము తయారు చేసే జేయడోర్ ,మిస్ డియర్ వంటి ఫెర్పప్యూమ్స్ లో వాడుతుందట. ప్రతి సంవత్సరం జనవరి ,ఫిబ్రవరిల మధ్య ఈ మల్లెపూలను ఫ్రాన్స్ కి దిగుమతి చేసుకొంటారు. మన దేశంలో మొత్తం 80 రకాల మల్లెపూలుజాతులున్నాయి. మధురైలో పూసే మల్లెలు బొండు మల్లెలు . ఇవి మూడు నాలుగు వరస రేకులతో ,తెల్లని పాల తెలుపు తో అధ్భుతమైన […]
ఏది జరిగినా హ్యాపీనే
కియారా అద్వాని ఇప్పుడు తెలుగులో పాపులర్ హీరోయిన్ .చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించటం నాకల .ఈ రోజు నార్తులో సీతలో గుర్తింపు రావటం సంతోషంగా ఉంది. ఇలా జరగక పోయినా హాపీనే ,లైఫ్ అంటేనే లక్ కదా అంటోంది కియారా. జీవితం ఎలాంటి మలుపులు తీసుకొన్న దాన్నీ ప్రేమిస్తూనే ఉండాలి అంటుదామే.రామ్ చరణ్ కొత్త సిరిమాలో నటిస్తోంది కియారా. ఈ మధ్య బాలీవుడ్ లో ఆమె నిటించిన లవ్ స్టోరీస్ సినిమా ఒక సెన్సేషన్ .కియారా క్రేజ్ […]
రేపు గురించి నాకు పట్టదు
పరిశ్రమ నన్ను వద్దనుకొంటే నేనేమైపోతానో అన్నా పిచ్చి భయాలు, పిరికి తనం నాకు లేదు అంటోంది ,ముసలి తనంలో ఐటమ్ సాంగ్స్ చేయాలని అనుకోను వాస్తవంలో బ్రతకటం, చేస్తున్న పని త్రికరణ శుద్ధిగా ,నైపుణ్యంగా చేయటం నాకు తెలుసు .అదే నాకు ఆశీర్వవచనం అంటోంది రకుల్ ప్రీత్ సింగ్ .తమిళంలో మూడు సినిమాలు ,హిందీలో అజయ్ రేవ్ గణ్ తో ఓ సినిమా చేస్తోంది రకుల్ .ప్రతి క్షణం భయపడుతూ బతకటం ఎంతో కష్టం .శ్వాసకు ఆలోచనకు […]
చాలా ముఖ్యం
విటమిన్ ‘ఇ’ చాలా ముఖ్యమైంది అంటున్నాయి అధ్యయనాలు .ఇది కొవ్వులో కరిగి శరీరంలో నిల్వ ఉండే విటమిన్ . సాధారణంగా విటమిన్ ‘ఇ’ లోపాన్నీ గుర్తించటం కూడా చాలా కష్టం .ఇది శరీరరానికి అత్యవసరమైన విటమిన్ ,యాంటి ఆక్సిడెంట్స్ లాగా పని చేసి దీర్ఘకాలిక రుగ్మతలకు కారణం అయ్యో ప్రీరాడికల్స్ నుంచి పరిరక్షిస్తుంది. ఇ విటమిన్ నట్స్ గింజలు ,వెజిటెబుల్ ఆయిల్స్ పూర్తి స్థాయి ధాన్యాలు ఆకు కూరల్లో ఉంటుంది.బ్రూకోలి,టమోటో సాస్ రెడ్ కాప్సికం ,క్యారెట్లు కొన్ని […]
బంగారంలాంటి కూతుళ్లు
కింజల్ సింగ్ ,ప్రంజల్ సింగ్ తండ్రి కె.పి సింగ్ డిఎస్పీ ఆయన బందిపోటు దొంగల దాడికి గురై చనిపోయడని ఆ తరువాత ఆ దొంగలను ఎన్ కౌంటర్ లో కాల్చేశారని ఆయన తోటి అధికారులు సమాచారం ఇచ్చారు. కానీ ఆయన తోటి అధికారులు లంచాలు తీసుకొని నేరాస్తులకు సహాకరిస్తున్నారని కె.పి సింగ్ కనిపెట్టడని అందుకే ఆయన తోటి వారే ఆయన్ను చంపేశారని ఆయన భార్య విభాసింగ్ న్యాయం కోసం హైకోర్టు కెక్కింది. తండ్రి పోయేసరికి కింజల్ ఐదు […]
డైరెక్షన్ చేస్తా
నేను తప్పకుండా డైరక్టర్ ని అవుతాను అని మనుసులో మాటా చెప్పేసింది ఐశ్వర్యరాయ్ . 20 ఏళ్ళుగా కెమెరా ముందు ఎన్నో పాత్రల్లో నటించిన అనుభవం నన్ను కెమెరా వెనుక పని చేయమంటుందని అన్నరామే.ఫ్యానీ ఖాన్ సినిమా ప్రమోషన్ ప్రోగ్రామ్ లో ఆమె మాట్లాడుతూ ఏదో డైరక్షన్ చేయాలని కాదు పూర్తిగా మనసుపెట్టి చేస్తాను .ఇప్పటి వరకు ప్రతి పనీ నేను హార్ట్ ఫుల్ గానే చేశాను. ఇందుకు నా భర్త కూడా నన్నెంతో ప్రోత్సహిస్తాడు భవిష్యత్ […]
వేరే నగలెందుకు?
అసలందం అంతా మనిషి రూపం లోనే కానీ నగలు నాణ్యలు అవసరం లేనే లేదు అంటున్నారు ష్యాషన్ గురూలు. ఒక ప్లెయిన్ శారీ తీసుకొండి కాంట్రాస్ట్ గా ఒక బ్లౌజ్ ఎంచుకొండి ఆ బ్లౌజ్ కి అదే ఫ్యాబ్రిక్ తో సన్నని బెల్ట్ కూడా డిజైన్ చేసేస్తే ఇంకా ఇంచక్కని చీరే బ్లౌజ్ బెల్ట్ కు వడ్డాణం తో పనేముంది అంటున్నారు . చక్కగా బ్లౌజ్ కు బెల్ట్ కూ ,ఎంబ్రయిడరీ చేసి దాన్నీ పైటకొంగు మీదగా […]
