August 2018
ఐదు సూత్రాలు
ఆరోగ్యానికి ఐదు సూత్రాలు చాలునట.ఈ ఐదు వ్యాయామం వేళకు భోజనం సమతుల ఆహారం తినడం ఆరు గంటలు తక్కువ లేకుండా నిద్ర బరువు పెరగకుండా జాగ్రత్తగా ఉండటం అంతే.ఈ ఐదు ఆరోగ్యాన్ని ఆయుష్షుని ఇస్తాయంటున్నారు అద్యాయన కారులు.శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేది వ్యయామం. దానికి తగిన పోషకాహరం వేళ తప్పని నిద్ర ఉంటే అనారోగ్యం దగ్గరకు రాదు. సరైన వేళలు పాటించకపోతే ఉదరంలో ఆమ్లాలు పుట్టి రకరకాల అల్సర్లు వస్తాయి. ఇవేమి లేని క్రమశిక్షణ పూరితమైన జీవితానికి అలవాటు పడితే […]
చీరెతో సాహసం
పూణెకి చెందిన శీతల్ రాణే మహాజన్ చీరెకట్టి స్కై డైవింగ్ చేసిన మహిళగా రికార్డు సృష్టించింది. మహారాష్ట్ర నవారీ చీరె కట్టి థాయ్ లాండ్ లో 13వేల అడుగుల ఎత్తులో విమానం నుంచి కిందకు దూకిన మహిళగా సరికొత్త రికార్డు దక్కించుకుంది.తొమ్మిది గజాల పొడవున్న ఆ భారీ చీరెను కట్టుకునేందుకు తాను భారీ కసరత్తు చేయల్సి వచ్చిందని చెబుతుంది శీతల్. ఈ స్కై డైవింగ్ తో కలిపి ఆమె ఇప్పటిదాక 18 జాతీయ రికార్డులు 6 అంతర్జాతీయ […]
అత్యున్నత పురస్కారం
నాలుగు దశాబ్దాలుగా కూచిపుడి నృత్య సాధన చేస్తున్న దీపికా రెడ్డి 2011వ సంవత్సరానికి గాను కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు తీసుకున్నారు.ఆమె తల్లి రాధికా రెడ్డి నృత్య వారసత్వమే తాను అందిపుచ్చుకున్నదంటారు దీపికారెడ్డి.ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ కళారత్న అవార్డు అందుకున్నారు.2016లో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం అందింది. తెలుగు విశ్వ విద్యాలయ కీర్తి పురస్కారం అందుకున్నారు,విదేశాల్లో మొత్తం 30 దేశాల్లో ప్రదర్శన లిచ్చారు. వెంపటి చిన సత్యం గారి శిష్యురాలు ఆమె.
నేర్చుకుని పాడారు
బెంగళూరు విశ్వ విద్యాలయంలో సంగీతంలో స్నాత కోత్తర విద్య పూర్తి చేసిన ఎం.ఎస్ షీల కేంద్ర సంగీత నాటిక అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు. అమె తల్లి కర్ణాటక సంగీత విద్వాంసురాలు. కన్నడ దేశంలో పుట్టిన తెలుగంటే మక్కువతో చక్కగా తెలుగు నేర్చుకుని త్యాగరాజు,శ్యామ శాస్త్రీ వంటి వాగ్గేయకారుల సాహిత్యాన్ని అర్దం చేసుకుని నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగునాట ఎన్నో కచేరీలు చేశారు షీలా. శాస్త్రీయ సంగీతానికి ఇవి మంచి రోజులంటారు షీల.
నిద్ర ఇస్తుంది
నిద్ర పట్టక పోవడం ఇవ్వాల్టి సమస్య. ఉద్యోగపు జీవితంలో ఒత్తిడి,చుట్టు కాలుష్యపు ఒత్తిడి పిల్లల పైన చదువు పెట్టే భారంతో వత్తిడి.ఇవి నిద్రలేమికి ముఖ్య కారణాలు.ఈ సమస్యకు ప్రకృతిలో ఎన్నో పరిష్కారాలున్నాయి. ఉదాహరణకు స్నేక్ ప్లాంట్ ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో ఉండే కార్బన్ డయాక్సైడ్ ను ఆక్సిజన్ గా మార్చి గాలిని స్వచ్చంగా చేస్తుంది. ఈ ఆకులు పాముల్లా ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చింది.ఈ పాము ఆకుల చెట్టుకు ఎప్పుడైనా కాసిని నీళ్ళు పోస్తే చాలు […]
మారిన ఫ్యాషన్
నల్ల పూసల గొలుసంటే వట్టి నల్లపూసలే అనుకోనక్కర్లేదు. ఇప్పుడోస్తున్న ఫ్యాషన్ డిజైన్ లో నల్లపూసలతో పాటు ముత్యాలు,వజ్రాలు,పచ్చలు రకరకాల పూసలు కలగలిపి వస్తున్నాయి. కింద ఎలాంటి పెండెంట్ లేకుండా వరసలుగా పూసలు మధ్య మధ్యలో రాళ్ళ డిజైన్ లతో నల్ల పూసలు తీరు మారిపోయింది. మధ్యలో లక్ష్మీ రూపులు,జుంకీలు,నల్ల పూసల గొలుసు సెట్లు ఎన్నో ఆకట్టుకునే డిజైన్లు ఒక్కోసారి నల్లపూసల ఇమేజస్ చూస్తే వందల రకాల డిజైన్లు ఉన్నాయి.
నేను మంచి తల్లిగా లేనేమో
గ్రాండ్ స్లాం ఛాంపియన్ సెరీనా విలియమ్స్ ఇటివల తన పాపయి అలెక్స్ ను సంరక్షణకు తనకు తగిన సమయం దొరకటం లేదంటూ పెట్టిన పోస్ట్ అందరి మనసు కరిగించింది. నేను ఉత్తమ క్రీడాకారిణినే . సందేహం లేదు కాని ఇప్పుడు తల్లిని కూడా ఉద్యోగం చేసుకుంటూ ఇంట్లో పాపాయిల సంరక్షణ చేసుకునే తల్లులు నిజంగా అదృష్టవంతులు. పిల్లలతో గడపడం అనేది ఒక అద్భుతమైన నిజమైన కళ. అలాంటి కళ నేర్చుకునే తల్లులు నిజమైన హీరోలు. నేను ఒకరోజు […]
చీకటీలో మెరుపులు
పెళ్ళిళ్ళలో ,పార్టీల్లో వేసుకొన్న నగలు కాస్త దూరంగా కూర్చోంటే కనిపించవేమే కానీ గ్లో ఇన్ ది డార్క్ టాటూలు మాత్రం చీకటి పడితే చాలు చమక్ మని మెరుస్తాయి. జంతువులు పక్షులు ,టైబర్ ప్రింట్లు పర్యాటక స్రదేశాలు కూడా ఈ యూవీ ఇంక్ గా పిలిచే టాటూల్లో నక్షత్రాల్లా మెరుస్తాయి. డిమ్ లైట్ పార్టీలు ,కాండిల్ లైట్ డిన్నర్లు అయితే ఇక ఈ టాటూల అందమే అందం. ఎంతో అందమైన నగల కంటే ఆవే చక్కగా కనిసిస్తాయి. […]
ఖర్జూరాలు తినండి
డ్రైఫ్రూట్స్ లో ఎప్పుడూ ఖర్జూరాలు చేర్చరు. కానీ వీటిలో విటమిన్లు ఖనిజాలు ఐరన్ ,ఫ్లోరైన్ అధికంగా ఉంటాయి. కొవ్వు స్థాయిలు ఎంతో తక్కువలో ఉంటాయి. ప్రోటిన్లు ,ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు బి1, బి2, బి3, బి5 ,ఎ1 ,సి ఉంటాయి. వీటిల్లో కరిగే ,కరగని పీచు ఎమినో యాసిడ్స్ ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ తక్కువ అనిసిస్తే కొన్ని ఖర్జూరాలు తింటే చాలు తక్షణ శక్తి దొరుకుతోంది. వీటిలో గ్లూకోజ్ ,సుక్రోజ్ ,ప్రక్టోజ్ వంటి సహాజ చక్కెరలు […]
వెదురు బియ్యపు శక్తి
వరి లాగే వెదురు మొక్కకీ బియ్యం వస్తాయట.అయితే ఇది వెదురు మొలకెత్తిన 40,50 ఏళ్ళకి పూస్తాయి. అప్పడు అలా పండినా ధాన్యం ఎంతో ఖరీదు .ఈ వెదురు బియ్యంలో ఔషగుణాలు ఎన్నో ఉన్నాయి. తింటే రక్తంలో చక్కెర శాతం పెరుగదు. కీళ్ళ నొప్పులు రావు. కన్యాకుమారి అడవుల్లోని కణి గిరిజన జాతి ఈ వెదురు బియ్యాన్ని అపురూపంగా పండించుకొని పోషకాహారంగానూ సంతాన సాఫాల్యత కోసమూ తింటూ ఉంటారట. ప్రోటీన్స్ ,పీచు ఎక్కువ .పోటాషియం ,కాల్షియం వంటి ఖనిజాలు […]
నన్ను నిరూపించుకొన్న
సిటీ లైట్స్ సినిమాతో పరిశ్రమ దృష్టిలోకి వచ్చింది పత్రలేఖ. చార్టడ్ ఎకౌంటెన్సీ కోర్స్ చేయటం కోసం ముంబై వచ్చి నెమ్మదిగా కమర్షియల్స్ ,సినిమాలు ఆడిషన్స్ మొదలు పెట్టింది. మూడు నెలల యాక్టింగ్ వర్క్ షాప్ తర్వాతనే సిటీలైట్స్ లో అవకాశం వచ్చింది. ఆరేళ్ళ పాపకు తల్లి పాత్రలో ఆరవై నాలుగేళ్ళ వయసులో నటించింది పత్రలేఖ. అయితే ఈ పాత్ర నాలో ఉన్న నటికి నిర్వచణం చెప్పింది. నేను నెమ్మదిగా పరిశ్రమలో నిలదొక్కుకున్నాను. ఒక్క సారి ఒక్క ప్రాజెక్టు […]
కొన్ని రంగులే అందం
ఇది వరకు జుట్టు నెరిస్తేనే హెయిర్ కలర్. కాని ఇప్పుడు రకరకాల హెయిర్ కలర్స్ ఫ్యాషన్. ఇలాంటి ఫ్యాషన్ ఫాలో అవ్వాలి అనుకుంటే ముందు హెయిర్ థెరపిస్ట్ ను సంప్రదించి కలర్ వల్ల జుట్టు డ్యామేజ్ కాకుండా చివర్లు చిట్లిపోకుండా శ్రద్ద తీసుకోవాలి, సరైన కలర్స్ ఎంచుకోవాలి. వార్మ్ కలర్స్ లో ఎల్లో ,ఆరెంజ్,కాపర్,బ్రిక్ కలర్స్ సూటవుతాయి. బ్లూ, గ్రీన్, పింక్ కూల్ కలర్స్ కేటగిరిలోకి వస్తాయి. కలరింగ్ కంటే ముందు కండిషనింగ్ చేయించుకోవాలి. మొట్టమొదటిసారి జుట్టు […]
బొత్తిగా దండగా
ఆభరణాలు తగిలించుకునేందుకు కళ్ళజోడు కోసం ఉపయోగపడతాయి తప్ప బయటకి కనబడే మన చెవులు ఎందుకు పనికిరాని భాగాలు అంటారు ఎక్స్ పర్ట్స్ . ఇలాంటి భాగాలు మానవ శరీరంలో ఎన్నో ఉండి ఇప్పటికే కొన్ని అంతరించి పోయాయట. మనిషీ శరీరంలో వినికిడికి ఉపయోగపడే అసలైన లోపలి చెవి బయట కనబడే ఏ పనికి ఊపయోగపడదు. పశువులు చెవులు కదిలించి కీటకాలను తరిమేస్తాయి. మనిషి చెవికి అంత శక్తి లేదు. పైకి ఆ షేప్ లో ఉంది అంటారు […]
అమ్మకు చిట్కాలు
పిల్లలు పెరిగే వరకు తల్లికి కొత్తకొత్త విషయాలు నేర్చుకునే అవసరం వస్తుంది. పిల్లలు పాలు తాగుతుంటే ఆ పాల మరకలు చక్కని డ్రెస్ పైన మరకలుగా పడతాయి. కాసేపటికి ఒకలాంటి వాసన వస్తుంది. గోరు వెచ్చని నీళ్ళలో కాసేపు నాననిచ్చి స్టెయిన్ రిమూవర్ వాడి వాష్ చేస్తే మరకలు,వాసన పోతాయి. అలాగే బేబీ అయిల్ క్రీమ్ మొదలైన మరకలు పాపాయికి స్నానం చేయిస్తుంటేనో ఎత్తుకుంటేనో బట్టలమీద కనిపిస్తాయి. ఈ మరకల పై నూనె పీల్చుకునేందుకు టాల్కామ్ పౌడర్ […]
సూర్యునికి ప్రణామం
సూర్య నమస్కారాలను పూర్తి శారీరక వర్కవుట్స్ అంటారు. 12 యోగాసనాలతో కూడిన సూర్య నమస్కారాలు శరీరంలోని కీలక కండరాలను బలంగా చేస్తాయి. స్టిఫ్ నెస్ తగ్గిస్తాయి. కండరాలు,జాయింట్లు లిగ్ మెంట్లు పూర్తిగా ఎముకల వ్యవస్థని బలోపేతం చేసి పోశ్చర్ ని మెరుగు పరిచి బ్యాలెన్స్ ఇస్తాయి. వెన్నుముక, కండరాలు జాయింట్లు సామర్ధ్యం పెంచి వార్ధక్యాన్ని జాప్యం చేయిస్తాయి. ఒత్తిడి తగ్గాలంటే ఈ సూర్య నమస్కారాలు చేయాలి, స్ట్రెయిన్ అలసట లేకుండా శరీరంలోని అన్ని భాగాలకు వ్యాయామం దొరుకుతుంది. […]
ఎక్కడైనా ఉంటాయి
కాలా సినిమాలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది హూమా ఖురేషి. సినిమా రంగంలో వినిపిస్తున్న లైంగిక వేధింపులు గురించి అడిగితే పని ప్రదేశంలో అసమానతలే లైంగిక వేధింపులకు కారణం అవుతాయని నా ఉద్దేశ్యం అంటుంది హూమా. స్ర్తీ పురుషులను ఒకేలా చూస్తే ఈ వేధింపులు ఉండకపోను. ఎక్కడైన ఉన్నాయి కానీ ఈ రంగంలో కాస్తా ఎక్కువ వినిపిస్తున్నాయి అంటుంది హూమా ఖురేషి. స్త్రీలలో కూడా మార్పు రావాలి అంటుంది ఆమె మాములు ఉద్యోగాల్లో ఉన్నట్లు ఇన్ని గంటలు పని […]
ఎన్ని నష్టాలు
ఒక్క సారి అన్ని మంచి పరిశోధన ఫలితాలు తెలుస్తాయి. ఇప్పుడోచ్చిన తాజా పరిశోధన దంతాల పరిశుభ్రత కేవలం వాటి ఆరోగ్యానికి మాత్రం పరిమితం కాదంటుంది. దంతాలలో చేరిన సూక్ష్మజీవులు రక్త ప్రవాహంలో మెదడు కి చేరి మెదడు కణాలను దెబ్బతీస్తాయట. కాబట్టి మెదడును రక్షించుకోవాలంటే దంతాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఇది వరకు వాటి ప్రభావం గుండెమీద ఉంటుందని చెప్పారు. ఇప్పుడు వయసు మళ్ళాక జ్ణాపక శక్తి తగ్గటానికి పళ్ళ శుభ్రత పాటించకపోవడమే కారణం అంటున్నారు. దంతాలు ఆరోగ్యం […]
పాదాలు ముఖ్యం
శరీరం బరువును నిరంతరం మోసే పాదాల విషయంలో అమితంగా శ్రద్ధ తీసుకొమంటున్నారు ఎక్స్ పర్ట్స్ . సౌకర్యవంతమైన షూస్ ఎంచుకోవటం, షూ ఫాపింగ్ విషయంలో సౌకర్యానికే ప్రాధాన్యత ఇవ్వటం మరిచిపోవద్దు. ఫ్లెక్సిబుల్ సోల్ సపోర్టివ్ హీల్ ఉండాలి. గోరు వెచ్చని సబ్బు నీళ్లతో వేళ్ళు నడుమ శభ్రంగా క్లీన్ చేసుకొని పొడిగా ఉంచుకొనే షూష్ వేసుకోవాలి. ఇంట్లో కూడా వట్టి పాదాలతో నడవద్దు .పాదాలు నొప్పిగా అసౌకర్యంగా ఉన్న నిర్లక్ష్యం వద్దు. గోళ్లరంగు మారిన క్రాక్స్ కట్స్ […]
ఫలితం ఉంటుంది
జుట్టు నిర్జీవంగా నిస్తారంగా కనిపిస్తే బాగా ఎండిన అరటి కాయలు కొద్ది చుక్కలు బాధం కలిపి జుట్టుకు పట్టించి నెమ్మదిగా మసాజ్ చుసుకొని , ఓ పావుగంట ఆగాక సోడా నీళ్ళతో కడిగేసి ,ఆతరువాత ఫాంపూ చేసుకొని కండిషనర్ వాడితే జుట్టు నిగ నిగలాడుతుంది. నిమ్మగింజలు, నల్ల మిరియాలు నీరు కలిపి నూరి వెంట్రుకలకు పట్టిస్తే వెంట్రుకలు నల్లగా అయిపోతాయి. అలాగే వేడి ఆలీవ్ నూనె ,తేనే దాల్చిన పొడి ,లవంగ పొడి తలకు పట్టించి అరగంట […]
బద్దకం వల్లనే
వర్షాలు పడుతూ చల్లచల్లగా ఉంటే అవుట్ డోర్ వ్యాయామాలు మూలపడతాయి. నిద్ర ఎక్కువగా పోవటం వల్ల లేవగానే బద్దకం , ఏ పని చేయ బుద్దికానట్లు ఉండటం వల్ల వాతావరణం రీత్యా కూడ వాకింగ్ వంటివి మానేసి బరువు పెరుగుతూ ఉంటారు. ముఖ్యంగా సీజన్ మారాగానే ఫుడ్ కూడా మారాలి .వేసవిలో తినే ఆహారం వర్షాల్లో అనారోగ్యమే . సీజనల్ ఫుడ్ తినటం వెంటనే మొదలు పెట్టాలి.సరైనా ఆహారం తీసుకొంటూ నిద్ర వేళల్ని క్రమబద్దీకరించుకొంటూ ఉంటే శరీరం […]
