Sunday, 28 Jun, 2026

ఇవి వాడవచ్చు

ఎన్నో మంచి వంటకల్లో గ్రేవీల్లో బాధం జీడిపప్పు వేస్తేనే చూసేందుకు రుచికి బావుంటుంది.కానీ డ్రైఫ్రూట్స్ చాలా రకాలుంటాయి.వాటిని భారీ వంటల్లో వాడాలంటే కొంచెం ఖర్చే.ఆలాగే గ్రేవీలకు నట్స్ తో పేస్ట్ తయారుచేయాలి. ఇవి చిక్కబడి గ్రేవీ రుచిగా ఉంటుంది. డ్రైప్రూట్స్ కి బదులుగా మిలాన్ లేదా మగాజ్ గింజలు ప్రత్యామ్నాయం .కాస్త ధర తక్కువగానే ఉంటుంది. జీడిపప్పు,బాదంల బదులు గసగసాల్ని నీటిలో నాననిచ్చి రుబ్బి కలిపినా గ్రేవీ రుచీ టెక్చర్ పెరుగుతుంది.

ప్రయాణాల్లో పదిలం

ప్రయాణాల్లో ఆభరణాలు సేఫ్ కాదని చాలా మంది అన్ని వదిలేసి వెళుతూ ఉంటారు. కానీ ఏదైనా ప్రత్యేక సందార్భాలు, పెళ్ళిళ్లు అయితే ఆభరణాలు తప్పని సరిగా తీసుకుపోవాలి కదా. వాటి విషయంలో భద్రంగా ఉంచుకోవటమే కాదు ప్రయాణాల్లో పాడవకుండా చూసుకోవాలి. రాళ్లు ,వజ్రాలు జాగ్రత్తగా ఉండేలా అనేక అరలున్న ట్రావెల్ పౌచ్ వాడాలి. సాఫ్ట్జ్ టిష్యూ పేపర్ లో చుట్టి భద్రంగా హాండ్ బాగ్ లోనే పెట్టుకోని వెంట ఉంచుకోవాలి. విమాన ప్రయాణాల్లో క్యాబిన్ లగేజ్ లోనే […]

విభిన్నతకు ప్రాధాన్యత

కాలేజీకి ,లేదా ఆఫీస్ కు వెళ్ళాలంటే ప్రతి రోజు కొత్త డ్రెస్ లు కావాలంటే కుదరదు. దుస్తులు ఏవైనా హుందాగా ఉండేలా చూసుకొంటే బావుంటుంది.ఆఫీస్ లకు చీరెలు,సల్వార్లు ప్యాంటు షర్టులు ఏవైన అభిరుచిని బట్టి ఎంచుకోవచ్చు. కానీ ఏవైనా బాడీ షేప్ ని బట్టి ఎంచుకొంటే బావుంటుంది.సరైనా మ్యాచింగ్ ఉండాలి.హ్యాండ్ బ్యాగ్స్ వంటి యాక్సిసరీలు తగినట్లు ఉండాలి. ఇంకా వర్ట్ రోబ్ లో ఉండే బట్టలు చాలా సార్లు వాడిన ట్లు అనిపిస్తే ,కాస్త కొత్త దనం […]

సురక్షితమే

నాణ్యమైన బ్రాండ్ ఎంచుకొంటే ఐలైనర్ ను కళ్ళ రిమ్స్ లో అఫ్లైయ్ చేయవచ్చు అంటారు మేకప్ ఎక్స్ పర్ట్స్.పేరున్న కంపెనీలు కళ్ళ పరిసర ప్రాంతాలకు అప్లైయ్ చేయవలసిన బ్యూటీ ప్రోడెక్ట్స్ ని సురక్షితమైన పరీక్షలు జరిపిన పదార్థాలనే వాడతారు. కంటి ప్రాంతం చాలా సున్నితంగా ఉండి ఇరిటేషన్ కు ,ఎర్రబడేందుకు దారి తీస్తుంది కనుక ఈ ప్రోడెక్ట్స్ ఏదైనా వాడే ముందర ప్యాబ్ టెస్ట్ చేసుకోవాలి. అలాగే కొన్న ప్రతిసారి ఎక్స్ పైరీ డేట్ చెక్ చేసుకుని […]

నచ్చకపోతే వద్దంటా

ఒక గ్యాంగ్ స్టర్ పాత్ర చేయబోతున్నారు కథ వినగానే చాలా నచ్చింది. దొంగల ముఠా నాయకురాలిని అన్నమాట. మోడ్రన్ దొంగలముఠా ఇది డిఫరెంట్ స్టోరీ అంటోంది విద్యాబాలన్. నాకు కథలు నచ్చాలి. ఎలాంటి కథ చెప్పిన ఎంజాయ్ చేస్తూ వింటాను. కథలోని పాత్రలో నన్ను నేను ఊహించుకొంటాను. అలా ఊహాకు వచ్చిన కథనే ఒప్పుకుంటాను. కొన్ని కథల్లో నన్ను ఊహించుకోలేను. ఇక ఆ సినిమా చేయనని చెప్పేస్తాను అంటోంది విద్యాబాలన్. గ్లామర్ పాత్రలకు నేనెప్పుడు దూరం. సినిమాల […]

చాలా మంచి పాత్ర

ఎక్కడకు పోతావు చిన్నవాడ లో హీరోయిన్ గా నటించిన నందిత శ్వేత ఒక కోలీవుడ్ సినిమాలో ఏడేళ్ళ బిడ్డకు తల్లిగా నటిస్తోందట. ఆ పాత్ర గురించి చెపుతూ కథ పరంగా ఈ పాత్ర సినిమాకే హైలెట్ .గ్లామర్ పాత్ర మటుకు కాదు. ఈ పాత్రకోసం దాదాపు ఎనిమిది కిలోల బరువు తగ్గాను. రెండు నెలలు బాగా వర్కవుట్స్ చేశాను. ఏడేనిమిది సంవత్సరాల పిల్లాన్నీ ఎలా పెంచుతారో తల్లుల్ని అడిగానూ,చూశాను పాత్రని అవగాహణ చేసుకున్నా. ఈ పాత్రకోసం చాలానే […]

ఎటైనా పర్లేదు

వంటగదిలో కంఫర్టుబుల్ గా వంట చేసేందుకు మార్కెట్ లో ప్రతి రోజు ఏదో ఒక వస్తువు ప్రత్యేక్షం అవుతూనే ఉంటుంది.సాధారణంగా కొన్ని కూరలు వండేటప్పుడు బాండీ లో నూనె కాస్త ఎక్కువ వేయాలి. ఏ దోసె అయినా తక్కువ నూనెతో కాల్చలంటే నూనె కాస్త స్ప్రే చేసినట్లు చల్లాలి. ఇలాంటి అవసరాలు తీర్చేందుకు టూవే ఆయిల్ బాటిల్ సాయ్ సాస్ డిస్పెన్సర్లు వచ్చాయి. ఈ డబ్బాను రెండు వైపులా వాడుకొనే వీలుగా తయారు చేశారు. ఒక వైపు […]

అప్పటి కప్పుడు

రోజు ఆఫీస్ కు ,కాలేజ్ కు వెళ్ళేటప్పుడు పొట్టిగా కత్తిరించిన జుట్టు సౌకర్యంగా బాగానే ఉంటుంది.మరి అదే ఏ ముఖ్యమైన పెళ్ళికో పేరంటానికో కాస్త ప్రత్యేకంగా కనిపించాలి అనుకొంటే ,పూల జడ వేసుకోవాలి. దానికి జడగంటలు వేసుకోవాలి.అందమైన జడబిళ్ళలు అలంకరించాలి అనుకొంటే ఉసురుమంటుంది. జుట్టు ఉంటే కదా ఏ కొప్పు అయినా పెట్టేందుకు? కానీ ఇప్పడా విచారాలు ఏమీ అవసరం లేదు.జుట్టు వత్తుగా కనించాలంటే ఇన్ స్టంట్ వాల్యూమ్ అండ్ థిక్ నెస్ హెయిర్ క్లిప్లు ,టై […]

జాగ్రత్త

సోషల్ నెట్ వర్క్ లో చాలా ఉత్సాహాంగా ఉంటారు అందరూ ఫేస్ బుక్ ,ట్విట్టర్ ,ఇన్ స్ట్రాగ్రామ్ ల్లో ఎందరో స్నేహితులు ప్రతిక్షణం పలకరిస్తారు.మన సమాచారం ఆ స్నేహితులకు అందుబాటులో ఉంటుంది.ఇటీవలే జరిగిన ఒక పరిశోధన ఈ సోషిల్ నెట్ వర్క్ ల కారణంగానే విద్రోహ చర్యలకు పాల్పడేవారికి వ్యక్తుల వ్యక్తిగత సమాచారం సులభం అయిందంటున్నారు. స్నేహితులతో పంచుకొనే వ్యక్తిగత వివరాలు ఆ స్నేహితుల నుంచి మరెందరికో వెళుతూ ఒక చైన్ లాగా అనేక రకాల వ్యక్తులకు […]

పేపర్ కార్పెట్

ఇప్పుడన్నీ అపార్టుమెంట్ ఇళ్లే రెండు మూడు గదుల ఇళ్ళు .సాధాసీదా గా ఉండకుండా దానీకి కాస్త మంచి లుక్ తీసుకురావాలంటే ఖరీదైన కార్పెట్ కావాలి. మళ్ళీ దానిని శుభ్రం చేయటం ,దుమ్ము దులపటం అదో పెద్ద శ్రమ. ఇప్పుడు త్రీడీ కార్పెట్ ఫ్లోర్ వాల్ పేపర్ తో ఇల్లు ఇంద్ర భవనంలా మార్చేయవచ్చు. ఐరోపా ,పర్షియన్ ,అరబిక్ చిత్ర కళల అందాలను ఇంట్లో పరిచేయవచ్చు.ఈ పేపర్లు పాలీ వినైల్ పూసిన ప్లాస్టిక్‌ తో తయారు చేస్తారు.నున్నగా మెరిసి […]

ప్రమాదం

గర్భవతిగా ఉంటే కొన్నీ బ్యూటీ ప్రోడక్ట్స్ వాడ వద్దంటారు. వీటిలో ఉండే ప్రిజర్వేషన్లు ,కెమికల్స్ ,లెడ్ మెటల్స్ ,ఇంకా కొన్నీ పదార్థాలు చర్మం నుంచి బిడ్డకు 40శాతం నుంచి 60శాతం వరకు చేరే అవకాశాలు ఎక్కువే. ఈ బ్యూటీ ప్రోడక్స్ట్ వాడటం వల్ల పిల్లల్లో చర్మ సమస్యలు తెలియని ఎలర్జీలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.బోటాక్స్ వంటి ఇంజక్షన్ తో కళ్ళకింద ముడతలు కనబడకుండా చేసేవి .ఈ ఇంజక్షన్ తో ముఖం పైన కండరాలు ముడుచుకోకుండా ,ముడతలు లేకుండా […]

ఐరన్ లోపమా?

చాలా మంది నీరసం ,కళ్ళు తిరగడం ,జుట్టు ఊడిపోవటం,చర్మం జీవం లేనట్లు అయిపోవటం వంటి సమస్యలు చెపుతారు. రక్త హీనత వల్లనే ఆదంతా అంటారు డాక్టర్లు. ఐరన్ టాబ్లేట్స్ వేసుకోంటారు. మాంసాహారులతో పోలిస్తే శాఖాహారుల్లో ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది.  మాంసం,చికెన్ ,చేపల్లో శరీరంలోకి ఇంకనిదీ,ఇంకేదీ రెండు రకాల ఐరన్ ఉంటుంది. కాయగూరల్లో శరీరంలోకి ఇంకని ఐరన్ శాతం ఎక్కువ అలాంటప్పుడు నట్స్ విత్తనాలతో పాటు పాలకూర ,కొత్తిమీర ఎక్కువగా తీసుకోవాలి.అలాగే తీసుకొనే ఐరన్ వంటికి పట్టేందుకు […]

అన్ని గంటల పనా?

రెండు చేతులా పని చేస్తారని,సూపర్ ఉమెన్ అని పొగడ్తలు వస్తాయి కానీ అలా ఎక్కువ సేపు ,ఎక్కువ పని చేస్తే స్త్రీలు అనారోగ్యం భారిన పడక తప్పదంటున్నారు ఓహియో యూనివర్సిటీ పరిశోధకులు. పదేళ్ళపాటు సుదీర్ఘంగా జరిపిన ఈ పరిశోధనలో 8వేల మంది ఉద్యోగులను పరిశోధించారు. గుండె జబ్బులు,రక్త హీనత,ఊబకాయం,షుగర్ వంటి జబ్బులు ఎక్కువగా ఉండటం గుర్తించారు.ఇంటా బయట స్త్రీలు అంతు లేని చాకిరి చేస్తూ సరైనా పోషకాహారం తీసుకోక పోవటం వల్లనే స్త్రీలు అనారోగ్యల భారీన పడినట్లు […]

తగ్గించండి

ఉప్పు ఎక్కువ తినవద్దు అంటాయి పరిశోధనలు. రోజువారీ ఆహరంలో ఉప్పు ఎంత మోతాదులో తీసుకోవాలన్న విషయంలో చాలా మందికి అవగాహణ లేక అనారోగ్యం భారీన పడుతున్నారు. ఒక తాజా పరిశోధనలో మూడు వేల మంది ఆహారపు అలవాట్లను సుదీర్ఘకాలం పరిశోధించి ఈ నిర్ణయానికి వచ్చారు. మనం భోజనంలో తీసుకునే ఉప్పునే పరిగణనలోనికి తీసుకొంటాం కానీ ఇతర ఆహారం ద్వారా,ప్యాక్ చేసిన ఆహారం ద్వారా ఎంత ఉప్పు లోపలికి తీసుకొంటున్న మన్నది గ్రహించక పోవటం వల్ల సమస్య వస్తోదంటున్నారు. […]

పర్ ఫెక్ట్ మ్యాచింగ్ ఉంటేనే

అందమైన డ్రెస్ మాత్రమే ఎంచుకుంటే సరిపోదు. దానికి తగ్గ బ్యాగ్ షూ కూడా ఉండాలి. అన్ని సరిగ్గా మ్యాచ్ అయితేనే ఫ్యాషన్ లుక్. చక్కని జీన్స్ ఎంచుకుంటే ట్రీ పీజ్ మోడల్ బ్యాగ్ , డాక్టర్ మార్టిన్స్ షూ తప్పకుండా వేసుకోవాలి. మినీ స్కర్ట్ వేసుకుంటే ఎన్వలప్ క్లబ్ బ్యాగ్ ఎంచుకోవాలి. షార్ట్ స్కర్ట్ చెప్పులు ఒకే రంగులో బ్యాగ్ కాంట్రాస్ట్ ఎంచుకుంటేనే అందం. ఇక గౌన్ వేసుకోవాలి అని నిర్ణయించుకుంటే క్లబ్ బ్యాగ్, యాంకిల్ స్ట్రాప్ షూస్ […]

పరిచయం చేయండి

పిల్లలు చిన్నప్పుడు బొమ్మలను ఇష్టపడతారు. కాస్తా ఊహా తెలుస్తు ఉన్నాక వాళ్ళ ఇష్టాన్ని పుస్తకాల వైపు మళ్ళించడం పెద్దవాళ్ళ బాధ్యత. చక్కని బొమ్మలు, కథలు ఉన్న పుస్తకాలు వాళ్ళకు బహుమతిగా కొని ఇవ్వడం అంతటితో దాన్ని వదిలేయకుండా రాత్రి హోం వర్క్ అయ్యాక పిల్లలతో ఆ పుస్తకాలు చదువుతూ ఆ కథలు పిల్లలకు అర్ధమయ్యేలా వివరించటం పెద్దవాళ్ళ బాద్యతే. అలాగే పుస్తకాలు వివిధ రంగాలకు చెందినవి ఉంటాయి. మ్యూజిక్ పెయింటింగ్స్, డాన్స్ ,సినిమా వంటి ఎన్నో రంగాలకు […]

వంట త్వరగా

టూ ఇన్ వన్ కట్టర్ గనుక వంటగదిలో ఉంటే వంట నిమిషాల్లో సిద్దం చేయవచ్చు. కట్టర్ ఫుడ్ చాపర్ కలిసి ఉంటాయి. నిమిషాల్లో అతివేగంగా పండ్లు,కూరగాయలు,ఆకు కూరలు కత్తిరించిపెడుతుంది. ఇది మన చేత్తో చేయగలిగిన పని కనుక కావలిసిన సైజ్ లో పరిమాణంలో కట్ చేసుకోవచ్చు. ఒక చిన్న బౌల్ లో కొంచెం గా సూప్ చేసుకోవాలన్న అందులోకి కావలిసిన పదార్ధాలు చాలా చిన్నగా ఒకే సైజ్ లో కట్ చేసి వేసుకోవచ్చు. కడిగేయటం చాలా ఈజీ. […]

ఆరోగ్యం సౌందర్యం

ఎర్రని ఎరుపులో వగరుగా తియ్యగా ఉండే ఆల్ బఖరా పండ్లు ఈ సీజన్ లో బాగా వస్తాయి. ఈ పండ్లు శరీరాన్ని డీ టాక్సిఫై చేస్తాయి. చర్మం పట్టులా మృదువుగా అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఈ పండ్లలో పుష్కలంగా ఉంటాయి. వయసు కనబడనీయవు. చర్మం బిగుతు కోల్పోకుండా ఉంటుంది. చర్మం పైన ముడతలు రావు. శరీరంలో జీవక్రియ, రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చూస్తాయి. ఈ పళ్ళలో పోటాషీయం చాలా ఎక్కువ. ఈ పండ్లలోని ఫ్లూయిడ్ కణాలకు […]

ఎలా తినాలి

పిల్లలకి ఎప్పుడు సరదా కావాలి. తినేందుకు కొత్తవి కావాలి. గమ్మత్తుగా ఉండాలి ఆ సరదా తీర్చేందుకు వచ్చాయి స్టోన్ చాక్లెట్స్ లేదా పేబుల్ క్యాండీ పేరుతో వచ్చిన తియ్యని రాళ్ళు చూసేందుకు అచ్చంగా ఇవి రాళ్ళ ముక్కలు. వీటిని చాక్లెట్ తోనే తయారు చేస్తారు. పైన పంచదార కోటింగ్ ఉంటుంది. అచ్చంగా మట్టి రోడ్ల పక్కన కనిపించే గులక రాళ్ళ లాగా ఉంటాయి. ఏ పుట్టిన రోజునో ఈ ప్యాకెట్స్ ఫ్రెండ్స్ కు పంచితే ఇదేమిటి రాళ్ళు […]

పూర్తిగా తెలుసుకొంటే మంచిది

కొత్తగా ఇంట్లో మొక్కలు పెంచుకోవాలనుకొనే వాళ్ళు మొక్కలను కొనే చోటనే వాటి గురించి క్షుణంగా తెలుసుకోవాలి. నర్సరీల్లో కాస్త పెరిగిన మొక్కలు తీసుకొంటాం కనుక వాటి జాగ్రత్తలు తెలుసుకోవటం తేలికే. టోమాటో,ఉల్లిపాయలు,కొన్ని రకాల ఆకుకూరలు పెంచటంలో పెరటి తోటకు శ్రీకారం చుట్టవచ్చు. కొన్ని నీడలో పెరిగే మొక్కలు కూడా ఉంటాయి. కొన్ని సూర్యరశ్మిని తట్టుకోగలుతాయి. మొక్కలకు ప్రతి రోజు నీళ్ళు పోయాలి. సేంద్రియ ఎరువులు వాడి మొక్కలకు పట్టే చీడపీడలను కూడా వేప నూనె వంటివి ఉపయోగించవచ్చు. […]