Sunday, 28 Jun, 2026

కొన్ని తగ్గించుకోవాలి

మంచి మూడు ఇచ్చే చాకోలెట్స్ అందులోనూ డార్క్ చాక్లెట్ తినటం మంచిదే .తేలికపాటి,తీపి రకం చాక్లెట్ కంటే డార్క్ బిట్టర్ చాక్లెట్ కాస్త ఖరీదు ఎక్కువే. వీటిని ప్రాసెసింగ్ చేసే పద్దతిలో ఎక్కువ ప్లేవనాయిడ్స్ అలాగే ఉంటాయి. అయితే నిస్సందేహాంగా డార్క్ చాకెట్లు లో ఎక్కువ ప్యాట్ క్యాలరీలు ఉంటాయి. అయితే డార్క్ చాక్లెట్ నుంచి అత్యధిక ప్రయోజనాలు పొందాలంటే వాటి నుంచి లభించే క్యాలరీలకు సమంగా డైట్ తో ఇతర పదార్థాలు తగ్గించుకోవాలి. చాక్లెట్ లో […]

ప్రోటీన్ పీచు

గుప్పెడు మొలకెత్తిన శనగలు తినటం వల్ల ఎన్నో ప్రయోజనాలు శనగల్లో ప్రోటీన్స్ ,పీచు చాలా ఎక్కువ .ఇతర ఖనిజాలు విటమిన్లు కూడా ఉంటాయి.ఈ పీచు మలబద్దకం ఉన్నవారికి మంచి మందులాంటిదే. ఈ పీచు ఇన్సులిన్ ను క్రమబద్దికరిస్తుంది. వీటిని తినటం వల్ల కడుపు ఉబ్బరం గ్యాస్ వస్తాయని అనుమానం ఉంటే వీటిని కొద్దిసేపు బేకింగ్ సోడాలో నానబెట్టీ ఆ నీరు వంపేసి వాడుకొంటే ఆ సమస్య ఉండదు. శనగల్లో పోటాషియం పీచు విటమిన్ సి గుండె ఆరోగ్యానికి […]

ఎంతో మంచిది

వారంలో రెండు నుంచి నాలుగు గంటల పాటు సైక్లింగ్ చేసినా పూర్తి ఆరోగ్యం ,గుర్తించగలిగేంత మార్పు శరీరంలో కనిపిస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. సులువుగా తక్కువ ప్రభావం గల సైక్లింగ్ కండరాలకు మంచి వర్కవుట్స్. సైక్లింగ్ వల్ల స్ట్రెంగ్త్ స్టామినా రెండు పెరుగుతాయి.ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తి మెరుగు పడుతుంది.కార్డియో వాస్కులర్ ఫిట్ నెస్ పెరుగుతుంది. కండరాల శక్తి మెరుగు పడుతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. బరువు కూడా తగ్గవచ్చు ప్రతి రోజు పది నిమిషాలు […]

అచ్చం అమ్మలాగే

అమ్మ అందం ,ఆమె తెలివి తేటలు ,ముందు చూపు జాన్వీ కపూర్ పుణికి పుచ్చుకొంది అంటున్నారు సినిమా విమర్శకులు. కేరీర్ ప్రారంభ దశలో శ్రీదేవి సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి వ్యవహరించేది. అన్ని హిట్ సినిమాలే ఇప్పుడు జాన్వీ ఇలాగే ఆలోచిస్తుంది అంటారు .అన్ని భాషల్లోకి రిమేక్ అవుతున్న అర్జున్ రెడ్డి సినిమాలో నటించమనే ఆఫర్ ముందుగా జాన్వీకే వచ్చింది.దాన్నీ ఆమె చాలా సున్నితంగా వద్దనేసిందట.అంత సూపర్ హిట్ సినిమా ఎందుకు వద్దనుకొందో అంటే […]

పెద్ద ప్లాన్ లు ఏవీ లేవు

ఇద్దరు హీరోయిన్ లు వున్న సినిమాలే చేస్తుంది కెథరిన్ థ్రేసా ఈ విషయం గురించి అడిగితే అలాంటి పాత్రలు చేయాలని ప్లాన్ ఏమీ లేదు కానీ అలాంటి పాత్రలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. కథ చెప్తారు నచ్చితే ఓకే అనేస్తాను,అంతేగానీ అది సెకండ్ హీరోయినా ఫస్ట్ హీరోయినా అని ఎప్పుడు చూడను. చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకొన్నాను. ఎంతో కష్టమైన స్టెప్ అయానా కొద్దీ పాటి ప్రాక్టీస్ తో చేయగలను. ఉస్మానియా యూనివర్సిటీ లెక్చరర్ వద్ద తెలుగు […]

వాటిల్లో ఏమున్నాయి

ఎసెన్షియల్ ఆయిల్స్ ,హెర్బల్స్ అత్యంత సువాసన భరితమైనవే కాని ఇవి స్వేదాన్ని, దుర్వాసనను తొలగించలేవు. కేవలం పరిమళం ఇస్తాయి. వీటి గురించి చర్మం చమటలు లేకుండా పొడిగా ఉంటుందని దుర్వాసన రాదని ప్రచారం చేస్తారు కాని ఇందులో టిట్రీ అయిల్ నుంచి బేకింగ్ సోడా,అలోవెరా వరకు అన్ని ఉపయోగిస్తారు. ఎన్ని పదార్ధాలు ఉన్నా స్వేదం తగ్గించగల పవర్ అల్యూమినియంలో ఉంది. ఇది యాంటీ పరిస్పిరెంట్ లో ఉంటుంది. బేకింగ్ సోడా దుర్వాసన పీల్ల్చుకుంటుంది. టిట్రీ అయిల్ లో […]

సరిగ్గా కూర్చోండి

రోజంతా కూర్చోనే ఉద్యోగాలే కనుక ఖచ్చితమైన పోశ్చర్ మెయిన్ టెయిన్ చేయగలిగితే ధృడంగా ఉండగలుగతారని చెబుతున్నారు ఎక్స్ పర్ట్స్. కూర్చున్న,నిల్చున్న ,పడుకొనే పోజిషన్లు సరిగ్గా ఉన్నప్పుడు పోశ్చర్ చక్కగా కనిపిస్తుంది.మెడ ,భుజాలు,వెన్ను లేదా ఇతర నొప్పులు లేకుండా ఉండేందుకు మంచి పోశ్చర్ అవసరం . కూర్చుని వెన్నుకు సపోర్ట్ చేసే విధంగా సర్ధుబాటు చేసుకోవాలి.సౌకర్యంగా కాకుండా నెమ్మదిగా కాకుండా వీపు చక్కగా ఆనేలా ఏర్పాట్లు చేసుకోవాలి .తల స్ట్రెయిట్ గా పెట్టి పని చేసుకోవాలి. పక్కకు తిప్పి […]

నేతి మిఠాయిలు మంచివే

నేతి మిఠాయిలు తినేందుకు చాలా మంది సందేహిస్తారు. క్యాలరీలు పెంచుతాయని భయం .ఈ మాట కరెక్టే కానీ నూనె కంటె నెయ్యి త్వరగా జీర్ణం అవుతోంది.ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే .చాలా భాగం ,సాచురేటెడ్ ఫ్యాట్ ఉండే నేతిలో కార్సినోజెనిక్ ప్రీ రాడికల్స్ ఏర్పడటం తక్కువ. ఇవి నూనెలో ఉడికించే సమయంలో ఏర్పడతాయి. విటమిన్ ఎ,డి,ఇ,కె లకు మంచి ఆధారం . నేతి లోని సాచురేటెడ్ ఫ్యాట్ వీటిని శరీరం గ్రహించటానికి ,ఉపయోగించుకోవడానికి ఉపకరిస్తుంది. సహజంగా క్యాలరీలు […]

నిద్ర నిచ్చే పరిమళం

చదువు ,ఉద్యోగం లేకుంటే గంటలతరబడి అంతులేని ఇంటిపని నేటి ఆధునిక యవతకి విపరీతమైన అలసట,ఒత్తిడి ఇస్తున్నాయి. ముఖ్యంగా వేధించేది నిద్ర లేమి. ఈ సమస్యకి పరిష్కారంగా వైద్యులను ఆశ్రయించటం మందు తీసుకోవటం సహాజం. కానీ ఔషధమొక్కలు మనసుకి ప్రశాంతత ఇస్తాయి. ఇంట్లో కుండీల్లో పెంచుకోగలిగే రోజ్ మేరి వంటల్లో సువాసన కోసం ,రుచికోసం ఉపయోగిస్తారు. ఈ రోజ్ మేరి పరిమళం ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తాయి. జ్ఙాపక శక్తి కూడా పెరుగుతోంది అంటారు .నిద్ర పోయో ముందర […]

సీజన్ లో తప్పవు

వర్షాలు పడే రోజుల్లో వైరల్ ఇన్ ఫెక్షన్లు సర్వ సాధారణం. దగ్గు,జలుబు ,జ్వరం ,జాయింట్స్ పెయిన్స్ ఇవీ ఎక్కువగా వస్తాయి. బస్ లు ఇతర వాహానాల్లో జనంతో కలిసి ప్రయాణం ,ఎయిర్ కండీషన్ ఆపీసులో పని చేయటం ,ఇన్ ఫెక్షన్లకు త్వరగా పాకిపోయేందుకు దారీ తీస్తాయి. ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవటం వల్ల వైరస్ వ్యాపించకుండా చూసుకోవచ్చు. బాటిల్ వాటర్ ,కొబ్బరి నీళ్ళు ఎలక్ట్రోలైట్ సోల్యూషన్ వాడు కోవాలి. ఇన్ ఫెక్షన్ సోకితే సాధ్యమైనంత విశ్రాంతి అవసరం . […]

జిడ్డు పోతుంది.

ఖరీదైన సోప్ లు వాష్ లతో మొహం శుభ్రం చేస్తూ ఉన్నా కాసేపట్లో ఫ్రెష్ నెస్ పోయి జిడ్డు కనిపిస్తూ ఉంటుంది. సెబాషియస్ గ్లాండ్స్ చురుకుగా పని చేయయటం వల్ల ఈ సమస్య వస్తుంది. సీజనల్ పండ్లు చర్మాన్నీ క్లెన్స్ చేస్తాయి. యాపిల్ జ్యూస్ ,నిమ్మరసం కలిపి మొహానికి పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. నిమ్మరసం పచ్చిపాలు కూడా బాగా క్లెన్స్ చేస్తాయి. తేనె ,ముల్తానీ మట్టి కలిపి పేస్ ప్యాక్ వేసుకున్న మంచిదే .స్ట్రాబెర్రీ […]

ఇదే సీక్రెట్

40వ పుట్టిన రోజు వస్తే కాస్త జాగ్రత్తగా అందం,ఆరోగ్యం కాపాడు కోమని మొదటి గంటకొట్టినట్లు అర్థం చేసుకోవాలి క్రమం తప్పని వ్యాయమాలు ,యోగా ,ధ్యానం వంటి డీ స్ట్రెస్టింగ్ టెక్నిక్ లు కొనసాగవలసిందే. ఇక నట్స్ పూర్తి స్థాయి ధన్యాలు వంటి సి,ఇ విటమిన్ ఆధారంగా ఉండే పదార్థాలు సిట్రిక్ పండు వంటి సి విటమిన్ పదార్థాలు ఎక్కువ తింటు ఉంటే చర్మం మెరుస్తూ,వార్ధాక్య చిహ్నాలు కనబడకుండా ఉంటాయి. వెల్లుల్లి ,ఉల్లి ,అరటి వంటి ప్రో బయోటిక్స్ […]

జుట్టు జాగ్రత్త

సూర్యకిరణాల ప్రతికూల ప్రభావం వల్ల క్లోరిన్,ఉప్పు నీటి ప్రభావం వల్లనూ శిరోజాలు కుదుళ్ళు బలహీనమై ఊడిపోతాయి.జుట్టు లో రెసిడ్యూలు ఉంచగల భారీ ఉత్పత్తులను వాడవద్దు. ఆల్కహాల్ ,పార్మల్ డీ హైడ్ గల ఉత్పత్తులు శిరోజాలను పొడిగా అయ్యేలా చేసేస్తాయి. సల్ఫేట్ ఫ్రీ షాంపూ,కండిషనర్లు వాడాలి. ఇవి జుట్టులోని విమిల్ బ్యాలెన్స్ ను మెయిన్ టెయిన్ చేస్తాయి. వీలైనంత వరకు స్ట్రెయిటనింగ్ కలరింగ్ వంటి కెమికల్ ట్రీట్ మెంట్లు కు దూరంగా ఉండాలి. వీటిలో వాడే రసాయినాలతో ప్రోటీన్ […]

ప్రయత్న లోపం వల్లే

ఏళ్ళ తరబడి వ్యాయమాలు చేస్తున్న ఉదరం సమానంగా లేదు అంటే ప్రయత్నలోపం ఉన్నట్లు లెక్క. పిరుదులు,ఉదరం జోడీ వంటివి ఎక్కువ సేపు కూర్చుంటే కొవ్వు పేరుకొంటుంది. హిప్ బోన్స్ నుంచి కాళ్ళకు కనెక్ట్ అయ్యే కండరాలు గట్టిగా బిగుసుకు పోతాయి. పొట్ట ముందుకు వచ్చి వెన్ను పై ఒత్తిడి పెరుగుతుంది.ప్లాట్ స్టమక్ సాధించాలంటే వర్కవుట్స్ తప్పవు.గ్లూట్ బ్రిడ్జ్ మార్ట్,హిప్ ,థైరైడ్ లు వెనక వైపు ధృడోపేతం కావడానికి సహాకరిస్తాయి. మంచి పలితాలు రావాలంటే వారానికి మూడు సెషన్ల […]

పాపాయి కోసం

గర్భం కోసం ప్లాన్ చేసుకొనే మహిళలు ప్రీ నాటల్ చెకప్స్ చేయించుకోవాలి అంటున్నారు వైద్యులు. చాలా మందికి ఓవ్యులేషన్ ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. నెలలో గర్భం దాల్చే సమయం 24 నుంచి 48 గంటలు మాత్రమే ఉంటుంది. విడుదలయిన అండానికి 48 గంటల్లో మాత్రమే ఫలదీకరణ ఆవకాశం ఉంటుంది. గైనకాలజిస్ట్ పిల్లల కోసం ప్లానింగ్ చేస్తూ తమవద్దకు వచ్చే వారికి ఓవ్యులేషన్ పట్టిక ఇస్తారు. వారి రుతుక్రమాన్ని బట్టి ఈ టైమ్ టేబుల్ ఉంటుంది. అలాగే గర్భం […]

గృహా చికిత్స చాలు

జుట్టు రాలటం చాలా సహజం .కాని మాడు పల్చబడిపోతుంటే మాత్రం తప్పని సరిగా శ్రద్ధ అవసరం. చక్కని గృహ చికిత్సలు చాలు .జుట్టు కుదుళ్లు బలంగా అయ్యేందుకు కొబ్బరి ఆలివ్ నూనెలు కలిపి కాస్త వేడి చేసి మాడుకు మసాజ్ చేసుకొని హాట్ ఆయిల్ ట్రీట్ మెంట్ ఇవ్వటం ముఖ్యమైనది .మందరా ,ఉసిరి ,మల్లెపూలు కొబ్బరి నూనెలో వేసి కాచి గోరువేచ్చగా ఉన్నప్పుడు అప్లైయ్ చేస్తే రక్తసరఫరా మెరుగుపడుతుంది.మెంతులు నానబెట్టి రుబ్బి ,కొబ్బరి పాలు కలిపి శిరోజాలకు […]

చక్కని ఔషధం

ప్రతి వంటకానికి ఒక ప్రత్యేక రుచి అందించే అల్లం వంటింట్లో ఉండవలసిన పదార్థాల్లో అతి ముఖ్యమైనది. అల్లం టీ అందరికీ ఇష్టం జలుబుకు అల్లం కషాయం తిరుగులేని మందు. ఇది ఆహారపదార్ధామే కాదు. తిరుగులేని ఔషధం కూడా. అల్లం మన శరీరానికి అవసరమైన పోషకాలను శోషణం చేసుకోవటంలో ఎంతో సహాయకారిగా ఉంటుంది. మనం తినే ఆహరంలో మాంసకృత్తులను సూక్ష్మ రూపంకి మార్చటంలో ఎంతో సహాయం చేస్తుంది.గోరు వెచ్చని నీటిలో ఒక అల్లం ముక్క కలిపి ఆ రసం […]

నిద్ర నిస్తుంది

జెర్బెరా పువ్వులు పింక్ ,ఎల్లో ,ఆరెంజ్ ,వైట్ కలర్స్ లో చాలా అందంగా ఉంటాయి. సౌత్ ఆఫ్రికా నుంచి ప్రపంచానికి పరిచయం అయినా ఈ మొక్కలో అసాధారణమైన గుణాలున్నాయి. కాస్త వెలుతురు ఉంటే చాలు ఈ మొక్క ఎక్కడైనా బతికేస్తుంది.పగలు రాత్రి ఆక్సిజన్ విడుదల చేస్తూనే ఉంటుంది. నిద్ర నిచ్చే మొక్క అంటారు దీన్ని. నిద్ర పట్టని వాళ్లు రెండు జెర్బెరా మొక్కల్ని పడకగదిలో పెట్టుకొంటే చాలా కమ్మని నిద్ర వస్తుంది అంటారు.వేళకి చక్కగా నీళ్ళు పోసి […]

అవసమైనన్నే

ఎలాంటి అలంకరణలు లేకుండా ఇల్లు అందంగా కనిపించాలంటే ఇంట్లో చక్కని మొక్కలుండాలి. డ్రాయింగ్ రూమ్ లో నీడలో పెరిగే మొక్కలు పెట్టాలి పెరోట్లో కాస్త స్థలం ఉంటే ,లేదా చిన్న వరండా ఉన్నా సరే చిన్ని కుండీల్లో కాకుండా పిట్ నింపేసి కాసిన కూర గాయలు పండించాలి. ఒక్కటే జాగ్రత్త నీరు పెట్టే విషయం ఒక్కో జాగ్రత్తగా ఉండాలి .మొక్కల వేర్లు తడవటం ఎంతో ముఖ్యమో ఆకులు ,మొగ్గలు ,పూలపైన నీటిని చిలకరించాలి.పొడి పొడిగా అనిపించినప్పుడల్లా నీళ్ళు […]

తప్పేమరి

చాలా మంది మహిళలు ఎక్కువ బరువుతో ఉండటానికి కారణం వాళ్లు ప్రోటిన్లు తీసుకోకపోవటం అంటారు ఎక్స్ పర్ట్స్. కాస్త నాజుగ్గా, బరువు లేకుండా ఉండాలనే అభిప్రాయంతో ప్రోటీన్ కు ఆధారం అయినా శాఖాహార మాంసాహార పదార్థాలు పూర్తిగా ఆపేస్తారు. ఇలా ప్రోటీన్స్ తగ్గంచి కార్భోహైడ్రేడ్స్ తీసుకోవటం వల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుంది. రోజంతా ఆకలి ఏదో ఒకటి తినటం ,ఇక చాలినంత నిద్ర లేకపోవటంతో అధిక బరువు వస్తోంది. డైట్ లో కావలసినంత క్యాల్షియం తీసుకోకపోవటం కూడా […]