Sunday, 28 Jun, 2026

ఇక జుట్టు రాలదు

ప్రపంచం మొత్తం ఒక్కసారి ఆగి చదవేంత విలువైన రిపోర్టు వచ్చింది. జుట్టు ఊడిపోవటం ,పలుచబడటం వంటి సమస్యకు స్త్రీ పురుష భేదం లేదు. ఎన్నో అధునాతన చికిత్సలున్న ,ఇంత వరకు సరైన పరిష్కారం లేదు. జపాన్ పరిశోధకుల బృందం చేసిన పరిశోధనలో ఒక కొత్త విషయం బయటపడింది. తేనే టీగెల గూడులోని ఒక ప్రోపిలిస్ అనే జిగురు వంటి పదార్ధం జుట్టు పెరిగేలా చేయగలదని కొన్ని ప్రయోగాల ద్వారా కనుగొన్నారు. గూడు తయారీలో చోటు చేసుకున్న చిన్న […]

కన్ఫ్యూజన్ అవుతా

ఏదైనా ,ఎంత కష్టమైనా ఎలాగైనా సాధిస్తాను కానీ ఒకే ఒక్క చిక్కు కాస్త అయోమయంగా ఉండటం అంటుంది కాజల్ .ఆమె నటిస్తున్నా పారిస్ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. నా అయోమయం విషయంలో పెద్ద కారణాలు ,విషయాలు ఉండవు .చాలా చిన్న విషయాల్లో కన్ఫ్యూజన్  అవుతాను. ఈ రోజు వేసుకోనే డ్రెస్ గురించి వార్ట్ రోబ్ ముందు నిలబడి ఏ రంగో తేల్చుకోలేక పోతాను . ఒక ఐస్ క్రీమ్ తినాలంటే ఏ ఫ్లేవరో తేల్చుకోలేక పోతాను . […]

క్లీన్ కిచెన్

వంట గది కాస్త తీరుగా అమర్చుకొంటేనే ఉదయపు పని వేళల్లో పని సులువుగా తీర్చుకోవచ్చు. అన్ని పదార్ధాలు డబ్బల్లో సర్ధేసి వాటి పైన లేబుల్ రాసి పెట్టుకోవాలి. అన్నీ డబ్బాలు ఇప్పుడు ఒకే మాదిరిగా ఉంటున్నాయి కనుక స్ట్రిప్స్ అంటించాలి. పప్పులు, స్ప్రైస్ లు ఒకటికి మించి ఎక్కువ కంటెయినర్లలో భద్రపరుచకూడదు. అలాగే కిచెన్ గట్ట టాప్ తుడిచేందుకు హాండీ వైపర్ గానీ ,క్లీనింగ్ క్లాత్ ను దగ్గరగా ఉంచుకోవాలి. భారీగా పెద్దగా ఉండే వస్తువులు కాప్ […]

కాస్త చూసుకోండి

మంచి సమతులాహారం తీసుకొంటున్న ,ఉదయంలో వ్యాయామాలు చేస్తున్న బరువు తగ్గకుండా ఉండటం ఒక్కసారి ఆశ్చర్యంగా ఉంటుంది. ఎక్స్ పర్ట్స్ ఏమంటారంటే ఉద్యోగ నిర్వహాణలో భాగంలో గెస్ట్ లతో పాటు తాగే కాఫీ,టీ స్నాక్స్ అనివార్యంగా తివటం వల్లనే ఈ సమస్య అని. సాధారణంగా ఆఫీస్ లో చేతి కందే పదార్ధాల్లో కుకీలు,చాక్లెట్లు ఉంటాయి. అంచేత వీటి విషయంలో ఎలాంటి సందర్భంలోనూ ఏమరి పాటుగా ఉండద్దు అంటున్నారు . ఎనర్జీ లెవల్స్ కోసం ప్రోటీన్స్ అధికంగా ఉండే స్నాక్స్ […]

ఇంట్లోనే మానిక్యూర్

ఎప్పుడు చేతులతో ఏదో ఒక పని చేస్తునే ఉంటాం. రసాయనాలు ఇతర డిటర్జెంట్స్ ,పదార్ధాలు అన్నీ చేతులతో తాకుతూ పని చేయాలి. గోళ్ళు మొత్తబడి విరిగిపోకుండా చేతులు మొరటు దేలకుండా ఇంట్లో కొన్నీ జాగ్రత్తలు తీసుకోవచ్చు. గోరు వెచ్చని నీళ్ళు ఒక బౌల్ లోకి తీసుకోని చేతులు అందులో ముంచి మృదువుగా రుద్దితే మృత కణాలు పోతాయి. పొడిగా తుడుచుకొని మాయిశ్చరైజర్ రాస్తే చేతులు మృదువుగా ఉంటాయి. గోళ్ళు నీట్ గా కట్ చేసుకోవాలి. వేలి కుదుళ్ళు […]

ఇది మంచి సమయం

వేసవి సెలవుల్లో ఎన్నో కొత్త పనులు మొదలు పెట్టవచ్చు అవుట్ డోర్స్ లో పని చేయటానికి ముఖ్యంగా గార్డెనింగ్ మొదలు పెట్టే సమయం ఇదే. మనసుకి సంతోషం కలుగుతుంది, గార్డెనింగ్ లో కాలరీలు కలరుగుతాయి. ముఖ్యంగా హెర్ట్ గార్డెనింగ్ కు వేసవి చాలా అనుకులం కుండీలో గింజలు చల్లి అవి ఒక్కో  మొలక ఆకులు తోడిగితే చూడటం మంచి అనుభవం . వంటింటి అవసరాలకు ఉపయోగపడే కూరగాయాల మడులో ,అల్లం ,ఉల్లి,వెల్లుల్లి వంటివి పెంచటం ,ఇంటి గదుల్లో […]

అర్ధరాత్రి ఆకలేస్తే

టి.వి చూస్తూ నెట్ లో కాలక్షేపం చేస్తూ అర్ధరాత్రి వరకు మేలుకోవటం చాలా మందికి అలవాటై పోయింది. అలాగే అర్ధరాత్రి అయినా ఫ్రిజ్ దగ్గరకు వెళ్ళటం ఏదో ఒక చిరుతిండి తిటనం కూడా అలవాటుగా మారుతోంది. ఈ అర్ధరాత్రి తిండ్లు స్థూలకాయం ,కార్డియో మెటబాలిక్  వ్యాధులకు అవకాశం  ఇస్తాయి. అలాగే పోషకాలు లేని ఆహారం తక్కువ ప్రోటీన్స్ గల పదార్ధాలు తినటం కూడా రాత్రి వేళ చిరుతిండ్లపైకి మనసు పోయోలా చేస్తుంది. ఈ తిండి బ్లడ్ షుగర్ […]

బంగారం జడా

నగలన్నింటితో పాటు జడకు అలంకరించే నగల్లో బంగారు జడ కూడా అందమే . అచ్చంగా బంగారుతో చేసిన జడతో పాటు ,జడ మొత్తం అలంకరించేలా నెమలి పింఛం ,మామిడి పిందెలు ,దేవలా రూపాలతో ఏర్చి కూర్చి జడ బిళ్ళలూ ఎప్పటి నుంచో ఉన్న నగలే .నిజడ్ స్టాన్స్ అన్ కట్ డైమాండ్స్ ,ఎమరాల్ట్స్ పొదిగిన జడ బిళ్ళలు చాలా అందంగా ఉంటాయి. ఇవి జడ మొత్తం దగ్గర దగ్గరగా అమర్చుతారు .  22 క్యారెట్ల తో యాంటిక్ […]

నిరూపించుకొంది

మనవల్ల కాదు అన్న పదం చాలా సార్లు ఉపయోగిస్తాం. కానీ తలుచుకొంటే జరుగుతుంది  సోనమ్ కపూర్ లాగా.  టీనేజీలో సోనమ్ డయాబెటిస్ కారణంగా చాలా లావు ఉండేదట. తెరవెనుక ఉద్యోగాలే సరిపోతాయి అనుకొనేదట ఈ అనిల్ కపూర్ ముద్దుల కూతురు. సంజయ్ లీలాభన్సాలీ బ్లాక్ చిత్రానికి అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేసింది. ఆమె ఆలోచనలు మారాయి. ఏకంగా 30 కిలోల బరువు తగ్గి సావరియా చిత్రంలో హీరోయిన్ అయిపోయింది. రెండు నుంచి మూడు కోట్ల రూపాయల […]

అలల వర్ణాలు

హెయిర్ కలర్ తో  కొత్త లుక్ ఇవ్వలనుకొంటే బాలయేజ్ ట్రై చేయమంటున్నారు హెయిర్ స్టైలిస్టులు. ఇది ఒక కలరింగ్ టెక్నిక్ . ఒకే రంగులోని వివిధ ఛాయలతో హెయిర్ కి కలరింగ్ ఇస్తారు. ఆంబ్రే ,హైలైటెంగ్ ల కాంబినేషన్ ఇది. జుట్టు పాయలకు అలలు అలలుగా రంగులద్దుతారు. నేచురల్ హెయిర్ కలర్స్ ని ఉపయోగిస్తారు. తేలికైనవా,గాఢమైన రంగుతో చెపితే ,తలపైన ఆ రంగులద్దుతూ బ్లెండింగ్ చేస్తారు. అచ్చం సముద్రపు అలలని తలపిస్తూ పైన లేతరంగులోంచి కిందకు ముదురు షేడ్ […]

స్లీప్ లైన్స్ పడకుండా

మొహాంపైన పడే  స్లీప్ లైన్స్ వల్ల వయసుకంటే ఎక్కువ కనబడుతారని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. ఒకే వైపునే పడుకొనే అలవాటుంటే, అలా ఒక వైపే ఏళ్ళతరబడి పడుకొంటూ ఉంటే ఏ జింగ్ ప్రియలో భాగంగా కొంత వదులైన ముఖచర్మం తలగడకు బరుసుకు పోయి గీతలు పడుతాయి. వీటినే స్లీప్ లైన్స్ అంటారు . ఇలా జరగకుండా తలగడపైన తలను జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎప్పుడూ ముఖాన్నీ ఒకే వైపు తిప్పి పడుకొకూడదు. ఇప్పటికే అలవాటు ఉంటే నెమ్మదిగా అటు […]

ఫిట్ నెస్ కే ప్రాధాన్యం

ఈ మధ్య బార్సిలోనా వెకేషన్ కు వెళ్ళి అక్కడి ఫోటోలు పోస్టు చేసింది తాప్సి. సాగర తీరంలో ఆమె చేస్తున్న యోగా ఫోటోలు చూస్తే శరీరం ఎంతగా మాటవినవచ్చో తెలుస్తుంది. ఎవరైన అంతగా తీరుగా ఉండవచ్చు  కాస్త ఫిట్ నెస్ పైన దృష్టి పెడితే అంటుంది తాప్సీ.   బార్సిలోనా అంతా పర్ ఫెక్ట్ గా ఉంటుంది. ఫర్ ఫెక్ట్ బీచ్ ,ఫర్ ఫెక్ట్  వాటర్ ,హోటల్స్ ఫుడ్ అన్నీ కంఫర్టుగా పర్ ఫెక్ట్ గా ఉంటాయి. అంత […]

తిండి తగ్గించటం మంచిది

కొన్ని లెక్కలు జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. ఒక పరిశోధన ఫలితం ఏమంటుంది అంటే ఆహారం మితంగా తీసుకొంటే 80 శాతం బరువు తగ్గచ్చు అలాగే వ్యాయామంతో ఇరవై శాతం తగ్గొచ్చు.   కానీ ఏ రకంగా బరువు తగ్గినా ముధుమేహాం వచ్చే ప్రమాదం 50 శాతం తప్పని సరిగ్గా తగ్గుతోంది. ఇది ఫ్యాక్ట్ . బరువు తగ్గేందుకు వ్యాయామం మంచిదా? ఆహారం తక్కువ తీసుకోవటం మంచిదా? అని పరిశోధన చేస్తే , ముందర తిండి తగ్గించి కనుక బరువు […]

అవిసెతో సౌందర్యం

అవిసె గింజలు ఆరోగ్యానికి మంచిదని ఎప్పటినుంచో తెలుసుకానీ ఈ గింజల్లో ఉండే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాల కారణంగా చర్మం అందంగా మెరిసిపోతుంది. వయసుతో వచ్చే ముడతలు కూడా తగ్గుతాయి. అవిసె గింజల్లో నీళ్ళుపోసి మెత్తగా గ్రైండర్ చేసి మొహాం,మెడకి ఫ్యాక్ వేయాలి. అది ఆరిపొయాక పైన ఇంకా ఫ్యాక్ వేయాలి .ఇలా నాలుగైదు విడతలుగా ఫ్యాక్ వేసి వేడి నీళ్ళతో కడిగేస్తే ముఖం కాంతిగా మెరుస్తుంది. అలాగే ఈ అవిసె గింజల పొడిలో నిమ్మ రసం ,తేనే […]

అక్షరాలతో డాన్స్

అంతర్జాతీయ  ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్ పాల్ మావి రూపొందించిన బోక్వా వ్యాయామం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దీన్ని ఆంగ్ల అక్షరాలతో చేస్తారు. సంగీతం వినిపిస్తూ ఉండగా ,లయబద్ధంగా కదులుతూ ఇంగ్లీష్ అక్షరాలు అంకెలూ పాదాలతో నేలపై గీస్తూ కార్డియో వ్యాయాములు చేస్తారు. ఒకటి రెండూ అంటూ స్టెప్స్ ఉండాలి. సంగీతానికి తగ్గట్టు అఓరం ఆకారం వచ్చేలా అడుగులు వేస్తారు. ఈ రిథమ్ ని ఆస్వాధిస్తే కాళ్ళు కదిలించే బోక్యా వ్యాయామం ఇష్టపడేవాళ్ళు గ్రూప్ గా చేస్తారు […]

ప్రకృతి గీసిన చిత్రాలు

పచ్చలు, నీలాలు ,వజ్రాలు అన్నీ నేలలో దొరికేవే .అలాంటి కోవలోకి వస్తాయి ఎగెట్ రాళ్లు .అందమైన ప్రకృతి దృశ్యాలు కనబడే రాళ్ళు ఇవి. ఇవి సహాజ సిద్దమైనవి .ఎగెట్ అగ్ని పర్వత శిలలకు సంబంధించిన ఒక రాయి .ఈ రాయి తయారయ్యే క్రమంలో శిలమధ్య క్వావిటీ ఏర్పడుతుంది అందులోకి ఐరన్ ఆక్సాయిడ్ ,కాఫర్ ,సిలికాకేట్ లాంటి అవక్షేపాలు నీటి ప్రవాహాల వల్ల రాయిలో రకరకాల రంగులు ,పొరలు ,ఆకృతులు ఏర్పడుతాయి. వాటిని వేలికి తీసి సానపెడితే అవి […]

ఫ్యాషన్ స్టేట్ మెంట్స్

ఎప్పటికప్పుడు కొత్తదనం వెతక్కపోతే మార్కెట్ ని అందుకోవటం కష్టం .ముఖ్యంగా నగలు ,డ్రెస్ లు , వీటికి మ్యాచింగ్స్.  ఫ్యాషన్ ట్రెండ్ ముందుగా నగలకే వర్తిస్తుంది. ఒళ్ళంత నగలు ఎప్పడు ఇష్టడరు అమ్మాయిలు. ఫ్యాషన్ స్టేట్ మెంట్స్ చెవి పోగులే ముఖానికి అందం ఇచ్చే లోలాకులు ,దిద్దులూ ఎప్పటికప్పుడు మారి పోవాలి. అలా ట్రెండీగా మార్కెట్ లోకి వచ్చాయి లాంగ్ చెయిన్ ఇయర్ రింగ్స్ చెవి దగ్గర నుంచి భుజాల వరకు గొలుసుల్లా వేలాడుతూ ఇటు మోడ్రన్ […]

ఎండల్లో హాయ్ హాయ్

ఇంట్లో ఉన్న కాసేపు ఎక్కడికక్కడ ఫ్యాన్ లు ,ఇంట్లో ఎసీలు ఉంటాయి. కనుక వేసవి తాపం సమస్య లేదు .కానీ బయటకు పోకుండా కుదురుతుందా? ఆఫీస్ పనులు,ఇంట్లో పనులు ఎన్నుంటాయి. మధ్య మధ్యలో మరీ చెమటతో తడిసి ముద్దైయి పోకుండా మీనీ మిస్ట్ ఫ్యాన్ లు మార్కెట్ లో కి వచ్చాయి. ఇది చిన్న నీళ్ళ బాటిల్ లాగా ఉంటుంది. బ్యాటరీతో పనిచేస్తుంది. బయటకి పోయే ముందర ఇందులో ఐస్ వాటర్ పోసుకొని వెళితే మధ్యలో ఎక్కడైన […]

ప్రభాస్ తో సినిమా

నా తొలి తెలుగు సినిమానే ఓ పెద్ద హీరో అది ప్రభాస్ తో చేసే అవకాశం రావటం తలుచుకుంటే ఆనందంతో మాటలు రావు అంటోంది ఎవ్లిన్ శర్మ. ఈ సినిమా కొన్నీ ఫైటింగ్ సీన్స్ లో నేను ఉండాలలి. అందుకే బరువు తగ్గాను .నాకిది మొదటి సినిమా డైరెక్టర్ చెప్పినట్లు వినటమే . నాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం మా అమ్మ సింగిల్ గా ఉంటూ నన్ను పెంచింది. అయినా ప్రతి వెకేషన్ కు ఎక్కడికో తీసుకుపోతూనే […]

పాపాయి స్నానానికి

చిన్ని పాపాయికి నీళ్ళు పోయటం ఇవ్వాళ్టి తరం అమ్మాయిలకు కష్టమే. పెద్దవాళ్ళు కాళ్ళపైన పడుకోబెట్టుకొని పిల్లలకు స్నానం చేయించినట్లు అస్సలు చేతకాదు. వాళ్ళకోసం ప్రత్యేకంగా వచ్చాయి బ్లూమింగ్ బాత్ లోటస్ లు .పాపాయిని మెత్తగా ఇందులో పడుకొబెట్టి స్నానం చేయించ వచ్చు .లోటస్ ఫ్లవర్ ఆకారంలో మెత్తని పరుపు లాంటి ఈ బ్లూమ్ బాత్ పాడ్ లు పాపాయికి సౌకర్యంగా పడుకొనేందుకు వీలుగా ఉంటాయి. నీళ్ళు పోశాకా ఈ పరుపుల్నీ పిండి ఆరేయవచ్చు . తోందరగా తేలికగా చిన్న […]