May 2018
సన్ స్క్రీన్ లాభమే
వేసవి వస్తేనే సన్ స్క్రీన్ అప్లైయ్ చేయాలి అనుకొంటారు నిజమే వేసవిలో చర్మంపై సూర్య కిరణాల ప్రభావం అత్యధికంగా ఉండే మాట వాస్తవమే అయితే ఒక్క వేసవికే ఈ ఎస్.పి.ఎఫ్ క్రీములను పరిమితం చేయకుండా కౌంట్ ఎక్కువ తక్కువతో ఏడాది పోదువునా ఏ సీజన్ లో అయినా ఎండలోకి వెళుతున్నా ఎస్.పి.ఎఫ్ గల క్రీములు వాడాలని ఎక్స్ పర్ట్స్ చెపుతున్నారు. అయితే ఇలాంటి సన్ స్క్రీన్స్ నిరంతరం వాడితే వాటి ప్రభావం చర్మంపై ఉంటుందని భయపడతారు. కానీ […]
అంతమాత్రం చాలు
అరంగట పాటు పగటి వేళ చిన్న కునుకు తీస్తే హాయిగా విశ్రాంతిగా ఉంటుంది. ఈ పవర్ న్యాప్ వల్ల పనిలో ఉత్పాదక శక్తి మెరుగవుతుంది. అయితే అరగంట దాటితే మాత్రం అనార్ధమే నని నిపుణులు చెపుతారు. ఈ పవర్ న్యాప్ నలభై నిమిషాలు దాటితే ఇతర ప్రభావాలు చుట్టు ముడుతాయి. పగటి వేళ నిద్రతో డయాబెటిస్ ముప్పు ఎక్కువ అవుతుంది. కార్డియో వాస్కులర్ సమస్య కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక కేవలం 30 నిమిషాలే నిద్రకు […]
పోషకాలు అందకనే
పిల్లలకు ఖరీదైన పిజ్జాలు,బర్గర్ లు ఇతర చిరుతిండ్లు ఇప్పిస్తే వాళ్ళకు ఆరోగ్యం ఇచ్చినట్లు కాదు. వాళ్ళకు సరైన పోషకాహారం ఇస్తేనే హుషారుగా ఉంటారు. తోటి పిల్లలతో స్నేహపూరితంగా ,ఎలాంటి ఉద్రేకాలు లేకుండా ఉంటాయి. పిల్లల మాట తీరు మన్ననగా చక్కగా ఉంటుంది. మూడేళ్ళ వయసులో మంచి పోషకాలు అందే పిల్లల్లో ఎదిగే కొద్దీ ఐక్యూ బావుటుంది. ఇదే పోషకాలు అందని పిల్లల్లో ఇందుకు వ్యతిరేఖ లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా చురుకు దనం లోపిస్తుంది. సరైన ఎదుగుదల కనిపించదు. […]
ఎంత కష్టం అది
కెరీర్ మొదటి రోజులను గుర్తు తెచ్చుకొని చాలా ఆశ్చర్యపడుతాను అంటుంది సోనాక్షి సిన్హా. ఎంతో బొద్దుగా ఉండేదాన్ని ఎడతెగని డైటింగ్ లు ,కసరత్తులు…తలుచుకుంటే అవన్నీ నేనేనా చేసింది అనిపిస్తుంది అంటుంది సోనాక్షి సిన్హా. అందంగా ఉండటం అంత అవసరం అని నేను ఎప్పుడు ఊహించలేదు నటన ఒక్కటే చాలు అనుకొన్న .కానీ నటిగా పేరు తెచ్చుకొవాలంటే కొంత కాలం తెరపై కనించాలి, అందంతో సంబంధం లేని మనలో ఉన్నా టాటెంట్ ను ప్రేక్షకులు గుర్తుపట్టే వరకు అందం […]
బ్లూ జోన్స్ రహాస్యం ఏమిటో
ఈ ప్రపంచంలో సగటు జీవనప్రమాణం ప్రస్తుతం 71.4 సంవత్సరాలు .ప్రపంచం మొత్తం మీద ఎక్కువ కాలం జీవించేవారు ఐదు ప్రాంతాల్లో ఉన్నారు. ఆ ఐదు ప్రాంతాలను బ్లీ జోన్స్ అంటారు. ఈ ప్రదేశాల్లో జీవించే ప్రజలు ఏం తింటారో ,ఎలా ఉంటారో తెలిస్తే అందరూ దీర్ఘాయుష్షు సంపాదించవచ్చు. ఐకారికా,గ్రాస్ లో జీవించే వారు దీర్ఘాయుష్షు మంతులు . వాళ్లు రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోతారు ఉదయం కునుకులు తీస్తారు . ఆహారంలో పండ్లు ,కూరగాయాలు , బీన్స్ పప్పు […]
ఆ కాలంలోకి నా ప్రయాణం
మహానటిలో సామిత్రి పాత్రలో నటించాక కీర్తీ సురేష్ కు పరిశ్రమలో ,ప్రేక్షకుల్లో మంచి ఆదరణ వచ్చింది. ఈ సినిమా గురించి తనకు మాట్లాడేందుకు ఎన్నో అంశాలు ఉన్నాయంటుంది కీర్తీ సురేష్. ముఖ్యంగా ఈ చిత్రంలో 120 కి పైగా కాస్ట్యూమ్స్ ధరించాను .చిన్న చిన్న సన్నివేశాలకు కూడా కనీసం మూడు సార్లు కాస్ట్యూమ్స్ మార్చారు.ఇదో కొత్త అనుభవం అంటుంది కీర్తి. అవన్నీ యాభై ఏళ్ళ క్రితం పాత కాలం చీరెల రకాలు .పేపర్ లాగా పల్చగా ఉండి […]
ఎప్పుడు నేర్చుకొంటూనే
చాలా మంది చిత్ర రంగంలోకి మరీ చిన్నవయసులోనే వచ్చారు కమల్ హాసన్ తో సహా. వాళ్ళందరికి సినిమా సెట్టింగ్ లే కళాశాలలు అక్కడ నేర్చుకొన్నవే పాఠాలు. ఈ జీవిత పాఠాలతో వాళ్ళు నిజంగా చాలా స్ట్రాంగ్ గా తయారయ్యారు కూడా. ఈ గ్రూప్ లోనే తమన్నా కూడా ఉంది. స్కూల్ డేస్లోనే చిత్రరంగానికి వచ్చాను ,పాఠాలు చదవటం ,పరీక్షలు రాయటం ఫలితాల కోసం చూడటం వంటి సగటు విద్యార్థుల అనుభవాలన్నీ సినిమాల ద్వారానే చూశాను అంటుంది తమన్నా. […]
ముందు దుస్తులే
సాధారణంగా పెళ్ళి చేసుకోబోయే అమ్మాయికి డౌట్ ముందుగా ఆభరణాలు కొనాలా,డ్రెస్లు కొని మ్యాచింగ్ గురించి ఆలోచించాలా అని .అయితే ముందే డ్రెస్ లు సెలక్ట్ చేసుకొమని చెప్తారు ఎక్స్ పర్ట్స్ లు, తర్వాత ఆభరణాలు తీసుకొనే జ్యూవెలరీ పెళ్ళీ వంటి ప్రత్యేక సందర్భాల్లో వేసుకొనే దుస్తులకు సరిపోవాలి. ఏ ఆభరణాలు ఎంచుకోవాలి అన్నది డ్రెస్ తో ముడిపడి ఉంటుంది. నెక్లిక్ పోడవుగా ఉండాలా ? బౌజ్ నెక్ లైన్ ఫలానా రకంగా ఉన్నప్పుడు ఏ నగ సరిగ్గా […]
బో తో స్టైల్
ఇవ్వాళ్టి ఫ్యాషన్ ట్రెండ్ ముందు కనబడుతుంది బో ప్యాషన్ .దుస్తులు ,నగలు ,చెప్పులు, బ్యాగ్స్ అన్నింటిలోనూ ఈ బో స్టైలిష్ లుక్ లో కనిపిస్తుంది. సాయంత్రపు పార్టీలకు ఆది కొత్త లుక్ ఇస్తుంది. చీరెలు, లెహాంగా, బ్లౌజ్ ల్లో వెనుకాల కట్టుకొనే డారీలకు బదులుగా ఈ బో తో ముస్తాబవుతున్నారు. సాధాడ్రెస్ లకు కొత్త అందం కోసం అదే రంగులో బో అమరిస్తే యూత్ ఫుల్ లుక్ వస్తుంది. గౌన్లూ,పలాజోలు ,మినీస్కర్టులూ నడుము దగ్గర ఒక బెల్ట్ […]
ఇవి మరింత శక్తి మంతం
ఇంట్లో తయారు చేసే ప్యాక్స్, స్క్రబ్స్ ట్యానింగ్ సమస్యకు చక్కని పరిష్కారం .నిమ్మరసం ,తేనె ,పసుపు, నిమ్మరసం కీరా రసం, రోజ్ వాటర్ లు ట్యానింగ్ ను పోగెట్టేస్తాయి. పెరుగు తేనేల్లో హైడ్రేటింగ్ గుణాలుంటాయి. క్రీముల్లో ,లోషన్ లలో వాడేవి కూడా ఈ లక్షణాలున్నా రసాయనాలనే .ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవటం లేదా యాంటి ఆక్సిడెంట్స్ పిల్స్ వాడటం వల్ల కూడా తగ్గి చర్మం మెరిసి పోతుంది. అయితే ఈ మందులకు ధీటుగా ఓట్ మిల్ ,పెరుగు,శెనగ పిండి ,టోమోటో […]
సహాజ సప్లిమెంట్స్ తీసుకోండి
నిరంతరం జుట్టుకు డైయింగ్ ,స్ట్రీకింగ్ ,పెర్మింగ్ వంటి హెయిర్ ట్రీట్ మెంట్స్ తో అనేక దుష్ప్రబావాలు వస్తాయి. మాడులోని సహాజ నూనె సెబమ్ శిరోజాల ఆరోగ్యానికి అత్యవసరం .ఈ నూనె ఇంకిపోయి మాడు డ్రై అవకుండా సహాజ సప్లిమెంట్స్ ఐరన్ వాడితే శిరోజాల ఎదుగుదల ,ఆరోగ్యవంతమైన శిరోజాలు సాధ్యపడుతాయి. శిరోజాలు ,ప్రోటీన్లు మినరల్స్ తో తయారవుతాయి కాబట్టి ఆహారంలో తగినన్నీ ప్రోటీన్లు ఉండాలి.నీరు,కొబ్బరి నీళ్ళు ,పండ్లరసాలు ,గ్రీన్ టీ ,సోయాబీన్ ,అవిసె గింజలు శిరోజాలకు మంచి పోషకాహారం […]
ఇవీ లాభమే
ఫుల్ ఫ్యాట్ డెయిరీ ఉత్పత్తులు చాలా మటుకు ఫిగర్ ఫ్రెండ్లీ అంటున్నాయి అధ్యనాలు . బరువు తగ్గాలనుకొనే వారు తక్కువ కొవ్వు వైపు మొగ్గుతారు. లో ఫ్యాట్ పెరుగు స్కిమ్డ్ మిల్క్ వంటివి బరువు తగ్గేందుకు తీసుకొంటారు .కానీ ప్రతి సారీ లో ఫ్యాట్ పదార్థాలపైనే దృష్టి పోనివ్వకుండా కొంచెం కార్బ్స్ ,కొంచెం ఫ్యాట్ ఉండే డెయిరీ పదార్థాలు తినటం బెటర్. ఫుల్ ఫ్యాట్ కాంబినేటెడ్ లో లినోలెనిక్ యాసిడ్ఉంటుంది. ఎన్నో ఆరోగ్యవంతమైన ఫ్యాట్ ఆసిడ్స్ ఉంటాయి. ఇది కడుపు […]
బ్రేక్స్ తప్పని సరి
ఒకే పని సాయంత్రం వరకు చేసేసి పూర్తి చేయాలనుకోవటం చాలా పొరపాటు .పనుల నడుమ బ్రేక్ రావాలి అప్పుడే హుషార్ వస్తుంది. పని మీద శ్రద్ధ కూడా వస్తుంది అంటున్నారు. డెస్క్ ముందు అయినా ఇంట్లో ఏ పనులైనా సరే పని మధ్యలో స్ట్రెచింగ్ ఎక్స్ ర్ సైజ్ చేయాలి. చేతులు కాళ్ళు స్ట్రెచ్ చేయాలి నుదురు ,మెదడు పైన మెల్లగా ,తేలిగ్గా మాసాజ్ చేసుకోవాలి. అలాగే మధ్యలో ఏదైనా సంగీతం ,ఫాస్ట్ బీట్ లేదా నెమ్మదిగా […]
కొన్నాళ్ళు మానేయండి
గులాబీ వర్ణంలో ఉండవలసిన గోళ్ళు నెమ్మదిగా పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. నెయిల్ పాలీష్ వేసుకోకపోతే ఇంకా చూడలేం అని పిస్తుంది. కానీ అలా పసుపు వర్ణంలోకి మారటానికి కారణం గోళ్ళ రంగే అంటున్నారు .నెయిల్ పాలీష్ ,పాలీష్ రిమూవర్లు ఎక్కువగా వాడటం వల్ల గోళ్ళపై పసుపు మరకలు వస్తాయి. కొన్నాళ్ళు ఈ రంగు మానేయాలి. నిమ్మరసం ,బేకింగ్ పౌడర్ కలిపి గోళ్ళపై రాసి కొద్ది సేపటికి కడిగేస్తే నెమ్మదిగా పసుపు రంగు పోతుంది.గోళ్ళు పెరిగే కొద్దీ […]
వేసవిలో చల్లగా
ఈ వేసవిలో ప్రతి రోజు రాగి జావా తాగితే మంచిది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. రాగుల్లో పుష్కలంగా క్యాల్షియం, ఐరన్ ,విటమిన్ సి పలు రకాల అమినో యాసిడ్స్ ఉంటాయి. ఒత్తడి ,ఆందోళన తగ్గించే రాగి పిండి లో మాంసకృత్తులు ఎక్కువే. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో అదుపులో ఉంటాయి. బరువు తగ్గలను కొంటే రాగి జావా ను భోజనంలో చేర్చుకోవచ్చు . జావా రూపంలో,సంగటిగానూ తీసుకోవచ్చు .నీళ్ళలో రాగి పిండిని […]
అందం, ఆరోగ్యం
తాగితే దాహాం తీరటమే కాదు బయట ఎండలోంచి ఇంట్లోకి వచ్చాక కొబ్బరి నీళ్ళతో మొహాం కడుక్కొంటే ఎండకి నల్లగా మారిన చర్మం తాజాగా అయిపోతుంది అంటున్నారు డాక్టర్లు. సహాజ సిద్ధంగా దొరికే కొబ్బరి నీళ్ళతో డీ హైడ్రేషన్ సమస్య ఉండదంటున్నారు. సహాజంగా దొరికే పండ్లతో జ్యూస్ తీసిన వాటిపైన క్రిమిసంహారక మందు పోయేవరకు ఉప్పు నీటిలో రెండు సార్లు నాన బెట్టి కడగాలంటున్నారు. పూదినా ఆకులు ,తేనే నిమ్మరసం కాని ,నారింజ కమలాల రసం పంచదారా ,తెనే […]
అదేమంత వయసు
నలబై ఏళ్ళ వయసులోనే శరీరం, మొహం అసలైన అందం సంతరించుకుంటుంది అంటున్నాయి అధ్యయనాలు. ముఖం పైన పోర్స్ విషయానికి వస్తే మహిళలకు నలభై ఏళ్ళ వయసు చాలా యవ్వనంతో ఉంటుందనుకోండి అంటున్నారు. ఈ వయసులో ముఖంపై పోర్స్ ఎన్ లార్జ్ అవవు. మృత కణాలు పోర్స్ చుట్టు పేరుకోవటం వల్లనే చర్మరంధ్రాలు పెద్దవిగా అవుతాయి . కొద్దిగా మాయిశ్చరైజర్ కలిపి ఓ నిమిషం ముఖంపై ముని వేళ్ళతో మృదువుగా మసాజ్ చేస్తే మృత కణాలు తొలిగిపోతాయి. ఆ […]
రంగు వెలసి పోతుంది
చాలా అందమైన ఖరీదైన డ్రెస్ కూడా ఒక్క ఉతుకుతో రంగు తగ్గి వెలసి పోతాయి. డ్రైవాష్ కి వేసిన ఏ కొంగు రంగో చీరపైన మరకల్లా పడిపోతుంది. పట్టు చీరెల్లాంటి విలువైన దుస్తులు ఉతికేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉతికే ముందు వాటిపై లేబుల్ ఒక సారి చూడాలి. ఎలా ఉతకాలో సలహాలు ఉంటాయి. చల్లని నీళ్లు ,గోరువెచ్చని నీళ్లు ,వాషింగ్ మెషన్ లో ఉతకాలో రాసి ఉంటుంది. ఒక బకెట్ లో ఒక కప్పు వెనిగర్ […]
ఇలా ఫోజివ్వాలి
ఫోటోలు ,సెల్ఫీలతో ప్రపంచం నడుస్తోంది అంటే ఆశ్చర్యం లేదు .ఫోటోల్లో పర్ ఫెక్ట్ గా రావాలంటే చిన్న శ్రద్ధ కావాలి కెమెరాలు ప్రతి చిన్న అంశాన్ని పట్టేస్తాయి. కనుక ముందుగా సింపుల్ బ్యూటీకేర్ అవసరం ముఖం తాజాగా ,కళకళ లాడుతూ ఉండాలి. కెమెరా ముందు ఉన్న మన్న సంగతి మరచి సహాజంగా స్మైల్ గా నిలబడి సరదాగా అందంగా వున్నమనే కాన్ఫిడెట్స్ తో ఉండాలి. హాయిగా ఫ్రీగా నవ్వాలి, చక్కని వస్త్రధారణ అవసరం .సరిగ్గా ఫిట్ అయ్యే […]
ఈ నడకే ప్రయోజనం
రక్తంలో చక్కెర నిల్వల్ని నియంత్రిణలో ఉంచేందుకు వ్యాయామాలు తప్పనిసరి. అయితే క్రమం తప్పకుండా 30 నుంచి అరవై నిమిషాలు వాకింగ్ చేయాలి. ప్రస్తుత పరిశోధనలు ఏం చేపుతున్నాయంటే భోజనం తర్వాత 15 నిమిషాల చొప్పున నడవటం ,మొత్తం రోజంతా 45 నిమిషాల చొప్పున నడుస్తుంటే 24 గంటల్లో రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రణలో ఉంచుకొన్నా ఫలితం ఉంటుందంటున్నాయి. అన్నీ రకాల వ్యాయామాలు గ్లూకోజ్ స్థాయిల్ని మెరుగుపరుస్తాయి. ఒకే సారి పావుగంటో అరగంటో కాకుండా రోజు మొత్తం మ్మీద […]
